No video

Ghantasala Daughter Shyamala Special Interview About her father | Ghantasala

  Рет қаралды 135,856

Vyus

Vyus

Күн бұрын

Ghantasala Death Anniversary Daughter Shyamala Special interview About her Father | Ghantasala
Happy Birth day Ghantasala Syamala
#ghantasalasongs #ghantasala #vyus
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_...

Пікірлер: 221
@suseeladevirao7091
@suseeladevirao7091 Ай бұрын
ఘంటసాల గారి గురించి చాలా వివరంగా చెప్పారు భాష ఉచ్చారణ గూడా చాలాబావుంది మీఇరువురికి ధన్యవాదాలు ప్రస్తుతం యు టూబులో దిగువ ఇచ్చిన పదాలు నేపద్యం,ఏదైతే,ఎవరైతే, అటువంటి,ఎవరైతే వున్నారో,పరిస్థితి,అవకాశం, ఎలాచూడాలి,ప్రయత్నం చేద్దాము, అనే పదాలు సంధ్ర్భంలేకుండా వాడుతున్నారు మధ్య మధ్య ఆ, ఆ, ఉ, ఉ అని తడబడటం నత్తిగా మాట్లాడటం వినటానికి చాలా విసుగ్గా వుంటుంది.అవేమీలేకుండా స్వచ్ఛంగా వుంది ఇరువురి సంభాషణ.
@Sajjan246
@Sajjan246 Ай бұрын
ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఘంటశాల గారంటే పూజ్యభావము కలిగింది. భూదేవి అంత సహనం ,ఆ మహానుభావునిది.ఈమె నిజమైన ఘంటశాల గారి వారసురాలు. ఆయన గొప్పతనం గురించి బాలు గారు ఎన్నోసార్లు భక్తిభావంతో చెప్పారు.ఆమహానుభావునికి శతకోటి వందనాలు.🙏ఆయనంటే చెడు impression ఎవరికి ఉండబోదు అమ్మ.
@lekshaavanii1822
@lekshaavanii1822 5 күн бұрын
My Grandfather saw GHANTASALA GARINI in person while doing program at a wedding in olden days around 1958 I think in Repalle,Guntur district.🙏🏼🙏🏼💐☘️
@Sajjan246
@Sajjan246 Ай бұрын
అహంకారి భానుమతి నిర్వికారి ఘంటశాల శ్యామల గారు ఘంటశాల గారిలా యధార్దవాది,స్వచ్చమైన మనసు.గొప్ప నిభద్ధత గల పిల్లలు.
@lekshaavanii1822
@lekshaavanii1822 5 күн бұрын
Many thanks for video 🪴🌸🙏🏼☘️💐
@saleemask7577
@saleemask7577 Ай бұрын
విధికి మారు లేదు పృధివి లోన ఘంటసాల గారు లాంటి మహానుభావుడి కి కూడా ఒక మచ్చ ఒచ్చింది జీవితం లో కానీ వారు అది కావాలని చేసింది ఏమాత్రం కాదు. వారు తిండి కోసం అన్ని కష్టాలు పడ్డారని చెబుతుంటే ఏడుపు ఆగలేదు. వారికి మంచిరోజులు వచ్చిన తరువాత అనేకమందికి ఎంతో సాయం చేశారు. అదే వారి పిల్లల విషయం లో దేవుడు సాయం చేశాడు. భగవంతుడు దయవల్ల ఆయన ఇద్దరి భార్యల పిల్లలు ఎంతో ఉన్నత స్థితి లో ఉన్నారు 🙏 అన్ని విషయాలు ముక్కు సూటిగా చెప్పిన శ్యామలమ్మ గారికి 🙏🙏🙏
@revuriprasanthi4333
@revuriprasanthi4333 Жыл бұрын
శ్యామల గారు నమస్తే మీరు మాట్లాడిన విధానం చాలా ఓపెన్ గా వుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక great singer కావచ్చు.కానీ ఆయన కూడా ఒక మనిషి కదా. ఆయన ఫేట్ లో ఏమున్నదో అదే జరిగింది. సో personal lifeloki వెళ్తే ఇలాంటి విషయాలు వుంటాయి.ప్రతి ఫ్యామిలీ లో రెబెల్ వుంటారు. Interview ఇచ్చినందుకు ధన్యవాదాలు
@SivaKumar-sz2gc
@SivaKumar-sz2gc Ай бұрын
Mam meeru ghatasala gaari lovely and real daughter may god bless you and your family joyful life
@SivaKumar-sz2gc
@SivaKumar-sz2gc Ай бұрын
Mam we are all always support you
@jayaadinarayanabuddha8008
@jayaadinarayanabuddha8008 Жыл бұрын
చాలా బాగా చెప్పారండీ! ఇటువంటి సహేతుక విశ్లేషణాత్మక Interview అందించినందుకు ధన్యవాదాలు. ఘంటసాలగారికి భారత రత్న ఇవ్వాలని కోరుతున్నాం.
