Life@360 With Bhagavadgita Foundation Founder Gangadhar Sastry | Reflection

  Рет қаралды 286,001

Reflection

Reflection

Күн бұрын

Life@360 With Bhagavadgita Foundation Founder Gangadhar Sastry | Reflection
gitafoundation2008@gmail.com
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / channel
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 960
@mamathareddy529
@mamathareddy529 Жыл бұрын
మన భారత్ లో రిజర్వేషన్ బ్రాహ్మణులకు ఇవ్వాలి నిజమైన పేదవారు బ్రాహ్మనులే సంఘమిత్ర
@kovvadakumari8606
@kovvadakumari8606 Жыл бұрын
Ee jadyame ippatikaina vidavandi, hinduvulantha okate ane bhavam. theesukurandi leka pothe malli nizam leda British palana start avuthundi. Maa kulam maa kulam ani gazzi penchakandi. Govt schl lo okka oc undaru. Mundu mana dharmanni kaapadu kundam ekam avudam . Ground level ki vellandi sanathana dharmam lo unna goppa thananni kulam chuda kunda vyapthi chethanainantha cheyandi
@hind.26
@hind.26 Жыл бұрын
​@@kovvadakumari8606కులం మధ్య విభేదాలు కాదు, బ్రాహ్మణులకు కూడా వారి ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్ ఇవ్వచ్చు 👍
@Naninlg
@Naninlg Жыл бұрын
Madam,society ke nijalu kadu kavalsindi abaddalu. eppudo evado maku anyam chesadu kabatti ... chesina chesthunna sahayanni marichi notiki vachindi matladi akkassu kaka samajam manadi so,evvadu maradu
@VemulawadaKrishna
@VemulawadaKrishna Жыл бұрын
Evaru brahmmans Antey varu Kulamulo puttadam kadu samskaram undaliAppudu Brahmmans
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 Ай бұрын
అసలు రిజర్వేషన్ లే తప్పంటే మళ్ళీ బ్రాహ్మణులకు ఇంకొకళ్ళ కు ఏంటీ?? బ్రాహ్మణులు చాలా ఇంటలిజెంట్స్ స్వయం కృషితో పయికి వచ్చే సత్తావాళ్లకు వుంది
@masadisrinivas1950
@masadisrinivas1950 4 күн бұрын
ఓ సరస్వతీపుత్ర నీ పాద పద్మాల కు వందనం సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆ భగవంతుడు మీ రూపంలో పుట్టినాడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rupendraj9998
@rupendraj9998 Жыл бұрын
🙏 Reflection యూట్యూబ్ చానెల్ లో ఇప్పటి వరకు వచ్చిన వీడియోలలో ఉత్తమమైన ఇంటర్వూ. అవునా, కాదా ఉత్తమం, ఉత్తమం, ఉత్తమం 🚩
@raviphanindra9454
@raviphanindra9454 7 ай бұрын
Avnu top ingterview
@sudhajampana1827
@sudhajampana1827 7 ай бұрын
గంగాధర్ శాస్ట్రీ గార్కి , నా హృదయ పూర్వక పాదాభివందనం..
@akkinasharvari3803
@akkinasharvari3803 Ай бұрын
Adbhutam amogham mee pravachanam
@rajuchettaboinaraju
@rajuchettaboinaraju Жыл бұрын
అన్నగారికి నమస్తే మంచి వ్యక్తిని ఇలాంటి గురువుగారు సమాజానికి చాలా అవసరం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@BangarunaiduAlthi
@BangarunaiduAlthi Жыл бұрын
Vari good
@BangarunaiduAlthi
@BangarunaiduAlthi Жыл бұрын
Swamula chinthalavalasa
@SudhirKumar-er5zs
@SudhirKumar-er5zs Жыл бұрын
Excellent!
