గరికిపాటి ఓ తెలుగు తాలిబన్..ఇదేం ట్విస్ట్ అండీ ‘బాబూ’-Humanist Babu Gogineni Interview| To The Point

  Рет қаралды 380,510

iDream News

iDream News

Күн бұрын

Пікірлер: 2 100
@gurramjana
@gurramjana Жыл бұрын
యాంకరమ్మలూ ! వారిని చెప్పనివ్వండి.మేము మీ అభిప్రాయాలు వినటానికి కాదిది చూస్తున్నది.గోగినేని బాబు గారి అభిప్రాయాలు వినటానికి.
@krishnababu4670
@krishnababu4670 Жыл бұрын
Garikipati narasimha rao గారి వల్ల society కి (95-98)% ఉపయోగమే ఉంది,... (2-5)% నోరు జారి ఉండవచ్చు,... ఆయన చెప్పిన మంచి మాటలు లక్షల్లో ఉంటే, చెప్పకుండా ఉండాల్సిన మాటలు చాలా చాలా తక్కువ. His positives are much more than his little negatives,... babu gogineni, అందరూ మీ లాగా దేవుడు లేడు అని చెప్పాలి అంటే అది సృష్టి ఉన్నంతకాలం జరగదు,... ఎదుటి వారిలో mistakes మాత్రమే పట్టుకుని పెద్దవి చేసే తెలివి మీకు ఒకటే ఉంది anukovaddandi. అందరూ నువ్వు చెప్పిందే అవును అనాలి అని, మీరు చెప్పిన version నే correct అని, నీకే అన్నీ తెలుసు అనుకుంటే, దేవుడు ఉన్నాడు అనే వాళ్ల అందరూ నీకు తప్పుగానే కనపడతారు. నీకు దమ్ముంటే, చేతనైతే india లో reservation cancelation మీద పోరాటం చేయి, terrorist ల మీద international level లో speech ఇవ్వు, army లో చనిపోయిన వారి పిల్లలని adopt చేసుకో, crime జరిగిన వాళ్ళకి అండగా ఉండు, దేశంలో తినడానికి తిండి లేని వారికి తిండి పెట్టు, kerala లో జరుగుతున్న love jeehad మీద పోరాటం చేయి, ఆవులు and other animals మీద జరుగుతున్న దాడి మీద మాట్లాడు, దేశంలో నిరుద్యోగం మీద మాట్లాడు, దేశంలో జరుగుతున్న corruption మీద మాట్లాడు, ఇలా నువ్వు చేయాలి అనుకుంటే దేశంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వీటి అన్నిటి మీద మాట్లాడడానికి నీకు ధైర్యం లేదు, time లేదు. Garikipati గారి మీద మాట్లాడడానికి నీకు Australia నుంచి కూడా time దొరుకుతుంది కదా. నీకు దేవుడు, దేవుడి సృష్టి మీద నమ్మకం లేనప్పుడు, మూసుకుని నీ బతుకు నువ్వు బతుకు అంతే.
@MadhavJK
@MadhavJK Жыл бұрын
బోడి గుండుకు, మోకాలికి ముడి పెట్టవద్దు.
@nnssrr7543
@nnssrr7543 2 жыл бұрын
సార్ బాబు గోగినేని గారు, మీరు అసభ్యంగా ఉండే బిగ్ బాస్ షోలో ఎలా పాల్గొన్నారు
@mukthimargam
@mukthimargam Жыл бұрын
వారు డబ్బు ఇచ్చారు వీరు పాల్గొన్నారు.
@vijays5709
@vijays5709 Жыл бұрын
He wants to know what's going on inside the house , and also he rejected so many tasks inside the house
@nv_thalia
@nv_thalia 9 ай бұрын
Vry tru,gud question
@gandhibabu7351
@gandhibabu7351 9 ай бұрын
ఇప్పటి కాలంలో చాలామంది మానసిక బాధ తో వున్నారు అన్నది నిజమని నా అభిప్రాయం
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 9 ай бұрын
​@@vijays5709TV లో కూడా చూడవచ్చును.డబ్బు కోసం బిగ్ బాస్ లో పాల్గొన్నాడు
@Jwalp-61
@Jwalp-61 Жыл бұрын
గరికపాటి వారు కొన్ని విషయాలలో చాలా నిష్కర్షగా మాట్లాడతారు. మనం రోడ్డు మీదకు వెళ్తెనే తల్లిదండ్రులు బోళ్ళు జాగ్రత్తలు చెపుతారు. అది మన మంచికే కదా! అలాగే గరికపాటి వారు చెప్పేది కూడా జాగ్రత్త లు గానే భావించాలి. ఆయన ఎవ్వరినీ కూడా తక్కువ చేసి మాట్లాడరు. ఎదో ఒక పాయింట్ పట్టుకుని అక్కడ మాట్లాడిన సందర్భం తెలీకుండా వ్యాఖ్యానించడం సరికాదు. మీలాగే ఆయన కూడా మూఢ నమ్మకాలని నమ్మద్దనే అంటారు. జ్యోతిషం, నమ్మకాలు పేరుతో వ్యాపారం చేసేవారిని ఆయన ఎప్పుడూ సమర్ధించలేదు. ఆయన ప్రసంగాలు పూర్తిగా వింటే తెలుస్తుంది. కొన్నిsatiricalగా sarcasticగా ఉండచ్చు అవి ఎవరినీ తక్కువ చెయ్యాలని కాదు.
@vimalaprasad6332
@vimalaprasad6332 10 ай бұрын
Manudharma saastramu malli teesukomani patinchamani😂😂
@nvskantham6658
@nvskantham6658 9 ай бұрын
😅😮😮😅😮😅😅😮😅😮😅😅😅😅
@premalatha5073
@premalatha5073 9 ай бұрын
బాబు గోగినేని గారు తెలివున్న murku
@pasamumarani8414
@pasamumarani8414 9 ай бұрын
Please ban this Chanel Babu gogineni is threat to Hindu Dharma
@JivinAdduu
@JivinAdduu 9 ай бұрын
P
@venkatanageswararaotetta4938
@venkatanageswararaotetta4938 Жыл бұрын
ఇతరులను కామెంట్స్ చేసే ముందు అలో చించాలి. మంచి విమర్శలు చేయాలి గానీ ఎవరినీ అబ్యూజ్ చేయకూడదు.
@srujankasturi5737
@srujankasturi5737 9 ай бұрын
Thanks babu gogineni gaaru , viluvaina matalu chepparu
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 Жыл бұрын
పెద్దలు చెబుతారు అందరికి వర్తించేలా తీసుకోవటం తీసుకోక పోవటం వారి వారి ఇష్టం. వారు కూడా సమాజాన్ని బాగు చేసే వైద్యులతో సమానం.. నికారాలనే జబ్బులు విచ్చల విడిగా పెరిగి పోతుంటే దాన్ని నియంత్రిస్తారు... వింటే బాగుపడుతుంది లేకుంటే ఎవరి కర్మ వారిది.. నీలాంటి వారు. మూడ నమ్మకాలను నిర్మూలించటం వరకు ఒకే.. దేవుడే లేడంటూ... భయభక్తు కోల్పోయేలా విఛ్చలవిడి రోగాన్ని పెంచి భ్రష్టు పట్టించే వారు
@Prradeep_vidapanakal
@Prradeep_vidapanakal 9 ай бұрын
Inko 50 years tarvaata , nenu, babu gaaru , garikapati varu , LOGICAL, SCIENTIFIC gaane 😂,, maa saeeraarulu undavu . Cheppey manchi maatalu untaayi , Raayi gaa unnaa , bhakhti to poojimpabade SHRI VENKATESHWARULU untaaru. Manamenta 😂 mana vidvattu enta andi . Konni vela galaxy lu unnaaya “ta” . Nenu choodaledu kaani SCIENTIFIC GAA telescopic gaa confirmed . Daani lo nenenta andi . Naa Telivi yenta .. Naa dvesham yenta . Absolutely insignificant 😂😂😂😂😂. Naa gurinchey nandoyi . Don’t get angry with me friends . 😢
@Prradeep_vidapanakal
@Prradeep_vidapanakal 9 ай бұрын
🙏🙏🙏
@Arvindkumar_j143
@Arvindkumar_j143 2 жыл бұрын
బాబు గోగినేని గారికి గరికపాటి నరసింహారావు గారికి ఒక చర్చా కార్యక్రమం పెట్టండి.......
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 Жыл бұрын
మానవత్వం ను మానవత్వం లేని ఉగ్రవాది తో దాడి చేయడమే అవుతుంది.. 👍👍👍
@vijayvijay-gx7vv
@vijayvijay-gx7vv 9 ай бұрын
Babu gogineni you present true: Human Education Indian Religion A man of value and substance... Keep going sir... No Majority or Power can defeat the Truth...
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 Жыл бұрын
గరికపాటి గారు కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు, కానీ కొంత దురుద్దేశాలు ఆరోపించి గోగినేని మాట్లాడారు
@Venkey2906
@Venkey2906 Жыл бұрын
బట్టలు వేసుకోమని చెప్తే నొప్పి వస్తుందా..?
