ఓ పాపా లాలి..జన్మకే లాలి.. ప్రేమకే లాలి..పాడనా తీయగా.. ఓ పాపా లాలి..జన్మకే లాలి.. ప్రేమకే లాలి పాడనా.. ఓ పాపా లాలి. నా జోలలా లీలగా తాకాలని.. గాలినే కోరనా జాలిగా.. నీ సవ్వడే సన్నగా ఉండాలని.. కోరనా గుండెనే కోరిక.. కలలారని పసిపాప..తలవాల్చిన ఒడిలో.. తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో.. చిరు చేపల కనుపాపలకిది నా మనవి.. (ఓ పాపా) ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి.. గాలిలో..తేలిపో..వెళ్ళిపో.. ఓ..కోయిల పాడవే నా పాటని.. తీయని తేనెలే చల్లిపో.. ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో.. సెలయేరుల అల పాటే వినిపించని గదిలో.. చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి.. (ఓ పాపా)
@rajagopalanchandrasekaran41273 жыл бұрын
Spb sir. இசை ஞானி அவர்கள். உலகத்தில் தமிழகத்தின் வரபிரசாதம்
@VijayakumarsairamKumar2 жыл бұрын
గీతాంజలి పాటలు సూపరు నేను నాగార్జున ఫ్యాన్స్ నాకు ఈ పాట ప్రాణము ఓ ప్రియా
@sagarpilli90133 жыл бұрын
E songs lo edho magic undhi ...specially ..spb sir voice lo something undhi........i m very addicted to spb and ilayaraja songs ....2100 vachina sare e songs value thaggdhu
@vinayakraju30862 жыл бұрын
O priya priya...what a song...what a composition... Illayaraja garu devudu 🙏🙏🙏 Veturi garu adbhutham
@ramur72622 жыл бұрын
నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము 😭🙏
@subhajitanand9943 Жыл бұрын
Later on it was remade in hindi..o Priya o priya
@AkshithaNAGADESI3602 жыл бұрын
Super songs bro ఇళయరాజా గారి సంగీతాన్ని ఆస్వాదించని శ్రోత ఎవరుంటారు
@rajuj.n65504 ай бұрын
❤
@abbupalivela5945 Жыл бұрын
గీతాంజలి పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం పాటలు అన్నీ చాలా బాగుంటావి
@kandurisridhar16864 ай бұрын
ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం ఓం నమః అధర జాతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో.. ఈ మంచు బొమ్మలొకటై కలిసి కరిగే లీలలో రేగిన కోరికలతో గాలులు వీచగా జీవన వేణువులలో మోహన పాడగా దూరము లేనిది..లోకము తోచగా.. కాలము లేనిది..గగనము అందగా.. సూరేడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా ముద్దుల సద్దుకే నిదుర రేగే ప్రణయ గీతికి ఓం.. ఒంటరి బాటసారి జంటకు చేరరా కంటికి పాపవైతే రెప్పగ మారనా తూరుపు నీవుగా..వేకువ నేనుగా.. అల్లిక పాటగా పల్లవి ప్రేమగా.. ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే జగతికే అథిదులై జననమందిన ప్రేమ జంటకు ఓం.. (ఓం నమః)
@ramur72622 жыл бұрын
నిప్పులోన కాలాదు నీటిలోన నానదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము 😭🙏🙏
@katamveerendrababu11693 жыл бұрын
ఎన్ని దశాబ్దాలు గడచినా ఈ మూవీ & ఈ సాంగ్స్ తెలుగు ప్రేక్షకుల మనసులో అలాగే ప్రత్యేక మైన ప్రేమ ఫీలింగ్ ని కలిగే ఉంటుంది. ప్రేమ కథ సినిమా ల లొ ఇదొక ట్రెండ్సెట్టర్.
@siddarthasiddu69593 ай бұрын
గీతాంజలి చిత్రంలోని ఇళయరాజా గారి సంగీతం మధురం ఎంతో మధురం🎉❤❤❤
@medurinikitha3 жыл бұрын
It's wonderful days and wonderful songs.. ఈ సూర్య చంద్రులు ఉన్నత కాలం.. ఈ సాంగ్స్ ఉంటయి
@munnodit.karuppasamyanda20412 жыл бұрын
నా హృదయాన్ని దోచుకున్న సంగీతం మహాన్ మాస్ట్రో సంగీత విద్వాంసుడు ఇళయరాజా పాటలు... (తమిళ చిత్రం "మీ హృదయాన్ని దొంగిలించండి" )
@k.srigomathianda3938 Жыл бұрын
என் தந்தையின் சொல்லின் நான்
@kandurisridhar16864 ай бұрын
ఆమని పాడవే హాయిగా..మూగవైపొకు ఈ వేళ.. రాలేటి పూల రాగాలతో..పూసేటి పూల గంధాలతో.. మంచు తాకి కోయిల..మౌనమైన వేళల.. ఆమని పాడవే హాయిగా.. ఆమని పాడవే హాయిగా.. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా.. మనస్సులో నిరాశలే..రచించెలే మరీచికా పదాల నా ఎద..స్వరాల సంపద తరాల నా కథ..క్షణాలదే కదా గతించిపోవు గాధలేననీ..! ఆమని పాడవే హాయిగా.. మూగవైపోకు ఈ వేళ.. రాలేటి పూల రాగాలతో.. సుఖాలతో పిఖాలతో..ధ్వనించినా మధూదయం దివి భువి..కలా నిజం..స్ప్రుశించినా మహోదయం.. మరో ప్రపంచమే..మరింత చేరువై నివాళి కోరిన..ఉగాది వేళలో గతించిపోవు గాధలేననీ..! ఆమని పాడవే హాయిగా.. ఆమని పాడవే హాయిగా..
@amarprincep2948 ай бұрын
2024 లో కూడా ఈ పాట వినేవాళ్ళు లైక్ చేయండి 😀
@mytejuworld41528 ай бұрын
🙋🏼♀️
@SurendraKumar-ez6zm8 ай бұрын
Veturi veturi....
@umaT-zh4hh7 ай бұрын
@@SurendraKumar-ez6zm❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@narasimhareddybojjireddy21194 жыл бұрын
మణిరత్నం గారు సృష్టించిన ఒక అద్భుత విషాద ప్రేమకావ్యం.వేటూరి గారి సాహిత్యం,ఇళయరాజా గారి సంగీతం,శ్రీరాం గారి ఛాయాగ్రహణం ఈ చిత్రంలోని అద్భుతాలు.
@sudhavani86893 жыл бұрын
No n . ..n n. .
@nagaprasadsku3 жыл бұрын
To
@nagaprasadsku3 жыл бұрын
@@sudhavani8689 1q1àq111qqq11q111a
@venkateshanumula77482 жыл бұрын
@@sudhavani8689 q
@chandramuralipavan4370 Жыл бұрын
and sp gari voice
@bsunithalucky871911 ай бұрын
❤old is gold sweet memories gurthuku vasthundhi super👍 enni times vinna Vinalapisthundhi nakaithe. But e rojullo ilanti songs🎵 Asale levu .
@divakarr108511 ай бұрын
2024 లో ఎవరైనా వింటున్నారా? ఐతే మీలో ఒక ప్రేమికుడు ఉన్నాడు.
@ramchandraainapure509410 ай бұрын
One marathi 78 years old person from Pune is listing all geetanjali songs.
అధ్బుతమైన చిత్రం. పాఫ్టలు అజరామరం చిట్రీకారణ అమరం. అందమైన ప్రేమ కావ్యం.
@venkatesanprahalanathan44134 жыл бұрын
Compared to tamil and Telugu version , telugu version of spb Garu has more feeling in o papa Lali. Whoever watches this movie will shed tears in this song..such a blissful pain song ..
@vijayanirmala49394 жыл бұрын
Tyuhyyuuuuyyyyyyyy you yyuuu you can come by b. C🤡👿😍🧟🧟🧟🧛🧛♀️🧛♀️🎅🏾👼🏾🧟♂️🧟♀️🧙♀️🧝♀️🧞♀️
@tamaronbalgen39534 жыл бұрын
agree with you for the song yes ! I am Tamilian.
@dr.arnaltstalin8847 Жыл бұрын
Same with me. I also sing in telugu more than tamil🌹🎁🎼r
@sureshr72332 жыл бұрын
I am from karnataka, I saw this movie at that time, I liked it very much, all the songs are good. But aamani paadave and o papa lali songs are very good to listen, especially for emotional people. Even though I did not understand the meanings of the songs, I use to sing them in my college days.Very nice movie with great music.
@mjminutecurrentaffairsforg9860 Жыл бұрын
Tq
@RamBabuDoddipatla10 ай бұрын
Super songs BalasubrAmanyam garu K S Chitra garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vaturi rachana ILAYARAJA music🎶🎶 super super super super super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravindraboddu999 ай бұрын
24:51 what a lyrics 🧐
@drsridevid26172 жыл бұрын
2022 lo kooda ee songs vinte yenta manchi feeling wastadi.... 😊😘
అద్భుతమైన సాహిత్యం... మధురమైన గానం....miss you balu sir 😭
@roddasaritha9163 жыл бұрын
Really missing Balu sir alot 😭
@sunilpambi5102 жыл бұрын
@@roddasaritha916 q
@hameedbasha2350 Жыл бұрын
@@roddasaritha916ok qq❤❤
@narendakumarkv9693 Жыл бұрын
@@sunilpambi5101q111
@narendakumarkv9693 Жыл бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@msamu47543 жыл бұрын
I love maestro sir, hats off u r songs, mind blowing, தமிழர்கள் லைக் போடுங்கப்பா
@pallatinareshkumar49433 жыл бұрын
Chepu
@karthikk26833 жыл бұрын
did you spelt it wrong or you really meant"Tamils do not like"? I searched it in google translate
@janakiramanthiyagarajan61673 жыл бұрын
Karthick k... Google translate was wrong..
@naveennani74472 жыл бұрын
ఈ పాటలు వింటేనే నాకు నిద్ర రోజు లేకుంటే నిద్ర రాదు
@SrinivasSeenu-my5sn2 ай бұрын
Iliyaraja sir always great. I love his music ❤❤❤ from srinivas lecturer Raichur Karnataka.
@knaresh21343 жыл бұрын
2021 lo evaru chusthunaro hit like 👍we are hearing this all songs in every time super songs❤️❤️🙏🙏👍👍 thank you so much manasu prashanthanga vundi Naku
@kumpatihari1534Ай бұрын
ఇలాంటి తమ పాటతో రాయిలాంటి మనసు ఉన్నవారినైన వారి మనసు కరిగించి కంటిలో నీళ్లు తెప్పించ గల సంగీత దర్శకులు ఇళయరాజా గారు గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు
@seshubabuchitturi5434Ай бұрын
Nijam
@milo54635 жыл бұрын
Masterpiece album by the great Ilaiyaraja garu. All brilliant songs and also hats off to the lyricist Veturi garu
@srinivasaraonandra1911 ай бұрын
Ee movie ippatiki daily chuse vaaru like vesukondi❤❤❤❤
@ChandraSekhar-iq6ff2 жыл бұрын
ఇంకో లోకం లోకి వెళ్ళిపోతాం..
@lokanandk8 жыл бұрын
Ilayaraja + Veturi + SPB + Chithra
@eswararya78934 жыл бұрын
Wrong bro...they are four ..so >3 😁😀
@shylajabhadra63943 жыл бұрын
@@eswararya7893 ஜ்ஜ்ஜ்ணஜ்ண முருகன் டோபிக் ஹ்ஹ்க்ஷற் வில்sq sa p00
@puvadivenkateswarlu3928 Жыл бұрын
😍
@Rukmini_RS3 жыл бұрын
2021 లో కూడా ఈ పాట వినేవాళ్ళు లైక్ చేయండి 😀
@shaikhfiroz32582 жыл бұрын
Weekly once time i listening this songs🎵
@agrosrythusevakendram24082 жыл бұрын
2022 kuda
@lavetisireesha67232 жыл бұрын
In 2022 December, from USA.. my all time favourite songs.
@shaikhfiroz32582 жыл бұрын
@@lavetisireesha6723 👍
@kumarbabuchoda15492 жыл бұрын
❤
@YShekhar-z1p3 ай бұрын
Evari getajali the year 2024?
@chittipinku29169 жыл бұрын
Ratnam sir really you are "MANI"for Indian movies.......
@omjs262311 ай бұрын
2024 lo evaraina???? Ilayaraja maestro
@mytejuworld41528 ай бұрын
🙋🏼♀️
@devaraju66748 ай бұрын
Yaa vunnanu
@vhpriya7 ай бұрын
Me
@ysrcong156 ай бұрын
May 2024
@sridharnani0036 ай бұрын
Me
@shivakumar-oe9pw7 жыл бұрын
really what a songs. old memories . evergreen songs. every song is masterpiece of maestro. I think 1989 best album..heart touching songs it's rare to find these kind of songs now a days. thank u Aditya music.
@nakkanaresh88187 жыл бұрын
shiva kumar nareshlllll
@mravikumarkumarravim83533 жыл бұрын
Super 🙏 song's
@piouskerur3 жыл бұрын
True
@samhithnamburu6 жыл бұрын
A unique masterpiece viewed from any time, back then or even now. Ilayaraja's music, voice of Balu, Janaki, Chitra, Veturi lyrics. A Masterpiece and a touchstone for melody. The movie is also visually captivating in Mani Ratnam's direction.
I'm Tamilian. I don't understand Telugu. BUT I melted like wax on fire. WOW! BLISSFUL musical EXPERIENCE. I prefer the SPB versions better than Mano's Tamil ones because of SPB's unparalleled DYNAMICS & MODULATION, though Mano has done a fabulous job in Tamil. SJ & Chitra, NO words to say. THANK you, MAESTRO Ilayaraja !!!
@selvaganapathyg43763 жыл бұрын
Me too
@pkumarraja49672 жыл бұрын
ఈ. పాట లకు మరణం లేదు
@surambharath11612 жыл бұрын
I love this album alot... Each and every song really drives us emotionally... Thank u Ilayaraja and SPB sir
@logsubhashАй бұрын
Goosebumps guaranteed. This is the outcome of combination of real artists ❤
@jagadeeshwarrudra8235 жыл бұрын
Manirathnam sir Ilayaraja sir and king Nagarjuna sir combination wonderful excellent movie , songs Nagarjuna sir acting super
@deepikakumar.s3131 Жыл бұрын
I get goosebumps if I listen to O papa lali song,SPB sir you nailed it, ilayaraja sir you just created it as a masterpiece and maniratnam sir you have made it unbelievable
@tnarashima182 Жыл бұрын
2023లో చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ కోటండి
@massshettys6502 ай бұрын
Im from Karnataka... But, I jus feel there's no barrier between you n us in the matter of Balanna n other legends of Telugu❤❤❤
@eashwarchocka306 Жыл бұрын
I don't think anyone compose this masterpiece. I was 16 yrs old, watched the Tamil version at Anand Theatre. For every songs, the mood of the audience was so colorful. Everyone will dance, applause. No one get it. Raja
@ramakrishnajandhyala5283 Жыл бұрын
I am in my inter first year when i watched GEETANJALI
@bhavyasrisuggam3278 Жыл бұрын
My favourite songs
@aquans1751 Жыл бұрын
@@bhavyasrisuggam3278 hiiii
@kaladar5377 Жыл бұрын
Aattadi ammadi song next level in theater
@rameshkrishnagoli92023 жыл бұрын
Raja sir music ni and Balu Gari voice ni beat cheyyagala vaaru ippatiki raledhu inka raru kuuda. Hats off the legendrys.Nice songssss. all time evergreen hits.
@-cinemathma98253 жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಆಲ್ಬಮ್..
@KK-Music1Ly6 ай бұрын
ராஜா சார் இசைக்கு ஏது மொழி....❤ Love' you Raja sir ♥️
@sridharkrishnamurthy96365 жыл бұрын
Excellent composition by raja Sir, and Mismirising voice by singers....
@prezwalkavati83234 жыл бұрын
Romantic ,evergreen, mind blowing still 30years I Will listen these songs even my children sing now
@lokanadhareddy68192 жыл бұрын
2022 lo yevaraina vintunara. Aithe meeru melody kings❤️❤️
@Sam-up1rk2 жыл бұрын
19th August 2022
@kotesunil57832 жыл бұрын
Nenu vintuna🥰 evergreen song 👌
@nenumeerudash13512 жыл бұрын
Nenu unnanu bayya
@rambabubantu3822 жыл бұрын
@@Sam-up1rk 0⁰
@netrasrao20542 жыл бұрын
I listen to all songs of 1980s and 1990s. I like only melodies
@eversunnyguy2 жыл бұрын
Jagada Jagada beats are awesome from IR. Usually he doesn't use purely modern music much (He is more of fusion) but when he uses it is awesome because it comes with melody as well !
@mayurjd68376 жыл бұрын
Awesome.....all songs in this movie are nice....my mom loves them and love to hear them....
@bhaskarrao25176 ай бұрын
The besttttttttt musician Everrrrrrrrrrrrrr.......Biggggggg fan of Ilayaraja the mastro....
@TheRamasen095 жыл бұрын
unbeatable for ever, Maestro Legend Music & SPB voice remarkable
@user-bm3cq4km3w3 жыл бұрын
ఒకప్రేమికుడు కి. ఇంత కన్నా మంచి పాటలు
@raos97417 жыл бұрын
This movie is the trendsetter in telugu industry after passing decades still we feel fresh after listening to this songs that is the greatness of ilayaraja n remaining crew
@ranjanisubramaniyan15252 жыл бұрын
Ys..💖 tq...i am south ind bt am a vry bg fn thelghu movies💖
@subbaiahrepudi1645 жыл бұрын
Amani padave Hayiga...what a lyric.this is music mastero masic...
@laddu_dancer3 жыл бұрын
😀😀😀
@chandu8923 жыл бұрын
@@laddu_dancer qqqqq
@chandu8923 жыл бұрын
@@laddu_dancer q
@chandu8923 жыл бұрын
Geethanjili songs world best misic
@vasireddyraghuram18663 жыл бұрын
@@chandu892 .
@kurakulalalitha91863 жыл бұрын
It's 2021 inka enjoy chestunam e songs😍🔥
@satishprabhu50203 жыл бұрын
ww
@harimedisetti2673 жыл бұрын
@@satishprabhu5020 ¹11
@rajeshv1083 жыл бұрын
Really true
@AKGAMER-zx5pw2 жыл бұрын
@@rajeshv108 0so.nice
@kkdeepudeepu27362 жыл бұрын
@@satishprabhu5020 q
@bhadraveerabhadrareddy70585 жыл бұрын
సూపర్ సాంగ్స్
@bhanumathiganta96422 жыл бұрын
My early childhood memories of this movie songs are very sweet 🤗
@sakarthick62110 ай бұрын
I don't understand the lyrics much, but there is no doubt that Tamil poet Bharathiyar has commended Telugu as a "Beautiful Language", I have seen this movie no. of times in DD, but never felt bored, Manirathnam/Nagarjuna/Girija/Ilayaraja and all singers did their best ❤❤ Love/Thriller(for kids)/Comedy/Romance/Sorrow, this movie has all
@srdasu4 ай бұрын
This movie is a marvel of Mani Ratnam and Ilayaraja created a musical magic and sir there is no language barrier to music. Even I listen to tamil songs. All music lovers are same
@korakollaumesh94905 жыл бұрын
Evergreen songs!! inthakanaa melody music future lo impossible!!
@mspreddi13 жыл бұрын
Raja varu meeru maa jeevithamlo vunDaDam maa bhagyame bhagyamu. not sure why raja sir did not get National award. these songs are way ahead of time.
@pavan123255 жыл бұрын
Raja sir Spb sir chitra maam janaki maam Long live these legends
@jeyanthis4444 жыл бұрын
What a voice...spb sir...pls come back...even your songs can't replace you sir..
@priyankaravi18033 жыл бұрын
My all time favourite album 😍
@srikanthkumarg2 ай бұрын
Yes I am there. I am from vizag. Now I am in Vijayawada. Bhavani maala finished. Listening to my favorite songs
@komalkumar90733 жыл бұрын
Beautiful composition of Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹
@prashanthperingeth47042 жыл бұрын
മണിരത്നം +ഇളയരാജാ+എസ്.പി.ബി+ചിത്ര ...വർണ്ണിക്കാൻ വാക്കുകൾ ഇല്ല
@kathaschannel36762 жыл бұрын
My memories come backy uncle favourite songs. Rip Uncle i miss u soo much i love you.
@harshantube3 жыл бұрын
Anne Composition Raaja Sir. Pala kaalathuke Nanri !!
@kvenkateswarrau53003 жыл бұрын
I am extremely happy to hear these songs of GITANJALI.I have not seen any movie after GITANJALI In Theater.Unforgettable movie.
@lokamithralokesh82803 жыл бұрын
No one can compose music like Ilayaraja. No one can sing a song like SPB. Eternal Stars. That's it.
@madhavilatha74432 жыл бұрын
I'vi 90s lo super bloster songs..now also same feelings can get memories..hat's off the all singers and lyric writers n music composition group also
@christopherjohn1560 Жыл бұрын
80's songs అండీ
@cmcbobbili987411 ай бұрын
WHAT A FILM .ITS TRULY EXTRARDINARY ACTING NAG SIR. GOOD VOICE BALU SIR.MISS U BALU SIR.
@ravinderr27084 жыл бұрын
నేను 2020 లో కూడా వింటున్నా అంటే పాటలు ఎంత బాగున్నాయి అర్థం చేసుకోండి
@ravikumarmatcha63464 жыл бұрын
That is Ilayaraja...
@anilkumarvadisa47264 жыл бұрын
It is a milestone picture in telugu industry
@pranaybantupalli96644 жыл бұрын
Art has no age. Music doesn't have monotony
@krishnavamsi90643 жыл бұрын
@@pranaybantupalli9664 l Lplpl Lllpklllplplp P P P P P P Pp
@krishnakavitha23223 жыл бұрын
2020 మే నెల రోజులు మారిన పాటలో మాధుర్యం తగ్గలేదు తగ్గదు కూడా ❤️
@peddanna116 Жыл бұрын
2023 lo evaraina vintunnara.Aithe meeru melody princess ❤❤❤
@ShivaKumar-gb5nf4 жыл бұрын
On of the classics - great team work awesome music, photography, lyrics, action etc
2023 lo oka geethanjali inko geethanjali movie chusthundhi 😊😊🤩
@kaladar53774 жыл бұрын
జల్లంత కావాలిలే పాట చిత్ర మేడం అవలీలగా పాడేసారు . ఈ పాట లో బాస్ సూపర్ .నిజంగా ఇళయరాజా god of bass
@sidhusidhartha107 жыл бұрын
I didn’t see type off movie till now Very nice 👍 movie from Akineni Nagarjuna🙏🏻🙏🏻😍😍 Very good love story...👌🏻👌🏻👌🏻
@krishnakavitha23223 жыл бұрын
my laif taim fevret movie
@sujathasujatha82692 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్ సంగీత పాటలు
@BabuBabu-ng8lk6 ай бұрын
old kadu aver green
@tree188002 ай бұрын
Ok. Whatever it is, gundelni pindese paata. I am listening this song from my college days. Lot pain in this song. Brain tumour to kanumarugaina naa wifegaaru chaala yaadikostaru. After 18years.
@ajprakash4074 жыл бұрын
9.23 I love that sound. Nenu brathiki vunnarojullo baaga వినేవాడిని
@manimahesh53364 жыл бұрын
Wt
@anilraj4u4 жыл бұрын
SPB sir the legend voice of in our lifetime 1980 (coz i started listening songs from) to 2020 whatt a melodies he is given OMG
@bsivasankarreddy51464 жыл бұрын
A very rare combination of Maniratnam , Nagarjuna, Illayaraja & SPB makes the movie & songs unforgettable one.
@sridarmadan23862 жыл бұрын
2:35 to 2:55 really magic !
@sridarmalli76422 жыл бұрын
Yes
@chandbasha178111 күн бұрын
2024 డిసెంబర్ 2వ తేదీ ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@PradeepChandNelli5 жыл бұрын
I'm still enjoying 2019!
@karthikk26833 жыл бұрын
2021
@vinaysamala53363 жыл бұрын
IAM also I never forget ☺️
@vidyabhukya1623 жыл бұрын
Now Oct 2021
@laxmikanthreddy91293 жыл бұрын
@@karthikk2683 let w
@sreesdesignsstore3162 жыл бұрын
Now feb 2022
@varshapaulson14672 жыл бұрын
My favorite actor in thelugu..... Nagarjuna sir........ from Kerala