మా మేన మావలు చాలా మంచివాళ్ళు . నన్ను మా అక్కని తండ్రిలేని పిల్లలని పెంచి పెద్ద చేసరు. వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ మా అమ్మగారికి చెయ్యవలసిన మర్యాదలు చేసేవారు. నేను వాళ్ళకి రుణపడి ఉంటాను.
@sudhakarmadala463 Жыл бұрын
Kruthagnatha chala mukyam
@Leeknow_5starMichelin10 ай бұрын
Ee rojullo anta premaga choose menamamalu leru
@sasidevi835810 ай бұрын
Miru adhrustavantulu
@himaneeshbodakuntla70729 ай бұрын
Meeru chala adrushtavantulu, me Mena mamalaku padabivandanam
@sivaramaiah87296 ай бұрын
@@sudhakarmadala463❤❤
@laahirieducation264 Жыл бұрын
మీలాంటి వారిని మాకు దేముడిరూపంలో మిమ్మల్ని పంపేరు అన్నట్టుంటుంది
@adarikumari61052 жыл бұрын
ఇప్పటి వరకు ఎవరు ఎన్ని చెప్పినా...... మీరు చెప్పే విదానం ku evi satiravu గురువుగారు..... Mi మాటలు వినడం ee తరం చేసుకున్నా పుణ్యం..... 🙏
@billabhavani7342 жыл бұрын
గురువుగారు శత సహస్ర నమస్సుమాంజలి.... ఆ పరమాత్మను మా కళ్ళ ముందుంచారు
@asimeghanathreddy6522 жыл бұрын
గురువుగారు మీరు మాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం,,,
@padmaplayschool6567 Жыл бұрын
మీ మాటలు వినడం మా అదృష్టం మీ మాటలు మాకు ధైర్యం మీకు కోటి వందనాలు గురువు గారు
@lakshminandula530311 ай бұрын
👌👍👏చిరునవ్వు, మందహాసం .. ఓర్పు, సహనము తో వేచిఉంటే
@ppstar2401 Жыл бұрын
మా అమ్మగారు చిన్న వయసులోనే చనిపోయారు మా మేసమామలు మా బాధ్యతలు నిర్వహించారు మేమిద్దరం ఆడపిల్లలం మా నాన్నకు బాధ్యత లే దు మేము సంతోషంగా ఉన్నాం
అన్ని విగ్రహాలు చిరు నవ్వుతో ఉన్నట్టు నేనైతే గమనించలేదు. ఉన్నట్టు బావించమంటే భావిస్తాము.
@laahirieducation264 Жыл бұрын
మీరు చెప్పినది మనసారా వినాలనిపిస్తుంది
@gktechviews2603 Жыл бұрын
మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏
@sanjananaidu1243 Жыл бұрын
🎉
@narandassatyanarayana2653 Жыл бұрын
@@sanjananaidu1243❤🎉
@kakarlajhansi134 Жыл бұрын
నాకు భలే ishtam మీ ప్రవచనం. Nd mee లాంగ్వేజ్. Mee manchi matalu. ఉపయోగకరమైన mee riche dhyryam బాగా నచ్చుతాయి. Tq స్వామి ssooo much 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🌹👍
@vaddechandravathi1984Ай бұрын
normally nenu chala smile face really, Guruvu garu mamalane okaru namakadhroham chesaru kabbatti navvalekapothunna, I will try it Nenu meru cheppinavi pattisthanu
@kvsnmurthy25452 жыл бұрын
ఈ తరం వారికి మీ అవసరం చాలా ఉంది సార్
@venkateshgupta16852 жыл бұрын
Sure
@srinivasrao888882 жыл бұрын
S
@procuraglobal93212 жыл бұрын
ఓ గరికపాటి వారి అబ్బాయీ, వక్రభాష్యాలు నువు చెప్పకోయి! తాగావా రాత్రి ఏమైనా గంజాయి? మరెందుకు మాటలు అలా తూలాయి? మరిచావా జనం నీకిచ్చిన ఆ స్థాయి? ఎందుకు మరి పనికిమాలిన లడాయి? తారతమ్యాలు చూపుతున్న తాతాయీ, ఈవయసులో నీకిది తగునా కసాయీ? కళ్ళు తెరిచి చూడు అటు పోయి, బుద్ధి చెబుతోంది నీకు ప్రతి బుజ్జాయి! అనుకుంటున్పావా పాలు తాగే పాపాయి? సిగ్గుపడి మంచి మార్గంలోకి దయచేయి. చాలించెయ్ ఇక నీ బడాయి, చెప్పేసెయ్ అహము వదిలి అలాయి బలాయి!!
