Gathakaalamantha Telugu Christian song by Divya Manne and Yash Jasper / Music by Enoch Jagan

  Рет қаралды 1,522,770

Divya kranthi

Divya kranthi

6 жыл бұрын

Manne melodies presents"gathakalamantha"
Vocals :Divya Manne, Yash Jasper, Enoch Jagan
Lyricist,tune: Divya manne
Music-Mixed and mastered by : Enoch Jagan
Cinematography and editing by : Elijah Emmanuel
Gathakaala mantha
Nee needalona - dachavu Deva Vandhanam
Krupa choopinavu -kaapadinaavu
Ela tircha galanu ni runam
Paadana ni keerthana-Pogadana venollana
Vandhanam yesayya-Ghanudavu nivayya
Enneno avamaanal edurinanu
Ni prema nannu vidachi poledayya
Ikkatlatho nenu krunginanu ni cheyi nanu thaaki lepenaya
Nijamina ni prema nishkalankamu
Nivichu hasthamu nindu dhiryamu
Maatale mulluga maarina Vela
Ni maata nannu palakarinchenaya
Nindhalatho nenu nindina Vela ni dakshina hastham nannu thakenaya
Nee maata chakkati jeevapu oota
Maruvanennadu ninnu sthuthiyinchuta
Follow us on...
m. profile.php?id...
Follow Yash Jasper .....
m. profile.php?id...
Contact us @mannemelodies@gmail.com
Thank you 😃

Пікірлер: 1 800
@ajayguthala2638
@ajayguthala2638 2 жыл бұрын
గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం కృప చూపినావు -కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా (2)
@ranib1318
@ranib1318 2 жыл бұрын
L
@glorysmruthi959
@glorysmruthi959 2 жыл бұрын
Q
@ashokmanimashapogu6902
@ashokmanimashapogu6902 2 жыл бұрын
Glory to god
@sujathavaddadi6978
@sujathavaddadi6978 2 жыл бұрын
Heart touching song
@rajupalakeeti8448
@rajupalakeeti8448 2 жыл бұрын
God bless you Abundantely....
@bheemraosarella6897
@bheemraosarella6897 2 жыл бұрын
గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం కృప చూపినావు -కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా... నీ కీర్తన-పొగడనా వేనోళ్ళన (2) వందనం యేసయ్యా....-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || 1.ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్యా...-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || 2.మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా (2) 9-9-0-8-3-5-7-5-7-6
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you
@amruthaangel8681
@amruthaangel8681 2 жыл бұрын
À
@mandapallijack
@mandapallijack 2 жыл бұрын
Nice song lyrics
@smilykasu6144
@smilykasu6144 2 жыл бұрын
Prise the lord 🙇‍♀️🙇‍♀️
@PraveenKumar-le6zp
@PraveenKumar-le6zp 3 жыл бұрын
గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం కృప చూపినావు -కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || 1.ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || 2.మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా (2)
@therissachilakapati
@therissachilakapati 3 жыл бұрын
Super
@surlamary6768
@surlamary6768 3 жыл бұрын
Super song
@RR-pm5ze
@RR-pm5ze 3 жыл бұрын
Super
@kiranmaimayaponna8463
@kiranmaimayaponna8463 3 жыл бұрын
Thanq bro God bless you 🙏
@nikithabontha7721
@nikithabontha7721 3 жыл бұрын
Thanks for lyrics
@motapothula7
@motapothula7 3 жыл бұрын
ఏ పరిస్థితుల్లో రాసారో గాని 1 & 2 చరణాలు ప్రతి ఒక్కరు ఆ పరిస్థితిని అనుభవించినవారే కన్నీళ్లు ఆగలేదు , దేవునికే మహిమకలుగునుగాక
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Praise be to God alone sister 🙏
@chinnapagusimon9535
@chinnapagusimon9535 Жыл бұрын
nijam chepaaru sister song superb, kallalo neellu vasthayi
@LuvGod600
@LuvGod600 Жыл бұрын
Same with me
@chemistrybasics5334
