Get Rid of Numbness in Legs and Arms | Dr. MadhuBabu | Health Trends

  Рет қаралды 374,958

Dr.Madhubabu Health Trends

Dr.Madhubabu Health Trends

Күн бұрын

Get Rid of Numbness in Legs and Arms | Dr. MadhuBaub | Health Trends
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
kzbin.info....
ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980,
Call : 9359357878 కు ఫోన్ చేయండి.
Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |
#DrMadhuBabu #HealthMantra #HealthTrends

Пікірлер: 214
@venkateshmoturi1139
@venkateshmoturi1139 2 жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు గత 15 సంవత్సరాల నుంచి వాము నెయ్యి తిమ్మిర్లకు చాలామందితో వాడిచ్చాము. మేము కూడా వాడుతూ ఉంటాము చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. నెయ్యి వాము చేయలేకపోయినా మధ్యాహ్నంభోజనం తర్వాత మజ్జిగలో వాము తీసుకున్న తిమ్మిర్లకు మంచి ఫలితాలు ఉంటాయి. మాకు చాలా మందితో చేయించిన అనుభవం అనుభవం
@venkateshmoturi1139
@venkateshmoturi1139 2 жыл бұрын
ముద్రలో వ్యానమద్ర చాలా బాగా పనిచేస్తుంది
@yadagirikadudula1614
@yadagirikadudula1614 Жыл бұрын
Doctor.MadhuBabu.Gaarki@SathakotiNamaskaaramu@Thimmirulu.@Noppula.Gurunhi.Chala.Vivaranga.Cheppinaru@OMA@Neye.Wadamannaaru@Jai.AYURUVEDM@wrangal.
@madhuri9588
@madhuri9588 Жыл бұрын
Sir pls meku inka emina remedies vunte pls cheppndi pls
@narayanaterala8623
@narayanaterala8623 Жыл бұрын
​@@venkateshmoturi1139gg g bhej h be
@anuradhabsr
@anuradhabsr Жыл бұрын
ఎన్ని రోజులు వాడితే మంచిది అండి?
@Sri_Chakra_Ayurveda
@Sri_Chakra_Ayurveda 2 жыл бұрын
సేవా భావం తో చేసే మీకు ధన్యవాదాలు
@jsm5079
@jsm5079 2 жыл бұрын
అద్బుతం Dr. మధు sir... చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. తమరికి ధన్యవాదాలు.
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 2 жыл бұрын
🙏
@kattavenkatanarsaiah5953
@kattavenkatanarsaiah5953 5 ай бұрын
నమస్కారం సార్ నాకు 8 సంవత్సరాల నుండి అరికాళ్ళు అరిచేతులు మొద్దు మారినట్టు చూదులలో గుచ్చినట్టు ఎప్పుడు వుంటయి సార్ చాలా రోజుల నుండి చాలా హాస్పిటల్స్ తిరుగుతున్నాను చాలా అవస్తపడుతున్నాను దయచేసి మీరే ఏదైన మార్గం సూపండి సార్ ప్లీజ్ నాకు సుగర్ లేదు
@చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి
@చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి 2 жыл бұрын
చాలా సింపుల్ చెప్పారు. ఉపయోగించటం తేలికగా ఉంది. నేను అరి కాళ్ళ తిమ్మిర్లు, మంటలనుంచి చాలా రోజులుగా బాధ పడుతున్నాను. తప్పకుండా వారం రోజులు వాడి ఫలితం మీకు తెలియజేస్తాను డాక్టర్ గారు. ధన్యవాదాలు. నేను
@pulammabantu2293
@pulammabantu2293 7 ай бұрын
Meeku thagginaaa.... Thaggithe chesina vidhanam... Time and quantity.. No of times
@حسين1-ر3ض
@حسين1-ر3ض Жыл бұрын
సూపర్ గా చెప్పారు సార్ మాక్కూడా అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయా మేము కూడా చేసి చూస్తాం సార్ సౌదీ నుంచి కామెంట్ సార్
@nagaLakshmi-jq1qw
@nagaLakshmi-jq1qw 2 жыл бұрын
ప్రజలకి చేరువలో బాగా చెప్పేరు sir 🙏🇮🇳
@vallampatlasravanthi7757
@vallampatlasravanthi7757 8 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు ఇరుముడి చాలా బాగా పనిచేస్తుంది
@rehanashaik8638
@rehanashaik8638 2 жыл бұрын
Simply superb Doctor garu. Choosthoone undali anipinchindi sir…Kachchithamga sir ….Kachchithamga ne …!!Sarenaa…😇
@naveenbodu8135
@naveenbodu8135 8 ай бұрын
మేము పని చేస్తున్నపప్పుడు కరెంట్ వైర్లె తగిలి రెండు కాళ్ళు బరువు తిమ్మూరు వొస్తున్నాయి ఇంగ్లీషు మెడిసిన్ చాలా వాడను కానీ తగ్గలేదు కొంచం నడిస్తే సరి మరి కాళ్ళు బరువు అయ్యిపోతున్నాయి మీరు చెప్పిన మెడిసిన్ మాకు ఉపయోగపడుతుందా లేదు చెప్పండి
@chinna4813
@chinna4813 Жыл бұрын
వాము ఆవు నెయ్యి ఈ రెండు చాలు కొన్ని వాటర్ కలుపుతూ రెండు కలిపి రోలు లో మెత్తగా నూరాలి. మెత్తని ఫెస్ట్ చెయ్యాలి ఇంకొంచం ఆవు నెయ్యి కలిపి ముద్దగా చేయాలి. తిమ్మిర్లు వచ్చిన దగ్గరా మొత్తం రుద్దాలి. కొంచెం 40 నిముషాల వరకు ఆరనివ్వాలి. ఇలా పొద్దున సాయంత్రం పాటు ఒక వారం లో రిజల్ట్ తెలుస్తుంది
@danthalamamatha1520
@danthalamamatha1520 18 күн бұрын
బాడీ లో ఎక్కడ తిమ్మిర్లు ఉన్నా పోతాయ అంది ప్లీజ్ చెప్పండి
@danthalamamatha1520
@danthalamamatha1520 22 күн бұрын
Balinthalu kuda vadocha sir please cheppandi sir
@ShireeshaShireesha-iq1ti
@ShireeshaShireesha-iq1ti Жыл бұрын
Sir sugar patients vadoccha sir
@parimalap9087
@parimalap9087 Ай бұрын
ధన్యవాదాలు
@mohammedmuneer3026
@mohammedmuneer3026 Жыл бұрын
Walking is the best remedy for neuropathy .
@Sanjeev-vi3ru
@Sanjeev-vi3ru Ай бұрын
Thanks sir naku thimmirlu unnaye nenu vadi chusthanu 👍🙏🙏🙏🙏
@taralakshml9101
@taralakshml9101 Жыл бұрын
Sir arikaallu mantaga untundi emi cheyali cheppandi please 🙏
@ananyasonaveni959
@ananyasonaveni959 Жыл бұрын
chaalaa baagaa chepparandi dhanyavaadaalu sir
@vtr4309
@vtr4309 Жыл бұрын
బాగా చెప్పారు సార్ ఆ చరించి చూస్తాను ధన్యవాదాలు
@bharathibharathi1191
@bharathibharathi1191 Жыл бұрын
A❤❤❤❤
@ravindernerati2863
@ravindernerati2863 Жыл бұрын
అరికాళ్లకు కూడా అప్లై చేయాలా డాక్టర్ గారు
@VeerababuChandana
@VeerababuChandana Ай бұрын
Sir ఏరోజుకు ఆరోజే చేసుకోవాలా ? ఎక్కువ చేసుకొని ఉందించుకోవచ్చ
@dondetinikhithramreddy5104
@dondetinikhithramreddy5104 3 ай бұрын
Doctor garu viral fever valla vache pains ni ela tagginchu kovali pain killar vesukunta taggutundi malli vastundi remidi chppandi pls
@kiranbitra1546
@kiranbitra1546 2 жыл бұрын
Sir cervical spondylosis valla 4 years nundi continuous ga kudi cheyi timmerlu vuntunnayi Idi vadatam valla taggu tunada ?
@harishamanukonda
@harishamanukonda Жыл бұрын
Hi ,sir Vartigo problem remedy
@rudraskitchen7763
@rudraskitchen7763 Жыл бұрын
Thanks a lot sir meeru cheppina patha etuka nuvvulaoil tho na thumb thimmiri thaggindi 4to5days suffer ayyanu Tq u Dr garu🙏
@SRM.Media369
@SRM.Media369 2 жыл бұрын
Sir, Please do 1 episode of acpunture pressure for knees pain, my parents are suffering from it.
@mehartaj4004
@mehartaj4004 11 ай бұрын
Thank you sir chetulu konchem sakti lekapovadam danni idi vadacha
@bvrrao8876
@bvrrao8876 2 жыл бұрын
Good analysis.
@dharmaraogarugu1935
@dharmaraogarugu1935 2 жыл бұрын
VERY USEFULL TO MAXIMUM SUGAR PERSONS, THANK YOU VERY MUCH DOCTOR SIR.
@sydulukonakala3475
@sydulukonakala3475 Жыл бұрын
డాక్టర్ గారు 10 సంవత్సరాల నుండి నరాలు నొప్పులు కీలు నొప్పులు తీముర్లు బాగా వస్తున్నాయి ఏకడకి వెళ్లిన తగడం లేదు ఏదైనా సొల్యూషన్ చేపండి 🙏
@usharanikasina7348
@usharanikasina7348 Жыл бұрын
తిమ్మిర్లు కి నరాల నొప్పులకు రెమిడి
@TheegalapallyBrahmachary
@TheegalapallyBrahmachary 7 ай бұрын
Thanks doctor garu
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 2 жыл бұрын
థాంక్స్ సార్
@nirmalamadre915
@nirmalamadre915 4 ай бұрын
Cheti vellu thimirulu vachi skin black ga i indi skin normal ga avataniki edyna medicine chepandi sir please
@rajkumarkummari9317
@rajkumarkummari9317 2 жыл бұрын
ప్రెసెంట్ మెడిసిన్ వాడుతున్నాం బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి, మీరు చెప్పేది మరియు మెడిసిన్ రెండు ఒకేసారి వాడచ్చా
@YashwanthrajYashwanthraj-x6z
@YashwanthrajYashwanthraj-x6z 3 ай бұрын
Akka health card antte Manaku government health card ni thisukunttara akka Pli reply
@gvijaychandu8720
@gvijaychandu8720 2 жыл бұрын
Please suggest medicine for enlarged prostate and heart problems.
@kumarshan888
@kumarshan888 Жыл бұрын
Hi G M Sir Ulligadda Thinte Kuda Sugar Cantrolu Avutadha Sir
@kattakalyani2254
@kattakalyani2254 2 жыл бұрын
Chaala baaga chepparu sir
@Cutedollsony
@Cutedollsony Жыл бұрын
Vattigo prablam ki chitka cheppandi sar
@gayathrikancharana3487
@gayathrikancharana3487 5 ай бұрын
Sir namaste Herpes zooster neuropathic ki cheppandi sir pls
@eswararaosiraparapu6065
@eswararaosiraparapu6065 Жыл бұрын
Sir, Iam suffering from siringio mylopathy since 1993. Please issue medicine for my problem. I am waiting for your reply.
@prashanthireddy3815
@prashanthireddy3815 2 жыл бұрын
Sir for tremors right hand do you have any medicine
@srinurao5968
@srinurao5968 11 ай бұрын
Good message sir
@venkatarao7570
@venkatarao7570 10 ай бұрын
Phimossis pyna vedio cheyyandi
@srikanthb-srikanth5823
@srikanthb-srikanth5823 Ай бұрын
సార్ గేదె నెయ్యి వాడొచ్చా సార్ నాకు చేతికి తిమ్మిర్లు బాగా వస్తున్నాయి నా చెయ్యి పడిపోయినట్టుగా అనిపిస్తుంది ఈ రెమిడీ బాగా పని చేస్తుందా గేదె నెయ్యి అయినా ఫర్వాలేదా చెప్పండి సార్ 🙏
@vindira3413
@vindira3413 2 жыл бұрын
Baga chaparu sir. Thanks
@nagaprasadpaluru6922
@nagaprasadpaluru6922 Жыл бұрын
My husband perlsis is suffering nearly 8 months please give me good solution please sir please in telugu thanku sir
@rajeetasamala8997
@rajeetasamala8997 2 жыл бұрын
Excellent remedy, doctor garu. Thanks for the demonstration. Will try this on my mother-in-law.
@ramakrishna7349
@ramakrishna7349 2 жыл бұрын
Tq Sir Manche remedy chepparu
@EVRDM7491
@EVRDM7491 Жыл бұрын
Hii sar kalu mantalu ku parishkar
@kirankiran4158
@kirankiran4158 2 жыл бұрын
Sir naki body mottam timmirlu inka kalla noppulu nilabadalekuntunna
@kvinodkumar7545
@kvinodkumar7545 Жыл бұрын
Sir namaskaram 🙏🙏 Naku 2 thodalu mandutunai chala rojuluga tablet vadutunna kani tagutalevu dayachesi Naku adaina home remedy unte chepandi sir please 🙏🙏
@sreeramtellakula1665
@sreeramtellakula1665 2 жыл бұрын
Sir me sister chala badha tho adugu thunna mandhu manukovadha neke salaha chappandi sir
@ashalata8136
@ashalata8136 7 ай бұрын
Sir padalu noppi manta pedutunavi pariharamu chdpandi
@bandishiva3638
@bandishiva3638 2 жыл бұрын
Super massage 🙏
@satishsatya9117
@satishsatya9117 Жыл бұрын
Sir dubinor tablet vadacha timirlaki chey vanuku ki
@shairkhan2990
@shairkhan2990 10 ай бұрын
Namaskaram sir meeru matladetappudu pedda disturbance undi shabdalu pls avaid
@elukanarasimharao2517
@elukanarasimharao2517 2 жыл бұрын
Sir 🙏 maku arachetilo timmiri vastunnadi kudi arachetilo matram vastunnadi 2 months ga daniki meeru choopinchina remedy follow avavacha teliyacheyandi thank you sir.
@srinivaasch5848
@srinivaasch5848 2 жыл бұрын
Thalalo. Blood. Gaddalu Karigedhi. Alaago. Cheppagalaru Please. Sir
@SailajaChillara-r4l
@SailajaChillara-r4l Жыл бұрын
Sir naku left hand botana velu kinda vapu vachindi. Veli vanchetappudu pattestunndi . Chethulu timmirllu moddibaripotunnayi emi cheyyali chepandi
@medicover123
@medicover123 Жыл бұрын
Don't worry madam.... MRI spine scan చేపించండి....em kadhu thagguthundi.any help please send reports madam I am working at Medicover hospitals neurology department...
@vickyvenky330
@vickyvenky330 Жыл бұрын
Sir hand job cheskovadam valla kuda Ila timmirlu vache avakasham unda m ina
@rakeshharsha9013
@rakeshharsha9013 10 ай бұрын
Thanku sir try chastha mu
@venkateshgoudburravenkates9059
@venkateshgoudburravenkates9059 2 жыл бұрын
మలబద్దకానికి శాశ్వత పరిష్కారం చెప్పండి సార్
@manideepirukumati7351
@manideepirukumati7351 2 жыл бұрын
Podduna tiffin ki mundu khali kaduputho koddi koddiga 2-3 ltrs water tagandi tea thagina tarwata kuda gap ichi tagandi nenu 2 yrs nundi chestunnanu problem ledu
@mohammedmuneer3026
@mohammedmuneer3026 Жыл бұрын
Castor oil.
@naveenbodu8135
@naveenbodu8135 8 ай бұрын
కాలిపోవడం వొచ్చింది కదా ఈ సమస్య మీరు చెప్పిన మెడిసిన్ వాడితే తగ్గుతుందా లేదా
@కాటమోనికృష్ణయ్యగౌడ్
@కాటమోనికృష్ణయ్యగౌడ్ 6 ай бұрын
సార్ ఆవు నెయ్యి బదులు గేదె నెయ్యి వాడవచ్చా
@ravindernerati2863
@ravindernerati2863 Жыл бұрын
అరికాళ్లకు అప్లై చేయవొచ్చా డాక్టర్ గారు
@hyma.p37parigadupu40
@hyma.p37parigadupu40 Жыл бұрын
Sir,Thala manta baga vasthundhi, CT scan chepinchanu, report antha normal undhi, kani manta thaggatledhu, nenu 8 nelala balinthanu.
@madhavenkat3968
@madhavenkat3968 2 жыл бұрын
Good doctor sir
@venkateswarlusingamsetty7120
@venkateswarlusingamsetty7120 Жыл бұрын
Sir నాకు రాత్రి పూట యూరిన్ బాగా వస్తుంది doctor గారు.పోస్తా ఉంటే వాస్తు ఉంటది.పరిష్కారం చెప్పండి సార్.సుగర్ ,BP LEVU
@jyothinjyothin9262
@jyothinjyothin9262 2 жыл бұрын
సార్ గేదె నెయ్యి వాడొచ్ఛా
@krishnamoorthycheuvula1021
@krishnamoorthycheuvula1021 2 ай бұрын
Sir namaste
@nagaprasadpaluru6922
@nagaprasadpaluru6922 Жыл бұрын
My husband 64 years sir please remede sir please
@ganeshrapeti9346
@ganeshrapeti9346 Жыл бұрын
Sir, naku timmirlu, Olanta mantalu unnaye plz solution cheppandi sir
@mokshacreativitychannel
@mokshacreativitychannel Жыл бұрын
Sir muscle weakness ki ethina vuntay cheppandi
@hadejahadeja54
@hadejahadeja54 2 жыл бұрын
ధన్యవాదాలు. గురువు గారు ధన్యవాదాలు
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 2 жыл бұрын
🙏
@ramanarao1315
@ramanarao1315 4 ай бұрын
కుడికాలు మాత్రము మంటలు ఉండాయి సార్ రెమెడీస్ చెప్పండి సార్ మీకు పుణ్యం ఉంటుంది గత రెండు మూడు నెలలుగా కుడికాలు మాత్రం మంట ఉంది సార్ చల్లని ఐస్ ముక్క ఎడమ కాలు పెడితే ఝుమ్మంటుంది కుడికాలు పెడితే ఝుమ్మనదు ఏమనదు సార్ దయచేసి రెమెడీస్ చెప్పగలరు సార్
@kirankiran4158
@kirankiran4158 2 жыл бұрын
Daniki kuda cheppandi sir
@taralakshml9101
@taralakshml9101 Жыл бұрын
Sir night kaallu laaguthuntayi emi cheyali cheppandi please 🙏
@medicover123
@medicover123 Жыл бұрын
Disc problem valla alage vastundi... Don't worry madam... Neurologist ni consult avvandi
@Cricketinfovlogs
@Cricketinfovlogs 2 жыл бұрын
Super sir
@lakshmimaha7195
@lakshmimaha7195 11 ай бұрын
3 days nunchi naku arikallu mantlau, arichetula mantalu unnai
@luckyparsi
@luckyparsi 2 жыл бұрын
Sir, you mention in all videos what properies heal with the solution you advice. But in this video you did not mention what properties of ajwain help with numbness and tingling. I have a question i heard consumung ajwain water induces periods in women. Is this true? I get numb in hands and legs while sitting cross legged for more than 15 minutes and same with hands. I will apply externally this paste but afraid of consuming ajwain water as i heard about above.
@sana4099
@sana4099 8 ай бұрын
6:05 6:0Doctargarunaku perslsis vachi ayurvedik madu taginanu kani chethi rettalu mocheyyi noppuluga undi ratrullo nidra pattatam ldu chethu rettalu mantalu yemi cheiyyalo theliyadu yedaina margam unda
@luckychinniskrishsidam9085
@luckychinniskrishsidam9085 2 жыл бұрын
Sir mandu names pampandi sir
@gayathrithummaluru9611
@gayathrithummaluru9611 Жыл бұрын
Mantalu vunni andi thimmiri ledu paadalaku
@devakrupadevakrupa531
@devakrupadevakrupa531 2 жыл бұрын
Thank you sir
@omsakthi4128
@omsakthi4128 2 жыл бұрын
Thank q Dr baabu
@AnushaAnu-wg1ri
@AnushaAnu-wg1ri Жыл бұрын
Naku 25years diabetic ledu. 6 years nunchi feet burning sensation tho chala ibbandi ga undi . Night time mari ekkuva ga untundi . Enni doctors ni kalisina use ledu. Edaina solution chepandi
@rojaponnaboina
@rojaponnaboina Жыл бұрын
@@medicover123 hi mam Naku rendu feets burning sensation and needle tho guchinattu avthundi sparsha undatam ledhu chala suffer avthunnanu mam please solution cheppandi mam
@munnia8310
@munnia8310 2 жыл бұрын
Sir please foot joint nervous. Problem pain' chala vundi nadavatani ki avatamledu.
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 2 жыл бұрын
asramam lo tretment undi once consult
@SudheerKumar-pl1ro
@SudheerKumar-pl1ro 2 жыл бұрын
Thank you sir🙏🏻,
@birudurajumaruthi3331
@birudurajumaruthi3331 2 жыл бұрын
Naku dish wash soaps, surf, muggu, Chalk piece ivemi naku padatledu.normal water konchem sepu vunchinaa mantalu vastunnayi...Deeniki remedy cheppandi sir...
@murthymstr1620
@murthymstr1620 Жыл бұрын
ARSENICUM ALBUM 30 ( ONE DRAM PILLS) DAILY 2 DOSES ( 5 OR 6 PILLS) CAN CURE YOUR PROBLEM.
@priyankapriya6321
@priyankapriya6321 2 жыл бұрын
Sir me videos ani chustham chala help chesai tub bath ,nuvvula water pani chesai . month antha tub chesthuna malli irregular periods prblm face chesthuna malli emina remedy chepi help cheyadi sir pls pls pls pls pls pls help me
@kotlamadhavi9344
@kotlamadhavi9344 2 жыл бұрын
Asthma kosam emina remedies cheppandi sir
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 2 жыл бұрын
అవిసెలు 40 gr, మిరియాలు 10 gr కలిపి పొడి ఉదయం సాయంత్రం టిస్కోవాలి
@ఆరోగ్యాలయం
@ఆరోగ్యాలయం 2 жыл бұрын
🙏 sir, మా ఆంటీ గారికి 4 ఇయర్స్ నుంచి సోల్డర్ పెయిన్, అన్నిరకాల ట్రీట్మెంట్ చేపించాం, కాని ప్రయోజనం లేదు 🙏ప్లీజ్ మీరు చెప్పగలరు
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 2 жыл бұрын
asramam lo treatment undhi
@dayanandreddy3317
@dayanandreddy3317 2 жыл бұрын
@@Dr.MadhuBabuOfficial Hip joint pain
@arunachepuri6341
@arunachepuri6341 11 ай бұрын
నాకు కడుపు లొ మంట ఉంటుంది మిరు వీడియో పెట్టండి తిమ్మిరి లకు మిరు చెప్పిన చెస్తాను
@tvschaitanyachaitanya9931
@tvschaitanyachaitanya9931 Жыл бұрын
నా problem ఇదే సార్
@sireeshamandapati9116
@sireeshamandapati9116 2 жыл бұрын
Padalu kinda thimmiri kuda thagguthundaa andi
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 2 жыл бұрын
yes
@syamalalocavarapu807
@syamalalocavarapu807 2 жыл бұрын
Doctor garu naa age 60 years. Naaku urine mantaga untundi deeniki remedy cheppandi
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 2 жыл бұрын
barley water tagandi
@bhavanirachumallu6347
@bhavanirachumallu6347 2 жыл бұрын
నమస్తే dr గారు నాకు 59సంవత్సర ములు నాకు నిద్ర లేవగానే ఒక 2 ,3 నిముషాలు తిమ్మిరి అనిపిస్తుంది నాకు షుగర్ కానీ బి పీ కానీ లేవు దయచేసి రెమెడీ తెలుపు గలరు ,
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 2 жыл бұрын
video lo cheppindhi cheyandi
@eshwarbondugula3713
@eshwarbondugula3713 2 жыл бұрын
Panchakarma enni roju chestaru sir
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 2 жыл бұрын
21 days
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 Жыл бұрын
మీ వీడియోలు చూసి స్పందించి మీరు చూపిన ఫోన్ నెంబర్ లకి ఫోన్ చేస్తే ఎప్పుడూ ఎవరూ లిఫ్ట్ చేయరు. ఎందుకు డాక్టర్ గారు.
Numbness and Tingling in Your Legs And Feet - Dr. Vivek Joshi
8:39
Dr. Vivek Joshi
Рет қаралды 4,3 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
Ozoda - Alamlar (Official Video 2023)
6:22
Ozoda Official
Рет қаралды 10 МЛН
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН