Oneness A Golden Medley 8k | Ps David Parla | Giftson Durai | Latest Telugu Christian Song 2022

  Рет қаралды 12,079,167

David Parla

David Parla

Күн бұрын

Пікірлер: 7 900
@giftsondurai
@giftsondurai 2 жыл бұрын
Happy to have arranged this beautiful medley for brother david parla and team ! God bless the community of churches and pastors. Lovely spirit, songs and melody. We love you
@lokeshP7
@lokeshP7 2 жыл бұрын
God bless you brother
@paulchristopherpolipalli5881
@paulchristopherpolipalli5881 2 жыл бұрын
@@lokeshP7 ok inll
@swapnaare6854
@swapnaare6854 2 жыл бұрын
Praise the Lord🙏 Anna.... Wonderful project.... God bless you abundantly
@johnwesily5165
@johnwesily5165 2 жыл бұрын
Nice work gifta...
@Prasanth_Zacheus_kommu
@Prasanth_Zacheus_kommu 2 жыл бұрын
❤️
@ODS_todaygodspromise
@ODS_todaygodspromise 2 жыл бұрын
#Oneness A Golden Medley Lyrics :: 1. రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి పల్లవి:రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి 2. దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| 3.అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) 4.భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు (2x) దేవుడు - దేవుడు - యేసె దేవుడు తర తరాలలో - యుగ యుగాలలో - జగ జగాలలొ దేవుడు - దేవుడు - యేసె దేవుడు 5.సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో (2) ||మహిమా|| మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే (2) 6.యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) భయము లేదు జయము మనదే (2) విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా|| యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె - త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే - హోసన్నా జయమే హోసన్నా జయం మనకే - హోసన్నా జయం మనకే 7.బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2) అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2) నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2) 8.పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2) సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం|| స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| 9.యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| 10.స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము 11.సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) 12.ఆహాహల్లెలూయ - ఆహాహల్లెలూయ కష్టనష్టములెన్నున్న - పోంగుసాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులో "రండి" రండి యేహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము 13. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో ॥2॥ నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ॥2॥ ॥యేసయ్యా॥ యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా ॥2॥ యేసయ్య యేసయ్య యేసయ్యా 14.చరిత్రలోనికి వచ్చాడన్నా - వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా - తెచ్చాడన్నా (2) అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న|| ఓరన్న… ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా 15.నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును (2) జలరాసులనుండి బలమైన చేతితో (2) వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా|| యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం (2) 16.గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది 17.దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోకం పౌరులము హల్లెలూయ నవయుగ సైనికులం పరలోక పౌరులము
@rajeshsodi4936
@rajeshsodi4936 2 жыл бұрын
Wow
@rajeshsodi4936
@rajeshsodi4936 2 жыл бұрын
That's amazing you noted all wonderful
@creativekids6518
@creativekids6518 2 жыл бұрын
Good collection brother 👏
@smileysyam6949
@smileysyam6949 2 жыл бұрын
Wow...wow ..
@ravikumarKTM
@ravikumarKTM 2 жыл бұрын
Wonderful...Praise God
@kanaparthilaya7268
@kanaparthilaya7268 2 жыл бұрын
పరలోకంలో దేవదూతల సమూహం దేవుని పరిశుద్దుడు పరిశుద్దుడు పరిశుద్దుడు అని స్తుతిస్తాయని విన్నాను. కాని ఇప్పుడు చూస్తున్నాను. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక ఆమెన్ 😊🙏✝️🙇‍♀️
@gaddalaashish6001
@gaddalaashish6001 2 жыл бұрын
Ps David Parla Testimony. kzbin.info/www/bejne/o6uQpoaLeb-WmLM
@saripallirajyalakshmi3104
@saripallirajyalakshmi3104 2 жыл бұрын
Same filling sister
@saripallirajyalakshmi3104
@saripallirajyalakshmi3104 2 жыл бұрын
మా అత్తగారి ఇంటి పేరు కూడా కనపర్తి
@kanaparthilaya7268
@kanaparthilaya7268 2 жыл бұрын
@@saripallirajyalakshmi3104 is it bro 😇 praise the Lord bro 😇🙏
@chsarvesh56
@chsarvesh56 2 жыл бұрын
Amen
@viswanathambondla9709
@viswanathambondla9709 2 жыл бұрын
అద్భుతం ఇది కదా పరలోకపు ఆనందం.ఎలా చెప్పాలో మాటలు రావట్లేదు.ఇటువంటి అరుదైన ఆరాధన దృశ్యం చూస్తున్నప్పుడు నా హృదయమంతా ఎంతో ఆనందం తో నిండిపోయింది.ఎంతంటే మాటల్లో చెప్పలేనంత.సమస్త మహిమ దేవునికే చెల్లును గాక ఆమెన్
@bhargavibhargavi7994
@bhargavibhargavi7994 2 жыл бұрын
Same feeling ...glory to god...
@jeevanprakash9525
@jeevanprakash9525 2 жыл бұрын
yes brother naku paraloka anadam kaligindi
@khyathisaka2081
@khyathisaka2081 2 жыл бұрын
Really great feeling same to you brother 🙏
@umadevithota9057
@umadevithota9057 2 жыл бұрын
Same feeling 🙏🙏🙏
@esthersnehalatha8221
@esthersnehalatha8221 2 жыл бұрын
Yes
@bandeladeepa6458
@bandeladeepa6458 Жыл бұрын
1. రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి పల్లవి:రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి 2. దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| 3.అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) 4.భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు (2x) దేవుడు - దేవుడు - యేసె దేవుడు తర తరాలలో - యుగ యుగాలలో - జగ జగాలలొ దేవుడు - దేవుడు - యేసె దేవుడు 5.సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో (2) ||మహిమా|| మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే (2) 6.యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) భయము లేదు జయము మనదే (2) విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా|| యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె - త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే - హోసన్నా జయమే హోసన్నా జయం మనకే - హోసన్నా జయం మనకే 7.బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2) అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2) నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2) 8.పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2) సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం|| స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| 9.యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| 10.స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము 11.సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) 12.ఆహాహల్లెలూయ - ఆహాహల్లెలూయ కష్టనష్టములెన్నున్న - పోంగుసాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులో "రండి" రండి యేహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము 13. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో ॥2॥ నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ॥2॥ ॥యేసయ్యా॥ యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా ॥2॥ యేసయ్య యేసయ్య యేసయ్యా 14.చరిత్రలోనికి వచ్చాడన్నా - వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా - తెచ్చాడన్నా (2) అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న|| ఓరన్న… ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా 15.నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును (2) జలరాసులనుండి బలమైన చేతితో (2) వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా|| యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం (2) 16.గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది 17.దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోకం పౌరులము హల్లెలూయ నవయుగ సైనికులం పరలోక పౌరులము lyrics of song...