@chemistrybasics5334 11 ай бұрын
Same situation 😢
@davidjagathap1895
@davidjagathap1895 10 ай бұрын
Hm🔥♾️🙌✨
@user-vb9rg9ii5v
@user-vb9rg9ii5v 8 ай бұрын
iroju na birthday mrg lechina ventane i song vintunna nijame kadha gatha kalamantha ayna rekkala krindha manalni kachi kapadinandhuku ayanaku emichina runam tirchukolemu thankyou lord
@dhanushkcool7576
@dhanushkcool7576 2 жыл бұрын
Chorus తకాలమంత నీ నీడలోన - దాచావు దేవా వందనం Gathakaalamantha Nee Needalona - Dachavu Deva Vandhanam కృప చూపినావు -కాపాడినావు - ఎలా తీర్చగలను నీ ఋణం Krupa Choopinavu - Kaapadinaavu - Ela Tircha Galanu Ni Runam పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన Paadana Ni Keerthana- Pogadana Venollana వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా Vandhanam Yesayya- Ghanudavu Nivayya Veres 1 ఎన్నెనో అవమానాలెదురైనను - నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా Enneno Avamaanal Edurinanu - Ni Prema Nannu Vidachi Poledayya ఇక్కట్లతో నేను కృంగినను - నీ చేయి నను తాకి లేపెనయ్యా Ikkatlatho Nenu Krunginanu - Ni Cheyi Nanu Thaaki Lepenaya నిజమైన నీ ప్రేమ నిష్కళంకము - నీవిచ్చు హస్తము నిండు ధైర్యము Nijamina Ni Prema Nishkalankamu - Nivichu Hasthamu Nindu Dhiryamu వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా Vandhanam Yesayya- Ghanudavu Nivayya Veres 2 మాటలే ముల్లుగా మారిన వేళ - నీ మాట నన్ను పలకరించేనాయ Maatale Mulluga Maarina Vela - Ni Maata Nannu Palakarinchenaya నిందలతో నేను నిండిన వేళ - నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ Nindhalatho Nenu Nindina Vela - Ni Dakshina Hastham Nannu Thakenaya నీ మాట చక్కటి జీవపు ఊట - మరువనెన్నడు నిన్ను స్తుతియించుట Nee Maata Chakkati Jeevapu Oota - Maruvanennadu Ninnu Sthuthiyinchuta వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా Vandhanam Yesayya- Ghanudavu Nivayya వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా Vandhanam Yesayya- Vibhudavu Nivayya
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you so much brother. Do share and subscribe🙏
@VarmaK89
@VarmaK89 3 жыл бұрын
ఈ పాటను jio Saavan లో upload చేయండి. Caller tune గా పెట్టుకోవడానికి plz... చాలా బాగుంది😊😊
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Drop me your mail to mannemelodies@gmail brother. Will send you MP4 file
@pradeepgowdaperu892
@pradeepgowdaperu892 3 жыл бұрын
Plz send me MP4 file
@mannedivya
@mannedivya 3 жыл бұрын
@@pradeepgowdaperu892 sent 😀
@pradeepgowdaperu892
@pradeepgowdaperu892 3 жыл бұрын
Sis... 🙏 caller tune ga pettukovali plz Jio saavan lo upload cheyyandi plz 😀😀👍
@ammunayomi6274
@ammunayomi6274 3 жыл бұрын
Yes plz jio saavan lo upload chyandi
@mounikasai2620
@mounikasai2620 2 жыл бұрын
I am a Christian from non godly family I heard this song in my church and I googled it,download it and I heard everyday.This song comforts and keep ringing in my mind when my Mom gone through a surgery.This is my testimony about your song when I am in trouble Glory be to god alone Thank you for presenting this song Thanks again...
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Very glad to hear from you sister. All glory to God alone. He is always there for you no matter what happens in life. Trust him . Thank you
@MrSamuelsan
@MrSamuelsan 2 жыл бұрын
Good sister praise God
@aaronsworld4490
@aaronsworld4490 2 жыл бұрын
Amazing testimony, yes this song has comforted me in many depressing and stressful situations.
@chantivedugula4325
@chantivedugula4325 2 жыл бұрын
@@mannedivya kpokkkkookkikkk
@sagarsri4021
@sagarsri4021 Жыл бұрын
👍👍🤗🤗😘😘🙏🙏
@user-vy9kf1ty4h
@user-vy9kf1ty4h 6 ай бұрын
గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
@neelimasrinivas6674
@neelimasrinivas6674 Жыл бұрын
I just saw from ones status.....lyrics r touched my heart , then searched in KZbin and then finally heard total song.....feeling blessed and rejoice in God's love......Thank you sister for the wonderful song...... god bless whole the team.....praise the Lord🙏
@mannedivya
@mannedivya Жыл бұрын
Glad to hear from you. Thank you sister. All glory to God alone 🙏
@reddisaikumar4405
@reddisaikumar4405 Жыл бұрын
How many of you Listening 🎧 in 2023 I'm March 5 Lyrics vocals really blessed vocals Amen ...🧎
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank u brother
@kameswarimadhu8443
@kameswarimadhu8443 Жыл бұрын
I'm listening March 6th 2023
@yf3qo
@yf3qo Жыл бұрын
🙋
@paruraji5349
@paruraji5349 8 ай бұрын
Praise the lord akka daily e song minimum 3 times vintanu...మొన్ననే నాన్న కి పేగు ఆపరేషన్ జరిగింది దేవుడు ఎంతో కృప చూపారు ఇది రెండో ఆపరేషన్ డాక్టర్స్ భయపడ్డారు చేయడానికి రెండో సారి అది కూడా ఒకటే ప్లేస్ లో కష్టం అన్నారు కానీ దేవుడు ఎంతో జాలి కృప కరుణ మా పైన చూపారు ఆపరేషన్ జరుగుతున్నపుడు నేను మా తమ్ముడు అక్క వాళ్ళ కొడుకు ముగ్గురం ప్రార్థన చేసుకొని నాన్న బయటికి వచ్చే వరకు అల ఈ పాట వింటున్నాం దేవుడు మా పట్ల తన అపారమైన ప్రేమ చూపారు దేవునికే మహిమ కలుగును గాక అలాగే ప్రభు పేరిట ఈ పాట అందించినా మీకు నిండు వందనాలు అక్క Glory to the God in the highest....
@mannedivya
@mannedivya 8 ай бұрын
I feel very blessed to hear your testimony… May GOD heal your father … JEHOVA RAPHA is our GOD . Stay strong .. our prayers are with your family.. All glory to GOD alone 🙏🙏
@paruraji5349
@paruraji5349 8 ай бұрын
@@mannedivya TQ akka nanna thoraga discharge avvulagunaa అలాగే నేను 4 months pregnant అక్క కొంచెం problem ఉండొచ్చు ఈ వారంలో ఉమ్ము నీరు టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలో వొద్దో చెప్తాం అన్నారు డాక్టర్స్ అక్క pls pray for my pregnancy nd safe delivery akka
@mannedivya
@mannedivya 8 ай бұрын
@@paruraji5349 sure .. will pray sister
@shailajach2204
@shailajach2204 3 жыл бұрын
మాటలు రావడం లేదు నిజంగా చాలా బాగా పాడారు .నిజంగా దేవుడు లేకపోతే ఏ దినం అమవుదునో 😊
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you sister 🙏. Do share
@paulbcs5385
@paulbcs5385 Жыл бұрын
I listened this song so many times. But when listening it I forgot my all pains and thankful to Lord Jesus 🙏Christ
@dr.ljyothsna2574
@dr.ljyothsna2574 4 жыл бұрын
Felt depressed...came here to listen this song.. Always this song touch my heart..Felt the presence of god..thank you Jesus... Thanks for providing such heart touching song.. This song heals every wound of heart.. Praise the lord
@mannedivya
@mannedivya 4 жыл бұрын
God turnes our mourning into dancing sister.lets just look to the lord , the only one who can comfort us. Let all the glory be to God alone 🙏
@rajithaburgularajithaburgu3262
@rajithaburgularajithaburgu3262 3 жыл бұрын
Heart touching song....praise the Lord sister,
@neelimakondeti8866
@neelimakondeti8866 2 жыл бұрын
Praise to God about to hear this song on this day ☺️... Really I'm so happy to hear this meaningful song... Ma father one month nundi hospital lo ne unnaru due to covid... Chala sad ga unnam intlo andaram,, but eppativaraku kuda bratiki leni vallu chala Mandi unnaru maa dad kanisam hospital lo ayna unnaru ani realise ayya e song vinnaka🙌 naaku oka line matram baaga touch ayyindi e song lo... Paadana nee keertana ..pogadana venollana!!! All glory to God only 💝 praise God 🙏
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Blessed to hear your testimony sister. May God heal uncle. We have Jehova Rapha on our side, trust him. Let the glory be to God alone
@user-zn5yr8zf7t
@user-zn5yr8zf7t 3 жыл бұрын
Excellent Akka మన తండ్రి ప్రేమా మనకు తోడై వుండి నాడిపించును ఘాకా
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Amen. Thank you. Do share
@ravikanthkakinada9585
@ravikanthkakinada9585 6 ай бұрын
Intha manchi paataki thakkuva likes unnai.pls support them...praise the lord
@mannedivya
@mannedivya 6 ай бұрын
Thank you brother ..
