Gentela Venkata Ramana Swamiji Interview EP-1 | Alayam Antharmukham | BhaskaraYogi | SaiKrishna | NH

  Рет қаралды 21,626

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

#GentelaVenkataRamanaSwamiji #balusupadu Exclusive Interview Episode 1
| #AlayamAntharmukham | Bhaskara Yogi | Sai Krishna | #NationalistHub
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
Kshaatram: bit.ly/37FqTTh
Bharateeyam: bit.ly/3g2LZQ9
NHEnglish: bit.ly/3yOuHNM
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZbin member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalist...
Telegram : t.me/nationali...
Twitter : / nationalisthub​
Koo : www.kooapp.com...
Facebook : / nationalisthub​
Instagram : / nationalist...​
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 124
@SaiKumar-et1xq
@SaiKumar-et1xq 2 жыл бұрын
హాయ్ హాయ్ నేషనల్ ఇష్ట్ హబ్ కీ నా ధన్యవాదాలు మన తెలుగు రాష్ట్రం లోని న్యూస్ చానల్స్ చేత్త మీరు చాలా ముఖ్యమైన విషయం గురించి వివరిస్తున్నారు
@yarlagaddasatyanarayana2870
@yarlagaddasatyanarayana2870 2 жыл бұрын
Thank you
@nagamalliswari4314
@nagamalliswari4314 2 жыл бұрын
MVR శాస్త్రి గారి గురువు గారు కదండీ... చాలా విపులంగా చెప్పారు వీరిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ శాయి కృష్ణ గారు ఎంతో శ్రమించి మా అందరి కోసం ఇలాంటి వీడియో లను రూపొందించిన మీకు ఆ భగవత్కృప ఎల్లప్పుడూ మీ సభ్యులకు కూడా ఉంటుంది 🙏🏻
@radhakrishnamoorthy3015
@radhakrishnamoorthy3015 2 жыл бұрын
Praanms Swamiji you have explained big doubts in simple language .logic salutations to you sir Grkmoorthy
@swapnareddy8659
@swapnareddy8659 2 жыл бұрын
చక్కటి ఆద్యాత్మిక విశ్లేషణ చాలా బాగుంది స్వామి వారి పాద పద్మంలకు నమస్కరిస్తూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Harinath.Sirana
@Harinath.Sirana 2 жыл бұрын
సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు సద్గురు శివానంద మూర్తి గారి పథానికి నిర్వచనమయిన రమణ గారికికి నమస్కారములు 🙏
@srinivasgupta8186
@srinivasgupta8186 2 жыл бұрын
గంటేల రమణ గారిని చూడాలనే(తెలుకోవాలనే) కోరికను తీర్చిన మీకు మనస్పూర్తిగా ధన్యావాదాలు
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
రాజయోగ సాంప్రదాయము మంచిదని చక్కగా తెలిపారు ధన్యవాదాలు!
@ImRight123
@ImRight123 2 жыл бұрын
చాలా విజ్ఞాన దాయకం మరియు విశ్లేషణాత్మక విషయం! కృతజ్ఞతలు!
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
మానవుడు సత్యం తెలుసుకో గలిగితే మానవుడు ధర్మంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాడు! ధర్మం అంటే అందరూ ఆనందంగా జీవించడము!!
@sirigirivenkateshvenkatesh8639
@sirigirivenkateshvenkatesh8639 2 жыл бұрын
🙏తమరు చేప్పిన మాటలు, మా అజ్ఞనని పోగోట్యాయి స్వామి. శరణు..🙏
@yphanindrareddy3576
@yphanindrareddy3576 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు . సాయి గారు ఇలాంటి ప్రోగ్రాం యూట్యూబ్ లో కంటే పొడ్ క్యాస్ట్ లో అయితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది
@t.tulasi467
@t.tulasi467 2 жыл бұрын
Chala saralam ga vundi ,easy ga vundi ధర్మ మార్గo.. గురువు గారి భోధన తో
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!చాలా విషయాలు చక్కగా చెప్పారు! వందనములు స్వామీ!మీ ఆశీర్వాదములు కోరుకుంటూ ఒక సాధకుడు!
