అద్భుత.మ్ గంధవవ గానం ఆ కల్యాణి రాగం లో ఉన్న మాధుర్యాన్ని మాకు విన్పినందు ధన్య వాదములు. నీ గానం తర తరాల రంగస్థల కళాకారులకు మార్గ దర్శక అవుతుంది. ఎన్ని కళ లు వేసావు అన్నా ను ను కీర్తి రంగస్థలం ఉన్నత కాలం ఉంటుంది . నీ కు దీర్ఘాయువు కలగాలి . ఆ దేవుణ్ణి ప్రాడి స్తున్నాను. Gv. kavali
@mohangmohan2738 Жыл бұрын
Super Mr vijaykumar garu God bless you 🙏
@vijayabhaskarchirithoti15695 жыл бұрын
Yenni times vintunna yedo new ga undi . Super
@mrtvtelugudrama75205 жыл бұрын
మీ అభినందనకు కృతజ్ఞతలు ఎం ఆర్ విజయకుమార్
@kurpaswamykurpaswamy2103 жыл бұрын
విజయకుమార్ గారు సూపర్
@rangaraorachakonda89834 жыл бұрын
Hanuma, shree Rama, Sri krishna pathralu darinchi manasshula ranjinmpacheyu mee pouranika Gana koushalamuna verevvaru meeku sati, Bhalira Thelugu jathi garvinchadagga neeku janma nichina nee thalli thandrulu, Bharatha matha punyacharuthulyri,
@jaybenerjeemedisetti62414 жыл бұрын
కృష్ణుని పాత్ర అభినయం చూసే భాగ్యం కల్పించండి.. MR గారిది
@mohangmohan2738 Жыл бұрын
Super dialogs and signing Mr garu
@lingamurthy71193 жыл бұрын
Sir MR VIJAY KUMAR GAARU...MEE talent ku naa paadaabhi vandanamulu...mee health kudutapadali...mimmalni stage paint choodali..idi maa abhimaanula korika..
విజయ్ కుమార్ గారు, మీరు కృష్ణుడుగా రామకృష్ణ గారు అర్జునుడుగా చూడాలని ఉంది. దయచేసి మా కోరిక నెర వేరుతుందని అసిస్తున్నుము.
@mrtvtelugudrama75205 жыл бұрын
నాకు ఆరోగ్యం బాగుపడాలని, నేను మళ్ళీ పద్య నాటకాలు ఆడాలనే మీలాంటి కళాభిమానుల,అభిమానుల కోరిక తీరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎం ఆర్ విజయకుమార్
@kasiviswanadham3123 Жыл бұрын
U@@mrtvtelugudrama7520
@dongabalaji35315 жыл бұрын
Vijakumar garu mee soram nagasoram sveet voice
@mrtvtelugudrama75205 жыл бұрын
మీ అభిమానానికి అభినందనకు, నా హృదయపూర్వక ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@dhulipallachalapatirao49215 жыл бұрын
ఏంపాడారుసార్ చాలా వైవిధ్యంగావుందిసార్ ఆయుష్మాన్భవ
@mrtvtelugudrama75205 жыл бұрын
శ్రీ చలపతి రావు గారికి, వెలకట్టలేని మీ అభిమానానికి అభినందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎం ఆర్ విజయకుమార్
@Raja-zq1bw5 жыл бұрын
ఆంజనేయుడు పాత్ర గానీ, రాముడు పాత్ర గానీ, కృష్ణుడు పాత్ర గానీ మీరు మీకే సాటి.
@mrtvtelugudrama75205 жыл бұрын
నాపై మీరు చూపిస్తున్న వెలకట్టలేని అభిమానానికి,మీ అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@subbaraogudala41935 жыл бұрын
Tremendous ,melodious voice.many many thanks to Vijaya Kumar garu.
@mrtvtelugudrama75205 жыл бұрын
THANK YOU FOR YOUR NICE COMMENT. PLEASE LIKE AND SHARE OUR VIDEOS. AND SUBSCRIBE OUR CHANNEL FOR MORE VALUABLE VIDEOS.
