Garikapati Narasimha Rao Pravachanalu మనిషి మరో జన్మలో ఎలా పుడతాడో ముందే తెలుస్తుంది| EP-110|ABN

  Рет қаралды 251,449

ABN Devotional

ABN Devotional

5 ай бұрын

Garikapati Narasimha Rao Pravachanalu మనిషి మరో జన్మలో ఎలా పుడతాడో ముందే తెలుస్తుంది| EP-110|ABN
#garikapatinarasimharao #garikapati #pravachanalu #garikipatispeech
For All Political and Latest News Updates Subscribe to #ABNDevotional: bit.ly/abndevotional
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on KZbin: bit.ly/abndevotional
► Like us: / abntelugutv
► Follow us on Helo: ABN Andhrajyothy
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links :
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhraJyothy
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInternational
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelangana
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
► For ABN Devotional: bit.ly/abndevotional

Пікірлер: 119
@seshagirivoleti6566
@seshagirivoleti6566 3 ай бұрын
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది చాలా చాలా సరైనది. అంతకాలం లో భగవంతుడు జ్ఞాపకం రావడం అంత సులభమేమి కాదు. అందుకు ఎంతో అనుక్షణం సాధన కావాలి. నిరంతరం నీ కిష్టమైన దైవం ని తలస్తూఉందాలి.
@durgadevisistla5768
@durgadevisistla5768 2 ай бұрын
❤ to re3 re3 rere re re 😮😊
@itsmypoint
@itsmypoint 4 ай бұрын
అద్భుతమైన ప్రవచనం గురువు గారు. మొత్తం వడ కాచి భారతం భాగవతం నుంచి జీవిత సారం ఇన్ని తక్కువ మాటల్లో చెప్పడం మామూలు విషయం కాదు. చాలా ప్రభావవంతమైన మాటలు. ధన్యవాదాలు
@Karthikdyuthi
@Karthikdyuthi 4 ай бұрын
🙏మొక్షానందం 🙏
@lakshmic1102
@lakshmic1102 2 ай бұрын
ధన్యవాదాలు
@indiradeviyadavalli2214
@indiradeviyadavalli2214 2 ай бұрын
సరస్వతి కటాక్షం వుంది గురువుగారికి . నమస్సులు
@Lakshmi-ud7kg
@Lakshmi-ud7kg 2 ай бұрын
🙏 శ్రీ గురుభ్యోనమః 🔥 భగవంతుని అనుభూతిని పొందిన వారి నోట పలికిన పలుకులు అమృత పలుకులు.
@srirama226
@srirama226 5 ай бұрын
శ్రీరామ జయ రామ జయజయ రామ
@swamijimavuduru1708
@swamijimavuduru1708 24 күн бұрын
,nijaalu entabaga chepperu.thanq sir
@kathrojubrahmam4062
@kathrojubrahmam4062 3 ай бұрын
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయజయరామ 🙏🙏
@TheKonala
@TheKonala Ай бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
@naveenchowdary598
@naveenchowdary598 4 ай бұрын
Excellent sir
@venkataramasastrysanagala9466
@venkataramasastrysanagala9466 2 ай бұрын
జనబాహుళ్యంయొక్క అజ్ఞానమే పుట్టగొడుగుల్లాంటి దొంగబాబాల పుట్టుకకు మూలాథారం.అజ్ఞానజనిత ఆనందంలో అమాయకులను ముంచి ఉంచటమే వారి స్వార్థ ప్రయోజనోద్దశిత బోథలు. పరమేశ్వరుడు అజ్ఞానులనుథ్థరించుగాక!
@umadevigudur8716
@umadevigudur8716 3 ай бұрын
Hari om Guru ji 🙏
@user-yw7tx2lx3e
@user-yw7tx2lx3e 4 ай бұрын
NAMONNAMAHA SREE SADGURU GARIKIPAATI NARASIMHAA RAO GAARIKI. NO WORDS TO DESCRIBE MY ECSTACY, SIR HO'BLE GURUVU GAARU.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 ай бұрын
అక్షర పరబ్రహ్మ యోగము శ్లో|| 6 : యం యం వాఽపి స్మరన్ భావం త్యజత్యన్తే కళేబరమ్ । తం త మే వైతి కౌంతేయ! సదాతద్భావ భావితః || (జీవాత్మ) భావము : ఏ ఏ భావమును స్మరించుకొంటూ శరీరమును వదులుచున్నాడో, ఆయా భావమునే అభ్యాస బలము చేత పొందుచున్నాడు. వివరము : ఈ శ్లోకము నిర్ధిష్టముగా ఫలానా వారిని గూర్చి చెప్పారనుటకు వీలుకాదు. ఈ శ్లోకము ఒక సూత్రములాంటిది, ఒక సూత్రము ప్రకారము ఏ లెక్కనైన చేసినట్లు, ఇక్కడ చెప్పిన సూత్రము కూడ జ్ఞానులకు అజ్ఞానులకు అందరికి పనికివచ్చునది. ఇది ఎవరికైన వర్తించునది. అందువలన ఇది ఫలానా వారికని, పలాన విషయమునకని ఏమాత్రము చెప్పలేము. ఈ సూత్రమేమిటంటే శరీరమును వదులునపుడు అనగ “అవసానదశలో ఎవని మనసులో ఏ జ్ఞాపకమున్నదో మరణము తర్వాత దానినే వాడు పొందును” అన్నది సూత్రము. ముఖ్యముగ గమనించవలసినది ఏమనగా ! ఇది మరణములో అవసానదశ ఏర్పడువారికి మాత్రమే. అవసానదశ ఏర్పడని మరణములెన్నో ఉన్నవి. వాటికి ఈ సూత్రము వర్తించదు. కాలమరణములకే గాని అకాల మరణములకు ఈ పద్ధతి సరిపోదని తెలియాలి. అవసానదశలో ప్రకృతికి సంబంధించిన విషయము ఉండవచ్చు, ఆత్మకు సంబంధించిన విషయమైన ఉండవచ్చును. ఒకవేళ ప్రకృతికి సంబంధించిన విషయముంటే తిరిగి జన్మవుంది. ఏ విషయమును తలచుచుండునో దానినే పొందగలుగును. అట్లుకాక ఆత్మ జ్ఞాపకముంటే మరుజన్మ పొందక పరమాత్మనే పొందగలుగును. ఆ చివరి కాలములో అనగ అవసానదశలో జీవితములో బలమైనదిగా ఏ విషయముంటే అదే జ్ఞాపకము వచ్చును. కొందరు చివరిలో దేవున్ని తలచుకుంటే సరిపోతుంది కదా! చివరి కాలములో నన్ను స్మరించితే మోక్షము పొందవచ్చునన్నారు కదా! ఇప్పటి నుంచి దేనికి ప్రాకులాడవలెను. వృద్ధాప్యమొచ్చినపుడు దానిని గురించి యోచిస్తాము అనువారున్నారు. మనమనుకొన్నట్లు చివరి సమయములో ఏది కావలసివస్తే అది జ్ఞప్తికిరాదు. జీవితకాలములో గల విషయములన్నిటిపైకి ఏ విషయము మనస్సుకు ఎక్కువ గాఢముగ హత్తుకొని ఉండునో, ఆ విషయమే చివరిలో జ్ఞప్తికిరాగలదు. అలా ఎందుకు జరుగుచున్నదనగా! అవసానదశలో మనస్సు బలము కోల్పోవుచుండును. బలహీనపడిన మనస్సు ముఖ్యముకాని చిన్న చిన్న విషయములన్నిటిని మరచిపోవును. జీవితములోని ముఖ్య విషయములను మాత్రమే జ్ఞాపకము చేయగల్గుచుండును. మరణము దగ్గరవుకొలది పూర్తి జ్ఞాపకాలన్నిటిని మరచిపోవును. చివరగ ఏదైతే జీవితములో ఎక్కువగ మనస్సుకు అంటుకొని ఉండునో దానినే జ్ఞాపకము చేయగలదు. ఆ విషయ జ్ఞాపకమే చివరిదగును. కొందరికి దైవ విషయమే మనస్సులో ఎక్కువగ లగ్నమైవుండును. కొందరికి ప్రపంచ విషయములలో ఏదో ఒకటి పెద్దదుండును. దీనిని బట్టి జన్మనా లేక మోక్షమా అని తెలియును. ఉదాహరణకు ఒకనికి సంగీతమే ప్రాణముగ ఉండుననుకొందాము. వానికి మరణ సమయములో కూడ అదే జ్ఞాపకము వచ్చి మరుజన్మ కల్గును. ఆ జన్మలో కూడ సంగీతమునే