@ashajyothi6283
@ashajyothi6283 10 ай бұрын
😅😅😅😅#oi😅 ol#😅p😅😅😅#😅#98
@ashajyothi6283
@ashajyothi6283 10 ай бұрын
8
@prabhalathachevula2561
@prabhalathachevula2561 10 ай бұрын
🔥
@veedhinakshatra6120
@veedhinakshatra6120 9 ай бұрын
❤amen
@VenkataratnamVenkataratn-tc8ge
@VenkataratnamVenkataratn-tc8ge 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jeevanmangalagiri1386
@jeevanmangalagiri1386 2 жыл бұрын
13:29 MOST REPLAYED
@lalypriyarhall7200
@lalypriyarhall7200 2 жыл бұрын
ఐక్యత కలిగిన దైవజనులను చూస్తుంటే చాలా సంతోషంగా వుంది ప్రైస్ ద లార్డ్
@Olivekitchen3474
@Olivekitchen3474 2 жыл бұрын
గలతియులకు 5: 9 పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును.
@saibabu5358
@saibabu5358 2 жыл бұрын
పైకి మాత్రమే ఐక్యత అంతరంగంలో ఎలా ఉందో...? ఎందుకంటే ఒకే దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు ఒకే దేవునిని ప్రకటిస్తూ ఉన్నారు కానీ వాళ్ల మీటింగ్ కి వీళ్ళు వెళ్ళరు. వీళ్ళ మీటింగు కి వాళ్ళు వెళ్ళరు... పోనీ సంఘస్తులకైన వెళ్ళమని చెప్పరు....
@Glorious_musicals
@Glorious_musicals 2 жыл бұрын
kzbin.info/www/bejne/pYLFqX54ib-Lbrs
@angelgollar9556
@angelgollar9556 Жыл бұрын
Reminds me my childhood
@angelgollar9556
@angelgollar9556 Жыл бұрын
So happy to see all Special poeple of God and so happy for Oneness
@Samypachigalla
@Samypachigalla 2 жыл бұрын
Awesome medley David. Love it. So good to see my Daddy & my brother in the video. Thank you and God bless you n your ministry ❤️🙌
@mosesprince4857
@mosesprince4857 2 жыл бұрын
Missing u bro😢
@enochmindi7231
@enochmindi7231 2 жыл бұрын
Anna you should’ve come for the song shoot. Missed you in this ☹️
@roselinrosy8946
@roselinrosy8946 2 жыл бұрын
kzbin.info/www/bejne/pnbKqWhmapmFn7c
@UpenderGorre-he3sk
@UpenderGorre-he3sk Жыл бұрын
Oneness Ani andarini pilavaledhu kada brother.....inka Chala mandi miss ayyaru
@priyankagamaniel6750
@priyankagamaniel6750 2 жыл бұрын
Jhonwesley Anna gari voice Chala bagundhi🙏
@joelgnanaraj1754
@joelgnanaraj1754 2 жыл бұрын
Yes superb
@sunnydarling5800
@sunnydarling5800 2 жыл бұрын
Yes
@priyankagamaniel6750
@priyankagamaniel6750 2 жыл бұрын
@@sunnydarling5800 🥰💖🤩
@PradeepKumar-ll6mo
@PradeepKumar-ll6mo 2 жыл бұрын
Yes
@bhaskarbabu3956
@bhaskarbabu3956 2 жыл бұрын
Yes he is outstanding singer
@sheebarani.i1749
@sheebarani.i1749 2 жыл бұрын
13:29 Pas.John Wesley anna voice ❤️😍 (Hosanna Ministries)
@Solidfaithinchrist
@Solidfaithinchrist 2 жыл бұрын
Yes 🔥
@manasadegala1368
@manasadegala1368 2 жыл бұрын
Yes
@Solidfaithinchrist
@Solidfaithinchrist 2 жыл бұрын
But andarki double double avakasam ichi Best singer aiena john Wesley gariki small bit ivadam konchem sad
@user-es8kw5yy6d
@user-es8kw5yy6d 2 жыл бұрын
@@Solidfaithinchrist legend 🔥🔥
@rajashekar4510
@rajashekar4510 2 жыл бұрын
Nenu anna kosamey chusa. Kani thakkuvu sepu unnaru
@kirankumarenukonda9267
@kirankumarenukonda9267 2 жыл бұрын
ఇంకా రావాల్సిన గొప్ప సేవకులు ఉన్నారు....వారిని కూడా రాబోయే వీడియో లో కలిపి చూస్తాం అని ఆశతో🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 Жыл бұрын
అవునండీ
@rajusangeetha7553
@rajusangeetha7553 Жыл бұрын
​@@sujathaamenamenamenpilli3352 hjkiuhniugji
@mavojude9473
@mavojude9473 Жыл бұрын
ప్రళయము వచ్చిన జరగని పని ఒక్కడుకూడా షూతో ఆరాధన ఏమిటి అన్నవాడులేడు ఈ బడా బాబులె దేవుడు సన్నిధిలోకీ చెప్పాల్స్ బయట విడువవలెను బోర్డుo గులు
@kusumeratnaprakash4250
@kusumeratnaprakash4250 Жыл бұрын
Goppa pastors ante costly pastor na brother😂😂😂😂😂😂
@SanyasammaKrupa
@SanyasammaKrupa 11 ай бұрын
D, Krupa
@reshwanthgajula9362
@reshwanthgajula9362 2 жыл бұрын
John Wesley gari voice asalu a song vinna emotional avtharu.. all glory to almighty lord
@Prashanth123-s8l
@Prashanth123-s8l 2 жыл бұрын
13:30 😍 జాన్ వెస్లీ అన్న...😍
@gracedaniel962
@gracedaniel962 2 жыл бұрын
But john Wesley gariki atleast one line kuda ivvaledhu
@a-r-u2255
@a-r-u2255 2 жыл бұрын
Entha chakkago padaroo😍😍,anthey chakkaga miru andharu kalisi suvartha prakatinchandi annalara villages lo😥,entho mandhi suvartha vinani vallu unnaru,alagae mathonmadhulatho porade honey johnson anna,praveen pagadala lanti variki sahakarinchandii🙏.... Mi support chesthe chalu ,mana christians andharu kalisi undali ... Mana devuni ilane ganaparachali ☺,ayana rajya nirmanam jaragali ... . .Na matalu miku noppi kalinginchi unte prematho manichandiii.. Miku cheppe antha ledu...kani plz david parla annna andharinni unite cheyy🙏🙏
@esuworshipsongs
@esuworshipsongs 2 жыл бұрын
