చిరు గారు విజయ శాంతి గారు నటించిన సినిమాలు నాకు చాలా యిష్టం
@klnswamykosinapogu97163 жыл бұрын
Same bro
@ramnamudiraj33 Жыл бұрын
అన్నయ్య నిజంగా నీ డాన్స్ చుసిన కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయో... 🙏🙏🙏🙏... ఆ గ్రేస్ అండ్ స్టెప్స్ ఏంటి అన్నయ్యా 😘😘😘😘😘
@shivabalaji4686Ай бұрын
లిరికస్ట్ సింగెర్స్ and కీరవాణి గారి గొప్పతనం పాట రాసినవారికి 🙏🙏🙏🙏
@శ్రీనివాస్-గ1న2 жыл бұрын
1.9 Cr views , 32 k likes that is megastar charishma , జై.. మెగాస్టార్
@muralikrishnab58762 ай бұрын
ఎంత టెన్షన్ లో ఉన్నా అన్నయ్య సాంగ్స్ అన్నయ్య డాన్స్ చూస్తే చాలు ఫుల్ రిలాక్స్
@kranthikumartentu3065Ай бұрын
హీరో hd పాటలు పెట్టండి
@tanand15104 жыл бұрын
ఇలాంటి డాన్స్ లు చిరంజీవి గారి దగ్గరి నుంచి ఎప్పుడు చూడలో మళ్ళి
@yohanuys40602 жыл бұрын
DJ అంటే తెలియని ఆ రోజుల్లో ఈ పాట సూపర్ హిట్
@shaikjilanibasha70244 жыл бұрын
ఏం మ్యూజిక్ ఏం డాన్స్ రా బాబోయ్
@Muralisvlog-123 Жыл бұрын
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక్కో దశబ్దం లో ఒక్కొక్కరు చరిత్ర సృష్టించారు. చిరంజీవి అందులో ఒకరు.. నాటినుండి నేటివరకు మెగాస్టార్ గా ఉన్నారంటే అయన నటనే ఒక నిదర్శనం.. అటువంటి అద్భుతమైన నటున్ని మరొకరిలో ఉంచుకోవడం కష్టమే. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు హాయిగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 👍
@InnocentChameleon-vh2gu3 ай бұрын
L4
@basammagoller37472 ай бұрын
😮😮
@rathand7406 жыл бұрын
ಚಿರಂಜೀವಿ! ದಕ್ಷಿಣ ಭಾರತದ ಹೆಮ್ಮೆ. South India's pride!
@nagachiru26426 жыл бұрын
సూపర్ రీ
@laughheartily1434 ай бұрын
पुरे भारतवर्ष के सुपरडुपर Star है चिरंजीवी रजनिकांत ....❤
@PraviWorld2 ай бұрын
Chiru sir not south indian star he is always Megastar of Indian cinema ❤
@బి.సైదులుగౌడ్5 жыл бұрын
ఈ కాంబినేషన్స్ ఎల్లప్పుడు సూపర్ హిట్ ......
@sreenubandaru94965 жыл бұрын
I love u chiru Excellent........డ్యాన్స్ పుట్టీందె చీరు కోసం...
@srinukantamsetty96755 жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి సూపర్ డాన్స్ర్
@princepawan85972 жыл бұрын
Chiru garu separate fan base in Maharashtra 🔥🔥
@MrRamojirao9 ай бұрын
Love you megastar ❤
@srikanthemidisetty54234 жыл бұрын
Music, dance రెండు ఒకదానికి ఒకటి పోటీపడినట్లు వున్నాయి సూపర్
@comentsofars78583 жыл бұрын
Nijame anna
@machahitheshkumarreddy43343 жыл бұрын
Inkoka 1 view vasthe 14.1m avuthayi.
@Gagants52893 жыл бұрын
@@comentsofars7858kj .nnn. NM. M LMK ex o
@mohanbookya65 жыл бұрын
అందరి. మంచి కోరుకునే వాడు
@megastarmovva92337 жыл бұрын
excellent chorography and excellent dance by both
@prince_premkumar2 жыл бұрын
చిరంజీవి విజయ్ శాంతి గారి డాన్స్👌👌👌👌👌👌👌
@rajamohan93465 жыл бұрын
i like చిరు & విజయశాంతి
@dileepbevara46045 жыл бұрын
ఏమి dance sir and medam.... మీరు evergreen అసలు మిమ్మల్ని beet చేసేవారు ఎవరు ఉండరు
@nampallylingaiah18335 жыл бұрын
75
@Hardy7_3 жыл бұрын
I'm a maharashtrian & I like this song for many reasons...... 1. SP BALASUBRAHMANYAM sir 2. KS Chitra Mam 3.Chiranjeevi sir 4. Music composing 😍😍😍
@nagakumarkakinada93173 жыл бұрын
Only vijaya santhi
@p.anji.poweranjaneyulu5123 жыл бұрын
Thank you so much bayya
@klnswamykosinapogu97163 жыл бұрын
Super bro Jai megastar Chiru
@devilyashgaming4893 жыл бұрын
Truth
@surekha31372 жыл бұрын
Indian lady super star Vijayashanti Madam dance super
@munikrishna62994 жыл бұрын
Always king of tollywood
@klnswamykosinapogu97163 жыл бұрын
Jai annayya
@CultureandEntertainment242 жыл бұрын
This songs hear from past 20yrs in Maharashtra Ganesh festival, still this song looks fresh and evergreen. Still superhit in Maharashtra in various festival India is 👍
@KumarM-iy6mr Жыл бұрын
Qq
@ramaraon4374 Жыл бұрын
Jai Chiranjeeva for ever
@yaminigyamini6280 Жыл бұрын
Yyywhfkrj😅
@kavapallisreenivas8530 Жыл бұрын
Pp Pp P
@sathishks5806 Жыл бұрын
😅
@srikanth.karthikeya3 жыл бұрын
చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తైతక్క తస్స చెక్క ఏం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గుచ్చనా అయ్య బాబోయ్ అమ్మనీ జిమ్మడ ఆగలేను హత్తుకో పిల్లడా అరె లాయి లప్ప గోలు గప్ప ఆడుకుందాం చమ్మ చెక్క సై సై సై సై సై చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తైతక్క తస్స చెక్క ఏం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా ధిం ధిం ధిం తన ధిం తన ధిం ధిం ధిం ధిం తన ధిం తన ధిం ధిం ధిం ధిం తన ధిం తన ధిం ధిం ధిం ధిం తన ధిం తన ధిం తన బైట పైట పట్టు విడనీవే పడుచు పొంగు హంగు కంట పడనీవే అమ్మో లమ్మో బెట్టు చెడిపోదా మాయ మంత్రం వేస్తే ఏదో అయిపోదా మంత్రాలు మనకెందుకే ఓ పిల్ల మురిపెంగా ముద్దియ్యవే ముద్దిస్తే ముంచెయ్యవా ఓ బాబు చోటిస్తే కాటెయ్యవా చక్కిలికింతల బుల్లి తైతక్కల చుక్కల పిల్లి నీ ఎత్తుల మత్తుల జాం జంగిడి పట్టేసా పట్టేసా పట్టేసా పట్టేసా లెయ్ లెయ్ లెయ్ లెయ్ లెయ్ చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తైతక్క తస్స చెక్క ఏం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా ముక్కు మీద కోపం తగదంట మగడా మడత కాజా ఇస్తా తినమంట కాజా గీజా మనకు సరిపోవే చెలియా సోకు సొంపు మొత్తం కలబోయివే షోకిస్తే షాకియ్యవా ఓ బావ సొంపిస్తే చంపెయ్యవా తిరగేస్తే మరగెయ్యకే ఓ బుల్లో సందిట్లో చనువియ్యవే కత్తెర చూపుల బాయ్యె నీ జిత్తులు చెల్లవురయ్యో నా వెచ్చని మెళ్ళో పచ్చని తాళిని కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తైతక్క తైతక్క తస్స చెక్క ఏం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా ఎంచక్కా కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గుచ్చనా అయ్య బాబోయ్ అమ్మనీ జిమ్మడ ఆగలేను హత్తుకో పిల్లడా అరె లాయి లప్ప గోలు గప్ప ఆడుకుందాం చమ్మ చెక్క సై సై సై సై సై
@megastarmovva92337 жыл бұрын
vijashanti always rocks in chiranjeevi songs .chiranjeevi super
@benkumar9575 жыл бұрын
Xg
@maharajadadu778 Жыл бұрын
@@benkumar957m? ooo
@HarishHarish-uj1ln4 жыл бұрын
ಚಿರಂಜೀವಿ ಬಾಸ್ ನಿಮ್ಮ ಡ್ಯಾನ್ಸ್ ಸೂಪರ್👌👌
@incognito1021 Жыл бұрын
Se Dr uor
@wealtnmatrix88234 жыл бұрын
Dinamma em dance saami- Mega star grace
@abhi-14532 жыл бұрын
0:39 Chiru calling Ramcharan🤣
@srinivaspudari9633 жыл бұрын
Megastar Chiranjeevi garu Dance 10000 % Execelent
@MohanBodigeАй бұрын
Songs super excited
@hussaina96715 жыл бұрын
Megastar Chiranjeevi super dance Vijayashanti combination super songs
@chandrashekarn82378 ай бұрын
There will never be a better performer than Megastar Chiranjeevi garu ever... Megastar for innumerable reasons..❤❤
@AbhiRaJ227723 жыл бұрын
One of the famous and fav song in Maharashtra
@dsmframes14862 жыл бұрын
పాట డాన్స్ ఊర మాస్ గా ఉన్నవి..... 1:10 స్టెప్ అదుర్స్
@srikanthg48353 жыл бұрын
25 years back song 1.5cr views Chiru mass .. 🔥⭐️
@nareshsalla25095 жыл бұрын
సూపర్ మెగాస్టార్ డాన్సర్ సూపర్ సూపర్ బ్యూటీఫుల్ 🙏💐💜💜💙💜💜💜💜💜
@tusharcharde25572 жыл бұрын
I m maharashtrian, I love this song. Love ❤u Chiranjivi sir.
@GRDAH9384AH Жыл бұрын
😮k😮❤❤❤😊😅😮😢😮ks
@sudhirmetkari37584 жыл бұрын
Don't know the language I'm Marathi Maharashtrian but mai bachpn me yeh suna tha or har word yaad hai what a song ♥️🎶
@shankarmaheshwarla69003 жыл бұрын
Raj koti ki nijamga hats off....anthafast beat
@durgeshthakur27694 жыл бұрын
Mass beat song ...... Vijayashanti glamour and dance extraordinary........
@rohankamble28024 жыл бұрын
i am maharashtrian and this is my favorite song from childhood
@gadhilingagadhilinga7308 Жыл бұрын
.. N. M.mmmm
@chiranjeevianand11166 жыл бұрын
పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి
@bhasakumar68494 жыл бұрын
Megastar
@srimoulipatan16153 жыл бұрын
పద్మ విభుషన్ బాలూ గారు పద్మ భూషణ్ చిత్ర అమ్మ అభిమానులం కూడా వున్నాం
@venkataramanavakkapatla2134 Жыл бұрын
Tollywood maha raju❤ Our MEGA START ❤❤❤❤
@harikc8724 жыл бұрын
Massive Energy Levels of MegaStar......No Hero matches to him in entire india
@megastar18647 жыл бұрын
Chiru Vijayashanti super dance super combo
@sriranganayakulukonduri41242 ай бұрын
That is కోటి గారు ❤
@malleshmudiraj56916 жыл бұрын
Dance puttindea chiru kosam👌👌👌👌👌nenu MB fan Ga cheaputunna
@somusekara655 жыл бұрын
chiru dance super
@vdasharatham6675 жыл бұрын
@@somusekara65 m
@mmraotalks92404 жыл бұрын
Geetha arts lo vschina cinemalu anni super hit..
@megastarmovva92334 жыл бұрын
this was not geetha arts
@yendlurinaresh9469 Жыл бұрын
నేను jammu కాశ్మీర్ lo army lo ఉంటాను day అంత డ్యూటీ చేసి ఎంత కష్టం చేసిన nyt అన్నం తిని చిరంజీవి గారి songs చుస్తే మళ్ళీ next day ki హుషార్ వస్తుంది i ఫెవరెట్ హీరో చిరంజీవి గారు
@ramanaik754411 ай бұрын
Gogkggtlvsclbbgbk😂😂😊😮😢
@nandurivenkatasatyaganesh144510 ай бұрын
Supreme hero megastar boss.
@erumalaravinder117310 ай бұрын
🙏👌
@PVijayKumarKumar-pv7pd10 ай бұрын
Hi సార్ Me ఫోన్ నెంబర్ ప్లీజ్
@skkhajamohiddin66729 ай бұрын
Super bro my favourite hero chiru
@durgeshthakur27694 жыл бұрын
Geeta arts lo Vijauashanti madam Ki special place undi... She has done Pasi vadi , . yamudu ki mogudu, atha Ku yamudu .all blockbusters... Ame kosam special designers panibchese vallu...Big crazy heroine of south india...
@megastarmovva92334 жыл бұрын
yamudu ki moguddu not geetha arts
@surendramadavipechetti96605 жыл бұрын
నాకు ఇష్టమైన పాట ఇదే
@sureshkumargulipilli61027 жыл бұрын
nobody can beat chiranjeevi forever
@klnswamykosinapogu97163 жыл бұрын
Yes
@veerababuk30882 жыл бұрын
@@klnswamykosinapogu9716 to be done in about the new ones you
@JaffarvalliShaik Жыл бұрын
1:20 1:21 1:22 1:23 1:26
@luckyswapna8021 Жыл бұрын
True brtr mass ka baap chiranjeevi sir
@ramachandrav19566 жыл бұрын
చిరు అన్న సుపర్
@prasadnaik1415 жыл бұрын
Ramachandra V hi
@manjuk49224 жыл бұрын
Hii
@gangulachiranjeevichiranje48234 жыл бұрын
Chiru🌹❤🌹❤
@pavankumarssr43325 жыл бұрын
Those days Annaya cinema release is equal to a big Telugu festival like sankranthi each and every movie of annayya use yo take storm I remember well I returned more than three times from theater without tickets That is Annaya cinema
Vijayashanthi supar glamour very beautiful vijayasathi I love so much
@PrashanthPattiri-fv6io20 күн бұрын
At 1:46 to 1:50 Vijayashanthi medam Expressions Very Cute😍
@megastarmovva92337 жыл бұрын
i love chiru and vijashanti dancing pair, and then chiru and ramba dancing pair
@bommayyabommayya90375 жыл бұрын
helpline
@djmixdjtelugu98613 жыл бұрын
kzbin.info/www/bejne/bojPY56th9Ktjdk
@nmurali50912 жыл бұрын
Dance lo pooti Rani and leni hero Anna nuvu
@nishamathew95125 жыл бұрын
Childhood memories with the beautiful song😘
@avinashfadnis74623 жыл бұрын
R8
@skrafi28182 жыл бұрын
kada naku kuda
@srinivasasrinivasa33273 жыл бұрын
2021 lo chusinavallu like
@MusicHeals73 жыл бұрын
Yes
@sallasudhakar31353 жыл бұрын
World no.1 dancer🙏
@kranthikumartentu30652 жыл бұрын
Chala rojulga patalu upload cheyyadamledenti?
@rajukalpana36066 жыл бұрын
mega star chiranjeevi annayya stamina ante ede mari... evergreen mega star... chiranjeevi is great
@nmurali50912 жыл бұрын
Raj koti garu meeku thirugu leni combination dhorikimdi
@daminiss70174 жыл бұрын
❤My husband's fav song for dance...😎🤓😝😝😝...from Maharashtra
@AnilKumar-xl2te4 жыл бұрын
Vijaya shanti Ma’m’s dance 💃🏽 super!
@vanjarapu7 жыл бұрын
my megastar chiranjeevi annayya superbbbb
@khumarykk99257 жыл бұрын
i naidu vanjarapu
@ClanImprobable10 күн бұрын
Vijayashanti and Chiranjeevi:
@perlayadaiah61774 жыл бұрын
When I was listening this song I remembered my childhood
@manjuk49224 жыл бұрын
Hii
@alladamounika68975 жыл бұрын
2020 lo chusinava valu like cheyandi
@krishnakishor66544 жыл бұрын
Super
@pawankkumar27964 жыл бұрын
Hai Monika
@chethana.cchethu32144 жыл бұрын
Ma telugu supar
@skrafi28184 жыл бұрын
happy D I W A L I
@pavitrahlk89494 жыл бұрын
P pool
@nmurali50912 жыл бұрын
Anna dance ki music kotinava lekapote music ki dance vesinara harsoff to both
@divyabharathi46045 жыл бұрын
My favourite actress vijayshanthi Garu from my childhood I'm big hard die core fan for her. Waiting for her re-entry. Waiting to book tickets to watch her on screen in theatre. Mimalni chuste Edo teliyani trans Loki velipota pranam miru. Mimalni chusi whizzle veyadanki waiting in theatre. Mirante pitchi abimanam Naku.love you forever. Lady missile a majaka.
@rajamohan93465 жыл бұрын
విజయశాంతి అంటే నాకు చాలా ఇష్టం
@shivakumark37602 жыл бұрын
Megastar anti naki sala istam bro
@naliniv75717 жыл бұрын
megastar ni evaru replace cheyaleru.athani dance style super.altime recods
@Munugotihaimywatsupnouthat7 жыл бұрын
super chepparu nalini 9652484661 utham
@g.prashanthprashanth88956 жыл бұрын
Nice
@bhaskarburra73124 жыл бұрын
😄😄😄😄😄😄supersonge
@applanaiduboddapalli80914 жыл бұрын
Hai mohan
@durgeshthakur27695 жыл бұрын
Vshanti dominates with her natural charm and high voltage expressions...
@malleswarimeera6945 жыл бұрын
Great combination, both r legends
@klnswamykosinapogu97163 жыл бұрын
Super jodi
@kranthimamidikranthimamidi46345 жыл бұрын
Iam big big fan of నందమూరి but chiru dance i like him
@shaikhabibulla85185 жыл бұрын
Kranthi mamidi Kranthi mamidi TnqBro
@klnswamykosinapogu97164 жыл бұрын
Meru super bro
@malliarjun4854 жыл бұрын
First vala performance next my favorite acter me alochana super sir
@lokeshreddy68804 жыл бұрын
ALLU ARJUN ANNA THOPU DAMMUNTE APPU STYLISH STAR IKKADA
@djmixdjtelugu98613 жыл бұрын
kzbin.info/www/bejne/bojPY56th9Ktjdk
@George-bl6xd2 жыл бұрын
Same malli therater lo nundi bayataiki vachey soongs vastunnaii malli chiru grace steps songs ravali...