Avunu yendukante vallu a money ni annadanam chestaru free hostels unnai manam mall s lo fixed rate unte tesukuntam kada
@ykvk69832 жыл бұрын
@@ravanram4001 ఆర్గానిక్ వెజిటబుల్ రేట్లు రెండింతలకు పైనే వుంటుంది.
@pmadhavi2792 жыл бұрын
Meru india lo puttadam ma adhurtshtam e generation lo mi ilanti valla avasaram chala vundi guruvu gariki namaskaram
@Artsby_eLakshmi2 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@anadkoppada36252 жыл бұрын
l1
@kummarishiva98852 жыл бұрын
కృష్ణం వందే జగద్గురు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ గురుభ్యోనమః
@lakhinanaappalu58082 жыл бұрын
గురువుగారు నిజంగా మాకు భగవంతుడు ఇచ్చిన వరం అండి మీరు 🙏🙏🙏🙏
@attaluribujji67092 жыл бұрын
Thank you guru garu
@procuraglobal93212 жыл бұрын
ఓ గరికపాటి వారి అబ్బాయీ, వక్రభాష్యాలు నువు చెప్పకోయి! తాగావా రాత్రి ఏమైనా గంజాయి? మరెందుకు మాటలు అలా తూలాయి? మరిచావా జనం నీకిచ్చిన ఆ స్థాయి? ఎందుకు మరి పనికిమాలిన లడాయి? తారతమ్యాలు చూపుతున్న తాతాయీ, ఈవయసులో నీకిది తగునా కసాయీ? కళ్ళు తెరిచి చూడు అటు పోయి, బుద్ధి చెబుతోంది నీకు ప్రతి బుజ్జాయి! అనుకుంటున్పావా పాలు తాగే పాపాయి? సిగ్గుపడి మంచి మార్గంలోకి దయచేయి. చాలించెయ్ ఇక నీ బడాయి, చెప్పేసెయ్ అహము వదిలి అలాయి బలాయి!!
@vanisri81802 жыл бұрын
Nizamandi GuruvuGaru Mahanubhavulu, Great Speech Society Lo Chedu Eakkuvga vundi, Guruvugaari Matalu Vintunti Manasuki Chaalaa Haiga Vuntundi,
@padmajaperecharla5752 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@shivskumar4658 Жыл бұрын
@@padmajaperecharla5752 W NM
@rajanikumari1970 Жыл бұрын
నమస్తే గురువుగారు. మంచి విషయాలు తెలియచేశారు.
@krishnakaliga2542 жыл бұрын
ఆభరణాలు పట్టుచీరలు మీద పిచ్చి.దేవునికి అవసరం లేదు. మన జీవన విధానం భగవంతునికి ఇష్టమైన కానుక.
@@bv142 ఆయన అడిగాడా ఆభరణాలు? అత్యాశ ద్వేషం లేకుండా జీవితం గడిపె ప్రతివ్యక్తి భగవంతుని కి ఆభరణమే.ఆయనకు కావాల్సింది, నవవిధ పుష్పాలు.కానీ ఒక్కటి కూడా సమర్పించే వారు ఎంత మంది ఉన్నారో??