1 Rajula-rajaina yesu Raju Bhoo janulanelun Hallelujah hallelujah devuni stuti'inchudi Hallelujah Yesu prabhun Yellaru stuti'inchudi Vallabhuni charyalanu Tilakinchi stuti'inchudi Balamaina panicheyu Balavantuni stuti'inchudi Yellarini sweekarinchu Yesuni stuti'inchudi Rajula-rajaina yesu Raju Bhoo janulanelun Hallelujah hallelujah devuni stuti'inchudi 2 Devuni stuti'inchudi yellapudu Devuni stuti'inchudi... Ha ha ha x 2 Aayana parishudha alaya mandu x 2 Aayana sannidhi-lo...aa aa Aayana sannidhi-lo yellapudu Devuni stuti'inchudi Aa ..aa.. Devuni stutiinchudi yellapudu Devuni stuti'inchudi 3. Ala-sainyamulaku adipathiayna aa Devuni stutinchedamu x 2 Ala samdramulanu datinchina aa yehovanu stutinchedamu x 2 Hallelujah śtuti mahima yellapudu devunikicchedamu x 2 Ha hallelujah hallelujah hallelujah x 2 4. Bhumini puttimpakamunupu Lokamu punadhi lenapudu. x 2 devudu devudu yesey devudu x 2 Tarataralalo Yugayugalalo jagajagalalo (4 beat 🪘🪘🪘🪘 ) devudu devudu yesey devudu x 2 5. Suryunilo chandrunilo, taralalo akashamulo x 2. Mahima mahima na yeshuke, mahima mahima na rajuke..x 2 i n t e r l u d e ....(Music) 6. Yordanu yeduraina yerra samudramu pongiporlina x 2 bayamu ledu jayamu manadey x 2 Vijaya geetam padedamu x 2 Hosanna jayame x 2 Hosanna jayam manake x 2 7. Balamaina devudavu balavantudavu neevu x 2 Sunyamulo samastamulo, nirakaramulo aakaramu. x 2 Sruji-inchinavu neevu sarvashristikartavu neevu x2 Alfa-omegayu nityudaina devudavu x 2. Nityanibandana chesavu nibandanane stiraparichavu x 2 Ninna nedu repu maranidevuda neevu x 2 8. Padeda alleluia MARANATHA alleluia x 2 Sada padeda alleluia Prabhu yeshuke alleluia x 2 Stothram chellintumu śtuti stothram chellintumu x 2 Yesu naduni melulu thalanchi x2 stothram chellintumu śtuti stothram chellintumu 9. Yesu rajuga vacchuchunnadu, bhoolokamanta Telusukuntaru x2 Ravikoti tejudu ramyamaina devudu x2 Rarajuga occhuchunnadu x 2 Yesu rajuga vacchuchunnadu, bhoolokamanta Telusukuntaru x2 10. Stutula-madhyaloni vasam chese, Dootalella pogade devudayane x 2 vedu chundu bakthula moralu viney x 2 Dikkuleni pillalaku devudayane x2 Aayane na Sangeethamu balamainakotaiyunu Jiwadhipathiyu aayane, jivitha kalamella stutinchedamu x 2 11. Siyyonu patalu santhoshamuga padoochu siyyonu velludamu x 2 Lokana-shasvatha anandam amiyu ledhani cheppenu priyudesu x2 Pondhavaleni lokamunandu konthakalam yenno shramalu x 2 I n t e r l u d e .... 🎸(Music) 12. Ha ha hallelujah..x 4 Kashta nashtamul yennunna pongu sagaruleduraina x 2 aayaney mana ashrayam Irukulo ibbandulalo..x 2 Randi yahowanu ghurchi utsahagaanamu chesedamu x 2 13. Kondalalo loyalalo.. adavulalo yadarulalo x 2 Nannu gamaninchinava - nannu nadipinchinava x 2 Yesaiya Yesaiya ... Yesaiya Yesaiya x 2 Ninne ninne nen kolluthunaiyaaa Neeve neeve na rajuvaiya x 2 Yesaiya Yesaiya Yesaiya x 2 Yesaiya Yesaiya ... Yesaiya Yesaiya 14. Charitraloniki occhadanna Pavitra jeevam thechchadanna x 2 Adhvitiyudu aadidevudu aadharinchunu aadukonunu x 2 Ohranna ohranna yeshuku saativere leranna leranna, yese aa deivam chudana..chudana, Yese aa deivam chuddana 15. Na deepamunu veluginchuvadu na chikatini veluguga cheyunu x 2 Jalarasulanundi balamaina chetitho x 2 velupala cherchina balamaina devudu x 2 Yehowa na balama yedarthamainadi nee Margam । Paripurnamainathi ni margam x 2 .... H u m m i n g .. Oh..oh..oh ... 16. Gunde chedarina vaarini.. bagucheyu vaadani x 2, vaari gayamul-anniyu kattuchunnavadani x 2, Devuniki stotramu gaanamu cheyutaye manchithi ! Manam andaramu śtuti ganamu cheyutaye manchidi 17. Daaruna Himsalalo - Devuni Doothalugaa Aarani Jwaalalalo - Aagani Jayamulatho Maarani Prema Samarpanatho Sarvathra Yesuni Keertinthumu x 2 Devuni Vaarasulam - Prema Nivaasulamu Jeevana Yaathrikulam - Yesuni Daasulamu Nava Yuga Sainikulam - Paraloka Pourulamu .. Hallelujah Nava Yuga Sainikulam - Paraloka Pourulamu
@simranfrancina1901
@simranfrancina1901 2 жыл бұрын
Thank you
@esuworshipsongs
@esuworshipsongs 2 жыл бұрын
@@simranfrancina1901 All Glory to the Heavenly Father 🙌 ❤️ Thank u sister 🙏
@Rajusinger
@Rajusinger 2 жыл бұрын
Tq bro
@esuworshipsongs
@esuworshipsongs 2 жыл бұрын
@@Rajusinger You are welcome bro. God bless 💜
@jhansilavanya7882
@jhansilavanya7882 2 жыл бұрын
I really appreciate your hard work may God bless you abundantly
@Medikonda505
@Medikonda505 2 жыл бұрын
ఎన్ని కొత్త పాటలు వచ్చిన ఆనాడు ఆయన భక్తులు ఆత్మ తో రాసిన పాటలు వింటుంటే ఆత్మకు ఎంతో చెప్పలేని సంతోషము కలుగుతుంది దేవుని నామమును నకు మహిమ కలుగును గాక 🖐🖐ఆమెన్ 🙏🙏
@nagarajarao4719
@nagarajarao4719 9 ай бұрын
😊ikii
@vanijannu8690
@vanijannu8690 2 ай бұрын
🎉​@@nagarajarao4719
@seshunaveen9543
@seshunaveen9543 2 жыл бұрын
రోజుకి ఒక్కసారైనా వినే వారు like చేయండి
@rajumallepogu2226
@rajumallepogu2226 2 жыл бұрын
ఇదిగో భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడి వచ్చియున్నారు ఆమెన్... హల్లెలుయా..
@rajsudheer8959
@rajsudheer8959 2 жыл бұрын
Adi suvartha paranga annaiahaa...induku kaadu
@jessy_Christane
@jessy_Christane 2 жыл бұрын
Amen
@rajsudheer8959
@rajsudheer8959 2 жыл бұрын
@@jessy_Christane amen ...???
@indiranimmathota6616
@indiranimmathota6616 Ай бұрын
Yes
@hananijoybeeda5470
@hananijoybeeda5470 2 жыл бұрын
ఒక కామెంట్ సరిపోదు ఎంత మంచి పాటలు ఇంత మంది సేవకులను ఒక చోటికి చేర్చి దేవుని నీ మహిమపరచడం ఉత్తమమైనది...👏👏👏👏👏 Praise the LORD(PTL)❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@marymonica1712
@marymonica1712 2 жыл бұрын
మరుగైన,మరచి పోతున్న, ఆత్మ శ కి గల పాటల ను పా డి బలపరచి న అందరినీ దెవుడు దివిచుగాక.
@sowmyaswaroopasowmya120
@sowmyaswaroopasowmya120 4 ай бұрын
❤❤❤❤
@priscilla2132
@priscilla2132 2 жыл бұрын
Eanni times vinina malli malli vinali anipiinche paraloka aanandam
@priscilla2132
@priscilla2132 2 жыл бұрын
Samastha mahima ganatha prabhavamulu mana yesuki matrame chellunu gaaka AMEN AMEN
@revanthlucky8304
@revanthlucky8304 2 жыл бұрын
@JohnWesley Anna (Hosanna ministries) ur voice sooo unique Anna 💕
@modugumudirajesh5039
@modugumudirajesh5039 2 жыл бұрын
yes correct
@swarnadas6677
@swarnadas6677 2 жыл бұрын
Ikkada “ Andariki” Abhinandinchaali
@revanthlucky8304
@revanthlucky8304 2 жыл бұрын
@@swarnadas6677 andharu istame Sir paadindhi devudu paatale.......kakapothe Wesley Anna voice unique ga undhi Ani comment chesa......vere vallani m analedu......ardhamchesukogalaru 🙏🙏🙏🙏
@yaramalavenkateswarlu156
@yaramalavenkateswarlu156 2 жыл бұрын
జెకర్యా 2: 10 సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.
@swathirupa210
@swathirupa210 2 жыл бұрын
Amen
@chinnuraj766
@chinnuraj766 2 жыл бұрын
AMEN
@kiranprasadmenapati8665
@kiranprasadmenapati8665 2 жыл бұрын
Amen
@benjhonsonmuthu8615
@benjhonsonmuthu8615 2 жыл бұрын
Ide vidanga churches paina daadulu jaruguthunnappudu unity ga undi respond avute baguntadhi brother s
@SamuelKasipathi
@SamuelKasipathi 7 күн бұрын
My christ My Allah My Trinethra vanga sd❤
@mylapallidaniel1023
@mylapallidaniel1023 3 күн бұрын
G
@rajithamaredukonda1088
@rajithamaredukonda1088 2 жыл бұрын
కీర్తనలు 133: 1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! praise God 🔥🔥
@kirandevidson8571
@kirandevidson8571 2 жыл бұрын
Amen
@g.n.j.fsalvationwords5388
@g.n.j.fsalvationwords5388 2 жыл бұрын
కడవరి దినములలో ఇట్టి గొప్ప అవకాశము ఇచ్చిన యేసయ్యకు మహిమకలుగునుగాక...నన్ను బలపరిచే ఆరాధన ఐక్యత తో.. ఆరాధన మనస్సును నిమ్మళపరిచే ఆరాధన...
@g.n.j.fsalvationwords5388
@g.n.j.fsalvationwords5388 2 жыл бұрын
దేవుని పేరు పొందిన గొప్ప దైవజనులు మరళ ఒకే చోట చూచుటను వారితో ఆరాధించుటను ఇది దేవుని వలన కలిగిన ధన్యత మాకు దీవెనలు.. దేవునికి స్తోత్రము ఆమెన్...
@naripappala8560
@naripappala8560 2 жыл бұрын
Entha unity ga devunni stuthestunnaru,aa devunike mahima kalugunu gaaka,chala chala happy ga vundi e vedio,paralokam vinnatlu vundi amen
@hopeindia4294
@hopeindia4294 2 жыл бұрын
kzbin.info/www/bejne/hqmsipSAis2GiZY మునుపు ఎన్నడూ వినని దిద్దుబాటు సందేశం.
@GyesuDasu-jz1nf
@GyesuDasu-jz1nf 3 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@bujjiraj6239
@bujjiraj6239 2 жыл бұрын
దేవుని సేవలో వాడబడుతున్న మీఅందరికి మన ప్రభువు అయినా యేసుక్రీస్తు నామములో నా వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻గాడ్ బ్లెస్స్ టూ అల్ ❤❤❤❤❤❤
@MohanMohan-jx3cv
@MohanMohan-jx3cv 2 жыл бұрын
🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖💖
@divineblessing1267
@divineblessing1267 2 жыл бұрын
God bless to all
@premasusheela5216
@premasusheela5216 2 жыл бұрын
Really my heart also filled with joy feeling like in heaven praise the Lord almighty
@alurisara9504
@alurisara9504 2 жыл бұрын
Super brother God bless u
@hopeindia4294
@hopeindia4294 2 жыл бұрын
kzbin.info/www/bejne/hqmsipSAis2GiZY మునుపు ఎన్నడూ వినని దిద్దుబాటు సందేశం.
@KebaJeremiah86
@KebaJeremiah86 2 жыл бұрын
So glad to have been part of this beautiful medley. God Bless you all as you listen to it !
@DavidParla
@DavidParla 2 жыл бұрын
So blessed to have you ❤️
@sureshchristopher980
@sureshchristopher980 2 жыл бұрын
Praise God.. Great music bro... Wonderful Melody..
@ChristianTunes
@ChristianTunes 2 жыл бұрын
GOD Bless you Keba.We Love you 🤍
@cutecutedancevideos3780
@cutecutedancevideos3780 2 жыл бұрын
అద్బుతం చూసేందుకు నా రెండు కళ్ళూ సరిపోలేదు 👏👏 సేవకులు ఎప్పుడు ఇలానే కలిసి వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ సహోదరీ 🙏🙏
@mavojude9473
@mavojude9473 Жыл бұрын
అక్కడ ఒక పేదవాడు సేవకుడులేడు ఏమి
@jcfprasadbadugu3439
@jcfprasadbadugu3439 7 ай бұрын
పాటలో కలిస్తే ఐక్యతేనా ?
@vijayastella3449
@vijayastella3449 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడున్నా సహోదరులను సహోదరిలను కొద్దిమంది గా కలిసి దేవుని ఆరాధిస్తున్నారు ఇంతమందిని చూస్తే మహా ఆనందంగా ఉంది పరలోకములో అందరం కలిసి ఉంటే శాశ్వత ఆనందంగా ఉంటుంది
@roselinrosy8946
@roselinrosy8946 2 жыл бұрын
kzbin.info/www/bejne/pnbKqWhmapmFn7c
@Eventline-_-777
@Eventline-_-777 2 жыл бұрын
Amen
@AshokKumar4135Al
@AshokKumar4135Al 4 ай бұрын
జాన్ వెస్లీ (హోసన్నా ) అన్న పాడుతుంటే na రోమాలు నిక్కపడిచాయ్ బ్రో... ❤❤❤
@Ziadarling2210
@Ziadarling2210 2 жыл бұрын
highlight of the song 13:29 Hosanna John Wesley
@madhubabu2522
@madhubabu2522 2 жыл бұрын
ఈ లోకం అంతా ఇలాగే కలిసి దేవున్ని స్తుతించాలి "ఆమెన్"praise the lord 🙏
@madhubabu2522
@madhubabu2522 2 жыл бұрын
దేవున్ని ఎంత వర్ణించినా ఆయన రుణం తీర్చలేనిది
@sulemansaggela5606
@sulemansaggela5606 2 жыл бұрын
🙇🎚️AMEN🙇
@sulemansaggela5606
@sulemansaggela5606 2 жыл бұрын
@@madhubabu2522 Yes🙇🙏
@commonmantalks3967
@commonmantalks3967 2 жыл бұрын
Amen yes
@PrasanthRoy0726
@PrasanthRoy0726 2 жыл бұрын
అందరూ కలిసి పాడటం చాలా సంతోషం గా ఉంది.... ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా చాలా చేయాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను డేవిడ్ పార్ల అన్న 🥰🥰
@ssyministries410
@ssyministries410 2 жыл бұрын
Correct
@priyaniltalari
@priyaniltalari 2 жыл бұрын
All the glory to God alone. God bless your team anna.
