ఎంతో విలువైన సత్యాలని, ప్రజలు ఎలా బ్రతికితే ఒకల్ని మోసం చేయకుండా ఒకరి చేతిలో మోసపోకుండా ఎలా బ్రతకాలో నిర్భయంగా తెలియ చేస్తున్నారు . ఆ భగవంతుడు మీకు అఖండ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి deevinchaalani కోరుకుంటున్నాము.
@anjaneyuluk19577 ай бұрын
Thank you very much sir 🙏
@kingsark4869 Жыл бұрын
గురువు గారు సాటి వారి దౌర్బల్యం తలచుకుని, దేశం కోసం,స్వామి వివేకానంద కన్నీరు మున్నీరుగా ఏడ్చినాడు విన్నాము స్వామి, కానీ ఈ రోజు మీ కంటి లో నీరు చూశాం. గురువు గారు మీ పాదాలకు నమస్కారం,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasanthalasatyavathi1885 Жыл бұрын
😢
@KrishnamurthyThotamsetty10 ай бұрын
@@vasanthalasatyavathi1885😅😅😊😅
@gajojuvenkatramana7031 Жыл бұрын
చాలా బాగా అర్థం అదేవిధంగా చెప్పారు మీకు ధన్యవాదాలు.....
@krrao9702 Жыл бұрын
🙏🙏🙏మీ ఆవేదన కన్నీళ్లు మా అందరికి కన్నీళ్లు తెప్పించాయి
@krishnamrajunadimpalli4420 Жыл бұрын
మీ ప్రవచనం ఆచరణ యోగ్యమైనది. అందరూ దీనిని ఆచరిస్తే సమాజం ఎంతో బాగు పడుతుంది. శ్రీ గురు బ్యూనమహా.
@gayathrisarma1459 Жыл бұрын
మహా సహస్రావదాని, గరికిపాటి నరసింహారావు గారికి నమస్కారాలు.
@MalleswariRelangi13 күн бұрын
Jai garikapatiji. Jai bharat. You are great sir.
@harinarayanareddymedapati9399 Жыл бұрын
గరికిపాటి వారికి నమస్కారం ఈ జీవిత సత్యాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆచరించాలి
@appalaraju65172 күн бұрын
🕉 🕉 🕉 🕉 🕉 JAI GURUDEVA NAMO NAMAHA PRAISE THE LORD GOOD EVENING SIR 🙏 😀 😊 😄 🙌 ☺️ 🙏 WE ARE VERY HAPPY ABOUT THE WONDERFUL SPECIAL SPEACH 😀 😊 😄 ☺️ ❤️
@maheshkumar.851621 күн бұрын
Jai shree Ram
@subbaraop.v.67974 ай бұрын
ఆధ్యాత్మికతలో సాధకులకు చాలారకాల యిబ్బందులు ఎదుర్కొన వలసి వస్తున్నది. అదే ప్రత్యవాయముగా భగవద్గీతలో చెప్పబడినది. అందుకే ధర్మాన్ని ఆచరించటం కష్టముగా వున్నఈ పరిస్థితిలో శరీరము చావు పుట్టుకలకు లోబడి ఉన్నదే కాబట్టి అధర్మపరులను భవుతికముగా అస్త్రసత్రాలతో చంపటం అంటే సంకల్పించటముద్వారా చంపటం తప్పులేదని చెప్పినదే భగవద్గీత. అయితే పూజావిదానములో వచ్చిన పవర్స్ [ అస్త్ర శస్త్రాలు ] ను ధనమును ధర్మా ధర్మ విచక్షణ లేకుండా వాడటం జరుగు తూ సమాజము లో అశాంతిని స్రుస్తిస్థు వున్నారు.యిది నాస్వానుభవం.---------ఓం తత్సత్
@nasakakondalarao5852 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సంతోషం
@rishitae6908 Жыл бұрын
Garikapati is son of lord krishna.came to earth to take care of youth and society
@venkatreddy15957 ай бұрын
హాయ్ రిషిత
@BalavenkatareddyPalle10 ай бұрын
Guruvugaariki paadaabivandanam:❤❤🎉🎉🎉🎉🎉😮😮
@RamaMudu-zn8qq19 күн бұрын
ఎం వివరనయ్యా వింటుంటే వినాలనిపిస్తుంది
@karibandibhaskar98312 ай бұрын
Guruji you are very great, some people's are to be changed your meeting for right ways
@shivaprakash6209 Жыл бұрын
Naa poojya Guruvugaariki Paadabhi Vandanaalu
@govindarajug5333 Жыл бұрын
Respected Gurugaaru Meeku Paadabhivandanam.Meeru unndi unnattu cheputharu,meeru cheppedi Anni vasthavaale,meelaga open heartga cheepeevaaru evvaru Leduc,meerut bhagavanthudu deergasyassu arogyam karunichugaaka.
@sarathchandramnv3234 Жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@sandeepsagiraju6137 Жыл бұрын
Om నమశ్శివాయ❤
@maheshreddymanyam1524 Жыл бұрын
OM Nama Shivaya God Bless you Guruvu Garu 🙏💪😍💕🇮🇳💪
@prakashreddytoom3807 Жыл бұрын
ఆలోచన లోనే మంచి చెడు అనే ఆలోచనలు వస్తాయి.
