జగను మోహన్ రెడ్డి అవినీతిపరుడు అయితే ఇప్పుడు ఏంటి అప్పుడేంటట అమెరికా లో లంచాలు తీసుకున్నాడు రేపు లండన్ నుంచి వస్తాయి రేపు బ్రిటన్ నుంచి వస్తారు ఎల్లుండి ఇటలీ నుంచి వస్తారు మా దగ్గర లంచాలు తీసుకున్నారని ఇప్పుడు ఏంటట వైయస్ రాజశేఖర్ రెడ్డి అయామ్ నుంచి జగన్మోహన్ రెడ్డి అవినీతి పనులు చేస్తూ అవినీతిగా సంపాదిస్తూనే ఉన్నాడు లక్షల కోట్లు ఆ విషయం తెలిసి కూడా భారతదేశం చట్టాలు ఏమైనా చేశాయా ఆంధ్రప్రదేశ్ చట్టం ఏమైనా చేసిందా ఇప్పుడు ఏంటట విదేశీయులు ఎవరైనా సరే మా దగ్గర డబ్బులు తీసుకున్నామని వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు ఎడం చేత్తో విసిరేస్తాడు ఇప్పుడు మీకు ఏంటట పైగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్న ఒకటి జైల్లో ఉన్న ఒకటే ఏసి బెడ్ ఓ సి ఫుడ్ రాచ మర్యాదలు ఇప్పుడు మీకు ఏంటట
@vamsi11122 күн бұрын
Hai sir/ madam News paper lo mistakes vastunnai chudandi koncham Telugu spelling mistakes vastunnai