చాలా బాగా చెప్పారు.. రత్నకుమార్ గారు వారి శ్రీమతి హైదరాబాద్ వచ్చినప్పుడు ఘంటసాల గారి గుడి లో వారికి సన్మానం చేయడం మా అదృష్టం.. ఘంటసాల గారి bio pic మాలాంటి భక్తులకు అందించాలని కోరుకుంటున్నాము.. ఇంటర్వూ చాలా బాగుంది..👌👌🙏🙏
@RAVIKUMAR-xm8gh3 жыл бұрын
మీరు చెప్పింది నిజం అమ్మా !!! గాన గంధర్వులు ఘటసాల మాస్టారు గారు మా గుండెల్లో ఎప్పుడూ నిలచివున్నారు !!! వారి పాటలు అమృతతుల్యం !!!!
@nallamachireddygarimachire12753 жыл бұрын
అమ్మ మీరు ఆ మహనీయుని కోడలు కావడం పూర్వజన్మ సుకృతం వెంకటేశ్వరరావు గారు అంటే యావత్ బారతీయులు కు ప్రాణం ఇది సత్యం చిత్తూరు జిల్లా కు కూడ అనుబందం ఉంది ఘంటసాల గారికి అని గర్వంగా చెప్పుకొంటాం అమ్మ ఆ మదురస్వరం ఆ జన్మాతం మరువలేము ఘంటసాల గారు ఈ కలామతల్లి కీ తెలుగుప్రజలకు చిరస్మరణీయులు మిమ్మల్ని పరిచయం చేసిన ఛానల్ వారికి ప్రత్యేకధన్యవాదాలు
@seenusrinivas93643 жыл бұрын
గాన గంధర్వుడు ఘంటసాల గారు గొప్ప ఋషితుల్యులు. వారిని గుర్తుపెట్టుకోలేని వారు దురదృష్టవంతులు.
@sivasankar27433 жыл бұрын
మా అదృష్టం కొద్ది మిమ్మల్ని చూడ గలి గాం 🙏🙏🙏
@amrujtelugutv3 жыл бұрын
అమ్మా మీరు అన్నది నిజం ... తెలుగు పాటకు తేనెలద్దిన ఘంటసాల గారు ఎన్ని తరాలైన సదా నిలిచి వుండేది ప్రజల గుండెల్లోనే అనేది సత్యం.
@sivarakrishnatadepalli4793 жыл бұрын
తెలుగు సినీ పరిశ్రమ NTR chief ministe అయాక మద్రాసు కి తెలుగు గంగ ద్వారా నీరిచచాడు అడిగితె మద్రాసు నాకు తిండి పెట్టింది అన్నాడు ఆయః పాటలకి జీవం పోసిన ఘంటసాలగారికి పదవిలో వుండి కూడా భారత రత్న ఇపించలేదు. జయలలిత బెటరు వరలక్షి గారికి ఇల్లు పెనషను ఎర్పాటు చేసారు
@sivarakrishnatadepalli4793 жыл бұрын
ఆంధ్రా వారు ఒట్టఠ వెధావాలోయా తెలుగు సినీ పరిశ్రమ వారు మరీ వెధవలు
@srilakshmicreations74153 жыл бұрын
భార్య గురించి ఎంత చక్కగా చెప్పారు 🙏🙏
@saradatummalapalli57323 жыл бұрын
We never forget Ghantasalagaru, film industry is an opportunist, who cares for the industry, he lives in our hearts forever, thank you Mr and Mrs ghantasala Ratna Kumar 🙏🙏
@NVS-kc8ew9 ай бұрын
Very glad to see both for an interview with Suman TV and expressing a few words about respected Mastaru Late Sri Ghantasala, thankyou, Om Shanti
@sajjalabhaskar2371 Жыл бұрын
ఇప్పటికైనా సినిమా పరిశ్రమ ఘంటసాల గారి కుటుంబ సభ్యులను ఆదరించి గౌరవించాలని కోరుచున్నాము
@venkataramasastry3024 ай бұрын
Ratnakarumar garu, your personality is greatest for ever. That is Ghantasala varasulu,Thank you very much.
@tandranirmala4309 Жыл бұрын
Ghantasala Garu lives for ever in the hearts of Telugu people.
@sakunthalasiddam95163 жыл бұрын
Happy to see Ghantala gari family members, good video
@thotabhaskararao37643 жыл бұрын
Good anchoring. Long live both Mr n Mrs Vijayakumar.
@maruthilvy3 жыл бұрын
Happy to see ghantasala family...pls..honour them...
@surekhakallem94823 жыл бұрын
Ghantasala garu Manushullo devudu andi🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@Raoaudiocovers2 жыл бұрын
Very happy to see you both...very humble and honest speech......
@kishtaiaht24173 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కొడుకు కోడలు గార్కి నమస్కారములు.మిమ్ములను చూడటము ఆనందంగా ఉంది.
@edwardluca67133 жыл бұрын
Not sure if anyone gives a damn but if you are stoned like me atm then you can stream pretty much all the latest movies on InstaFlixxer. I've been streaming with my girlfriend for the last weeks =)
@uriahcamdyn12343 жыл бұрын
@Edward Luca definitely, have been watching on InstaFlixxer for since december myself :D
@radhakrishnadr55722 жыл бұрын
@@edwardluca6713 Hi
@parvathiakkaraju33812 жыл бұрын
Gantasala’s son sang so very well.
@thatavarthijayaprakasarao37692 жыл бұрын
Great musician and legendary of Indian moviedom.Jai eternal songster jai gantasala.
@bhanuprasad46063 жыл бұрын
స్వరం అమరం స్వరం అజరామరం ఘంటసాల గారి స్వరము దేశము లో ఎల్ల వేళలాఎక్కడో ఒక చోట మారు MROTTHUNE తూనే ఉంటుంది .ఉదాహరణకి మైసూరు లోని ఒక సినిమా థియేటర్ లో ఘంటసాల గారి "వాతాపి గణ పథెం భజే తో" సినిమా ప్రారంభము చెయ్యడము .ఆంధ్ర లో ఎన్నో సినిమా హాళ్లు "నమో వంకటేశ" పాటతో ప్రారంభం కావడము నా చిన్నతనము నుండీ చూస్తున్నాను . తెలుగు వాళ్లకు ఆత్మ గౌరవము అన్నది లేదు . సాటి తెలుగు వాడిని అవమానించి పక్కన ఉన్న అరవ వాళ్ళనీ . హిందీ వాళ్ళని నెత్తిన పెట్టుకోవడమే వాళ్ళకి తెలుసు . ఇన్ని మాట లెందుకు . మనవాళ్ళు ఉత్త వెధవాయిలోయ్ అని గురుజాడ గారు ఎప్పుడో చెప్పారు . తెలుగు బాష అంటూ ఒకటి ఉన్నది అని తెలియని హిందీ వాళ్ళ పెంపుడు కుక్కలకి ఫైవ్ స్టార్ హోటల్ మర్యాదలు మన తెలుగు హీరోయినులు ఎండలో చెట్టు కింద నిలబడి వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లోని పెరుగు అన్నము తిని షూటింగ్ చేయ్యడమూ ఎవరు నమ్మినా నమ్మక పోయినా నాకు తెలిసిన వాస్తవము .. ఒక కళాబంధువు అనబడే ఒక పెద్ద మనిషి హిందీ వాళ్ళన్నీ మరీ తన ఖర్చులతో ఇక్కడి రప్పించి మరీ సన్మానం చేసాడు ఆలా తన కుతి తీర్చుకున్నాడు . హిందీ వాళ్ళకిసన్మానాల కల్చర్ లేదా పిచ్చిలేదు .మనము ఎం పొడిచామా ఈయన ఇంత సన్మానం చేస్తున్నారు. అని వాళ్ళే ఆశ్చర్య పోయారు ఇక ఆయా నటులు వాళ్ళ పేర్ల మీద పెట్టుకున్న అవార్డులు విషయం మైతే చెప్పక్కర్లేదు. తెలుగు వాళ్లకి ఆ అవార్డులు ఎపుడూ రాలేదు .హిందీ వాళ్ళకే , వాళ్లకి ఈ హీరోల గురించి ఏమీ తెలియదు .. ఘంటసాల గారు వాళ్ళకి ఎన్ని వేల పాటలు పడ్డారో లెక్క లేదు. కనుక రత్న కుమార్ అల్పులను మనం లెక్క చెయ్యకూడదు. ఘంటసాల గారీశ్వరము అజరామరం తెలుగు గడ్డ పై అది మరు మ్రGUతూనే ఉంటుంది .
@mahendrasudha37813 жыл бұрын
ఘంటసాల గారి పాట వింటూ ఉంటే, దేవుని వునికిమీ ద పూర్తీ నమ్మకం కలిగింది
Wow.. Appreciate you for bringing them to limelite. They should use KZbin as a platform to publish their content and bring the value and respect back ..
@mvsrinivas5966 Жыл бұрын
దురదృష్టం. మన తెలుగువాళ్ళ దౌర్భాగ్యం.
@TirumalaDevi-86 Жыл бұрын
Very simple people. Pure hearts.
@amrujtelugutv3 жыл бұрын
అమ్మ పాట తర్వాత ఘంటసాల గారి పాట వింటూ పెరిగాం. మేము ఘంటసాల గారికి అభిమానులం కాదు భక్తులం.
@prabhakarraovpv3443 жыл бұрын
టీ
@madhumohanreddy12183 жыл бұрын
Ganta sala garu always legend singer in Telugu cinema history for ever.we never see in Telugu film history in future also.
@sajjalabhaskar2371 Жыл бұрын
ఘంటసాల గారు దైవాంశసంభూతులు నభూతోనా భవిష్యత్ . ఘంటసాల గారికి పాదనమస్కారములు. కుటుంబసభ్యులకు పాదనమస్కారములు
@p.v.narasimharao72263 жыл бұрын
Super programme
@kalyanbhargav76444 ай бұрын
Baga chepparu ratnakumar garu
@medepallisubrahmanyam19563 жыл бұрын
Thanks to suman TV very nice interview
@satyanarayanaj23202 жыл бұрын
తొలి మాటలు చాలా బాగా చెప్పారు సర్ 🙏
@prasadgranites81414 ай бұрын
చాలా పాత చిత్రం(వీడియో)! ఈ రోజున రత్నకుమార్ గారు జీవించి లేరు. అయినా పరవాలేదు ఈ మంచి జీవిత సత్యాలు వింటున్నందుకు!👉👉
@TirumalaDevi-862 жыл бұрын
After this interview i saw films for his dubbing. Really technical brain and voice. He modulated voice suitable to situation as if done by some sound affect. But it is only his voice modulation.
@nallamachireddygarimachire12753 жыл бұрын
ప్రభుత్వాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అలాంటి మహనీయులను మరువడం ధర్మం కాదు ం
@saradatanikella42722 жыл бұрын
True
@adhivasiyerukalahakkulapor2962 жыл бұрын
అమ్మా ఘంటసాల క్రిష్ణ కుమారి కోడలు, కొడుకు రత్న కుమార్ గారు మీరు చెప్పినది నిజం అయినా గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అద్భుతమైన పాటలు విశ్వం ఉన్నంత వరకు ఆడియన్స్ హ్రృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి... మీకు హ్రృదయ పూర్వక అభినందనలు.🙏🙏🙏
@narasingarao36872 жыл бұрын
Manchi interview. Thanks suman TV
@madhumohanreddy12183 жыл бұрын
Every telugu people will respect ganta sala gari family members forever
🕉💐🙏The great Sri Ghantasaala gaari family interview chaala bagundi sri Ratna Kumargaari voice dabbing super andi Congratulations
@muralichundi2 жыл бұрын
Didn't expect any better acknowledgement from the Telugu industry.
@babymogallapu32504 ай бұрын
Devine voice ghantasala master 🙏🙏🙏🙏🙏
@kalluruvenkatasubbaiah47543 жыл бұрын
తెలుగు వారి మహోన్నత సంపద ఘంటసాల వారి కుటుంబం.
@sivarakrishnatadepalli4793 жыл бұрын
a good interview. pl keep it on ratnakumar also singing well i dont know why he cd not enter into movie songs
@ramkumarm.v11873 жыл бұрын
Suman tv please help and conduct felicitation to the legendary family. If you really respect Ghantasalagaru
@dsrinivas65373 жыл бұрын
Adbhutham Very good post sir
@chintalapatijayasri52863 жыл бұрын
good programme
@mvgopalarao48512 жыл бұрын
ఘంటసాల గారి కొడుకు కోడలు గా మీరు గత జన్మ లో చేసుకున్న పుణ్యం ఆ అమృత మూర్తి, గాన కోకిల వారసులు అయినారు. ఘంటసాల గార్కి జోహార్లు.
@విమురళీ3 жыл бұрын
పోనీ ఘంటసాల గారి గురించి తీసిన డాక్యుమెంటరీ చిత్రం యూ ట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అభిమానులు అందరూ చూస్తారు కదా అండి
@renangivenu1253 жыл бұрын
Good idea
@jejibabu6528 Жыл бұрын
@@renangivenu125.. pl
@prasadgranites814129 күн бұрын
అపుడు యూట్యూబర్స్ దానికి నఖలు చేసి అది తమ ఘనచర్యగా, తమదిగా చెబుతా రు.👉👉
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
ఘంటసాల గారి, సినిమా పాటలు మాత్రమే కాదు, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి, రోజుకి ఒక రెండు గంటలు మేము ఖచ్చితంగా వింటాం, చిన్నప్పటి నుంచి ఎందుకో అలా అలవాటు అయ్యింది, విన్న పాటలు మళ్లీమళ్లీ వింటున్నాము అన్నా ఆలోచన కూడా ఎప్పుడు రాలే దు, అమ్మ జోలపా ట లాగ హాయిగా ఉంటుంది.
@devanshsingupuram754722 күн бұрын
ఆనాడు కృష్ణ పరమాత్మ అర్జున్ అడ్డుపెట్టి లోకానికి భగవద్గీత ఇస్తే. ఈనాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడినటువంటి భగవద్గీత ని అర్జునుడికి ఉపదేశించినటువంటి ఏ కృష్ణ పరమాత్మ ఉన్నారో. ఈనాడు ఘంటసాల గారి భగవద్గీతను రెండు చెవులు వదిలి శ్రీదేవి భూదేవిని పక్కన పెట్టుకొని కలియుగ వైకుంఠంలో వింటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు అంటే ఘంటసాల గారి భగవద్గీతలో ఎంత మధురంగా ఉంటుందో చూడండి.
@GSS12302 жыл бұрын
దైవం సాధారణంగా కనపడదు. కానీ ఘంటసాల గొంతులో ప్రతిసారీ కనిపిస్తుంది. మీరు ఈనాటి సమాజ రీతి, లీగల్ పరిజ్ఞానం తెలుసుకోవాలి. మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎవరికీ ఇవ్వద్దు.
Chala happy andi rathna kumar garu krishna kumari garu 🙏
@kalluruvenkatasubbaiah4754 Жыл бұрын
ధన్యత పొందిన జన్మలు తమరివి ,నాణ్యత lలేనివి పరిశ్రమ బ్రతుకులు .
@amohanrao47703 жыл бұрын
Rathna Kumar garu memu chennai vachhinappudu vethukuthu mi intiki vachhamu mi father guruthulu maku chupinchhru Mamu challa happy ayyamu mi nanna garu tellgu brathikiunnatha varaku vntaru
@Mouneesh1232 жыл бұрын
GANTASAALA GARU KALIYUGA DHAIVAM 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@ravirajikamaraju19643 жыл бұрын
ఘంటసాల ప్రపంచం ప్రఖ్యాతి గాయకుడు
@lakshmivadlamani55117 ай бұрын
ఘంటసాల గారికి అనంత శత కోటి వందనాలు
@murtymantripragada3 жыл бұрын
Surprising!!! Very good vedeo with Legend's son & son-in-law
@srinivasdhulipala81632 жыл бұрын
Very good message Good post R I P sir
@srirajav75612 жыл бұрын
సినిమా వాళ్లకు గుర్తులేకపోతే నష్టం ఏమిటి, ఘంటసాల గారు ఆంధ్ర ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నారు.
@rajiusha21532 жыл бұрын
Meeru cheppindhi.aksharala nizam.
@sriharipulicherla77643 жыл бұрын
Super sir
@parribhaskar82568 ай бұрын
Super 👌👏🏻👏🏻👏🏻👏🏻💐
@rangaraodevisetti54623 жыл бұрын
Film industry must honour gantasala
@budhimathiboppana51592 жыл бұрын
ధ న్యులం అభిమాని 🙏🙏🙏
@sivarakrishnatadepalli4793 жыл бұрын
at Vizag Film Society we hv screened Ghantasala documentary
ఆయన మహానుభావుడండి కొన్ని తరాల వరకు అయన గాత్రమ్ చెరిగిపోనిది. నా ege 65 ఇప్పటికి ఆయన అభిమానిని 🙏🙏🙏🙏
@budharajuanasuya11454 ай бұрын
🙏🙏🙏🙏🌷
@Mouneesh1232 жыл бұрын
🌻🌹🌹🌻🌹🌹🌻🌹🌹🌻🌹🌹🌻🌹🌹
@jayarajpandala2542 жыл бұрын
So that is present telugu film industry political system
@rangaraodevisetti54623 жыл бұрын
Gantasala songs nakentho ishtam
@muralidharravilisetty54173 жыл бұрын
Are you ( suman TV) arrenge 💯 year's gantasala function?
@krishnapriyak36163 жыл бұрын
Nijanga Telugu film industry o naluguri chetullo kruishinchi poyindi,prabhutvalu sangati sare sari.Teluguvarante poriginti pullakuraruchi chandamindi tollywood industry.Ghantasalagari gurinchi matladalanna arhata,abhimanam,ardhrata,gauravam ,adrushtam vundali.Mana tollywood ki a arhata vuntundani anukovatledu.
@LaxmiDevi-iy5vz8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@nmraogarikipati19422 жыл бұрын
తెలుగు సినిమా వాళ్ళకు బుద్ది జ్ఞానం ఉండదు, ఘంటసాల గారు ఆచంద్రర్కం ఉంటారు.
@moorthyguntur65513 жыл бұрын
Telugu Cine Industry Motham ( Except Balayya)Siggutho Thalavanchukovali. Meeku Enni Kotlu Dabbulunte mathram...Mee Bathuku Cheda.