@jayaprasad51425 жыл бұрын
Vijaykumar Garu. Adbhutam gathram. Inni rojulu vinaledu. Excellent.__jayaprasad, teacher ANANTAPUR
@mrtvtelugudrama75205 жыл бұрын
జయ ప్రసాద్ గారికి, వెలకట్టలేని మీ అభిమానానికి అభినందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఏం ఆర్ విజయకుమార్
@vijayabhaskarchirithoti15695 жыл бұрын
Oh yepudu cheppaledu , stage meda chudatam miss ayyanu . But never expected this . Beautiful , my bad luck missed this
@mrtvtelugudrama75205 жыл бұрын
గౌరవనీయులు విజయ భాస్కర్ గారికి, మీ అభిమానానికి, అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@nithyasrimodukuru68313 жыл бұрын
Supar
@cprao32905 жыл бұрын
Anni drama padyálu bagunnayi
@mrtvtelugudrama75205 жыл бұрын
మీ అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@santoshkondetichannel39035 жыл бұрын
Vijaya kumar garu super..
@mrtvtelugudrama75205 жыл бұрын
Santosh Kumar Garu, Thank you very much for your immediate response and valuable compliment M R Vijayakumar
@vijayabhaskarchirithoti15695 жыл бұрын
Pakka commercial voice with melody , kalyani is so beautiful
@mrtvtelugudrama75205 жыл бұрын
THANK YOU FOR YOUR NICE COMMENT. PLEASE LIKE AND SHARE OUR VIDEOS.AND SUBSCRIBE OUR CHANNEL FOR MORE VALUABLE VIDEOS.
Vijaykumar garu this is really news to me I never heard that u played srikrishna sir...such a beautiful singing and competing with kuriti altime best in his role of arjuna.... Hats of to both of u for such a nice entertainment to the తెలుగు drama audience
@mrtvtelugudrama75205 жыл бұрын
శ్రీ మహేష్ కేతిరెడ్డి గారికి, శ్రీ kuriti గారి పట్ల, నా పట్ల మీకున్న అభిమానానికి, నా శ్రీ కృష్ణ పాత్ర గానం పట్ల,మీరు చేసిన అభినందన కామెంట్ కు నా హృదయపూర్వక ధన్యవాదములు ఆలస్యంగా స్పందించినందుకు మన్నించగలరు మీ ఎం ఆర్ విజయకుమార్
@sureshd70162 жыл бұрын
Super
@hazarathaiahdramapadyalune17815 жыл бұрын
Excellent performance sir
@mrtvtelugudrama75204 жыл бұрын
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
@vijayabhaskarchirithoti15695 жыл бұрын
Excellent , aha yomi potha posavu
@mrtvtelugudrama75205 жыл бұрын
మీ అభినందనలకు ధన్యవాదాలు యమ్ ఆర్ విజయకుమార్
@vijayaarts86825 жыл бұрын
Super Sir
@mrtvtelugudrama75205 жыл бұрын
మీ అభిమానమునకు అభినందనలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@kannavenugopal33715 жыл бұрын
Splendid performance awesome level of peech and the presentation was simply clean , thanks to MRTV for arranging these memories in KZbin and would request to keep on adding these which have missed.this is must in this current generation who neglects these live performance and artists.atleast 1 or other will convince to learn this. Kalyani raagam was ultimate by Vijaya Kumar Garu..
@mrtvtelugudrama75205 жыл бұрын
Thank you very much for watching our videos and also for your favourable and valuable compliment on my Kalyani ragam We are always happy to receive such a good reviews on our videos from intellectuals like you Regards M R VijayaKumar
@spraokothuru18783 жыл бұрын
A good combination, both are lions. Thank you sir.
@narayanamurthy4355 жыл бұрын
Vijaya Kumar garu mee ganam super, Amrutha panam chesina anandam kalugutondi. God bless you.
@mrtvtelugudrama75205 жыл бұрын
వెలకట్టలేని మీ అభిమానానికి అభినందన కు మరియు ఆశీర్వచనానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎం ఆర్ విజయకుమార్
@vijayabhaskarchirithoti15695 жыл бұрын
Kalyani ragam different ga padavu
@mrtvtelugudrama75205 жыл бұрын
రాగాలను వైవిధ్యంగా పాడడం లోనే నాకు ఆనందం కలుగుతుంది మీరు ఎంతో అభిమానంతో నా పద్యాలను విని మీ అభినందనలు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు ఎం ఆర్ విజయకుమార్
@kurpaswamykurpaswamy2103 жыл бұрын
Nice voice super
@nagarajubandlamudi26465 жыл бұрын
Exllent vijayakumar garu
@mrtvtelugudrama75205 жыл бұрын
మీ అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@kurpaswamykurpaswamy2104 жыл бұрын
మాకు మిమ్ము హరిశ్చంద్రుని గా చూడాల ని ఉన్నది .ఎప్పుడు మాకు ఆ అవకాశం చూపిస్తారు విజయకుమార్ గారూ! ఇట్లు నాటక కళాభిమాని V. కృపాస్వామి
@guruprasadaraoragi96925 жыл бұрын
కల్యాణి రాగం మీ కంఠంలో కమ్మని నాదమై , గంధర్వ గానమై, మా మనసుల నోల లాడించింది. ఆయుష్మాన్ భవ !!!
@mrtvtelugudrama75205 жыл бұрын
మీ అభినందనకు ఆశీస్సులకు నా హృదయపూర్వక ధన్యవాదములు యం. ఆర్.విజయకుమార్
@harikrishnatiruvayipati84095 жыл бұрын
Sir baga padaru plz upload mee videos
@mrtvtelugudrama75205 жыл бұрын
మీ అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదములు మిగతా వీడియోలతో పాటు నా వీడియోలు కూడా తప్పక అప్లోడ్ చేస్తాము ఎం ఆర్ విజయకుమార్
@syamasundaramurthyilapavul93995 жыл бұрын
Once again a neat presentation of Kalyani in the sweet voice of Sri Vijay Kumar garu. He mesmarised us with the very beauty of the RAAGAM from 5:35 to the end. What a great finishing! High energy levels right from the beginning to the end. Sincere Regards to a well versed and blessed Artist 🙏.
@mrtvtelugudrama75205 жыл бұрын
Sri Syamasundaramurthy Garu, It gives me great pleasure to see your valuable comments. Of course these are not simply comments, these are rather beautiful reviews and excellent judgements on the performances of the artists. I am very happy to receive your complement on this Kalyani ragam I will be always thankful to you for sparing your precious time to share your valuable thoughts with us. Thank you M R VijayaKumar
@prasanthkumarampili24895 жыл бұрын
Kaliyuga arjunudu kuriti super excellent performance
@mrtvtelugudrama75205 жыл бұрын
కలియుగ అర్జునుడు, గొప్ప రంగస్థల కళాకారుడే కాకుండా, సత్యం నాయుడు గారు గొప్ప సంస్కారవంతులు కూడా. వారంటే నాకు కూడా ప్రత్యేక గౌరవం అభిమానం. కళారంగంపట్ల, అలాంటి పద్య నాటక కళాకారుల పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@vijayabhaskarchirithoti15695 жыл бұрын
Dialogue also baga cheppavu
@mrtvtelugudrama75205 жыл бұрын
మీ అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@yerrasrinivas91105 жыл бұрын
Satyam Naidu garu excellent sirrr...
@mrtvtelugudrama75205 жыл бұрын
కళారంగంపట్ల, సత్యం నాయుడు గారి లాంటి గొప్ప పద్య నాటక కళాకారుల పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@bommynenigovardana95005 жыл бұрын
very NYC singing u bro
@mrtvtelugudrama75205 жыл бұрын
Thank you for your compliment M R Vijayakumar
@vijayabhaskarchirithoti15695 жыл бұрын
Yanni sarlu vinnano kalyani entha strengthen ga undi
@mrtvtelugudrama75205 жыл бұрын
Thank you Sir!
@pandurangacharry63485 ай бұрын
Anaa voice ni voice nice malcoce lo chelimi yonarchinaramatu malcos lo chelimi yonrchinarMatu
@subbaraogudala86295 жыл бұрын
Massage mangalagiri son vijayakummar madhuranga padaru.
@mrtvtelugudrama75205 жыл бұрын
మా నాన్న గారు మీకు బాగా తెలిసినట్లు ఉంది. సంతోషం మీ అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఎం ఆర్ విజయకుమార్
@Raja-zq1bw5 жыл бұрын
దయచేసి మొత్తం ఆడియో అప్ లోడ్ చేయ వలసినదిగ కొరుచున్నాను
@mrtvtelugudrama75205 жыл бұрын
శీను మొత్తం రికార్డు చేయలేదు. మరో మూడు లేదా నాలుగు పద్యాలు ఉన్నట్లు గుర్తు చూసి అప్లోడ్ చేస్తాము ధన్యవాదములు
@harikrishnatiruvayipati84095 жыл бұрын
Sir please upload the next part
@mrtvtelugudrama75205 жыл бұрын
శీను మొత్తం రికార్డు చేయలేదు. మరో మూడు లేదా నాలుగు పద్యాలు ఉన్నట్లు గుర్తు చూసి అప్లోడ్ చేస్తాము ధన్యవాదములు