@prakashreddytoom3807 Жыл бұрын
Maha Yogi ayinaavaadu annytiki అతీతంగా ఉంటాడు.
@prakashreddytoom3807 Жыл бұрын
ప్రగతి కి నీ.మరియు అధోగతి నీ మన మనసు అన్నీనికి మూలము.
@prakashreddytoom3807 Жыл бұрын
Dharma baddha myna Jeevithaani ki అలవాటు పడాలి.
@prakashreddytoom3807 Жыл бұрын
Neti కలియుగములో అన్నీ కళ్తీలే.
@prakashreddytoom3807 Жыл бұрын
ఆవులకుపాలు ఎక్కువ ఇవ్వడానికి ఇనేజెక్షన్ ఇన్స్తున్నారు.
@sivaprasadkota5909 Жыл бұрын
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SELECTION OF TOPIC IS VERY GOOD AND USEFUL TO MANY PEOPLE. SHUBHAM TO GN RAOJI. SHUBHAM.
అవధాని గారు మీ లాంటి వారు అనేక మంది తయారవ్వాలి. అనేకులకు మీ వద్ద నున్న జ్ఞానం అవసరం. ఈసారి మోక్షం పొందాలనే వారికీ మోక్ష సాధనకు కావలిసిన విద్య నేర్పిస్తారు అని ఆశిస్తున్నాను.
@rshankarrao294411 ай бұрын
NAmshkasto guru ji❤😊
@YouArr-zr8qo7 ай бұрын
Jai ammananna🙏🙏🙇♂️
@komaramsrinivas75357 ай бұрын
Thank you sir
@seethakumarikrovvidi2286 Жыл бұрын
Om Sri Gurubhyo Namaha 🍎🍎🙏🙏🙏💐
@yerramattammaddileti735910 ай бұрын
OM TATH SATH 🌹🙏🌺
@BattunareshKumar10 ай бұрын
శ్రీ మాత్రే నమః
@dhanalaxmi65875 ай бұрын
జై శ్రీ రామ్ గురువుగారు.
@soundarrajan38054 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః
@soundarrajan38054 ай бұрын
బడి లో. ఎ కులం అడగకూడదు ఇది ప్రారంభించిన తరువాత. సమాజం బాగు పడుతు ఉంది
Miru cheppindi nijam but sahananki kuda hadhuntundi Mari atha maval Kotter maridhi kuda thitti kodithe em chesthar apud bhartha Val Mata vini sariga vundakpothe em cheyali apudu Val dhaggare vundala Val ahankaranki manishini manishe la chudakpothe ..
@Srihanuman2498 Жыл бұрын
Naamaskaaram andi Rajahmundry arts college lo meeru chepina meeting pampandi please request sir gaaru
@srinuvasaraoch9164 Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏🌹🌹🌹🙏
@ramadeviakkina3807 Жыл бұрын
🙏🙏🙏👌👌👌
@dattatreyinistala1219 Жыл бұрын
Guruvugaru meeku pravachana kireeti Anna birusari podu pravachana kireetilo meeku leru ilalo sati idi nijam
❤ AT PRESÈNT SŔI GAŔIKIPÀTI SPEÀÇHES ÀRÈ ÑOW PŔOMINENT AN D MOST POPÙLAR SINCE THEY ARE MÒŔÈ VAĹÙABEL AÀND MEANING FÙL ÀND USEFUL TO THE PRESENT SOCIETY ❤
@ramaraodungu9925 Жыл бұрын
☘️☘️🌹🌹🙏🙏
@pardesinaidu50512 ай бұрын
గరికి పాటి వారి ప్రవచనాలు బాగుంటాయి.అయితే భగవద్గీత లోని శ్లోకాలను ,వాటి బావాలను మాత్రమే ,వివరిస్తే ,భోధిస్తే ఇంకా బాగుంటుంది ,.
@RamaKrishnaKalva-d2b Жыл бұрын
Mahagnapatiswamiji
@JaiSriRam97 Жыл бұрын
Palanu pamu tagilite vishmayamavutundi... Enta vishamayyindi Ani evarubtelusukogalaru...ante...Sincerity unnavaaru..svayamgaa konta svadyaya chestunnappudu ardamavutundi... Chalotki..Sanskrit jnanamubarhata eppadiki kaadu.. Kevalamu Vinayamu..anakuva...modalagunnavi...mukyamayina vishayam.. Abhimanulu eppudu Nanna devudu Ani cheptaraa...Ani kondaru chustuntaaru..alanti varini ilanti varu chakkagaa khandistaru...naa joharlu... Jivudu eppudu devudu kaledu....
@venkateswararaobommakanti8175 Жыл бұрын
🎉🎉🎉
@dattatreyinistala1219 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@prakashreddytoom3807 Жыл бұрын
బలహీనుడు balavanthunittho ఎలా ఉండాలో చెపుతున్నాడు.