Bharatheeyam Satyavani Special Interview | Sai Krishna | Nationalist Hub

  Рет қаралды 62,370

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Bharatheeyam Satyavani Special Interview | Sai Krishna | Nationalist Hub
_
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
CLICK Below LINK to Join And Support Nationalist Hub
/ @nationalisthub
_
follow us on social media Platforms_Links In Below:
♦ Subscribe Nationalist Hub KZbin Channel
/ nationalisthubnews
♦ Follow Nationalist Hub Twitter
/ nationalisthub
♦ Nationalist Hub Facebook page:
/ nationalisthub
♦Nationalist Hub Instagram:
/ yummy_hub007
♦ E-mail Us: nationalisthub@gmail.com
♦ visit our website: www.nationalist...
If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Пікірлер: 450
@gorentlamanoharmanohar1779
@gorentlamanoharmanohar1779 3 жыл бұрын
🙏🙏🙏...అమ్మ మీ ప్రసంగాలు వెలుగులోకి రావాలి నేటి యువతరానికి మీ ప్రసంగాలు అత్యంత అవసరం
@kornalamuralikrishna6529
@kornalamuralikrishna6529 3 жыл бұрын
సత్యవాణి అమ్మమ్మ గారి ఉపన్యాసాలు IMpact foundation వారిి youth personality development క్లాసెస్ లో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు యూట్యూబ్ లో దొరుకుతాయి
@sabbanisanthosh6762
@sabbanisanthosh6762 3 жыл бұрын
అమ్మ మీ ప్రసంగం ఉదయం 3 గంటలకు నిద్ర పట్టని సమయంలో విన్నాను.....చాలా గొప్ప అనుభూతి కలిగింది.....నాలో నిద్రాన స్తితిలో ఉన్న చైతన్యం మేల్కొన్నట్టుగా ఉంది....ఇలాంటి గొప్ప వాల్లతో ప్రసంగాలు వినిపించడం చాలా గొప్ప పని...నేషనలిస్ట్ చానల్ వారికి నా ధన్యవాదాలు.....
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
సాయి గారూ చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ 🙏💐 మీ లాంటివాళ్ళు అనేక మంది కావాలి రావాలి. శ్రీ రామచంద్ర నీదే భారము 🙏💐
@maddinenivenkatesh4461
@maddinenivenkatesh4461 3 жыл бұрын
సాయి గారు మీరు నిజమైన సనాతన భారతీయత భావనలను విలువలను మన సమాజమునకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
@lakshmiparinam848
@lakshmiparinam848 3 жыл бұрын
శ్రీమతి సత్య వాణి గారి వాణి ని ప్రత్యక్షంగా, పరిపూర్ణానంద స్వామి జి వారు 5 సంవత్సరాలకు పూర్వం నిర్వహించిన ఒక కార్యక్రమం లో వినడం, వారిని ప్రత్యేక్షముగా చూసే భాగ్యం నాకు కలిగింది. నా వయసు కూడా వారి వయసుదే. నేను ఒక ఉపాధ్యాయురాలి గా చేసి ఉద్యోగ విరమణ చేశాను. చాలా మటుకు నా భావ జాలాలు వారి భావాలతో కలుస్తాయి. నేను , పేరు కి ఇంగ్లీషు టీచర్ని అయినా నేను నా పాఠాలలో చాలా మటుకు మన పౌరాణిక, చారిత్రక కధలను ఉటంకిస్తూ వారికి మన సంస్కృతి పట్ల కుతూహలం పిల్లల పెంపొందింప చేసే విధానం అవలం బించే దానిని. సత్యవాణి గారు కారణ జన్ము రాలు. వారి ముందు నేను, నా సమాజం పట్ల నా సేవా నిరతి అతి స్వల్పం. మీ nationalist hub వారి లాంటి వారి చేత సంభాషింప చేసి విలువైన వారి సేవలు నిద్ర పోతున్న హిందువుల ను మేల్కొల్ప డానికి చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించడం అతి స్లాఘ నీయం వారి లాగే నేను కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు జ్ఞానో దయం కలుగ జేసే మీ ప్రయత్నాలు బాగా ఫలవంత మవ్వా లని దీవిస్తున్నాను. సత్యవాణి గారికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. జై శ్రీ రామ్ 🙏 🇮🇳
@arunakonjeti6218
@arunakonjeti6218 2 жыл бұрын
🙏🏿నా దేశం ప్రపంచ దేశాలకు 🙏🏿పూజ గది 🙏🏿🙏🏿స్వామి వివేకానంద🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@commonman-20
@commonman-20 Жыл бұрын
చాలా అదృష్టం ఈ ప్రసంగం విన్నాను. యాదేచ్చగా చూడడం జరిగింది. అమ్మ మీకు పాదాభి వందనములు. సాయి గారు మీకు కృతజ్ఞతలు. జై శ్రీ రామ్.
@ravindrat1084
@ravindrat1084 3 жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అమ్మ ... ధన్యవాదాలు... సాయి గారు థాంక్యూ......
@m.sriramreddy6863
@m.sriramreddy6863 2 жыл бұрын
Coorrect
@mmahalakshminaidu7976
@mmahalakshminaidu7976 2 жыл бұрын
Dhanyavadalu Amma Mee Mee prasangalu chitanyavantaminavi Bhagavantudu meeku ayuhu aarogyalu icchi sevalu andinchali
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 3 жыл бұрын
సత్యవాణి మేడమ్ నమస్తే 🙏🙏 మనం త్రిశక్తి ధాం ఆలయం ఆవిష్కరణలో నైమిశారణ్యం లో కలుసుకున్నాము. అక్కడి మీ ప్రవచనాలను రికార్డు చేసుకున్నాను. నా పుస్తకం ఆది నుండి అనంతం దాకా...కూడా మీకు అందించాను‌. శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
@venkateshyeluri6633
@venkateshyeluri6633 3 жыл бұрын
ఈరోజు ఈ మహనీయురాలి మాటలు విని చాలా సంతోషం కలిగింది.ఇలాంటి వారి వల్లే ఇంకా జాతీయత, జాతి సంస్కృతి .నిలబడుతున్నాయి
@k.sindhu2111
@k.sindhu2111 3 жыл бұрын
సాయి గారు ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషం వేసింది. అమ్మ మీరు చెప్పిన ప్రతీ మాట చాలా స్ఫూర్తిదాయకం. 🙏🙏🙏
@badeumapathi9618
@badeumapathi9618 3 жыл бұрын
అమ్మ నీ పాదాలకు శతకోటి ప్రణామాలు తల్లి జై భారతీ...
@JB-lx6ht
@JB-lx6ht 3 жыл бұрын
🪔🕉🙏🪔 మంచి కార్యక్రమం ధన్యవాదలు సాయి గారు మాకు తెలియని వి షయాలు చాలాతెలుసుకున్నాము మీ ఇద్దరికి కృతజ్ణతలు
@shankar5804
@shankar5804 3 жыл бұрын
అమ్మ సత్యవాణి తల్లీ నీకు పాదాభివంధనం
@nadeshamnadharmamnapranamo1471
@nadeshamnadharmamnapranamo1471 3 жыл бұрын
మాతృ మూర్తి గారి అనుభవం మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది.ప్రస్తుతం మన ముందు ఉన్న టార్గెట్ అయోధ్య మందిరికోసం ఇప్పటి వరకు చేసిన కృషి కంటే ఇంకా ఎక్కువ కృషి చేస్తాను. జైశ్రీరామ్. జైజైశ్రీరామ్
@arunakonjeti6218
@arunakonjeti6218 2 жыл бұрын
సాయి గారు సత్యవాణి గారితో మీ ఇంటర్వ్యూ ఆవిడ మాటల ద్వారా మాలాంటి వాళ్ళ మనసుకు ప్రశాంతత కలిగింది 👍❤️👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@Manasu_mechinna_kalalu
@Manasu_mechinna_kalalu 2 жыл бұрын
Jai bharathiyam
@sagarvarun6
@sagarvarun6 3 жыл бұрын
ధన్యవాదాలు తల్లి.... మీ ధర్మ పోరాటం అమోఘం
@RamakrishnaReddyDosada
@RamakrishnaReddyDosada 3 жыл бұрын
నేషనలిస్ట్ హబ్ లో ఇదొక ఆణిముత్యం లాంటి వీడియో. 50 సంవత్సరాల తర్వాత కూడా పనికొచ్చే వీడియో. ధన్యవాదాలు
@kameswararaokota1778
@kameswararaokota1778 3 жыл бұрын
శ్రీ మతి సత్య వాణిగారూ మీ వాక్కు ఒకవెలుగు, మీవాక్కు ఓ మార్గదర్సి తమ వాక్కు పూలసుగంధ పరిమళం తమరు మానవ రూపంలో ఉన్న ఒక భగవత్స్వరూపం! తమకు మనఃస్పూర్రిగా పాదాభివందనమ్ !!
@harikrishna3128
@harikrishna3128 3 жыл бұрын
దయచేసి హిందువులు అందరూ తమ సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్ గా భక్తి పాటలు పెట్టుకోండి దానివలన హిందువులలో ఆధ్యాత్మిక స్పృహ కలుగుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
@Safronpower
@Safronpower 3 жыл бұрын
Kavalaindi spirituality kaadu hindu extremism
@suryanarayana7002
@suryanarayana7002 2 жыл бұрын
Many many thanks, such a great Hindu savers.. interviews..hats up 🙏🙏
@himagiriparasingi8142
@himagiriparasingi8142 3 жыл бұрын
అమ్మ పాదములకు మా శిరస్సు వంచి నమస్కరిస్తూయున్నాము.
@sairam-sl2fh
@sairam-sl2fh 3 жыл бұрын
సత్యమైన వాణిని వినిపించిన మా అమ్మ కు ధన్యవాదములు
@VaishuVlogs2927
@VaishuVlogs2927 2 жыл бұрын
Ll ll
@hanuma3961
@hanuma3961 3 жыл бұрын
అమ్మ మీ వాకచతుర్యం కు మీ దేశ భక్తి కి మీరు హిందూ ధర్మం కోసం చేసే పోరాటం కి నా నమస్సుమాంజలి అమ్మ💐🕉️ 🙏🙏🇮🇳
@SrinuPSPK
@SrinuPSPK 3 жыл бұрын
రామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై హనుమాన్
@raamponnurponnur7623
@raamponnurponnur7623 3 жыл бұрын
అమ్మ మీకు నా పాదాభి వందనం
@swaruparani3445
@swaruparani3445 3 жыл бұрын
అమ్మా దయచేసి మీరు రాజకీయంలోకి రండి .ఈ దేశాన్ని మోడీ వలె పరిపాలించే శక్తి మీకుంది .ప్రతీ పాఠశాలకు వెళ్ళి టీనేజీ పిల్లల కు మీ ప్రసంగాలు చాలా అవసరం అమ్మా .
@DurgaPrasad-tt9ql
@DurgaPrasad-tt9ql 3 жыл бұрын
అమ్మా మీ మాటలు భారతీయులు అందరి కి మేలుకొలుపు....... 🙏🙏🙏
@raghunathyalamanchi9466
@raghunathyalamanchi9466 3 жыл бұрын
Sai garu dhanyawaadalu. Its a great privilege seeing and listening to ammagaru.
@rajenderpuppala4916
@rajenderpuppala4916 3 жыл бұрын
Dhanyavad sai garu
@naveenavulapalli6963
@naveenavulapalli6963 3 жыл бұрын
Yes👍
@sharadavasudev9401
@sharadavasudev9401 3 жыл бұрын
Thank you NH for this great interview 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rakeshp1597
@rakeshp1597 3 жыл бұрын
🚩మాకు న్యాయం చేయాలి మీరే 🚩 మాకు ఈ దేవాదాయ శాఖ వద్ధు ఈ దేవాలయ శాఖా వల్లె మాకు మా గుళ్ళ కు అన్యాయం జరుగుతోందీ 🚩జై శ్రీరామ్ 🚩
@siripragadaramani8885
@siripragadaramani8885 3 жыл бұрын
Avunandi meeru cheppindi nizam
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 3 жыл бұрын
అమ్మకు పాదాభివందనం.మీ లాంటీ దేశ భక్తులు వళ్ల ఈ దేశం లో మన ధర్మం.ఇంకా వుంది.
@neligondaramesh5737
@neligondaramesh5737 3 жыл бұрын
సాద్వి రితంబర తెలుగు ప్రవచనం మీరు చెప్పిన తీరు మరెవరు చెప్పరు అమ్మ నమస్కారం
@ram2krishna2ram1
@ram2krishna2ram1 3 жыл бұрын
అమ్మా మీరు ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉండాలి ఎలా పెంచాలి చాలా చక్కగా చెప్పారు .... కానీ కొందరు మహిళల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పుకుంటూ ...తిరిగేవాళ్లు ఇదే విషయాన్ని ఒప్పుకోరు .... వితండవాదం చేస్తారు.. మీరు చెప్పిన ఇంత మంచి మాటను ఒప్పుకోని మహిళలు కూడా ఉన్నారు మన దేశంలో
@rajpodishetti7868
@rajpodishetti7868 3 жыл бұрын
సాయి గారు.. చాలా మంచి పని చేసారు,..ఇంకా ఎక్కువ సార్లు అమ్మ గారి తో మాట్లడించండి.
@ramanujamthatta1346
@ramanujamthatta1346 3 жыл бұрын
ధన్యాత్మలు! శతమానం భవతి.
@rameshbabugudipati6445
@rameshbabugudipati6445 3 жыл бұрын
Proud of her and my salutations 🙏🏻🙏🏻🙏🏻 Thank you sir for posting. Very inspiring to listen .👏🏻👏🏻👏🏻👏🏻
@srinivassrinu2444
@srinivassrinu2444 3 жыл бұрын
Superb interview interview Amma paddaluku namaskaram
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 3 жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ బిజేపి లో ఈమెను తీసుకోవడం ఉత్తమం
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 3 жыл бұрын
పరిపూర్ణ ఆనంద గారు కూడా
@trk6502
@trk6502 3 жыл бұрын
ఆమె ఇష్టం కూడా ఉండాలి గా
@revathipikki3205
@revathipikki3205 3 жыл бұрын
🙏🙏🙏ఇంకా ఎన్నో vedios అమ్మ గారితో చెయ్యాలని ఎన్నో ప్రసంగాలు చెయ్యాలని కురుకుంటున్న అన్న ఈ తరానికి ఎలాంటి అధ్యాపకులు చాలా అవసరం. భారతమాత కి జై 🙏🙏🙏
@srinivasreddy415
@srinivasreddy415 3 жыл бұрын
అమ్మా మీ ఇంటర్వ్యు చూస్తూ , వింటూ ఉంటే ఒక భవుద్వేగం కి లోనైంది..మీకు వందనం...జై శ్రీ సీతా రామచంద్ర కి జై ☀️🐚🚩
@kondalaraob3936
@kondalaraob3936 3 жыл бұрын
నెక్ట్స్ రాష్ట్రపతి అభ్యర్థి మీరే మేడం, అప్పుడే మీ త్యాగానికి, మీ దేశ సేవకు ఒక గుర్తింపు?.
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 3 жыл бұрын
మంచి సూచన బ్రదర్.
@bankachandra9119
@bankachandra9119 3 жыл бұрын
మీ వాక్ ఫలించాలని అమ్మగారు రాష్ట్రపతి కావాలని మేము మరి కోరుచున్నాము
@kvlkvl5895
@kvlkvl5895 3 жыл бұрын
TELUGU VALLANI PRESIDENT CHESTARA ?
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 3 жыл бұрын
@@kvlkvl5895 ఎందుకు కాకూడదు సార్. తెలుగు వాళ్ళు ప్రధానమంత్రే కాగా లేనిది, రాష్ట్రపతి అవటం పెద్ద విషయం కాదు కదా! బిజెపి పవర్ లో ఉంది కదా. సత్యవాణిగారు దేశమంతా ప్రసిద్ధి చెందిన వారు కదా! సాధ్య పడే అవకాశం ఉందని మా అభిప్రాయం.
@yedukondalukoppisetti9185
@yedukondalukoppisetti9185 3 жыл бұрын
జై శ్రీ రామ జై శ్రీ కృష్ణ అమ్మ మీకూ నా పాదాభివందనం
@satishbabu7200
@satishbabu7200 3 жыл бұрын
నేను మీ ఛానెల్ కి నావంతు ఉడతా భక్తి గా సహాయం చేస్తున్నా మీరు చాలా గొప్ప.. హిందువుల కోసం మీరు చాలా చేస్తున్నారు.. గుండెల నిండా ప్రేమతో ధన్యవాదములు..🙏
@drsurya777
@drsurya777 3 жыл бұрын
అద్భుతం అమ్మా మీ మాటలు 🙏🙏 ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన interview, thank you very much Satyavanamma garu and Sai Krishna Garu ,Jai hind🇮🇳
@slfvnp1362
@slfvnp1362 3 жыл бұрын
ఒక మహా గొప్ప జాతీయవాదురాలు అయిన అమ్మమ్మ గారితో ఇంటర్వ్యూ చేసి నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ ప్రోగ్రాం నేషనలిస్ట్ హబ్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@kummarimahesh691
@kummarimahesh691 3 жыл бұрын
nationalist hub is doing a great job i always support you all brother i am a student
@ysanmukharao7157
@ysanmukharao7157 3 жыл бұрын
Amma meru nurellu challaga undali 🙏🙏🙏🙏
@padamanarayana2234
@padamanarayana2234 3 жыл бұрын
ThanQ saikrishna garu manchi visayalu teliparu Bharath mathaji
@hanuma3961
@hanuma3961 3 жыл бұрын
సాయి గారు మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ ఎంతో స్ఫూర్తి దాయకం
@krkraju3291
@krkraju3291 3 жыл бұрын
ఆ పార్వతీదేవే - మనలను మేల్కొలపడానికి ఈ రూపాన వచ్చింది అన్నట్టు వుంది. భారతీయ సంపూర్ణ స్త్రీ తత్త్వం కలిగిన తల్లి , మనసా, వాచా , కర్మణా శతకోటి నమస్కారములు. మీ స్పూర్తితో భవిషత్ భారతీయులు రూపొందించబడాలని కోరుకుంటూ - మీ కుమారుడు
@naveenkumarreddy983
@naveenkumarreddy983 3 жыл бұрын
అమ్మ గారికి ధన్యవాదాలు 🙏
@ramachandraraovodamodula8388
@ramachandraraovodamodula8388 3 жыл бұрын
JAI HIND
@middejangareddy8106
@middejangareddy8106 3 жыл бұрын
Thank u nationalist hub
@neligondaramesh5737
@neligondaramesh5737 3 жыл бұрын
ఆయోధ్య లొ పూల్లరెడ్డి గారి విగ్రహం పెట్టాలి
@sandysandy-cv7nv
@sandysandy-cv7nv 3 жыл бұрын
Vadu evadu guru 🤔
@vinodkumar-jv7lp
@vinodkumar-jv7lp 3 жыл бұрын
Rajashekar reddy vigraham Pettandi, baga Peru vasthundi
@kvlkvl5895
@kvlkvl5895 3 жыл бұрын
What is meant by vadu ur query ? Do u know telugu ?
@sandysandy-cv7nv
@sandysandy-cv7nv 3 жыл бұрын
@@vinodkumar-jv7lp cbn gadi aithe baguntundi kammaga 😂
@sandysandy-cv7nv
@sandysandy-cv7nv 3 жыл бұрын
@@kvlkvl5895 no i dnt no buddy 😆
@vandematharam9166
@vandematharam9166 3 жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనం🙏
@CBV888
@CBV888 3 жыл бұрын
Thank you ammama and Sai krishna garu🙏
@satyanarayanabhogireddy8371
@satyanarayanabhogireddy8371 2 жыл бұрын
National Hub ప్రజలకు ఒక వరం. 🙏
@sunlight4641
@sunlight4641 3 жыл бұрын
పాదాభివందనం అమ్మా
@allurirajasekhar7218
@allurirajasekhar7218 3 жыл бұрын
Thank you very much for Great interview
@sureshkmbt146
@sureshkmbt146 3 жыл бұрын
Thank you Sai Krishnagaaru, sradha, vinayam, vidheayatha, Mral values puttinche chaithanyam sri. sathyavani amma.
@hanumantharaokolla4445
@hanumantharaokolla4445 2 жыл бұрын
This is the only vedio I didn't stopped anywhere till the end. Dhanyavaad 🏳‍🌈
@sairam-sl2fh
@sairam-sl2fh 3 жыл бұрын
సాయి కృష్ణ గారు నమస్కారము ! మీ పైన భగవంతుడు ఎంతో బాధ్యతను ఉంచాడు ,మీకు ఇచ్చిన ఈ చైతన్యాన్ని మహనీయుల బోధనల ద్వారా సర్వమానవాళికి వినిపించి ధర్మ రాజ్యాన్ని స్థాపించటం మీ వంతు , మా వంతు , మనందరి వంతు ఉన్నదని, యూనిటీ ప్యూరిటీ ,డివినిటీ ద్వారా మన ఆశయం నెరవేరుతుందని త్రికరణశుద్ధిగా నమ్ముతూ, సత్కర్మల ద్వారా ముందుకు వెళ్దాం, మీరు చేస్తున్న ఈ మహా కార్యక్రమంలో మా వంతు అన్ని విధాల ఉడతా భక్తిగా ధర్మ యుక్తమైన వితరణ ఉంటుందని, తమకు సవినయంగా మనవి చేస్తున్నాము. సర్వేజనా సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు.
@brrayudurayudu2131
@brrayudurayudu2131 2 жыл бұрын
Jai Bharat,Jai Hindustan, Jai shree Ram
@ncs9810
@ncs9810 3 жыл бұрын
Satya vani amma garu meeru sanatana dharma niki chesina sevaku padhabi vandhanam 🙏🙏🙏
@chaitanya4926
@chaitanya4926 2 жыл бұрын
అమ్మమ్మ గారూ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు అమ్మమ్మ గారూ
@G.shivakrishna
@G.shivakrishna 3 жыл бұрын
Super amma
@k.janaradhanagupta7257
@k.janaradhanagupta7257 2 жыл бұрын
సాయి గారు, అమ్మ గారి మహాద్బతమైన ప్రసంగం(interview) తో మా కళ్లు చెమ్మగిల్లాయి. తన్మయత్వంతో విన్నాము. ఈ మహాద్బతమైన అవకాశం కల్పించినందుకు మీకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏
@Ganesh0x01
@Ganesh0x01 3 жыл бұрын
Wonderful Interview.. reminded me of the speech of Satyavaani Garu I attended during my Bachelor's education.
@bapirajukallakuri7374
@bapirajukallakuri7374 3 жыл бұрын
When the temples are becoming as commercial hubs the Sanatana Dharma starts to downtrend, Satyavani Gari Dharma prasangalu eppudu Chala avasaramu
@naveenavulapalli6963
@naveenavulapalli6963 3 жыл бұрын
Its a great interview 🙏
@sampath9sampath823
@sampath9sampath823 3 жыл бұрын
Great golden words bharatheeyam satyavani great
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 3 жыл бұрын
Hat's off Sathya vani Gari ki padabhi vandanamulu jai Shree ram 🙏❤️❤️🙏
@prowill5725
@prowill5725 3 жыл бұрын
Great interview
@bharatvas8286
@bharatvas8286 3 жыл бұрын
ధన్యవాదాలు... శ్రీమతి సత్యవాణి గారు ఒక శక్తి స్వరూపిణి, ఆవిడ ఇక మహా గ్రంధం, గ్రంధం చదివేటప్పుడు తీసుకోవలసిన శ్రద్ధ, ఏకాగ్రత సాయి చూపించారు. ఆవిడను పరిచయం చేసే ముందు సాయి సత్యవాణి గారి మహోన్నత వ్యక్తిత్వం గురించి, ఆవిడ జీవన శైలి, పోరాటాల గురించి చక్కగా పరిశోధించి, అభ్యసించి నట్లు తెలుస్తోంది.... చాలా ఆనందం కలిగించిన సమావేశం, సత్య సంభాషణలు...ధన్యవాదాలు
@ramadevigangisetti8716
@ramadevigangisetti8716 3 жыл бұрын
Amma super jai sriram sabari mataki jai
@himagiriparasingi8142
@himagiriparasingi8142 3 жыл бұрын
రాజకీయలకు అతీతంగా ఇటువంటి మహోన్నతమైన వారికి దేవాదాయ శాఖ భాద్యతలు అప్పగిస్తే మనధర్మాన్ని రక్షిస్తారు.
@ravi7336
@ravi7336 3 жыл бұрын
Satyavaani garu dhanyavadamulu... Sai garu ilaaanti adhbutamaina interview ni prajala munduku tesukuvachina meku subhakaankshalu . .
@chamaravinder5789
@chamaravinder5789 3 жыл бұрын
🚩Jai Sreeram 🚩🚩🚩🙏🙏🙏👍👍👍✊✊💪💪💪
@umamaheshwarikokkula1326
@umamaheshwarikokkula1326 3 жыл бұрын
Amma meeku padabhivandanalu🙏🙏🙏
@srikanth-vk7ne
@srikanth-vk7ne 3 жыл бұрын
Jai Sriram Jai Sriram
@umamallady3049
@umamallady3049 3 жыл бұрын
Thank you very much mataji dandavat pranam
@jangamahendhar4984
@jangamahendhar4984 3 жыл бұрын
అద్భత్వ అయిన ఇంటర్వూ సాయి గారు 🙏🙏🙏
@chintambhaskar8215
@chintambhaskar8215 3 жыл бұрын
Fantastic maa
@bajookavenkata3084
@bajookavenkata3084 3 жыл бұрын
Inspiration speech plz do more videos from satyavani Garu for putting youth in proper direction
@srikanth-vk7ne
@srikanth-vk7ne 3 жыл бұрын
Sai garu meru great andi .... Amma meeru great amma👍👍
@narasimharaomajeti2007
@narasimharaomajeti2007 3 жыл бұрын
చాలా గొప్ప విషయం తెలుసుకున్నాను.
@suhassuhas8947
@suhassuhas8947 3 жыл бұрын
🙏🙏
@maheshkulkarni5104
@maheshkulkarni5104 3 жыл бұрын
Beautiful experiences
@radhakrishnaraju103
@radhakrishnaraju103 3 жыл бұрын
Thank u sai garu u r very great
@Kakkunuri
@Kakkunuri 2 жыл бұрын
One of the best interviews of NationalistHub. నిజంగా అమ్మ గారికి శిరస్సు వంచి పాధావభివందనం.. ఏదైనా పుణ్యం చేస్తే మీ పాదాలు తాకి నమస్కారం చేసుకుంటాను...
@VRP1516
@VRP1516 3 жыл бұрын
Sai Krishna garu great program....🙏🙏🙏
@mallaiahmallaiah8362
@mallaiahmallaiah8362 3 жыл бұрын
Amma meeku shathakoti vandanaalu🙏🙏🙏🙏🙏🙏
@chakribharaddwaj51
@chakribharaddwaj51 2 жыл бұрын
చాలా బాగుంది సత్యవాణి గారు , ఆకాశవాణి లా చక్కగా చెప్పారు మన ధర్మం గురుంచి మీ కృషి అభినందనీయం
@supriyareddy460
@supriyareddy460 3 жыл бұрын
🙏👍🏻👍🏻 no words Amamma
@tamminanavaikuntarao9500
@tamminanavaikuntarao9500 2 жыл бұрын
అమ్మ మీరు మంచి ప్రసంగం అంది ఇంచి తున్నారు అదికో నసాగించి మని మనవి 🙏🙏🙏🙏🙏
@111flyingfrogs
@111flyingfrogs 2 жыл бұрын
Omg i had tears Everevaro kastapadi fought chesina daniki inkevaro credit teesukuntunaru eroju. Thank you sai garu for this interview, i was positively motivated.
@రాజబాపు.తిపిరి-థ1మ
@రాజబాపు.తిపిరి-థ1మ 3 жыл бұрын
జై శ్రీ రామ్...అమ్మా మీకు పాదాభివందనం...🙏💅🙌👌🤝✊🔱🌹💐🎆🎉🌄🎠🥥🚩🇮🇳.
@sreeg2435
@sreeg2435 3 жыл бұрын
Jai Sriram🇮🇳 Jai Hanuman🇮🇳 Bharath matha ki Jai🇮🇳
@chandrashekargaajula2131
@chandrashekargaajula2131 3 жыл бұрын
Thanks for this wonderful interview. Very inspired.
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 122 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 12 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 122 МЛН