Palnati Simham Full Movie | Krishna, Jayasudha, Radha, Sharada | A. Kodandarami Reddy | ETV Cinema

  Рет қаралды 359,831

ETV Cinema

ETV Cinema

Күн бұрын

#palnatisimham #palnatisimhamtelugumovie #palnatisimhamfullmovie #telugumovie #telugucinema #etvcinema #telugumovies #krishna #jayasudha #radha #sharada #kodandaramireddy #rajyalakshmi #annapurna #suryakantham
Palnati Simham Movie Cast & Crew:-
Director: A. Kodandarami Reddy
Producer: MS Reddy
Story, Screenplay and Dialogues: Paruchuri Brothers
Cast: Krishna
Jayasudha
Radha
Sharada
Rajya Lakshmi
Annapurna
Lyrics: Veturi, Rajasri, Mallemala
Music: Chakravarthi
Cinematography: VSR Swamy
Editing: Marthand
Art: Bhaskara Raju
Choreography: Saleem
Executive Producer: Ramana Reddy
Banner: Koumudi Pictures
Release Date: 7 June 1985

Пікірлер: 61
@bhashag3904
@bhashag3904 3 ай бұрын
స్వర్గీయ సూపర్ స్టార్⭐ కృష్ణ గారు కృష్ణమ నాయుడు పాత్రలో నటవిశ్వరూపం ప్రదర్శించిన ఈ గొప్ప సూపర్ హిట్ చిత్రాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍🦁🦁🌹🌹🔥🔥
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 2 ай бұрын
పితృ సమానులు సూపర్ ⭐కృష్ణ గారి ఎంట్రోడాక్షన్ సీన్ & కోర్ట్ లో జడ్జి గారు నీ పేరు అని అడిగినపుడు చెప్పె "ఘట్టమనేని కృష్ణమనాయుడు............" అని చెప్పే సన్నివేశాలు గూస్‌బంప్స్. ఆరోజుల్లో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 3 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ నటించిన మూవీ ఆ రోజుల్లో సంగం థియేటర్లో 50 రోజులు మూడు ఆటలు రోజు ఉదయం ఆటలతో వందరోజుల పైన ప్రదర్శింపబడిన చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది 2024లో ఎంతమంది చూశారు ఇక్కడ ఒక లైక్ వేసుకోండి
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 2 ай бұрын
2024 లో చూస్తున్నాం👍
@rameshbelde
@rameshbelde 2 ай бұрын
సంగం టాకీస్ లో అభిమానులు నిర్వహించిన శతదినోత్సవ సభకు" నరేష్ " వచ్చాడు
@rajeshbabu2655
@rajeshbabu2655 2 ай бұрын
R​@@yammanikrishnaiah3346the best
@vedaanthreddysurya2593
@vedaanthreddysurya2593 2 ай бұрын
2024 lo chustunnam ever green movie
@venkatanaidubonu2009
@venkatanaidubonu2009 Ай бұрын
Mu u 4 b6bC zee
@user-qh5kl1rx4w
@user-qh5kl1rx4w 3 ай бұрын
కృష్ణ గారి బ్లాక్ బస్టర్ సినిమా..ధన్యవాదాలు ఈ టీవీ
@hussainmohammedmahf
@hussainmohammedmahf 3 ай бұрын
Super star krishna sir amar rahe ❤❤❤❤❤❤❤❤
@hussainmohammedmahf
@hussainmohammedmahf 3 ай бұрын
Fantastic movie ❤super star krishna sir Dynamic wonderful acting ❤ blockbuster hit movie
@gurrapuashok3380
@gurrapuashok3380 3 ай бұрын
ఎలాంటి కథతో. తీసిన. బ్లాక్ బ్లాస్టర్.కోట్టాడం. కోదండరామిరెడ్డి గారి.స్పెషలిస్ట్. పైట్.లేకుండా. నారి నారి నడుమ మురారి. యంటి సెంటిమెంట్ తో. బావా మరదలు. కుటుంబ కథతో. అనుబంధం. పవర్ ఫుల్ కథతో.పల్నాటి సింహం. బొబ్బిలి సింహం. కామెడీ గా. ఒక రాధ ఇద్దరు కృష్ణులు.అన్నీ జోనర్స్ లో. సక్సెస్ పుల్. ఎ.వన్ డైరెక్టర్ ఎ కోదండరామి రెడ్డి గారు.......
@bhashag3904
@bhashag3904 Ай бұрын
మీరు శ్రావణసంధ్య, ఇల్లాలు- ప్రియురాలు మరచిపోయారు.
@gurrapuashok3380
@gurrapuashok3380 Ай бұрын
అలా. చెప్పాలంటే చాల ఉన్నాయి. సంధ్య. దాంపత్యం. ప్రేమ మూర్తులు....​@@bhashag3904
@hussainmohammedmahf
@hussainmohammedmahf 3 ай бұрын
Johaar super star krishna sir ❤❤❤
@yellebalakrishna1178
@yellebalakrishna1178 2 ай бұрын
సూపర్ మూవీ., సూపర్ డైరెక్టర్.., సూపర్ ప్రొడ్యూసర్.., సూపర్ క్యారెక్టర్ లేడీ ఆర్టిస్ట్., సూపర్ ఫోటోగ్రఫీ.., సూపర్ మ్యూజిక్.., సూపర్ ఎడిటింగ్.., సూపర్ స్క్రిప్ట్.., సూపర్ డైలాగ్స్.., సూపర్ స్టోరీ.., సూపర్ రైటర్స్.., టోటల్లీ... సూపర్... సూపర్... సూపర్... స్పెషల్లీ... సహస వీర,సింహ కిషోర,సూపర్ స్టార్... నటశేఖర... కృష్ణ... గారి నటన నభూతో నభవిష్యత్... కోర్టు లో కృష్ణ గారి నోట ఒక్కొక్క డైలాగ్ వింటూ ఉంటే.., రోమాలు నిక్క బోడుచుకుని... ఒళ్ళంతా ప్రకంపణలు అంటే వైబ్రేషన్స్ సృష్టించాయి... హ్యాట్సాఫ్ టూ మై డియర్ ఫేవరెట్ హీరో,నా ప్రాణానికి ప్రాణమైన.., అన్న కృష్ణన్న ను నా జీవితాంతం గుండెల్లో గుర్తుంచుకుంటాను. కీర్తి శేషులు మనసున్న మంచి మనిషి.., మహా మనిషి కృష్ణన్నకు అశ్రునివాళి అర్పిస్తున్నాను.... మీ ప్రియమైన అభిమాని యెల్లె బాలకృష్ణ,గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా కృష్ణ ఫాన్స్ ప్రెసిడెంట్.... తెలంగాణ... 9494992399... జై కృష్ణ.... జై జై కృష్ణ... దేవుడు లాంటి మనిషి కృష్ణ గారు అమర్ రహే!
@seenaiahvaidu8008
@seenaiahvaidu8008 22 күн бұрын
1985 సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మూవీ రిలీజ్ ఐనది నెల్లూరు లీలమహల్ లో రిలీజ్ అయి కావేరి ఏ /సి లో షిఫ్టింగ్ అయి 55 Days ఆడింది super star గేటప్ super ఇలాంటి డైలాగ్స్ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఏ ఒక్క సినిమా చూడలేదు మూవీలో ఎవరికీ వారు పోటీపడి నటించారు సాంగ్స్ చాల బావుంటాయి నేనైతే ఈ సినిమాని నెలకి ఒకసారైనా చూస్తుంటాను మనసు ఏదైనా బాధగావుంటే అన్నగారి సినిమా చూస్తూ ఉంటాను 🌹🌹
@gramaphone283
@gramaphone283 3 ай бұрын
Super star krishna powerful dialogues thanks for uploading
@VenugopalNarayanan-xw4yx
@VenugopalNarayanan-xw4yx 19 күн бұрын
బలమైన స్క్రిప్ట్ వర్క్, స్క్రీన్ ప్లే, సూపర్ స్టోరీ, సూపర్ డైలాగ్స్, సూపర్ మ్యూజిక్, సూపర్ సాంగ్స్, సూపర్ స్టార్ & సహజనటి జయసుధ ల యాక్షన్ ప్రతిభ కలగలిపితే పల్నాటి సింహం
@VenugopalNarayanan-xw4yx
@VenugopalNarayanan-xw4yx 19 күн бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి సూపర్ డూపర్ హిట్ మూవీ యిన్ 1985
@jonnalagaddasrinivas7172
@jonnalagaddasrinivas7172 2 ай бұрын
ఇండియా గర్వించదగ్గ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు
@MLakshmaiah-bz9fi
@MLakshmaiah-bz9fi 3 ай бұрын
No1supar star krishna garu
@shaikmastanvali4409
@shaikmastanvali4409 16 күн бұрын
Super star great legend actor long live super star krishan garu
@chikkychannel3202
@chikkychannel3202 Ай бұрын
సూపర్ డైలాగ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు
@kondapallyrani654
@kondapallyrani654 2 ай бұрын
❤❤❤❤❤my favorite movie my favorite stre superstre krishnagaru❤❤❤❤❤❤❤❤❤❤❤
@ABHI_HARSHA
@ABHI_HARSHA 4 күн бұрын
Super movie Krishna action Good Family movie Super star Krishna dialogues good
@ratikindivenkatamadhusudha1751
@ratikindivenkatamadhusudha1751 3 ай бұрын
👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏 100 times chusina kuda chudalanolipistundi Palanati Simham💐💐hatsoff REAL HERO KRISHNA*****NO 1 *****
@user-rd7tw2fm5v
@user-rd7tw2fm5v Ай бұрын
Supar.star.palnati.simham.supar.patra.krishna.garidi
@mohdisaqhussain7866
@mohdisaqhussain7866 3 ай бұрын
Kodama simham, Veta, Puli, Rikshavodu pl uplode
@venkatanarayanareddy8426
@venkatanarayanareddy8426 3 ай бұрын
Please sir Sri Rajeswari Vilas Coffee club "Bapu Movie" Krishna,Jayapradha,Jagaiah HD movie you Tubelo up Load cheyamani koruthunamu sir ❤
@gkgunturi5557
@gkgunturi5557 Ай бұрын
Superstar great
@kv.venugopalrao8514
@kv.venugopalrao8514 3 ай бұрын
Thank you fir uploaded Super Hit movie of Super Star Krishna's Silver Jubilee Hit at Sangam Theatre. Rtc X Roads, Hyderabad.
@VenkeyAngati
@VenkeyAngati 3 ай бұрын
Jaiho.superstar.blackbuster
@abdulrasheedshaik3268
@abdulrasheedshaik3268 3 ай бұрын
superstar wonderful action
@somarajup9843
@somarajup9843 2 күн бұрын
Good movie
@venkateswararaonagineni2565
@venkateswararaonagineni2565 2 ай бұрын
Super hit movie
@deepumurali1072
@deepumurali1072 3 ай бұрын
Sir please sir chiranjeeve movies upload please
@KeerthisubbaraoSubbarao
@KeerthisubbaraoSubbarao 24 күн бұрын
Jai superstar ❤❤❤❤❤❤
@munirajaraj671
@munirajaraj671 3 ай бұрын
Telugu Veta chiranjeevi movie upload chestara ETV win print
@GangaRamPY-xv6mm
@GangaRamPY-xv6mm Ай бұрын
Super Star ⭐
@sriramulugudala9047
@sriramulugudala9047 3 ай бұрын
Ntr,vemilavadabemakavi,niluvudopedi,maaiddarikahta,movieupload,cheyyandi,
@KoppanathiSrinu
@KoppanathiSrinu 2 ай бұрын
17:54
@adapasuryarao9820
@adapasuryarao9820 3 ай бұрын
Sir RAMABANAM&pannerpuspallu&KULAGOWRAM&VEMULAVADABHEMAKAVI&SURYA ___CHANDRULU movies please up load me
@YakhoobSk-me5tl
@YakhoobSk-me5tl 3 ай бұрын
Suparstar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@narasimhareddy4782
@narasimhareddy4782 7 күн бұрын
Vajrayudham koddiga late gaa release ayyunte bavundedhi.😊
@y.rameshramesh.y180
@y.rameshramesh.y180 2 ай бұрын
😢
@suhasinipriya7507
@suhasinipriya7507 2 ай бұрын
Evadra cheppindhi edi super movie ani wonderful movie ani daridrullara. Asalu movie lo chupinchindhi nijam ani nammutaaru gorrelu laaga. Stri gadapa daatakudadhu ah evadu ra cheppindhi? Ae vamsham lo undi adi Surya Vamsham ah Chandra Vamsham ah? Stri swathantram tho undi 1st nundi. Maithreyi gaargi inka endaro Stri lu ae vedamu lu chaduvu katti patti kadana rangam lo yuddamu chesaru prajalanu kanna biddalu la chusaru. Atuvanti Stri ki gadapa daatakudadhu ani ekkada undi? Emi ra Shiva pooja cheste vaallu neechulu durmaargaulu ah Vishnu pooja cheste vaallu neeti manthulu goppa vaalla? Ekkada undi ra edi? Baobbili gadda meeda putti a baobbili yuddamu ayyae la chesina vaadu Vishnu pooja cheste vaadu kaada? Palnati lo kevalam mata aadhaaraitha pantalu la movie lo chupincharu adae nijam anukoni namminaru. Ela aithae Mahabharatham chadava kunda Daana Veera Sura Karna movie ntr teesi gabbu lepedo alagae e movie kuda. Kalpitalu tho kaksha lu kaarpanyalu penchae vaallae e cinema vaallu. Shiva Keshavulaku bedham ledu. Shiva bhaktulu Vishnu ni poojinchi vaari bhaktulu ni aadarinchali alagae Vishnu bhaktuluShiva pooja chesi Shivaradhakulu ni aadarinchali. Ila Shiva bhaktulu Vishnuvu ni Vishnu bhaktulu ni dweshinchatam Vishnu bhaktulu Shivudu ni Shiva bhaktulu ni dweshinchatam tappu.
@KanakarajuBathu-i7j
@KanakarajuBathu-i7j 15 күн бұрын
Vviuyttrrddv b nm
@user-lo3vq2gp4p
@user-lo3vq2gp4p Ай бұрын
Super Action SuperStar కృష్ణ
@somaiahakoju2948
@somaiahakoju2948 17 күн бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారీ నటనా డైలాగ్స్ నా భూతో నా భవిష్యత్
@RajvillageForcevideos
@RajvillageForcevideos 2 ай бұрын
Samara simha Reddy story same edhi ma palanadu dhi adhi royal seema dhi but okati royal seema ki ma palanadu fraction ki chala different undhi royal seema avaro paga kosam pani chestaru money kosam but ma palanadu varu
@devireddyvenkatareddy2142
@devireddyvenkatareddy2142 2 ай бұрын
Super star Krishna the great
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 14 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 49 МЛН