ఈ ప్రసంగం రామనామ స్మరణ గొప్పతనాన్ని చాటుతుంది. రామాయణ మహాకావ్యాన్ని రచించినది ఎవరు? 1. విశ్వామిత్రుడు 2. వ్యాసుడు 3. వాల్మీకి 4. వశిష్ఠుడు
@amanisopeti71174 жыл бұрын
3
@jayaappali75574 жыл бұрын
Valmiki maharshi
@jyoshnapulikinti334 жыл бұрын
Vyasa Ramayanam kuda undi ga
@swathikarthikeya48654 жыл бұрын
Valmiki
@edlarajendraprasad87514 жыл бұрын
24000 శ్లోకాల రామాయణం రాసింది వాల్మీకి మహర్షి . కానీ మిగతా ముగ్గురు కూడా రామ కథ రాసిన వారే. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వ్యాసుడు కూడా రామ కథని తమ తపశ్శక్తి తో దర్శించి రాసినారు. హనుమంతుడు కూడా సుందర హనుమాన్ రామాయణం రాసినడు. ఈ సుందర హనుమాన్ రామాయణం గ్రంథం ఎక్కడ దొరుకుతుందో తెలిస్తే దయచేసి ఎవరైనా చెప్పగలరు.
@eswarpoosarapu66882 жыл бұрын
ఆనాడు వివేకానందుడు నిద్రపోతున్న జాతి ని లేపాడు, ఈ రోజు మీరు లేపుతున్నారు . మీ శ్రీ చరణారవిందముల కు నా సహస్ర ప్రణామములు .
@satyaprasad373 ай бұрын
Sri.G.Narasimha Rao garu is TELUGU PADHYA PATHANA YOGI of PRESENT TIMES 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyaprasad37Ай бұрын
Sri.G.Narasimha Rao Garu is TELUGU PADHYA RACHANA PATHANA YOGI of PRESENT TIMES 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasupandula8993 жыл бұрын
చాలా గొప్ప సూచనలు గురువుగారు.
@ramadevimovidi99622 жыл бұрын
గురవు గారు. .....ఎంత బాగ చెబుతున్నారు. ....మీ వీడియోలు అన్ని కూడా నేటి సమాజానికి. ....ముఖ్యంగా యువత కు బాగ ఉపయోగపడతాఇ. ఇంత మంచి విషయాలు చెప్పే మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
@archana11184 жыл бұрын
"Sree gurubyo namaha", guruvu garu nenu A janmalo em punyam cheskunnano gani mi pravachanalu vini vatini acharanalo pettadam naku chala anandhanga undhi.
@sramanaidu16464 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్
@DRBharathkumarDRavi2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@prokasha60064 жыл бұрын
ఆచరించి చూపించే గురువు గారు దొరికారు... మేము కూడా మీ బాట లో నడుస్తున్నాము... జై శ్రీ రామ్
The way of TELUGU PADYA PATAM is EXCELLANT ❤❤❤❤❤❤❤❤❤
@BhaskarReddyBommareddy Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హనమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@ganabhaskar7136 Жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🚩🚩🚩
@devarasrinivas22382 жыл бұрын
జై శ్రీరామ
@pothrajshyamala89462 жыл бұрын
Spiritual hindu books reading in 20's BHUTULU baga nerchukovdem correct panthulu gaaru
@pokaladasharatha4102 жыл бұрын
🙏🌹🙏🌹🙏సూపర్ గా చెప్పావ్ అండి
@battularamachandrudu3358 Жыл бұрын
ఓం శ్రీ రామచంద్రాయ నమః
@KotikalapudiGayatri-lk4sp Жыл бұрын
Rama naamam rayadam start chesintarvata na life destroy aypoyindi forever .unbearable situations ,insults ,pain ,irreversible damage .I'm done forever
Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram
@balamurali64182 жыл бұрын
Sri gurubhyo namaha
@dharmalankalapali59474 жыл бұрын
🙏jai Sri Ram 🙏
@TasteTainment3 жыл бұрын
గురు గారు కాలా జ్ఞానం గురించి చెప్పండి
@ManiMani-bz4cv4 жыл бұрын
Sri rama jai rama
@kishoredugana44233 жыл бұрын
Sri rama...
@srilathananjala73094 жыл бұрын
Milantivaru dorakatam ma luck🙏🙏
@halaayudha3 жыл бұрын
how?
@bikshamsalaganti38462 жыл бұрын
@@halaayudha caliyouga demudu meeru guruge
@hemanthankadala33244 жыл бұрын
Jai srirama chandra
@lakshmipuppala71914 жыл бұрын
👌👌👌
@srilathananjala73093 жыл бұрын
Nice👍👏👋 speech
@pulimuralikrishna21853 жыл бұрын
Sri rama Rama.namha
@TasteTainment3 жыл бұрын
జై శ్రీరామ్
@kommisettirajasekhar12323 жыл бұрын
Good video 🙏🙏🙏
@shiddishreenivas24453 жыл бұрын
👌👌🙏🙏👍👍 super
@thirupatibathini98964 жыл бұрын
🙏🙏🙏
@srinivasaraoeedupuganti38054 жыл бұрын
Jai sreerama
@mpadmavathi75294 жыл бұрын
Hello! _గరికిపాటి గారు_ "సాయంత్రం పూట ప్రజలందరితో మాట్లాడడానికి,వారి doubts clarify చేయడానికి ఒక phone number ఉంది. ఆ number కి phone చేయండి" అని అంటూ ఉంటారు కదా ఆ phone number ఎవరికైనా తెలుసా plz reply me that number
Digital books also available in online also guruvugaru Ttd valla website lo baharatam book undi Uchitamgaa download chesukoni chadavochu Nenu aranya parvam okkati chadivanu (Pratipadartalu matram) Konaleni vallu , Computer manushulaina malanti vallu digital reading ki alavatu paddam Me mata acharistunnam kasta maku kudirina paddatilooo
@HariHari-ss7dq4 жыл бұрын
T. Hari. Srirama
@kesavavarmakakarlapudi7718 Жыл бұрын
రా అంటే నోరు తెరుసుకుంటుంది మ అంటే మూసుకుని వెంటనే తెరుసుకుంటుంది కావున రాం అని అనమనండి పరిశీలించకోరుచున్నాను
@kpsv-ht9ob2 жыл бұрын
గురువుగారు.. కబీర్ దాసు ఎప్పడి వాడు.. రామ దాసు ఎప్పడి వారు
Garikapati gaaru naaku saagaragosha book kaavaali ekkada ela labhyamavutundhi
@potlaguthikrishna18092 жыл бұрын
Krishna
@pothrajshyamala89462 жыл бұрын
Tirupati floods gurchi meremantaru
@sriramsundara3934 жыл бұрын
Guruvu garu meeru mistakenly said about kabirdas and ramadasu. Kabir das 15thcentury, rama dasu 17thcentury.
@ravikanthr344 жыл бұрын
Ledhu sir movie lo kooda anthe choopincharu so meere oka saari sari choosukondi
@premchandvennam45754 жыл бұрын
@@ravikanthr34 .that is correct.both are from different centuries.in movie they add those scenes for more flavour.
@jpavanssn84413 жыл бұрын
Bro see movie 1:34:18 Anr name is also Kabir Das who is grandson of senior kabirdas Guruvugaru cheppindi correct
@sriramsundara3933 жыл бұрын
@@jpavanssn8441 bro check meelo evaru kotesswarudu oka lady auto driver contestant was asked same question by nag and he gave same explanation just cinematic liberty.