గురుభ్యోనమః గరుడ యొక్క తత్వాన్ని చాలా అద్భుతంగా తెలియని విషయాలు ఎన్నో బాగా చెప్పారు ప్రేక్షకులు శ్రోతలు అందరూ అందరము కృతజ్ఞులం సద్గురువు ద్వారా నేను విన్న ఒక విషయం మీకు చెబుతున్నాను విష్ణును పొందాలి అంటే గరుడుడుగా మారాలి అందరి రహస్యం ఏమిటంటే ముక్కు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రాణ శక్తికి ప్రాణాయామాధి క్రియలకు సంబంధించినటువంటిది యోగమే శరణ్యం అంటే ఆ ముక్కు ద్వారా ముక్కు ప్రధానమైనది కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా అంటే యోగం చేయటం ద్వారా ప్రాణాయామం ద్వారా విష్ణు పదం పొందుతాము. కనుక గరుడుడు వలె ఆ ముక్కు ద్వారా ప్రాణాయామాది ప్రక్రియలు చేస్తూ చేస్తూ ఉంటే విష్ణుపదం పొందుతాం శాశ్వతంగా విష్ణు నివద్దే ఉంటాము అని కూడా తెలియజేశారు ఇదొక యోగ రహస్యమని కూడా చెప్పారు మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి ఎందుకో తెలియజేయాలనిపించింది తెలియజేశాను నిండు నూరేళ్లు జీవించి మీరు అందరికీ ఇలాంటి విషయాలు అందిస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను శుభ మ్