సూపర్ అన్నగారు మీరు మాదిగ జాతి మనుగడను కాపాడాలి మీరందరూ కూడా మేం కూడా మీతో పాటు కలిసి నడుస్తుంది
@chanduchanduknml25022 сағат бұрын
తూ
@gravindar84094 сағат бұрын
తెలంగాణ ఉద్యమంలో మీ పాట తో ఊర్రుతలు ఊగించారు మళ్ళీ మన జాతికి పాటలతో ఊపిరి పొస్తావు బ్రదర్.
@guddatibalraju64484 сағат бұрын
మంచి నిర్ణయం అన్న స్వామి మాల వేసినందుకు ❤
@harikrishnam62544 сағат бұрын
మాలలు మంచి వారు కాబట్టి గుఱ్ఱం జాషువా గారు ఈ విధంగా అన్నారు "మంచి అన్నది మాల ఐతే నేనా మాలనైతా"
@ramsthoughts24772 сағат бұрын
సమాజం తక్కువగా భావించే మాల లలో ఒక వేల మంచి ఉంటే నేనూ మాలనైతా,, అన్నారు. అంతే తప్ప మాలలు మంచి వారు అనలేదు.
@SPYVillageshowatozvideos2 сағат бұрын
Thu meru machila thu thu
@Dhalitaratnanedunuriveerra26474 сағат бұрын
మాదిగ జాతి ఎక్కడున్నా మనందరం రక్త బందువుమే అన్నా అది తెలంగాణా ఆయినా ఆంద్ర అయినా కృష్ణ మాదిగ సైన్యమే అన్నా జైమాదిగ జైజై మంద కృష్ణ మాదిగ
@palepublessy20182 сағат бұрын
అన్న చాలా మంచిగా చెప్పారు అందరూ మాదిగల ఐక్యత కలిగి ఏబిసిడి వలన సాధిద్దాం
@ganeshgulvi94294 сағат бұрын
జై మాదిగ జయహో మంద కృష్ణ మాదిగ 💙💙💙💙💙💙⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️🐂🐂🐂🐂🐂🐂🐂💙💙💙💙💙🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂💥💥💥💥🐂🐂🐂📚📚📚📚📚📚📚📚
@GajenderanR4 сағат бұрын
Anna very good speech 👍👍👍👍👍🎉🎉🎉❤❤❤❤❤giddu ram narasanna🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@PradeepKumar-G93 сағат бұрын
మీరు నిజంగా అంబేడ్కరిస్తులైతే మనువాదం మీద పోరాటం చేయండి.. మనువాదుల కాళ్ళు మొక్కే కుక్కల్లారా...జై బాబాసాహెబ్ ..జై భారత రాజ్యాంగం ..జై భీం..జై ఇన్సాన్..💙✊
@SYMONJOSH3 сағат бұрын
అన్న సూపర్ గా చెప్పావు ఆన్న
@rajeshgadwal98044 сағат бұрын
Jai madiga Jai manda krishna madiga Jai gidde ram narsaiah
@eeashwar-b4kСағат бұрын
Super anna👌👌🔥🔥❤️ Jai madiga✊✊✊🔥🔥🔥🔥🔥 Jai Manda krishna madiga✊✊🔥🔥🔥
@hetchuravi708739 минут бұрын
జై మాదిగ అన్నగారు సూపర్ మీరూ మంచి గా చెప్పారు, 🙏🙏🙏👍👍👍
@lakshmang6551Сағат бұрын
Song Super bro Jai madiga and madiga upakulalu
@chelluripadmalochanam61222 сағат бұрын
మన కృష్ణన్న మనువాదుల తో కలిసి మనాలను అమ్మేస్తున్నారు
@kommuchannel28926 сағат бұрын
జై మాదిగ జై జై మాదిగ..✊✊
@raphayelmendu41636 сағат бұрын
జాంబవంతుడు లేదు శాలరీ సంబరం మన్నం కృష్ణ అని చూస్తున్నాను ఇంకా అంతకన్నా ఏముంది చి చి చండాలంగా మాట్లాడుతున్నారు ఎదవల్లారా
@chanduchanduknml25022 сағат бұрын
హైదరాబాద్ 100000 డప్పులు 👍 కంగ్రాట్స్ 🌹🎼🎼🎼⚡💥😂🤣🤣🤣
@chanduchanduknml25022 сағат бұрын
దండోరా 👍💥🤣🎼🎷⚡💥🤣🎼🌹
@metlikrishna679Сағат бұрын
మాదిగ కళాకారులకు రచయితలకు ధన్యవాదాలు అన్న గారు 🙏 తప్పకుండా ABCD వర్గీకరణ అమలు జరగాలి ఎస్సీ లలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అభివృద్ధి చెందాలి. జై మాదిగ జై మంద కృష్ణమాదిగ జై భీం✊🙏