@4siriagusteen118
@4siriagusteen118 2 жыл бұрын
At first I listen this song 🎵 I stunned wow how melody this voice and the starting line gatakalamanta nee needalo dachavu deva.. Vandanam may God bless u.. All glory to God... Amen 🙏
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you . Please do share🙂
@josephdupana4217
@josephdupana4217 Жыл бұрын
Exlent Very nice song good singing 👌ఈ పాటలో 👌లిరిక్స్ చాలా బాగున్నాయి
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you so much 🙏
@shyamprakashbantu3884
@shyamprakashbantu3884 Жыл бұрын
Released 5yrs back, regretting not listening to this till now. Great song. ❤️
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you brother
@janshinakkana436
@janshinakkana436 Жыл бұрын
ఛాలాబాగా padaru అక్క అన్నయ్య God bless you❤❤❤❤❤❤❤ దేవుడు దీవించునుగాక amen
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you ma
@jarugumalliindrani2432
@jarugumalliindrani2432 2 жыл бұрын
ఈ పాట వల్ల ఎంతగా ధివేనా పొందానో మాటల్లో చెప్పలేను🥺💞
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Glad to hear your testimony sister. Glory to God alone🙏
@MahithaDavala
@MahithaDavala Жыл бұрын
Kammaga theeyaga haayiga vundhi song and singing...God bless you both 👏👏👏
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you akka 🙏
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
Praise the lord akka🙏 Wonderful song.... Nice singing👌👏👏glory to God🙌 God bless you abundantly😇💐💐
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Glory to God. Thank you ma. Do listen to all our songs, share and subscribe🙂
@shiva.7383
@shiva.7383 2 жыл бұрын
Praise the lord brother 💐💐🙏God bless you abundantly brother 🥰🥰Have a blessed day
@sumalathathalari670
@sumalathathalari670 Жыл бұрын
I saw this song many times but I have thirsty to listen this song.thank you to sng this song
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank u. Glad to hear from you. Let all glory be to God alone. Do check out other songs on KZbin too.🙏
@bprashanthchintu927
@bprashanthchintu927 Жыл бұрын
Yes Lord I'm nothing without you... Please dont let go your presence and mercy and grace upon me...
@vishu1066
@vishu1066 Жыл бұрын
ఈ సాంగ్ నేను tone లాగా ఒక 1/ year విన్నాను..దేవునికే మహిమ కలుగును గాక..ఆమెన్
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you. Glory to God 🙏
@stlukesparishsipoypet3347
@stlukesparishsipoypet3347 Жыл бұрын
Asalu ee song inni rojulu yela miss ayyano wonderfull song sister and bro TQ so much
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you so much. Please do share 🙏
@rajuhraju7006
@rajuhraju7006 Жыл бұрын
Super song my lif torn yesu mike vandhanalu 🙏🙏🙏🙏🙏
@jyothipunyamanthulabtech763
@jyothipunyamanthulabtech763 Жыл бұрын
వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్య 🛐✝️🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@suvarnaraomeesarapu3830
@suvarnaraomeesarapu3830 10 ай бұрын
I liked the way both singers presented their faces while singing. Hats off.
