గరికిపాటి చీకటి రహస్యాలు!! నిజా నిజాలు మాట్లాడుకుందామా?

  Рет қаралды 35,842

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 122
@sabitharavula1143
@sabitharavula1143 13 күн бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి మీరు. గరికపాటి గారి మాటలు ఉత్తేజాన్ని ఇస్తాయి. జీవితంలో ఎలా బతకాలో నేర్పించే మాటలు తనవి. నేను తన ప్రవచనాలను ఇష్టంగా వింటాను. తను చెప్పిన మాటలతో నేను చాలా పూర్తిగా మారాను. తను మహిళల పట్ల వితంతువుల పట్ల అవగాహన కల్పించే విషయాలు చాలా చెప్పాడు. జ్ఞానాన్ని మూఢనమ్మకాలను పారదోలే విషయాలు బాగా చెప్తాడు. ఈ సమాజానికి ఆయన ప్రవచనాలు చాలా అవసరం అండి. నేనొక వితంతువును. ఒకప్పుడు గోరంగా ఉండే నా పరిస్థితి. కానీ ఆయన ప్రవచనాలు విన్న తర్వాత నేను చాలా మార్పు తెచ్చుకున్నాను నా జీవితంలో. నేటి సమాజం వితంతులను చూస్తే చాలా కించపరిచే మాటలు మాట్లాడతారు. కానీ గరికపాటి గారు మాత్రం వితంతువులకు అన్ని అర్హతలు ఉన్నాయి అనే మాటలు నా మనసుకు చాలా దగ్గరయ్యాయి. ఆయన మాట్లాడే మాటలు చాలా నిఘాట్ గా నిస్స్పూటంగా ఉంటాయి. గరికపాటి గారికి పాదాభివందనములు. ఆయన మీద సెటైర్లు వేయకండి. 🙏🙏🙏🙏
@sunithayadlapalli9654
@sunithayadlapalli9654 17 күн бұрын
ఆయన వ్యక్తిగత జీవితం తో సమాజానికి పని లేదు. యదార్థవాది లోక విరోధి..... ఇదే నడుస్తుంది ఇప్పుడు గరికపాటి గారి జీవితం లో. ఆయన చాలాసార్లు చెప్పారు ఒకే భార్యతో ఓకే భర్తతో ఏదేమైనా జీవించాలి. విడిపోయే స్వభావం ఆయనది కాదు. ఆవిడ చెబుతున్నారు నేనే వదిలేశాను.
@Lathasamudrala
@Lathasamudrala 17 күн бұрын
గరికపాటి మీద ఇంకొకసారి ఎవడైనా అలాంటి పోస్టులు పెడితే నాకు ఇక్కడ గోరంగా మండుతుంది ఎందుకంటే నేనొక ఇంత మంచి విషయాలు చెప్తాడు అంటే మైండ్ మా డిస్టర్బ్ అయిన మైండ్ కూడా మంచిగా చెప్పే మాటలు సూపర్ గా ఉంటాయి అసలు ఎంత మంచి ప్రవచనం చెప్తాడు ఆయన చెప్పే మాటలు మన మైండ్ లో ఇలా నిలిచిపోతే అసలు ఉంటే ఆయన మీద ఇలాంటి నిందలు వేస్తున్నారంటే వాళ్ళ చెంపలు వాయించవలసిందే గురువుగారు ఎవరైనా ఇంకొకసారి అలాంటి పోటుగా లేసి ఆయన మీద చాడీలు చెప్తే మాత్రం బాగుండదు చెప్తున్నా ఎవరికైనా మీరు కూడా సపోర్ట్ గా ఉండండి గురువుగారు నా మైండ్ ఒకప్పుడు డిస్టర్బ్ డిస్టర్బ్ ఉండే ఆయన మాటలతోటి నా మైండ్ అంతా ఫ్రెష్ గా అయిపోయింది
@harsha9896
@harsha9896 16 күн бұрын
Pantulu garu miku enduku andi vala family gurinchi review Mi lifestyle jagarataga chuskondi lekapotey mikosam kuda future lo rakunda 😂😂😂😂
@Chalapathi.marella
@Chalapathi.marella 17 күн бұрын
చాలా సంవత్సరాల క్రితం నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు , గరికపాటి గారి ప్రవచనాలు విని చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన మీద kutra జరుగుతోంది ఆయన ex wife ఇన్ని సంవత్సరాల తర్వాత యూట్యూబ్లోకి రావడం ఎంతవరకు కరెక్టు
@harsha9896
@harsha9896 16 күн бұрын
Padevaraiki telustadhi bro,manam outers ga
@KrishnamohanReddy-h7m
@KrishnamohanReddy-h7m 16 күн бұрын
🕉️👌👍, గరికపాటి నరసింహారావు గారికి,తాను శహస్రావధానిగా, చాలా ధారణ గల వ్యక్తి,అయినా కొన్ని సందర్భాల్లో,ప్రవచనాలలో ఏమైనా తప్పులు దొర్లుతూ వుంటే దానిని విమర్శించే జ్ఞానం వుంటే విమర్శలు చేయవచ్చు, అంతేగానీ ఏ ఒక్కరి వ్యక్తి గత జీవితం గురించి విమర్శలు చేయడం, సంస్కారం కాదు.