@vanumuvisweswararao9616
@vanumuvisweswararao9616 Жыл бұрын
Excellent
@sadasivaiahs8803
@sadasivaiahs8803 9 ай бұрын
6😢😢😢😊😊😊​😮@@BangarunaiduAlthi
@rakes397
@rakes397 Жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారు ఒక క్రియేటర్ ప్రతి ఒక్కరు కి ఇన్ప్రెషన్
@gudalalakshmi4082
@gudalalakshmi4082 10 ай бұрын
రెండోది సమస్య వచ్చినప్పడు చచ్చి పోదాం 🌹🙏🌹అనకూడదు🌹🙏🌹బాగా ఆలోచిద్దాం 🌹🙏🌹🙏🌹సమస్య తీరుతుంది 🌹🙏🌹
@dilipm7853
@dilipm7853 Жыл бұрын
చిన్న పిల్లలకి రామాయణం, మహాభారతం తో పాటు ఛత్రపతి శివాజీ గారి గురించి కూడా చెప్పాలి
@sathishtadikonda5662
@sathishtadikonda5662 Жыл бұрын
భవిష్యత్తు కృష్ణుడిదే ...జై శ్రీకృష్ణ
@gokarakondasatyasaimakeitp6708
@gokarakondasatyasaimakeitp6708 Жыл бұрын
గురువుగారు గంగాధర్ శాస్త్రి గారు మీకు అనేక వందనాలు 🙏🏻🙏🏻
@akkinasharvari3803
@akkinasharvari3803 Ай бұрын
అన్ని పాఠశాలల్లో గీతా ఉపాధ్యాయులు తప్పనిసరిగా గీతను రోజూ ఒక పీరియడ్‌లో బోధించాలి
@magapatiswathiswathi7579
@magapatiswathiswathi7579 Ай бұрын
Having many religions how can they teach
@sandhyrani8019
@sandhyrani8019 Жыл бұрын
నిజంగా కోట్లమంది హిందువులు చూడవలసిన వీడియో🙏🚩🚩🚩
@techindustry_telugu11
@techindustry_telugu11 Жыл бұрын
ప్రతి గ్రామానికి ఒక స్కూలు ప్రత్యేకంగా ఉండాలి వేదాలు చదివిన పండితుడే ఉండాలి అప్పుడు మన పిల్లలు బంగారు పిల్లలు జై శ్రీ కృష్ణ
@sridevinalubala9959
@sridevinalubala9959 Жыл бұрын
గురువుగారు! ఈ గీత నే మార్చింది నా తలరాత,❤ కృష్ణం వందే జగద్గురమ్ ❤🙏
@fanofruthless6493
@fanofruthless6493 Жыл бұрын
e Geetha kadhu mana Geetha samastha manavaliki Ela brathakalo nerpe Geetha mana Geetha e Geetha anakodadhu
@srideviapsingekar1394
@srideviapsingekar1394 Жыл бұрын
భగవద్గీత యే మార్చింది నా తలరాత
@sridevinalubala9959
@sridevinalubala9959 Жыл бұрын
@@fanofruthless6493 ఈ గీత కాదండీ ! అక్కడ గీత గురించి చెప్తున్నారు కాబట్టి ఈ గీత అన్నాను 🙏
@fanofruthless6493
@fanofruthless6493 Жыл бұрын
@@sridevinalubala9959 adhe nenu chepedhi e Geetha aa Geetha ante manadhi kadhu ana vidham ga undhi e aa padhalu vadakandi mana Geetha anadi ledha Geetha Ani anandi antuna
@sirishasirisha8438
@sirishasirisha8438 Жыл бұрын
Same to me as well😊
@RAGUREDDY-o3l
@RAGUREDDY-o3l Жыл бұрын
Jai sree ram 🎉🎉🎉🎉
@SatyanarayanaVeggalam
@SatyanarayanaVeggalam Жыл бұрын
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేసిన 07 - 12 -2023 రోజు సోనియమ్మకీ జై అన్నారు కానీ భారతమాతా కీ జై అన లేని స్థితి కి వంచితుడైన సందర్భం విచారనీయం.