@bvenkanna60662 сағат бұрын
సూపర్ అన్న గారు
@bvenkanna60662 сағат бұрын
స్వామియే శరణమయ్యప్ప
@marikantikrishna24352 сағат бұрын
జై మాదిగ జై జై మాదిగ జై గిద్దె రామ నరసన్న
@yellaiahchittala26353 сағат бұрын
Madiga Unity Kalisunte Future Lo maname KingMakers ayithamu
@NagaRaju-vz7cyСағат бұрын
Super swamy
@nareshpuliyala104Сағат бұрын
సూపర్ నర్సన్న జై భీమ్❤
@janardhanvalamala83993 сағат бұрын
రాష్ట్రం వచ్చాక లెక్కలు చూసి మాట్లాడితే విలువ ఉంటుంది..! మైకు ఉంది అని గట్టిగా అరిస్తే అయిపోదు..!👍👍💐💐💐
@ybalarajuybalaraju39146 сағат бұрын
jai bheem jai bharat jai madiga jai mkm jai adi jambhu jai ambedkar
@RithinVenkatesh-c3t2 сағат бұрын
Neeku kaleya vyadhi vochi nims lo admit ayyinappudu,,saichand anna chesina sahayam gurthu pettu ko ,,gidde ramnarsu
@venkateshwarlup25835 сағат бұрын
ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి నిఘా పెట్టాలి
@rajupuduricitychannal78737 минут бұрын
Jai madhiga jai jai madhiga ....✊✊✊
@onlinenews74434 сағат бұрын
మీ హక్కుల కోసం కొట్లాడాలి కానీ మాలోళ్ల మీద పడి ఏడ్చి చావద్దు
@ramsthoughts24772 сағат бұрын
ఆ హక్కే sc ABCD,, దాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నవారు మాలలే కదా,.
@2fffgg43 минут бұрын
@@ramsthoughts2477మీరెంట్రా బాబు ఇంత పిచ్చోలగా ఉన్నారు ఎవరైన 15% రిజర్వేషన్లు ఉన్నా ఉద్యోగాలకు పోటీ పడతారు Gani mi madigalu Matram 7% రిజర్వేషన్లు kosam kotladadam vintaga undhi.ఇకడే అర్థం అవుతుంది మీ మాదిగల బుద్ధి మంద బుద్ధి అన్నీ.మీమల్ని అంబేద్కర్ గారు వచ్చిన మీమల్ని మార్చలేరు.
@shortsmilechannel69624 сағат бұрын
చదువుకోండి అని యంకర్ అడుగుతే అదేదో జోలి చెప్తున్నావ్
అన్న... ఇదంతా.. దళితుల ఐక్యత దెబ్బతీయడానికి చేసిన. . కొన్ని పార్టీల/వర్గాల కుట్ర.... ** అది కొంచెం ఆలోచన చేయాలి.... దీని వల్ల...., దళిత వాదం... అంబేద్కర్ వాదం... విభజన & బలహీనం అవుతుంది..
@emmadisudhakar51806 сағат бұрын
Super bro mee galam thuta la pelchale
@DspRaja-hu7ddСағат бұрын
Jai madiga✊✊✊
@AjayTejaTheddu3 сағат бұрын
Madhiga's on 🔥
@prabhakarj1853 сағат бұрын
Correct sir
@ramuludubba637Сағат бұрын
Jai madhiiga
@prabhayadav32722 сағат бұрын
Anna miru evvarikosamo Pata padithene super 👌ga untadi anna alantindi mikosam miru padithe inka evvaru thattukuntaru anna mimmalini 😊
@strenuousnoonesreenu4763 сағат бұрын
మాల వేసుకొని అలా మాట్లాడుతున్నావెందుకు,ధరించనమాల విలువ కాపాడు.
@donukaram13282 сағат бұрын
జై మాదిగ జై జై మాదిగ
@hareeshbabu7756 сағат бұрын
Jai madhiga
@lakkesudharshan30372 сағат бұрын
సూపర్ అన్న
@barkamanjaneyulu304Сағат бұрын
సుప్రీంకోర్టు వర్గీకరణ మళ్ళీ కోట్టేస్తది...