నేర్వగలిగి దానియందు ఆసక్తితోనే కొనసాగును. ఒకడు ఒక పరిశోధన సాగిస్తు వాని మనసునిండా ఆ పరిశోధన విషయమే నింపుకొని బ్రతుకుతున్నాడు. చివరికి మరణసమయములో కూడ చివరి ధ్యాస పరిశోధన మీదనే ఉండుట వలన వానికి జన్మకల్గి మరుజన్మలో ఆ పరిశోధనే తిరిగి కొనసాగించును. మనసులో ఏదైతే ఇష్టతనున్నదో దానినే జన్మాంతరమునందు పొందుచున్నాడు. ప్రపంచ విషయములలో ఏదైతే ఇష్టముగ ఉన్నదో దానినే వాడు పొందగలుగుచుండును. ఎన్ని జన్మలు మారిన దాని నుండి బయటపడలేడు. వానిని ఆ శ్రద్ధనుంచి మరల్చాలంటే చాలా కష్టము. ఇష్టము జిగురులాంటిది. ఏ దానికంటుకొంటే దానికే అంటిపెట్టుకొనివుండును. అందువలననే ఒకరి ఇష్టమునొకరు మార్చలేరని పెద్దలు చెప్పారు. ఒకనికి ఇష్టమైన దానిని ఎందరు నివారించిన వాడు వదలుకోడు. శ్రద్ధ అనునది దైవవిషయముల మీద ఉంటే పరవాలేదు. ప్రపంచ విషయముల మీద ఉన్నవారిని పెద్ద పెద్ద గురువులు సహితము మార్చలేరు. ఎవనికి వాడు శ్రద్ధయను దానిని దేనిమీద ఉంచితే బాగుండునో బాగా యోచించి నిర్ణయించుకోవలెను. దీనిని గురించే అర్జును నికి భగవంతుడు క్రింది శ్లోకములో సలహా ఇస్తున్నాడు.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 ай бұрын
​@@user-xo6fz7hy6yనా గొప్పదనం ఏమీ లేదు సర్.ఒక యోగులకే ఈశ్వరుడైన యోగీశ్వరుల వారి దయతో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆయన నిజ భావాన్ని తెలుసుకొనే భాగ్యం కలిగింది.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 ай бұрын
@@user-xo6fz7hy6y ధన్యవాదాలు సర్.కానీ ఆ గొప్ప తనం నాది కాదని మనవి.నాలోనే ఉన్న మనందరి దేవుడు అందించిన భగవద్గీతా జ్ఞానం తెలుసుకొనే అదృష్టం కలిగించారు తప్ప నా ఘనత ఏ మాత్రం లేదు
@ramakrishnachejarla3141
@ramakrishnachejarla3141 2 ай бұрын
Super
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 ай бұрын
@@ramakrishnachejarla3141 ధన్యవాదాలు సర్.ఈ శ్లోకం వివరం ఇలా ఉండగా ఇంకో శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్క్రతాం అనే శ్లోకం వివరం దుష్టుల్ని సంహరిస్తానని అంటే వధిస్తానని చెప్పినట్లు భావిస్తే ఈ శ్లోకంలో చెప్పిన వివరం "ఏ భావంతో మరణిస్తే మళ్ళీ అదే భావంతో జన్మిస్తారని" చెప్పినట్టు వధించబడిన వ్యక్తి మళ్ళీ అదే భావంతో జన్మిస్తే ఇంక ధర్మ సంస్థాపన ఎలా చేస్తారు? అందుచేత వధించకుండా అతనిలో ఉన్న భావాల్ని ఆయన చెప్పిన జ్ఞానం ద్వారా వధించడం అని అర్థం చేసుకోవాలి సర్.అలా అయితేనే శ్లోకం వివరం సరిగా అర్థం అవుతుంది.
@kumara4250
@kumara4250 2 ай бұрын
Mari vaadu chesina paapaalu yevadu teesukuntaadu?Ghora paapaalu chesinavaadu koodaa manchi janma kaavaalani chatche mundu korukuni chaste vastundaa? Raadu, yenduku ante,vaadi karmalanu batte janmalu vastaayi kaabatti.
@mohamrao9551
@mohamrao9551 2 ай бұрын
Super
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd 4 ай бұрын
Super video and everyone should know the facts
@savitrikamisetti4144
@savitrikamisetti4144 4 ай бұрын
అమోఘం!
@umal4362
@umal4362 Ай бұрын
🕉️🕉️🙏🙏🙏
@Chaturaramayan
@Chaturaramayan Ай бұрын
🙏🙏🙏
@atluripadmini9142
@atluripadmini9142 2 ай бұрын
🙏🙏🙏🙏🙏 dhanyvad aml Gurudev
@gadilaramarao604
@gadilaramarao604 9 күн бұрын
May the lord bless you with long healthy life so as to enable you to preach Pravachanams for long time
@pratyushaponnapalli4856
@pratyushaponnapalli4856 4 ай бұрын
Dhanyavadamulu guruvu garu
@lovarajukaladi2988
@lovarajukaladi2988 2 ай бұрын
Danyavadalu Jai Hind
@venkataramanayallamasetty9947
@venkataramanayallamasetty9947 4 ай бұрын
Jeevitam marutundi padabi vanddanam
@bethavenkataramanamma7956
@bethavenkataramanamma7956 2 ай бұрын
Jai Srimannarayana 🙏
@suryavandanapu1142
@suryavandanapu1142 26 күн бұрын
Wonderful 🎉
@ramachandraraod8509
@ramachandraraod8509 4 ай бұрын
వ్యాఖ్యానం అమోఘం అనన్యమం,
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 3 ай бұрын
Yenni pustakala intha mastaka saramu Guruji, మాటలకు అందని masthishkamu medi, dhanyavad 🙏🙏🙏🙏🙏
@RadheKrishn_1089
@RadheKrishn_1089 5 ай бұрын
శ్రీ గురుభ్యోనమః .. శ్రీ రాధే రాధే 🌼.. కృష్ణం వందే జగద్గురుమ్|🌺🙏🏻🌾...
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd 4 ай бұрын
Om Namah Shivay. Lokaa samashtha sukhinobhavanthu
@prabhakarasastrykommu6471
@prabhakarasastrykommu6471 4 ай бұрын
Namonamaha
@sujanasrimungara666
@sujanasrimungara666 5 ай бұрын
🕉Namo Narayanaaya 🙏🙏🙏
@KOTAGIRJARATNAM-sy8gh
@KOTAGIRJARATNAM-sy8gh Ай бұрын
❤🎉
@Ravikumar-hj9lu
@Ravikumar-hj9lu 4 ай бұрын
Jai Gurudev 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-kc3ex5tt5w
@user-kc3ex5tt5w 4 ай бұрын
Sri. Gurubhyonna maha❤
@subrahmanyambandi21
@subrahmanyambandi21 4 ай бұрын
❤❤excennt upanyasam sir
@lakshmikoppula5683
@lakshmikoppula5683 4 ай бұрын
MOKSHANANDAM.
@satyanarayanayarra5777
@satyanarayanayarra5777 3 ай бұрын
Adbutam Guruvu garu meeku hrudayapurvka Pranamamulu
@user-lp3ig5ee7i
@user-lp3ig5ee7i 4 ай бұрын
Bhakti chematkaram navvu yedupu chalamandiki teliyani aneka muda nammakalu anni vedalu kalipi mix cheste padama sri dr Garikapati garu matalaku julalaku ateethudu Garikapatigaru danyavadamulu meku🙏🙏🙏❤
@revananaidu450
@revananaidu450 3 ай бұрын
A Very Good Spech on Bagvathgeetha.
@araoduri2517
@araoduri2517 4 ай бұрын
Extrawordinary
@user-uh6nl8ll7b
@user-uh6nl8ll7b Ай бұрын
Chala baga chepparu guruvgaru, assal pelli antha vest adi oka brama kastalu konithechukovadame avthundhi🙏
@srinivaseepthi7694
@srinivaseepthi7694 4 ай бұрын
Parama satyam nissankochanga meeru cheppadam, ilacheppadam adhbutham shubham pranamam
@hemamalinip6055
@hemamalinip6055 3 ай бұрын
Great you are Garikapaaty gaaru❤❤❤❤
@chandramouli8272
@chandramouli8272 4 ай бұрын
Satyamu darmamunu lalo asalu tahvamunu thelepy manchi visayam thelepinanduku meeku padabivandanam
@chakravarthimullapudi9404
@chakravarthimullapudi9404 4 ай бұрын
Super sir
@user-mt1wg1bh7e
@user-mt1wg1bh7e 4 ай бұрын
Sree rama
@kvenkatadri97
@kvenkatadri97 5 ай бұрын
🎉adbhutam sir 🎉
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 ай бұрын
Mahadhbuthamu.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 ай бұрын
Arjunude baktha kannappa.purvajanmalo.
@Karthikspiritualbhakti
@Karthikspiritualbhakti 2 ай бұрын
​​@@prakashreddytoom3807 poorva janma kadu taruvata janma lo arjunudu kannappa.... Poorva janma lo arjunudu nara narayanulalo narudu.....
@bhaskararao7038
@bhaskararao7038 5 ай бұрын
BHAGAVANTHUDU Meeku AYURAAROGYA ISWARYALU Prasadinchali.
@umarani1836
@umarani1836 Ай бұрын
Super guruii
@gopalreddy1379
@gopalreddy1379 3 ай бұрын
Very good narration of bhagavadgeetha.Namastey guruvu garu.
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd 4 ай бұрын
What a great speech Sri Guruji.
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 5 ай бұрын
❤❤❤❤❤❤
@satyaprasad37
@satyaprasad37 4 ай бұрын
JAI SRIRAM JAI SRIRAM Sri.G.Narasmha Rao garu is PRIDE of TELUGU PEOPLE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohankdhulipati8471
@mohankdhulipati8471 4 ай бұрын
👏👏👏
@chevurivaraprasad8684
@chevurivaraprasad8684 4 ай бұрын
@srinivassarma899
@srinivassarma899 5 ай бұрын
Wonder
@Emmallarambabu49
@Emmallarambabu49 5 ай бұрын
🙏🙏
@teluguteachergvsk6030
@teluguteachergvsk6030 2 ай бұрын
👌
@tglavanya5272
@tglavanya5272 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@TheKnowemotion
@TheKnowemotion Ай бұрын
Great explanation sir....pranaams....❤
@sudharshanreddy8854
@sudharshanreddy8854 2 ай бұрын
అద్వానీ ఘారికి పద్మభూషణ్ భీరుదు వచ్చి నందుకు హిందువులు అందరూ ఆనందం పడే రోజు
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w 2 ай бұрын
❤❤❤
@jagadishmrv
@jagadishmrv 4 ай бұрын
But Dwaparayugam loni Arjunudu Kaliyugamlo Kannappa
@Harikandula
@Harikandula 4 ай бұрын
🎉🎉🎉🎉🎉
@venkateshmanchiganti1308
@venkateshmanchiganti1308 4 ай бұрын
😢😢😢🙏🙏🙏
@powerkarthik7761
@powerkarthik7761 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@snaribai5818
@snaribai5818 2 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@vasumathibellamkonda9780
@vasumathibellamkonda9780 2 ай бұрын
🎉🎉
@aravindakomaragiri9687
@aravindakomaragiri9687 5 ай бұрын
Sairam guru garu
@Marryaradhana
@Marryaradhana Ай бұрын
పెళ్ళాం తోడు నీడ ఇవన్నీ ఎందుకు పని లేక అంటున్నారు. మీరు ఆ పెళ్ళాన్ని చేసుకున్నారు కాబట్టి, మీకు వంట పెంట అన్ని చేసిపెడుతుంది. నీ పనులన్నీ చేస్తుంది. మంచాన పడ్డ రోజు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తుంది. ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి ఒక తోడు అనేది ఖచ్చితంగా ఉండాలి. తోడేందుకు అనుకున్నప్పుడు మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు
@lakshmiganapathiagency8318
@lakshmiganapathiagency8318 2 ай бұрын
అవును సార్ మన వాళ్లు మంద బుర్ర వాళ్లే.
@indekinfrasrinivas.s8550
@indekinfrasrinivas.s8550 4 ай бұрын
Guruvu garu namaste na. Peru srinivas why do we really pray God in any form . I feel after continues pray to any God mostly we will adopt their way of living and their morals . But in no way other then knowledge we understand .. reality of us .. but we can't understand beyond our knowledge aqird from the world .. so .. my question is .. really do we need to think of God and mokham .. i can't understand if posible if you feel my quotion need an answer please let us all know sir .. in any of your pravachanm plese revele sir thank you very much
@MrVADSAT
@MrVADSAT 4 ай бұрын
👃👃👃
@kunchamaheshkumar9732
@kunchamaheshkumar9732 2 ай бұрын
ABN చేసేది అదే, అబద్ధమే 10 సార్లు చెబితే నిజం అవుతాదని ప్రయత్నం
@vishnuvardhanreddyp8570
@vishnuvardhanreddyp8570 2 ай бұрын
💯%✔️✔️✔️
@user-zc1sq8vu6w
@user-zc1sq8vu6w 27 күн бұрын
అలా చేసేది సాక్షి చానల్ కదా?
@kurmapumanikanta151
@kurmapumanikanta151 4 ай бұрын
🇮🇳🫡🙌🙌🙏🙏🙏🙌❤️❤️
@Quick_wit.
@Quick_wit. 2 ай бұрын
Highlight joke ante పరమేశ్వరుడు ప్రత్యక్షమైన పాశుపతాస్త్రం AK 47 అడగతమెంటండి, మోక్షం అడగాలి కాని 😂😂😂 మోక్షం కూడా ఇవ్వు అనటమెంటి, అదేమైనా ఇడ్లీ పక్కన వేసే సంబారా 😁😁😁
@kumara4250
@kumara4250 2 ай бұрын
Ante,Ghora paapaalu chesinavaadu koodaa manchi janma kaavaalani chatche mundu korukuni chaste vastundaa?
@venkateswararaovundavalli5994
@venkateswararaovundavalli5994 4 ай бұрын
Meeru e janma ettutaru?
@YazaliSrinu
@YazaliSrinu Ай бұрын
ఏబీఎన్ కాదు సాక్షి టీవీ అన్ని అబద్ధాలే... ఓడిపోతుంది
@RevathiValluri
@RevathiValluri 4 ай бұрын
మరి దేవుని i 😢స్మరిస్తూ చనిపోతే దేవుడై పొతామా గరికపాటిగారు 🙏🙏🙏🙏🙏
@nayak.b1739
@nayak.b1739 4 ай бұрын
Devuduni smarincham kadaa
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 3 ай бұрын
దేవుని smariste kaneesam దైవ bhakthuniga అయిన పుట్టె యోగం ravachchu ani na అభిప్రాయం, mana Hrudayam నిండుగ యేమి వుందో yevarki varu antharatmanu question chesukovalasinde
@meesalaramakrishna2106
@meesalaramakrishna2106 3 ай бұрын
S sir 🌹.
@SaiKumarNagisetty-wv4vr
@SaiKumarNagisetty-wv4vr 2 ай бұрын
Abba devudaipodhamane nuvvu ni
@pnbvarma1217
@pnbvarma1217 2 ай бұрын
Devudai povadam kadu, nee karma batti mee janma vuntundi..artham adi..
@ganeshputrevu8358
@ganeshputrevu8358 3 ай бұрын
Meeku thodu needa enduku. Meeru patinchi etharuluku ee pitta kathalu chappandi.
@kameshvenkat2801
@kameshvenkat2801 2 ай бұрын
వద్దు ఈ జన్మకి చాలు
@sadasivareddy4093
@sadasivareddy4093 4 ай бұрын
You are trying to make our Hindu’s a big fool
@cloudsong5091
@cloudsong5091 3 ай бұрын
No, he's educating us
@vaheedasameer5725
@vaheedasameer5725 2 ай бұрын
Nee bondara Nee bonda, only one life, This life is a test here and after
@SubbaraoDintakurthi
@SubbaraoDintakurthi 2 ай бұрын
మరి నెక్స్ట్ జన్మలో మీరు ఎక్కడ పుడతారో చెప్పండి పంతులుగారు?
@kishenraol5826
@kishenraol5826 4 ай бұрын
Very true., Om nama shivay Om Sai namo namaha 🙏🌺🥭
@sdimamhasan1272
@sdimamhasan1272 4 ай бұрын
ఏబీఎన్ వాళ్ళని విమర్శిస్తున్న మీరు బాబు గారిని విమర్శిస్తున్న విధంగా ఉన్నది
@RadhikaBommisetty-ru2bk
@RadhikaBommisetty-ru2bk 5 ай бұрын
🙏🙏🙏
@umadevigudur8716
@umadevigudur8716 3 ай бұрын
🙏🙏
@LalithaKamsali
@LalithaKamsali 3 ай бұрын
ఓం నమః శివాయ 🕉️🙏 గురువు గారికి పాదాభివందనం
@chandrikaprakash5184
@chandrikaprakash5184 2 ай бұрын
🙏🙏🙏
FOOTBALL WITH PLAY BUTTONS ▶️❤️ #roadto100million
00:20
Celine Dept
Рет қаралды 36 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 4,5 МЛН
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 107 МЛН
about karma | law of karma pravachanam
23:26
Moksha Margam
Рет қаралды 178 М.
FOOTBALL WITH PLAY BUTTONS ▶️❤️ #roadto100million
00:20
Celine Dept
Рет қаралды 36 МЛН