@raghubalapyaram477
@raghubalapyaram477 Жыл бұрын
Avunu chala thappu.soniyamma evaru amen background emiti managing sigguledu
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 Жыл бұрын
He said ,Jai hind!
@MadhavJK
@MadhavJK Жыл бұрын
మోదీ మొదటి రోజు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు భవన మొట్లకు నమస్కారం చేసి, ఆతర్వాత పార్లమెంటుకే పంగనామాలు పెడుతున్నాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కూడా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నాడు. ప్రశ్నించిన వారిని ఉభయ సభల నుంచి సస్పెండైనా చేస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి ఇత్యాధి హామీలన్నీ తుంగలో తొక్కేశాడు. ఇదేనా భారత మాతకు, పార్లమెంటుకు ఇచ్చే గౌరవం?
@rapakamohan854
@rapakamohan854 11 ай бұрын
Æ​@@raghubalapyaram477
@Vijay-yl5ss
@Vijay-yl5ss 11 ай бұрын
రేవంత్ రెడ్డి సోనియమ్మకి జై అనటం చాలా బాధ కలిగించింది తన పుట్టిన గడ్డ తెలంగాణకి జై అనిన ఎంతో సంతోషంగా ఉండేది ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు రాజకీయ నాయకులు
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 Ай бұрын
శ్రీ కృష్ణ అంశమేమో స్వామీ మీరు. 🙏🙏ఆ భగవానుడి స్వరూపమేమో మీరు 🙏🙏ఎందుకుకాకూడదు. ఖచ్చితంగా మీరు కారణ జన్ములు.ఒక్కొక్కరు అంత గొప్ప మహానుభావులు అందులో మీరు ఒకరు. 🙏🙏హరే కృష్ణ,కృష్ణ కృష్ణ హరే హరి
@iPhoneunlock1007
@iPhoneunlock1007 Жыл бұрын
నిష్కామ కర్మ సిద్ధాంతం ప్రపంచం లోనే అత్యంత నిరూపితమైన ఆచరించ బడతున్న నేర్పించబడుతున్న వృత్తి,వ్యాపార పారిశ్రామిక విజయ వికాస సిద్ధాంతం ...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@sangalatha9206
@sangalatha9206 Ай бұрын
భగవద్గీత మనిషిని ఎంత పరిపక్వం చేస్తుందో గంగాధర శాస్త్రి గారే నిదర్శనం 🙏🚩😍
@djyothi4158
@djyothi4158 11 ай бұрын
శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
@radhakrishna2596
@radhakrishna2596 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు. భగవత్ గీత ని ఇంత లోతగా అనుభూతి చెంది ఆ అనుభూతిని మాకు పంచుతున్న మీకు ధన్యవాదములు.🙏🙏🙏🙏
@CkolimyRamyesh
@CkolimyRamyesh Ай бұрын
😅ppa
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
ఇలాంటి వీడియోస్ చేస్తున్న అమోగ్ గారు మీరూ చాలా చాలా చాలా స్లాఘనీయులు నమస్కారాలు 🙏 చాలా అద్భుతం మెసేజ్ ఇచ్చారు మనస్సాక్షి ఉన్నా ప్రతీ హిందువుకి మీ చెప్పిన ప్రతీ విషయo అర్ధం అవుతుంది మీకు అనేక ధన్యవాదములు గంగా ధర్ శాస్త్రి గారు 💐🙏
@sreematrenamaha6211
@sreematrenamaha6211 27 күн бұрын
AADI AATHMA TATWAM AADHYAQTMIKATA🎉
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Жыл бұрын
జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్
@Vijay-yl5ss
@Vijay-yl5ss Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ ద్వారా భగవద్గీతను ప్రత్యక్షంగా వినిన అనుభూతి కలిగింది సమాజంలోకి భగవద్గీత ఇంకా ఎక్కువ ప్రచారం కలగాలంటే ఇలాంటి మహానుభావుల అవసరం ఎంతో ఉంది ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు 👌👏🙏
@iPhoneunlock1007
@iPhoneunlock1007 Жыл бұрын
గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు...మీకు ఈ విన్నపం చేరుతుందని ఆశిస్తున్నాను...మీరు భగవద్గీత సుదర్శన చక్రం ను ప్రకటించండి..ఈ ప్రాజెక్ట్ ను సపోర్ట్ చేసే వారందరినీ ఆహ్వానించండి ..మేమందరం మీతో పాలు పంచుకుంటానికి సిద్ధం గా ఉన్నాము ...హిందూ మతము ఉద్ధరణ కి ఎవరెవరో అవసరం లేదు..హిందువులే మహా శక్తి గా పనిచేయగలరు...అందరినీ ఇందులో భాగము చేయగలరని మనవి...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@pulipetalavanya7914
@pulipetalavanya7914 Ай бұрын
జైశ్రీరామ్ జై కృష్ణ జై హింద్
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA Жыл бұрын
కారణజన్ములు శ్రీ గంగాధర శాస్త్రి గారు మన ధర్మం కోసం తన సతీమణి గారి కనీస బంగారుతో సహా సర్వస్వమూ త్యాగంచేసి కృషి చేస్తున్నాడు మహాత్ముడు
@gudalalakshmi4082
@gudalalakshmi4082 10 ай бұрын
గురువుగారు దేవునినమ్ముకున్న వారికీ మీరంటూ నట్టు దేవుడు తోడుగా వుంటున్నాడు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@geethakrishnamaraju
@geethakrishnamaraju Жыл бұрын
అడగకముందే మన రామమందిరానికి ఊరూరు మనిషి మనిషి 4000 కోట్లు విరాళాలు ఇచ్చారు భగవత్గీత కి కూడా ఆ దేవుని దయవల్ల అందుతుంది 🙏🏻🙏🏻🙏🏻
@satyavathiadiraju1146
@satyavathiadiraju1146 Жыл бұрын
నిజంగా.మీలాంటి..వారు..మహనీయులు...ఉండబట్టే..సనాతనం..వర్ధిల్లుతోంది. మరో..ఘంటసాలను..మరపించారు..మీరు...భగవద్గీత..ను..ఓవుపో.సన..పట్టి.. వంట..పట్టించుకున్నారు......నిజంగా..మి..జీవితం..ధన్య.ము..andi.. Amoog..మీరు..చిన్నవారు.అయిన. చక్కని..మంచి.వారి.పరిచయం.చేస్తున్నారు...అభినందనలు..andi.....
@mamathareddy529
@mamathareddy529 Жыл бұрын
జై శ్రీరామ్ హరే కృష్ణ హరే రామ రామరామ హరే హరే సంఘమిత్ర
@bajanadasm
@bajanadasm Ай бұрын
🙏🌹🌻👨‍👩‍👧 jai sri krishna baghavan ki...jai grandhraj bagavatgita ki jai...jai sriram ki jai ...jai harinama sankirthan ki jai...jai sriman gangadar sastri gari ki jai.
@sreeramarajumuppalla9051
@sreeramarajumuppalla9051 Жыл бұрын
గంగాధర శాస్త్రి గారూ! చాలా సంవత్సరాల క్రిందట మీరు, మిత్రా గారు రవీంద్ర భారతి లో ఘంటసాల గారి పాటలు పాడారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆనాటి సభకు వచ్చారు. ఆనాడే ఊహించాను. మీకు మహోత్కృష్టమైన భవిష్యత్తు ఉంది. మీ ద్వారా భగవద్గీత ప్రచారము జరుగుతుండడం ముదావహం. మీవంటి వారి సారథ్యంలో మన దేశం మన రాష్ట్రం మన ధర్మం అభివృద్ధి పథం లో సాగుతుందని నమ్ముతున్నాను.
@himagiriparasingi8142
@himagiriparasingi8142 Жыл бұрын
పూజ్యగురువులకు నమస్కరిస్తూ..అమోగ్ గారికి ధన్యవాదాలు...
@praveenkumar-bk2rf
@praveenkumar-bk2rf Жыл бұрын
ఎంత గొప్ప వీడియో. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
@ramaiahcv6747
@ramaiahcv6747 Ай бұрын
Guruvu gariki Padmasri eevali
@Girinadhvidvan
@Girinadhvidvan Жыл бұрын
జై శ్రీ రామ జై హనుమాన్
@balakrishnakolatam3950
@balakrishnakolatam3950 Жыл бұрын
జై హింద్ జై భారత్
@K.Annapurneswari
@K.Annapurneswari Жыл бұрын
అమోఘ్ గారు మీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియటం లేదు...🙏🙏🙏
@shrikrishna3017
@shrikrishna3017 Жыл бұрын
👆🙏🙏🙏🕉️🚩🪷 మన భారతదేశంలో విలక్షణమైనది తెలుగు గడ్డ!! ఇక్కడ పురుడు పూసుకున్న మహానుభావులను... గుర్తించడంలో వెనక పడుతున్నది? తెలుగుజాతి ఇటువంటి మహనీయులను గౌరవించి... వారి ఆదర్శవంతమైన భావాలను... దేశం ఉపయోగించుకుంటే!! భవిష్యత్తు బాగుంటుంది. 🙏🙏🙏🕉️🚩🪷
@janardhanreddymule9148
@janardhanreddymule9148 7 ай бұрын
Guruvu. Gaaru. Meku na sasranga. Naskar
@Kalki-yc5tm
@Kalki-yc5tm Жыл бұрын
భగవత్ గీతను subjects లో చేర్చాలి..🔥🔥
@saralatalluri3714
@saralatalluri3714 Жыл бұрын
Avunu
@suneethachunduru6163
@suneethachunduru6163 11 ай бұрын
Yes
@kranthichinni8055
@kranthichinni8055 11 ай бұрын
Yes
@j.kishorechoudhary1787
@j.kishorechoudhary1787 Жыл бұрын
Jai sri krishna
@yashodharayash8798
@yashodharayash8798 Жыл бұрын
Jai shree ram jai shree krishna
@j.kishorechoudhary1787
@j.kishorechoudhary1787 Жыл бұрын
Gangadhar shastry gari Awesome video thappakunda chudavalaside😊
@balajiopticals7795
@balajiopticals7795 Жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారు మిరుచేసిన భగవతా గీత చాలా బాగుంటుంది శాస్త్రి గారి భాగవత గీత నీ యూట్యూబ్ ఈస్ట్ మీరు అనుకొన్న విదంగా హిందూ యువత ఎంతో బలాన్ని మానసిక శక్తి ఇస్తుంది ఇది నిజం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vijjiprsn
@Vijjiprsn Жыл бұрын
🇮🇳🛕 జై భాజాపా జై శ్రీరామ్ జై హింద్ వందేమాతరం భారత మాతకీ జై 🕉️🚩
@anjineyuluthopukara7905
@anjineyuluthopukara7905 Жыл бұрын
గురువు గారి మాటలు విన్నందువల్ల నేను ధన్నుడిని అయ్యాను, ధన్యవాదములు.
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
😊గోమతను తినేవల్లూ వారిని తినమని సహకరించిన వాళ్ళు కూడా త్వరలో కచితంగా ఆకాల మరణం తప్పదు కదా తప్పదు మనదేశంలో కూడా తప్పదు నిజమే🤘🤘🤘🤘🤘 అనుబావిస్తారు శవల గుటల గుటలుగా కరొన నుండి తప్పించి రక్షించట నికి చేసిన త్యాగము విల్లు దుర్వినియోగము చేసారు బరాతీయులు ❤❤❤❤❤🕉🔱🕉💯
@srigowri992
@srigowri992 Жыл бұрын
జై శ్రీ కృష్ణ,🌷🙏🏼🙏🙏🌷🌷 జై భగవద్గీత ❤🌷🙏🙏🙏🌷 జై గంగాధర శాస్త్రి గారు 🌹🙏🙏🏼 🙏🌷 జై రిఫ్లెక్షన్ టీవీ 🌹🙏🌹
@srigowri992
@srigowri992 Жыл бұрын
గంగాధర శాస్త్రి గారిని ఎవ్వరూ ప్రోత్సాహించటం లేదు, గీతా ట్రస్టు ను ఎవరూ ప్రోత్సహించటం లేదు ఎలా నడుస్తుందోఅని చింతిస్తాను.తెలుగుప్రజలారా తెలుగు జాతి రత్నాన్ని గుర్తించండి, ప్రోత్సహించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ❤🙏🏼🙏🏼🙏🏼🌷🌷
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 Жыл бұрын
👏👏👏👏మాటల్లేవు sir..., ఇది విన్నాక. ఏం కామెంట్ చెయ్యాలో అర్ధం కావడం లేదు 👏👏👏👏👌
@srinivasabunga
@srinivasabunga Жыл бұрын
Namo bhagavadhgeetha namaha.jaisanathana dharma.
@b.anjijetti5606
@b.anjijetti5606 Жыл бұрын
జై శ్రీ రామ్ గురువు గారు 🙏 సనాతనం అంటే = నిత్యమైనది, నాశనం లేనిది. హిందూ సమాజం గుర్తించి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది
@balajikumar9571
@balajikumar9571 Ай бұрын
గొప్ప గొప్ప వారు మీ దగ్గర కు రావడం కాదు.మీరు వేళ్ళండి. అదే భగవద్గీత....!🕉️🙏
@SuradaChandrarao
@SuradaChandrarao Жыл бұрын
జై శ్రీ రామ్ ❤ జై శ్రీ కృష్ణ ❤ భారత్ మాతా కీ జై ❤
@D.Bhanusree
@D.Bhanusree Жыл бұрын
Amogh garu మీ జన్మ ధాన్యం అవుతుంది ఇలాంటి మహానుభావులను కలిసే అదృష్టం కలిగింది, మీ ద్వారా మా జన్మ ధాన్యం అయ్యింది, ఈ రోజుల్లో ఈ పిల్ల మంద (youth ) వినీచ్చావరు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️ కానీ ఎంత నేర్చుకోవచ్చో ఈ talk show ఒక్కటి చూస్తే చాలు. Thank u so so much Amogh,
@ganjisrinivas762
@ganjisrinivas762 Жыл бұрын
అమోగ్ గారు నమస్కారం మహానుభావుడు గంగాధర్ శాస్త్రి గారితో ఇంటర్వ్యూ చాలా అమోఘం గా ఉంది . ఈ విడియో అన్ని గ్రూపు లకు పంపిస్తున్నాను . జై శ్రీరామ్
@madhavireddy1847
@madhavireddy1847 Жыл бұрын
Jai shree Ram
@sujatharamp9527
@sujatharamp9527 Жыл бұрын
ఎలాంటి వారు అరుదు... interview చూడటం మా అదృష్టం
@R.R.K.Ragas1199.
@R.R.K.Ragas1199. Жыл бұрын
జైశ్రీరామ్ గంగాధరం గారు మీరు భగవద్గీత గురించి భారతీయులు ఎవరు ఇంతవరకు చెప్పనటువంటి ఎన్నో విషయాలు కూలంకషంగా వివరించారు చాలా సంతోషంగా వుంది జై హింద్, జై భారత్, జైశ్రీరామ్
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA Жыл бұрын
గురువు గారు గంగాధరశాస్త్రి గారికి పాదనమస్కారములు. సోదరుడు అమోఘ్ దేశ్ పతి గారికి ధన్యవాదాలు. నీఛ సెక్యులర్ హిందువులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారి మన మతాన్ని ధర్మాన్ని కాపాడాలి
@sunithasubbu4083
@sunithasubbu4083 Жыл бұрын
జై సీతా రామ్ 🚩🙏
@asdeals01
@asdeals01 Жыл бұрын
మహానుభావా మీ నోటి గుండా నిండుగా నిండి ఉన్న అర్ద్రతతో కూడిన మాటలు వింటుంటే కళ్ళ వెంబట నీళ్లు వచ్చాయి మీ పాదాలకు పదివేల వందనాలు🙏🙏🙏🙏. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🚩🚩🚩 జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ🌺🌺🚩🚩🙏🙏
@vanisarada9886
@vanisarada9886 Ай бұрын
Bhagwat Gita should be part of our syllabus wherein students need to score good marks to finish the grade similar to maths and science. Only then we can take the benefit of Gita .