@jhansilakshmisunkara3222
@jhansilakshmisunkara3222 2 жыл бұрын
చక్కటి చర్చ ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలియపరచి ,చాలా అవసరం. ఐన విషయాలను బైటకు తీసుకు వచ్చారు చాలా సంతోషం ఒక చిన్న విజ్ఞప్తి ఏమంటే ఎవన్నీ ఇంగ్లీష్, హిందీ భాషలలో అనువాదం వస్టే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది కదా ముఖ్యంగా యువతకి ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
మానవుడు అవిద్యతో ఉన్నదానిని వాడుకోకుందా లేని దాని కోసం తాపత్రయ పడుతున్నాడు! అందువల నే దుఃఖం పొందుతున్నాడు!
@srinivasgupta8186
@srinivasgupta8186 2 жыл бұрын
మొదటి సారి సమయం (hrs1.14) చాలా వేగంగ, ఆనందంగా గడిచింది
@pushpaadinarayan570
@pushpaadinarayan570 2 жыл бұрын
చక్కటి విజ్ఞాన ఆధ్యాత్మిక విశ్లేషణ ధన్యవాదాలు గురువుగారు 🙏🙏
@srigowrim2822
@srigowrim2822 2 жыл бұрын
Yogi definition bagundi Guruvugaru 🌹🙏🙏🌹
@mastanaiahbommisetty66
@mastanaiahbommisetty66 2 жыл бұрын
అరటి పండు వలిచి చేతిలో పెట్టినంత సరళంగా వివరించారు,,, గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@shekark5175
@shekark5175 2 жыл бұрын
Ramana Guruvugari interview chala bhagundhi. Thank you
@kadariganesh1502
@kadariganesh1502 2 жыл бұрын
జై శ్రీ రామ్
@pannagaveni6371
@pannagaveni6371 2 жыл бұрын
చాలా మంచి విషయం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 жыл бұрын
Jai. Sriram. Jai. Jai. Sriram
@sshivaraochlv9494
@sshivaraochlv9494 2 жыл бұрын
Great Person, Bharat Matha Ki Jai, Jai Sr Ram
@janakisankara5936
@janakisankara5936 2 жыл бұрын
This interview is Guruprasadam for us.Thank you very much.
@varalakshmipenumetcha6031
@varalakshmipenumetcha6031 2 жыл бұрын
🙏Sri sadgurubhyo namaha 🙏 Bharatiya sanskruti ni saampradayanni, sanaatana dharmaani gurinchi 1 hour lo adbhutam ga chepparu. Anugraham ante ide. Swamy ji ki idi andinchina sai gariki sata koti pranaamalu 🙏🌹🙏
@saketh6057
@saketh6057 2 жыл бұрын
CONGRATULATIONS TO THE ENTIRE TEAM 👏💐🇮🇳
@lakshminaralasetti3218
@lakshminaralasetti3218 2 жыл бұрын
చాలా విపులంగా సనాతన ధర్మం గురించి చెప్పారు. Very great job by Sai garu
@Yasri-db1pv
@Yasri-db1pv 2 жыл бұрын
అద్భుతమైన భోద...
@satyanarayanabv4479
@satyanarayanabv4479 Жыл бұрын
బ్రహ్మశ్రీ సద్గురుదేవుల వాణి నేషనలిస్ట్ హబ్ ఛానల్ వారిద్వారా వినిపించినoదుకు సాయి గారికి ధన్యవాదములు. జై శ్రీరామ్,జై భజరంగబలి.
@123immalaraju6
@123immalaraju6 2 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం సద్గురు శివానందాయ నమః శ్రీ రమణ గురువు గారికి పాదాభివందనములు
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
సామాన్యంగా మానవునికి జీవితంలో మూడు ధర్మాలు తప్పవు!అవి1 శారీరకం2ఆత్మపరం 3ఆధ్యాత్మిక పరం! సాధకుడు అయిన మానవుడు తెలుసుకోవలసిన విషయాలు ఇవే!అని మనకు ఎందరో మహానుభావులు వలన తెలుస్తున్నాయి!దానికి సత్సంగాలు బాగా ఉపయోగ పడతాయి!
@bhaskaranand8285
@bhaskaranand8285 2 жыл бұрын
Still great persons are there Really great n eye opening talk. Namaskaram పెద్దలకు.
@rkpraveen123
@rkpraveen123 2 жыл бұрын
Sree gurubhyo namaha 🙏🏼💐🙏🏼
@radhamanda2696
@radhamanda2696 2 жыл бұрын
We are blessed to hear this today. Thanks to NH sai Garu.