@sushmayeahunot5157
@sushmayeahunot5157 2 жыл бұрын
Dene valla avaraina rakshana pondutharu antara? 🙏
@anandakumari2592
@anandakumari2592 Жыл бұрын
ఎన్ని ఎన్ని సారులు విన్నానో నాకే తెలీదు అంత నచ్చింది నాకూ ఎన్ని సారులు విన్న మళ్ళీ వినాలి చూడాలి అనిపిస్తుంది
@ambojunagajyothi8835
@ambojunagajyothi8835 2 жыл бұрын
Glory to god 🙏🙏🙏🙏 దేవుడు మీ అందర్నీ ఆశీర్వదించిను గాక 🙏🙏🙏🙏
@neon9754
@neon9754 2 жыл бұрын
Anil anna energic entry 1:34 🔥🔥 Johnson wesley anna voice 13:28👌🏻 Heart touching 11:28 ❤️ Spirit lifting 5:12🌊 Again power12:13⚡ Melting voice akka 14:16💝 Love of God 15:16💞
@Spiritofgod5930
@Spiritofgod5930 2 жыл бұрын
Yes bro...Really 👌
@pubgmobileliteking2874
@pubgmobileliteking2874 2 жыл бұрын
Hii bro where are you from
@BRO.shallemraju-ke4ox
@BRO.shallemraju-ke4ox Жыл бұрын
How
@Timothyhyderabad
@Timothyhyderabad 2 жыл бұрын
There is a man in left side corner in white dress , he is a one man army in worship. And he makes the worship as thunder falls from above 🔥🔥🔥🔥 13:29
@mercybabu551
@mercybabu551 2 жыл бұрын
yes brother.. you said so correctly 💯..God Bless you..☺️🙌
@SpanishTelugu_Official
@SpanishTelugu_Official 2 жыл бұрын
ha! God Bless You 🙌
@ourpowerjesus8669
@ourpowerjesus8669 2 жыл бұрын
John Wesley anna😍😍💝
@YVDeyyalaDhari
@YVDeyyalaDhari 2 жыл бұрын
Yes🔥🔥
@a-r-u2255
@a-r-u2255 2 жыл бұрын
Entha chakkago padaroo😍😍,anthey chakkaga miru andharu kalisi suvartha prakatinchandi annalara villages lo😥,entho mandhi suvartha vinani vallu unnaru,alagae mathonmadhulatho porade honey johnson anna,praveen pagadala lanti variki sahakarinchandii🙏.... Mi support chesthe chalu ,mana christians andharu kalisi undali ... Mana devuni ilane ganaparachali ☺,ayana rajya nirmanam jaragali ... . .Na matalu miku noppi kalinginchi unte prematho manichandiii.. Miku cheppe antha ledu...kani plz david parla annna andharinni unite cheyy🙏🙏
@madanak9480
@madanak9480 3 ай бұрын
Hallelujah Hallelujah ✨️ 🙌 hallelujah ✨️ 🙌 Hallelujah Hallelujah ✨️ 🙌 Hallelujah Hallelujah ✨️ 🙌 ☀️🎶🎵🎶🎶🎶🎵✨️🙌✨️✨️Amen ✨️
@Bro.Yesuratnam.p
@Bro.Yesuratnam.p 2 жыл бұрын
నేను చూసిన క్రైస్తవ పాటలు తక్కువ కాలంలో ఎక్కువ మంది చూసిన మొట్టమొదటి 1 million 🙌🙌🙏🙏పాట
@Gellepogu
@Gellepogu 2 жыл бұрын
నేటి కాలపు చల్లని పాటల ఒడిలో నిద్రిస్తున్న అనేక క్రైస్తవులను మరోసారి ఉజ్జీవింపజేసిన బృందానికి నిండు మనస్సుతో కృతజ్ఞతలు 🙏👏
@roselinrosy8946
@roselinrosy8946 2 жыл бұрын
kzbin.info/www/bejne/pnbKqWhmapmFn7c
@swarnadas6677
@swarnadas6677 2 жыл бұрын
Ulikki “ Padela “ gaaninchaaru. ( Vandanaalu Andariki)
@gaddalaashish6001
@gaddalaashish6001 2 жыл бұрын
Ps David Parla Testimony. kzbin.info/www/bejne/o6uQpoaLeb-WmLM
@swarnavinodswarna
@swarnavinodswarna Жыл бұрын
Super singars
@mavojude9473
@mavojude9473 Жыл бұрын
😂
@vijayastella3449
@vijayastella3449 2 жыл бұрын
కీర్తన 133‌‌ సహోదరులు ఐక్యత కలిగి ఉండుట దేవునికి సంతోషము మీరందరూ ఐక్యత కలిగి ఉన్నారు కనుక దేవుడు ఎంతో సంతోష పడుతున్నారు
@KOSTUSOMESWARARAO
@KOSTUSOMESWARARAO 2 ай бұрын
David parla garu entmandi Daivajanulu nu oka chota cherchi wonderful songs prabhuvini Ghana parachadam chala bagundi anekula hrudayalaku takutundi God bless you brother Amen 🙏
@Rajuforjesus
@Rajuforjesus 2 жыл бұрын
యేసయ్యా ఇక్కడే ఇలా ఉంది అంటే పరలోకం లో ఎలా ఉంటాడో 😭😭😭 అబ్బా చూడాలని ఆశ గా ఉంది 😭😭😭🙏🙏 చాలా చాలా బాగుంది ఎన్ని సార్లు చూసినా ఇంకా మనసు నిండలే 👍🙏🙏 David parla Garu 🙏🙏🙏🙏.. మీరు ఎప్పుడూ ఇలానే ఉండాలి ONENESS....
@kmalleswari8026
@kmalleswari8026 2 жыл бұрын
Ha
@laxmikalavathydammu1616
@laxmikalavathydammu1616 2 жыл бұрын
Praise Lord
@shirishasiri5723
@shirishasiri5723 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది Chalaa super దేవుని కి సొత్రం కలుగును గాక 🙏🙏🙏
@sarikondajanamma3527
@sarikondajanamma3527 2 жыл бұрын
John Wisley anna Hosanna superb superb superb
@sudhaduda3918
@sudhaduda3918 2 жыл бұрын
సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము
@aravindpaul6411
@aravindpaul6411 2 жыл бұрын
అద్భుతం, పరలోక ఆరాధన నమూనా భూమికి దిగి వచ్చిన అనుభూతి కలిగింది. దేవునికే మహిమ కలుగును గాక హల్లెలూయ.