@purnababukakani39303 сағат бұрын
మాదిగలు అందరు కలవాలి ఈ టైం లో అపుడు సాధించవచ్చు
@vangurisuresh72476 сағат бұрын
జై జై మాదిగ
@bhanukota21332 сағат бұрын
Jai mala❤❤❤
@M.ravinderRavinder-y7m4 сағат бұрын
Jai. Madiga. Super Anna
@vemanasuvarnaraju17003 сағат бұрын
3 • దారుణమైన మాదిగ స్వార్థం కొరకే దండోరా మందకృష్ణ వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టాడు._ "మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి" పేరులోనే మాదిగ ప్రయోజనం కొరకు పెట్టబడిన సంస్థగా స్పష్టంగా అర్థం అవుతుంది. "వర్గీకరణ ద్వారా ప్రధానంగా మాదిగలకు ప్రయోజనం చేకూరే విధానాన్ని దండోరా మందకృష్ణ రూపొందించారు." "అది మాదిగల స్వార్థం కొరకు అని కనబడకుండా ఉండడానికి ఎస్సీ 59 కులాలకు సమన్యాయం జరగాలంటే వర్గీకరణ జరిగి తీరాలి అని నమ్మ పలుకుతున్నాడు. ఎవరి కుల జనాభా దామాషా ప్రకారం వారి రిజర్వేషన్ వాటా వారికి దక్కాలి." అని ఉపన్యాసం ఇస్తున్నాడు దండోరా మందకృష్ణ. అందులో నిజం లేదు. కేవలం మోసం మాత్రమే. అది ఎంతవరకు నిజం? ఒక ఆపిల్ పండుని నాలుగే నాలుగు ముక్కలుగా కోసి 59 మందికి సరి సమానంగా పంచుతాను. అని నమ్మ పలకటం పచ్చిదగా మోసం కదా! అలాగని, ABCD 4 గ్రూపుల వర్గీకరణతో 59 కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం సమపంపకం ఎలా సాధ్యం? కేవలం మాటల గారడి మోసం మాత్రమే. వర్గీకరణ పేరుతో జరిగే ABCD 4 గ్రూపులలో SC-B మాదిగల గ్రూపు. అందులో మాదిగతో పాటు మరో 17 కులాలు చేర్చబడినవి. అంటే 18 కులాల వాటా 7% రిజర్వేషన్లు కేటాయించడం జరిగినది. ఈ 18 కులాలలో మాదిగ కులమే ఆధిపత్య మోతుబరి కులం. ఈ గ్రూపులో ఇప్పటికీ మాదిగలతో మిగిలిన 17 కులాలు పోటీ పడలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వారి మొత్తం వాటా 7% శాతాన్ని మాదిగలే ఉద్దేశ్యపూర్వకంగా మింగేస్తారు. ఇదే దండోరా మంద కృష్ణ! వ్యవస్థీకృత స్వార్థ కుట్ర. ఇందులో సమన్యాయము లేదు సామాజిక న్యాయము లేదు. కేవలం ఆ పదాలతో సమాజాన్ని మోసం చేయడమే. 👉🏽 ఇది కప్పిపుచ్చుకోవడానికే సమన్యాయం, సమపంపకం, సామాజిక న్యాయం అనే గొప్ప సామాజిక పదాలను వాడుతూ పౌర సమాజాన్ని, ఎస్సీ కులాలను మోసం చేస్తున్నాడు మందకృష్ణ. మాలలు దోపిడీదారులు, మాదిగల వాటి దొబ్బి తింటున్నారని ఆరోపణలు చేస్తూ, తన స్వార్థాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని పౌర సమాజానికి, మిగిలిన ఎస్సీ కులాలకు తెలియజేసి వర్గీకరణలో సమన్యాయం, సామాజిక న్యాయం రెండు లేవు అనే విషయాన్ని గ్రహింప చేయడం ద్వారా దండోరా మంద కృష్ణ మోసాన్ని బహిర్గతం చేయాలి. - ఎస్ఆర్ వేమన
@ramsthoughts24772 сағат бұрын
Sc వర్గీకరణ జరగకపోతే,, ఆధిపత్య మోతుబరి కులం మాల కదా,,!!!! అయ్యో వేమన,,,.
@ramsthoughts24772 сағат бұрын
నువ్వు చెప్పిన దాంట్లో,,, 18 కులాల వాటా అన్నావ్,,, ABCD ని అడ్డుకుని,, 58 కులాల వాటాను మాలలు దొబ్బి తినరా,!!? ఇప్పుడు దొబ్బి తినడం లేదా,,. నువ్వు చెప్పిన లాజిక్కే.
@RithinVenkatesh-c3t2 сағат бұрын
@@ramsthoughts2477Ela mala lu avutharu adika sankya lo madigalu unnapuudu
@Rkp-e6xСағат бұрын
నీ వ్యాఖ్యనం పూర్తిగా తప్పు సోదరా.. జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ నుండి మొదలెడితే నేటి శమీమ్ అక్తర్ కమిటీ వరకు అన్నీ వర్గీకరణ లేకపోవడం వల్ల అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.. అందుకోసం వర్గీకరణ చేయాలనీ చెప్పిన సిఫార్సు లన్నీ అధ్యయనం చెయ్యి సోదరా... జనాభా దమాషా ప్రకారం ఎవరి వాటా వారు తీసుకుందాం అంటే మీకు అంత కడుపుమంట ఎందుకో... ఆత్మవిమర్శ చేసుకో... 58 కులాలు కోరుతున్న సామాజిక న్యాయ డిమాండ్ ను వ్యతిరేహించడం ముమ్మాటికీ రాజ్యాంగ ద్రోహమే వర్గీకరణ వ్యతిరేకులది... మంచి మానవతావాది, శాస్త్రియ ఆలోచన పరుడైన వేమన పేరు కలుషితం చేయకు
@mandakoteshwarao10706 сағат бұрын
జై మాదిగ జై మంద కృష్ణమాదిగ
@barkamanjaneyulu304Сағат бұрын
Only maala
@yskysk547 сағат бұрын
Digamber renjarla houlagallu ambedkar drohulu
@chanduambedker48974 сағат бұрын
Nivu ante brother
@PradeepKumar-G93 сағат бұрын
వాళ్ళు ద్రోహులు అంటున్నవ్..సరే మీరు పీకింది ఎందో చెప్పాలే ఆధారాలతో సహా. ...
@mahankalirajesh28045 сағат бұрын
జై మాదిగ దండోరా. .. జై మంద కృష్ణమాదిగ 🎉
@madhusudhanvallas336923 минут бұрын
Jai Ambedkar jai bheem jai mala
@Shakti-g4t6 сағат бұрын
Super
@premprem80564 сағат бұрын
Super Anna Swami
@WorldMadigaNetwork-s8e2 сағат бұрын
వాళ్ళే అంత తెలివిగల్లవాల్లె అయితే వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదు కదా
@domakondamallesh34654 сағат бұрын
Super 👌👌🔥✊
@jayaprakash-xr9jyСағат бұрын
అవునా అన్నా
@ASR09096 сағат бұрын
Jai Madiga
@ErrollaSudhakar3 сағат бұрын
Jai manda krushna
@Srinivas-mb3mx5 сағат бұрын
Good
@ThirupathiMamidi-h8k6 сағат бұрын
Jai mala
@hareeshbabu7756 сағат бұрын
Jai madhiga
@maruthimohansaake27886 сағат бұрын
@@hareeshbabu775Jai..Jai..Madiga....
@kranthiranadeep18716 сағат бұрын
@@hareeshbabu775 Jai mala
@leealaramkrapa88325 сағат бұрын
Jai madiga jai mrps jai mkm, jai bjp🎉
@SrinivasTamsha-z2q5 сағат бұрын
Jai bheem
@RedapangushikamaniShikamani4 сағат бұрын
జై మందకృష్ణ మాదిగ
@GangadharBopparam-r7f3 сағат бұрын
Jai ram narsanna 👌
@SathishThungena4 сағат бұрын
Jai madhiga Jai Sriram
@chanduchanduknml25022 сағат бұрын
ఇందుకే అంటరాని వాళ్ళు అయినమ్ ర
@maheshnalla55844 сағат бұрын
Jaiii Madiga jaiii Mrps
@matlashankar12684 сағат бұрын
Jai madiga ❤
@mosesejalaezra12952 сағат бұрын
Kavaravulu entha mandhi vunte emi Laabham….
@dileepsanjay24834 сағат бұрын
మాల సోదరులను సూటిగా అడుగుతున్న మాదిగలను చదువుకుని ఉద్యోగాలు పొందడి అంటున్నారు...అంటే మేము చదువుకొని 15% మేమే ఉద్యోగాలు పొందితే అప్పుడు మీరు ఇలానే మాట్లాడతారా..మీ గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పండి.? చదువుకున్నాం కదా అని మిగిలిన 57 కులాల కి అందాల్సినవి అందకుండా చేయమని ఏ చదువు చెప్పింది...అసలు చదువు వుండేది అందరికీ సమానంగా న్యాయం జరగాలి అని..అలాంటిది చదువుకుని అంతా మనకే అందాలి అనే ఆలోచన వుంటే ఆ చదువుకు అర్థం వుందా ఒకసారి ఆలోచించండి..
@GurlaShekhar-rp4ph5 сағат бұрын
జై మాదిగ
@prorientravibjp63036 сағат бұрын
Jai manda krishna
@pandisrinu86575 сағат бұрын
జై మాదిగ జై జై మాదిగ
@saikiranmalyala55316 сағат бұрын
సూపర్ అన్న మీరు జై మాదిగ
@chelluripadmalochanam61222 сағат бұрын
ఎవరు ఎప్పుడూ మిమ్మల్ని ఒప్పుకో లేదు,
@KrishnaK-fz5vv7 сағат бұрын
సూపర్ అన్న ❤
@raphayelmendu41636 сағат бұрын
మా దగ్గర బొక్కలు ఇరగ తీస్తాం అంటున్నావ్ శభాష్ మట్టి బుర్ర మంద కృష్ణ మంగం కృష్ణ ని నమ్మకండి రా మాది గోడ లారా
@SWAPNADISALWAR5 сағат бұрын
Jai madia anna
@chelluripadmalochanam61222 сағат бұрын
తమ్ముడు రిజర్వేషన్ వలన ఎవరికి ఏమీ రాదు
@maheshlingampellymahesh28574 сағат бұрын
jai madhiga jai jai madhiga ✊✊💪💪
@GaneshYerrolla-n1x5 сағат бұрын
జై మాదిగ దండోరా
@lingamaerrolla72282 сағат бұрын
Jai bheem
@mathangijayaramulu25453 сағат бұрын
ఏవడు మేదావిర అయ్యా
@mahankalirajesh28045 сағат бұрын
అన్నా. జై మాదిగ5🎉
@sankarj9662 сағат бұрын
Swamy telangana article 3 valla vachindhi
@ili-d8z3 сағат бұрын
రాంనర్సన్న మీరు అయ్యప్ప మాల వేసుకోవడం మంచిగ లేదు
@vemanasuvarnaraju17003 сағат бұрын
నిస్వార్థ మాలలను ఎస్సీ వర్గీకరణ స్వార్ధపరులు పై అంటూ మేథోమథన సదస్సు ╾───────────────────╼ తమ వ్యవస్థీకృత స్వార్థాన్ని కప్పిపుచ్చుకుంటున్న దండోరా మంద కృష్ణ! ╾──────────╼ ఎస్ఆర్ వేమన మాలలు మా వాటా దొబ్బి తిన్నారు. మాలలు 15% రిజర్వేషన్ లను దొబ్బి తింటున్నారు. అనే మాదిగ దండోరా ఆరోపణ ఏ మాత్రం ఆధారం లేని, విద్వేష, విషపూరిత, చవక బారు, ఓర్వలేని తనపు ఆరోపణ. 1• మాలలు విద్యా ఉద్యోగాలలో కాస్త ముందు ఉండడానికి గల కారణం: సంవత్సరం పొడవునా నిర్దిష్ట స్థిర వృత్తి లేని మాలలు తమ సంతతికి బ్రతుకుతెరువు కల్పించడానికి తప్పని పరిస్థితులలో చదువు, ఉద్యోగాన్ని ఆశ్రయించారు. బ్రతుకుతెరువు ఒడుదుడుకులే వారికి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన పరిస్థితి కల్పించింది. ఆ కారణంగానే ఎస్సీలలలో మాల కులం ఎక్కువగా విద్యా ఉద్యోగులలో ఉండటం వాస్తవం. ఇతర ఎస్సీ కులాలు చదులవైపు దృష్టి పెట్టకపోవడం, పెట్టవలసిన అవసరం వారికి లేని కారణంగా మాలలకు వేరే ఎస్సీ కులం నుంచి బలమైన పోటీ లేకపోవడంతో విద్యా ఉద్యోగాలలో ఒక అడుగు ముందు ఉండటం ఒక చారిత్రాత్మక వాస్తవం. 👉🏽 "ఇందులో మాలల స్వార్ధం, మాదిగల వాటా దొబ్బి తినడం, మాదిగలను అణిచివేయడం ఎక్కడ దాగి ఉన్నదో? దండోరా మందకృష్ణ తెలియజేయాలి." పౌర సమాజం అర్థం చేసుకోవాలి. 2•మాదిగలకు బ్రతుకు దెరువు తోలు వృత్తితొ జరిగిపోవడం వలనే వారు విద్యా ఉద్యోగాలకు దూరం: చరిత్రలో వివిధ సామాజిక సమూహాలు బ్రతుకుతెరువుకు రకరకాల పద్ధతులు అవలంబించాయి. అది వ్యాపారం, వ్యవసాయం, కుల వృత్తి, ఉద్యోగం కావచ్చు. వ్యాపారం, వ్యవసాయం, కుల వృత్తి ఉన్న సామాజిక సమూహాలు బ్రతుకుతెరువు కి వాటినే ఆశ్రయించాయి. అందులో భాగంగానే మాదిగ సామాజిక సమూహం బ్రతుకుతెరువు తమ కులవృత్తిని మార్గంగా ఎంచుకున్నాది. ఆ కారణంగానే మాదిగలు చదువులపై ఉద్యోగులపై శ్రద్ధ చూపవలసిన అవసరం లేకుండా పోయింది. అందువలనే విద్యా ఉద్యోగాలలో వారు మాలల కంటే వెనకబడి ఉండటానికి ప్రధాన కారణం. 👉🏽 బ్రతుకుతెరువుకు వారసత్వంగా ఉన్న కులవృత్తిని వదిలి వేరే వృత్తికి మారవలసిన అవసరం మాదికులకు లేక పోవడం వలన వారు వేరే వృత్తి వైపు వెళ్లకుండా ఉండటం కారణంగానే వారు విద్యా ఉద్యోగాలలో మాలల కంటే తక్కువగాను వెనకబడి ఉన్నారు. అంటే వారు విద్యా ఉద్యోగంలో వెనకబడటం ఉండటానికి గల కారణం వాళ్ళ సంప్రదాయ వృత్తి అనేది పౌర సమాజం గమనించాలి. దండోరా మందకృష్ణ ఆరోపిస్తున్నట్టుగా మాలల స్వార్థం, మాలల దోపిడి, మాదిగల వాటాను మాలలు దోబ్బి తినడం లేదు అనేది పౌరు సమాజం గ్రహించాలి. రిజర్వేషన్ వినియోగంలో "మాల మాదిగ లలో ఎత్తు పలాలు సహజ సిద్ధంగా సామాజిక పరిస్థితులు కారణంగా ఏర్పడినవి." అనేది వాస్తవం.
@SmilingRedRose-is2qv3 сағат бұрын
Super anna
@ganeshgulvi94294 сағат бұрын
ముక్కలు ఇరుగుదనలే అన్న సుపర్🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️💙💙💙💙💙💙💙💙💙💙💙⚔️💥💥💥💥💥💙💙💙💙💙💙💥💥💥💥💥💥💥💥💥💥
@prorientravibjp63036 сағат бұрын
Jai madiga
@domakondamallesh34654 сағат бұрын
🙏🙏🙏🔥👍
@leealaramkrapa88325 сағат бұрын
Jai madiga jai mrps jai mkm 🎉
@giribandela31582 сағат бұрын
రాజ్యాంగ బద్దం కాదు ఎన్ని డప్పులు వేసుకున్న ఎమీ కాదు. మాల, మాదిగ సమాన స్తాయి. సమాన స్థాయిలో పోటీ ఉంటుంది. ఉండాలి. మోసం ఎక్కడ ఉంది. చదవ చేతగాక చవినొన్ని మీద ఏడ్వడం ఏమిటీ???😂
@Maheshravula-y8t6 сағат бұрын
Enaadu oppukunnaru?
@vivekabinavgaming56173 сағат бұрын
AP TG యెందుకు విడిపోయినాది
@venkannamidathapally79002 сағат бұрын
Malalu andarni kalupukpothe vargeekaranaku vyathirekam enduku mala sodarulara
@venkataswamy9035 сағат бұрын
🙏🎉
@ChaitanyaChaitu-qr4gk4 сағат бұрын
Anna mosapotunnaru jagrtha
@onlinenews74434 сағат бұрын
హే మాలలో వున్నావ్, ఎవడు మోసం చేసింది,మెడలో స్వచ్ఛమైన అయ్యప్ప మాల ఉంది. ఇంక మాటలు వద్దు నేను అనలేదు నాకు విజ్ఞత వుంది. వాస్తవాలు మాట్లాడు. దేవుడు క్షమించడు