పేకేటి గురించి ప్రేక్షకులకు తెలియని అనేక విషయాలను తెలియచేసిన మీ యీ వీడియోకు ధన్యవాదాలు.
@mithuntj78329 ай бұрын
My grandfather! Very proud of him.
@ramanakumar1540 Жыл бұрын
ఆ రోజుల్లో ఫారిన్ లో షూటింగ్ చెయ్యాలంటే పేకెటే అన్నీ ఫార్మాలిటీస్ చూసేవాడు. అతనికి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది
@nageswararaokommuri2815 Жыл бұрын
చాలా విశేషాలు తెలియపరిచారు
@kforking94 ай бұрын
కేవలం ఇద్దరు కారణంగా ఈ తెలుగు ఇండస్ట్రీ లో ఎంతో మంది గొప్ప వ్యక్తులు వెనుకబడిపోయారు....ఆ వెనకబడిన గొప్ప వ్యక్తుల్లో పేకేటి ఒకరు.
@kaipa9982 Жыл бұрын
సినీ పరిశ్రమలో ఎన్నో పాత్రలు,అవతారాలు ఎత్తాడు పెకేటి శివరామ్! మంచి వాక్దాటి, స్పుర్థరూపం..కలసి వచ్చింది!
@seshakumarkv78347 ай бұрын
Very good information! Thanq!!🙏
@khariharalalgupta1242 Жыл бұрын
Thank you Sir 🙏🌹
@maheswarav.n.raju.6503 Жыл бұрын
Multy talented actor hat of sir
@vasantha6628 Жыл бұрын
Chaala baaga chepparu sir baapu gaari thurpu velle railu movie heroen joythi gaari gurinchi cheppandi please
@munigalavenkataramana628 Жыл бұрын
Soo oo oo oper విశ్లేషణ 🎉
@ksrinu2177 Жыл бұрын
Nice video
@simhagirikona3118 Жыл бұрын
... లేడీస్ టైలర్ హీరోయిన్ అర్చన కూడా పేకెటి కూతురు అంటారు...
@kalasagaryellapu3751 Жыл бұрын
Very good
@KrishnaMurthy-qb3mk Жыл бұрын
Great actor
@subbaraomv3003 Жыл бұрын
Very good actor and director.
@olcotttheosophy Жыл бұрын
☑️ from Andhrapradesh
@jainarayan81237 ай бұрын
ಸೂಪರ್
@prasadsatya4783 Жыл бұрын
మంచి ఆంగ్ల భాషా ప్రవీణ్యులు అంటారు.
@olcotttheosophy Жыл бұрын
Very nice 👍 pleasure ( from Andhrapradesh)
@sundarraja9196 Жыл бұрын
సినిమాకు చె౦దిన అనేక శాఖలలో ఆరితేరిన , మ౦చి సటుడు !!! అక్కినేని " దేవదాసు " సినిమాలో ఆయన స్నేహితుడుగా నటించిన " పేకేటి " మనల్ని తన ఆభిమానులుగా మార్చాడు !!! నటి " జయ౦తి " జీవితాన్ని మార్చి , తరువాత వివాహం చేసుకున్నారు. కానీ ఆ వివాహ బ౦ధ౦ నిలబడలేదు !!!
@దుర్గాప్రసాదశర్మదెందుకూరి Жыл бұрын
..hehad. Worked as. all-India. Congresscampinsecretary. Also
@rammohangodthi Жыл бұрын
Excellent human being ❤
@bhanumaav14062 ай бұрын
💯✅🙏💐
@ramalingaswamypadala8275 Жыл бұрын
Good details given. But only one side of the coin.
@Bhadrudu Жыл бұрын
అబ్బా, పేకేటికి పెద్ద చరిత్రే ఉందే!
@venkateswararaokhandavilli4333 Жыл бұрын
పాత తరం నటుల గురించి బాగా చెపుతున్నారు.
@saileela5448 ай бұрын
Vasanti.anuradha.garla.gurinchi chayandi
@MahaLakshmi-br4xe Жыл бұрын
Theliyani vishayaalu cheppaaru. Vallabhaajosyula,kaadandi,Vallabhajosyula.,just for information. Thankyou.
@ourhyderabad8499 Жыл бұрын
He is actor prashanth grand father
@malladinarayanasarma7 күн бұрын
Suvarnasundari 100 రోజుల ఉత్సవం ఏలూరులో జరిగిన సభకు మా నాన్నగారు ప్రార్థన చేసారు.🎉
@KavyacgKala Жыл бұрын
Good video, inko 4 pellilu chesukuni untey inka bagundedi
@godavarisurya939 Жыл бұрын
😀🤔🤭🙄వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పులేదు.పైగా మెచ్చుకుంటారు.
@ivanboss1092 Жыл бұрын
🙏🙏🙏
@mvsracharyulu6608 Жыл бұрын
దేవదాసు సినిమాలో ఆయన పాపులర్ డైలాగ్ "మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు", చంద్రముఖి (రాగిణి) తో.
@ramachandrasrikantam58787 ай бұрын
Not Ragini. She is her elder sister Lalitha.
@lakshmikanth3078 Жыл бұрын
🙏
@georgepeter2774 Жыл бұрын
Actress jayanthi peketisivaram wife kada
@volojuradha7233 Жыл бұрын
Yes
@తెలుసుకుందాంమనం4 ай бұрын
కాంతారావు అభిమాన సంఘం ఉండేదా?? ఆయన పెద్ద స్టారేనా అప్పటికి??
@venkatareddykambham3663 Жыл бұрын
Shobhan babu hero
@ramanareddyputta2893 Жыл бұрын
నిజంగా శివరాం గారు వాకింగ్ ఏన్సైక్లోపీడి యానే
@VaniRaman-l8s8 ай бұрын
Thappu ku kaalam lo theda ledu ippatiki appatiki.e kaalamaina anthe.paatha kaalam manchidi antaru ida manchi.
@venkatareddykambham3663 Жыл бұрын
Meeru maricharu CHUTTARIKALU aayana direct chesadu
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఈ సినిమా వాళ్ళవిధి వ్రాతలు ఇంతేనేమో నాటి నుండి నేటివరకు కనీసం 50% నటీ నటులు ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకొన్న వారే కనిపిస్తున్నారు. ఉదా: జెమినీ గణేశన్ గారు, పేకేటి శివరాంగారు, హీరో కృష్ణగారు '. చలం గారు హీరో రామకృష్ణ గారు, ' అక్కినేని నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గారు, కె.యస్.ప్రకాశ రావు గారు( డైరెక్టర్), ఎందుకో ఇలా?
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Aadavi Bapiraju menalldu ani meru chepte bavundedi