స్వర్గ నరకములను స్థలము లుండెనో లేవో ! పాప పుణ్యములకు పద్దు గలదో లేదో ! కర్మ ఫలితమనెడు మర్మమేమియో గానీ..శిక్ష భయముచేత చేయుచుందురు నరులు పుణ్య తీర్థస్నానమటంచు . తీర్థయాత్రలైనా,తీర్థస్నానమైనా, ఏ పుణ్య కార్యమైనా, చివరకు దైవప్రార్ధనైనా..పశ్చాత్తాపంతో కూడిన ప్రాయశ్చిత్తం కోసమే చేసుకోవాలి గానీ.. పాపభీతికై చేయకూడదనేదే వాస్తవమే కదా!
@VoiceOfMaheedhar11 ай бұрын
'మంచిమాట' చెప్పారు ఉమా గారు 🙏🙏🙏
@aldhasayendhar424110 ай бұрын
ఎంతో కరెక్ట్ చెప్పారు 100శాతం నిజం,ముర్కులకు ఏం చెప్పగలము,ఎంతో విలువైనవి మీరు ఇచ్చే వివరణ
@kbkrao962911 ай бұрын
చక్కగా విశ్లేషించి చెప్పారు
@VoiceOfMaheedhar11 ай бұрын
ధన్యవాదాలు రావు గారు 🙏
@vijayv72111 ай бұрын
mee voice chaala baagundi.. inka ilanti videos cheyandi please.
@VoiceOfMaheedhar11 ай бұрын
Thank you Vijay garu 🙏 Already chesina ilanti videos ee playlist lo unnayi chudandi.. kzbin.info/aero/PLNoNQLGbZ7gbq-DusM1YjHrgyBxuhCXRi
@norivasanthalakshmi714211 ай бұрын
చాలా మంచి శ్లోకములను తెలియచేశారు 😊 ధన్యవాదములు🙏
@VoiceOfMaheedhar11 ай бұрын
మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏
@rameshpulaboina102211 ай бұрын
ఎస్ కరెక్ట్ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@VoiceOfMaheedhar11 ай бұрын
🙏🙏🙏
@Choudhury-n4c11 ай бұрын
ధర్మోరక్షిత రక్షితః 🙌🙌🙏🙏
@VoiceOfMaheedhar11 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
@vijayaLakshmi-ed1uv11 ай бұрын
నిజం గానే జనం భక్తి తో పుణ్యస్నానాలు చేస్తున్నా రు antara గురువు గారు. నా కేందుko అంతా ఫ్యాషన్ అనిపిస్తుంది
@VoiceOfMaheedhar11 ай бұрын
భక్తి కంటే పాపభీతి ఎక్కువగా ఉంటోంది విజయలక్ష్మి గారు 🙏 ఆత్మ జ్ఞానం పెంపొందించుకుంటేనే పరిస్థితులు మారుతాయి. అది పెంపొందాలంటే 'భగవద్గీత' చదవాలి, లేక వినాలి.. మన channel లో publish చేసిన భగవద్గీతను విని అర్ధం చేసుకున్నా సరిపోతుంది..
@SureshKumar-wl8hl11 ай бұрын
కరెక్ట్ గానే చెప్పారు
@SriLakshmi-xx1mc11 ай бұрын
Nenu eppudu eduru chusthuntanu mee videos....padukuney appudu kuda mee god videos vintu alaney padukovatam manasu prashantamga untundhi andi
Krishnam Vande Jagadgurum 🙏🙏🙏 Sir meeru ee vedio lo "Dasuni tappu dandamutho sari" ane vakyam chepparu kada. Ee vakyam Edo devudi pata lo vinnanandi... Edo old movie song... Adi e song cheppara...
@VoiceOfMaheedhar11 ай бұрын
దేవుడి పాటలలో విన్న జ్ఞాపకం లేదు కానీ 'ధర్మాత్ముడు' (1983) అనే చిత్రంలో 'ఓ గోపెమ్మో' అనే Duet లో వాడారు భరద్వాజ్ గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏 🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
@Varanasibharadwaj11 ай бұрын
@@VoiceOfMaheedhar thanks andi. Vedio chala influencing ga undandi. Mee vedios vintunte chala manasshanti ga untadandi...
@VoiceOfMaheedhar11 ай бұрын
ధన్యోస్మి భరద్వాజ్ గారు 🙏
@Varanasibharadwaj11 ай бұрын
@@VoiceOfMaheedhar sir... "Sri Ramanjaneya Yuddham " cinema lo "Saketha Sarvabhouma" and pata lo Dasuni dosham... damdamu tho sari bhandanamelanaya..." ani undi sir. Ippude vinna.
@hemasundarigudivada220511 ай бұрын
Uttaragita. Gurinchi. Telyaachyandi
@VoiceOfMaheedhar11 ай бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాను హేమసుందరి గారు 🙏
@Lingaswamy-w7y11 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు 🙏
@VoiceOfMaheedhar11 ай бұрын
మీకు కూడా ధన్యవాదాలు లింగస్వామి గారు 🙏
@sitakumarinemani43593 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు
@VoiceOfMaheedhar3 ай бұрын
🙏🙏🙏
@VadlaSujatha-v7qАй бұрын
జయ కావ్యంలో దర్మరాజుకి శ్రీ కృష్ణుని మధ్య జరిగిన కాకర కాయ కథ గుర్తుకు వచ్చినది