@ratnasekharmaganti4277
@ratnasekharmaganti4277 16 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు స్వామి
@srinivasaraoavupati7097
@srinivasaraoavupati7097 17 күн бұрын
మహాత్ముల మరణ మృదంగం లు ఈ లపాకిలు... మానసీక క్షోభ పెట్ట కండి.. దైవ స్వరూపం న్ని కాపాడంఢి 🌹🙏
@Rambabu-c2z
@Rambabu-c2z 17 күн бұрын
We support Garikapati
@soujanyakarumanchi2228
@soujanyakarumanchi2228 14 күн бұрын
We support Garikapati garu
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 17 күн бұрын
100 % correct
@RajeshTata-c1h
@RajeshTata-c1h 17 күн бұрын
ఆయన బలం మేధస్సు.ఆయన బలహీనత ఆవేశం.
@sattumanjula9172
@sattumanjula9172 13 күн бұрын
Thanks sir.
@MAnu-ev5nr
@MAnu-ev5nr 17 күн бұрын
Correct ga చెప్పారు
@nagabhushanamirivinti300
@nagabhushanamirivinti300 15 күн бұрын
అన్నా భార్య అంటే వదిన, తల్లితో సమానం, అలాంటి వదిన తో రంకు ,పిల్లలను ఇద్దరిని కన డం ,ఆనాటి వానర జాతికి సరిపోతుంది కాని, పద్మశ్రీ బిరుదు పొందిన వారికి వికారం, వీరి మీది గౌరవం పోయింది
@tsgayatridevi8331
@tsgayatridevi8331 17 күн бұрын
Chala baga chepparu
@bommidikrishna3806
@bommidikrishna3806 15 күн бұрын
Andhariki Sriranga Nithulu Chepputharu Kadha Mari Vadhinani Ela Pelli Chesukunnaru Anna Vadhina Ela Vidipoyaru
@Sharanyakatike-v4k
@Sharanyakatike-v4k 17 күн бұрын
Correct cheparu
@padakantishashi9166
@padakantishashi9166 17 күн бұрын
గరికపాటి గారు చెప్పిన ప్రవచనం లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి వారి కుటుంబ విషయాలు అవసరం లేదు ఎవరి కుటుంబ విషయాలు వారికి ఉంటాయి
@NallagatlaBalaKrishna
@NallagatlaBalaKrishna 17 күн бұрын
కరెక్టుగా చెప్పారు అన్నయ్యగారు
@Maddulety-y4l
@Maddulety-y4l 17 күн бұрын
కరెక్టుగా చెప్పారు స్వామి
@maruthiperla7414
@maruthiperla7414 15 күн бұрын
Garekepatevaru anthareke manasanteestha. Guruvgareke manasante lakumda sasthnnam goram mahapapam mutakattukunnata💯😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@RPK55555
@RPK55555 16 күн бұрын
👍
@kasalashobharani7769
@kasalashobharani7769 17 күн бұрын
ఓం నమః శివాయ నిజమే ఓకరి గురించి మాట్లాడం. అలా మాట్లాడే వల్లకి బుద్ధి ఎప్పుడు వస్తుం ధో మీరు చెప్పినది నిజమే గురువు గారు 🙏🙏
@harivajja842
@harivajja842 16 күн бұрын
మీ పని మీరు చూసుకుంటే మంచిది
@nimmadivaralakshmi2171
@nimmadivaralakshmi2171 17 күн бұрын
Nijam ga nijam guruvugaru
@venkateswararaop7622
@venkateswararaop7622 16 күн бұрын
Correct swamy
@satyabunny8762
@satyabunny8762 15 күн бұрын
Bags chepperu swamy
@satyabunny8762
@satyabunny8762 15 күн бұрын
Baga chepperu swamy
@balajiprasad3743
@balajiprasad3743 14 күн бұрын
గరికపాటి కష్టాలు చూసి వచ్చారు కాబట్టే వారి ప్రవచనాలు బలోపేతంగా ఉంటాయి. ముగ్గురు భర్తలతో సంతృప్తి పడక, వారిని వదివేసి స్థిరం లేని ఒక ఆర్భకురాలి గురించి మాట్లాడడం శుద్ధ దండగ.
@turlapativydehi9804
@turlapativydehi9804 14 күн бұрын
అవును ,ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు లేవా ? అలాంటి గరికపాటి వారి కుటుంబ విషయాలు మనకెందుకు. ? అని నా అభిప్రాయం కూడా !
@muniswamacharyn8133
@muniswamacharyn8133 15 күн бұрын
Garikipatigari modati barya inni samvathsaralu tharavatha ayana meeda dadi cheyadam venuka kutra vunnadi. Ame dabbulu kosam ila chesthundemo ani anipisthundi! Ayana konni sarlu akkara leni vishayalu prasthapinchi chikkukontunnaru annadi nijame! Ayana chala kashtapadi e sthayiki vachharu. Ayanni brathakanivvandi.🙏
@navyasreereddy7582
@navyasreereddy7582 17 күн бұрын
I support Garikapatigaru
@ashwinihanagi
@ashwinihanagi 17 күн бұрын
Antha baaga chepparu swami
@satyaswaminaranayapuram8416
@satyaswaminaranayapuram8416 16 күн бұрын
Currect.sir
@soujanyakarumanchi2228
@soujanyakarumanchi2228 14 күн бұрын
Idi anya mathsthula ki avakaasam ichinatle Dayachesi ee vivaadam ikkadi tho aapandi
@smraghupathy99
@smraghupathy99 17 күн бұрын
👏👏👏👏🙏❤️❤️❤️
@Bulususarada-f2g
@Bulususarada-f2g 15 күн бұрын
We are interested in his discoursesz Not his personal matters .
@mallikarjunch6364
@mallikarjunch6364 17 күн бұрын
Tq
@Rajraj-rh1kf
@Rajraj-rh1kf 16 күн бұрын
భయంకర మైన కులతత్వాన్ని నిర్ములించే అంశాలు మన గ్రంధాలలో ఉంటే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పి కులతత్త్వన్ని రూపు మపండి
@GvbBrothers
@GvbBrothers 17 күн бұрын
Namaskarmgurugaru
@sanyasiraocheela4112
@sanyasiraocheela4112 15 күн бұрын
నిజం నిలకడ మీద తెలుస్తుంది
@beinpresent
@beinpresent 17 күн бұрын
హిందువుకి అసలైన శత్రువు ఎవరో తెలుసా 🤔 💭
@SriRamya-o5s
@SriRamya-o5s 17 күн бұрын
Correct
@aluridevi8195
@aluridevi8195 15 күн бұрын
Whoever comments Allu Arjun, they have to face this type of harassment
@keshavgowda4785
@keshavgowda4785 17 күн бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 💐🙏🙏🙏🙏🙏💐 ಸ್ವಾಮಿ ನೀವು ಹೇಳಿದ್ದು ಸತ್ಯ
@VinuthaTabjula
@VinuthaTabjula 17 күн бұрын
Namaskaram guruvu garu
@AmmuluAmmu-z6o
@AmmuluAmmu-z6o 17 күн бұрын
Chala baga chapparu swami
@vadlamaniaruna5959
@vadlamaniaruna5959 17 күн бұрын
Sir Wait for ur video. Thanks
@SaiChopparapu
@SaiChopparapu 17 күн бұрын
చాలా బాగా చెప్పారు స్వామి
@JayapradaPolimetla
@JayapradaPolimetla 16 күн бұрын
ఆమె ఇంతకాలం ఎక్కడ వుంది. ఆమెచప్పెది నిజం ఎంత తెలుసు కోవాలి
@harsha9896
@harsha9896 16 күн бұрын
Pantulu garu miku enduku andi vala family gurinchi review Mi lifestyle jagarataga chuskondi lekapotey mikosam kuda future lo rakunda 😂😂😂😂
@raghudasari-mv1wq
@raghudasari-mv1wq 17 күн бұрын
Chala baga chepparu guruvu gaaru
@ballavarapuvenkatarao3980
@ballavarapuvenkatarao3980 17 күн бұрын
Garikipativaru god sun ❤
@skveera2338
@skveera2338 17 күн бұрын
Correct ga. Chepparu. Guru vugar❤
@anjaneyulubrajana11
@anjaneyulubrajana11 17 күн бұрын
🌹🌺🌷🙏🙏🙏
@vadduripurnima753
@vadduripurnima753 17 күн бұрын
Garigipati garu chadasthalu vadhantaru. Manchi matalu chebutharu. Life ki use ayinavi chebutharu. Personal not necessary
@discogamer7730
@discogamer7730 17 күн бұрын
Avunu gurujii
@tik-tokpammu5011
@tik-tokpammu5011 14 күн бұрын
కామ పిశాచి...గరిక పాటి,
@jvanmurtymurty817
@jvanmurtymurty817 15 күн бұрын
Do japam.... Adhikaprasangam
@ThirumalaRaoNelluri
@ThirumalaRaoNelluri 17 күн бұрын
Vyakti gata vishayalu estam unnattu matladakudadu.
@arunarajendra
@arunarajendra 17 күн бұрын
😅your right.
@satyavathibotta7954
@satyavathibotta7954 17 күн бұрын
🙏
@dharbhasujatha3625
@dharbhasujatha3625 17 күн бұрын
Maremi paravaledu ayana enka Hi light avutaru🎉
@narasimhamalladi3786
@narasimhamalladi3786 17 күн бұрын
పరస్పర విమర్శలు ఈ మధ్య సాంఘిక మతాల మధ్య, వ్యక్తుల అభిమతాల, అభిమానుల మధ్యా విరివిగా పెరుగుతున్నాయి. శ్రీ గరికపాటి వారు కానీ, వారి పూర్వ సతీమణి కానీ, ఆమెకు ఆయనకు పుట్టిన కుమారులు, ముందుగా ప్రశాంతమైన నిశ్చల మనో స్థితికి సాధన చేయాలి. దీనినే "సంప్రజ్ఞాత సమాధి స్థితి" అంటారు. అప్పుడు ఒకరినొకరు, పరోక్షంగానూ, అన్యాపదేశం గాను నిందించడం గాని, విమర్శించడం గాని జరగదు. సామాన్య భాషా పాండిత్యం లేదా విజ్ఞాన విద్యా నైపుణ్యం సంపాదించడం కన్నా ఇది సులువే. ఎన్నో మార్గాలు ఉన్నాయి. అట్టి ఒక స్వయం సాధనా మార్గం "Malladi Academy" ని గూగుల్ చేస్తే దొరకగలదు.
@abhishekk1993
@abhishekk1993 17 күн бұрын
💯 correct sir
@MuraliKorda
@MuraliKorda 17 күн бұрын
Namaskar annya Baga cheyypiru neenu kuda yevaru gurunche mataluadukonu
@chsureshkumarkumar4562
@chsureshkumarkumar4562 17 күн бұрын
🙏🙏వాళ్ళు మరి అదే కుటుంబ వ్యవస్థ మీద నీతులు చెప్తారు అది అవసరమా 😜😜😜 ఒక దేవుని ప్రవచనాలు మాత్రమే చెప్పమనండి
@PVS-l4l
@PVS-l4l 17 күн бұрын
👌👌👌
@vadlamaniaruna5959
@vadlamaniaruna5959 17 күн бұрын
Guru garu Cr Voice is the youtube channel did the first video Later all other people are doing useless video's
@hymachinni1170
@hymachinni1170 17 күн бұрын
Cr voice aa video cheyyakundaa vundaalsindi
@mahalakshmi5521
@mahalakshmi5521 14 күн бұрын
​@@hymachinni1170 అసలు ఆ ఛానల్ వల్లనే దాదాపు గా 8 విడియెాలు చేసారు.... అండి
@RamaraoDegala-w9j
@RamaraoDegala-w9j 15 күн бұрын
పద్మవిభూషణ్ చిరంజీవి వంటి సౌమ్యడిని అవమాణించినప్పుడే, అతని కుసంస్కారం బైట పడింది.
@kranthisomagani5662
@kranthisomagani5662 13 күн бұрын
Yes
@ChallarangaSwamy-gj5ws
@ChallarangaSwamy-gj5ws 15 күн бұрын
ఆయన య్యక్తిగత విషయాలు మీకు ఎందుకు 30 సంవత్సరాలనుండి ఆమేయెందుకు మాట్లాడలేదు
@vanajakshinalipireddy7900
@vanajakshinalipireddy7900 17 күн бұрын
🙏🙏🙏guruvu gaaru please comment ki reply evvandi
@KarasaniSrisaadhya
@KarasaniSrisaadhya 17 күн бұрын
Anna. Vadhilesina. Biryani eyana pelli chesu kunnadu eiana pravachanaalu cheppadam padma sri berudu
@shakuthalabramhasani7321
@shakuthalabramhasani7321 17 күн бұрын
బాగా చెప్పారు
@gandhamsatya1934
@gandhamsatya1934 17 күн бұрын
🙏
@Saripalliashokkumar
@Saripalliashokkumar 17 күн бұрын
అవధానం వేరు జ్ఞానం వేరు అవధానం అంటే జ్ఞాపకాశక్తి బాష జ్ఞానమునకి సంబంధినది. ఒకసారికి గుడికి వెళ్ళక్కరలేదంటాడు పూజలు అక్కరలేదంటాడు జిడ్డుకృష్ణమూర్తి ఫిలిసోఫని కమ్యూనిస్ట్ సిద్ధాంతలని హిందూ ఫిలిసోఫీ లో కలిపేస్తాడు. ఇది అత్యంత ప్రమాద కరం. ప్రవచన కర్త వేదం ఏమి చెప్పిందో అది మాత్రం చెప్పు నీ సొంత పాండిత్యం ఎందుకు. నీవు సొంత ము గా చెప్పాలంటే తపస్వి అయి జ్ఞాని అయితే చెప్పాలి. నేను కండిస్తాను అని చెబుతున్నావు నీ వీడియోలు ఎంతమంది చూస్తారు ఆయన వీడియోలు ఎంతమంది చూస్తారు.
@shagapadma7886
@shagapadma7886 16 күн бұрын
Guruvu garu meeru kuda okasari garikapati gari gurinchi video chesaru kada sri mannarayana gurinchi chulakanaga matladaru ani ala matladinanduke eeroju ayana gurinchi lokaniki theliya chesthunnadu swamy varu
@koradasridevi5697
@koradasridevi5697 17 күн бұрын
Chala manchivaru nanu nammanu
@indaramkumar2794
@indaramkumar2794 17 күн бұрын
this is nothing but motivated vendetta against sri garikapati.should not spread rumours about personal life
@PremKumar-yz4kz
@PremKumar-yz4kz 16 күн бұрын
సందు దొరికితే చాలు ప్రతి ఒక్కడూ పత్తి ఇత్తే
@BhuShan-z3y
@BhuShan-z3y 17 күн бұрын
Super
@sripathijasminerani271
@sripathijasminerani271 15 күн бұрын
If he is Padmasri and tells neetulu .Guruvu exempalariga undaali. Tappuku anubhavinchali.if he is common man nobody cares .why did he marry his brothers wife
@vijayaramireddyswarna7616
@vijayaramireddyswarna7616 15 күн бұрын
Somehow it looks like he is not a clean person
@harsha9896
@harsha9896 16 күн бұрын
Pantulu garu miku enduku andi vala family gurinchi review Mi lifestyle jagarataga chuskondi lekapotey mikosam kuda future lo rakunda 😂😂😂😂
@ramk4951
@ramk4951 17 күн бұрын
I didn't like this. Why you target somebody personal life
@umasingaperumal5609
@umasingaperumal5609 15 күн бұрын
Baga chopparu. 🙏 Mundhu e.video chesinavallu correct ina valla. don't do videos on any body .
@pnrsinformatics767
@pnrsinformatics767 17 күн бұрын
అసలు ఆ పాషండమతాలు గురించి అనుకోవడం వృధా.
@harishone1
@harishone1 15 күн бұрын
Abbo migatha vallu antha pedha sudhapoosala.......ippudu ayana private life aprasthuthan... Meeru meeru adhipatgyam kosam kotukunte hindhuvulani veru mathalavalaki alusuga chasthunaru.....ikapudu ento yavariki kavali ippudu enti anedhi mukyam...... Yogi Vemana gyanam pondaka mundhu enti ani vimarsidhama ayana chapina neethi grahidhama....mboyavasu ayina valmiki ramaynam rasadu ani chadavakunda unama ...anyama mahanubavudu avaledha.....yvari jeevitham lo ayina poraptlu unati avi adigaminchi mundhu velali kada appude kada upayyogam
@suryanarayananukala1324
@suryanarayananukala1324 16 күн бұрын
నువ్వు భారత కథలు చెప్పుకో
@thakasidorababu9173
@thakasidorababu9173 17 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯
@mkt65361
@mkt65361 17 күн бұрын
Garika gaadu manchi rasikudu. 1st wife ni trupti ga Anubhavinchi vadilesaadu
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 17 күн бұрын
Ayanaki medhassu vundachu thelivi vundachu. Anthahakarana suddhi ledu
@RNSwamy-hz9cp
@RNSwamy-hz9cp 15 күн бұрын
Sir vishayaaniki randi
@venkatasubbaramaiahthripur5166
@venkatasubbaramaiahthripur5166 14 күн бұрын
It seems you are the worost fellow, doing damage to the hindu cause.
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 16 күн бұрын
Veediki enduku dugtha
@AmarVasu1680
@AmarVasu1680 17 күн бұрын
Ycp is behind
@Ramyareddy-no2gu
@Ramyareddy-no2gu 17 күн бұрын
Garikapati garu appudu appudu enduku ala budhilekunda alochincha kunda matladatharu
@kanakadurga5235
@kanakadurga5235 17 күн бұрын
Avunu Swami meru cheppinavanni correct Bharathaniki jejus ki linkemiti waste fellows
@karuna5980
@karuna5980 17 күн бұрын
Jesus did not make any sin read the Bible properly
@vinods1242
@vinods1242 17 күн бұрын
Bible is a man-made book. Don't believe in that.
@pushpalathav2318
@pushpalathav2318 17 күн бұрын
అసలు పీసు అనే వాడు లేనే లేడు
@AR-pi1hf
@AR-pi1hf 17 күн бұрын
శూద్రుడు ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టు నీరు తాగితే ఉచ్చ తాగినట్లు మహాభారతం అను శాసనిక పార్వంలో కృష్ణుడు చెప్పాడు
@Raja-xw8bw
@Raja-xw8bw 17 күн бұрын
మీ మతం లో ఉన్న problems గురించి కామెంట్ చేయండి
@Raja-xw8bw
@Raja-xw8bw 17 күн бұрын
Did Ambedkar and Gandhi go to Hell or Heaven as per Bible
@HaariSesh
@HaariSesh 17 күн бұрын
అంత పూకు లేదు భీమునికి. అశ్వథామ ఆతుకు కూడా సరిపోడు పేకలేడు. అశ్వథామ సాక్షాత్తు శివుని అంశ. తొక్కలో భీముడు అలాంటి గొప్ప అశ్వథామను ఏమీ పీకలేడు. అశ్వథామ తలుచుకుంటే భీముని గుద్దబగలగొట్టి గూడూరుకు పార్సిల్ చేస్తాడు. అశ్వథామ Great👍🏻
@ramanjaneyulunoone2550
@ramanjaneyulunoone2550 17 күн бұрын
అర్జునుడు వస్తాడని తెలిసి పారిపోయి వ్యాసుల వారి వద్ద దాక్కున్నాడు అశ్వద్ధామ. అశ్వద్ధామ గురించి అనవసరంగా గొప్పగా మాట్లాడుకోవడం వ్యర్థం.
@kommururadhika2383
@kommururadhika2383 16 күн бұрын
Very bad language
@punnamrammohanreddy5758
@punnamrammohanreddy5758 17 күн бұрын
Garikpati pichi pravachanalu niku nachaya vadu hindhu dhevathalanu vakrikaristadu nuvvu oka pichonivi