🙏🙏ఏమీ పాట సామీ... ""పాడిన వాళ్లకు--ఆడిన వాళ్లకు పాదాభివందనం"".... సూపర్ సాహిత్యం 🙏🙏🙏 ఇలాంటి పాటలు ఇప్పుడు ఎక్కడ? ది గ్రేట్ SP బాలు సార్ --చిత్ర అమ్మ అద్భుతంగా పాడారు.. 🙏ది గ్రేట్ మెగాస్టార్-- విజయశాంతి గారు అద్భుతంగా డాన్స్ చేశారు..🙏🙏🙏💖💗💝💝
@reddyreddy30802 жыл бұрын
👌
@durgarani-nq4mx Жыл бұрын
Thoba❤80
@sreenubathina96268 ай бұрын
మహానుభావుడు S. P బాలు సార్ చాలా చక్కగా పడినాడు 💐💐💐💐అందరి హీరోలకు చక్కని స్వరం అధించాడు
@MSameer-lc5td2 ай бұрын
This kind of Song set Arrangement Dance Grace Moves Brilliant Expression steps in this world Nobody Done Fabulously only Man Mr.Chronjivee that's why English people Give Chronjivee Guinness world record Best Dance Award
@MSameer-lc5td2 ай бұрын
ఈ రకమైన పాటల సెట్ అరేంజ్‌మెంట్ డ్యాన్స్ గ్రేస్ ఈ ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తీకరణ దశలను కదిలిస్తుంది, ఎవరూ అద్భుతంగా చేయలేదు మాన్ Mr.Chronjivee అందుకే ఆంగ్లేయులు క్రోంజీవీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బెస్ట్ డ్యాన్స్ అవార్డు ఇచ్చారు
@palnatiraghu74322 жыл бұрын
నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో
@sekharmatha2 жыл бұрын
కేసెట్ ప్లేయర్స్ లో విన్న మధురమైన మాటలు.
@Sweety_46192 ай бұрын
S
@baditejesh180728 күн бұрын
Nijeme
@hemanth71192 ай бұрын
కొత్త పాటలు మరిపిస్తున్నాయి పాత పాటలు మురిపిస్తున్నాయి.
@ramakrishnaramakrishnau13812 ай бұрын
Kotha patalu 5:05
@SiNduraju16233 жыл бұрын
అద్భుతమైన సాంగ్ సాంగ్ కి తాగట్టు లొకేషన్ చిరు గారి డాన్స్ 👌 విజయశంతి గారు ఒక ఏలు ఎలారు అప్పట్లో రాజ్ కోటి గారి మ్యూజిక్ ఎదురే లేదు 👌👌❤ తెలుగు బ్రతికి ఉన్నత వారాకు ఈ సాంగ్ కి మించిన సాంగ్ లేదు ❤❤జై మెగాస్టార్ ❤❤🙏🙏🙏🙏
@lakampallysantosh96482 ай бұрын
Yes Raj koti 🙏🙏👍👍
@hemanth71192 ай бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@pasunootisambashivarao31419 ай бұрын
Unnaru మిత్రమా సంగీతము చాలా తీయదనము
@kondapallinarayanarao62102 жыл бұрын
ఎన్నిసార్లు విన్న ఈ సాంగ్ ఇంకా ఇంకా కొత్త దనాన్నీ ఇస్తుంది చిరంజీవి గారు చేసిన డాన్స్ ప్రతి నోటెసోన్ అమోగం...
@aduladharmaraj66082 жыл бұрын
😘😘jljlij
@saraswathihonda6837 Жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన భువనచంద్ర గారి అర్థవంతమైన గీతానికి రాజ్ గారు-కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతిపండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్. చిత్ర గారు ఆలపించి అపూర్వరమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చిరంజీవి గారి నటి విజయశాంతి గారి అభినయం వర్ణనాతీతం
@Bujjisatram Жыл бұрын
?..àa#
@harshithasivaramaiah61429 ай бұрын
Avunu❤
@meesalaparamesh98125 ай бұрын
అప్పటి పాటలు చిత్రాలు నటనలు నిజంగా అద్భుతం విజయశాంతి గారు చిరు గారికి సమానంగా డాన్స్ చేశారు విజయశాంతి గారు ఇలా జోడి సూపర్
@naveeshthoughts78973 жыл бұрын
ఈ పాట కోసం డాన్సర్స్ 6 నెలలు రిహార్సల్స్ చేశారట👌👌👌👌
@chandu3003 жыл бұрын
6 months lo movie complete aipoyedi. May be 6 days ai untundi
@paulyangicho93315 ай бұрын
Yes 6 months correct, they said in swarabhishekam
@gopigusipogu47344 ай бұрын
@@chandu300🎉🎉😢😮w 😅🎉🎉
@gopigusipogu47344 ай бұрын
😢😮🎉
@NANAG-VIYYAPU-85993 жыл бұрын
వాట్ ఏ సాంగ్.. రోమాలు నిక్కబోడుస్తున్నాయి...... చిరు & విజయ శాంతి బెస్ట్ డాన్సర్లు
@narendrayarrabothu5 ай бұрын
supar
@pothurajusreenivasulu89383 жыл бұрын
ఇంత మంచి పాట ఇప్పుడు రావడం లేదు థట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి
@adamodara5723 Жыл бұрын
Not mega Star brother ....Raj koti gari music ante ala untadhi Mari...
@nimeshvemula-bk1hx Жыл бұрын
Chiru unnadani chusevalle ekkuva
@ajenderraorao442 Жыл бұрын
Inka ravu
@thirupathirao612410 ай бұрын
That is raj koti
@ch.balaraju1639 ай бұрын
Its true
@srinugoud48573 жыл бұрын
చిరు. కోటి. శాంతి.. ఇరగదీసిర్రు...💥💥💥
@arikillasanthosh53685 ай бұрын
మెగాస్టార్ సాంగ్స్ ఎప్పటికైనా ఇనాలనిపిస్తుంది ❤❤❤
@hemanth7119 Жыл бұрын
వింటున్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది వినసొంపైన పాట.
@upendark2301 Жыл бұрын
Ooooo
@hemanth71192 ай бұрын
@@upendark2301గారు ధన్యవాదాలు.
@hemanth71192 ай бұрын
@@upendark2301గారు ధన్యవాదాలు.
@puliravi65352 ай бұрын
గ్రాఫిక్స్ లేకుండా చాలా అద్భుతంగా కొరియోగ్రాఫర్ చేశారు
@MSriniwaaS19853 жыл бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు వున్నా చిరంజీవి గారి తో ఈ పాటను మళ్లీ అదే విధంగా న్యూ డాన్స్ స్టెప్స్ తో చూపిస్తే చాలా బాగుంటుంది మళ్లీ ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది ఈ సాంగ్ నవ తరానికి ఉరకలు పెట్టి ఇస్తుంది 🙏🙏
@Sweety_46192 ай бұрын
S
@sureshgajje59364 жыл бұрын
ఈ పాట గురించి ఎన్ని చెప్పిన తక్కువే Great Sir
@mdfaizuddin96973 жыл бұрын
Kk
@athinarapuanjaneyulu9554 жыл бұрын
చచ్చేంత బాధ వున్నా ఈ సాంగ్స్ వింటే మనసు తేలికవుతుంది ప్లీజ్ ఇలాంటి లిరిక్స్ ఇప్పుడు కూడా రాయండి
@harikrishnavara55522 жыл бұрын
Baprey ....em dance em chorography.. excellent....enni sarlu chusina assalu bore kottaduu...chiru I love you darling 🥰🥰
@ThamidhalapatiRamaАй бұрын
SUPER MA MaMaya
@ramupasunuti76484 жыл бұрын
పాట వింటుంటే ఆటోమెటిగా బాడీ ఊగిపోతూనే ఉంటుంది.