శ్రీ గురుభ్ోన్నమః 🌷🙏నిందించటం దూషించడం లోనే ఉన్నామా ఇంకా ..అయ్య మన పిచ్చి గానీ...కుటుంబంలో వాల్లే మాటల్లో హింసల్లో తిట్లల్లో కుట్రలో ఎవరైనా takkuvunnarara...పోనీలే అని ఊరుకున్నా కొద్ది రెచ్చిపోతున్నారు...దేవుడు ఏపుడు ఇలాంటి వాటికి శిక్ష వేస్తాడో తెలీదు కానీ నరకం అనుభవించటం ఎంత కష్టం....యే జన్మలో యే పాపం చేసుకున్నమో అనుకుంటాం కానీ అవతలి వాళ్ళు తగ్గరు.మా అక్క ఉన్నది చూడండి ఆ కాలం లో తాటకి సూర్పనకో సరిపోదు అత్తింట్లోను పుట్టింట్లోనే తనదే పెత్తనం...నేను శ్రీ కృష్ణుడి ల తల్లి తండ్రి పుట్టగానే అమ్మమ్మ గారింట్లో వదిలేశారు....ఇప్పటికీ ఆ కృష్ణయ్య లాగే తల్లి తండ్రి అక్క తమ్ముడు ఇలా అందరూ ఆ పరమాత్మ లాగే నన్ను హింస పెట్టేవరే.... మరి ఎలా మారుతారు వాళ్ళు స్వామి....ఏమైనా అందామంటే జన్మ నిచ్చిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అని సంస్కారం చెప్పండి...ఇదే నా కర్మ ఫలము...యే జన్మలో ఋణమో అనుకుంటూ 43యేళ్లు గడిచిపోయాయి స్వామి....శ్రీ కృష్ణ ఈ పాపాలకు ముక్తిని ప్రసాదించు....జై శ్రీ కృష్ణా....కృష్ణం వందే జద్గురుమ్ 🌷🙏
@chitra91232 жыл бұрын
ఆకరికి నా భర్త కి నాకు చిచ్చు పెట్టీ మరీ అక్కడ కూడా చాటుగా ముట్టించి నా కాపురం కూల్చాలని ఎన్నో కుట్రలు....చివరికి ఆ దేవుడి దయ వల్ల అవి చెప్పుడు మాటలు అని 14ఏళ్ళకి నా భర్త గ్రహించారు... అలా ఆ శ్రీ రాముడిలా భర్త అత్థిల్లు ఉండి తల్లి తండ్రి పుట్టిల్లు ఉండి కూడా అనాథల అడవులు పట్టి తిరిగ గురువుగారు కానీ సీతను కాదుగా పిల్లల్ని వదిలి దుకటనికి😭😭😭🙏
@pushpavankayala35182 жыл бұрын
ఇలాంటి అనుభవం పొందాలనే కోరుకొని ఈ జన్మ తీసుకొన్నారు మీరు కృష్ణుని లాగా అనిపించింది నాకు. ఇంకా చాలు ఈ అనుభవం అందరితో కలిసి ఆనందంగా ఉన్నాను అన్నా ఆలోచనతో ఉండండి.అంతా సరిపోతుంది.మన సంకల్పమే మన భవిష్యత్తు.
@chitra9123 Жыл бұрын
@@pushpavankayala3518 s . ... TQ so much sis 🥰🙏 Happy Pongal 💐
@nandannagarushi3907 Жыл бұрын
@@pushpavankayala3518😮
@ggovindaiah96552 жыл бұрын
Garikapapti vari pravachanalu prati manishini prapancha jnanamuto maha medhavi ga aanandamaya jeevitamunu pondagaladu variki dhanyawadamulu
@thirupathidasari1130 Жыл бұрын
గరికపాటి నరసింహారావు గారు సూపర్
@venkannabab1232 жыл бұрын
Eenati taraniki chiranjivi avasaram vunna lekunna mee avasaram chala vumdhi
@syaama49912 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు. పిల్లల పాఠ్యంశాలు ఎలా పెట్టాలో గవర్నమెంట్ వారికి తెలీయటం లేదు,, వారేమి చదువుతున్నారో వారికి మాకు కుడా అర్ధం కావటంలేదు. ,, సిలబస్ ఎలా అర్ధం అయ్యేలా పెట్టాలో ఒక్క మాటలో అద్భుతం గా చెప్పారు 🙏.
@mmrao12110 ай бұрын
మీకు Ananthakoti నమస్కారములు
@annapoornasunku33232 жыл бұрын
Namaskaram guruvugaru Meeru padyamulu paduthunnappudu Mee voice vintuvunte manasantha Pulakarinchuthunnadi swamy Sathakoti namaskaralu meeku Meelantivarini ee society ku andinchina Mee parents ku 🙏🙏🙏
@eeluseshadricollections761210 ай бұрын
Maadi srikakulam district guruvugaaru . Srimukhalingam village.miru tappakunda maa oori gudilo mi amulyamaina pravachanu andajeyaali🙇
@jagadisbatchu74052 жыл бұрын
గురువుగారికి ధన్యవాదాలు
@SupeiyaAkkena11 ай бұрын
We are very lucky to have with you in these
@ramakrishnavadlamani1618 Жыл бұрын
మాకు 9 వ తరగతి లో కోపన పద్య భాగం వచ్చినది.ఆ పాఠం లో అనవిని వ్రేటు వడ్డ పద్యం చాలా బాగుంటుంది.
@nagarajusakala76062 жыл бұрын
మీరు కారణ జన్మలు గురువు గారూ,,,,🙏🙏🙏
@sivaramakrishnaramavajhala5409 Жыл бұрын
టఞఞడఞ 😚
@rajugadi37862 жыл бұрын
"Krishnam Vande Jagathgurum."
@sujatakottugumada2793 Жыл бұрын
Meeru anna mee vupanayasallu chala బావుంటాయి
@sharadn348511 ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@nageswararao86862 жыл бұрын
Good morning very nice excellent highlight guruvugari Dr garikapati pravachanalu super vizag
@sunandareddy3752 ай бұрын
Guruvu garu meku setha koti namaskarLu
@suribabubabu80002 жыл бұрын
నమస్కారం గురువు గారు నేను మీ అభిమానిని సూర్య నారాయణ మూర్తి నీ.
@durganeel436011 ай бұрын
Namaskaram and thank you sir jai sri Krishna
@lathagudapati19912 жыл бұрын
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
@subrahmanyampodili8098 Жыл бұрын
Good morning sir. Always you are be blessed by God. Thank you very much sir 🎉🎉🎉🎉🙏🙏🙏🙏
@nnrao1836Ай бұрын
❤ AT PRESENT SRI GARIMIPÀTI S PÈACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤
@komandurivvspkumari7414 Жыл бұрын
మా మేనమామలు మా పాలిట ప్రత్యక్ష దైవాలు🙏🙏🙏
@pavanichidugulla337411 ай бұрын
Love d way he speaks n compares to today’s reality 🙏♥️
@Kiran-yo8wo2 жыл бұрын
కలపాటి విష్ణుకి Agricultural గండం ఉంది ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి
@sarathchandramnv32342 жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@subbaraokv46292 жыл бұрын
Guruvu garu, meeru karana janmulu. E kaliyugam lo meere bhagavathswarupulu.
@kvishnu55362 жыл бұрын
నమస్కారాలు గురువుగారు
@gundamurali49399 ай бұрын
కృష్ణం వందే జగద్గురమ్
@ayeshasharief Жыл бұрын
I have my brother just like Bharathadu but I miss him a lot he take care of my children carefully ihe is dearest brother
@lathagudapati19912 жыл бұрын
క్రిష్ణం వందే జగద్గురుం .జై శ్రీ కృష్ణ 🙏🙏
@vswarnalatha2932 Жыл бұрын
Me vakdhatiki padhyala jnapaka shalhitiki Palika ragayukthaniki na sumanjali guruvugariki padabhi vandanalu🙏🙏🙏🙏
@guptaaddepalli40442 жыл бұрын
గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏
@PK-gw2ld8 ай бұрын
Thank you very much Guruji for an eye opening talk. We're indebted to you for your gyan
@umadevitallury32822 жыл бұрын
Meeru cheppe vi aksharasathyalandi.Devudinaina vadilipettavu karmaphalalu🙏
@vanisri81802 жыл бұрын
Guruvugaariki Namaskaaram 🙏🙏🙏 Me Pravachanalu Adbhutham Maha Jnani Yadhardham Matadutharu GuruvuGaru Society Lo Chedu Eakkuvga vundi Moodhanammakalu Eakkuvga Perigipothunnyi Manavasambhandalu Kanumarugu Aiepothunnyi GuruvuGaru Me Pravachanalu Vini Aienaa Prajalu Marali marali marali
@rukminib66502 жыл бұрын
100 koti namaskaralu guruvugaru
@KiranKumar-qg1lc Жыл бұрын
Noru musukuni Anni chusina taravate chala bagundi
@vanikrishna42622 жыл бұрын
ఈ కాలంలో అక్క చెల్లెళ్ల పిల్లలను ఏ మేనమామలు ఆదరిస్తున్నారు అసలు ఆడపిల్లల పట్ల ఏ మేనమామలకూ అభిమానం, ఆదరణలు లేవు రాఖీ పండుగ రోజున అక్కాచెల్లెళ్ళు అన్నదమ్ములు రావాలని ఎదురు చూస్తారు కానీ కొంతమంది మేనమామలు మాత్రం వీళ్ళను పిలిచినా లేదా అక్కాచెల్లెళ్ళ ఇండ్లకు వెళ్ళాలన్నా వాళ్ళు ఆడపిల్లలు గొంతెమ్మ కోరికలు అడుగుతుంటారు అని వాళ్ళు అడిగిన కోరికలు తీర్చకపోతే అలిగి మాట్లాడటం మానేస్తారనీ అన్నదమ్ములందరూ ఆలోచించి ఈ రాఖీలు సొంత అన్నదమ్ములకు కట్టకపోయినా మనం రక్త సంబంధాలు అలాగే ఉంటాయి ఈ రాఖీలు బయటవారిని సోదరసోదరీమణులు భావించి కట్టుకోవాలీ ఆడ మగ బయటవ్యక్తులను తమ సోదరీ సోదరీమణులుగా భావించడం కోసం మాత్రమే ఈ రాఖీ పండుగ అంటూ తమ ఆడపడుచులను అసలు ఏపండుగలకు కూడా పిలవకుండా తప్పించుకుని తిరిగే మగమహారాజులు కూడా ఈ సమాజం లో ఉన్నారు
@ellaravipawanellaravipawan29232 жыл бұрын
నిజం అక్క మా జీవితాలు అలానే ఉన్నాయి నాకు ఇద్దరు చెల్లెలు అమ్మ నాన్న చనిపోయారు 5 గురు మామలు ఇద్దరు పెద్దమ్మలు పెద్ద famliy కానీ ఏమి లాభం డబ్బు ఉంటేనే విలువలు ఇప్పుడు నేను పోలాండ్ లో ఉన్నాను. చెల్లెలు ఇద్దరికీ పెళ్లి చేశాను నేను marrgge చేసుకోలేదు ఊరికి వెళ్ళాక చేసుకోవాలి .అమ్మ నాన్న లేకపోవడం వల్ల ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది . నేను కృష్ణ భక్తుణ్ణి నాకు భగవంతుడే దిక్కు మీరు బాగుండాలి అని కోరుకుంటూ మీ తమ్ముడు రవి పవన్🙏హరేకృష్ణ
@vedavathi2882 жыл бұрын
9oo90pp0p00p0p00p000 m ಸಿ ಬ
@ellaravipawanellaravipawan29232 жыл бұрын
ఏమిటి అండి ఇలా రాశారు
@lakshmibhaskaram64692 жыл бұрын
అ
@radhamanigunda51212 жыл бұрын
Qà,ఇ
@sarapsangameshwar28702 жыл бұрын
ఈ తరానికి చాలా చాలా అవసరం పంతులు గారు
@thotasubhashini93582 жыл бұрын
నమస్తే గురువుగారు
@MrAmarnath0032 жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప
@rajiVeerababu8 ай бұрын
నమస్కారం నమస్కారం గురువుగారు
@sairakesh8122 Жыл бұрын
What an excellent speech 😊
@veeravenkatasatyanarayanam34602 жыл бұрын
శ్రీ కృష్ణ శరణం మమ
@shanmukharaokondaveeti4565 Жыл бұрын
దాసోహం గురువు గారు
@gunduharishankar2745 Жыл бұрын
కంసుడి కన్నా క్రూరమైన వాళ్ళు మా మేనమామలు...
