ఇంతవరకు మీలాగా ఎవరో చెప్పలేదు సార్ మీకు మా ధన్యవాదములు 🙏🏻
@bharathipalutla6120 Жыл бұрын
డాక్టరు గారు నమస్కారం... ఎంతో చక్కగా పరిష్కార మార్గాలు చూపిస్తూ అంత కన్నా ఎక్కువ మధుమేహ వ్యాధి గ్రస్తులకు కొండంత ధైర్యం అందించారు. ధన్యవాదాలు....
@paparaoduvvada2732 Жыл бұрын
Sir అద్భుతం గా చెప్పారు మీరు మాకు దేవుడు ల అగుపిస్తున్నారు ఇంతటి చెక్కటీ knowldge మీకు దేవుడు prasaadhinchinadhuluku ఆ knowldge మాకు పంచి పెడతున్నదులుకు మీకూ ఇంతకంటే పుణ్యం లేదు sir meeru ధన్యులు నమస్కారము
@prrchitkalu33759 ай бұрын
మీరు చెప్పింది నిజంగా నిజం మీకు నా హృదయపూర్వక నమస్కారం
@lakshmisujatha52852 жыл бұрын
Doctor గారూ మీకు నా హృదయపూర్వక నమస్కారములు. చాలా బాగా చెప్పారు అండి. 🙏🙏🙏
@kishorekumar-bf5efАй бұрын
డాక్టర్ గారికి నమస్కారం 🙏 మీ వీడియోలలో చాలా అద్భుతమైన, సత్యవంతమైన విషయాలు సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థమవుతాయి. అందరికీ ఆరోగ్యాన్ని కోరుకునే మీరు శత వసంతాలు ఆరోగ్యంతో వర్ధిల్లు గాక..... మీ వీడియో ఒక్కటి కూడా నేను మిస్ అవకుండా చూస్తాను, అంత అద్భుతమైన విషయాలు చెప్తారు మీరు 🙏🙏🙏🙏🙏
@piduriramadevi6812 Жыл бұрын
మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.
@krishnamacharyuluch33702 жыл бұрын
ధైర్యాన్ని చెప్పారు సంతోషం మీరు చెప్పినట్లు చెస్తా. నావయసు 72 సంవత్సరాలు మీకు ధన్యవాదాలు
@mdmustaq11md402 жыл бұрын
మీకు షుగర్ వచ్చి ఎన్ని సంవత్స రాలు అవుతుంది సార్
@mdmustaq11md402 жыл бұрын
చెప్పండి
@suryakumar6559Ай бұрын
సూపర్ గా చెప్పారండీ. నాకు 2018 లో సడెన్ గా అతి దాహం, అతిమూత్రం, వచ్చి సుమారు 90 కేజీలు ఉందే నేను 15 రోజుల్లో 64 కేజీలకు వచ్చేసా. చెక్ చేయించుకుంటే షుగర్, ldl చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, డాక్టరు గారు మూడు రకాల టాబ్లెట్స్ వ్రాసారు..కొన్నాళ్ళు వాడాను. అంటే సుమారు 1ఇయర్ వాడాను. కానీ షుగర్ లెవెల్స్ అలానే ఉన్నాయి. నా వయసు 54. నా బలం ఏ మాత్రం తగ్గలేదు. 50కేజీలు అవలీలగా రెండు చేతులతో పట్టుకుపోతాను. ఇప్పటికీ. ఎటువంటి ఆయాసం, నీరసం రావు. నాకు ఎంత కావాలో అంటే తింటా. దాహం,అతి మూత్రం ఎమీ లేవు. మీరు చెప్పింది నిజం సార్🙏🙏🙏
@vijayalaxmigottam8216Ай бұрын
Sir.meeku. శత కోటి.వందనాలు.చాలా బాగా చెప్పారు.డయాబెటిస్ గురించి బాగా చెప్పారు.ghreddy
మీరు చెప్పింది చాలా కరెక్ట్ డాక్టర్ గారు ధన్యవాదములు 🙏🙏🙏
@bhaskarababu71962 жыл бұрын
Good
@the.outsider Жыл бұрын
మీరు ఇచ్చే దైర్యనికే సగం జబ్బులు తగ్గిపోతాయి..మీరు ఒక వరం sir...
@bujji1664 Жыл бұрын
Yes
@bharathipalutla6120 Жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు. ధన్యవాదములు డాక్టరు గారు...
@sivasbihousingloans52512 жыл бұрын
చాలా బాగా చెప్పేరు sir.. 100%...నిజం sir
@siddinenivenkateswararao3041Ай бұрын
Yes మీరు చెబుతుంది కరెక్ట్ అనిపిస్తుంది డాక్టర్ గారు. నేను ఈ మధ్యన diabetic reversal prog చేస్తున్నాను. వాళ్ళు కొన్ని ఆయుర్వేదిక్ మందులు వాడిస్తున్నారు. 4 నెలలు అవుతుంది. ఎన్ని మార్పులు చేసినా నా షుగర్ levels ఒకేలాగా వుంటున్నాయి. 140+, 180+. నేను ఎన్ని blood టెస్టులు చేయించుకున్నా వాటిల్లో ఏమి ప్రమాదకరంగాలేవు. Creatinin, cholesterol B12, D etc., ఫీజికల్ గా ఎలాటి ఇబ్బందిలేదు. కేవలం triglycerides normal range కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. 193 pg/ml. ఈ triglycerides తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్పగలరు.
@SindhuraReddy-g5z Жыл бұрын
Wheat,grass,juice,can,take,sir,pls,reply,
@MsBikshapathi2 жыл бұрын
చక్కగా వివరించారు డాక్టర్ గారు
@subadrad29634 күн бұрын
Super ga chepparu sir. Chaala mandi sugar ante bayapadi pothunnaru mee video chusina prathi vallu dyryam ga vuntaru.🙏🙏🙏🙏🙏
@Masthan-y2kАй бұрын
చాల చాల భాగ చేపా రు సార్
@kvijaya6006 Жыл бұрын
Doctor garu,inta.vivaranga cheptunnaru.meeru abhinanda neeyulu sir, diabetic patients ki help full ga vuntundi mee message.
@golivikarunakarrao1674 Жыл бұрын
చాలా బాగా మంచి అవగాహనతో చెప్పారు. ధన్యవాదాలు.
@saragadamadisuriganesh52528 күн бұрын
సూపర్ సర్,మీరు బాగా చెప్పారు,మీరు చెప్పినవన్నీ చాలా కరెక్ట్ అనిపించింది.
@venkateswararao331618 күн бұрын
అద్బుతమైనవిశ్లేషణ ఇచ్చారు జీవించేవిధానం తెలంయనప్పడు మనిషి నిత్య రోగిగా మారతాడనే విషయం బాగా చెప్పారు.
@vijayalakshmi5751 Жыл бұрын
వెరీ వెరీ సూపర్ డాక్టర్ గారు గుడ్ మెసేజ్ చెయ్ చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు
@img10528 күн бұрын
చాలబాగా చెప్పారు.కాలరీ chart,దయచేసి వీడియో చేయండి. వయసు పెరిగిన వాళ్ల సంగతి చెప్పండి.
@BCSPRASAD2 жыл бұрын
బ్లడ్ ప్రెషర్ నియంత్రించడానికి సహజ పద్దతులు చెప్పండి.. 30 సం. ల నుండి మందులు వాడుతున్న .. 150 /95. ఎలాగో చెప్పండి
@kvani90062 ай бұрын
Already video pettaru. Choodandi
@omsakthi41282 жыл бұрын
Bangaaru maa Madhu babu thedaa vasthene Dr dhaggariki pondi ani kutralekuntaa cheputhavu Dr andhuke good gunduvi thanks
@venkatalakshmiammu3345 Жыл бұрын
Mee maatala maa lante vallaki dairyani istudu. Thank u sir
@durgamjayaram74592 жыл бұрын
డాక్టర్ గారు చాల ఉపయోగపడే వైద్యం తెలిపారు మీకు కృతజ్ఞతలు
@Shyamsterraceguarden2 жыл бұрын
చాలాబాగా చెపరు డాక్టర్ గారు.
@jyothichandaka8405 Жыл бұрын
Sir miru chala Baga chepparu 🙏🙏🙏
@padmavathikollapudi3874 Жыл бұрын
Honest ga matladutunnaru doctor, patient ki manchi bharosa istunnaru
@saraswatiswamimahadevshast7121 Жыл бұрын
Excellent explanation of sugar psychology. Doctor Saab is a truly worthy gold medalist.
@BuddhabhagavanAkula10 ай бұрын
Iam homeopractitioner meeru cheppinde homeo theory sir chala manchi vedio tq
@padmapriya5092 жыл бұрын
Manam yekkuva thinte sugar yekkuva, thakkuva thinte thakkuva sugar. Koorallo annam thinte chaalu.Thank you soooooooo much Sir.
@satyanandamurthy71022 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు. చిన్న సవరణ సార్. "అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం" అనేది సంస్కృతం మాట.
@tdsnguptha8 ай бұрын
Excellent and marvelous message about diabetes clarification...❤❤❤
@sreedharjeevaji2712 Жыл бұрын
ఛాల బాగా చెప్పారు
@Motovlogerkid4615 күн бұрын
Chala baga chepparu sir nijanga nijam cheppe vallu chala thakkuvaga untaru sir aksharala nijam chepparu sir very thanks
@bhogeswarrao47542 жыл бұрын
మంచిగా చెప్పారు. వందనాలు 🌹
@sudhakarrecs71042 жыл бұрын
చాలా బాగా చెప్పారు..ధన్యవాదాలు
@satyakotturi1621 Жыл бұрын
Super chalaBagacheppinar sir 🙏 thanks
@sivaprasadkota5909 Жыл бұрын
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. STYLE OF EXPLANATION IS EXCELLENT. SHUBHAM
@nagalakshmirammohan20 күн бұрын
Thanku so much Dr gahru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Dr.MadhuBabuOfficial20 күн бұрын
most welcome
@vanamaladevi6447 Жыл бұрын
చాలా చాలా బాగుంది నమస్తే ధన్యవాదాలు 🙏🙏
@venkateshwarraomusipatla34972 жыл бұрын
Very nice video , suger ranges gurinchi chaala baaga chepparu. Thanks
Chala baga explain chesaru doctor garu thank you👌👌
@gaddameedieswar74722 жыл бұрын
🙏🙏🙏 ధన్యవాదములు డాక్టర్ గారు 🙏
@manojmanu2252 Жыл бұрын
Chala Baga chepparu Dr garu meeru nijamaina Dr ante
@aligetiprabhavathi2444Ай бұрын
You are so...clear and people friendly
@padmajam84112 жыл бұрын
అనాయేసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాన్తే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర
@rameshbn3822 Жыл бұрын
Great
@Sivapuramp24 күн бұрын
Agree sir.then why we are seeing many issues and casualities due to this problem
@indiranibhanupudi74212 жыл бұрын
Chalabaga cheppaaru sir kruthagnathalu
@gandikotakousalya9537 Жыл бұрын
Meeru chala baga chepparu sir, amazing explanation sir
@raneelkumar7883 Жыл бұрын
Super sar chala baga chaparu
@daitamadhavi86922 жыл бұрын
Thank you soooooo much doctor garu chala baga chepparu i really like your analysis
@AnanthaPadmanabhaiah-sn3ur18 күн бұрын
Ur 100 percent right sir
@rithwikakvsrithwikakvs2732 Жыл бұрын
Sir Doctor garu Chana baga chaparu tq so much
@Roja-q6q14 күн бұрын
Very nicely said about Diabetes sir. Can you please tell about Thyroid
@nagalakshmirammohan3 ай бұрын
Dr. Garu meeku koti koti namaskaralu. Meeru daibetic peyyana chala bagha explain chesi unnaru. Meeku aa baghvanthudu poorna ashirvadhmu cheyyani. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@narayanaraoanthati96382 жыл бұрын
Excellent analysis guruvugaru 🙏🙏🙏🙏🙏
@Lifeisbeutiful753 күн бұрын
నాకు 49 సంవత్సరాలు....ఇప్పటివరకు రీడింగ్స్ చూసుకుని కాస్త ఆదుర్థా పడిపోయాను....మీ మాటలు విన్న తర్వాత ఏనుగంత బలం వచ్చేసింది....
@nagarajpolisetty62292 жыл бұрын
మీరు చెప్పేటివి చాలా చాలా బాగున్నాయి కానీ అవి నిజమైతే సహజంగా జరిగితే ఇంకా ఎంతో మంచిది కానీ పరిస్థితి సమాజం అలా లేదే
@mangolamallesh28823 ай бұрын
Good morning Dr. Garandi chala Baga explain chesarandi . May God bless you sir. 🎉
@patanfirozkhan72402 жыл бұрын
Sir super cheparu..exlent
@spvramana778325 күн бұрын
Simply you are great. Beautiful information that is scientific and logical. I salute you. Jai Sriram! Jai Bharat!
@konevijayalakshmi4862 жыл бұрын
TQ so much clearly explained sir
@krishnavenidasika95532 жыл бұрын
Exlent naanna Naku daiteetion choppers same Alage chestunnanu ade nuvvu cheppev Naku Chala nachhindi naa blessings amma. Baga cheputunnav Chala dhairyam vachhindi god bless you 😃
@dr.k.madhusudhananitha718421 сағат бұрын
Dhanyavaadaalu guruvu gaaru,iam anitha,ma mother ki sugar eating after 1&1/2 ,255 vundhi ani one week mundhu sugar tablet start chesindhi,
@venkatacharychilakamarri58722 жыл бұрын
Thank you. First you are creating confidence to the Sugar patients, how to avoid Sugar mediences with proper life-style. 👍👍🙏🙏
@rajeswarivoleti92922 жыл бұрын
Thank you for your good advices
@mohammedwaheed49932 жыл бұрын
Thank you very much sir ur explanation very nice sir
@satyaprasad372 жыл бұрын
Namaskaram to Dr.Madhubabu garu Many Many Thanks for Good Informtion 👍👍👍 🙏🙏🙏🙏🙏
@tansenchowdary81552 жыл бұрын
Yes doctor garu ,you are hundred resent right.
@padmavathipadmavathi8528 Жыл бұрын
Madhu babu Gary Maduramuga cheputune Konni nijalu maku teliyajesaru Dhanyavadalu sir
@vijayaraghu47462 жыл бұрын
Sir yentha baga anukulam leni ma lanti single persons chppinaru chala thanks aneka koti vandanalu
@mrinachak38802 жыл бұрын
Sooo correct and practical information.ilike urpisitive approchtqdoctor
@mms37462 жыл бұрын
Dr Madhu Garu, thanks a lot for such great information about diabetes
@cheedihemachandramurthy7375 Жыл бұрын
Meerucheppindi chala correct. Dr. Garu naku 22 years nundi sugar undi. Kani symptoms levu .eppudu 280 untundi no problem at all. Don't care about it. God bless you
@sugunavathiseelaboyina56010 ай бұрын
Thanks గురువు గారు
@vittalaiahsingappagudem137526 күн бұрын
Very very good sir
@karlapalemnarasimharao9448Ай бұрын
Well said Doctor 👍
@somu30362 жыл бұрын
అస్సలు ఈ షుగర్ వ్యాధి అనేది డ్రగ్ మాఫియాలు ఆడుకుంటున్న గేమ్ ఆయుర్వేద మరియు ఇలాంటి నేచర్ క్యూర్ డాక్టర్ మాటల్లో వినండి.. షుగర్ వ్యాధి కాదు అనే నిజం అందరికీ తెలుస్తుంది . ఆయుర్వేదం మన తల్లి తల్లిని వదిలి ఇంగ్లీషువాళ్ళు వదిలి చెదలు పట్టించిన వైద్య శాస్త్ర వ్యామోహంలో పడి ఎన్నో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి .. ఆ వ్యాధి ఉంది అని మెదడులో బలంగా నాటింప చేసి భయానికి గురిచేసి ఇంగ్లీషు డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు అంతే.. దయచేసి భయపడకండి ధైర్యంగా జీవించండి.. తమ మనోబలమే ఆయుష్షును పోస్తుంది.