@gorantlasarveswararao7981
@gorantlasarveswararao7981 2 жыл бұрын
బాబు గోగినేని గారు అమ్మాయి డ్రెస్ బాగాలేక పోతే చెప్పారు అంతే కాని గరికపాటి గారు go ఏమైనా pass చేసారా అలా ఉండకూడదు మన సంప్రదాయం అదికాదు అన్నారు మనకు ఇంకా విదేశీ సంప్రదాయం ఇంకా రాలేదు ఇప్పుడు కాన్సర్ మాదిరిగా అలవాటు వస్తుంది మీరుఏమి చెపుతున్నారు మీ డ్రెస్ ఎలాగైనా వేసుకోండి అంటారు అప్పుడు 20years young boy ఊరుకుంటాడా మొన్న పబ్ లో జరిగినట్లు జరుగుతుంది అప్పుడు ఎవరిని ఏమి అనలేము
@vijayyerrapatruni4075
@vijayyerrapatruni4075 2 жыл бұрын
ante dress esukunte rape cheste adi abbayi tappu kada. sabhyata samskaram pakka valla meeda gouravam inka consent goppadanam nerpali janalaku ante kani battalesukunte chestaru manam emi cheyalem ani chebatam chala tappu
@bunny-hv4mq
@bunny-hv4mq 2 жыл бұрын
Oka pani chey mi wife kani ni relatives ammailu kani road midaki saree kattichi thiskoni ra nenu niku ochi cheptha emandi miru mi ladies ni chusthe nenu agalekapothunnanu, naku saree chusthe aagalenu kabatti nenu mi ladies ni edahokati chestha ante niku manchidantav, ikkada kuda go emi tiskuraledhu sarees veskunte abbailu agaru edahokati chestharu ani, ammailu t shirt chusi agalenodu saree chusi aguthada, okadiki t shirt chusthe aagadu nenu saree chusthe aganu ani niku cheptha dhanni nuvvu samardisthava , chepputho kodthav idhi anthe ni pillalu t shirt veskunte garikapati gadu agalekapothe chepputho kodthava parledhu guruvu gare ani ruddhuko mantava
@kotlasrinivas208
@kotlasrinivas208 Жыл бұрын
ఎవరికి పేరు ఉంటే వాళ్ళని ఏదో ఒకటి అంటే ఎలా ఆనందయ్యా చెట్నీ అంటున్నారు ఆయుర్వేదం ని తొక్కివేసేరు అంటాను 100 సంవత్సరాల క్రితం పుస్తకం లో షుగర్ పుండు కి మందు ఉంది నేను చూపిస్తా కావాలి అంటే ఇప్పుడు ఇండియా లో ఆ మందు కొంత మంది వాడుతున్నారు నేను మా నాన్నకి వాడెను బొటన వేలు సైలెన్సర్ కాళితే తీసివేయాలి అన్నారు తియ్యలేదు కాండ తగ్గింది నాకు అవకాశం ఇస్తే నిరూపిస్తా 1971 టైం లో మా తాతయ్య చనిపోయినారు వారి నుండి మా అమ్మ గారు పాము తెలు జెర్రి ఇంకా ఎన్నో విషం లను కరిచిన కాటునుండి బయటికి తియ్యడం నేర్చుకున్నారు మా అక్క మా అన్నదమ్ములం ఈ విషం బయటికి తియ్యడం నేర్చుకున్నాం మాకు వారసత్వం గ వచ్చింది ఎంత పని ఉన్న మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రస్తుతం 20 సం వత్సరాలు గ ఫ్రీ గ తీస్తున్నాం 30 నిముషాలు నుండి 120 నిముషాలు పడుతుంది ఇప్పుడు నువ్వు mbbs చదవలేదు నువ్వు తియ్యవద్దు అంటారా మా అమ్మగారి కోరిక డబ్బు తీసుకున్న పర్వాలేదు మందు వేయడం మానవద్దు విద్య అంతరించి పోతుంది అన్నారు సైన్స్ చాలా డవలప్ అయినది కదా 50 సంవత్సరాలనుండి మేము విషం బయటికి తీస్తున్నాము ఇప్పుడు మీ సైన్స్ లో విషం తియ్యగలరా నేను తీసి చూపిస్తా నేను 2 గంటలలోపు తియ్యలేక పొతే నా మీసం తియ్యించు కుంటాను నాలాంటి విద్య వచ్చి వైద్యం చెయ్యని వాళ్ళు చాలామంది ఉన్నారు మేము డబ్బు తీసుకోము ఇది మా వేపారం కాదు మా ఇంటిలో వాడుకుంటున్నాము మా స్నేహితులు కి ఇస్తున్నాం పాము విషం 7 రోజులలోపు (నరం మీద కాదు )కండ లో ఉన్న విషం బయటికి తీసినాను హాస్పటల్ నుండి వచ్చి మంచం నుండి దిగని వాళ్ళు 2 గంటల తరువాత నార్మల్ గ తిరగడం మీకు చూపిస్తా నేను చెప్పింది నమ్మ సెక్యం గ లేకపోవచ్చు నేను 22 సంవత్సరాలనుండి విషం తీస్తున్నాను మా ఊరులో ఎంక్వరీ చేస్తే చెపుతారు అననందయ్యా గారి గురించి వెనకాల మాట్లాడం కాదు అయనా మందు ఇచ్చి నా చోటకి వెళ్లి ఎంతమంది వదిడి నారో ఎలా ఉన్నారో చూసినార చూడకండ మాట్లాడుతున్నారా విద్య ఉన్నవాడు తిరగబడితే తలదించుకోవాలి ఎందుకు అంటే ప్రూ చెయ్య గలరు అప్పుడు ఏమి చేస్తారు కాబట్టి
@chidambararao4667
@chidambararao4667 Жыл бұрын
మీ అడ్రస్ పంపండి, సుగర్ కి మందు కావాలి
@mahenderkzp
@mahenderkzp Жыл бұрын
​@@chidambararao4667 🙏😂
@tejeditz071
@tejeditz071 Жыл бұрын
గోగినేని బాబు గారు మీరు అండర్వేర్ వేసుకొని షో కి వెళ్లి మాట్లాడండి ఎవరు ఏం మాట్లాడతారో చూడండి మీకు ఇప్పుడు అర్థమవుతుంది
@gudipallipurushotham9382
@gudipallipurushotham9382 Жыл бұрын
Vidya ni panchani vaadu vintha pashuvu
@sravankumar-x8e
@sravankumar-x8e Жыл бұрын
ఎవళ్ళో కక్కిన విషయాలు పట్టుకుని వేలాడే ఓ గోగినేని నువ్వు స్వంతంగా ఆలోచించడం నేర్చుకో...
@samdavid2742
@samdavid2742 Жыл бұрын
Great Analysis Babu Gogineni Garu👍👍👍💐🤝😊
@janyavularajkumar
@janyavularajkumar 2 жыл бұрын
ఇది పెద్ద విషయం కాదు,, కామన్ సెన్స్ లేకుండా చెప్పే పంచ్ డైలాగ్స్ మరియు ఏదైనా పదాలకి ఫుల్ అబ్రివేషన్ చెప్తే ప్రజలు విని నవ్వి వదిలేస్తారు...
@venkatasubbaraochennapraga1384
@venkatasubbaraochennapraga1384 Ай бұрын
This fellow is Hindu hater and Humpty Dumpy.
@kak971
@kak971 2 жыл бұрын
బోధకుడు అంటే అందరిని బోధించేవాడు ఆయన వెళ్ళలేదు ఆయనే ఆహ్వానిస్తున్నారు కాబట్టి వెళ్ళాడు సమాజంలో జరుగుతున్న ఘటనాన్ని సంఘటనలను బట్టి ఆయన అలా అన్నాడు మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఇలా అవుతున్నాయి ఇలా కాకుండా ఉండి ఉంటే జరిగే ఛాన్స్ తక్కువ అన్నారు అది నీకు అర్థం కాలేదు ఆయన మాట ను నువ్వు అనుసరిస్తే అనుసరించు లేదా విచ్చలవిడిగా తిరుగుమని చెప్పు ?
@sailajapidathala5503
@sailajapidathala5503 Жыл бұрын
Chalacorrect
@RaviShankar11223
@RaviShankar11223 Жыл бұрын
The context and intent of Garikipati's message have been totally misportrayed by Babu Gogineni. He is taking the literal meaning of the words and misleading the conversation.
@aranibhakathavachalareddy5280
@aranibhakathavachalareddy5280 9 ай бұрын
Pp​@@sailajapidathala5503
@fayaz7999
@fayaz7999 Жыл бұрын
You are right బాబు గారు, కానీ ఆయన చెప్పిన దాంట్లో మంచి ని కూడా చూడండి.
@dileepkumar-dv3tb
@dileepkumar-dv3tb 9 ай бұрын
Hahaa Taliban అనగానే కనెక్ట్ అయిపోయావా fayaz
@sulochanabattula9627
@sulochanabattula9627 Жыл бұрын
గోరింటాకు మెడిసిన్, బట్టలు సరిగా వేసుకోకపోవడం, వారిని చెడు ద్రృష్టితో చూడడం రెండు తప్పే
@rajeshracharla1056
@rajeshracharla1056 3 ай бұрын
బట్టల సరిగా చేసుకోకపోతే కచ్చితంగా అలాంటి వారి దృష్టి పడుతుంది అవయవాలు కనబడే విధంగా బట్టలు వేసుకోవడం ఎందుకు మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అలా పొట్టి పొట్టి దుస్తులు ధరించడం వల్ల ఆ కోరికతో ఉన్న వాళ్ళకి వారిపై కోరిక పుడుతుంది అని నా అభిప్రాయం నా అభిప్రాయం తప్పయితే మన్నించండి 🙏🏾
@kalpanadutt687
@kalpanadutt687 Жыл бұрын
అమృతం. లాంటి బెల్లాన్ని.మంచిది కాదని తెల్లని విషాన్ని చిలకల రూపంలో మరీ ఎక్కించారు కదా!భావాలను తప్పు దోవ పట్టించటం ఒక లెక్కా.
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
Very valuable discussion.Thankyou both.
@murthychathurvedula7523
@murthychathurvedula7523 8 ай бұрын
దమ్ముంటే నీవు ముస్లిం గురించీ ఇట్లా మాట్లాడండి , చిరెస్తారు గోగినెని గా
@kondaiguntayanadirao4038
@kondaiguntayanadirao4038 9 ай бұрын
ఆ య న మాటల్లో మచిని మాత్రమే తీసుకుందాం కొంతమందికి మానసిక ఆరోగ్యం కూడా ఉంది అంటున్నారు కదా ఆయన మంచి చెడు రెండూ చెపుతున్నారు అయితే మనం మంచినే తీసుకుందాం అని నా వేగ్తిగత అభిప్రాయం థ్యాంక్ యూsir అండ్ మేడమ్ 🙏
@kaasivarma
@kaasivarma 7 ай бұрын
To Err is Human, to Forgive is Divine...Lets take/absorb ONLY Positive things/aspects from All...Before arriving to only Negative "Conclusion" about any progressive personality, like Sri Garikipati varu, Lets be Appreciative, and absorbs some of Great Qualities in Him....Our 'Limited (impure) Intellect' Cannot 100% understand the INFINITE FORCE Behind this Wonderful Creation....WoW ! Greatest is YOUR 'Divine Play' oh my ALMIGHTY DIVINITY... గరికపాటి వారు కొన్ని విషయాలలో చాలా నిష్కర్షగా మాట్లాడతారు. మనం రోడ్డు మీదకు వెళ్తెనే తల్లిదండ్రులు బోళ్ళు జాగ్రత్తలు చెపుతారు. అది మన మంచికే కదా! అలాగే గరికపాటి వారు చెప్పేది కూడా జాగ్రత్త లు గానే భావించాలి. ఆయన knowingly ఎవ్వరినీ కూడా తక్కువ చేసి మాట్లాడరు. ఎదో ఒక పాయింట్ పట్టుకుని, అక్కడ మాట్లాడిన సందర్భం FULYY తెలీకుండా వ్యాఖ్యానించడం సరికాదు. మీలాగే ఆయన కూడా మూఢ నమ్మకాలని నమ్మద్దనే అంటారు. జ్యోతిషం, నమ్మకాలు పేరుతో వ్యాపారం చేసేవారిని ఆయన
@yarlagaddavenkateshwararao8975
@yarlagaddavenkateshwararao8975 Жыл бұрын
బాబూ గోగినేని మీ విశ్లేషణ బాగుంది.కానీ మీ విశ్లేషణ వలన ఎవరికీ ఏమి ఒరగలేదు కానీ గరిక పాటి వారి ప్రవచనాల వలన దేవుడని ,మంచి అని చెడు అని , ఒక క్రమ శిక్షణ గల జీవితాలను ఎంతోమంది తయారు చేసుకుంటున్నారు. చిన్న ఉదాహరణ చెపుతా ఒక తల్లి బిడ్డకు పాలు ఇవ్వండి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అని ఎంతోమంది డాక్టర్లు చెపుతున్నా సరైన స్పందన లేదు అదే గరిక పాటి గారు చెపుతుంటే చప్పట్లు మోగుతాయి, చప్పట్లతో ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు అది గరికపాటి గారి మీద ఉన్న నమ్మకం, ఆయన సమాజానికి చేసే మేలు.ఆయన చెప్పే రామాయణాలు, మహాభారతాలు అజ్ఞానులను జ్ఞానులుగా, భార్యా - భర్తల బంధం, కుటుంబ సభ్యుల బంధం ఎంత పటిష్టంగా ఉంటుందో అర్టం చేసుకోండి.ఆయన అన్నా లిఫి స్టిక్ విషయం రాద్దాంతం చేస్తున్నారు గానీ ఆడవారు సౌందర్యము కంటే ప్రాధాన్యత ఇవ్వవలసిన అంశాలు చాలా ఉన్నాయి అని ఆయన ఉద్దేశం. బాబూ గోగినేని నీవల్ల సమజా నికి ఏమి లాభం , నీవు పది మందిని సన్మార్గంలో నడిపించు చూద్దాం. స్త్రీల పై పురుషులకు , పురుషులపై స్త్రీలకి అభిప్రాయ భేదాలు తేకుందా .నీ పనికిరాని సొల్లు ఆపు.
@venkataramana3026
@venkataramana3026 Жыл бұрын
ఈ బాబు గారు చెప్పేదేంటి ఆడవాళ్లు ఎలా ఎక్సపోజ్ చేసి తిరిగిన పరవాలేదు, ఇపుడు స్వేచ్ఛ గా ఎవరైనా ఉండవొచ్చు అడైనా మగ అయినా, ఎవరు కాదనరు, కాని మన రక్షణ మనం చూసుకోవాలి కదా, సమాజం బట్టి మసులుకోవాలి క్రూర మృగాలు, విష సర్పలు సంచరించే చోట నివసిస్తున్నపుడు యే జాగ్రత్తలు తీసుకోకుండా మన స్వేచ్చ ఆని తిరిగేస్తే అవి మన మీద డాడీ చేయకుండా ఉంటాయా,? సమానత్వం అంటే అలాంటి సందర్భాల్లో కుదురుతుందా? నష్టపోయేదేవారు అక్కడ, మన సేఫ్ కోసం కొన్ని జాగ్రత్తలు ( వస్త్రధారణ ect.) తీసుకోవటం తప్పేవుంది, ఈయన కి రాను రాను బుర్ర మితిమీరిన అహంకారం ఎక్కువైపోయి ఉన్న మంచి పేరు పోగొట్టుకుంటున్నాడు, ఆ పెద్దాయినా అన్నది ఆడవాళ్ళ తప్పు ఆని అర్ధం కాదు దుర్మార్గులు తిరిగే ఈ సమాజంలో మనం తగ్గి మన రక్షణ మనం పొందటం, ఇలాంటి గర్వాందులు నష్టం జరిగిపోయిన తరువాత ఏమి పీకలేరు వాగటం తప్ప,
@cheran94944
@cheran94944 2 жыл бұрын
Swapna.. Mam.. It's very good debate.., babu gogine sir.. U r very good... Analysis.. Sir
@chacosravan
@chacosravan Жыл бұрын
Waste debut
@Ramking7262
@Ramking7262 Жыл бұрын
I support బాబు గోగినేని
@RockyKarthik
@RockyKarthik 10 ай бұрын
Every human should.
@ravip9891
@ravip9891 9 ай бұрын
గరికపాటి వారి ప్రవచనాలు విన్నతరువాత తమ ప్రవర్తనను సక్రమం చేసుకున్న వారు కోకొల్లలు. మరీ బాగో జీ మాటలతో గొప్పవారం అయ్యేము అన్నా వారేందరు??? తానే గొప్ప, తన మాటలే సత్యం, ఇతరులందరు తప్పుడే అనుకోడం ఇలాటి బాబుల మరొకరకం అగ్రధిపత్య ప్రదర్శన కాదా???🙏 సూర్యని మీద ఊస్తే సూర్యునికి నష్టమేమి లేదు 👍
@knlakshmi1229
@knlakshmi1229 9 ай бұрын
లేపడానికి గోరింటాకు కి కూడా తేడా తెలియనివాడు కూడా మాట్లాడడం వింతగా ఉంది ఇంతకీ నీ బాధ ఏంటి బాబు ఏ ఏమిటి
@apurva3708
@apurva3708 Жыл бұрын
Hats up swapna garu, Babu gariki. v.nice interview
@aswarthanarayanab689
@aswarthanarayanab689 Жыл бұрын
నమస్కారం సార్ మీరు పూర్తి sciense ప్రకారమే మాట్లాడుతున్నారు ఇది నిజమే నమ్ముతాం కానీ గరికి పాటి నరసింహారావు గారు ప్రవచనాలతో చాలా మంచి గా నే మాట్లాడుతున్నారు ఆడవారు విషయం లో ఆయన ఒక తండ్రి స్థానం లో ఉంది మాట్లడారు అంతే దీనికి ఇంత సాగడిత అవసరం లేదు అనుకొంటున్నాను సార్
@neyyilajayalakshmi3583
@neyyilajayalakshmi3583 2 жыл бұрын
నిజం మాట్లాడిన వారు yavariki నచ్చారు
@vimalaprasad6332
@vimalaprasad6332 11 ай бұрын
Nenu comments chudadaniki vhanu.
@vimalaprasad6332
@vimalaprasad6332 11 ай бұрын
Babu garu always great!
@AGanesh6441
@AGanesh6441 15 күн бұрын
100℅ Correct hedding pettaru
@annapoornadesineni168
@annapoornadesineni168 Жыл бұрын
Chaala baaga chepparu.
@medical277
@medical277 Жыл бұрын
Well explained
@pqrshyd
@pqrshyd 2 жыл бұрын
తల్లి, సత్సంగం అవసరం నీకు
@aksharabhuvanam
@aksharabhuvanam Жыл бұрын
hats off to you Swapna ! బహుశా తెలుగువాళ్ళలో బాబుగోగినేనిగారిని ఇంటర్ వ్యూ చేయటానికి కావలసిన అవగాహనాశక్తి, language, IQ, calibre వున్న ఏకైక వ్యక్తి మీరు. warm regards to you & Babu Gogineni💐💐💐
@prasadarimilli1311
@prasadarimilli1311 Жыл бұрын
Good
@goodwords6244
@goodwords6244 Жыл бұрын
గరికపాటి నరసింహారావు గారి ని విమర్శించే అంతటి విజ్ఞానం ఈయనకు లేదు ఆయన యదార్థ వాది ఈయన వితండవాది ఈయన గరికపాటి నరసింహారావు గారి కాలి గోటికి కూడా సరిపోడు ఆయన తెలివి మేరు పర్వతం అంత ఈయన తెలివి తృణ మంత ఇది ముమ్మాటికీ యథార్ధం
@pranaykumar6067
@pranaykumar6067 Жыл бұрын
Super
@HariKrishna-oe8gc
@HariKrishna-oe8gc Жыл бұрын
అయ్యా గోగి నీ ఉద్దేశం బట్టలు వుండదీసి తిరగమంటావా,
@HariKrishna-oe8gc
@HariKrishna-oe8gc Жыл бұрын
గరికపాటిగారు కప్పుకొని తిరగమన్నారు, ఈ బాబు గారు విప్పమంటున్నారు, ఇలాంటివారు వెస్ట్రాన్ లొ ఉండాలి,
@krishnamohangoteti
@krishnamohangoteti 9 ай бұрын
హేతువాది ఆంటే కూడా తెలీదు....నువ్వు వితండవాదివి. హితం కోరే వాడు హేతువాదిట నీ బొందం సంధులు నేర్చుకో ముందు. హేతువు అంటే కారణం. దేనికైనా కారణం ఉంటేనే నమ్మేవారు హేతువాదులు హేతువు ఉందా అని వాదించేవారు దాని ఆది మూలం అడిగేవారు. కాకపోతే రెక్కలు లేవు నేను ఎగిరి మబ్బు కరిగి నీరు అవ్వటం చూడలేను కనక వానలేదు అంటారు ఉదాహరణే దేముడు లేడు అంటారు కనుక చిన్న ఉదాహరణ హిపోక్రాట్. నీ దినం,ఆదిశంకరాచార్యుల వారు 35 ఏళ్ళకే పరమపదించారు చవటాయ్
@addagudinagender3808
@addagudinagender3808 9 ай бұрын
ఆనందయ్య గారి మందులు తప్పు పట్టారు అంటే మీ మానసిక స్థితి ఏంటో అర్థం అయింది ఇక ఉండండి గుడ్ బాయ్
@yatindrapabbati6878
@yatindrapabbati6878 2 жыл бұрын
I would definitely like to see a philosophical and ideological debate between Babu gogineni sir and garikapati sir and also people with other viewpoints
@sulochanabb9909
@sulochanabb9909 2 жыл бұрын
ఏమి ఫిలాసఫీ ఉంది? వితండ వాదం తప్ప. ఒక్క lipstick, మేకప్ విషయంలో గరికపాటి మాట్లాడింది తప్పు అనటం వరకూ కరెక్టే గానీ మిగిలినవన్నీ బాబు గోగినేని కావాలని పెడార్ధాలు తీసి ( అది ఆయనకి కూడా తెలుసు) మభ్య పెట్టి తప్పించుకోవాలని చూడటం లేదంటారా. వేరే మతాల మీదకి గరికపాటి రెచ్చగొడుతున్నాడు ఇతరుల్ని అన్న వితండ వాదం అబద్దం, ఆయన ప్రశ్నకి ఇలాంటి వాళ్ళ దగ్గర సమాధానం లేకే, కేవలం వీళ్ళ తప్పు కప్పి పుచ్చుకోవడానికి మాత్రమే మాటని డైవర్ట్ చేస్తున్నారు అని గోగినేనికి కూడా బాగా తెలుసు. గరికపాటి ఎందుకు వేరే మతాల్ని విమర్శించాలి? ఆయన హిందూయిజాన్ని ఏమీ విమర్శించటం లేదుగా. అటువంటపుడు వేరే వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి. గోగినేని లాంటి వాళ్ళే కేవలం హిందూయిజం మీద దాడులు చేస్తున్నారు కనుకనే, హిందువులు ఊరుకుంటున్నారు కనుక మీకు లోకువ, వేరే వాళ్ళైతే తాట తీస్తారు కనుక వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం మీలాంటి వాళ్ళకి లేదు అని చెప్పిన సత్యాన్ని ఇలా వంకరగా డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈయన దగ్గర సమాధానం లేదు కనుక. గరికపాటి అని కాదు మాలాంటి లక్షల మంది అభిప్రాయం కూడా అదే. ఏం విమర్శిస్తే అన్నిటినీ సమానంగా విమర్శించాలి గానీ, భారతీయతను విమర్శించటానికి ఉన్న ధైర్యం, వీళ్ళకి ఇంతకన్నా దారుణంగా ఉన్న వేరే వ్యవస్ధలనీ, మతాలలో ఉన్న దారుణాల గురించీ మాట్లాడే ధైర్యం గానీ, విమర్శించే ధైర్యం గానీ ఎందుకు లేదు? ఎందుకు కేవలం ఒక మతం మీదే దాడులు చేస్తున్నారు? ముందు ఈ ప్రశ్నకి డైరక్ట్ గ సమాధానం చెప్పమనండి.ఈ సోకాల్డ్ హేతువాదికి నిజాయితీ, ధైర్యం ఉంటే. కానీ చెప్పలేడు. ఎందుకంటే ఆ రెండూ లేవు. ఇంక ఈయన అభ్యుదయవాది, హేతువాది ఎలా అవుతారు? నిజమైన హేతువాది అంటే అన్నిటినీ సమానంగా చూడాలి. కానీ ఇలాంటి మిగతావన్నీ వదిలేసి ఒక్క మతం మీదే పడుతున్నారంటే మతోన్మాది, హిందూ ద్వేషులూ, పిరికి వాళ్ళూ అని అర్ధం.
@dheerajnagraj8683
@dheerajnagraj8683 2 жыл бұрын
Garekepati radu
@vikaskoppineedi862
@vikaskoppineedi862 Жыл бұрын
Garikapati sir enti bro, he is a religious Hindu terrorist
@ranithaanitha9485
@ranithaanitha9485 Жыл бұрын
Gogineni..also.one.of.tha.Muislim Thaliban
@sarihaddu
@sarihaddu Жыл бұрын
@@river5581 nuvvu school lo chadivinde kada babu cheppedi? Light bulb kuda pseudoscience anattundi
@i_am_octave_
@i_am_octave_ 2 жыл бұрын
స్వప్న గారు ఇలాంటి వాటి మీద spot news పెట్టి అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు reality
@padmaannimalla9658
@padmaannimalla9658 Жыл бұрын
Ha
@lvseshareddy8652
@lvseshareddy8652 Жыл бұрын
గరికపాటి వారి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు,వారు మన తెలుగువారికి దొరికిన కారణ జన్మలు.
@Ramking7262
@Ramking7262 Жыл бұрын
గోగినేని గారి కాలికి సరిపోడు గరిక పటి
@manchoduswamy2340
@manchoduswamy2340 6 ай бұрын
Madam anchor అయన చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పే టైం లో కరెక్ట్ గా మధ్యలో ఆయన్ని ఏదేదో అడిగి మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నారు.... ఆయన్ని కంప్లీట్ గా మాట్లాడనీ...
@acrlegal2482
@acrlegal2482 Жыл бұрын
బాబూజీ రాజ్యాంగం లో ఎం చెప్పారూ...దేవుళ్లని కించ పర్చమని చెప్పారా...
@pentakotashanmugam2283
@pentakotashanmugam2283 2 жыл бұрын
Madem, స్వప్న గారు, పద్మభూషణ్ గోగినేని బాబు. Sir. కి. 🙌🙌🙌
@togoodbegood4098
@togoodbegood4098 Жыл бұрын
గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగాలు మంచివే, ఆడవాళ్ళు కొంతమంది అలానే ఉన్నారు, మనము మంచినే తీసుకోవాలి, గోగినేని గారు చెప్పేది నిజమే
@Dhi_3
@Dhi_3 Жыл бұрын
Aadavalu rape cheyinchikovali ani short clothes veskuntunara badko? Thu arey konchem aina manahsakshi pani chesthunda ra .. poramboku yedava
@mvsrinivas5966
@mvsrinivas5966 Жыл бұрын
సమాజంలో చిన్న చూపు ఆడవాళ్ళని చూడడం మారాలి. స్వతంత్ర గా ఉంటూ సభ్య సమాజానికి గౌరవం కలిగించాలి అందరి బాధ్యత.
@A.V.N.SRIRAM
@A.V.N.SRIRAM Жыл бұрын
ఈ విడియో ను కొద్ది సేపు చూశాను. గరికపాటిగారు ఈ విధంగా అన్న వీడియోని కూడా నేను చూశాను. గరికపాటి గారి విడియో లో నాకాయనన్న మాటలు తప్పుగా అనిపించలేదు. కానీ ఈయన మాటలు గరికపాటిగారి మాటలకి విపరీతార్ధాలు తీస్తున్నట్టుగా, గరికపాటిగారి మాటలను వక్రీకరిస్తున్నట్టుగా, నాకు అనిపిస్తోంది.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
​@@kishorenandu1869 మాకు ఆమెను తిట్టనీకి నోరు రావడం లేదు,ఈమె ఒక్కటి తెలుసుకోవాలి ఘంటసాల గారు మన హైందవ సాంప్రదాయ పాటలు మాత్రమే పాడారు,నా ప్రాణం తీసినా నేను అన్యమతాల పాటలు పాడనన్నారు,అంతెందుకండీ మనకు అన్నమాచార్యులే ఆదర్శం కదా,డబ్బు రాకపోయినా పర్లేదు మన ప్రాణం తీసినా సరే మన ధర్మాన్ని మనం విడువకూడదు విడువకూడదు
@RadhaKrishna-ee2ce
@RadhaKrishna-ee2ce Жыл бұрын
G,p,n,ravgaru cheppindi mahilakosame. Present chalavarku mashopku college girls vachi cigarets Adugutaunnru.varuyelauntaru ante kevlam janedu nikkarto vastatu, bekirala. ,shopla dagarA bayam lekunda smoke chest untaru. Mana BharatdesMlo idi Yantra varku correct sir? Anduke garikipatylanty varu buddi cheppda.mlo tapuledu
@buntymalathi9721
@buntymalathi9721 Жыл бұрын
Tq swapna and gogineni garu
@srinivasa
@srinivasa Жыл бұрын
చెప్పిన విధానం తప్పేమో.. కానీ చెప్పింది వారిమంచికే కదా??ఇప్పుకోమని తిరగమని చెప్పలేదు కదా??
@shaleeswaraiahk6000
@shaleeswaraiahk6000 Жыл бұрын
బాబు గోగినేని గారు మీ విశ్లేషణ చాల బాగుంది సార్ ఈ ప్రవచనకర్తలు సమాజాన్ని వెనుకకు తీసుకెళుతున్నారు. మీలాంటి వారి వల్ల ఒక్కరు మారిన ఈ సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని నేను భావిస్తున్నాను.
@krishnapanga5327
@krishnapanga5327 Жыл бұрын
Great discussions sir.🙏🙏🙏
@nirmalae9303
@nirmalae9303 9 ай бұрын
గరికపాటి గారు ఉపన్యాసాల ని వింటూ ఉంటాము వారు చెప్తున్న దానిలో మూఢనమ్మకాలు ఉన్నవాళ్లకు కనువిప్పు కలిగిస్తుంది ఆత్మధైర్యం వస్తుంది అయినా సమాజం గురించి భగవంతుడి గురించి ఎంత బాగా చెబుతారు
@sureshkumar-os8lx
@sureshkumar-os8lx Жыл бұрын
ఆయన గరికపాటి గారిని కామెంట్ చేసినా పర్వాలేదు కాని మళ్ళా పురుష సూక్తము విషయం ఎందుకు?
@Prradeep_vidapanakal
@Prradeep_vidapanakal 9 ай бұрын
Yendukantey veellu Shishupaaludi jaati . Avey pokadalu . Akarana dveshaalu. Amitamaina ahamkaaram , nakka jittula buddhulu . Vinaasha kaale vipareeta buddhihi. It gives them sadistic pleasure . May be they will do more . It is said that when GOD ( veellu nammaru kadaa so ) NATURE plans for fall of evil ones , HE / SHE / IT ( i mean GOD ) spoils their wisdom . Rest , they will self - destruct themselves.
@bspprabhu7059
@bspprabhu7059 Жыл бұрын
ఒక ప్రసంగంలో గరికిపాటివారు, 'దీపికా పడుకునే' సంపాదిస్తుంది , దీపిక ' పడుకునే' సంపాదిస్తుంది అంటే చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పారు. ఒక వ్యక్తి పేరు తీసుకుని ఇంతలా ప్రసంగించడం ఎంతవరకు సబబు ఆ ఆధ్యాత్మికవేత్తకు.
@sulochanabattula9627
@sulochanabattula9627 Жыл бұрын
బాబు గారు సమాజాన్ని మంచి దారిలో నడిపే వారిని విమర్శించే బదులు ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి ప్రోత్సహించే వారిని అరికట్టడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని అందరూ అభిమానిస్తారు
@Vijayku552
@Vijayku552 Жыл бұрын
ముడ నమ్మకాలు వాటి కంటే ఎక్కువ భయంకరమైన సోదరా
@ushaswarnasunkari9270
@ushaswarnasunkari9270 Жыл бұрын
​@@Vijayku552🙏🙏🙏
@usurupatinarasimha9738
@usurupatinarasimha9738 2 жыл бұрын
Thanks Babu gari, Garikipati, chaganti dark side views crct ga chepparu, same opinion naku vala meeda undi. Valu edo de mi God anukuntunaru... Hatts off Babu sir..
@musicrocks1991
@musicrocks1991 2 жыл бұрын
వాళ్ళు ఎప్పుడు వాళ్లే దేవుళ్ళు అని చెప్పలేదు , వాళ్ళ ప్రవచనాలు వాళ్ళ సభలకు రమ్మని వాళ్లు ఏమి అడగలేదు. ప్రజలు నచ్చి వెళుతున్నారు
@madhavaraosalina4123
@madhavaraosalina4123 Жыл бұрын
Gogineni garu .. Good analysis...
@vishnuvardhan653
@vishnuvardhan653 Жыл бұрын
ఈ యాంకర్ ని నమ్మకండి సర్.... ఈమె ఒక దెగ్గర బ్రాహ్మణి భక్తురాలిగా లాగా మారిపోతుంది....ఇంకో దెగ్గర సోషల్ activist లా మారిపోతుంది
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 Ай бұрын
శ్రీ గరికపాటి వారు గొప్ప ఆధ్యాత్మిక సంఘ సంస్కర్త ఎవరు ఎన్ని చెప్పినా కూడా వారి ఆలోచనలను తప్పు పట్టలేము !!
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 Жыл бұрын
గరికపాటి గారు మంచి సంఘసంస్కర్త సనాతన ధర్మ హైందవ వేదిక దేశభక్తుడు
@kalpanadutt687
@kalpanadutt687 Жыл бұрын
నూటికి నూరు పాళ్ళు మీరు చెప్పింది నిజం.
@somesh2086
@somesh2086 Жыл бұрын
Babu gogineni sir గారు చెప్పిన విషయాలు అద్భుతంగా ఉంటాయి 👌👏🙏
@subrahmanyeswarvinjamuri3647
@subrahmanyeswarvinjamuri3647 9 ай бұрын
మనం చేయలేనిది చెప్పలేనిది ఇతరులకు చెబుతుంటే వాడు తప్పు చెబుతున్నాడు వాడికేం తెలుసులే అని అనుకోవడం మన అవివేకం
@lalithalalitha3093
@lalithalalitha3093 Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 Жыл бұрын
ఆకూ పువ్వూ తెలియకుండా మాట్లాడడం అంటే ఇదే. ప్రతీదానికి లబోరటరీ లలో ప్రయోగం చేసి చూపించలేరు. ప్రయోగానికి అందనివి కూడా ఎన్నో ఉంటాయి.వీళ్లంతా పెళ్లికి చావు కి ఒకే మంత్రం చెప్పే దగుల్బాజీ బ్యాచ్.వీళ్ళ ప్రయోగ శాలలో వీరి నియమాలనుసరించి నిరూపించలేకపోయారు కాబట్టి అవన్నీ మూఢ నమ్మకాలే. ఉదాహరణకి వీరి దృష్టిలో వైద్యం అంటే కేవలం అల్లోపతీ మాత్రమే .ఆయిర్వేదం,హోమియోపతి, యోగా ,జ్యోతిష్యం అన్నీ కూడా మూఢనమ్మకాలే వాటి జోలికి ప్రజలు పోకూడదు. అప్పుడే మీరు వైజ్ఞానికంగా జీవనం సాగిస్తున్నట్లు.లేదా మీరంతా మూర్ఖులు అశాస్త్రీయమైన జీవన విధానం లో ఉన్నారు. మిమ్మల్ని ఈ మూర్ఖత్వం నుంచి బయటకి తీసుకురావడానికి బాబూ గోగినేని వంటి మేధావులు వచ్చి ఉన్నారు.....ఇదీ వీళ్ల తీరు. అద్భుతమైన విజ్ఞాన శాస్త్రాన్ని ఒక మతం లాగా చేశారు కదరా పనికిమాలిన వెధవల్లారా!
@sankarbolem
@sankarbolem 2 жыл бұрын
nice debate,,,
@bhavaniputta9277
@bhavaniputta9277 2 жыл бұрын
Babu meeru matlade vishayam ardham kavatledu,
@gandhik7493
@gandhik7493 Жыл бұрын
మీరు చెప్పుతున్నది నేను ఏకీభవిస్తున్నాను. మహిళలు ఎప్పుడూ కూడా వెరీ వెరీ గుడ్ గ్రేట్ ఉమెన్స్
@bhanumurthy9062
@bhanumurthy9062 Жыл бұрын
సెన్సార్ వారు ఏమి చేస్తున్నారు అని గరికపాటి నరసింహారావు గారు అడుగుతున్నారు బాబు గారు గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయం
@PROBR0
@PROBR0 Жыл бұрын
Sensor aapakapote nu aagalev emo. Ne self control emindhe ?? Me intlo ade cheppaara ? Ladies door lock cheskokunda dress change cheskuntunte velli rape chesey annara ?
@dr.k.s.dchannel2425
@dr.k.s.dchannel2425 Жыл бұрын
Tless dress what for many say it is to attrac opposit sex
@Ramking7262
@Ramking7262 Жыл бұрын
మూర్తి కదా , మీకు అన్నీ సంప్రదాయమే.
@eswarreddy207
@eswarreddy207 9 ай бұрын
అయ్యా బాబుగారూ, పధ్ధతిగా ఉండమని "గరికపాటి" గారు చెప్పినది ఒక సలహా మాత్రమేకానీ "ఫత్వా"కాదు. దేశంలోజారీ ఔతున్న"ఫత్వాలు " గురించి"డిబేట్ " చేసి విమర్శలు చేయగల"దమ్ము" మీకు ఉందా!.
@chandrikabai4907
@chandrikabai4907 9 ай бұрын
గోగినేని అందరినీ గోకడం తప్ప వేరే పనిలేదు తనకు తెలియని ది చెబితే ఎలా.అంటారు
@mathewmathew8296
@mathewmathew8296 2 жыл бұрын
sir meeru cheppindi poorthi vastavam, hindu, muslim,prapanchamlo chala matha grandhalu deenikkaranam
@chacosravan
@chacosravan Жыл бұрын
Nuvvu cheppindhi neekaina ardham ayyindha
@gundagangaraju1321
@gundagangaraju1321 Жыл бұрын
After viewing several debates of Sri gogineni, it is understood that he is very very adamant not understanding the need of flexibility and understanding for leading people happy lives.
@ఓంనమఃశివాయ-బ8ఱ
@ఓంనమఃశివాయ-బ8ఱ 9 ай бұрын
Garikapati is always right.What he says is 10000% true
@addagudinagender3808
@addagudinagender3808 9 ай бұрын
నువ్వు భారతీయుడిగా పరాయి దేశస్తుడు వా నీవు నీ తల్లిదండ్రులను గొప్పవారిని నమ్మ గలవా లేదా నీ కింది స్థాయి వాళ్లను కర్నాటి వంటి వాళ్ళు గొప్ప వారిని నమ్ముతావా దీనిని బట్టి నీ స్థాయి నిర్ణయించబడుతుంది
@chameeruvasanthkumar1643
@chameeruvasanthkumar1643 Жыл бұрын
స్త్రీ ల బట్టలు ఎవరి ఇష్టం వారిదే కానీ ఆయన ఇంటెన్షన్ వేరు బాబు బాబు గారు వక్రీకరించకండి
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 2 жыл бұрын
Good debate & usefull
@sulochanabb9909
@sulochanabb9909 2 жыл бұрын
What useful in this? వితండ వాదం తప్ప. ఒక్క lipstick, మేకప్ విషయంలో గరికపాటి మాట్లాడింది తప్పు అనటం వరకూ కరెక్టే గానీ మిగిలినవన్నీ బాబు గోగినేని కావాలని పెడార్ధాలు తీసి ( అది ఆయనకి కూడా తెలుసు) మభ్య పెట్టి తప్పించుకోవాలని చూడటం లేదంటారా. వేరే మతాల మీదకి గరికపాటి రెచ్చగొడుతున్నాడు ఇతరుల్ని అన్న వితండ వాదం అబద్దం, ఆయన ప్రశ్నకి ఇలాంటి వాళ్ళ దగ్గర సమాధానం లేకే, కేవలం వీళ్ళ తప్పు కప్పి పుచ్చుకోవడానికి మాత్రమే మాటని డైవర్ట్ చేస్తున్నారు అని గోగినేనికి కూడా బాగా తెలుసు. గరికపాటి ఎందుకు వేరే మతాల్ని విమర్శించాలి? ఆయన హిందూయిజాన్ని ఏమీ విమర్శించటం లేదుగా. అటువంటపుడు వేరే వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి. గోగినేని లాంటి వాళ్ళే కేవలం హిందూయిజం మీద దాడులు చేస్తున్నారు కనుకనే, హిందువులు ఊరుకుంటున్నారు కనుక మీకు లోకువ, వేరే వాళ్ళైతే తాట తీస్తారు కనుక వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం మీలాంటి వాళ్ళకి లేదు అని చెప్పిన సత్యాన్ని ఇలా వంకరగా డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈయన దగ్గర సమాధానం లేదు కనుక. గరికపాటి అని కాదు మాలాంటి లక్షల మంది అభిప్రాయం కూడా అదే. ఏం విమర్శిస్తే అన్నిటినీ సమానంగా విమర్శించాలి గానీ, భారతీయతను విమర్శించటానికి ఉన్న ధైర్యం, వీళ్ళకి ఇంతకన్నా దారుణంగా ఉన్న వేరే వ్యవస్ధలనీ, మతాలలో ఉన్న దారుణాల గురించీ మాట్లాడే ధైర్యం గానీ, విమర్శించే ధైర్యం గానీ ఎందుకు లేదు? ఎందుకు కేవలం ఒక మతం మీదే దాడులు చేస్తున్నారు? ముందు ఈ ప్రశ్నకి డైరక్ట్ గ సమాధానం చెప్పమనండి.ఈ సోకాల్డ్ హేతువాదికి నిజాయితీ, ధైర్యం ఉంటే. కానీ చెప్పలేడు. ఎందుకంటే ఆ రెండూ లేవు. ఇంక ఈయన అభ్యుదయవాది, హేతువాది ఎలా అవుతారు? నిజమైన హేతువాది అంటే అన్నిటినీ సమానంగా చూడాలి. కానీ ఇలాంటి మిగతావన్నీ వదిలేసి ఒక్క మతం మీదే పడుతున్నారంటే మతోన్మాది, హిందూ ద్వేషులూ, పిరికి వాళ్ళూ అని అర్ధం.
@chacosravan
@chacosravan Жыл бұрын
Waste debut
@ykvani3086
@ykvani3086 Жыл бұрын
My mother used to tell us to behave properly with men especially. Even dress she wanted us to be careful. My brother's were also taught to be careful with girls.why all want to make it big.anything can be taken in good sense.
@RaviShankar11223
@RaviShankar11223 Жыл бұрын
Vani garu, okati cheptanu. City lo dongalu (theives) bedadha vundhi anukondi. What the police will advise? They caution us to take necessary precautions against thieves and their pattern of thefts, however, they will chase them and punish them. Same thing Garikipati garu chepparu. Do you think that Babu didnot get this. He is intellectual, he got different agenda to push forward.
@malathipuvvula4095
@malathipuvvula4095 2 жыл бұрын
Excellent analysis sir. But there is another dimension in his speeches sir.
@kanti290
@kanti290 Жыл бұрын
explain Garikapati's other dimension.
@kutumbasastrijosyula6586
@kutumbasastrijosyula6586 Жыл бұрын
ఓరీ,నీవుచెప్పేదంతా (వుత్తచెత్త+Anti- Hindu+anti-Good+etc+etc)అనిచెప్పటానికి ఒక్కఉదాహరణ చాలురా. ప్రపంచంలో అన్నిదేశాలకంటే మనదేశంలో ఎక్కువ అన్నావు.ఎంత అబద్ధం. ఈవిషయంలో గరికపాటి అక్కరలేదు. నేనుచాలు నీతో argue చేయటానికి. ఆయనకుకావలసినట్టుకాదురా,మీకురక్షణగా ఉండేట్టు డ్రస్సువేసుకో మంటున్నాడు.నీవు చాలాతప్పు మాట్లాడుతున్నావు
@kutumbasastrijosyula6586
@kutumbasastrijosyula6586 Жыл бұрын
కరోనాచావులు
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 Жыл бұрын
Fist time I agree with Mr. Gogineni. Chaala chandalanga varnistunnaru ayanna youngsters mundu . There is a decent way to set right the society.
@nageswarudugolla6421
@nageswarudugolla6421 Жыл бұрын
గొగి నెని విచ్చల విడి శృంగార జీవితం కావాలా నీకు విచక్షణ జ్ఞాన మార్గం కావాలా నీకు ముందు పరిణామాలు సమాజములో శాంతి స్థాపన కోసం మీరూ ప్రయత్నించండి
@yugandharreddy3802
@yugandharreddy3802 Жыл бұрын
ఈ యాంకర్ స్వప్న సాక్షి మీడియాలో నుంచి వచ్చి హిందువుల పై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ ఒక టీమ్ లా చేసి ఎవరైతే హిందువులను ద్వేషిస్తారు వాళ్ళ అందరి దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ చేసి హిందువుల మాట్లాడేది తప్పు అని ఇన్ డైరెక్టుగా సమాజానికి తెలియపరుస్తూ ఉంది ఈ స్వప్న అనేది ఒక కంత్రి ఒక సైలెంట్ కిల్లర్ అంతిమంగా అందరూ క్రిస్టియన్స్ అవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం నేను క్వశ్చన్ చేస్తున్నాను ఆ బోకి గాడ్ని .ఎస్. గరికపాటి అన్నది నిజమే హిందువులపై పడి ఏడుస్తారు కదా ఈ నాస్తికులు హేతువాదులు నీకు దమ్ము ధైర్యం ఉంటే క్రిస్టియన్స్ మీద, ముస్లింల మీద కూడా నువ్వు మాట్లాడగలగాలి ఒక హిందువునే దోషిగా చూపించడం కాదురా బోకు. ఈ స్వప్న అనే బోకి, హిందూ వ్యతిరేక వాదుల దగ్గరకు వెళ్లి ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పెట్టి హిందూ సంప్రదాయాన్ని తప్పు పట్టించడమే దీని పని ఇదొక రంకు.
@tetro-telugutroller7313
@tetro-telugutroller7313 2 жыл бұрын
Garika moulded spiritual speeches into personality development speeches but those failed miserably. The irony, he's still unrealized about that.
@chacosravan
@chacosravan Жыл бұрын
Ho u realised aa🤣
@sirrabharath8839
@sirrabharath8839 Жыл бұрын
అబ్బా ఎంత వివరంగా మాట్లాడతారండి! అలాంటి పర్వతేడ్ ప్రవచన కారులు అవి వింటున్న పర్వర్టెడ్ గొర్రెలు..ఇదా మన సమాజం! బాధగా ఉంది!
@దత్తప్రవీణ్కుమార్
@దత్తప్రవీణ్కుమార్ Жыл бұрын
మీతప్పేమిలేదు గోగినేని గారు ఇది యుగ ప్రభావముగా నేను భావిస్తున్నాను.
@sanaksanandan
@sanaksanandan Жыл бұрын
గరికపాటి కన్నా గోగినేని కే చాదస్తం ఎక్కువైనట్లుంది. 😃
@sameesamee2917
@sameesamee2917 Жыл бұрын
Nowadays, crowds want to listen to great words about their family, their caste, their religion and their country. People like Garikapati feeds them what they want, twisiting the words and books,. We need more people like Gogineni bring back sense into the crowds.
@satya4716
@satya4716 Жыл бұрын
Yes. But ppl like u convinently forgetting abt other religion preachers who feeds 100 times more to their crowd.
@sameesamee2917
@sameesamee2917 Жыл бұрын
@@satya4716 I have not pinpointed any particular religion or caste or region. This is applicable to all. If we don't realise this, humanity will be lost.
@satya4716
@satya4716 Жыл бұрын
@@sameesamee2917 may be ur intention is correct but at the same if you mention as ppl like garikapati in all societies/religions , it sounds more rational n perfect.
@ramaiahkd
@ramaiahkd Жыл бұрын
First enquiry about babu Gogineni. He is more than any spiritual or religious leaders and swamies . He collected some group . ఏ వాదిని కాదు just మనిషిని . Again big boss లో చూడాలి .
@hemanthkumarvema4584
@hemanthkumarvema4584 Жыл бұрын
Mundu negativ comment cheyyali ante garikipati gaari pravachanam eppudaina vinaali andulo em cheptaaro telusukovaali. Aayana cheppe prathi pravachanam lonu aayana ee books chadivi pravachanalu cheptaro cheptaru meeku aayana nijanga books twist chestunnaru ante books chadavandi automatic gaa evari pravachanam vinaalsina avasaram ledu. Okavela aayana cheppe vaatilo tappulu unte vaatini paatinchaddu elago meeru gnani kabatti. Manchi unte atleast vinandi. No one has right to talk about Garikipati gaari speeches, babu gogineni is just hatred person on persons. You can easily see his hate towards other players in Bigboss. He may be gnani but not a good person to talk about someone mistakes. Dweshinche vaadiki vimarshinche hakku ledu.
@kanakadurga6413
@kanakadurga6413 Жыл бұрын
యదార్థ వాది లోక విరోధి అన్నట్లు గరికిపాటి వారు మంచి చెప్పి ఎందుకు ఇలాంటి మూర్ఖుల నోట్లో నానడం🥺
@Ramking7262
@Ramking7262 Жыл бұрын
యధార్థ వాధి కాదు, హిందూ వాధి, గర్ల్స్ లో తల్లి ని చూసే వారు, వారి డ్రెస్ లో లోపాలు ఎలా కన పడతాయి....
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 Жыл бұрын
తనకు, తన లాంటి వారికి అర్థం కానివి, అవగాహనకు మించినవి, తన అనుభవంలోనికి రానటువంటి విషయాలను అబద్ధమని, మూఢనమ్మకం అనీ, వాదిస్తూ.. ఆటువంటి వాటిని ఖండిస్తూ...మీకే అర్థం కాని వాదనలతో అందరినీ విసిగించి, వేధించి, వాళ్ళు జాలిపడి మీ అవగాహనను కాలానికి వదిలేసి మౌనం వహిస్తే, గెలిచామని భుజాలు తట్టుకొని మరింత రెచ్చిపోయి, విజ్ఞతతో మిమ్మల్ని క్షమించి భరిస్తున్న సమాజంపై మరీ యింత అలుసు పనికి రాదు. అచ్చు బొమ్మ తెలీని అర నాగరిక పాశ్చాత్య సమాజం కూడా మీ లాంటి వారిని వుపయోగించు కుంటుంది కానీ నిజంగా గౌర వించదు. KA Paul పైన పెట్టుబడి పెట్టినట్లు మీ పైనా కొంత పెట్టుబడి పెట్టి చేతనైనంత సమాజాన్ని సంస్కృతి, సంప్రదాయాలతో డీ లింక్ చేయమని ఒక టాస్క్ యిచ్చి, అచ్చు పోసి వదిలారు. జనం చూస్తున్నారు, వింటున్నారు, సహిస్తున్నారు, భరిస్తున్నారు. ఏదో వొక రోజు అడ్డం తిరుగుతారు. వాక్ స్వాతంత్ర్యానికి కూడా హద్దులు వుంటాయని మీకు, మీ అంత సున్నితంగానే.. మీ లాగానే... గౌరవ నీయమైన పద జాలంతో అగౌరవంగా చెప్పటం ప్రారంభించే రోజులు దగ్గరలోనే వున్నాయి సోదరా!
@kalpanadutt687
@kalpanadutt687 Жыл бұрын
ఇటువంటి వివేకంతో అందరూ ఆలోచిస్తే బాగుంటుంది.
@ijaparamesh1726
@ijaparamesh1726 Жыл бұрын
👌👌👌
@prasadn5049
@prasadn5049 Жыл бұрын
Bro cheppevadu Frist correct ga indali
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
బాబు గొగ‌్గినేని ఆయన సరిగానె మాట‌్లాడాడు అర‌్థనగ‌్నంగా బట‌్టలు వేసుకోవద‌్దని చెప్పారు,ఇదే మాట హిజాబ్ ఎందుకు ధరిస‌్తారని అడిగే ధైర్యం యుందా
@swamych100
@swamych100 2 ай бұрын
గరికపాటి వారితో వీడికి పోలికా గారికాపాటివారు ఎక్కడా వీడు చెప్పినట్టు చెప్పలేదు ఆయనని దేరేటింగ్ చేయడం వీళ్ళ ప్రయత్నం రేటింగ్ ల కోసం స్వప్నగారు వీడితో అనాలసిస్ చేయడం అవసరమా మన నేటివ్ కల్చర్ ని మన సంస్కృతి ని వీళ్ళ విష కామెంట్స్తో ఆధునికత పేరుతో మనల్ని హైజాక్ చేయడం వీళ్ళ ప్రధాన లక్ష్యం మన తెలుగు వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడానికి చాలా కష్టపడుతున్నాడు వాడికి మీరు భజన .మన తెలుగు ని తెలివిలేని భాషగా చెప్పడం వీడి మూర్ఖత్వానికి పరాకాష్ట
@prabakarbezawada2591
@prabakarbezawada2591 Жыл бұрын
Gogineni should be given a lot of respect because he never stops telling the truth.
@parvathikolla7237
@parvathikolla7237 Жыл бұрын
Really really very very real
@chacosravan
@chacosravan Жыл бұрын
Joke lu aapndi sir
@chacosravan
@chacosravan Жыл бұрын
@@parvathikolla7237 antha real aa
@manoharsriramoju8737
@manoharsriramoju8737 Жыл бұрын
గరికపాటి గారు ఎం చెప్పినా, అందులో అర్ధం పరమార్థం ఉంటుంది.
@raghavendraim2490
@raghavendraim2490 Жыл бұрын
*Actually no one should tell anything to anyone. It is a big crime.Parents shouldn't say anything to kids. Preachers shouldn't say anything to society. Teachers shouldn't say any morals to students apart from studies. If anyone says something good, lets troll,defame & insult them without even understanding the reality behind their words.Let's all make our next generations bright, brilliant and unstoppable in all aspects* 🙏🙏🙏
@trivikramkota3986
@trivikramkota3986 10 ай бұрын
super andi sarcastic ga nice ga chepparu.
@Prradeep_vidapanakal
@Prradeep_vidapanakal 9 ай бұрын
Super . Many elders ( especially high IQ persons) are anyway not teaching … becos they want to feel free…comfortable. So they have lost the right 😠 . Ye moham pettukuni cheptaaru. Cheptey evaru vintaaru ? Enduku vintaaru? Vitanda vaadaalu chestaaru.. vicchalavidi tanaanni encourage chestaaru .
@ac-jn7hg
@ac-jn7hg Жыл бұрын
స్వప్న గారి దగ్గర కాదు గోగి. ఆదిశంకరాచార్యుల గురించి direct ga గరికపాటి వారి తో నే వాదించండి . దమ్ము , విద్వత్తు ఉంటే. First of all Sankaracharyudu , annadu , ani matlada kudadu. Give respect and take respect Babu Gogi.
@PSR1966
@PSR1966 Жыл бұрын
సమాజహితం కోసం వారికి తోచిన ప్రయత్నం వారు చేస్తున్నారు. ఆడవారి కంటే మీరు ఎందుకు ఇంత చలించి పోతున్నారో కొంచం ఆశ్చర్యంగా వుంది.మీ వ్యవహారం కూడా అంతే.
@dpro406
@dpro406 Жыл бұрын
నేను ఉన్నాను అని ప్రతి విషయం లో మానవతావాది గా మీ సహనానికి కృతజ్ఞతలు బాబు గారు 😩😩😩😩😀😀😀😀
@coolsummer36
@coolsummer36 Жыл бұрын
అర్ధం చేసుకోలేని నీ లాంటి దద్దమ్మలకి అలానే అనిపిస్తుంది. సమాజ పురోగతికి కావాల్సింది మానవ విలువలు, మానవ హక్కుల పరిరక్షణ. మతం పేరుతో చేసే provoking కాదు. ఎప్పుడూ, ఎక్కడా లేని మత ఆక్రోశం, ఉసిగొలుపు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి ఆధ్యాత్మికత ముసుగులో. ఎవరన్నా విశ్లేషించి ఇది తప్పు అని చెప్పినా జనాలు మీద పడి కరిచేస్తున్నారు కానీ బుర్రలో కాస్త ఆలోచన లేదు. సమాజ పురోగతి మనకి ముఖ్యం. Fake values కాదు.
@psrao1068
@psrao1068 Жыл бұрын
0 ok Koop
@sriasvsnvarma
@sriasvsnvarma Жыл бұрын
బాబు గోగినేని కేవలం హిందు వేతిరేకి బాబు కి పాస్టర్స్, మౌలానా లు చేసే ఒక్క కామెంట్ కూడా వినపడదు. ఒక్కసారైనా చెప్తే చూద్దాము
@methrianil9133
@methrianil9133 Жыл бұрын
@@sriasvsnvarma Babu vs Christian, muslim ani You tube lo kottu
@sriasvsnvarma
@sriasvsnvarma Жыл бұрын
@@methrianil9133 nuvvu kotti chudu ఒక్కటి అంటే ఒక్కటి కూడా వాళ్ళని (any particular person of abrahamic religion) ni blame చేస్తున్నట్టు లేదు. Just అందరినీ ఉద్దేశించి చెప్పాడు కానీ ఒక్క మౌలానా,or paster nee direct tv lo debate lo కూర్చోలేదు
@prasannak5261
@prasannak5261 Жыл бұрын
Babu Garu! everybody should have to respect other's traditions/rights/sentiments👌👍👏🙏🇮🇳
@PROBR0
@PROBR0 Жыл бұрын
Em cheppina respect chesestava ? Sollu cheptunnadu, abaddaalu cheptunnadu ani telsina velli gorre laaga vintaava ? Person ni respect chestam kaani vaallu cheppe sollu ni respect cheyyam brother
@Eswarr
@Eswarr Жыл бұрын
@@PROBR0 aithey vellu moosi lo munugu
@supermama1238
@supermama1238 Жыл бұрын
@@Eswarr nuvvu munigesava?
@Srivishnutejas
@Srivishnutejas 2 жыл бұрын
Thank you💛
@koradanarasimharao1235
@koradanarasimharao1235 Жыл бұрын
రామా... అంటే... ఏయ్ బూతుమాట్లాడుతున్నావ్.... అన్నట్టున్నాయి గోగినేని గారి మాటలు !... కోరాడ నరసింహా రావు !
@P.venkateswaraRao
@P.venkateswaraRao 9 ай бұрын
బాబు గారు మీరు కూడా చాలా విషయాల్లో మంచి ప్రావీణ్యం కల వారిలో మీరు కూడా వరకు. మరి ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉంది మీరు తెలిపిన వారు, ముఖ్యంగా మగ వారి వస్త్రాలు ధరించే విధానం, స్త్రీ వస్త్రాలను చూసి ఉంటారు, బజారు లో కొని, కాలేజీ లో, సినిమాల లో, చాలా చాలా ప్రదేశాల్లో ఎలా నడుస్తున్నారు ? అనుష్క గురించి షాకింగ్ న్యూస్ చెప్పింది కరెక్ట్ , పఠాన్ సినిమా లో దీపికా పదుకునే వస్త్ర ధారణ ఎవరైనా ఇష్టపడతారా? అన్ని భాగాలు చూపించిన సినిమా తీసారు మరి మీరు అప్పుడు స్పష్టం చేయలేదు అంటే మీకు అలా చూడడం ఇష్టం అనుకోవాల? మీరు కూడా మంచి మేధావి నాకు తెలుసు ,ఎవరిని ఎవరూ జడ్జి చేసే విధానం సరి అయినది కాదు అలాంటి సమయంలో మీరు కూడా ఓపెన్ మీటింగు పెట్టి స్త్రీ హక్కు లో గురించి చెప్పండి, ఇంకా చూడండి మీరు ఇతరుల భార్యలు కూడా ఈయనను రంజింప చేయాలట అనే మాట వాడారు అసలు అలా ఎలా అనగలిగారు ?. ఏదో రకంగా ఇలాంటి వారిని కించ పరిచే చర్యలు నీలాంటి వారికి తగదు, తమరికి ఆడపిల్ల వుంటే మీకు ఆ భాద తెలుసేది.
@P.venkateswaraRao
@P.venkateswaraRao 9 ай бұрын
మేడం తమరు బాబు గారు చెప్పిన మాటలకు ప్రతి సారీ కరెక్ట్ అని సంభోదించడం ఎందుకు? అన్ స్టాపబుల్ అని చెప్పి మీకు మాట్లొడే అవకాశం ఇవ్వకుండా తనే అవకాశం తీసుకున్నారు. బాబు గారు కూడా మేధావే. ఈయన కూడా గారికి పాటి గారి గురించి తెలుసుకొనుటకు ఇక్కడ ఒక వాక్యం చెడుగా పలికారు.ఇతరుల భార్యలు కూడా ఈయనను రంజింప చేయాలట అనే మాటను మీరు ఎందుకు అడగలేదు ? . ఈయన కూడా మేకప్ చేసుకొన్నారు నేను చూసాను అనటం కరక్టా, కెమేరా ముందు మనిషి సుబ్రంగా కనిపించుటకు ఏదో రాసి ఉంటారు. అది కూడా ఒక తప్పట. తెలివి గల వారు కూడా ఇలా ఎలా మాట్లాడుతారు? ..
Discussion on Visionary Physicist Stephen Hawking | Babu Gogineni | | 10TV
24:59
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 2,2 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 96 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,7 МЛН
Babu Gogineni Open Heart With RK | Full Episode | ABN Telugu
1:40:57
ABN Telugu
Рет қаралды 1,2 МЛН
#BabuGogineni Exclusive Interview |  Tantric Worship | 10TV
40:41
10TV News Telugu
Рет қаралды 101 М.
Special Discussion On Science And Vedas || 7PM Discussion || V6 News
56:43
Babu Gogineni counters 'Mantras for Smart Babies' theory - TV9
30:45
TV9 Telugu Live
Рет қаралды 614 М.
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 2,2 МЛН