@kurvavenkatesh8141
@kurvavenkatesh8141 Жыл бұрын
जय श्री राम
@sudhasistla4956
@sudhasistla4956 Жыл бұрын
భగవద్గీత యొక్క ప్రాముఖ్యత మళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళ గలిగే శక్తి కేవలం మన ప్రవచనకర్తలకు మాత్రమే ఉన్నది. స్కూల్స్ లో పెడితే మతగ్రందం అంటారు.
@Edhisathyamu
@Edhisathyamu Жыл бұрын
అన్న మీరు ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నారు చాలా బాగుంది మీరు ఈ స్వాముల వారిని అడగండి కరోనా రోగము ఎందుకు వస్తున్నది
@narayanamvenkatacharyulu170
@narayanamvenkatacharyulu170 Жыл бұрын
నమస్కారం శాస్త్రి గారూ
@KumrsawmyKadai
@KumrsawmyKadai Жыл бұрын
గురువుగారు మీకు పాదాభివందనం మీ ఆశీస్సులు చేత గంటసాల అనే మహాత్ముడు ఆశీస్సులు చేద్దాం నేను భగవద్గీతలో అధ్యాయాలు కొన్ని శ్లోకాలు నేర్పిస్తున్నారు ఇది అంతా మీ అక్క దీవెనలు గురుదేవ మీ పాదాల దగ్గరికి మీ దర్శనానికి నేను ఎప్పుడూ వస్తాను అంతా పరమాత్మకే తెలియాలి
@sathishmalisetty7233
@sathishmalisetty7233 Жыл бұрын
Great job for Amogh 🎉🎉🎉
@LeelavathiSesetty
@LeelavathiSesetty Жыл бұрын
Jai sriram Jai hind Jai akhanda Bharat
@rituashu4095
@rituashu4095 Ай бұрын
Thank u to reflection amogh ji manchi gnanavanthulato manchi gnananni andistunnanduku chala krutagnathalu , gangadha shastrigaru miroka atbhutam , mimmalni chustunna vintunna memu adrushtavanthulam mi tapana chala goppadi thanks to u boath
@rkrockshow3519
@rkrockshow3519 Жыл бұрын
Jai shree Ram 🚩
@Lastsamurai1390
@Lastsamurai1390 Жыл бұрын
Thanks
@SanathanaSupporter
@SanathanaSupporter Жыл бұрын
జై శ్రీరాం 🚩 జై బిజెపి 🌷
@gottipolu33
@gottipolu33 Жыл бұрын
Matae mantram mantramae Shakthi a Shakthi ye Dyvam Bharath matha Jai Jai Sri ram Jai Durga matha
@jyothijyoth
@jyothijyoth Жыл бұрын
Jai Sri Krishna. Naaku RSS prayer song chaala ishtam. Vintu vunte desha bhakthi anuvu anuvuna vutteja parustundi. Jai Akanda Bharath. Jai Hind.🙏🙏🙏
@JaiHindJaiSriRam
@JaiHindJaiSriRam Жыл бұрын
నమస్తే sada వత్సలే మాత్రు bhoome
@venkateswararaopullepu8427
@venkateswararaopullepu8427 Жыл бұрын
గంగాధర శాస్త్రి గారికి శతకోటి నమస్కారములు మీలాంటి వారి వల్ల సనాతన ధర్మమ్ అభివృద్ధి చెందాలి,
@thakurnaik6462
@thakurnaik6462 Жыл бұрын
🙏🙏🙏 ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ 🌹🌹🌹
@trimurthululalam108
@trimurthululalam108 Жыл бұрын
Guruvugaru namaste namaste
@shaaktheei
@shaaktheei Жыл бұрын
ఎవరు అధుకొలేనేనీ వారి కోసం నేనున్నాను అని వచ్చాడు, ఎప్పుడు వచ్చాడని కాదు ఎం చేశాడన్న ది ముఖ్యం. సింపుల్ లాజిక్ ధర్మాన్ని మనం రక్షిస్తే దర్మం మనలను రక్షిస్తుంది.
@Pranava200
@Pranava200 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ... నాగరికత అంటే కోరికలను తీర్చు కావడమే కాదు... కోరికలను అదుపు చేసుకోవడం..
@krishnag4185
@krishnag4185 Жыл бұрын
ఇలాంటి గురువుగారు సమాజానికి చాలా అవసరం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@durgaprasadm4263
@durgaprasadm4263 Жыл бұрын
గంగాధర శాస్త్రి గారు మీరు దివిసీమ బిడ్డ అయినందుకు చాలా సంతోషంగా ఉంది
@madurikrishnamandapati5701
@madurikrishnamandapati5701 Жыл бұрын
Hari Om sastri garu my 8 year old daughter is learning bagavath gita
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 Жыл бұрын
Mana dhesham lo bagupaddavallu avaro oka saari prajalu alochinchandi
@darlingchinnoda8136
@darlingchinnoda8136 Жыл бұрын
అన్న మీరు ప్రారంభంలో చెప్పిన మాట నిజము కొద్ది సమయం చూడటం మొదలుపెట్టిన తర్వాత మొత్తం పూర్తయ్యింది... What he mr.Gangadhar sir is absolutely correct and you made this video is extremely worthwhile....❤
@gudalalakshmi4082
@gudalalakshmi4082 10 ай бұрын
నిజం చాలా మంచి మాటలు దానం ఇవ్వటానికి బాధేసింది నోరులేని కుక్కలకి అన్నం పెడుతున్నాను 🌹🙏🌹🙏అదికూడా దేవుడిచ్చినది 🌹🙏🌹
@Bunnysworld57
@Bunnysworld57 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gudalalakshmi4082
@gudalalakshmi4082 10 ай бұрын
తండ్రి గురుపాద మ్ 🙏🙏🌹🙏🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatkalva4146
@venkatkalva4146 Жыл бұрын
Jai Sri Ram, Congratulations Shiva Shakthi Team member s🎉
@chandrasekharkca4648
@chandrasekharkca4648 3 ай бұрын
జై గంగాధర శాస్త్రిగారికి జై శ్రీకృష్ణ ❤
@c.mreddy7244
@c.mreddy7244 Жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక నమస్కారం... ఆమోఘ్ కి శక్తి లభించు గాక...
@ushadarshikaa8436
@ushadarshikaa8436 Жыл бұрын
Jai sri Ram
@appuchannel2464
@appuchannel2464 Жыл бұрын
నీ జన్మ ధన్యమైంది అమోగ్ బెస్ట్ compliment వచ్చేసింది from most enlight person
@gudalalakshmi4082
@gudalalakshmi4082 10 ай бұрын
నిజం గురువుగారు 🌹🙏🌹తనకోసం తానుదొగలా మారి వేరొకర్ని దొంగలా మారుస్తున్నారు 🌹🙏🌹🙏🌹
@manoharyadav9121
@manoharyadav9121 Жыл бұрын
Om Sri GURUBHYO NAMAHA 🙏
@abanakrn1659
@abanakrn1659 20 күн бұрын
Good video everyone should watch
Life@360 With Mudigonda Shiva Prasad | Amogh Deshapathi | Reflection
1:43:17
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН