ప్రొఫెసర్ చక్రపాణి గారు మీ విశ్లేషణకు ధన్యవాదాలు సార్.
@sampathrao-ym4bu4 ай бұрын
ప్రొఫెసర్ చక్రపాణి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది జై మాల
@yaparalachandramohan92122 ай бұрын
Jai mala jai madiga kadandi sama nayam jaragalani korukovali
@mahameadia4024 ай бұрын
Super clarification sir హ్యాట్సాఫ్
@BVeeresh-e3l6 күн бұрын
సార్ మీ లాంటి ఇంటెలెక్టుల్స్ ఒక ప్లాట్ మీదకు వచ్చి ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి జై భీమ్ 👍
@RajamouliSathuri22 күн бұрын
జైభీమ్
@velamalakiran2146Ай бұрын
చాలా అద్భుతమైన ఇంటర్వూ సార్ మంచి విశ్లేషణ చేశారు థాంక్యూ సర్ 🙏
@vishnunethigala8455 ай бұрын
సూపర్బ్ ఇంటర్వ్యూ.... వెల్ డాన్... మీఇద్దరి కాంబినేషన్ లో చాలా వీడియోస్ రావాలి... థాంక్స్ ఫర్ బోత్
@govindarajulumd22995 ай бұрын
దీనికి ప్రధాన కారకుడు CBN రాజకీయ కారణముతో. మాలలంటే మంట .
@shivasri265 ай бұрын
Manchidhe
@జయమెప్పుడూసత్యానిదే5 ай бұрын
@@shivasri26 కారంచెడు లో మాదిగోళ్లను నరికింది కమ్మోళ్ళే కాబట్టి మంచిదే...
@kothapallivinodkumar36735 ай бұрын
CBN divided police
@sreeni_vas_in_oficial5 ай бұрын
జాబు గారు పాలసీ విభజించు పాలించు
@RambabuBeera-b6wАй бұрын
Super గా చెప్పారు sir.. great analysis.. మీరు good knowledge person మీకు ధన్యవాదాలు..
@JneelakanteshwarJadiКүн бұрын
Great sir jai bheem
@VanamulaNaganna5 ай бұрын
ఎంత పెద్ద శుద్ధకైనా రవ్వంటనైనా స్వార్థం ఉంటది ,దేశంలోనే దళితులంటే ఎప్పుడు ఏపదవిలో ఉన్నా నేటికీ చిన్నచూపు,అసూయా పగ ,ద్వేశం చూపుతున్నారు ,అలాంటిది మాకు మీరు మంచి ఎలా చేస్తారు అని మిమ్మును నమ్మాలి సార్.
@guntirajaiah883925 күн бұрын
Super clarification Annayya 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤🎉🎉
@reset.india205 ай бұрын
అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేవు.... వున్నా జీతాలు తక్కువ... కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాలే అరకొర జీతం తో వుంటాయి. Dsc అని ముష్టి వేసేస్తారు. లేని ఉద్యోగాలకు ఇంత రిజర్వేషన్ గందరగోళం ఎందుకు ? ఉన్న పాఠశాలలు, పాలిటెక్నిక్ లు, యూనివర్సిటీలు బలపరచాలి అని ఒక్కడు అడగడు....
@edaragovindareddy75775 ай бұрын
మీరు చెప్పింది చాలా కరెక్ట్... సరియైన విద్యను అందించి ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం చేయగలగాలి... ఇంకా ఎన్నాళ్ళు ఈ రిజర్వేషన్ సిస్టం
@reset.india205 ай бұрын
@@edaragovindareddy7577 reservations వుండాలా, వద్దా కాదు ముఖ్యం.... అత్యున్నత నాణ్యత విద్య కోసం ఉద్యమించాలి. ITI, Polytechnic, technical education systems పూర్తిగా నీరుగారిపోయాయి. వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని demand చేయాలి.
@malloluchekri79354 ай бұрын
Good n quality question, bhayya
@rameshgochipatala33594 ай бұрын
లేని ఉద్యోగాలకు వర్గీకరణ జరిగింది ఏమీ లేని దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు? మీలాంటి సలహాలు ఇచ్చే బ్యాచ్ ఉద్యమం చేయవచ్చు కదా . ఐఐటి ,పాఠశాల అభివృద్ధి కోసం 😂
@rameshgochipatala33594 ай бұрын
@@reset.india20 రేపటి నుండి నువ్వు ఉద్యమం చెయ్యి సోదరా నువ్వు ఇంట్లో ఉండి సలహాలు ఇవ్వటం మాని
@kukunoorisanjeevaiah161612 күн бұрын
Super analysis sir
@muddibalraj76335 ай бұрын
విభజన జరగాల్సిందే. గంటా గారు.. తెలంగాణ విభజన జరగాలి అన్నప్పుడు మాతృ భాష ఒక్కటే కాబట్టి విభజన జరగాల్సిందే అన్నారు. భాష రెండు రాష్ట్రాలకు ఒకటే అయ్యుండి తెలంగాణ విడిపోయినప్పుడు ... ఎస్సీ ల వర్గీకరణ ఎందుకు జరగకూడదు . మాల కులం వేరు, మాదిగ వేరు ..ఎవరి వృత్తులు వారివి .ఒక మాల అమ్మాయిని మాదిగ అబ్బాయికి ఇవ్వరు..అక్కడ అంటరానితనం చూస్తారు.. అంతెందుకు మీ కే సీ ఆర్ దొర నీకు టీ ఎస్ పి ఎస్ సీ ఛైర్మెన్ చేశాడు.. కొప్పుల ఈశ్వర్ ను మంత్రి చేశాడు.అదే మాదిగలకు ఒక్క అవకాశం ఇవ్వలేదు..మాలల కంటే 5. శాతం ఎక్కువ జనాభా ఉన్నా కూడా యే అవకాశం ఇవ్వలేదు..అంటే మాలలు రిజర్వేషన్ ఉపయోగించుకొని చైతన్యం ఉండబట్టే కదా.....కాబట్టి ఎవరి జనాభా ఎంతో అంత ఫలాలు అందాలి..ఇందులో ఒకరికి అన్యాయం చెయ్యమని కాదు దయచేసి అర్థం చేసుకుంటారని....
@rameshkannam42745 ай бұрын
Mee annadammulu ippatiki kalise unnara ververuga undatamleda
@rameshkannam42745 ай бұрын
57 kadu 59+1(neo buddist)
@maddelayadaiah8745 ай бұрын
Sir Reservation vargeekarana chesukunte chesukondi kani Maku ye padavulu Ivvaledu anakandi. T. Rajaiah - First Dy CM Pidamarthi ravi - SC corporation Chairman Kadiyam srihari _ Dy CM From Sub category Errolla srinivas - SC,ST commission chairman etc
@bolumallanaresh65955 ай бұрын
Rashamai minister ga cheshinanaru
@satishrepudi87345 ай бұрын
చాలా తెలివిగా మాట్లాడుతూ వర్గీకరణ చేయకూడదని ,ఎలాగైనా ఈ ప్రక్రియను prolong చేయాలని AP తెలంగాణ Issue తో ముడి పెట్టడం సరికాదు మీరు Democratic Judgment అని భావిస్తే మీ stand clear గా చెప్పండి .
@nareshjajula5 ай бұрын
Great Analysis sir, Excellent interview
@RaghuGanna5 ай бұрын
Super sir ❤good explanation
@nagamramesh99415 ай бұрын
సార్ మీరు మాల కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుండ్రు ఎస్సీలు అంటే మాల మాదిగలే కాదు మిగతా కులాలకి అసలు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు కాబట్టి వర్గీకరణకు సహకరించండి అన్ని కులాల అభివృద్ధికి పాటుపడండి లేనిపోని అడ్డంకులు మాట్లాడకండి సార్ దయచేసి
@ssrkmg64825 ай бұрын
మాదిగ మహారాజులర మీరు కూర్చునా కొమ్మనే నర్కున్న సంతోష పడే మహాన్ బహుల్రామీరు tg లొ ఉన్న మాదిగలకు పెద్ద ఎత్తున నష్టం కలిగించే తీర్పు.
@ravitejathestranger55875 ай бұрын
migitha vallu pattumani 1-2%undaru
@rameshkannam42745 ай бұрын
ChiefJustice kante ekkuva telivi unda meeku
@rameshkannam42745 ай бұрын
16 mandi andhra Christian malalu
@rlingam26025 ай бұрын
Single time use reservation only family?
@yalamanchilinageswararao55845 ай бұрын
చక్యపాణి గారు మాల మాదిగలు ఎలా కలిసుంటారు సార్ ఈ అగ్రవర్ణవాల్లు వీల్లిద్దరి మద్య విడగొట్టి విబేదాలు రేపారు. మాలవాడ్ని త్రాసుపాము కంటే విష జంతువు లాగ మాదిగవాడ్ని ప్రేరే పించారు మాదిగలవాల్లు మాలవాడు కనపడినా ఎదురు పడినా చంపేయ్య్ త్రాసుపాము కనపడినా చంపెయ్యె అని ఈ రిజర్వేషన్ చిచ్చు పెట్టాడు బాబు సార్ ప్రభుత్వరంగ సంస్థలే లేనప్పుడు రిజర్వేషన్ ఇచ్చినా ప్రయోజనం ఏం లాబం సార్ మాదిగలకు వృత్తి వుంది అలనాడు ఈ బాటా చెప్పులు గాని లిటి కేప్ చెప్పులు గాని లేవు ఆనాడు డబ్బున్న వాడు చెప్పుల కోసం మాదిగవాని చే చెప్పులు కుట్టించుకునేవాల్లు కొత్త చెప్పులు గాని అవి తెగిపోతే కుట్టించుకొనడానికి మాదిగల మీదే ఆదారపడేవాడు మానవుడు ఆరకంగా మాదిగవానికి వృత్తి వుండేది మాలవానికి వృత్తి అంటూ లేక కూలిపని చేసుకొని పిల్లల్ని చదివించుకొన్నారు ఆనాడు మాదిగలు తాటాకు గొడుగు చెప్పులుకుట్టే కంటం దారం వుంటే డబ్బులు సంపాదించేవారు ఆర్థికంగా స్థిరంగా వుండేవారు ఇప్పుడు చెప్పుల కంపెనీలు కోకొల్లలు వాల్లవృత్తికి భంగం కలిగింది అయినా మాదిగలు దళితులమీద దాడులకు స్పందించిన దాఖలాలు లేవు ఒక చుండూరు గాని కారంచేడు గాని లక్మీపురం దాడులు గాని అన్యాయమని మాలలే పోరాడారు ఇదంతా దేనికి జనాభా దామాసు ప్రకారం సృష్టిసంపదనంతా పంచవచ్చు కదా భూమి నీరు గాలి ఎవడబ్బా సొమ్ము భూమి పంచవచ్చుకదా ఇంతకీ ఈ తీర్పు తీర్చే. జడ్జిల్లో. ఒక sc గాని st bc గాని ఉన్నాడా ఇప్పుడు సుప్రీం కోర్టు లో గాని హై కోర్ట్ ల్లో గాని దళిత గిరిజన బిసులు ఎంతమంది వన్నారు న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ పాటించరా ఇది అన్యాయం కాదా అగ్రవర్ణ శాతం ఎంతమంది వాల్లు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగాలెన్ని ఇవి గమనించరా ఏంది బాడుకొవ్ విబజన కాకపోతే ఈపనికి మాలిన వ్యవస్థలు కలవ్యవస్థను రూపుమాపవచ్చుకదా భూమిని జనాబా ప్రకారం పంచవచ్చు కదా భూమిని వీల్లబ్బులు దొబ్బిపుట్టించారా ఈ జడ్జీలు భూమి పంచమని తీర్పు ఇవ్వ వచ్చుగా దీనెమ్మ రాజకీయం విబజించి పాలించు అనే చందాన కుల్లి రాజకీయం. జై బహుజన జై మూల్ నివాసి వీల్ల కుతంత్రాలు త్రిప్పి కొట్టండి జై భీమ్
@pssastri56963 ай бұрын
Bagaeducatekavalicriticismkaadu
@govindarajulumd22992 ай бұрын
మాల మాదిగలు విడిపోవడమే మంచిది. కానీ A B C D విభజన సరిగా లేదు.
@fastplay2255 ай бұрын
సర్ మీ విశ్లేషణ 100% కరెక్ట్ అవును 🎉🎉🎉
@veeraswamysomarapu11012 күн бұрын
సూపర్ సార్ మీ వివరణ అగ్రకుల ఆదిపత్య కుట్రలను
@vemulakishorebabu5 ай бұрын
Sir...ur analysis 100% correct
@aronepindiga28174 ай бұрын
super message sir
@kalamandamurali5703 ай бұрын
Sir great super 22:53 speech 💬
@balakoteswaraopalepu76025 ай бұрын
Excellent analysis sir
@satyanarayananelli401424 күн бұрын
సూపర్ సార్ బాగాచెప్పారు 💐
@B.manoharreddy5 ай бұрын
Good discussion..deep and ...informative...
@reddymallas1793Ай бұрын
Jai bheem sir 🌺🙏🌺
@mohanraomdidla41015 ай бұрын
Most relavant analasys and openion on Supreme cort judgement and further consequences. Thank you sir.
@KnathanuKnathanu-kj7il13 күн бұрын
Super sir
@gadugumahender52085 ай бұрын
Analysis Super Sir .. Excellent Sir
@sdar1485 ай бұрын
The analysis of implications and practicality of SC categorisation is unbiased and transperant.
@rathnaiahchowturu289827 күн бұрын
Supar👌speech ❤sar🙏🙏🙏
@ravishravikumar5 ай бұрын
👏👏👌analysis sir ..
