ఘంటసాల గారు నేను కలిసి పాడిన పాట అది | Singer LR Eswari | Silver Screen Legends | Ghantasala |iDream

  Рет қаралды 84,148

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 30
@pariseramanjaneyulukshatri5019
@pariseramanjaneyulukshatri5019 Жыл бұрын
ఎల్లారీశ్వరి గారు అద్భుతమైన గాయనీమణి.. ఆమె పాడిన అన్ని పాటలు నాకు చాలా చాలా ఇష్టం.. ఆమె గాత్రం చాలా ప్రత్యేకమైనది.. ఆమె పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను..🌹🌹🌹🙏🙏🙏
@nagabhushanaraopilla6602
@nagabhushanaraopilla6602 Жыл бұрын
ఇప్పటి కూడా మీ గొంతు అప్పట్లోనే ఉంది మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం
@broo714
@broo714 Жыл бұрын
🙏🙏🙏💖💖👌👌👏👏
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Жыл бұрын
మీరు పాడిన పాటలు తెలుగు సినిమాకి ఓ టానిక్. లవ్ అండ్ రొమాంటిక్ ఈశ్వరి. 🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
"ఆకులు పోకలు ఇవ్వొద్దు, నా నోరు ఎర్రగ చెయ్యొద్దు" - ఘంటసాల, L R ఈశ్వరి కలిసి పాడిన ఒక అద్భుత గీతం.
@podichetisreekanth6073
@podichetisreekanth6073 Жыл бұрын
గ్రేట్ సింగర్.... మాయదారి చిన్నోడు అయితే సూపర్
@shaikgulzar7539
@shaikgulzar7539 Жыл бұрын
Aame voice lone Romance,kick,activeness unnai.versatile singer..ilaanti singer malli puttaru..dhanyavaadamulu
@ramarao639
@ramarao639 Жыл бұрын
Dhanyavaadalu eeswarigaru i love your songs
@vav9999
@vav9999 Жыл бұрын
LR Eeswari garu you r looking very traditional indian lady.super madam..Exemplory for todays Hindu girls
@babualluri2051
@babualluri2051 Жыл бұрын
In early 70's I was in elementary school and I used sing LR Eeshwari gaari songs while coming back from the church. Now, I share the Coca Cola song (mix of words) with other in down town San Jose, CA, USA. LR Eswari does not sing, she just live with it and/or her expressions give the kicks to the tune and becomes THE Song. We all love you LR Akka. She has a sibling Usha Uthup. I still walk faster when I hum LRE songs - boost :-) For LE LE song, the tides from her voice are unique and natural expressions ... so much to say, I will comment on other interviews.
@guglavathgangaram3078
@guglavathgangaram3078 Жыл бұрын
అంత మంది గాయనీ మణుల్లో గంటసాల మష్టార్ గారీకీ ఇస్టమైనా గాయనీ ఉఢుత సరోజినీ గారు నిజం అయన సంగితంలో తప్పకుండ అవకాశం ఇచ్చేవారు మస్టరు
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
LR ఈశ్వరి గారు పాడిన అద్భుతమైన "మామిడి తోపుల్లోన" పాట ప్రస్తావన లేకుండా ఎలా ముగిసింది ఈ ఇంటర్వ్యూ?
@rajashekhar2212
@rajashekhar2212 Жыл бұрын
కరెక్ట్
@gollapothuvenkateswararao2399
@gollapothuvenkateswararao2399 Жыл бұрын
@@rajashekhar2212 e
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
అమ్మా ! L. R. ఈశ్వరి తల్లి గారు ! ఫోక్ సాంగ్స్ పాడటంలో మీ తర్వాతే ఎవరైనా ' నా చిన్నతనంలో విన్న** మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాలా మాపటేల కలుసుకో** పాట ఆవయసు నుండే కాక ఇప్పటికీ కూడా చచ్చేంత ఇష్టం తల్లీ! ఈ** దేవుడు చేసిన మనుషులు** సినిమా నాహై స్కూలో చదువులో చూసి ఆశ్చర్య పోయాను. కారణం ఈ పాటని కాంచన మేడం పై చిత్రీకరించడం. ఏమైనా ఇది ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Жыл бұрын
ఘంటసాల వారి సర్టిఫికేట్ అంటే అంతకంటే లైఫ్ లో ఇంకా ఏం కావాలి ???
@grlakshmi1900
@grlakshmi1900 Жыл бұрын
L.R easwari gariki.🙏🙏recollect that songs lovely ..tone.
@uttaraup4210
@uttaraup4210 Жыл бұрын
Sweet voice
@johnke848
@johnke848 Жыл бұрын
ఎల్లారీశ్వరి, సి నారాయణ రెడ్డి, రమేష్ నాయుడు కాంబినేషన్లో అద్భుతగీతాల ప్రస్తావన లేకపోవడం విచారకరం. ముఖ్యంగా ''మామిడి తోపుల్లోన '' ఈ పాట గూర్చి సంభాషణ లేకపోవడం వెలితిగా ఉంది. ఈ పాటను గూర్చి అలాగే అమ్మమాటలోని ''మాయదారి చిన్నోడు'' పాటను గూర్చి ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది
@hemanjaneyuluvemula423
@hemanjaneyuluvemula423 2 ай бұрын
Old is gold
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 Жыл бұрын
🙏🙏🙏🙏
@sweethoneyraspberry
@sweethoneyraspberry Жыл бұрын
Teesuko coca cola ee song monna maa friends brothers sisters vinnaru enti 1960s lone coca cola vundha appatike aa drink famous AAA annaru..
@venkataradhakrishnamurthyv3014
@venkataradhakrishnamurthyv3014 5 ай бұрын
Mastaru ante Ghantasala garu matrame.
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 Жыл бұрын
Gatramlo.bhaswaram.undi
@pssswaroop2010
@pssswaroop2010 Жыл бұрын
Premnagar lo లే లే నా రాజ! కూడా
@jagannadhveluvarti
@jagannadhveluvarti Жыл бұрын
LE LE LE SONG "JYOTHILAKSHMI" GARI MEEDA SHOOT CHESAARU
@sav3nad
@sav3nad Жыл бұрын
It is sad to see the senior artists beating their own drums and praising themselves shamelessly, I saw that with spb first and P. Susheela, S.Janaki etc and others.
@vsssarma
@vsssarma Жыл бұрын
Suseela sang this song; kzbin.info/www/bejne/jGaxYaWVmNpnoaM
@vemriusharani1308
@vemriusharani1308 Жыл бұрын
Telugu radu
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 Жыл бұрын
🙏🙏
Singer LR Eswari About SV Ranga Rao | LR Eswari Interview | Sakshi TV FlashBack
13:03
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 98 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 51 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 19 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
Rela Re Rela 1 Grand Finale 2 : Ellareswari Special Performance
5:50
Star Maa Music
Рет қаралды 275 М.
Versatile Artist Peketi..Intersting Life Story..Untold
12:34
VENDI VENNELA
Рет қаралды 55 М.
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 98 МЛН