@callmebunny34413 жыл бұрын
Chiranjivi garu vijaya santhi garu hit pair iddari jodi alaane chudaalanipistundi enni years ainaa superb cemistry
@mns9news Жыл бұрын
❤❤❤ సూపర్ సాంగ్ కోసం ఎన్ని సంవత్సరాలు అయినా చూసి ఆనందించవచ్చు
@D.mahammedYaseenbasha10 ай бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@chinnaiahgoud9126 Жыл бұрын
వర్తమాన పాటలు కాంటే అప్పటి పాటలు చాల బాగున్నాయి చిరంజీవ మజాకా
@govardhangogugovardhangogu7145 Жыл бұрын
ఎన్ని కొత్త పాటలు వచ్చిన ఈ పాటల విలువ ఎప్పటికి తగ్గదు
@knagireddy5455 Жыл бұрын
Yes your right 👍 bro ఇలాంటి సాంగ్స్ ఎన్నో అన్నయ్య మూవీస్ లో
బాలు గారు త్వరగా కోలుకుని రండి..ఎదురు చూస్తున్నారు మీ గొంతు కోసం.. ఎన్నో పదాలకి అందం, గౌరవం తెచ్చారు మీరు.. ప్లీజ్ రండి బాలు గారు
@birivasu35323 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭
@VisweswerRaooАй бұрын
కోటి గారి మ్యూజిక్ మ్యాజికే వేరబ్బా... అచ్చ తెలుగు మాటలు పాటలు ఎం మీనింగ్ రా బాబో... Pls.. Come Back కోటి sir ఆయనకీ ఒక చాన్స్ ఇవ్వండ్రా బాబు మీరు మీ ఇగో లు ఇంత చక్కటి మ్యూజిక్ ఎవడ్రా ఇప్పుడు ఇచ్చేది!! 💐💐❤️❤️❤️❤️❤️ కోటి గారికి ఒక లైక్
@beinspirationinagoodway43353 жыл бұрын
Enni sarlu vinna bore kottadam ledhu 2021 lo kuda
@KishanDheeravath-r9m3 ай бұрын
సూపర్ సాంగ్స్ చిరును మించినోడు లేడు డాన్సులో యాక్టింగ్ లో ఫైటింగ్ లో అన్ని సూపర్
@annapureddylakshmireddy9732 Жыл бұрын
స్వయంకృషి కి చిరునామా మెగా స్టార్ చిరంజీవి గారు .ఆయన మతానికి, ప్రాంతానికి, పార్టీలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహోన్నతమైన శక్త. మీ వ్యక్తిత్వం అద్భుతం, అభినందనీయం 🙏🙏
@arjunareddythamalampudi62324 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా కన్నఅద్భుతం మహాద్భుతం.... .ఇలాంటి పాటలు వింటే తెలుగు వాళ్లుగా పుట్టడం,బతకటం మన అదృష్టం అని అనుకుంటున్నాను..... ఇటువంటి ఆణిముత్యాలు మల్లీ రావు. అబ్బా అబ్బా సూపర్ సూపర్ సాంగ్ మ్యూజిక్ అదిరిపోయింది Sp బాలు చిత్ర . .. రాజ్-కోటి .. హ్యాట్సాఫ్ సూపర్.... ఈపాటలో ఎవరు బాగా డాన్స్ వేసారో అని కనిపెట్టడానికి ఈపాట ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు ... ఒకరిని మించి ఒకరు డాన్స్ ఇరగదీసారు ... ఒకరు మెగాస్టార్ ఒకరు లేడీ సూపర్ స్టార్ ఇద్దరూ ఇద్దరే సూపర్ డాన్సర్స్ ....అర్జునరెడ్డి .. మాచవరం ... 9949938146...
@nakkajagadeeshkumar89592 жыл бұрын
Super bro
@padmamaragani4058 Жыл бұрын
100%naa abhiprayam ide andi arjun garu
@hemanth71194 жыл бұрын
కోటి గారికి శతకోటి పాదాభివందనములు.
@bobbyreddy63844 жыл бұрын
俩呢otsngvms
@venkat-yv1qn3 жыл бұрын
Koti okkade kadu Raju kuda unnadu
@gopikrish99243 жыл бұрын
@@venkat-yv1qn a😎 as a wasaaaaqwaaklqkallllllpll
@mekalajaibharath473 жыл бұрын
@@bobbyreddy6384 .
@mpraveen94113 жыл бұрын
@@venkat-yv1qn 8-48 9oi
@RaajuPotnuru29 күн бұрын
Boss... జోష్ చూడటానికి కళ్ళు పట్టవు అందుకే మెగాస్టార్ అయ్యాడు మా అన్న
@yadagirimadagoni9932 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట 👌👌
@rajendergrt1434 жыл бұрын
Speed+Grace +and expression= Chiranjeevi Garu. Chiranjeevi Gari speciality enti ante Mamulu moment ni kuda thana expression tho ekkadiko teesukellagaladu. That's why he's a all time best dancer
@redapparedappa36933 жыл бұрын
Yes reddappa puppu chowdpalla annagoodjob you are doing great and suparsr
@redapparedappa36933 жыл бұрын
Yes reddappa anna
@ganga95625 жыл бұрын
అబ్బా అబ్బా సూపర్ సూపర్ సాంగ్ మ్యూజిక్ అదిరిపోయింది Sp బాలు హ్యాట్సాఫ్ సూపర్
@msaleemmsaleem74245 жыл бұрын
Super
@obuleshobulesh30524 жыл бұрын
చిరంజీవి లాంటి హీరో మళ్లీ పుడతాడా...
