Kirayi Kotigadu Telugu Full Movie | HD | Superstar Krishna, Sridevi | A. Kodandarami Reddy

  Рет қаралды 529,738

Geetha Arts

Geetha Arts

Күн бұрын

Kirayi Kotigadu is a 1983 Indian Telugu action drama film starring Krishna and Sridevi. The film was directed by A. Kodandarami Reddy who also wrote the screenplay while the story was provided by Satyamurthy. Chakravarthy scored and composed the film's soundtrack. Rao Gopala Rao, Allu Ramalingaiah and Giribabu played supporting characters.
Butta Bomma Making Video: • Butta Bomma Song Makin...
Chaavu Kaburu Challaga Teaser Glimpse: • Chaavu Kaburu Challaga...
Most Eligible Bachelor Teaser: • Most Eligible Bachelor...
Chaavu Kaburu Challaga Glimpse: • Chaavu Kaburu Challaga...
Telugu Full Movies | Geetha Arts: bit.ly/33dx91T
Prati Roju Pandaage Full Video Songs : bit.ly/2F6AwzL
Parugu Full Movie & Video Songs: bit.ly/3jSw4mi
Megastar Chiranjeevi Superhit Movies : bit.ly/3hlAB06
Johnny Telugu Full Movie: • Johnny Telugu Full Mov...
Taxiwaala Full Video Songs: bit.ly/2I6NFse
Geetha Govindam Full Video Songs: goo.gl/nYZfhW
Sarrainodu Telugu Video Songs : bit.ly/29oZFCR
Magadheera Telugu Video Songs : bit.ly/2e5EruA
Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
Enjoy and stay connected with us!
Follow us: / geethaarts
Follow us: / geethaarts
Like Us On: / geethaarts
Follow us: / ga2official
Follow us: / ga2pictures
Like Us: / ga2pictures

Пікірлер: 132
@IbrahimKodekanti
@IbrahimKodekanti 8 ай бұрын
మా అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారు భౌతికంగా లేకపోయినా మాలాంటి అభిమానులకు ఎన్నో చక్కటి సినిమాల లో నటించి మాకు ఆనందాన్ని ఇస్తూ ఇంకా మా అభిమానుల గుండెల్లో బ్రతికి ఉన్నట్లుగా ఉన్నారు.. ఆ స్వర్గంలో కూడా ఇలానే నటిస్తారని భావిస్తున్న... కొడై కంటి ఇబ్రహీం, గోరంట్ల సత్య సాయి జిల్లా...❤❤❤
@nagarajulella7881
@nagarajulella7881 3 ай бұрын
Mee abhimaananiki ❤❤❤❤
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 6 ай бұрын
కృష్ణ కి వున్న ఫాలోయింగ్ ఏ హీరో కి లేదు జై జై జై సూపర్ స్టార్ కృష్ణ
@rameshvaraganti4948
@rameshvaraganti4948 8 ай бұрын
నేను ప్రతిరోజు చూస్తాను నేను కృష్ణ గారికి వీరాభిమానిని
@mangikamaraju3754
@mangikamaraju3754 4 ай бұрын
నేనుకూడామిత్రమా...మీలాగే..,కృష్ణగారికి వీరాభిమానిని అల్లూరిసీతారామరాజు సినిమాచూసి అభిమానినయ్యాను, కిరాయికోటిగాడు చిత్రంలో పాటలన్ని సూపర్ అలాగే చిత్రం కథ మొత్తం ఇంకా సూపర్ మిత్రమా....కృష్ణగారు మనమధ్య లేనందుకు చాలా..బాధగా..ఉంది.
@vishnuvenkatalaskhmi3345
@vishnuvenkatalaskhmi3345 8 ай бұрын
సూపర్ సినిమా బావుంటుంది చూడండి కృష్ణ గారు సూపర్ డైలాగులు
@bhashag3904
@bhashag3904 9 ай бұрын
స్వర్గీయ సూపర్ స్టార్⭐ కృష్ణ గారు మాస్ పాత్రలో నటవిశ్వరూపం ప్రదర్శించిన ఈ సూపర్ హిట్ మూవీని 2024లో చూసేవాళ్లు ఎంతమంది ఉన్నారు 👍👍
@tirumalrao4345
@tirumalrao4345 8 ай бұрын
Xx 1:27
@MaryMary-ec7vq
@MaryMary-ec7vq 8 ай бұрын
0
@KrishanMurthi-i2m
@KrishanMurthi-i2m 7 ай бұрын
❤😂🎉🎉😢😮😅😊 43:17
@kantababujee3225
@kantababujee3225 4 ай бұрын
Babji (vizag)
@NAGABUSHANAmGongalla
@NAGABUSHANAmGongalla 4 ай бұрын
😂😅😅😅😊😊​@@tirumalrao4345
@vishnuvenkatalaskhmi3345
@vishnuvenkatalaskhmi3345 8 ай бұрын
పాటలు కూడా సూపర్ కృష్ణ గారు శ్రీదేవి కాంబినేషన్ సూపర్👌👌👌👍💐😍
@ymkmohan2857
@ymkmohan2857 3 ай бұрын
మీడియా వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పకపోయినా ఎప్పటికీ ఆయనే number 1superstar
@mangikamaraju3754
@mangikamaraju3754 3 ай бұрын
మీరు చెప్పిన మాట నిజం ఎప్పటికీ కృష్ణ గారే నెంబర్ వన్ హీరో.
@KSB-b1m
@KSB-b1m 8 ай бұрын
ఈ మూవీ చూసి నప్పుడు ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి పేరు వేస్తే ఇది ఏమిటి అనుకున్నాము, ఆ తర్వాత కృష్ణ గారు ఎంటర్ అవడము ఆయన పేరు టైటిల్ పడగానే థ్రిల్ ఫీల్ అయ్యాం డైరెక్టర్ కోదండరామి రెడ్డి గార్కి, ప్రొడ్యూసర్ ఎన్. రామలింలింగేశ్వరావు గార్కి ధన్యవాదములు 👌👌🙏🙏
@bhamnaik4894
@bhamnaik4894 8 ай бұрын
కృష్ణ గారి అభిమానులంతా ఒక లైక్ వేసుకోండి.......🎉🎉
@gurrapuashok3380
@gurrapuashok3380 9 ай бұрын
1980.అప్పుటివరకు.యాక్షన్ సినిమాలు. వస్తున్నా.తెలుగు తెరపై. మాస్ సినిమాతో. బ్లాక్ బ్లాస్టర్.కోట్టారు. ఎ.కోదండరామిరెడ్డి గారు....
@tvenkataraju9509
@tvenkataraju9509 2 ай бұрын
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారి తండ్రి గారు సత్యమూర్తి గారు కధ అందించారు... సత్యానంద్ గారు అప్పట్లో లీడింగ్ డైలాగ్ రైటర్... చాలా మంది కొత్త హీరో లకు ట్రైనర్... ఈ సినిమా కి డైలాగ్స్ గ్రామీణ వాతావరణం ఉట్టి పడేటట్లు అద్భుతమైన రీతిలో రాశారు... ఈ సినిమా నిర్మాత శ్రీ నందిగం రామ లింగేశ్వరరావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమాని... సెకండ్ రన్ నిడదవోలు రాధా కృష్ణ థియేటర్ లో 100రోజులు ఆడింది... విజయవాడ రాజ్ 70mm ఏసీ లో తొలి శత దినోత్సవం జరుపుకున్న చిత్రం మా కిరాయి కోటి గాడు....
@avvskiran6701
@avvskiran6701 4 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆ మాత్రం ఉండాలి ❤
@ushabande07
@ushabande07 3 ай бұрын
నా పేరు ఉషాద్రి మాది దివిసీమ కోడూరు ఇ సినిమా 84లో దసరా కానుకా గా వొచ్చి 10రోజు లు ఆడింది సూపర్ మూవీ అక్టోబర్ 17న మా ఫ్రెండ్ రెడ్డి గారితో కలిసి చుసినాను
@krushnamurthy2430
@krushnamurthy2430 8 ай бұрын
సూపర్ హిట్ మూవీ సాంగ్స్ సూపర్ స్తోరీ కూడా
@saithaleesahan393
@saithaleesahan393 4 ай бұрын
గొప్ప క్రేజ్ ఉన్న హీరో కృష్ణ
@VenugopalNarayanan-xw4yx
@VenugopalNarayanan-xw4yx 5 ай бұрын
1983 సూపర్ స్టార్ కృష్ణ గారి స్వర్ణయుగం లో కిరాయికోటిగాడు సూపర్ డూపర్ హిట్ మూవీ, అల్ టైమ్ హిట్ పెయిర్, సూపర్ మ్యూజిక్,, గుడ్ డైరెక్షన్
@dullabalakrishna7689
@dullabalakrishna7689 3 ай бұрын
🎉🎉🎉🎉🎉
@satyasrinivasanaidupuppala5289
@satyasrinivasanaidupuppala5289 5 ай бұрын
కిరాయి కోటిగాడు లో సూపర్ స్టార్ కృష్ణ marvelous యాక్టింగ్. 🌹🌹🌹
@blossomsbagworldfash-ngarm2965
@blossomsbagworldfash-ngarm2965 4 ай бұрын
❤❤SUPER HIT MOVIE. ONLY HERO WITH HUGE STARDOM AND FAN FOLLOWING. NO WORDS, AUDIENCE CLAPS & HIS ALL TIME NEW RECORDS SPEAKS. MAIN PILLAR OF TFI.
@sunkarasrinivasarao1593
@sunkarasrinivasarao1593 Ай бұрын
నేను మా సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమాని ని బౌతి కంగా ఆయన మన మధ్య లేక పోవడం చాలా బాధగా వుంది. ఇప్పటికి ఆయన నటించిన చిత్రాలు ద్వారా మన మధ్య నే వుంటారు 🙏🙏
@satyatarra246
@satyatarra246 8 ай бұрын
my hero krishana garu suier hit movie..lekkaneni anni sarlu susanu..20th ..may 2024
@PittalaAnjaneyulu-d2u
@PittalaAnjaneyulu-d2u 3 ай бұрын
నాపేరు ఆంజనేయులు నేను కృష్ణ అభిమానిని కిరాయికోటిగాడు 100 సారులు చూశాను
@satyanarayanameesala7891
@satyanarayanameesala7891 3 ай бұрын
Super
@kanakarajunandavarapu290
@kanakarajunandavarapu290 8 ай бұрын
My childhood movie...❤ I love superstar.. super hit songs..blockbuster hit movie
@srinuchitrakar5472
@srinuchitrakar5472 9 ай бұрын
Super Star.,..one and only 👍
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 6 ай бұрын
కృష్ణ నటించిన మాస్ మసాలా చిత్రం
@nature-lover123-h3b
@nature-lover123-h3b 2 ай бұрын
Rao gopalarao and Allu ramalingaiah garla combination evergreen
@janakiramana1761
@janakiramana1761 8 ай бұрын
Daring dashing.dyanamichero Krishna garu
@karthikyadav1620
@karthikyadav1620 8 ай бұрын
జై. సూపర్ స్టార్ట్.😢
@rameshbabubejavada7361
@rameshbabubejavada7361 4 ай бұрын
మాకు చాలా ఇష్టం కృష్ణ గారు.
@hussainmohammedmahf
@hussainmohammedmahf 9 ай бұрын
Super movie
@kiranvarma9163
@kiranvarma9163 4 ай бұрын
Rao Gopal Rao garu great ❤ not in any other film Industry in India
@vadlamudivenkakatakrishna7656
@vadlamudivenkakatakrishna7656 4 ай бұрын
Super star krishna garu sridevi garu super jodi
@saithaleesahan393
@saithaleesahan393 8 ай бұрын
గొప్ప మూవీ
@subbarayudu7915
@subbarayudu7915 4 ай бұрын
కోదండ రామిరెడ్డి గారు సూపర్ డైరెక్టర్ 🎉🎉🎉🎉🎉
@maheshreddymanyam1524
@maheshreddymanyam1524 5 ай бұрын
Jai Superstar Krishna Garu❤ Jai Mahesh Babu Garu 💪
@PVenkateshwaraRao-ee5iq
@PVenkateshwaraRao-ee5iq 8 ай бұрын
Super star gariki na vandanalu
@dineshkumardhamam5353
@dineshkumardhamam5353 5 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు🎉🎉🎉
@sreenivasaraoanumalasetty277
@sreenivasaraoanumalasetty277 8 ай бұрын
No one to replace Sri Drvi
@DhenaveniRamesh
@DhenaveniRamesh 8 ай бұрын
21.5.2024.నేను చూస్తునాను
@KerePresad
@KerePresad 9 ай бұрын
Krishna❤acting🎉super
@VenkateswararaoPagella
@VenkateswararaoPagella 8 ай бұрын
Aayana e roju kadu apptiki supar star
@kodavalivenkateswararao
@kodavalivenkateswararao 8 ай бұрын
Super Movie.
@SrinivasaraoBillakurthi
@SrinivasaraoBillakurthi 9 ай бұрын
Superhit
@chintakindinarsimhagoud2229
@chintakindinarsimhagoud2229 9 ай бұрын
Super Super Super ❤ Mas Cinema
@janakiramana1761
@janakiramana1761 8 ай бұрын
Super star always super super songs super super massfilm
@Kumarrajukollabathula
@Kumarrajukollabathula 9 ай бұрын
సూపర్
@MadhuBabuPeddada
@MadhuBabuPeddada 2 ай бұрын
Super star❤ki abimanulaki e cinima kotigadu Aina laga Mari evari cheyaleru oka dilagi manchi melody songs abimanulaki alaristai ma super starki gananiyamaina asru nivalulu ❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤mi abimani jai super star Krishna gariki edea ma joharulu ma abimana natasekarudiki neerajanalu ma aradya daivam ma James bond 777 ma yexon hero awards unnahero 116aina 🎉cheppukuntupote enni golden star ma super star no.1 hero❤❤❤❤❤❤
@srinusaheb
@srinusaheb 9 ай бұрын
Super Star ❤
@sivakumarvenna8972
@sivakumarvenna8972 8 ай бұрын
😅starlak star suparstar❤❤😊😊 mm
@srinivas-o8y
@srinivas-o8y Ай бұрын
కృష్ణ గారి వల్లే మహేష్ కి ఇంత గుర్తింపు వచ్చింది. గానీ నమ్రత వల్ల మహేష్ కృష్ణగారిని సరిగ్గా చూసుకోలేక పోవడం వలన కృష్ణ గారు వీలు నామా లో ఆస్తి మహేష్ కి చెందకుండా మొత్తం ఆస్తి grand childrens కి రాశారు....గానీ మీడియా లో ఈ విషయం గురించి పెద్ద గా రాయలేదు.
@anasuyammabandi1611
@anasuyammabandi1611 6 ай бұрын
We are seeing all his movies every day he is class and mass hero he is staying in the hearts of all of us how can we forget him
@sreelakshmiramanaele9368
@sreelakshmiramanaele9368 5 ай бұрын
Full action entertainment movie i love it enjoyed lot❤
@SrinivasSuresetti
@SrinivasSuresetti 9 ай бұрын
Supermovie
@KeerthisubbaraoSubbarao
@KeerthisubbaraoSubbarao 4 ай бұрын
Jai superstar 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@maheshreddymanyam1524
@maheshreddymanyam1524 5 ай бұрын
Proud our Telugu 💪
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 3 ай бұрын
Jai super star krishna ❤❤ Excellent film ❤
@PravinKumar-rk6ls
@PravinKumar-rk6ls 8 ай бұрын
Superstar Krishna blockbuster hit film
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 7 ай бұрын
ఏది ఏమైనా ఆరోజుల్లో ఉన్న సినిమా స్క్రీన్ క్వాలిటీ ముందు ఈరోజులో ఉన్న హేచ్ డి 4కే క్వాలిటీలు ఎందుకు పనికి రావు
@ravikumargunti5674
@ravikumargunti5674 6 ай бұрын
నెంబర్ వన్. సూపర్ ⭐
@sriramulugudala9047
@sriramulugudala9047 9 ай бұрын
Krishna,carcarxperass,mukyamatri,gowri,movieupload,cheyyandi
@sayyadbasha6769
@sayyadbasha6769 6 ай бұрын
Jai super star Krishna no1mas s hero 🙏
@rangaswamy127
@rangaswamy127 4 ай бұрын
Iddaruu super stars ekkadunnaa vari atmaki shanthi kalagaalani prardhana
@raghuyadav127
@raghuyadav127 3 ай бұрын
Neramu siksha Khaidi babai Yuga purushudu Vamsoddarakudu Samara simha reddy Athadu All are blockbusters same content
@vnrao511
@vnrao511 8 ай бұрын
Old is gold
@bankaravikumarb7417
@bankaravikumarb7417 2 ай бұрын
16-11-2024 jai super star 🌟
@Mohammed-gg6br
@Mohammed-gg6br 2 ай бұрын
నేను చూసా దొంగతనం గా థియేటర్ గేట్ ఓపెన్ చేసి వెళ్లి నేల నుంచి బెంచి అక్కడ నుంచి కుర్చీ కి వెళ్ళాను టికెట్ లేకుండా ప్రాజెకక్టర్ హోల్ నుంచి ఓనర్ చూసాడు ఉరికిచ్చి ఉరికిచ్చి పట్టుకొని బకింగ్ రూమ్ లో కొంత సేపు వేసి విడిచి పెట్టాడు,, భలేగున్నాయి ఆరోజులు..
@SrinivasuluSadhu
@SrinivasuluSadhu 9 ай бұрын
Super
@sunithajee3881
@sunithajee3881 9 ай бұрын
Pappam …dabbu kosam kallu chethulu virakkottukuntaru fighters… papam…
@satyanarayanadandu5261
@satyanarayanadandu5261 7 ай бұрын
Really super star 💯
@anasuyammabandi1611
@anasuyammabandi1611 6 ай бұрын
Krishna fighting scenes very interesting
@muralikrishna7658
@muralikrishna7658 7 ай бұрын
జై సూపర్ స్టార్ 💐🙏
@rajeshkolluri07
@rajeshkolluri07 9 ай бұрын
chala kotha movie
@gadidasuryam2820
@gadidasuryam2820 9 ай бұрын
Jail super star
@YakhoobSk-me5tl
@YakhoobSk-me5tl 6 ай бұрын
Supar suparstar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💯💯💯💯💯💯💯💯💯💯💯
@ShyamSundar-j5d
@ShyamSundar-j5d 7 ай бұрын
Super star super duper hit movie 1983 march 17th release
@gsuryanarayana8122
@gsuryanarayana8122 8 ай бұрын
Super mass movie
@anandguthula4968
@anandguthula4968 7 ай бұрын
సూపర్ మూవీ..
@rajeshbathula5468
@rajeshbathula5468 5 ай бұрын
29.08.2024 Lo chusthunnanu
@DevaiahKorrapati
@DevaiahKorrapati 8 ай бұрын
Rimax mahesh babu cheste bagundu
@krishnaketha8123
@krishnaketha8123 8 ай бұрын
27.5.24నేను చూస్తున్నాను
@padmavathiduvvuri7949
@padmavathiduvvuri7949 7 ай бұрын
Ma saaru eppudoo super Sare stare
@RajuKatru-ri2lv
@RajuKatru-ri2lv 7 ай бұрын
Super star ✴️✨✴️✨✴️🎉
@sreenivasulusreenivasulu777
@sreenivasulusreenivasulu777 7 ай бұрын
Super మూవీ 🎉
@anand88887
@anand88887 Ай бұрын
Watching in 2025
@ramakrishnajandhyala5283
@ramakrishnajandhyala5283 7 ай бұрын
Jai super star krishna garu
@malinik3838
@malinik3838 9 ай бұрын
Awesome Jayamalini show 23:12
@MHarsha-o7i
@MHarsha-o7i 2 ай бұрын
చుక్కల తోటలో ఎక్కడ ఉన్నవో 😢😢😢
@Ashokkuraganti25
@Ashokkuraganti25 4 ай бұрын
23-9-24 nen chosthunna
@gprabhakarreddy2683
@gprabhakarreddy2683 6 ай бұрын
Very God filem
@sarojkumarpaspureddy1809
@sarojkumarpaspureddy1809 15 күн бұрын
Agniparvatham movie upload cheyandi.
@janardhanrao7597
@janardhanrao7597 Ай бұрын
Please upload master kiled Love in andhra krishna. Andheri ki mongadu
@nidamanuriravindra6008
@nidamanuriravindra6008 6 ай бұрын
Supar.supar.supar
@bhukyashankar5451
@bhukyashankar5451 8 ай бұрын
29.5.2024nenu chushanu
@thirupathaiahthiru1906
@thirupathaiahthiru1906 8 ай бұрын
@srinubondu536
@srinubondu536 8 ай бұрын
🥰🥰🥰💛💛🥰🥰🥰
@ravishankaraleti7120
@ravishankaraleti7120 6 ай бұрын
1983 march release, visakhapatnam kamal theatre
@ktnagaraju8923
@ktnagaraju8923 3 ай бұрын
Movie location
@Balaji-k8j5g
@Balaji-k8j5g Ай бұрын
I like
@venkataramanamurthymadhura3864
@venkataramanamurthymadhura3864 6 ай бұрын
My favourite movie.
@g.b.jaswanthkumar7398
@g.b.jaswanthkumar7398 8 ай бұрын
HD resolution కాదు
@s_u_n_j_a_y
@s_u_n_j_a_y 8 ай бұрын
😋
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Krishna Telugu Full Movie | Ravi Teja, Trisha, Brahmanandam | Sri Balaji Video
2:27:51
Kondaveeti Simham Telugu Full Length Movie || NTR, Sridevi
2:44:59
Telugu Cinema
Рет қаралды 2,5 МЛН
Vajrayudham Telugu Full Movie | Krishna, Sridevi | V9videos
2:21:35
v9 Videos
Рет қаралды 2,6 МЛН