@Adivi.usharaniAdivi.Usharani2011 ай бұрын
😂
@AkshayaPotti-r2b8 ай бұрын
Guruvu gaaru your speech is excellent
@kilambisrinivas59952 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🕉️
@arunank60942 жыл бұрын
Mee speech chala relaxedga untundhi guruvugaru 🙏 🙏🙏 🙏🙏
@_mr.pranay_1596Ай бұрын
Sir memalni chuste dhevudu vunadu anipinchindhi 🙏🙏🙏🙏🙏
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏
@kilambisrinivas59952 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ . 🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️🙏🌺🌿✡️ ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🕉️🙏🌺
@venkateeswararaoprakki88782 жыл бұрын
Entha adbhutam ga vundi....
@badarivisala58932 жыл бұрын
గురువుగారు చెప్పినట్టు...తులసీదాస్ వారి రచన హనుమాన చాలీసాలో కూడా ఇలానే ఉంటుంది- "తుమ మమ ప్రియ భరతహి సమ భాయి"
Guruvu garu namaskaram robovu kalomlo ni prasangalu rabovu 1000 samvastaralu adarsmagunu
@vanisri81802 жыл бұрын
Nizam Guruvugaari Laga Enka Evvaru Cheppaleru,Balu Laga Evaru Padaleru , Guruvugaari Padabi Vandanaalu Yadhardmm Matadutharu Guruvugaaru Cheppindi Nizam
@vanisri81802 жыл бұрын
Ee Society Lo Chedu Eakkuvga Perigipothunnyi Manavasambhandalu Kanumarugu Aiepothunnyi, Chaalaa Avineethi Vipareetham Perigipothunnyi,Me Pravachanalu Vini Aienaa Bagupadali
@thoyajreddy2542 жыл бұрын
Mee valla najievitamu dhanam aindi guruvu gaaru 🙏🙏🙏🙏
@csgraceofalmighty1194 Жыл бұрын
Salutes to Great Grand Father. Lets Not encourage naxalism, corruption type anti social elements done by Uncles. Uncles should return to me the properties,amounts forcefully and fraudulently occupied by them which are obtained by my huge efforts since more than 40 years. Thank You:
@kkmallikarjuna285510 ай бұрын
బాగా చెప్పారు స్వామి 🙏 ప్రతి మనిషిలో ఎన్ని కష్టాలు ఉన్నా చిరునవ్వు నవ్వుతూ పలకరించేవారు నిజమైన ప్రేమ గలవాడని, అది జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ కే చెల్లింది తప్పా మానవ మాత్రలు అలా ఉండలేరు, ఉన్నా వెయ్యిలో ఒక్కడు, నిజానికి ఆత్మ జ్ఞానం తెలిసిన వానికి మాత్రమే ఇది సాధ్యమౌతుంది, ఎందుకంటే వాడు కష్టానికి కృంగిపోడు, సుఖానికి పొంగిపోడు కాబట్టి, జై, శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
@sitarammanchikanti89069 ай бұрын
Great knowledge ,,we may not learn from books
@rapartivvsuryanarayana65722 жыл бұрын
Guruvu garu...God bless you.....
@Srinidhi-Srivatsa Жыл бұрын
Aa mahaan bhaavna prasengaalu inka vinalani Bhagavantuni ardhistunnnu
@bv1422 жыл бұрын
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గూర్చి విమర్శ దినమునలెక్క చెప్పవలసి ఉంటుంది మత్తయి:12:36