@ruben5180
@ruben5180 Жыл бұрын
Gathakalamantha nee needalona dachavu Deva neke vandanam yesayya
@godlove7155
@godlove7155 Жыл бұрын
Nijanga nenu 2022 lo Whatsapp stetus pettanu Jan 1 na kani I song vintuvunte devuniki marnintha daggara chestundhi a devathi devunike Mahima kalguni gaka amen thank you sister and your teem and god bless you 🎉
@mannedivya
@mannedivya Жыл бұрын
Very glad to hear from you .. all glory to God alone 🙏. Please do listen to all our songs on KZbin. Thank you
@raajus697
@raajus697 2 жыл бұрын
E song undhani eppati varaku teliyadhu super song miru chala Baga padaru all the very best
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you. Please do share
@JonahM
@JonahM 3 жыл бұрын
Every morning I listen this song. fullday i feel God presence. god bless 😃
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Tq brother.. all glory to God alone 🙏
@Life-fe7sq
@Life-fe7sq 2 жыл бұрын
I am also Praise god
@rajusingapamu186
@rajusingapamu186 2 жыл бұрын
Sister ur voice is melodies 🤍 and I love this song thnx for giving this song all ways god's grace be with u and brother also supporting very well thnx to both prise the lord 😇
@tanankisusanna2942
@tanankisusanna2942 Жыл бұрын
Wow excellent 👍👍👍👍 nice song ....heart touching song
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you 🙏. Please do share 🙂
@bsuresh2247
@bsuresh2247 5 ай бұрын
Akka super song akka, yesterday this sing in Church, while listened i searched in KZbin, after 5 years i listened this song from you launch. Now im listening many times.. superb lyrics akka
@mannedivya
@mannedivya 5 ай бұрын
Thank u ma.. 🙂
@jedidiahm3670
@jedidiahm3670 Күн бұрын
PRAISE THE LORD OLD SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS 🎹🪘🎤🥁⛪🪕🎻🎸💘🙌👌✝️🫶👋🛐💅💯🪗🧎🙋🙇🕎🤗🥰🤲🤝🙏🎺👍👏
@mannedivya
@mannedivya Күн бұрын
@@jedidiahm3670 Glory to God alone🙌
@vandanakilimi
@vandanakilimi 5 жыл бұрын
Praise the lord dear sister and brother. The song was very Good. We are really missing these kinds of wonderful compositions now a days. I thank God for giving this song to u people. Keep going. God bless you.
@mannedivya
@mannedivya 5 жыл бұрын
Thank you sister.. All glory to God alone
@d.vimalsurender527
@d.vimalsurender527 Жыл бұрын
This song makes me peaceful..
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank u. Glory to GOD alone🙏
@shaikrasul467
@shaikrasul467 2 жыл бұрын
Excellent 👌👌👌👌 PRAISE the LORD 🙏 Forever Excellent sond GLORY to JESUS 🙏 🙏🙏🙏🙏 AMEN 🙏🙏🙏🙏🙏🙏
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you so much
@HarishKumar-we7bb
@HarishKumar-we7bb 3 жыл бұрын
మంచి అర్థంతో కూడిన పాట సిస్టర్ చాలా బాగా పాడారు దేవుడు మరింతగా దీవించును గాక ఆమెన్
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you brother🙏
@prasadtelugugospeles
@prasadtelugugospeles 2 жыл бұрын
పాట అద్భుతం , మి స్వరం లొ ఇమిడిపోఇంది , ఆత్మీయంగ, అనుభవిస్తు పాడారు , చాల వోదార్పునిచ్చి, ఆత్మీయంగ బలపరిచింది. మీరు ఇంక చాల పాటలు రాయలి, పాడాలి ఆని దేవుని ప్రార్ధిస్తూ , పాట ద్వార ఓదార్చ బడిన మి సహోదరుడు. ఆమేన్.
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you brother. Let glory be to God alone. Please do listen to all our songs on KZbin and share
@Ture_Indian_Christian
@Ture_Indian_Christian 4 жыл бұрын
Y this song too touched my heart????????????????????????????????????????????
@mannedivya
@mannedivya 4 жыл бұрын
😀😀
@balukaluva1286
@balukaluva1286 10 ай бұрын
Chla baga padaru sister devuniki mahima kalugunu gaka
@mannedivya
@mannedivya 10 ай бұрын
Thank you brother
@blessyrichgrace822
@blessyrichgrace822 2 жыл бұрын
Awesome Singing Akka Wonderful Lyrics Filled with full of Gratitude towards God ❤
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you for ma. Please do share🙂
@rajupalakeeti8448
@rajupalakeeti8448 2 жыл бұрын
Glory to God...Amen
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Amen
@laxmanjagan2233
@laxmanjagan2233 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా వుంది sister and brother మైమరచి పోయేలా వుంది
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you brother 🙏
@YASHJASPEROFFICIAL
@YASHJASPEROFFICIAL Жыл бұрын
Thank You Brother ❤️🙌
@sri8648
@sri8648 2 жыл бұрын
Wonderful voice and song inni rojulu elaa mis ayyanu🤗
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you so much. Please do share
@guttulapaulsonraju7904
@guttulapaulsonraju7904 Жыл бұрын
Super song and nice song very peaceful praise the lord amen🙏🙏👌👌👍👍
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank u so much
@PushpaAnjali-oj1fp
@PushpaAnjali-oj1fp 6 ай бұрын
Padana ne kirthna vandam yasaya gathakalamatha karchvu deva vandan ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@mannedivya
@mannedivya 6 ай бұрын
Amen!
@chinnachinnachinnachinna7519
@chinnachinnachinnachinna7519 Жыл бұрын
Na feveret song devuniki sthotram
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank u. Please do listen to all our songs on KZbin 🙏
@Unknownperson-wv8qb
@Unknownperson-wv8qb 2 жыл бұрын
Praise the lord,, Hallelujah 🙌🙌🙌
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Hallelujah
@kumariavula4796
@kumariavula4796 3 жыл бұрын
Praise the lord Jesus Christ Thank you for Hearing All of Them prayers and Love you Jesus Amen 🙏🙏🙏 Thank you for Saving This world 🌍🌍🌍 Eyy prapanchani Kapadu Nayana Kotha virus Chala vastunayi Kapadu Nayana Tandri Amen 🙏🙏🙏🙏🙏 Thank you for Everything in my life Love you Jesus Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gummasrilatha3555
@gummasrilatha3555 5 жыл бұрын
Praise the Lord..divya Garu mi song Vintu nenu kuda singing chestanu.. Matale mulluga marinavela ni mata Nannu palukarinchenaya
@mannedivya
@mannedivya 5 жыл бұрын
Thank you sister... All glory to God
@alizaangeljo9687
@alizaangeljo9687 3 жыл бұрын
Nice song akka,,, nice singing &&😍😍 god bless you,,,, akka annaya
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you ma. Do share🙏
@smugosmu
@smugosmu 4 жыл бұрын
Nijamina nee prema nishkalankamuu.. Thanq Jesus.. Thank you sister for nice song..
@mannedivya
@mannedivya 4 жыл бұрын
Glory to God
@rajitharaji6207
@rajitharaji6207 3 жыл бұрын
ellamti samayamlo e song balaparustumdi amodareni 😇😇
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Glory to God. Please listen to all our other songs as well. Thank you🙏
@saggellatarun1680
@saggellatarun1680 2 жыл бұрын
assam pata vintunte vache anubhuthi ekkadikaina dhorakadhu i love you jesus😘❤️
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Amen! Thank you brother. Please do share 🙏
@GOD.250
@GOD.250 Жыл бұрын
Malli malli vinalanipinche song ❤ It's awesome . I love this song ❤️
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you. Please do share 🙏
@GOD.250
@GOD.250 Жыл бұрын
Kk 🙏
@anvithriyajanga
@anvithriyajanga Жыл бұрын
Super super song thanq Jesus akka em anukokandi eppude chusa mimmalni anna mimalni chusi iethe chala days iendhi anna chala cute nd nice voice assalu expect cheyyaledhu ee song full ga vintanani thanq yesayya nijame thandri ghanudavu yesayya neevu
@estherdeepthi9941
@estherdeepthi9941 4 жыл бұрын
Nijamina ne prema nishkalankamu Nevichu hastam nindu diryam 🙌🙏#thnk u sis for awesome lyrics#
@mannedivya
@mannedivya 4 жыл бұрын
Glory to God 🙏
@prashanthiprashanthi205
@prashanthiprashanthi205 3 ай бұрын
❤❤❤❤❤❤❤ Vandanam yesaiah Ghanudavu nivaiah
@sandeepsunny8958
@sandeepsunny8958 8 ай бұрын
Abbaaa...Assal yeemanna song aah ❤ Honey taste cheesinatte undi
@mannedivya
@mannedivya 8 ай бұрын
Thank you brother..🙂
@shalemdandala2244
@shalemdandala2244 5 жыл бұрын
nice job enoch jagan ......music composition is fantastic....loved it
@mannedivya
@mannedivya 4 жыл бұрын
Tq
@PrakashKumar-nj9nw
@PrakashKumar-nj9nw 4 жыл бұрын
Song Nijamga Super Ga Undhi .God Bless.
@mannedivya
@mannedivya 4 жыл бұрын
Thank you brother :).. glory to God alone
@middayamogasri9822
@middayamogasri9822 Жыл бұрын
Really wonderful song singing 😍😍
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank u 🙏. Please do share
@marampellylavanya5454
@marampellylavanya5454 11 ай бұрын
Asal enni sarlu vinna vinalani anipisthundi..what a pleasant and melodious song ..i loved it my favorite song forever
@mannedivya
@mannedivya 11 ай бұрын
Thank you so much 😀
@maninaidu5661
@maninaidu5661 Жыл бұрын
My Day is not moved without this Lyrics. love u jesus for every thing
@mannedivya
@mannedivya Жыл бұрын
Glad to hear that.. glory to God alone🙏
@madhukiran2498
@madhukiran2498 6 ай бұрын
My wife is singing super sister, Chance Este tanu superb ga paduthundi andi
@dhanalakshmipj8986
@dhanalakshmipj8986 7 ай бұрын
AMEN,PRAISE THE LORD BROTHERS AND SISTERS
@neerajay7861
@neerajay7861 3 жыл бұрын
Akka mi voice chala bagundhi prabhu krupalo Miru inka chala vadabadali God bless you akka
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you ma. Glory to God. Do listen to all our songs and share🙏
@penumakashekhar3143
@penumakashekhar3143 3 жыл бұрын
When listening this song very peaceful
@raju-world777
@raju-world777 Жыл бұрын
Perfect lyrics...✨❤️just wow💥⚡every word of the song is relatable💫💙
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank u. Please do share 🙏🙂
@ShirishaPollumattla-ic6bu
@ShirishaPollumattla-ic6bu 8 ай бұрын
Chal chala manasu ke bagunde yyassya tapa ladu sati🙏🙏🙏🙏
@mannedivya
@mannedivya 8 ай бұрын
Thank u
@wilsoneniganti8113
@wilsoneniganti8113 Жыл бұрын
Pure Presence Pure Heart Pure Spirit Pure Voice & Worship God Bless You ☺️
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you so much. All glory to God alone 🙏
@jannubindu5155
@jannubindu5155 2 жыл бұрын
Praise the Lord everyone 🙏🙏really I listen this song everyday for twice r more times because every words are heart touching meaning to my life, each and every words are getting tears from my eyes.....all glory to God.....🙏🙏🙏🙏🙏🙏thanks for singing Team also...... 🥰🥰🥰
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Good to hear from you🙏
@YASHJASPEROFFICIAL
@YASHJASPEROFFICIAL Жыл бұрын
Thank You Sister ❤️🙌
@dasarilalitha8883
@dasarilalitha8883 2 жыл бұрын
Excellent lyrics god bless u,praise the lord
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you. Glory be to GOD alone 🙏
@penumakashekhar3143
@penumakashekhar3143 3 жыл бұрын
I love this song very much
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you brother. Do share the song 🙏
@gracedulla1198
@gracedulla1198 Жыл бұрын
Beautiful✨ heart tochining... Song 🎵praise God...... 🙏🙏🙏🥰
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you so much. Please do share 🙏
@gracedulla1198
@gracedulla1198 Жыл бұрын
Eee roju mrng ee song nenu status pettukunna sis .... 🥰😇🤗
@mannedivya
@mannedivya Жыл бұрын
@@gracedulla1198 glad to hear that sister
@shalemraju9552
@shalemraju9552 2 жыл бұрын
Very very nice song chala baga rasaru padina valu kuda chala baa padaru. prise the lord
@mannedivya
@mannedivya 2 жыл бұрын
Thank you so much. Please do share
@satyasusandhya5146
@satyasusandhya5146 3 жыл бұрын
Chala bagunde song... Prise the Lord
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you. Do share🙏
@devarapallirajesh5099
@devarapallirajesh5099 11 ай бұрын
Brother and sister wonderful song great word's in the song God bless you both
@mannedivya
@mannedivya 11 ай бұрын
Thank you so much brother 👍
@jayakaremmanuel
@jayakaremmanuel 5 жыл бұрын
Entha melodious ga undi sis. Music vocals chala bagunnai. Mind ki relaxing ga undi vintunte. God bless u more. Chala bagundi sis i hope that u will make more songs like this. I'll pray for that thanks for song 😍🖤
@mannedivya
@mannedivya 5 жыл бұрын
Thank you brother.. all glory to God alone :)
@mannedivya
@mannedivya 2 жыл бұрын
kzbin.info/www/bejne/eKaplqOBl76GabM do watch our new song
@jayakaremmanuel
@jayakaremmanuel 2 жыл бұрын
Sure akka
@bpraveenbpravven6638
@bpraveenbpravven6638 3 жыл бұрын
Super Akka Nijame ayana runam manam ela tirchagalam .. Vandanam yesaya AAAA......
@chiranjeevimunnangi2934
@chiranjeevimunnangi2934 3 жыл бұрын
How could I miss this such a heart touching song. I heard this in share chat then I searched in KZbin, it's really awesome song , Glory to God .
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you brother. Do share🙏
@prabukumar848
@prabukumar848 2 жыл бұрын
I love this song... Praise the lord 🙌🙌🙏
@mannedivya
@mannedivya 2 жыл бұрын
🙏 thank you
@sruthi413
@sruthi413 7 ай бұрын
Wonderful ...❤❤God bless the singer and the crew
@mannedivya
@mannedivya 7 ай бұрын
Thank you
@chintu1934
@chintu1934 3 жыл бұрын
Chala bhaga padaru akka👌👌👌👌👌akka
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you ma
@rajitharaji6207
@rajitharaji6207 3 жыл бұрын
chala baga padiru asalu manasunu kadilimchemdi madam supper song thanks god thanku
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you sister. Do share🙏
@Prashanthi665
@Prashanthi665 3 жыл бұрын
I ❤️ this song what a wonderful song 🙏
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you. Do share🙏
@prasnnkumarr3942
@prasnnkumarr3942 5 жыл бұрын
Good song sister.. Your song showed the love and greatness of Lord. May God bless with you with more songs.
@mannedivya
@mannedivya 5 жыл бұрын
Thank you brother :)
@penumakashekhar3143
@penumakashekhar3143 3 жыл бұрын
Hi Prashant
@palimalayesumani1602
@palimalayesumani1602 6 ай бұрын
Gatha kalamantha ne nedalona dachavu deva vandanam ela thirchagalanu
@Docctorr
@Docctorr 5 ай бұрын
Thank you JESUS for everything❤
@yellamellianil
@yellamellianil 3 жыл бұрын
Wonderful song amen praise the Lord
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you brother. Do share🙏
@srilathamallipudi8462
@srilathamallipudi8462 3 жыл бұрын
These song touched my heart
@mannedivya
@mannedivya 3 жыл бұрын
Thank you sister. Do share the song
@kishorekumarpilla8221
@kishorekumarpilla8221 5 жыл бұрын
Ghanamaina Keerthana. Praise the Lord.
@mannedivya
@mannedivya 5 жыл бұрын
Thank you brother
@user-wb1is5fl3f
@user-wb1is5fl3f 6 ай бұрын
❤ devune maha krupa dvara ela brateke vunnanu devuneke vamdanam
@naturalboyesrikanth234
@naturalboyesrikanth234 Жыл бұрын
Super song sister 10 times vina Inka vinali ani udi chala super ga undi God bless you
@mannedivya
@mannedivya Жыл бұрын
Thank you so much brother. All glory to God alone 🙏
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,6 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 63 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 57 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 42 МЛН
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd. Irfan | Telugu Christian Songs 2022
8:24
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 63 МЛН