@EDUPUGANTISYAM
@EDUPUGANTISYAM 2 жыл бұрын
❤️❤️❤️
@jyothichollangi7516
@jyothichollangi7516 2 жыл бұрын
Yes
@quinows
@quinows 2 жыл бұрын
😂🤣
@amalaamala5439
@amalaamala5439 2 жыл бұрын
Yes
@shulamithirani9134
@shulamithirani9134 2 жыл бұрын
True
@dr.jathindev2381
@dr.jathindev2381 2 жыл бұрын
#Highlights_of_this_song 🎵 13:29 Hosanna John Wesley anna 💙 14:17 Dr. Betty Sandesh akka.. 💐✝️
@roselinrosy8946
@roselinrosy8946 2 жыл бұрын
kzbin.info/www/bejne/pnbKqWhmapmFn7c
@chakribetha3404
@chakribetha3404 2 жыл бұрын
Brother @Dr.jathin Dev Hosanna John Wesley anna padina full song chepthara
@swarnadas6677
@swarnadas6677 2 жыл бұрын
Just got it. Thank you
@vijaypads8437
@vijaypads8437 2 жыл бұрын
Bro john wesly anna ni video lo prathisari cut chesthunnaru observe chey
@dr.jathindev2381
@dr.jathindev2381 2 жыл бұрын
@@chakribetha3404 Just type Hosanna John Wesley songs in KZbin , you will get number of songs.
@VisvajananiJanani
@VisvajananiJanani 7 ай бұрын
గర్జించే సింహం సాతాను కి పోల్చి చెప్పబడింది. వాక్యం తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి. ఇక్కడ ఉన్నది యూద గోత్రపు ససింహపు పిల్లలు. వారు గర్జించరు, గానం చేస్తారు, గొప్ప దేవుని నామమును చాటేదరు. మహా దేవుని మహిమ పరిచేదరు. 🙏🙏🙏
@motapothula7
@motapothula7 2 жыл бұрын
దీని వెనుక ప్రయాసం మాకు తెలీదు గాని ఇలా అందరు ఐక్యం గా ఉంటే 😍 కదా దేవునికి మహిమ ఘనత, డేవిడ్ అన్న 😍 🙌🙌 జీవముగాలా యేసయ్య కె మహిమ కలుగునుగాక
@sudheerdammu5294
@sudheerdammu5294 2 жыл бұрын
సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము. May The Almighty God Bless You All dear brothers. Thank you for your Medley which gives us strength and Courage.
@jannumanoher8887
@jannumanoher8887 2 жыл бұрын
సర్వశక్తిమంతుడైన దేవున్ని అద్భుతమైన స్వరాలతో చక్కగా స్తుతించిన దేవుని దాసులందరికీ మన ప్రభువు క్రీస్తు పేరట వందనములు 🙏🙏🙏🌹🌹🌹
@andrewsrinivas7576
@andrewsrinivas7576 2 жыл бұрын
"సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు;ఎంత మనోహరము". మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సకల మహిమ, ఘనత,ప్రభావములు కల్గును గాక! నిత్యముండు పరలోకపు ఆనందం కొంతసమయం ఈ భువిపై మీ ఐక్యత ద్వారా. Thank Q Soomuch My LORD Jesus Christ
@Suresh_Sudani
@Suresh_Sudani 2 жыл бұрын
17 min not enough to us we need 1 hr worship ❤️‍🔥 praise to be god
@govardhanjoshreddy615
@govardhanjoshreddy615 2 жыл бұрын
Yes bro
@jyothiswaroopa3038
@jyothiswaroopa3038 2 жыл бұрын
Yes brother
@thadipallilakshminarayana2278
@thadipallilakshminarayana2278 2 жыл бұрын
Praise the Lord, 13:29 Man of God(pastor. John Wesley Anna) Excellent voice. They have not given more opportunities him to sing. Am so sad.
@joelgnanaraj1754
@joelgnanaraj1754 2 жыл бұрын
Yes brother
@kavithabhukya2340
@kavithabhukya2340 2 жыл бұрын
Brother it's worship they sung all together so dont worry about that just Glorify the God with this worship
@thadipallilakshminarayana2278
@thadipallilakshminarayana2278 2 жыл бұрын
@@kavithabhukya2340 Dear Ma'am please once listen to John Wesley anna songs on KZbin, then you will have an idea. He is the most influential singer in the Christian world in India 🇮🇳. His mouthpiece truly astonishing others. On the other hand, he is a great humble and obedient. If the Singing opportunity comes again and again to other pastors, he has to have more offers to sing. But It's not likewise. For example: kzbin.info/www/bejne/rni9h2qio9p8bMk
@lakkavathulasuresh6817
@lakkavathulasuresh6817 2 жыл бұрын
రెండు కళ్ళు సరిపోవు పరలోక ఆరాధన ✝️✝️✝️👏👏👏👏
@swathi2793
@swathi2793 2 жыл бұрын
Paralokam lo meru andaru elage untaramo
@lakkavathulasuresh6817
@lakkavathulasuresh6817 2 жыл бұрын
@@swathi2793 avunu gadha
@santhisowmyanimmakuri763
@santhisowmyanimmakuri763 2 жыл бұрын
మంచి సేవకులైన మీరు నూతనంగా సేవచేయుటకు సిద్ధపడై వారిని బలపరచి వారికి కావలసిన ప్రతి విషయములో అండగా ఉంటారని కోరుకుంటున్నాము. అది ఏలాటి అవసరమైన ఆమేన్
@AjayAjay-sr2tk
@AjayAjay-sr2tk 2 жыл бұрын
13:30 awesome part of the song 😍
@joybhangarav
@joybhangarav 2 жыл бұрын
I agree to you brother. I love that section too, the most fav in whole song for me :)
@AjayAjay-sr2tk
@AjayAjay-sr2tk 2 жыл бұрын
@@joybhangarav Thank you brother
@nirmalacheruku1787
@nirmalacheruku1787 2 жыл бұрын
@@joybhangarav to me too bro.. 👌 johwesly anna!
@emmanuelbandari6188
@emmanuelbandari6188 2 жыл бұрын
Awesome Voice ❤️
@Abhinandhan1998
@Abhinandhan1998 Жыл бұрын
ఈ దేశంలో క్రైస్తవునిగా ఉనికి లేకుండా జీవిస్తూ గ్రూప్ సాంగ్ కి మాత్రం బాగా కలిశారు ఈ Corporate Pastors...