@chukkalaprakashrao7956
@chukkalaprakashrao7956 10 ай бұрын
🎉 ii 😅
@umadevimallajosyula6559
@umadevimallajosyula6559 Жыл бұрын
ఘంటసాల గారికి రెండో భార్య ఉంది అని యూట్యూబ్ ద్వారా తెలిశాక మనసులో ముల్లు గుచ్చుకున్నట్టు అనిపించింది. ఈ ఇంటర్వ్యూ చూసాకా ఆయన అంటే ఇంకా గౌరవం పెరిగింది 🙏
@Vyusin
@Vyusin Жыл бұрын
నిజమండీ
@sriksrik8184
@sriksrik8184 Жыл бұрын
That's the devotion a daughter should have for her father... great madam....
@laxmisiddabatula5845
@laxmisiddabatula5845 Ай бұрын
మాది కూడ చౌటపల్లి మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు మీ బాబాయ్ గారి పెళ్లి 5 రోజులు చేసారని ఘంటసాల తాత గారి గురించి గొప్పగా చెప్పారు మా స్కూల్ దగ్గర పోదారి పిచ్చయ్య gari ఇల్లుఉంది చెరువు కూడా ఉంది 🙏🙏
@laxmisiddabatula5845
@laxmisiddabatula5845 Ай бұрын
మా తాత గారు కూడ జైల్లో ఉన్నారు అప్పుడు ఘంటసాల తాత గారితో పాటలు పాడించుకునేవారు అంట మా చౌటపల్లి లో తాత గారి విగ్రహం పెట్టారు అండి 🙏🙏
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 7 ай бұрын
Amma Syamala garu. Na chinnappatinundi 1950nundi Ghantasala gari patalu cinemallo records lo vini Aayana Abhimanini .ippatikikuda. Ayana ganamrutam evariki Radu. Ledu. Karana Janmudu. Vari kumarte ga puttadam mee Adrùstam. Chala frank ga aayana jeevitanni mataluga malachi entobaga vivarinchi chepparu.Anne Akshra Satyale..Nenu vizianagaram music college lo 12 yrs.vocal lecturer ga udyogam chesanu.1973...1982.n.1997..99.aa time lo chala vishayalu akkkadivaru cheppaga telusukunnanu. Aayana kala jeevitam itarulaku oka text book.lantidi. mee sahajadhorani very frank .open heart to chepparu.chala santosham. Naku Ghantasala garini chuchina sandarbhalu 15 daka untayi.6 hours intilokuda kalisanu appudu sangita Rao garu outhouse lo undevaru.1968.lo.
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
ఐన మంచిగా ఉన్న సంసారం లోకి సరళ దేవి గారు వచ్చి ఉండకూడదు. అది ప్రేమ కాదు మదం. పాపం కేవలం స్త్రీ ల వలన చెడిపోయింది అతని జీవితం. ఇద్దరు మొండి ఇద్దరు పొగరు. కానీ భార్య స్థానం భార్య దే. ఇంక మి అమ్మ మానసికంగా చాలా బాధ పడి ఉంది కనుక ఆమె ఎది కంట్రోల్ చేసుకోలేక పోయింది. ఘంటసాల గారి కామాంధుడు అనుకున్న. కానీ అతను వద్దు అన్న కూడా భార్య జాగ్రత్త గా ఉండాల్సింది.
@SivaKumar-sz2gc
@SivaKumar-sz2gc Ай бұрын
Syamala mam ur perfect please go ahead
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Жыл бұрын
ఘంటసాల గారి జీవితమే ఒక పాఠం అందరికీ. పాపం ఎంతో కష్టనష్టాలు పడ్డారు. ఆయన కారణ జన్మలు. ఈ రోజు ఆయన జీవితంలో జరిగిన అపశృతి తెలిసి ఆయన్ని తక్కువగా చూడడం జరగదు. ఇంకా ఆయనపై సానుభూతి పెరిగింది. ఇదంతా విని వ్రాత అంతే.
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
ఈ “తల్లి”ది.. మాష్టారు గారి పోలిక..!! ఆ మహానుభావుడిని చూసినట్లే వుంది..!! 🙏🙏
@ammigongurachannel9044
@ammigongurachannel9044 Жыл бұрын
Yes
@Sajjan246
@Sajjan246 Ай бұрын
అవును ముమ్మాటికి.
@vimala.m3787
@vimala.m3787 Жыл бұрын
మా బంగారు తండ్రికి స్వర్ణభిషేకము చేసారా అంతటి లెజెండ్ లతా మoగేష్కర్ గారు మీనించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము ఘంటసాల గారి పుణ్యాల ఫలము ఈ శ్యమల గారు తన తండ్రి గారి గురించి త తాపత్రయం 🙏🏿మాటలలో చే్వప్పలేని ఉన్నతమైన వ్యక్తి మాస్టర్ గారు దేవుడే varu🙏🏿🙏🏿🙏🏿
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
పాపం సావిత్రమ్మ గారు చాలా అమాయకురాలు..
@narasingaraj7689
@narasingaraj7689 7 ай бұрын
Gantasala venkateswara Rao Garu, will live for 100's of years to Come for Telugu populations .
@srinivasacharytirumala7547
@srinivasacharytirumala7547 8 ай бұрын
Great narration in daring step with vivid n crystal clear events that happened in Master’s life n we congradulate ur efforts in this regard
@venkateswarlumadigani.5654
@venkateswarlumadigani.5654 Жыл бұрын
Syamala medam being his daughter defined his father character at zenith. Good God bless her❤
@pramalakshmi4477
@pramalakshmi4477 Жыл бұрын
😊😊😅
@cmacadendukuri3775
@cmacadendukuri3775 Жыл бұрын
మొత్తంమీద మాష్టారు..చాలా..గ్రేట్...ఆయన పాట వినటం....శక్తికొలది పాడుకోవడం...మా పూర్వ జన్మ సుకృతం...భారత రత్న...వచ్చినట్లే...అనుకుందాం...* భగవద్గీత ప్రచారకులకి...ఫలం దక్కాలిగా....శుభం....
@Vyusin
@Vyusin Жыл бұрын
ధన్యవాదాలు
@meenakshiponnada2851
@meenakshiponnada2851 Жыл бұрын
Excellent syamala for being point blankly FRANK! Salutes to you..wish i Can meet you..thank you channel for the interview...
@Vyusin
@Vyusin Жыл бұрын
Thanks a lot
@lekshaavanii1822
@lekshaavanii1822 5 күн бұрын
SYAMALA gariki 🙏🏼☘️💐🌼🍀
@indirabhagavatula7713
@indirabhagavatula7713 Жыл бұрын
Very very honest and genuine person👏👏👏🙏🙏
@ramakrishnarao6609
@ramakrishnarao6609 Жыл бұрын
మీ అభిప్రాయాలు విని ఈ తరంకు ఎంతో స్ఫూర్తిదాయకం
@someswarkandala9315
@someswarkandala9315 Жыл бұрын
He is singing God. He is a down to earth personality. No one can replace him..
@venkag
@venkag Жыл бұрын
శ్యామల గారు ఘంటసాల గారి గురించి 3 గంటలపైన చెప్పినా bore కొట్ట లేదు. ఎటువంటి పరిస్తితిలో రెండో పెళ్ళి చెసుకున్నారో బాగా చెప్పారు. ఈ program విన్నతర్వాత ఘంటసాల గారిమీద గౌరవం పెరిగింది. ఘంటసాల గారు మహానుబావుడు🙏
@Vyusin
@Vyusin Жыл бұрын
అవునండీ.
@chodesettisrinivasarao7094
@chodesettisrinivasarao7094 Жыл бұрын
నమస్తే .ఈరోజు శ్యామల గారుచాలా విశేషాలు తెలియజేశారు.వారికి, మీకు అభినందనలు మేడంగారు.
@bhksharma3797
@bhksharma3797 Жыл бұрын
Excellent గా ఉన్నాయి అమ్మా మీ వివరాలు. చాలా ధన్యవాదాలు. Interview చేసిన channel వారికి ధన్యవాదాలు, అభినందనలు.
@ksrik1582
@ksrik1582 Жыл бұрын
Excellent interview with Shyamala garu. Very practical talk. This interview made us to respect Ghantasala garu more.
@arugollu
@arugollu Жыл бұрын
Ghantasala garu always lives with us. Wherever you go, you hear his Godly voice. His private life has no influence on his character. He is the Everest.
@ji2862
@ji2862 Жыл бұрын
Well said 👍
@mohanbabu2105
@mohanbabu2105 Жыл бұрын
Ghantasala garu deserves Bharata Ratna.Let central Govt. honour Him with BHARATA RATNA
@Vyusin
@Vyusin Жыл бұрын
All should fight together
@revuriprasanthi4333
@revuriprasanthi4333 Жыл бұрын
చాలా గొప్ప అనుభూతి కలిగింది.మీ openness నచ్చింది
@kadiyalaseenu9212
@kadiyalaseenu9212 Жыл бұрын
మాస్టారు మా దేవుడు,,, మీ ఇంటర్వ్యూ తర్వాత ఆ దేవుడు పై ఇంకా భక్తి పెరిగింది,,, అమ్మ ధన్యవాదములు,,, 👏👏👏
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 Жыл бұрын
Meeru anni correct ga chepperu n ma respect inka ghantasala meeda perigindi. Mee ammagaru chala moorkhamga behave chesi ayanni badha petteru papam. We lost great person in early stages.. Ur great madam
@nirmalabavana8479
@nirmalabavana8479 Жыл бұрын
Excellent thalli meeku bhagavanthudu rakshana paripoornanga vuntundi
@youtubeyoutube1611
@youtubeyoutube1611 Жыл бұрын
సత్యవాది లోకవిరోధి. Hats off Syamala garu. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 Жыл бұрын
Thats why Sathyasaibaba garu gave lots of love n respect n also pressed his legs like krishna did for kuchela.What a great soul Ghantasala garu
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
శ్యామల గారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు....చాలా నిక్కచ్చి మనిషి లాగా ఉన్నారు....మంచి ఆత్మ విశ్వాసంతో చెప్పారు.....ఘంటసాల వారి గొంతు వినకుండా రోజు గడవదు దక్షిణ భారతంలో చాలా మందికి......
@narasingaraj7689
@narasingaraj7689 7 ай бұрын
Syamala Gantasala Daughter looks Identical to her father. Also in thought and thinking . But she is very concious of Ife style and Health care.
@bonalapapaiah
@bonalapapaiah 6 ай бұрын
అమ్మా... మీరు చెబుతున్న ప్రతి మాట...ఒక సన్నివేశ మై..మా కళ్లముందు.. కద లాడెలా..ఆ చెప్పిన తీరు...ఆహా...అధ్భుతం..
@murthyk6043
@murthyk6043 Жыл бұрын
శ్యామలక్కా! మా నాన్న మరియు మాస్టారు ఒక వయసు వారు. నేనూ మాస్టారు ప్రభావంతో పాడతాను. నేనూ మాస్టారు type లో పాడి కాస్త పేరు తెచ్చుకున్నాను ఆయన కారణ జన్ముడు ఆయన్ని పొగిడే శక్తి నాకు లేదు ఆరాధించడం తప్ప 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@hymssm4254
@hymssm4254 5 ай бұрын
Thanks amma chala detail ga chepparu
@anjanishankar8051
@anjanishankar8051 4 ай бұрын
Very nice interview
@sudhac9862
@sudhac9862 Жыл бұрын
Excellent ma’am !! Well said !! Epitome of self respect 💐
@rajyalaxmilaxmi7005
@rajyalaxmilaxmi7005 Жыл бұрын
Well shared. Thank you ma'am.
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 Жыл бұрын
We demand Bharat Ratna to Ghantasala master garu.
@Vyusin
@Vyusin Жыл бұрын
తప్పకుండా ఇవ్వాలి
@bonalapapaiah
@bonalapapaiah 6 ай бұрын
ఇద్దరి..వల్ల..ఒక అద్భుత మయిన వ్యక్తి..చిన్నవయసులోనే షుగర్ బీపీ..లాంటివి గురికావడానికి..రెండు మార్లు గుండెపోటు రావడానికి కారణమై ఆడవారి పట్ల మీరు మాట్లాడుతున్నప్పుడు anchor గారు...మాటను మార్చిన తీరు మీ వ్యూ..ను మార్చారు.. మీరు అన్నట్లు..ఘంటసాల గారి విలువలు... మీరు పెంచారు.. దాచి పెట్టడానికి ఏమి లేదని..నిజాన్ని ప్రపంచానికి..నిర్మొహమాటంగా..చెప్పారు..ఘంటసాల గారు పాడినట్లు మనిషికి మనసే ..తీరని శిక్షా...అదేవుడు. ఇద్దరి ఆడవారి రూపంలో తిర్చుకున్నాడు...కక్షా..అని చెప్పక తప్పదు...
@ananddharanikota3792
@ananddharanikota3792 Жыл бұрын
మా అభిమాన గాయకులు ఘంటసాల గారి విశేషాలు తెలియచేసిన కుమార్తె శ్యామలగారికి ధన్యవాదములు.
@ammigongurachannel9044
@ammigongurachannel9044 Жыл бұрын
శ్యామల గారు చాలా చాలా బాగ మాట్లాడారు 👌👌👌👌👌👌
@shabbiraliali8031
@shabbiraliali8031 Жыл бұрын
అభినందనలు 🎉
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn Жыл бұрын
Very informative and sensational interview...the great Ghantasala's daughter telling all the truths with guts and without hypocrisy...not like so called boring disciples or any one's interviews about ghantasala
@sitanandivada7251
@sitanandivada7251 Жыл бұрын
Meeru cheppinanduvalla ghantasagari meeda inka gouravam perigindi mam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@snarasingh
@snarasingh Жыл бұрын
Shyamalamma ఇంటర్వ్యూ తర్వాత ఆ దేవుడు పై ఇంకా భక్తి పెరిగింది,,, ధన్యవాదములు,,,
@Vyusin
@Vyusin Жыл бұрын
ధన్యవాదాలు
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
శ్యామల గారి విశ్లేషణ చాలా గొప్పగా ఉంది....నిజమైన మనస్తత్వ వేత్త........సావిత్రమ్మ.....ఘంటసాల ఇంటి పేరు పెట్టుకుని....ఆయనని....వారి ఘనత నీ..చిన్న బుచ్చే విసుర్లు విసరటం చాలా తప్పు.....సూర్యుడు మీద ఉమ్మి వేయటం లాంటిది....శ్యామల గారు.....పేరుకు తగ్గట్లు....ధైర్య శాలి......మహా నిక్కచ్చి మనిషి.....పక్షపాతం లేని......విశ్లేషణ చేశారు....ప్రశ్నించకుండా....ఉండ కూడదు....ఏ మనిషి కూడా......ప్రశ్నించే వారిని తొక్కేస్తే......నాగరికత ఎదుగుదల ఆగిపోతుంది.....ప్రశ్నించే వారికి.... ఏ నష్టం ఉండదు....ప్రశ్నించే వారిని ప్రోత్సహించాలి
@sekharrao2891
@sekharrao2891 Жыл бұрын
Ghantasala Master gaaru Suprim gaa na Gandharvudu.
@annapurnau6445
@annapurnau6445 Жыл бұрын
Ghantasala garu deserves bharat ratna
@vuppulavaralaxmi9887
@vuppulavaralaxmi9887 Жыл бұрын
నమస్కారం అమ్మా 🙏 మాస్టారు పాటలు అద్భుతం గా పాడారు అండి కానీ ఈ మధ్య కాలంలో రేడియో లో ఎక్కువ పాటలు రావడం లేదు fm లో
@muralimohanraochenna6089
@muralimohanraochenna6089 9 ай бұрын
Gantasala deserves Bharatha Ratna
@srisupraj
@srisupraj Жыл бұрын
Hats off to both the ladies,,👏
@kanakadrisastryb2298
@kanakadrisastryb2298 7 ай бұрын
ఘంటసాల గారి అమ్మాయి వారి తండ్రిగారిగురించ్ చెప్పినతీరు అధ్భుతం ఆమహానుభావునికి నా పాదాభివందనాలు
@krishnaprasadtadinada2809
@krishnaprasadtadinada2809 Жыл бұрын
Meeru chala baga chepparu.
@devinunna9032
@devinunna9032 Жыл бұрын
శ్యామలగారు చాలా నిక్కచ్చి గా ఆవేదనతో మాట్లాడేరు. ఆవిడ ఆవేదన అర్ధం చేసుకోవాలి.
@swarnalath388
@swarnalath388 Жыл бұрын
Pasipaapa lanti mansunna maharshi maa Ghantasaala gaaru 🙏🙏🙏🙏🙏🙏
@kumarimangilipudi2470
@kumarimangilipudi2470 Жыл бұрын
You are speaking so honestly And opened up The Life of a legend we have to appreciate you
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
అమ్మా! మాస్టారు గారి రెండో వివాహం గురించి మాకు బాధలేదు. ఆయన వ్యక్తిగత విషయాలలోకి ఆయన అభిమాన భక్తుడుగా తొంగి చూడటం అనవసరం, అనవసరం' అనవసరం. కొంత మంది దీనికి అంగీకరించక పోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ . మనము భోజనం చేస్తాము . ఆ అన్నం వండిన బియ్యం గురించి అన్ని విధాలుగా ఆరా తీయక శుభ్రంగా భోజనం చేస్తాం. ఇదీ అంతే ఆయన పాటలు ,శ్లోకాలు, పద్యాలు , లలిత గీతాలు ఇలా ప్రతిదీ మాకు ప్రాణపదం . అంతే మిగతా విషయాలు అనవసరం. ఎంత మంది నటులు, గాయకులు నాడు నేడు డ్రింక్ చేయటం జరిగినది. జరుగుతొంది. ఈ విషయాలు మనకు అ వసరం లేదు. అనగా వారి వ్యక్తిగత విషయాలు మనకు ఎందుకు ? వారు చక్కగా పాడారా ? నటించారాలేదా! అన్నదే ప్రాధాన్యత అంతే ఏదైనా తేడా జరిగితే ఖర్చు పెట్టినదర్శక నిర్మాతలు చూసుకొంటారు. మనకెందుకా అనవసర దూల ! ఆ! అవసరం ఎంత మాత్రమూలేదు. కదా! . ఒక గాయకుడిగా ఆయన స్థాయికి ఆకాశమే హద్దు . ఆయనకు ఆయనే సాటి అంతే . ఆ అద్వితీయ అమోఘ / అసామాన్య గంధర్వ గానరత్నానికి** భారతరత్న** బిరుదును తప్పక భారత ప్రభుత్వం ఇచ్చితీరాలి . ఆయన గళం విన్నపుడల్లా శరీరం పులకింతకు గురి అవుతుంది.1972_ నుండి మాస్టారు గారి( నా 06 ఏళ్ళ వయసు నుండి) గళాన్ని వింటూ వస్తున్నాను . నవరసాలు ఆ గాత్రంలో అలవోకగా పలుకుతాయి ఆయన స్వరం తెలుగు జాతికే కాక ప్రతి రసజ్ఞత కలిగిన సంగీతాభిమానులందరికీ గొప్ప వరం, అమ్మా! ఆ దిగ్గజ గాయకునికి సుపుత్రిక గా మీ నిక్కచ్చితత్వం చాలా బాగా నచ్చింది తల్లీ! చాలా బాగా ఓపెన్ గా మాట్లాడి తెరచి వుంచిన పుస్తకం లాగా విషయాలను మా ముందుకు ధైర్యంగా తెచ్చారు./ చెప్పారు తల్లీ! శహాభాష్ తల్లీ! ఆ మహా గాయకుడుని ఇంతటి మానసిక సంఘర్ణణ కు గురిచేసిన పరిస్థితులను తలచు కొంటే కడుపు మండ తొంది. అందుకే ఆయన 51 ఏళ్ళకే తీవ్ర అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులయ్యారు. పరిస్థితులు చక్కగా వుండి వుంటే ఇంకనూ కనీసం మరో 25 ఏళ్ళు ఆరోగ్యంగా వుండే వారు. మరిన్ని పాటలు పాడగామా బోటి వాళ్ళు విని ఎంతో ఆనందించి వుండేవారం. ఆయన అనారోగ్యానికి , మానసిక సంఘర్షణకు ఎంత సాను భూతి చూపినా తక్కువే ! అత్యంత దురదృష్టకరం తల్లీ ! 13-12-22/ బెంగళూరు .
@murthyk6043
@murthyk6043 Жыл бұрын
well said sir 🙏
@savitripalaparthi7052
@savitripalaparthi7052 Жыл бұрын
వ్యక్తి గతమై నప్పటికీ. నలుగురికీ వారి జీవితం ఆదర్శంగా ఉండాలంటే. కొన్నిటికి దూరంగానే ఉండా లి.. ధర్మపరం గా కూడా. తప్పే నండి..
@nravindranath8896
@nravindranath8896 Жыл бұрын
Amaragayakuniki 100 years celebrations jarupukotavam sakshathu bhagatswarupaniki chese seva.prathiintilo amaragayakuni patalu vintunte sareeram pulakarinchi pothunnam. Chala manchi information talli.meeku na vandalu.
@Vyusin
@Vyusin Жыл бұрын
Thank you
@Sri-Satya
@Sri-Satya Жыл бұрын
ఆయన వ్యక్తి గత జీవితం సంపాదించిన ఆస్తులు, మాత్రమే మీకు సొంతం, ఆయనపాడినపాటలుమాకుమిగిల్చన వజ్ర వైఢుార్యాలు. 🙏🙏
@rajugaru1479
@rajugaru1479 Жыл бұрын
Kaarana janmudu
@sujji1119
@sujji1119 Жыл бұрын
Thank you vyjayanthi garu manchi video chesi nanduku
@Vyusin
@Vyusin Жыл бұрын
Thanks a lot
@bonalapapaiah
@bonalapapaiah 6 ай бұрын
అమ్మా...ఆ తండ్రికి మించిన తనయ... మీరు...మీకు పాదాభివందనాలు..ఈ మాట చెప్పక పోతే... నా మనసు కుదటపడదు...
@venkatrajeshwar290
@venkatrajeshwar290 7 ай бұрын
Once in our life time legend
@narasimharao1595
@narasimharao1595 7 ай бұрын
We are one nation. Not south or north. Only north legends to be honoured with Bharat Ratna is wrong. Let us be united.
@sunildr630
@sunildr630 Жыл бұрын
Good analysis on the whole family system with keen observation
@kidambidevarajan616
@kidambidevarajan616 Жыл бұрын
ఘంటసాల గురించి పాట పాడతారని తెలుసే గాని, ఆయన వెనుక యింత వ్యథ, కథ వుందని తెలిసి నాకు బాధతో కూడిన సంతోషం కలిగింది.
@ammigongurachannel9044
@ammigongurachannel9044 Жыл бұрын
ఘంటసాల గారు చాలా బాధలు అనుభవించారు లెజండ్
@ramasubbareddypoli8588
@ramasubbareddypoli8588 Жыл бұрын
@@ammigongurachannel9044 I'll
@hymssm4254
@hymssm4254 5 ай бұрын
Ayenne chustene positive vibrations vastundi
@sudhauppuluri9870
@sudhauppuluri9870 Жыл бұрын
🙏🙏🙏
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
ఘంటసాల గారు దేవుడు.....ఆయన్ని తగ్గించటం.....అసంభవం.....ఆ....భావనే....తప్పు.....మహా కళా కారుడు.....పురుష రూపంలో....ఉన్న అపర సరస్వతి...
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
జయంతి గారు నిర్మోహామాటం లేకుండా అడగడం బావుంది..మీరంటే మాకు చాలా ఇష్టం.. ముఖ్యంగా మీ వాక్సుద్ది 👌👌👌 .. మీ మాట తీరు వల్లే మీరంటే గౌరవ భావం మాకు..🙏🙏 .. ఇంకా పాత తరం నటీమణులను ఇంటర్వూ చేయండి మేడం.. రమాప్రభ,గార్ని
@Vyusin
@Vyusin Жыл бұрын
ప్రయత్నం చేస్తున్నానండీ
@phalgunaraochowdari6351
@phalgunaraochowdari6351 6 ай бұрын
Samala mma garu god bless you
@himahanusrichannel1581
@himahanusrichannel1581 5 ай бұрын
ఉన్నది ఉ్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం మేడం గారి ప్రత్యేకత, నేను ఇంతవరకు ఏ interview ఇంత నిజాయితీ గా చూడలేదు
@gayathridonepudi4413
@gayathridonepudi4413 5 ай бұрын
Ghantasala gaaru karana janmulu vaaru swargalokam numchi saapavasattu bhumilo puttaaru atlanti vaariki santanamgaa puttinamduku meeru adrushta vantulu
@subbaraokankanala1346
@subbaraokankanala1346 Жыл бұрын
'చవుటపల్లి' - విజయనగరం - వారాలబ్బాయి - మధ్యలో 'మధుర వాణి' -- పెద పులివర్రు' - మద్రాసు లో 'సముద్రాల వారింట్లో ఆశ్రయం - - 'hmv recordings - సినిమాల్లో పాటలు - మాధుర్యానికి, క్రమశిక్షణకు అడ్డురాని కుటుంబ వ్యధ - అనారోగ్యం - 'భగవద్గీత గానం తో సంపూర్ణమైన జీవిత ప్రయాణం - మూడు నవలలు, ఆరు కథలుగా ప్రభవిల్లిన అమర గాయకుని సంపూర్ణ జీవిత గాధ - జీవిత ప్రవాహం లో అతి సున్నిత సంఘటను అలవోకగా ప్రశ్నించిన 'వైజయంతి ' - అంతే సున్నితం గా వివరించి నాన్నగారి ఔన్నత్యాన్ని చెక్కు చెదరకుండా దోసిలి తో 'అంజలిని' ఘనం గా ఘటించిన 'ఘంటసాల' గారి ప్రియ పుత్రిక - ఓహ్ .. సమయం తెలియలేదు .. "గంటలు , గంటలు computer కు అతుక్కుపోయారు, ఇంతసేపు ఏం చూస్తున్నారు" అని గద్దించిన భార్య - "ఘంటసాల గారి పెద్ద అమ్మాయే' అనే జవాబు తో తప్పు చేసిన దానిలా చల్లారిన మా ఆవిడ ! ఈ ఇంటర్వ్యూ తో 'శ్యామల' గారి మీద గౌరవం మరింత పెరిగింది - ప్రక్కనున్న 'వేణు మాధవుడే సాక్ష్యం ! వారెంతో ధన్యులు ! 'వైజయంతమ్మా' interview సంపూర్ణం గా, చక్కగా నిర్వహించావమ్మా - అభినందనలు !
@Vyusin
@Vyusin Жыл бұрын
ధన్యవాదాలండీ
@tdl951
@tdl951 Жыл бұрын
Childhood Story bagundi. Poorness is due to Britishers ruling. India became pure.
@usharanivemuri1939
@usharanivemuri1939 28 күн бұрын
Meeru ee generation ku ayana gurinichi cheddaga cheparu
@vnrsarmaupadhyayula4909
@vnrsarmaupadhyayula4909 Жыл бұрын
ఘంటసాల మాస్టారు తెలుగు ప్రజలు అభిమానించే పాటల దేముడు. తెలుగు ప్రజలకు గంధర్వ గానాన్ని విని ఆనందింప చేయడం కోసం భగవంతుడు మాస్టారిని భూలోకమునకు పంపించాడు.
@bgopinath1002
@bgopinath1002 Жыл бұрын
Super Logic Madam 🙏
@tdl951
@tdl951 Жыл бұрын
Both Ghantasala and Savitramma garu suffered due to complaisance nature. Not expressing straight forward way what they had in mind. Brahmin families lo okavidhamaina supression untundi. This is more mental in nature than physical. Both genders suffer due to this. This is happening from generations to generations due to submissive family customs they follow. Particularly more in andhra Brahmins than Telangana side. Telangana more liberal in verbal expression. Other castes particularly ladies become straight forward in expressing what they want openly. Second wife Sarala's nature is stubborn and cruel. She did not think about well being of Ghantasala. This not called love, only lust. She acted according to her will and wish. She speaking with daughter like Shyamala bringing the issue of marriage, love at that age 80+ shows her peaks of cruelty. Very clear Ghantasala did not enjoyed any kind of happiness with her. Only first wife is suitable to him. Never have complaisance on any issue. That spoils life. Don't suffer yourself for others, love yourself.
@sobharaniamara3384
@sobharaniamara3384 Жыл бұрын
Shyamalan garu matlafutunte vinnakoddi vinalanipistundi..
@padmajaguddeti5990
@padmajaguddeti5990 Жыл бұрын
ఆయన కడుపున పుట్టిన మీరు ఇంత నిక్కచ్చిగా నిజాలు చెప్పి ఋణం తీర్చుకున్నారు. ఆయన మీద గౌరవం ఇంకా ఇంకా పెరిగేటట్లు చేశారు. మీకు ఘంటసాలగారి మరియు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా వుంటాయి. 🙏
@nandurikrishnamacharyulu1544
@nandurikrishnamacharyulu1544 Жыл бұрын
సిస్టర్ చిరంజీవి శ్యామల దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీభవ చెల్లి మీ నాన్నగారు నాకు బాగా పరిచయం మీ పెద్దన్న గారు విజయకుమార్ నా స్నేహితుడు మీ చిన్న అన్నయ్య కూడా నాకు పరిచయమే చిన్నప్పుడు ఎప్పు డో చూసిన తర్వాత ఇప్పుడే నిన్ను యూట్యూబ్ లో చూడటం జరిగింది మద్రాసులో మా మామయ్య గారు అయినా శ్రీ ఆత్మకూరు కస్తూరి రంగాచార్యులు గారి ఉగాది కల్చరల్ అకాడమీలు మీ నాన్నగారు మీ కుటుంబం అందరూ కలిసి మంచి ఆక్టివ్ గా ఉండేవారు ఆ పుణ్యాత్ముని సంతానంగా పుట్టడం మీ యొక్క అదృష్టం ఆ పుణ్యాత్ముని అమర గాయకుని పరిచయం కలగటం మా అదృష్టం.
@nandurikrishnamacharyulu1544
@nandurikrishnamacharyulu1544 Жыл бұрын
మా దేశంలో డైరెక్టర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెడ్రాసు ఉద్యోగస్తులు అందరికీ నాన్నగారి పరిచయం మరపురానిది
@shylajachandrababu3326
@shylajachandrababu3326 Жыл бұрын
T
@rushimuka
@rushimuka 6 ай бұрын
శ్యామల అక్క గారు!? 2015,16 సమయంలో! గరివిడి లో దివంగత ఎలిశెట్టి రాంమోహన్ రావు గారు నిర్వహించిన, ఘంటసాల మాస్టారి,12 గంటల సంగీత విభావరి లో,మీరు "నేనెరిగిన నాన్నగారు"అన్న పుస్తకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు, ఆ పుస్తకం చదివిన తర్వాత!? నేను కన్నీటి పర్యంతమై!? మా మిత్రులకు చెప్పి చదివించాను."నేను-అమలాపురం వేంకట రమణా రావు( అమలాపురం కన్నారావు గారి తమ్ముడు) కలసి, దేవగాందర్వ, ఘంటసాల,SPB కల్చరల్ అసోసియేషన్) స్థాపించి!? నాన్నగారి ట్రాక్ లు మానసిక ఉల్లాసం కొరకు పాడుకొనుచున్నము. అక్కగారు!? ఎవరు చేయలేని సాహసాన్ని!? మీరు నేనెరిగిన నాన్నగారు పుస్తకంతో ఎంతో పాపులర్ అయ్యారు! అందువల్లే!? మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు!?"సత్యమేవ జయతే - ధర్మమేవ జయతే" నాన్నగారి గురించి ఎంతో పరిశోధన చేసి!? తన సొంత ఖర్చులతో,"ఘంటసాల ది గ్రేట్"అనే సినిమాను నిర్మించిన మా గురుదేవులు! శ్రీ.CH రామారావు గారి కి తగు సహాయం చేసి (ఆర్థికంగా కాదు) నాన్నగారి సినిమా రిలీజ్ చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని వినయ పూర్వకంగా కోరుకొనుచున్నాను. ఇట్లు P. జనార్ధన రావు, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, కస్పా, విజయనగరం.నా cell:9494013879.
@hymssm4254
@hymssm4254 5 ай бұрын
Great Amma we love him
@saradamoolau1628
@saradamoolau1628 Жыл бұрын
thanks amma
@osnmurty6317
@osnmurty6317 4 ай бұрын
ఆయన పాట గురించి, అతని అనుభవాల గూర్చి, ఆయన చేసిన సాధన గూర్చి ఇంటర్వ్యూ చెయ్యండి. ఎన్ని పెళ్లిళ్లు,కుటుంబాన్ని ఎలా చూసేరు, ఇవన్నీ ఏందుకు. ఆయన సరస్వతి స్వరూపులు, ఆయన విద్య గూర్చి ఇంటర్వ్యూ చెయ్యండి.
@Kavya-av
@Kavya-av Жыл бұрын
ఘంటసాల lives on
@savitripalaparthi7052
@savitripalaparthi7052 Жыл бұрын
ఇంకో పెళ్లి అని ఎవరికి తెలీదు...మీ అమ్మగారు కూడా చెప్పలేదు.. ఆవిడ మనసులోనే దాచుకున్నారు..
@parvathi__63
@parvathi__63 6 ай бұрын
Chala baaga arddham ayyindhi thalli meeru chala manchi panichesaru medam
@n.bkhasim9646
@n.bkhasim9646 Жыл бұрын
Syamala garu baga chepparu ghantasala garu ento badha nu anubhavinvharu vari meeda sympati periginadi
@jyothipastula3385
@jyothipastula3385 11 ай бұрын
❤💝🙏
@annapurna851
@annapurna851 Ай бұрын
ఇంట్లో పరిస్థితి లు ,ఇటు పిల్లలు, పెద్దసంసారం తో ఒకో సారి ఇల్లాలు ఆ విసుగుని పిల్లలమీద చూపిస్తారు. వారి కష్టసుఖాలు పంచుకునే రెండవ మనిషి లేకపోవడంతో, మీరు అందరూ చిన్న పిల్లలు అవడంతో, ఇంట్లో నెట్టుకొచ్చే పరిస్థితి. వెరసి ఈ కోపాలు.అంతే కానీ, మీ మీద అమ్మకి ప్రేమలేక కాదు. మీకు మీ చిన్నతనంలో జరిగినవి మనసులో అలా నెగెటివ్ గా ఉండిపోయాయి
@sarojadevi7966
@sarojadevi7966 Жыл бұрын
Me vidios chala bagunnai
@Vyusin
@Vyusin Жыл бұрын
Thank you
@user-nm6fl6lz3r
@user-nm6fl6lz3r 5 ай бұрын
🔥🔥 MANASU GAYAKUDU GANTA SALA GARU 🙏🙏
@phalgunaraochowdari6351
@phalgunaraochowdari6351 6 ай бұрын
Jai ghantasala 🙏 Bhagavad Geeta
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 52 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Singer Jikki Daughter Hemalatha | Exclusive interview | Akkineni Nageshwara Rao
48:41