@rupeshhyd24064 жыл бұрын
Mekanik Alludu Flop movie iyna musical hit avvadam tho ati kashtanga 100 days aadindi, Mutha maestri laga .. E movie last combo of supreme Hero & heroine VS. Alage Megastar Rajkoti last combo. Indulo especially songs dances superb. Konni Break Dances kuda unnay. May b ide last break dance movie.
@obuleshobulesh30524 жыл бұрын
@@rupeshhyd2406 sir ....nijanga meeru Chiru fana.....
@rupeshhyd24064 жыл бұрын
@@obuleshobulesh3052 yes Boss y doubt? Unnadi unnattu cheptaru chiru fans.
@uduthayadagiriyadagiriudut68022 жыл бұрын
నాకు నచ్చిన చిరంజీవి సాంగ్స్ లోది బెస్ట్ సాంగ్
@potlacheruwonarsimlu85734 жыл бұрын
అన్నయ్య గారికి మల్లి ఛాన్స్ ఇవ్వాలని ఆశ ఇలాంటి పాట చూడాలని కోరిక 🙏🙏
@narasimhamurthy59343 жыл бұрын
My boss is best dancer in India
@luckyrose10073 жыл бұрын
(F) - ఝుమ్మనే తుమ్మెద వేట (M) - ఘుమ్మనే వలపుల తోట (F) - అదేమో మామ (M) - అదేలే ప్రేమ (F) - జగదేక వీర శూర తరించెయ్ నా (M) - సరసాల సాగరాలె మధించెయ్ నా (F) - ఝుమ్మనే తుమ్మెద వేట (M) - ఘుమ్మనే వలపుల తోట చరణం ~~~~~~1 (M) - మిడిసి మిడిసి పడు ఉడుకు వయసు కథ వినలేదా..ఆ.ఆ. (F) - ఎగసి ఎగసి పడు తనువు తపన నువు కనలేదా..ఆ.ఆ. (M) - పెదవులతో (F) - కలబడనీ (M) - అందుకే నే.. ఏ. ఏ. ఏ. ఏ. ముందుకొచ్చా.. ఆ. ఆ. ఆ. ఆ అందినంతా. ఆ. ఆ. ఆ. ఆరగిస్తా. ఆ. ఆ.. ఆ (F) - రా రా రా రా రాజచంద్రమ. (M) - ఝుమ్మనే తుమ్మెద వేట (F) - ఘుమ్మనే వలపుల తోట (M) - అదేమో భామా.. (F) - అదేలే ప్రేమ (M) - సరసాల సాగరాలె మధించెయ్ నా (F) - జగదేక వీర శూరా.. తరించెయ్ నా చరణం ~~~~~~2 (F) - సెగలు రగిలె ఒడి బిగిసె రవిక ముడి 😁హ్ అది ఏమో.. ఓ.ఓ. (M) - చిలిపి వలపు జడి తగిలి రగిలె ఒడి జవరాలా. ఓ. ఓ. (F) - వడి వడిగా ( M) - ముడిపడని (F) - చెప్పలేకే.. ఏ. ఏ. ఏ. ఏ చేరుకున్నా. ఆ. ఆ. ఆ. ఆ. ఓపలేకే.. ఏ. ఏ. ఏ. ఏ మేలుకున్నా.. ఆ. ఆ. రావే రావే రాగమంజరి (F) - ఝుమ్మనే తుమ్మెద వేట (M) - ఘుమ్మనే వలపుల తోట (F) - అదేమో మామా. ఆ. ఆ (M) - అదేలే ప్రేమ (F) - శృంగార సార్వభౌమ తరించెయ్ నా (M) - సరసాల దీవి చేరి సుఖించెయ్ నా. ఆ. ఆ..
@verpulasrikanth92182 жыл бұрын
Super sir
@aravindpspk44212 жыл бұрын
❤️😍❤️
@devasinghdaravath15202 жыл бұрын
Nice
@Skmusic94942 жыл бұрын
Super chala bagarasaru🤝🤝
@gnagarajushankar45892 жыл бұрын
Super
@RamaKrishnachodhary4 жыл бұрын
సూపర్ మ్యూజిక్ రాజ్ కోటి ఎక్స్ల్లెంట్ సాంగ్ chiru dance సూపర్ ర్ విజయశాంతి పర్ఫామెన్స్ అదుర్స్ ఎక్సెలెంట్ డాన్సర్ విజయశాంత👌❤🍎🍇🍅🍓😎
@puligillavenkatesh1182 жыл бұрын
2022 లో కుడా చిరంజీవి అన్నయ్య ఓల్డ్ సాంగ్స్ విని ఆనందించే అభిమానులు ఒక లైక్ కొట్టాండి..😎
@మంగళరంగస్వామి3 жыл бұрын
డాన్స్ అంటే మెగాస్టార్ గారు మెగా స్టార్ అంటే డ్యాన్స్ ఒక మెరుపు 🤷♂️🙏🔥 మన తెలుగు ఇండస్ట్రీ ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళిన వ్యక్తి 🔥🙏 మెగాస్టార్ గారు జిందాబాద్
@srinukoppala48153 жыл бұрын
000000000000090000000099000plp0}0 0
@TELUGUGAMERFF1233 жыл бұрын
5ttt5tttttttttt54545tttt
@pavani1241Ай бұрын
Yes
@mohansp4573 жыл бұрын
Super epattu daily adukuthavunnanu 👌👍
@saleemmohomad8755 Жыл бұрын
Apptlo prabu deva sir coriografar suparrr
@rajaperfectarts..officialc10994 жыл бұрын
Super combo vijayashanthi chiranjivi. Vala chemistry dance epudu unna e hero heroine ki set avvadhu. Enka 100years aina e song e dance e music ni beat cheyaleru
@ManjunathManju-cr9od Жыл бұрын
My favourite pair of chiru ವಿಜಯಶಾಂತಿ ❤❤
@nagababugovinda29705 жыл бұрын
Super song..... There is deadly combination between chiranajeevi and vijayashanthi and super dance........ Excellent super sir and yours movies also super hitttt...
❤️❤️eesong lo music dance Naku chala eistam chirageevi vijayashati adbutanga chesaru❤️❤️nakentho nachina musical song❤️❤️
@ramtarak30379 ай бұрын
I'm Balayya Fan ... E song chala istam ❤❤
@Vidya-81427 ай бұрын
Oka hero fan verea hero movie kani songs kani chudakudadu vinakudadu ani Rule unda ekkadaina 😂😂😂
@perlayadaiah61774 жыл бұрын
Never heard this type of song .....Grace dance superb megastar
@sudhakarparsa75872 жыл бұрын
డాన్స్ కే మహారాజ్ మన మెగాస్టార్ అన్నయ్య
@rajuforest5926 Жыл бұрын
Yes correct 💯
@mogiliakula6972 жыл бұрын
మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట
@Venki-rk2it3 жыл бұрын
Life long chiranjeevi dance lu chusi brathekevachu
@pandiyanvishal4155 жыл бұрын
హీరో అంటే చిరంజీవి డ్యాన్స్ అంటేనే చిరంజీవి జై చిరంజీవ
@Mahendher38755 жыл бұрын
Yes
@saleem.o97265 жыл бұрын
@@Mahendher3875 The
@tramu47434 жыл бұрын
Super lovely chiranjivi garu
@ganeshsavara32344 жыл бұрын
Mn
@010pavan_mp94 жыл бұрын
Ha
@Katuriharshith4 ай бұрын
2024 లో విని వాళ్ళు అలాగే old is gold అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@yeshwanthb23272 жыл бұрын
Raj - koti and chiranjeevi combo 🔥
@rajusanaka62792 жыл бұрын
ఊరికే మేగా స్టార్ కాలేదు ఇలాంటి పాటలు ఎన్నో ఎంతో కష్టం కనిపిస్తుంది👍🏼👏👏
@Shobha-cd2xm Жыл бұрын
Hi 👋👋👋👋I'm 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋I 👋I 👋I mouse 🐁🐁🐁doll 🐁the in for a little little few little little little to result 💕and the the team the the the of of and of of and of of and of and true true the true the is I is is I is I is I make you ❤♥💗💙💙in 💙💙in in in for or enjoyment enjoyment 😉😉your 😉in a work work 💪💪💪💪Gm 💪in in in in in is in in is for for cat cat end ♥♥♥♥❤❤and ❤for a living long ♥a ♥♥in easy ♥❤with ❤is a not not a that that that that that that for free free the free free free free the free free the the a for us ❤❤♥♥I ♥and a and a and and and a and and and a and and a your world day world world day world day ❤💙♥♥💖💕💕💗and 💗💗💗you I ❤a ❤❤❤a ♥♥♥is you the the the a to to to to most cat ❤💙of 💙💙💙💙💙of 💙is are a a a a thing thing ❤has
@Shobha-cd2xm Жыл бұрын
Hi 👋👋👋👋I'm 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋I 👋I 👋I mouse 🐁🐁🐁doll 🐁the in for a little little few little little little to result 💕and the the team the the the of of and of of and of of and of and true true the true the is I is is I is I is I make you ❤♥💗💙💙in 💙💙in in in for or enjoyment enjoyment 😉😉your 😉in a work work 💪💪💪💪Gm 💪in in in in in is in in is for for cat cat end ♥♥♥♥❤❤and ❤for a living long ♥a ♥♥in easy ♥❤with ❤is a not not a that that that that that that for free free the free free free free the free free the the a for us ❤❤♥♥I ♥and a and a and and and a and and and a and and a your world day world world day world day ❤💙♥♥💖💕💕💗and 💗💗💗you I ❤a ❤❤❤a ♥♥♥is you the the the a to to to to most cat ❤💙of 💙💙💙💙💙of 💙is are a a a a thing thing ❤has
@Shobha-cd2xm Жыл бұрын
Hi 👋👋👋👋I'm 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋I 👋I 👋I mouse 🐁🐁🐁doll 🐁the in for a little little few little little little to result 💕and the the team the the the of of and of of and of of and of and true true the true the is I is is I is I is I make you ❤♥💗💙💙in 💙💙in in in for or enjoyment enjoyment 😉😉your 😉in a work work 💪💪💪💪Gm 💪in in in in in is in in is for for cat cat end ♥♥♥♥❤❤and ❤for a living long ♥a ♥♥in easy ♥❤with ❤is a not not a that that that that that that for free free the free free free free the free free the the a for us ❤❤♥♥I ♥and a and a and and and a and and and a and and a your world day world world day world day ❤💙♥♥💖💕💕💗and 💗💗💗you I ❤a ❤❤❤a ♥♥♥is you the the the a to to to to most cat ❤💙of 💙💙💙💙💙of 💙is are a a a a thing thing ❤has
@Shobha-cd2xm Жыл бұрын
Hi 👋👋👋👋I'm 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋I 👋I 👋I mouse 🐁🐁🐁doll 🐁the in for a little little few little little little to result 💕and the the team the the the of of and of of and of of and of and true true the true the is I is is I is I is I make you ❤♥💗💙💙in 💙💙in in in for or enjoyment enjoyment 😉😉your 😉in a work work 💪💪💪💪Gm 💪in in in in in is in in is for for cat cat end ♥♥♥♥❤❤and ❤for a living long ♥a ♥♥in easy ♥❤with ❤is a not not a that that that that that that for free free the free free free free the free free the the a for us ❤❤♥♥I ♥and a and a and and and a and and and a and and a your world day world world day world day ❤💙♥♥💖💕💕💗and 💗💗💗you I ❤a ❤❤❤a ♥♥♥is you the the the a to to to to most cat ❤💙of 💙💙💙💙💙of 💙is are a a a a thing thing ❤has
@klnswamyklnswamy4923 Жыл бұрын
Yes that's megastar ⭐⭐⭐⭐⭐⭐
@munikrishnakrishna7659 Жыл бұрын
Itla pata yevaru cheledu cheyidu jai Chiranjeeva
@kranthikumartentu3065 Жыл бұрын
శుభలేఖ హెచ్. డి పాటలు పెట్టండి
@sreekareduacademy71704 жыл бұрын
ఝుమ్మనె తుమ్మెద వేట గుమ్మనె వలపుల తోట అదేమొ మామ అదేలె ప్రేమ జగదేక వీర శూర తరించైనా.. సరసాల సాగరాలె మధించైనా.. ఝుమ్మనె తుమ్మెద వేట గుమ్మనె వలపుల తోట ********* ---- ... మిడిసి మిడిసి పడు ఉడుకు వయసు కథ వినలేదా..ఆ.అ.. ఎగసి ఎగసి పడు తనువు తపన నువు కనలేదా.ఆ.అ పెదవులతొ --- కలవమని --- అందుకే నే~~~_ ముందుకొచ్చా~~~_ అందినంతా~~~_ ఆరగిస్తా~~ రా రా రా రా రాజచంద్రమ. ---- ఝుమ్మనె తుమ్మెద వేట గుమ్మనె వలపుల తోట అదేమొ _భామ_ అదేలె ప్రేమ సరసాల సాగరాలె మధించైనా..._.. జగదేక వీర 'శూర తరించైనా.. ******* ----- ... సెగలు రగిలె వొడి బిగిసె రవికె ముడి కదిలేవొ.ఓ.ఒ.. చిలిపి వలపు జడి తగిలి 'రగిలె వొడి జవరాలా.ఓ.ఒ.. వడి వడిగా --- ముడిపడని --- చెప్పలేకే~~~_ చేరుకున్నా~~~_ ఓపలేకే~~~_ వేడుకున్నా~~ రావె రావె రాగమంజరి ---- ఝుమ్మనె తుమ్మెద వేట గుమ్మనె వలపుల తోట అదేమొ మామా.. అదేలె ప్రేమ_ శ్రుంగార సార్వభౌమ తరించైనా... సరసాల దీవి 'చేరి_ సుఖించైనా
@BalakrishnadegalagmeailcomBala3 жыл бұрын
👌👌👌👌💙💙💙💙💙💙💙💙💙💙💐💐💐💐
@sandinenipocham30302 жыл бұрын
Tanq anna
@Raj-jd1tz2 жыл бұрын
Thanks for lyrics
@rayalasuseela6462 жыл бұрын
❤️❤️
@sallabasha3457 Жыл бұрын
98lo1
@vysyarajushanmukh55022 жыл бұрын
ఇ పాట లో ఎంతో హుషారు ఉపు ఉన్న ఎక్కడ మెలోడీ మంచి సాహిత్యం మిస్స్ కాలేదు అలాగే ప్రతి పదం వినబడుతుంది అర్థం అవుతుంది that is koti స్పెషల్ ఇప్పుడు సౌండ్ తప్ప సాహిత్య ము అర్ఢం కావడం లేదు అసలు వినబడం లేదు
@narayanavollala296 Жыл бұрын
అద్భుతమైన గానం, సంగీతం డ్యాన్స్ వాహ్
@NagireddyPalle-kw9pj10 ай бұрын
దట్ ఇస్ మెగాస్టార్ చిరంజీవి వెరీ గుడ్ డాన్సర్ ఎంత చేసిన విధిగా డాన్స్ చేసే హీరో ఎవరు లేరు రా రుకూడా
@sector57745 жыл бұрын
I love vijayashanti gaaru. who loves her soo much like this line😆😙😙😙😙😙😙😙😙😙with full of respectable manner I'm on that way that's why😍😘
@ashokkoppula84863 жыл бұрын
1993 year lo ne 40 lacs karchupettyaru ee okka song kosam really great...tollywood is a great
@samalabhaskar99954 жыл бұрын
Rajkoti music is awesome.... Megastar & vijashanthi are rock... Nice...
@samalabhaskar99953 жыл бұрын
ఎన్ని సార్లు విన్నానో... లెక్కలేదు.. 🙏🙏
@madalagopikalyanyadav41263 жыл бұрын
Chiru and vijayashanthi always evergreen pair....... Emantaru friends it's really kada
@@megastarmovva9233 see at song description bro...
@anjaneyulujyothi22534 жыл бұрын
Vijaya Santhi ever green glamour actress
@sashidharreddy31045 жыл бұрын
Chiranjeevi -legend of Indian film industry
@satishkasani52162 жыл бұрын
Choriyography excellent💐💐💐👏👏👏👏
@sD-lo4sx Жыл бұрын
అబ్బ ఏముంది పాట.....ఈ రోజులలో పాటలు అసలు ఇలాంటి పాటల చేరువ లోకి కూడా రావు
@sudarsandasari83494 жыл бұрын
Excellent song ఎటో వెళ్లిపోయింది మనసు.........
@thirupathigopu97053 жыл бұрын
Q+,++29
@raviraj73095 жыл бұрын
chiru , vijay shanthi and choriographer super hands up , what a dance ! no one catch chiru stamina and steps magic 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@anjipspkpspk62064 жыл бұрын
డ్యాన్స్ కే రోల్డు మడాల్ మన మేగష్టర్ చిరంజీవి గారు sir meru మ ఆద్రుష్టం మేము మీ డ్యాన్స్ కీ 2020 lo కుడా ఇష్టపడుతున్నామూ
@bharathiv9912 жыл бұрын
உன்
@gonemouliswarappa27592 жыл бұрын
@@bharathiv991 nb. It will get
@gonemouliswarappa27592 жыл бұрын
L
@satyasivakumar33563 жыл бұрын
This Song is best example Cinematography Magic
@nsureshbabu28772 жыл бұрын
Mega star chiranjeevi boss and vijayashanthi dance performances WANDRAFUL mind blowing dance
@munnavilak13756 жыл бұрын
డాన్స్ కే కొత్త భాష్యం చెప్పిన మెగాస్టార్. స్టెప్స్ అందంగా చూడలనిపించేలా ఉంటాయి. ఇంతటి పర్ఫెక్ట్ డేడికేషన్ డాన్సర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరు చేరుకోలేని ఎవరెస్టు శిఖరం. ఆయనో అద్భుతం 60 plus లో కూడా 16 జోష్.... రాజమండ్రి అశోక థియేటర్ల్లో చూసాను. మంచి అనుభవం. ✍️మున్నా
@sharanyak55615 жыл бұрын
nice
@avulagangadhar4635 жыл бұрын
Idi100%currect
@himarikamahesh73065 жыл бұрын
, ,
@chirupraba68305 жыл бұрын
super
@sangavinod87225 жыл бұрын
supr
@naniswapna88194 жыл бұрын
చిరంజీవి విజయశాంతి సూపర్ సాంగ్స్
@venkataratnamy77924 жыл бұрын
Supersong
@arjunbyrapuneni43665 жыл бұрын
E song ki appatlo 34 lakhs ayindi....all time hieghst that time.....💪🏼💪🏼😍🥰
@padmachukka37894 жыл бұрын
Aunaa🤩
@thurpunatirameshwari83304 жыл бұрын
Amar
@sankerpasupuleti74313 жыл бұрын
Inka ekkuva aindi bro bcoz సింహాసనం మూవీ సాంగ్ నీ మించి ఉండాలని ఈ సాంగ్ నీ డిజైన్ చేశారు 70 mm sound mixing
@gollaraju5183 жыл бұрын
@@sankerpasupuleti7431 mamun
@badugukalyan55173 жыл бұрын
E song 2021 lo choosevaallu 👍🏻 oka like vesukondi ❤️👍
చిరంజీవి గారు ,విజయశాంతి గారు సూపర్ డాన్స్ చేశారు. సాంగ్ సూపర్ .👌👌👌👌👌
@perlayadaiah61774 жыл бұрын
Emdance boss...never can see like Chiruuuuuu sir
@prince_premkumar Жыл бұрын
2023 లో సాంగ్ చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి
@MuraliAedulla8 ай бұрын
ఈపాట కేవలం పాట మాత్రమే కాదు అంతకు మించి ఏదో అలౌకిక స్పందన ప్రతిస్పందన
@sandeepkumar-ik3lw4 жыл бұрын
Chiranjeevi and vijayashanti dance super.
@abhilashgaddam78363 жыл бұрын
Vijay shanthi garu, you equally danced with Megastar...super
@ajaykallail15464 жыл бұрын
Chiru and vijayashanrhi garu graceful dancers
@k.pakeraeppak.pakerappa46973 жыл бұрын
1h
@shankergorti78574 жыл бұрын
సినీరంగానికి మణిహారం మెగా స్టార్ చిరంజీవి గారు. ఎప్పటికి evergreen హీరో undoubtedly
@jaganbarpati84362 жыл бұрын
Ml
@PraveengaddalaKumar9 ай бұрын
ప్రతి బీట్ కి వదలకుండా ఏమీ వేశారు, పాడిన వారికి, డాన్స్ మాస్టర్ కు, హీరో హీరోయిన్ , కు వందనాలు, ఇప్పుడు ఇలాంటి పాటలు రావడం చాలా అరుదు హట్సాప్ చిరంజీవి గారు