@nsanthikumari6123
@nsanthikumari6123 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙌 ఈ పాట వింటున్నత సేపు ఎంతో చెప్పలేని అనుభూతి ఆనందం హృదయమంత సంతోషంతో ఉప్పొంగి పోయింది ఇంక ఇలాంటి పాటలు మరెన్నో పడలని మస్పుర్టిగా కోరుకుంటున్నాము దేవుడు మిమ్మల్ని ధివించును గాక
@ramanig1193
@ramanig1193 2 жыл бұрын
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏
@ravaliarikoti1176
@ravaliarikoti1176 2 жыл бұрын
Praise the lord Ita heavenly praise 🙌🙌
@jyothi2663
@jyothi2663 2 жыл бұрын
Hosanna Ministries Man of God Pastor. John Wesly Annagari voice like a lion. So I giving thanks to Jesus Hallelujah Hosanna Hosanna. !! 🌺🌺
@viratganugapanta7680
@viratganugapanta7680 2 жыл бұрын
tha man of God
@vijaypads8437
@vijaypads8437 2 жыл бұрын
Anna video lo john wesly garini chupiyatle prathisari....observe chesam yendukala appudo lost lo chupicharu ayyagarini prathisari cut chesthunnaru maku chala...😡😡
@reddykannamnaidu4180
@reddykannamnaidu4180 2 жыл бұрын
We are university church members. Don't forget this thing. Chinna chinna mistake ethipodusukovadam manesi devuni sthuthichadam nerchukundam brother. Migilina pastors thelidha brother. Akkada ela arrange chesukonaro miku thelisa eti. Chivariki devunike mahima ravali. Manusuluku kadhu.
@praveenabeaulahneethipudi1776
@praveenabeaulahneethipudi1776 2 жыл бұрын
.దేవునికే మహిమ కలుగునుగాగ👏👏 13:29 డాడీ గారు🥳👌👌
@paddum345
@paddum345 2 жыл бұрын
Praise the lord to all 🙏🙏🙏 ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంది అన్న songs anni 🙏🙏🙏🙏🙏🙏
@prashanthbunty
@prashanthbunty 2 жыл бұрын
Uniqueness in John Wesley Anna voice 13:26 ❤️ All Glory to God!
@roselinrosy8946
@roselinrosy8946 2 жыл бұрын
kzbin.info/www/bejne/pnbKqWhmapmFn7c
@joybhangarav
@joybhangarav 2 жыл бұрын
I agree to you brother. It is a goosebumps moment for me.
@rajashekar4510
@rajashekar4510 2 жыл бұрын
John Wesley anna voice ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sonisoni5044
@sonisoni5044 Жыл бұрын
సోనీ ప్రైస్ ది లార్డ్ all of u మీరందరూ దైవజనులందరూ కూడుకొని ఈ ప్రత్యేకమైన పాటను పాడినందుకు నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను 17 నిమిషాల ఈ పాట వింటే నా మనసుకెంతో ఉల్లాసంగా సంతోషంగా ఉంది 💐💐💐💐🙏🙏😅
@johnemmanue0201
@johnemmanue0201 2 жыл бұрын
మహీమ మన యేసయ్యకే... ఈ భూమి మీద పరలోక ఆనందం అంటే ఇదే...😍
@thirumaniyesuraju7729
@thirumaniyesuraju7729 2 жыл бұрын
ఈ వీడియోలో ఒక గొప్ప, దేవునిసేవకుడు చాలా పక్కన ఉన్నారు, ఇది వరితగ్గింపు తనం అంతే, ఏది ఏమైనా చాలా అందమైన పాటలు.... ❤️
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 2 жыл бұрын
All troops are great God's servants .
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 2 жыл бұрын
All are equal before Jesus Christ.
@swarnadas6677
@swarnadas6677 2 жыл бұрын
Eelanti vyardha. … Comments pettakandi
@trudyeastland4036
@trudyeastland4036 10 ай бұрын
I don't understand the words but this is so beautiful. May Jesus bless you all....
@sam-jf8kl
@sam-jf8kl 2 жыл бұрын
ఎంతటి దన్యత, మాటల్లో చెప్పలేము. మీ అందరికి నిండు వందనాలు, దేవునికే మహిమ
@ismartjyotilogs4550
@ismartjyotilogs4550 2 жыл бұрын
Amen Amen. .........
@iamindian8276
@iamindian8276 2 жыл бұрын
నీతిన్యాయములు గల దేవుని ప్రేమకు స్పందించి ఆయన ఔన్యత్యమును గూర్చి ఏకమనస్సుతో స్తుతులర్పిస్తూ దేవుని సేవకులుగా ఉన్న మీఅందరికీ వందనములు...
@marasasrinivasulu
@marasasrinivasulu 2 жыл бұрын
Excellent all God servants chusthunte enka chudali ani anipisthundhi david parla brother Excellent work
@powerfuldailyprayer
@powerfuldailyprayer 2 жыл бұрын
Happy to see Youth icon Dr John Wesly anna and Blessie akka👑👑
@karunachandrika4360
@karunachandrika4360 2 жыл бұрын
🙌🏼🙌🏼🙌🏼
@classyboutique6862
@classyboutique6862 2 жыл бұрын
Blessed
@jasminesunitha576
@jasminesunitha576 2 жыл бұрын
Praise to God we have such Youth Icon👑
@Godsmercy1313
@Godsmercy1313 2 жыл бұрын
We are Blessed through Wesly anna and Blessie akka sermons 👑
@RajuDaakuri
@RajuDaakuri 2 жыл бұрын
Johnweasly హోసన్నా ...జ్యోతిరాజ్ గారు ఇద్దరికి ఏమి చారణలు లేవు మేము వాళ్లకోసమే చూసినము పాడివుంటే బాగుంటుంది
@elishajesus4349
@elishajesus4349 2 жыл бұрын
PRAISE GOD -కీర్తనలు 34: 3 నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. -Psalm 34: 3 O magnify the LORD with me, and let us exalt his name together.
@narasimhraogollamandala6326
@narasimhraogollamandala6326 2 жыл бұрын
Amen
@shekinaglory7788
@shekinaglory7788 2 жыл бұрын
100%correct
@Nani-on2hn
@Nani-on2hn 2 жыл бұрын
దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక🌺💖✝️🌏🌏
@diggout177
@diggout177 2 жыл бұрын
13:28 Pastor John Wesley Anna..👌👌
@jannubharath4999
@jannubharath4999 2 жыл бұрын
చెప్పలేని అంత ఆనందంగా ఉంది... ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక....
@MMMM13329
@MMMM13329 2 жыл бұрын
Wow 😍 చూడటానికి వినడానికి ఎంత బాగుందో దేవునికి మహిమ కలుగునుగాక( ˘ ³˘)♥
@bhaskarm7157
@bhaskarm7157 2 жыл бұрын
"గుండె చెదిరిన వారిని " heart touching lyric and glory to almighty God 🙏
@a-r-u2255
@a-r-u2255 2 жыл бұрын
Entha chakkago padaroo😍😍,anthey chakkaga miru andharu kalisi suvartha prakatinchandi annalara villages lo😥,entho mandhi suvartha vinani vallu unnaru,alagae mathonmadhulatho porade honey johnson anna,praveen pagadala lanti variki sahakarinchandii🙏.... Mi support chesthe chalu ,mana christians andharu kalisi undali ... Mana devuni ilane ganaparachali ☺,ayana rajya nirmanam jaragali ... . .Na matalu miku noppi kalinginchi unte prematho manichandiii.. Miku cheppe antha ledu...kani plz david parla annna andharinni unite cheyy🙏🙏
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
123456789999999
@agraharapujoseph9714
@agraharapujoseph9714 Ай бұрын
మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు
@suryahosannaeli8563
@suryahosannaeli8563 2 жыл бұрын
P, johnwesley anna super song
@KcRebekah
@KcRebekah 2 жыл бұрын
I don’t speak Telugu but this is just wow! I could feel the presence of God! May God bless you all and let us all exalt His marvellous name! 😇🙏🏻
@roselinrosy8946
@roselinrosy8946 2 жыл бұрын
kzbin.info/www/bejne/pnbKqWhmapmFn7c
@srisurya2166
@srisurya2166 2 жыл бұрын
Jhon Wesley Anna voice very amazing
@agraharapujoseph9714
@agraharapujoseph9714 Ай бұрын
దేవుడు మోషేతో ఇట్లనెను మోషే నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము నీ చెప్పులు తీసేయమని దేవుడు చెప్పాడు
@laxmantaida5784
@laxmantaida5784 2 жыл бұрын
కీర్తనల గ్రంథము 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!🕊️📓📖🌁✝️⛪🙇🏻‍♂️🙇🏻‍♀️👏👏👏🙏🙏🙏
@sarikondajanamma3527
@sarikondajanamma3527 2 жыл бұрын
John Wisley anna super ga పాడారు 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌 merakil vioce
@bmanikumari2984
@bmanikumari2984 2 жыл бұрын
✝️✝️✝️✝️💒💒🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻 యేసయ్య నా మనకి మహిమ కలుగును గాక అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక సేవకులు సేవలో ఇంకా వర్ధిల్లును గాక ఆమెన్ ఆమెన్ 🛐🛐
@sruthipriya709
@sruthipriya709 7 ай бұрын
Lyricists should be given credit brother because if not now this generation will never know about them..Just mentioning their names in description box ☑️
@suneethamadala6650
@suneethamadala6650 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినా లనిపించలని పిస్తుంది ,ఎంటా ఆత్మీయంగా మమ్మలని బలపరుస్తుంది🙏🙏
@nandikollamaheswararao9961
@nandikollamaheswararao9961 2 жыл бұрын
Yes
@Glorious_musicals
@Glorious_musicals 2 жыл бұрын
New Christian heart touching song ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️ kzbin.info/www/bejne/pYLFqX54ib-Lbrs kzbin.info/www/bejne/pYLFqX54ib-Lbrs kzbin.info/www/bejne/pYLFqX54ib-Lbrs kzbin.info/www/bejne/pYLFqX54ib-Lbrs
@kalamadugushekar7484
@kalamadugushekar7484 2 жыл бұрын
Amen sir super sir 👍 blessed day
@Mary-kx3wm
@Mary-kx3wm 2 жыл бұрын
ChaLa.anadhamugaundi.
@samuelrajup8425
@samuelrajup8425 2 жыл бұрын
@@kalamadugushekar7484 twyyyywuwywuuwuwiwwiiwwiWelcome to Gboard clipboard, any text that you copy will be saved here.Tap on a clip to paste it in the text box.Tap on a clip to paste it in the text box.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Tap on a clip to paste it in the text box.Tap on a clip to paste it in the text box.Tap on a clip to paste it in the text box.Tap on a clip to paste it in the text box.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Tap on a clip to paste it in the text box.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Tap on a clip to paste it in the text box.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Tap on a clip to paste it in the text box.Use the edit icon to pin, add or delete clips.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Tap on a clip to paste it in the text box.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Tap on a clip to paste it in the text box.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Welcome to Gboard clipboard, any text that you copy will be saved here.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.
@anneanne5985
@anneanne5985 2 жыл бұрын
Thanks
@sailjabotta5210
@sailjabotta5210 2 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాకదేవుని వారసులు మీరందరూప్రభువు నిజంగా మిమ్మల్నందర్నీఏర్పర్చుకున్నారు🙌💐
@srinulingam738
@srinulingam738 Жыл бұрын
Nijam ga పరలోకం లో ఉన్నట్టు ఉంది brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@jesuswordalive3906
@jesuswordalive3906 2 жыл бұрын
దైవజనులు అందరూ ఒక్కే స్థలంలోఆరాదిస్తుంటే..ఎంత బాగుందో..దేవాది దేవునికి సమస్త మహిమ కలుగును గాక...పరకలోక రాజ్యానికి..వెళ్ళాక..అక్కడ అందరం ఆరాధిస్తుంటే..ఇంకెంతబాగుంటుందో...హల్లెలూయా...Thank you lord..for This.. Wonderful worship👏👏👏👌🙌🙌🙌🙌🙌🙌
@jemimavsc7151
@jemimavsc7151 2 жыл бұрын
It's a marvelous praising to our Almighty GOD LORD JESUS CHRIST 🙏.
@BlessingTemple53787
@BlessingTemple53787 2 жыл бұрын
దేవుని హృదయం మరియు పరలోకం అయన దూతలు ఈ పాటతో పరవశించిపోయారు... చాలు ఈ కళ్ళకి ఇంతకంటే అద్భుతం మరొకటి లేదు... డేవిడ్ బ్రదర్ థాంక్ యూ... sooo much... god bless u sooooooo much
@abhivara110
@abhivara110 9 минут бұрын
Prise the Lord bless me god
@PradeepKumar-ll6mo
@PradeepKumar-ll6mo 2 жыл бұрын
13:29 Man of god Special and unique voice Worship ante john wesley anna
@YVDeyyalaDhari
@YVDeyyalaDhari 2 жыл бұрын
Yes
@gollasurendra9791
@gollasurendra9791 2 жыл бұрын
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@bangarurajas614
@bangarurajas614 2 жыл бұрын
👌👌👌
@narasimhraogollamandala6326
@narasimhraogollamandala6326 2 жыл бұрын
Amen amen
@vijayarajupenumala539
@vijayarajupenumala539 2 жыл бұрын
Parla david anna మీకు దేవుడు ఇచ్చిన గొప్ప తలంపు ను బట్టి వందనాలు........నీకు మా రాజమండ్రి christ worship centre youth తరపునుండి కృతజ్ఞతలు..... దేవునికి మహిమ కలుగును గాక.... 👌👍🏻🤝
@mandyharparmandymandy5061
@mandyharparmandymandy5061 Жыл бұрын
Nice this vidoes prised the lord to every one please pray for us 💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💖
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
ఇలా ఎలా.కూర్పు.ముందే రిహార్సల్ చేశారా? లేక ప్రభువే ఇలా అందమైన కూర్పు చేశారా? Any how.అద్భుతం.అద్భుతం. పరమాద్భుతం. సర్వ ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెందును గాక ! ఆమేన్!
@SakhiAyur
@SakhiAyur 2 жыл бұрын
What a joy in god's presence , what a happiness in praiseing the god's name. ఇది కాదని పాపంలో పడ్డన్నా నేను, యేసయ్యా forgive me please😭😭😭😭. Thanks Abba for raising me again from sins and cleaning me.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
THANDRI SANNIDHI MINISTRIES ll 26-01-2025 SUNDAY 2ND LIVE SERVICE ll
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 1,6 М.
#JCNM Sunday Live Service with @pastorshyamkishore || 26 January 2025
Jesus Christ of Nazareth Ministries - JCNM
Рет қаралды 3,7 М.
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37
Ramesh Hosanna Ministries
Рет қаралды 1,2 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН