చాలా బాగుంది అండి మీరు చెప్పినట్లు గానె ఇది అందరూ చదవాల్సిన గీత
@subrahmanyamrelangi34234 жыл бұрын
ఈ తెలుగు జాతి యావత్తు మానవాళికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి భగవద్గీత గానామృతం అందించిన శ్రీ గంగాధర శాస్త్రి కృతజ్ఞతా భావంతో పాదాభివందనములు చెప్పుకుంటున్నాము జై శ్రీ కృష్ణ, 🙏🙏🙏🙏🙏🙏
@venkateshwerraon4727 Жыл бұрын
Aàaaaaààà
@sudhakarpuppala9570Ай бұрын
శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనం చేస్తున్నాము
@sajjalabhaskar23712 жыл бұрын
గురువు గారి ఆదర్శంతో అందరమూ భగవథ్గీత చదువుదాం సరియైన జీవితం గడుపుదాం.
@ramanabade88472 жыл бұрын
Great explanation sir
@srinivaassattu1005 жыл бұрын
చాలా ఉపయోగకరమైన భగవత్ గీత జీవన గీత అని ప్రతి విషయాన్ని మహ... అద్బుతంగా వివరించినందుకు గంగాధర్ గారూ... మీకు మా కృతజ్ఞతలు తెలియచేస్తూన్నాము.👌👌👌💐💐💐
@dasarisubbarao45145 жыл бұрын
మానవజన్మ ఎత్తిన ప్రతిఒక్కడు రాబోయే తరానికి కీర్తితో స్ఫూర్తిగా నిలవడానికి ఉపయోగపడే దిక్యూచి భగవత్ గీత అని తెలియజేసిన గంగాధర్ శాస్త్రి గారికి నమఃసుమాంజలి
@dk15514 жыл бұрын
మీ గాత్రానికి వందనాలు.
@sajjalabhaskar23712 жыл бұрын
గురువు గారు చెప్పినట్లు హిందూ ధర్మం సర్వలోక హితం కోరుకొంటుంది. జై గంగాధరశాస్త్రి గారు
@swami93592 жыл бұрын
J ,...
@srivatsaa.r.99364 жыл бұрын
GEETHA GANGADHAR..... SIR, Ashtonished to see and hear his knowledge about Geeta. His inborn music talent and voice quality reminded me of shri Gantasala vekateshwara Rao's Bhagavat Geetha recital. It is my fortune for the day that i am able to hear him. My knowledge of Telugu language is primary and i am trying to learn the language now. Yet i could make out what he was trying to say and i am impressed by his mastery of telugu which is actually figureative and impressive. Perhaps had i known Telugu better earlier, things would have been better. One more thing that impressed me is Telugu people talent, knowledge in various fields, common amongst all of them being their voice control and grip on music. I fully agree with him when he claims that there is no parallel to Gita anywhere in the world, in any other religion, culture and country Every time i hear it, i am mesmerised by its deep thought and guidance showing way how one has to view/look at life on earth, being in it and with out. A unique guidance path that has no parallel. Like the scholarly who spoke in this video, i am reminded me of shri Bannaje Govinda charya of Karnataka connected to Udipi mutt whose explanation, interpretation of the significance og Gita is worth mentioning here. On the whole i am awe struck of the speakers knowledge of Gita and his unparalled voice and musical capability. Vatsa Isro karnataka
@srinivaschary3672 Жыл бұрын
🎉🎉 మీ పాద పద్మములకు నమస్కారం గురువు గారు
@sajjalabhaskar23712 жыл бұрын
దైవాంశసంభూతులు గురువు గారు గంగాధరశాస్త్రి గారు మహాత్భుతంగా ఆలపించిన భగవద్గీత ను అందరమూ విని గ్రంథాన్ని చదివి అనుసరించి జీవించుదాం.
శాస్త్రిగారు నేను మీకు ఏకలవ్య శిస్యుడను, కానీ నాకు మనస్సులో ఎప్ప్డునించో మీయొక్క ఉపన్యాసాల్లో ఒక ప్రశ్న నాకు ప్రశ్న గా మిగిలింది మీరు పవన్ లో ఒక భగవద్గీత దాగివుంది అన్నారు ఆయనకు ఎటువంటి సెంటిమెంట్స్ లేని వ్యక్తి, అయనను భాష మరియు విదేశీ మహిళలులను అవసరం కొద్దీ వివాహం చేసుకోవడం లోనా, లేక నేను హిందువుని ఇటువంటి సంస్కృతి ని ఇష్టం పడను గీత చెప్పింది కూడా ఉత్తములు ఆచరించినదే అందరు ఆచరించమని చెప్పారు మేము ఎలా అయనను ఆచరించాలి మీరు తెలియజేయగలరు అని ప్రార్థిస్తున్నా గురువుగారు
@swamigopalreddygopalreddy6925 жыл бұрын
Super
@vaasu242611 күн бұрын
శాస్త్రి గారిని విమర్శించే స్థాయి కాదు నీది, నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే నీకు అర్దం అవుతుంది
@sajjalabhaskar23712 жыл бұрын
గురువు గారు గంగాధరశాస్త్రి గారికి పాదనమస్కారములు. భగవద్గీత
@sureshpadala48766 жыл бұрын
అద్భుత ప్రసంగం జై శ్రీ కృష్ణ
@kistagoud37832 жыл бұрын
జూనియర్ గంటసాల 🙏🙏🙏🙏🙏
@santoshpatasala85555 жыл бұрын
అమృత తుల్యమైన జ్ఞానసాగరమైన మీ వాక్కులను పల్లె పల్లె కీ వ్యాపింపచేసి సామాజిక స్పృహను వ్యాప్తి చేసే వ్యవస్థాగత నిర్మాణం చేయాలి.
@golladevanna72912 ай бұрын
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః కృష్ణం వందే జగద్గురు.. చాలా బాగా చెప్పారు గంగాధర్ సార్ గారు మీ యొక్క ఆత్మ స్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామములు. భగవద్గీత గురించి అర్థం చేసుకున్న వారికి అన్ని అర్థమవుతాయి కుక్కలకు కంపు వాసనే ఎక్కువ వస్తది మల్లెపూల వాసన హంసలకు ఏ రుకుంటుంది. కుక్కలకు కాదు వాడెవడో తప్పుడు సమాచారం రాసిండు అని ఒక గ్రంథంలో చెప్పిండు ఈ యాంకర్ అందుకే కుక్క పదము వాడిన కంపు వాసన పదము వాడిన. కృష్ణం వందే జగద్గురుం
@kethavathleelavathi54134 жыл бұрын
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది గురువుగారు🙏
@prasadboggarapu67264 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్! 🌅🌺🙏🌺🌄
@Sirivenkateswaraofficialvideos3 жыл бұрын
Sri గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@vizagnanigaru65236 жыл бұрын
I like so much from now I will practise and follow this statement jai bhagavadgeetha.
@99599347683 жыл бұрын
Excellent explaination of Bhagwad Geeta 🎉
@chsatyanarayana85912 жыл бұрын
Great and good chanal
@cutmirchi5275 жыл бұрын
Well said Geetha is not during retirement ! It’s a gift towards our life style 🌙🙏
@gurgahony7 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పినందుకు శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు.
@damodaramk23166 жыл бұрын
Sex
@ganeshgollapudi64024 жыл бұрын
@@damodaramk2316 chi..ne brathuku
@ramanaraoa54094 жыл бұрын
ఆ మధ్య ఎవరో TV లో మొదలు పెట్టారు కొత్త నినాదం "శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను ". అది వెక్కిరింపా ? అది మొదలు అందరూ..
@udbh19314 жыл бұрын
@@damodaramk2316 Thu....nii bathuku
@dayanandamnalagatla30034 жыл бұрын
Sir.. It is my pleasure to share of your greatness and dedication towards people of bharath..🙏👌⚘ Yours ever lovingly
@ajaykrishna73255 жыл бұрын
I don't believe in God but i believe in Mahabarath... And im big fan load Krishna.. he is my best teacher.. Krishna has guided me a lot... He gave me so many solution .. Gita has given me peace full life... Gita guides as what to do what not to do.. i love mahabaratha and Krishna...
@shankarv87876 жыл бұрын
Gangadhar garu nimu kanna thalidandrulu dhanyulu. Meeku samakaleekulamainanduku garvapaduthunnamu. Mee lakshyamu neraveralani aa Srikrishnabhagavanuni prarthisthunnamu.
@praveenreshaveni85404 жыл бұрын
Gangadhar shastri garu miku padhabhivandhanam...🙏🙏🙏 Mi shishyunni kavalanukuntunnanu guruvu garuu🙏
@vaddenenimanikanta55725 жыл бұрын
Om namo bhagavathe vasudevaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thanuscreativity35092 жыл бұрын
Sri gurubyo namaha Ganga dhar shastri Garu mee Amma nanna garu ki maa namaskaaralu .
@seshasaijammalamadaka54555 ай бұрын
Very very great.poorva jananma sukrutham. Long live.
@barlagangamuthenna45676 жыл бұрын
Thanks you sir good
@venkateshgm46054 жыл бұрын
గురువుగారు మీరు మరో వివేకా నంద లాగా కనబడుతున్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
No words to praise your aim n ambition great Sir let Lord Jagannath grace you all types of energy n wisdom to reach your Mission Jai Jagannath
@nagalingamsubbarayudu26854 жыл бұрын
Adbhutangachepparu sir🙏🙏🙏🙏🙏🙏
@sambasivaraogarimella46977 жыл бұрын
A real and rare opportunity to listen to jnani, and the most knowledgeable personal . Such like these persons , are to be given all sorts of encouragement to spare more time to educate, the people regarding the bodhas of BHAGAVATH GITHA, IT'S AN END LESS THAT MAKES PERSON IN TO A COMPLETE HUMAN BEING. A SENIOR CITIZEN.
@sambasivaraogarimella46977 жыл бұрын
I DO MY HEARTFUL PRANAMAS TO GOWRIPATHI GARU.
@SVPSOOrg6 жыл бұрын
Nice.
@lavakusa54315 жыл бұрын
Meeru enchukunna ,chestunna bhagavadgheetha nuprapanchaniki andinchadaniki chestunna prayatnaniki andaram entho kruthajnulam. But ginnis book gurunchi matlaaduthu ,"Andaru floot notitho udithe nenu mukkutho uduthanu" ani okadu udaadu elanti cheththa anthaa untundi aa book lo annaru.okari talent nu chethatha anakunda unte bagundunemo.
Harekrishna harekrishna krishna krishna hare hare.. Harerama Harerama Rama Rama hare hare.. Chant and be happy.. please read bhagavad Gita..
@srinivasrao24225 жыл бұрын
Jai sri krishna
@nagenderchalla8836 жыл бұрын
Good explanation sir🙏
@srinivasreddy60354 жыл бұрын
బాగవద్గిత కూరుక్షత్రం లో ఎంత టైములో చెప్పబడింది.
@chkmurthy19584 жыл бұрын
@@srinivasreddy6035 is a
@sanjayGupta-hh2pg4 жыл бұрын
Pppppppppp
@sanjayGupta-hh2pg4 жыл бұрын
Ppppppp
@sanjayGupta-hh2pg4 жыл бұрын
@@chkmurthy1958 p
@SameeraKumar4 жыл бұрын
ఒక నికృష్టుడు satanik verses ani Bhagavad-Gita ని కామెంట్ చేశాడు అన్నారు. ఒక మూడు ప్రశ్నలు వేసాడన్నారు. మరి వాటికి సమాధానాలు ఏవి? నాకు తెలిసింది మాత్రమే మాట్లాడతాను, నువ్వు ఏమన్నా అడుగు అన్న ధోరణి లోనే వుంటున్నాయి చాలామంది సమాధానాలు. మన వాక్చాతుర్యం అవతలి వాడి నోరు మోయించే విధంగా వుంటే బాగుంటుంది కదా. నేనే భగవద్గీత ని, మా అమ్మా నాన్న లతో సమానమైన భగవద్గీతను అంటే నాకు కోపం వచ్చేస్తుంది అని beating around the bush కబుర్లు కాక, straight గా, to the point సమాధానం చెప్పగలిగే నైపుణ్యం కావాలి. ఆ పది సంవత్సరాల నుంచి భగవద్గీతను చక్కగా కాష్ చేసుకోగలిగి నందుకు అభినందనలు.
@VedikHome5 жыл бұрын
Talupululeni vidyalayam, Golden words
@KumarKumar-bs6oy5 жыл бұрын
Awesome sir
@jagapathiraochennemsetti67103 ай бұрын
మీరు కారాన జన్మలు, మీకు ధన్యవాదములు
@ushakolli83052 жыл бұрын
Sasthri gariki padabivamdanam
@harishbirram7805 жыл бұрын
ధన్యవాదాలు
@surendrakodali4 жыл бұрын
thalli thandri gurinchi entho chakkaga chepparu🙏
@greatramtha89365 жыл бұрын
Thammudu janma ante needenayya.. I love you.
@usharaniyerneni30254 жыл бұрын
Gangadhara sastri garu meeku maa padabhivandanam om hara hara gangadharaya namah
@radhadontidonti91365 жыл бұрын
Tq for the inspiration guruvugaru
@sreeramamohanreddy95865 жыл бұрын
Made me more intrested in reading Bhagavath Geetha sir.. Thanks alort
@smartwaveenggpvtltd.52984 жыл бұрын
Excellent 👏👏👏👍
@akbarshaik60145 жыл бұрын
మీరు చెప్పిన శ్లోకంలో బహు ఎక్కువ మందిలో నన్ను ఏ కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు అన్నారు నన్ను అన్నది దేవుడు డు ఆ దేవుడు ఎవరు ఆయన గురించి మీరు ఎందుకు పక్కన పెడుతున్నారు విగ్రహారాధన భగవద్గీత సమర్థిస్తుందా లేక తిరస్కరిస్తుంది దీని మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వండి శాస్త్రి గారు
@udbh19314 жыл бұрын
Devudu oka positive energy... Devudu unlimited... ekkadaina untaadu... nee lonu untaadu.. naa lonu untaadu.. mana chuttupakkala untaadu... manam ayanani gurthinchinappudu baagupadatham... Kaani janaalu andaru antha high spirituality ki cherukoleru... konthamandi chuttu unna devudini gurthinchaleru... vaallu devudini vigraham roopamlo manifest chesi poojisthaaru... Mee sandeham theerchanu ankuntunnanu...!! Namaskaaram...
@ganeshreddy13512 жыл бұрын
మీరు ఏ ఏ రూపాల్లో నన్ను తలచుకుంటూన్నారో ఆయా రూపాల్లో నేను మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు గీతలో. మీ దేవుడికి రూపం లేదని నువ్వు నమ్మితే దర్గాలు ఏంటి?వ్యక్తి పూజ నిషిద్దం అని చెప్పిన మీ మతంలో దర్గాలకి ఎలా వెళ్తారు? అలాగే వడ్డీ, వ్యాపారం నిషిద్దం కదా మీ మతంలో మరి ఎందుకు అవన్నీ చేస్తున్నారు?
శ్రీభగవధ్గీత చదువండి పరమపదమైన పరమాత్మధ్వార మొక్షం పోందండి .గీతసకలవేదాల సారం ఉపనిషత్తులమిశ్రమమం పూరాణాల కలయిక మొత్తంసకల శాస్తాల సారం గీత చదువండి రాత మార్చుకోండి భగవధ్గీత ప్రచార సేవాసమితి యాదాద్రి జిల్లా...సకలజీవరాసులయంధు గల ఆత్మఒక్కటే మనల్ని పాలించు పరమాత్మఒక్కడేప్రతి రోజు ఉదయం5గం.15నిరామ తారకం జపం చేయండీ
@meenakshis50674 жыл бұрын
World full of Hinduism!
@ramakrishnapulupu7576 жыл бұрын
💐💐💐
@madhavivedala72185 жыл бұрын
Dhanyavadalu Sastri garu
@ramachandramurthyjakkula75615 жыл бұрын
Jai Shri Krishna
@prasadboggarapu67264 жыл бұрын
The Lord who is the Ruler of the world and Master of the masters... He Instructs and Guides righteous path through "Bhagavadgeeta" to all of us in this world!!
@sunilkumardaram2791 Жыл бұрын
హరే కృష్ణ 🙏
@balavenkat40685 жыл бұрын
Sir me maatalu vintunte Edo teliyani santhosham vestundi sir. Manasu chala anandangaa untundi
@komalakomala9355 жыл бұрын
Good morning sir nice info vedo thanku so much good bless you always 🌞🌻💐🍓🍇🍈🍊🍏🍋🍎👃👃👃
@adapuramu26674 жыл бұрын
👌
@padmawatiakulagood66846 жыл бұрын
👌👌👌👍👍👍👃👃👃great great great
@kattarajeswari78614 жыл бұрын
🙏🏻🙏🏻👏🏼👏🏼
@harishbirram7805 жыл бұрын
చాలా బాగుంది
@amirthigovindarao86065 жыл бұрын
Schools lo presentation cheyali Bagavathgeetha dayacheci prabuthvam go thisukuravali daya choopinchandi please. Danyavadam
@divakarunidattatreyasarma96644 жыл бұрын
Divaamsa sambhuthulu sri Gangadhara sastry garu
@medaboinavinay26026 жыл бұрын
Wow fantastisk mind blowing🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshgollapudi64024 жыл бұрын
Sir me padamulaku namskaram
@gingalarajeshkumar56636 жыл бұрын
🙏
@sivasankar8485 жыл бұрын
గంగాధర శాస్త్రిగారు జీవన్ముక్తులు
@dillibabu32549 ай бұрын
GURUVUGARU MEERU PADINA BHAGAVAD GITA MAHA ADBHUTHAM MEE PADHALUKU NAMASKARALU