@srinivasrao2422
@srinivasrao2422 2 жыл бұрын
సనాతన ధర్మం 🚩🙏
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము) 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@ramap3269
@ramap3269 2 жыл бұрын
dhanyavadamulu🙏🙏🙏
@apparaomasabhakutala3956
@apparaomasabhakutala3956 2 жыл бұрын
ఘంటసాల రమణ మూర్తి స్వామి గారికి నా నమస్కారములు ఇలాంటి తత్వవేత్త వరల్డ్ లో ఎవరూ లేరు అనిపిస్తుంది అలాంటి మాటలు చెప్పారు ఎందుకంటే పూజలు పునస్కారాలు వ్రతాలువాటి గురించి ఇటు గురించి చెప్పే విద్వాంసుల తప్ప నీ గురించి నువ్వుతెలుసుకునే మొదటి వ్యక్తి గా అనిపిస్తుంది ఇలాంటి తత్వవేత్త మాటలు వినడం ఇదే నా మొదటి సారిగా అనిపిస్తుంది జై గురుదేవులకు నమస్కారములు సద్గురు గంటల రమణ గారికి నమస్కారములు👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@apparaomasabhakutala3956
@apparaomasabhakutala3956 2 жыл бұрын
నాలో ఉన్న కొన్ని ఆలోచనలు కూడా కొన్ని సమస్యలకు కూడా క్లియర్ అయినట్టుగా అనిపిస్తుంది స్వామీజీ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్
@venugopalchanda177
@venugopalchanda177 2 жыл бұрын
Hariom Sri Gurubhyo Namah
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 2 жыл бұрын
Namaskaram Guruji...explained truth in simple terms
@desidesi9614
@desidesi9614 2 жыл бұрын
Matalalo cheppaleni anandam kaligindandi. Thank you Sai Garu .
@sagarvarun6
@sagarvarun6 2 жыл бұрын
ధన్యవాదాలు స్వామి
@jayasrikandlikar4851
@jayasrikandlikar4851 2 жыл бұрын
Chala bagundi simple and sweet hope Sai garu will bring more interviews with different noble people 🙏🏼🙏🏼
@jaganmohanaraotatikonda4305
@jaganmohanaraotatikonda4305 2 жыл бұрын
Jai guru deva
@anjireddy8129
@anjireddy8129 2 жыл бұрын
Exlent
@chimmilipadmavathi3991
@chimmilipadmavathi3991 2 жыл бұрын
Sri Gurubhyo namaha 🙏🙏🙏🙏🙏
@VishnuVardhan-od4xe
@VishnuVardhan-od4xe 2 жыл бұрын
Etuvanti,pravachanaalu,enkaa,ravaali,,,,,,,,,,jaisriram.
@vegesnageetharani2999
@vegesnageetharani2999 Жыл бұрын
Om Sri Gurubyonamaha 🙏 Wonderful words swami 🙏
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
సత్యము అంటే అన్ని కాలాలలో ఉండేది! ధర్మం అంటే కాలాన్ని బట్టి మారేది ! అని తెలుసుకోవాలి!
@karthikgandrapu7671
@karthikgandrapu7671 2 жыл бұрын
Namaskaram chala Baga cheparu... 🙏🙏🙏
@kadariganesh1502
@kadariganesh1502 2 жыл бұрын
Jai shree Krishna🙏🛕🛕
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 2 жыл бұрын
I convey my blessings to Venkata Ramana for his life style
@pvenkateswarlub4316
@pvenkateswarlub4316 2 жыл бұрын
Sata sahasra vandanamulu
@mohanrao7918
@mohanrao7918 2 жыл бұрын
Guruvu garu 🙏 cheppina acharana prayathnam siddame Om.
@pvenkateswarlub4316
@pvenkateswarlub4316 2 жыл бұрын
Sata sahasra namaskaaramulu
@agricultureuttamkumar2735
@agricultureuttamkumar2735 Жыл бұрын
Dhannyvamulu hurugaru na kallu terusukunnayi 🎉🙏🙏
@venkateshm3110
@venkateshm3110 Жыл бұрын
Keep on going this sir
@kameswararao6872
@kameswararao6872 2 жыл бұрын
పాశాండ. బైబిల్...నెత్తిన పెట్టుకున్న..గొర్రెలరా..మీకు సనాతన ధర్మము...గురించి జ్ఞానం..మీ పాస్టర్లు చెప్పలేరు. అది బైబిల్ గ్రంధం లోలేదు..కనీసం ఇప్పుడైనా వినండి...ధన్యత పొందండి..గురువుగారి..శతకోటి నమస్కారములు....జై భారత్..
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 10 ай бұрын
ఔను
@achalashiva
@achalashiva 2 жыл бұрын
oఓం 🚩🙏
@naraharimacherla9607
@naraharimacherla9607 2 жыл бұрын
Super explain sanatana Dharma 🙏🙏🙏
@srinu-fl9tr
@srinu-fl9tr 2 жыл бұрын
Om siva
@vamsig1530
@vamsig1530 2 жыл бұрын
Excellent explanation- never heard anyone being able to explain in such a way.
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 жыл бұрын
🕉ఓం నమఃశివాయ🔱🚩
@prasadjonnakuti8046
@prasadjonnakuti8046 2 жыл бұрын
Jai sri ram Bharat matha ki jai
@krishnakrishna1877
@krishnakrishna1877 2 жыл бұрын
Jaihindu
@arubanala2410
@arubanala2410 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sridharsethu
@sridharsethu 2 жыл бұрын
@14.50 .. korika dharma yuktham.... sri gurubhyo namah:
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
స్లాబ్ బిగిసే వరకూ సెంట్రీ మ్ గ్ కర్రలు అవసరం!తర్వాత అవసంలేదు!అలాగే సాధన పూర్తయ్యే దాకా వ్రత పూజలు అవసరం!ఇది సాధకుడు గమనించాలి! గురూపదేశం పొందాక అన్ని గురు సారధ్యంలో నే సాగుతుంటాయి!శిష్యుని ప్రమేయమే ఉండదు!
@prasadpeetla2125
@prasadpeetla2125 2 жыл бұрын
బాగుంది కదూ
@narsingbarenkala214
@narsingbarenkala214 2 жыл бұрын
🙏
@Diligence-i
@Diligence-i 2 жыл бұрын
Every Hindu's slogan should be - "SUPPORT A HINDU irrespective of caste". Follow the below things, we can see incredible changes in our Bharat: 1) Buy or transact any product from Hindus only. 2) Make a habit of going to a local temple with family every Friday evening. 3) Support organisations, schools, hospitals, hotels, consultancies, meat shops, contractors etc. and any other entities run only by Hindus. 4) Give employment only to Hindus in your businesses, organisations, factories, establishments, shops etc. Just execute the above four without fail, then you see the change within 2 years.
@siddiviswarupacharichinna257
@siddiviswarupacharichinna257 2 жыл бұрын
ఓం నమహాశివయ
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
అన్ని అందుబాటులో ఉన్న యీ ప్రపంచంలో ఏం కావాలో తెలుసుకున్నవాడు అవసరానికి అన్నీ పొందుతూ నిరంతరం ఆనందంగా ఉండగలడు!అప్పుడు కోరికలతో పనేమిటి!
@raghavavithala6643
@raghavavithala6643 2 жыл бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@lalitharanipaidi9590
@lalitharanipaidi9590 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@LakshmiDeviVyakaranam
@LakshmiDeviVyakaranam 2 жыл бұрын
అరటి పండు వలిచి పెట్టినట్లు గా చెప్పారు,
@rayuduvcs
@rayuduvcs 2 жыл бұрын
బాగుంది కానీ సాధనచేయడంఅవసరం
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 2 жыл бұрын
👏👏👏🙏🙏🙏 🇮🇳
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
మతమొక్కటే!కులమొక్కటే!అయితే వున్నది శాఖా హారం ! మాంసాహారం! మానవుడు! రాక్షసుడు!తెలుసుకోండి!
@vinodinideviyalamandala802
@vinodinideviyalamandala802 2 жыл бұрын
🙏🙏🙏💐🙏🙏🙏
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
ముందుగా మానవుడు తనకేం కావాలో తెలుసుకోవాలి!
@omsri1132
@omsri1132 2 жыл бұрын
Pl.make videos like this
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
పిల్లలను యుద్ధ వీరులగా తయారు చేయగలిగిన తల్లిదండ్రులు సుఖిస్తారు!
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 жыл бұрын
🍃🌸🌽
@thigullavenkateswarlu
@thigullavenkateswarlu Жыл бұрын
action baagundi money kosam action bagaa chastaru
@rudrasikander7615
@rudrasikander7615 Жыл бұрын
Meeku cinema knowledge baaga ekkuva anukunta. E sari ETV youtube channel lo actings ki reviews iyyandi. Mimmalni judge ga teesukuntaaremo
@suryanarayana1228
@suryanarayana1228 2 жыл бұрын
P
@thigullavenkateswarlu
@thigullavenkateswarlu Жыл бұрын
konta swamya
@thigullavenkateswarlu
@thigullavenkateswarlu Жыл бұрын
intlonuchi byataku velani vaadu vinta vedva
@Yuganikiokkadu69
@Yuganikiokkadu69 Жыл бұрын
Byataku kadu bayataku ila chetta comments petti time waste chese badulu kastha chaduvukoni dabbulu sampadinchukondi appudu pakkana valla meeda edupu taggutundi and idi meeku free ga cheptunna dabbulaki acting cheyyatledu
@thigullavenkateswarlu
@thigullavenkateswarlu Жыл бұрын
solu chapodu ilantti vaalni taanali
@rudrasikander7615
@rudrasikander7615 Жыл бұрын
School ki vellina leda chaduvu telisina "cheppodu" ki "chapodu" ki teda telisedi. E video vichakshana unna vallaki baaga ardham avutundi. Leni vellaki entha "chaapina" ardham kaadu
@mvrss-b6i
@mvrss-b6i Жыл бұрын
చర్చిలో అలాగే మసీదుల్లో చెప్తారు వెళ్లి విను
@sankarswati
@sankarswati 2 жыл бұрын
వ్యాఖ్యానం సరిగా లేదు. కేవలం gossip. విషయాన్ని అడ్డదిడ్డంగా చెప్పవద్దు. స్వామీజీ ఇంకా కొంత సాధన చేసిన తర్వాత ప్రవచనాలు చేయండి. తొందర పడవద్దు. GOD IS SCIENCE. ప్రతీ ప్రాణికీ ఆధ్యాత్మిక శక్తి వుంది. శక్తి, జ్ఞానం పర్యాయ పదాలు.
@rudrasikander7615
@rudrasikander7615 2 жыл бұрын
అయ్యో తప్పకుండ. ఏమి చేయాలో ఎలా చేయాలో చెప్తే నేను వారికి తెలియాచేస్తాను. ఇంకొకటి... దయ చేసి వీడియో చూసి ఒకళ్ళ సాధన ఎంత చేశారని చెప్పగలిగే విద్య మాకు నేర్పండి. మీ లాంటి వాళ్ళు త్రేతా యుగం లో ఉండుంటే 1000 రాముళ్లు ఉండేవాళ్ళమో
@bharathg3301
@bharathg3301 2 жыл бұрын
స్వామిజీ సాధన గురించి మాట్లాడే ముందు మీరు ఒకసారి వారిని కలిసి, వారి అనుభవం, వారి అవగాహన క్షుణ్ణంగా తెలుసుకుంటే మంచిదేమో శంకర్ రావు గారు. A scholar like you should not make vague comments and should not give unsolicited advise
@bharathg3301
@bharathg3301 2 жыл бұрын
GOD IS SCIENCE ALSO!.
@ananthpvs3947
@ananthpvs3947 2 жыл бұрын
Anjaneya swamy mundu kuppi Gangtulu laga vunnayi mee comments
@ChidVanhi
@ChidVanhi 2 жыл бұрын
Where do you find Shakti & Jnāna are synonyms? Provide a textual reference... I wish you give point-to-point rebuttal rather than criticizing aimlessly...
@karumanchiveereshgoud5997
@karumanchiveereshgoud5997 2 жыл бұрын
చాలా మంచి విషయం జై గురుభ్వోనమః
@NK-ni8tz
@NK-ni8tz 2 жыл бұрын
🙏🙏
@Factchecklies
@Factchecklies 2 жыл бұрын
🙏
@urenikivenkatramulurenikiv8627
@urenikivenkatramulurenikiv8627 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gopalkrishna8542
@gopalkrishna8542 2 жыл бұрын
🙏🙏🙏
@marutil7240
@marutil7240 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Krishna-kc1yf
@Krishna-kc1yf 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anjireddyca
@anjireddyca 2 жыл бұрын
🙏🙏🙏
@nvbssrlsarma5606
@nvbssrlsarma5606 2 жыл бұрын
🙏🙏🙏
@jayashree5337
@jayashree5337 2 жыл бұрын
🙏🙏🙏
@gnrajugnraju6118
@gnrajugnraju6118 2 жыл бұрын
🙏🙏🙏
@devibuddaraju4013
@devibuddaraju4013 7 ай бұрын
🙏
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Bharatheeyam Satyavani Special Interview | Sai Krishna | Nationalist Hub
1:11:31
The Future of Inequality│Abhijit Banerjee(MIT, Professor of Economics)
43:52
World Knowledge Forum
Рет қаралды 734 М.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН