కామేశ్వరి గారు తాను సీత గ పోల్చుకోవడం లో ఉద్దేశ్యం కేవలం గరికపాటి గారు రావణాసురుడు అని ప్రపంచానికి తెలియచేయడం మాత్రమే.ఎద్దుపుండు కాకికి రుచి చందాన ఈ విషయం పై పలువురు వీడియోలు చేస్తున్నారు .ఇక పులస్టాప్ పెట్టే టైం వచ్చింది
@annapurnarallapalli45072 күн бұрын
వారిద్దరి మధ్య జరిగిన విషయాలను ఎవ్వరూ చూడలేదు వినలేదు కదా మరి అలాంటప్పుడు ఈ వీడియోలను ఎందుకు చేస్తున్నట్టు.
@hanumantharaotata57543 күн бұрын
చక్కగా చెప్పారు madam..ఇతరుల కష్టాలు వారి వారి వ్యక్తిగత జీవితం....జనాలు నిజాలు తెలియకుండా విమర్శ చెయ్యకూడదు అది వాళ్ళు చూసుకుంటారు...మీడియా లోకి వస్తె అందరూ అభాసుపాలు అవుతారు...కూర్చుని తేల్చుకోవాలి..ఇలా ఎవరూ రచ్చ కు వెళ్ళకూడదు..
@ushaprasad-q8q3 күн бұрын
@@hanumantharaotata5754 dhanyasmi 🙏🙏
@sureshp16563 күн бұрын
🌼 To dissolve blockages it is proposed to live together with others.🌼 🌼 మనకు తండ్రెవరో తెలియటానికి తల్లిప్రమాణం.భగవంతుడు తెలియటానికి గురువు ప్రమాణం.🌼
@ushaprasad-q8q3 күн бұрын
@@sureshp1656 yes
@venkataaruna2423 күн бұрын
మీరన్నట్లు ఈ విషయం త్వరగా శాంతించాలని కోరుకుంటున్నాము
@ushaprasad-q8q3 күн бұрын
@@venkataaruna242 tadhastu🙏
@pavananjali7801Күн бұрын
Onkolla personal matters meda videos cheyatam tappu, cheyyadu.
@SuperMahification2 күн бұрын
correct chepparu.
@annapurnarallapalli45072 күн бұрын
ఎందైకండీ ఇంకాఇంకా ఈ విషయం సాగదీస్తున్నారు.అందరూ ఆపేసారు కదా.
@puurnam12 сағат бұрын
sorry, not yet stopped. youtube takes longtime to respond ...
@venkataaruna2423 күн бұрын
చాలా బాగా చెప్పారమ్మ
@ramaraopemmaraju64363 күн бұрын
No doubt Garikapati vaari Paandityam andariki telusu. But Evari vykthigata jeevitaalu vaarivi.Usha Madam chakkani Visadeekarana.
@nagendrachary445516 сағат бұрын
ఎవరు శుద్ధమతులు ఎవరు సుజ్ఞానులు పుణ్యచరితు లెవరు పూజ్యులెవరు! మచ్చలున్న చందమామలే ఎల్లరూ. నవ్య పథ విహారి నాగచారి
@ushaprasad-q8q16 сағат бұрын
@@nagendrachary4455 adbhutam aarya🙏🙏👍
@nagendrachary445511 сағат бұрын
@ushaprasad-q8q universal truths ను జ్ఞానులైన ఉత్తమోత్తములే గుర్తిస్తారని నిరూపించారు... ధన్యవాదములు. మరొక్క పద్యం! మనసు మండె నేని మానవ మృగమగు మనసు పండె నేని మాన్యుడగును మంచి చెడ్డ కెల్ల మనసు తాపుట్టిల్లు! నవ్య పథ విహారి నాగ చారి.
@ushaprasad-q8q11 сағат бұрын
@@nagendrachary4455 idi marii adbhutam andi👍👍🙏🙏🙏👏👏👏👏
Sita tho subject discussion valla, ayanni ravanasurudu ga polchadam lo annadhi . Thappani ame appude a video lo annadi. Ayithe kuda anavasaranga amene antam thappu. Dont misinterept her videos. Anavadarmaina videos e subject meda pettadhu. Kameswari gari jevitham anyayam ayindannadhi nijam. E mojutho amene thisukellado adhe prema, gauravam ameki echunte ame athanni vadhilivelledhi kadu. Ameku ,modu pelli ayindani enti proof. Modo pelli chesukunna enti tappu. Lechochinna atanu pommannadu. Modhati bhartha rannivvadu. Mari modo pelli chesukovali kada. Edantha a adadanni pralobha petti thisukochinna rendo bharthadhi. Pillalani poshincha leka thandri daggara odhilindhi, road meda odhalakedu ga. She is a victim of a mans over cleverness. Kindly understand.
@sakshampr27072 күн бұрын
మీరు, వారి స్వంత విషయం మీద వీడియో చేయక పోతే కొంపలు ఏం మునుగు తాయి? ఏమైనా ఉంటే కోర్టులు, పోలీసులు ఉన్నారు. శివ ఇక వదిలేయండి.
@anasuyareddy8104Күн бұрын
ఆయనలో ఏమైనా తప్పు ఉంటే అంత ధైర్యంగా కచ్చితంగా చెప్పలేరు ఆవిడ తన పిల్లలకోసం అయినా వారు దుఃఖానికి గురి అవుతారని ఆలోచించలేని ఒక దుష్టురాలయిన తల్లిగా నిరూపించుకుంది