@dharmarajpitta7015Ай бұрын
thank you sir
@i.lakshmanaraoivenkataratn29595 ай бұрын
చక్రపాణి గారు గత 40 సంవత్సరాల నుంచి మీరు మోసం చేస్తూనే ఉన్నారు మాదిగ సోదరులను ఆయన సుప్రీంకోర్టు ఇచ్చాక కూడా మీరు మడతపెట్టి అబద్ధాలు ఆడడానికి ప్రయత్నిస్తున్నారు మాదిగ సోదరులు ఎవరివి తీసుకోవట్లేదు కదా వాళ్లకు రావాల్సిన హక్కులు అడుగుతున్నారు వాళ్లకు రావలసిన వాటా అడుగుతున్నారు దాన్ని మీరు తప్పు పట్టడం ఎంతవరకు కరెక్టు గత 30 సంవత్సరాల నుంచి ఎక్కువగా నీ మాల సోదరుల మేధావులు అంటే రేంజర్ల రాజేష్ కంచ ఐలయ్య ఇలాంటి వాళ్ళు మాదిగ సోదరుల సమస్య వాళ్ళ దృష్టికి రాకుండా వాళ్లని మభ్య పెట్టడానికి ప్రతి మీటింగ్ లోను తులసి మీటింగ్ మొదలు పెట్టిన వెంటనే బ్రాహ్మణులు బ్రాహ్మణులు మనువాదులు దొంగలు బ్రాహ్మణులు దొంగలు మనువాదులు మనల్ని మోసం చేశారు బ్రాహ్మణులు దుర్మార్గులు ద్రోహులు అని వాళ్ళ సమస్యలు వాళ్లు గుర్తించకుండా మీ మైండ్ సెట్ తో వాళ్ళ మైండ్ సెట్ ని కంట్రోల్ చేశారు అందుకే ఈ ఉద్యమానికి 30 సంవత్సరాలు టైం పట్టింది చక్రం చక్రపాణి గారు మీరు కరెక్ట్ గా ఒక 26 నుంచి మీరు అనాలజీ చేస్తున్నారు కదా మేధావిగా ఉన్నారు కదా ఏనాడైనా ఈ సమస్య 36 నుంచి ఉంది కాబట్టి ఏనాడైనా మీరు మాల సోదరుల వల్ల మాదిగ సోదరులకు కొంత వివక్ష జరిగిన మాట వాస్తవం దానిని మేము సరి చేస్తాము అని ఎప్పుడైనా ప్రకటించి ఉంటే ఆ వీడియో పెట్టండి నాకు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆదాము అవ్వ బిడ్డలం అమ్మ నాన్న పాపం చేస్తే పుట్టి పాపాత్ముల గా పెరిగి పాపి లాగా మరణించి పరలోక ప్రయాణం అంటూ పెట్టిలో పురుగులు పట్టి ప్రయత్నంలో జీవించే క్రైస్తవ సోదరులతో సమానంగా ఈ దేశ మూలవాసులు అరుంధతి పుత్రులం ఆది జాంబవ వారసులం అందరితో పూజింపబడిన అరుంధతి పుత్రులకు క్రైస్తవ సోదరులతో సమానంగా సమాన హక్కులు రావడానికి 70 సంవత్సరాలు పట్టింది ఇది కథ వివక్ష అంటే
@ramulubegari80565 ай бұрын
Brother athadu mee reservation ku addu paduthaleyadu thadu anndhariki samanamu kavali anntunadu bro
@giribandela31585 ай бұрын
ఎస్సీ లలో 57 కులాలు ఉన్నాయి. అందరికీ న్యాయం జరగాలి అంటే 57 వర్గాలు చేసి పంచాలి. అప్పుడు అందరికీ న్యాయమ్ జరుగును
@anilkumar-hr2wl2 ай бұрын
How they cheated you
@matrudevobhavababu88685 ай бұрын
రిజర్వేషన్ పెట్టింది ఆర్థిక సమానత్వం కోసం కాదు. సామజికంగా సమానత్వం కోసం. మనకు క్రిమిలేయర్ వర్తించదు. మన జనాభాపెరిగారు కాబట్టి రిజర్వేషన్ శాతం పెంచాలి. లేకుంటే దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలజరపటం చాలా మంచిది 🙏
@kamalakaryahoo3955 ай бұрын
how do u quantify social equality. if one SC guy gets rich, would he marry a poor from the same caste. We hardly see that. So creamy layer is a must. There is no absolute justice. Even a Dalit mother or for that matter any caste mother cant give preference equally. Mother distributes according to the requirement.
@RaviKumarammani5 ай бұрын
Yes
@arrao6335 ай бұрын
ఓహో అయితే ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ కూడా ఇంకా సామాజికంగా వెనుకబడ్డారు అంటారా?
@arrao6335 ай бұрын
మరి మిగిలిన వారి జనాభా కూడా పెరిగిందిగా. వారి సంగతి ఏమిటి?
@AchaiahKalakaАй бұрын
Yes@@arrao633
@jyothirosaiah2545Ай бұрын
🙏🙏👍👍✊✊
@stanley89235 ай бұрын
Good and useful information
@gouthamraj74065 ай бұрын
Sir, mi Analysis lo chala depth vundhi... Meru chepina two examples 100% Correct sir...Chala Sensible ga matladaru...
@balakrishna26235 ай бұрын
Wonderful analysis, hats off to you
@prakashrao7151Ай бұрын
Excellent analytical speech
@cnukoppula1415 ай бұрын
ఈ వర్గీకరణ ఖచ్చితంగా అవసరం. మాదిగలు చాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు వారికి ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది ఇన్ని రోజులు ఎస్సీ రిజర్వేషన్ ఉద్యోగాలు చదువుల్లో సీట్లు మాదిగ వారి సీట్లు కూడా మలలే పొందారు
@adhithyacrafts44535 ай бұрын
సామాజిక వివక్ష మాల లకు పోయిందా రిజర్వేషన్లు అనేది డిస్క్రిమినేషన్ వల్ల కదా
@Girishwareeda5 ай бұрын
Madigalu and Malalu balanga unnaru .... Remaining sc caste s vallaku ivvali......preparanc
@yelleshabn77925 ай бұрын
ఉప కులాల సంగతేంది మాదిగ ఉప కులాలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఉప కులాల పేర్లు చెప్పి మాదిగల లబ్ధి పొందుతున్నారు
@cnukoppula1415 ай бұрын
@@yelleshabn7792 ఇప్పుడు మాలలకు ఉప కులాలు గుర్తొస్తున్నాయి ఇంతకాలం ఎస్సీ కోటలో ఉన్న ఉద్యోగాలన్నీ 16% లో దాదాపు పది పన్నెండు శాతం ఉద్యోగాలను కేవలం మాల కులస్తులకు పొందారు ప్రొఫెషనల్ కోర్సులలో సీట్లు కేవలం మల కులస్తులే పొందారు ఇప్పుడు వర్గీకరణ తో మాల కులస్తులు కేవలం ఆరు శాతానికి పరిమితం కావాల్సి ఉంటుంది అందులో కొన్ని ఉప కులాల తో సహా.! దాంతో మాల మేధావుల్లో విపరీతమైన భయాలు, ప్రజాస్వామ్యము, ఉప కులా లు. అందరూ గుర్తొస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూ చూడండి మాల మేధావులు ఎంతగా తల్లడిల్లి పోతున్నారో
@nnrao65735 ай бұрын
దేశమంతా వెంటనే కుల గణన జరగాలి. OC,BC,SC ,ST,Muslim and Other Minority లను , మళ్ళీ ప్రతి కేటగరీ ని A,B,C,D, కాకుంటే ఇంకా E, F లుగా అంటే O C ని A,B,C,D లుగా B C ని A,B,C,D,E,F లుగా S C ని A,B,C,D,E లుగా S T లను A,B,C,D,లుగా అలానే మిగతావారిని వర్గీకరించండి. " మేమెంతో మాకంత" సామాజిక న్యాయం పాటించండి. అప్పుడు రెండు, మూడు శాతం ఉన్నవాడు డెబ్భై, ఎనబ్బై శాతం కొట్టేసే వీలుండదు. ఈ దోపిడీకి వాళ్ళు పెట్టినపేరు " మెరిట్ "
@gangaramdagam10095 ай бұрын
Valuable analysis......
@RaviKumar-ov9es5 ай бұрын
Good analasys sir 🎉
@narsimlu2931Ай бұрын
Super, this is the analysis between 10class studied person and professor.
@1687star5 ай бұрын
ఈ వర్గీకరణ వలన ఉప కులాలకు ఏమి లాభం లేదు. ఉప కులాల పేరు చెప్పి మాల,మాదిగలు అనుభవిస్తారు.ఇది వాస్తవం. ఈ వర్గీకరణ వలన మాదిగలకు మేలు జరుగుతుంది. రోస్టర్ పద్దతిలో A+B+D=B మొత్తం మాదిగలు లాగేస్తారు.
@nm18925 ай бұрын
Madiga and mala vallanu oka daggara padesthe appudu migilina vallaku benifit avthundemo ika 😂😂😂
@venkatesnepalli34145 ай бұрын
బుద్ది తక్కువ ఆలోచన నీది
@kranthi91765 ай бұрын
సూపర్ నువ్వు అన్న
@i.lakshmanaraoivenkataratn29595 ай бұрын
@@1687star అంటే ఇంతకాలం మీ మాల సోదరులను అలాగే లాగేసి అని చెబుతున్నావా సోదరా
@swamymeoswamymeo5935 ай бұрын
Exlent explantion
@ramaraovuyyuru3155 ай бұрын
An EXCELLENT COMMENTARY
@ramamurthy60575 ай бұрын
Superb sir your explanation is out standing 💩🙏🙏👌👌
@shanthaiahpalapati48133 ай бұрын
Super analysis, congratulations to you sir.
@SanthoshPas72 ай бұрын
Good. Exception. Sir. God bless you
@rameshdivakala60994 ай бұрын
Super.speech.sir
@cocsermons5 ай бұрын
Knowledgeable analysis sir.
@GNR2355 ай бұрын
చక్రపాణి గారు సుప్రీం కోర్ట్ తీర్పు పక్కన పెట్టండి, సూటిగా చెప్పండి మాదిగ, మాదిగ ఉపకులాల రిజర్వేషన్ లను మాలలు దోచుకోవడం లేదా? తెలంగాణ ను ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు అని గగ్గోలు పెడితివి ఉద్యమం లో మరి దళిత సమాజం లో మాదిగలకు ఉపకులాలకు అన్యాయం జరుగుతుంటే నిజం చెప్పకుండా చరిత్రలు చెబుతున్నావ్. సర్వోత్తమ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పు పడుతున్నావ్
మాల మాదిగలు ఏకం అయితే ప్రభుత్వలు, అగ్రకులాలు తట్టుకోలేవు అందుకే sc వర్గీకరణ (BSP ఏకమైతే )అంటే మాల మాదిగలు ఒకే విధంగా కలిసి ఉంటే?
@nivasjagati40372 ай бұрын
2014 నుండి 2024 వరకు జరిగిన గురుకులాల్లో అడ్మిషన్స్, కాంట్రాక్టు మరియు దళితబందు గురించి, sc subplan లెక్కలు కూడా తీసాక తెలుస్తది ఎవ్వరు ఎక్కువ దోచుకున్నారో
@rameshbabuvarasala79215 ай бұрын
సార్, మంచి విశ్లేషణ ఇచ్చారు.
@adhithyacrafts44535 ай бұрын
మాల మాదిగ లు ఎంతో కొంత రిజర్వేషన్ల ను అనుభవించారు కాబట్టీ మిగితా ఉప కులాలు కూడా అనుభవించేలా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఇప్పటి వరకు మాల మాదిగ ఎంత మంది రిజర్వేషన్లు ఉపయోగించారు అనేది జెన్యూన్ గా లెక్క తీయండి ఎవరు ఎక్కువ మంది అనుభవించారో లెక్క తీయండి అదే విధంగా ఎస్సీ వారే కాదు oc లు ఎన్ని సౌకర్యాలు అనుభవించారు తీయాలి హడ విడి చేసి ఆగం చేయొద్దు
@Teacher38975 ай бұрын
ఈయన మాల అవునా hoo
@adhithyacrafts44535 ай бұрын
@@Teacher3897 ఏస్ నీ అభిప్రాయం నీవు చెప్పడం కరెక్ట్ యా నా అభిప్రాయం లెక్కా ఉండదు కావొచ్చు
@@Teacher3897 నీవు మాదిగ hoo ఎందుకు బ్రదర్ ఈ కామెంట్ నాకు అనరాద
@janakikrishna68765 ай бұрын
Excellent analysis 👏👍
@namo-m6nАй бұрын
Excellent sir jai mala namo buddhaya
@venkateswarlu83745 ай бұрын
చక్రపాణి గారు వట్టి మాటలు విశ్లేషణలు కట్టిపెట్టి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ జాబితా లోని అన్ని కులాలకు అందే విధంగా విభజన జరగాలి ఎస్సీ రిజర్వేషన్ కేవలం మాదిగ మాలలకు సంబంధించినది మాత్రమే కాదు 60 ఉప కులాలకు జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే మాలలకు వచ్చే నష్టం ఏమి ఉండదు అలాగని మాదిగలకు ఎక్కువ లాభం ఉండదు అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకం సమస్య వచ్చినప్పుడు సమాన పంపిణీ జరగకపోతే అన్నదమ్ములు కూడా ఐక్యంగా ఉండలేరు కాబట్టి రిజర్వేషన్ సమాన పంపిణీ జరగకపోతే మీరు మాట్లాడుతున్న దళితుల ఐక్యత శుద్ధ అబద్ధంగా నిలుస్తుంది ఎప్పటికీ దళితుల మధ్య ఐక్యత రాదు సమాన పంపిణీ జరిగినప్పుడే ఐక్యతకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి
@ambatidinesh18124 ай бұрын
Sir your analysis is very good
@హంసిని5 ай бұрын
ఒక తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు ఎవరు వాటా పంచారు తల్లిదండ్రులు దానికి తప్పేముంది చదువులో మీర ముందు వరసలో ఉన్నారు అందుకే నేనొక్కడే తింటా అంటే ఎట్లా చక్రపాణి ఒక దమ్ము రిజర్వేషన్లు 75 సంవత్సరాల నుంచి అనుభవిస్తారు అందులో నాలుగు సంవత్సరాలు మాకు వర్తించని 71 సంవత్సరాలు దొబ్బి తిన్నారు ఇంకా తింటుంటే ఎట్లారా నీ కుట్రలు కుతంత్రాలు నశించాలి,,,,,
@anandbolleddu58544 ай бұрын
Good Analysis sir Jai bheem 👏👏
@BsnPranav5 ай бұрын
సుప్రీంకోర్టు చేసిన పని వల్ల మేధావులు మౌనం వీడి మాట్లాడుతున్న మంచి పరిణామం దీనివలన మాల మాదిగల మధ్య ఇప్పటివరకు నా అపోహలు తొలగిపోతాయి ఎప్పుడైనా దళిత వర్గాల మధ్య ఐక్యత వర్ధిల్లుతుంది కుహనా కుల నాయకుల కుట్రలు బయట పడుతున్నాయి
@నాగమాలికతెలుగు27 күн бұрын
Super super sir
@rajendranath15725 ай бұрын
ఒక రాజకీయా పార్టీ స్వార్ధానికి దళితులూ మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో ఓటుబ్యాంక్ రాజకీయాలకు దళితులూ మూల్యం చెల్లించుకున్నారు వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ అధికారం కోసం పోరాడ కుండా అల్ప సంఖ్యకుక్లు ఆయన ఆధిపత్య కులాలు ఈ సమస్యను సృష్టించాయి మంద కృష్ణ చంద్ర బాబు పెంచిన విష వృక్షం దళిత జాతి కి పట్టిన దరిద్రం
@i.lakshmanaraoivenkataratn29595 ай бұрын
@@rajendranath1572 ఇవాళ వాతావరణం అడుగుతుంటే మీకు వాళ్లు కులాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళలా కనిపిస్తున్నారా నిజంగా మీరు మా అగ్రకుల దురహంకారం చూపిస్తున్నారు అనిపిస్తుంది
@dineshkumark31735 ай бұрын
Nice 👍
@mahboobalishaik2520Ай бұрын
Professor chakrapani Garu super mee analysis
@thummalaguntaraju37005 ай бұрын
ప్రొఫెసర్ గారు మీ విషయ లోతుని అనుభవిస్తేనే గాని అర్ధం అవుతుంది మీరు చాలా గొప్పగా చెప్పినారు పాలకుల ఆటలో ఎస్సీ లను పావుల గా మార్చారు ఎస్సీ ల అందరికి నష్టం జరుగుతుంది
@kgbnic5 ай бұрын
మరి ఇంత పరిజ్ఞానమున్న మీరు కోతి రొట్టె ముక్క కథలో జరిగినట్లు భవిష్యత్తు లో అసలుకే ఎసరు పెట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. మరి మీరు ఎందుకు ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి మాల మాదిగల మధ్య ఐక్యత ఉందా ABCD వర్గీకరణ వల్ల ఐక్యత చెడిపోతుందా? లేని ఐక్యత ఎలా విడిపోతుంది. నేనూ ఎన్నో సంఘాలను చూసాను సంఘాలలో ఉన్నత పదవుల్లో పని చేశాను కానీ ఏనాడూ మాలలు మాదిగలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా తగినంత దూరం పెట్టడమే కాకుండా వారిపట్ల తీవ్రమైన అస్పృశ్యతను పాటించిన విషయం మీకు తెలియదా!!! ఇది చాలా తీవ్రమైన విషయం. మీకు నిజంగా మాల మాదిగల ఐక్యత కావాలంటే ABCD వర్గీకరణకు మీ మాల వర్గం పెద్దలను ఒప్పించి ఒక ప్రకటన విడుదల చేయండి. అంతే గానీ స్టీరియోఫోనిక్ రికార్డు లాగా ఐక్యత దెబ్బ తింటుంది అని మూర్ఖపు వాదనలు ఆపండి. మాల మాదిగల మధ్య ఐక్యత లేదని ఓక 90 ఏళ్ల ముసలామెను అడిగినా చెపుతుంది.
@ghantapatham5 ай бұрын
He is pambala
@bpurushothamb8991Ай бұрын
WE SAPORT ABCD.
@KogiliSiva5 ай бұрын
Super explanation
@VanamulaNaganna5 ай бұрын
కరెక్ట్ స్టోరీ చెప్పారు సార్.
@dandasichandraiah8375 ай бұрын
What a wonderful message given by you.....
@thammadipadmarao47635 ай бұрын
👌❤👍
@gurumurthypodugu3015Ай бұрын
చక్రపాణి గారు మీకు ధన్య వాదాలు 🙏 341. అనుసరిస్తే బాగు!
@Raju1979-x7wАй бұрын
సార్ మీరు చాలా బాగా చెప్పారు
@gadugumahender52085 ай бұрын
Nice Analysis
@rameshgochipatala33592 ай бұрын
వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు: జస్టిస్ చంద్రచూడ్ చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కు ఎస్సీ కులాల వర్గీక రణ విరుద్ధం కాదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 15(వివక్ష లేని), ఆర్టికల్ 16(సమాన అవకాశాలు) కింద ఆయావ ర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడటానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నపుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నపుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉప వర్గీకరణ మార్గం అయినపుడు వర్గీక రణ రాజ్యాంగ బద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమాన తలు ఉన్నాయని, ఆ కులాలు వర్గంగా అవతరించిన ఒకేర కమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరనంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవని అన్నారు. కేవలం చట్టప రంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 రూపంలో ఒకచోట కలిపారని వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యో గాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించ దగ్గ, విశ్వసనీయమైన సమాచారం ఆధారం గానే వర్గీకరణ చేయ వచ్చని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాల దేనని జస్టిస్ గవాయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యా నించారు. వందల ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో కనిపి స్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 అధికరణే ప్రాతిపదిక అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోప మని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ 341 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొంటున్నందుకే ఉప వర్గీకరణ చేయాల్సి వస్తోందని తెలిపారు.
@rathanchintala6521Ай бұрын
There is something else that you have to say and u r questioning sc please check and speak
@battumohanrao42132 ай бұрын
It is very good interview so unity is always strength so I request all the Scheduled castes should be united
@krishnainnamala87175 ай бұрын
Super analysis sir❤
@nareshchilakaraju97045 ай бұрын
నువు మాల కాబట్టి ఇలాగ మాట్లాడుతున్నావ్, మా మాదిగ ,ఉపకులాల ఉన్నతి గురించి ఎపుడైనా మాట్లాడవా అసలు, మా రిజర్వేషన్ ఇన్ని రోజులు ఎంజాయి చేసింది చాలు ,ఇక దిగు ,రాయి ఎత్తి కొట్టేదాక రానివ్వకు
@subbaraotanguturu92715 ай бұрын
ఎదురు దాడులు కూడా చేసారుగా మాదిగల మీద
@BhulakshmiBhulakshmi-fy1jw5 ай бұрын
సరే ఉప కులాలకు వెనక బడి ఉన్నారు వాస్తవమే, మంద కృష్ణ మాదిగ కు ఏమీపని, ఉపకులలలో ఉన్న నాయకులు లేరా, వాడికి ఎమీపని.
@user-hl1xh9uq9s5 ай бұрын
నీ బ్రోకర్ బుద్ది మనుకోర దో నెంబర్ గా..
@Solo-bg9eg5 ай бұрын
Laakkunaru anta😂😂
@RajeshKarri-qq8lo5 ай бұрын
అసలు ఇండియా లో caste వద్దు అందరు సమానం .దీన్ని పూర్తిగా రద్దు చేయాలి
@GyadariMallesh5 ай бұрын
Excellent sir
@prasanthkumar69195 ай бұрын
ఉద్యోగం పొందిన వాడి కుటుంబంలో వారి పిల్లలకు రిజర్వేషన్ ఉండకూడదు పలాలు అందని వారికి ఇవ్వాలి మాల అయిన మాదిగ అయినా పలాలు అందరి వారికి ఇవ్వాలి అప్పుడే నిజమైన వర్గీకరణ జరుగుతుంది అసలు ఉద్యోగాలే లేవు గవర్నమెంట్లో బిజెపి గవర్నమెంట్ రిజర్వేషన్ తీసేస్తాను అంటున్నారు ప్రైవేట్ సెక్టార్లో చీపురుకట్ట ఉద్యోగాలు ఇస్తున్నారు అది గమనించాలి
@eprabhakarrao18605 ай бұрын
Vajpaai gari time (election,s ) nunche 1 core job,s per year annaru kaani ippativaraku enni jobs ichharu
@ravinderarra1810 күн бұрын
అయితే చంద్రచూడ్ గారికే మొదట వర్తింపచేయాలి. ఎందుకంటే వారి తండ్రిగారు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా పని చేశారు.
@BhulakshmiBhulakshmi-fy1jw5 ай бұрын
341 ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్టుకు కూడా హక్కు లేదు, రాజ్యాంగం తర్వాతే సుప్రీం కోర్టు.
@narayanatholla60312 ай бұрын
రాజ్యాంగాన్ని రక్షించాల్సింది ఎవరు? మాదిగలకు వర్గీకరణ రావాల్సిందే.ఉప కులాలు అభివృద్ది చెందాల్సిందే.
@rameshgochipatala33592 ай бұрын
వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు: జస్టిస్ చంద్రచూడ్ చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కు ఎస్సీ కులాల వర్గీక రణ విరుద్ధం కాదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 15(వివక్ష లేని), ఆర్టికల్ 16(సమాన అవకాశాలు) కింద ఆయావ ర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడటానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నపుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నపుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉప వర్గీకరణ మార్గం అయినపుడు వర్గీక రణ రాజ్యాంగ బద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమాన తలు ఉన్నాయని, ఆ కులాలు వర్గంగా అవతరించిన ఒకేర కమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరనంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవని అన్నారు. కేవలం చట్టప రంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 రూపంలో ఒకచోట కలిపారని వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యో గాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించ దగ్గ, విశ్వసనీయమైన సమాచారం ఆధారం గానే వర్గీకరణ చేయ వచ్చని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాల దేనని జస్టిస్ గవాయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యా నించారు. వందల ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో కనిపి స్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 అధికరణే ప్రాతిపదిక అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోప మని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ 341 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొంటున్నందుకే ఉప వర్గీకరణ చేయాల్సి వస్తోందని తెలిపారు.
@apparaochintada11132 ай бұрын
ఉమ్మడి ముసుగులో 70 సంవత్సరాలు రిజర్వేషన్ లో పోస్ట్లు అన్ని దొబ్బితిన్నారు,,, ఇంకా ఇలాగే కావాలి, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది తప్పు అని కూతలు ఎందుకు...మి అబ్బా సొమ్మా రిజర్వేషన్,,,దేశం మొత్తంలో దళితులు. వర్గీకరణ లేక దగా పడ్డారు అని అన్ని రాజకీయ పార్టీలు చెపుతూ ఉంటే...మీ వాదన లో పసలు లేవు? అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అందరికీ అంగీకారం...అది అమలు చెయ్యాలి....అన్ని ఉప కులాలు కి న్యాయం విభజన ద్వారా జరగాలి,,ఆ తీర్పుని వ్యతిరేకించి తప్పుగా చిత్రీకరించి న వాళ్ళికి శిక్షించాలి...జై భీం,,జై జగజీవన్ రాం , జై భారత్...
@AchaiahKalakaАй бұрын
Yes
@srinukonkipudi1022Ай бұрын
Yes
@kesaripalliraju31335 ай бұрын
Oka..best interviewer,,,,🙏🙏🙏🙏
@SanjeevaiahKonkolluАй бұрын
అన్నింటికన్నా ముందు మాలలు మాదిగలు కలసి దేశ జనాభాలో ఎస్సీ పాపులేషన్ ఎంతుందో ఆ పర్సంటేజ్ రిజర్వేషన్ సాధించాలి.ఆ తర్వాత, ఉప కులాలకు ప్రాముఖ్యత ఇస్తూ వర్గీకరించుకుంటే బాగుంటుంది.
@prash-c9j5 ай бұрын
బీసీ ల వర్గీకరణ ఎలా చేశారో అలానే చేస్తారు ఇదేదో సాధ్యం కాని సమస్య గా వర్ణిస్తున్నారు గంట గారు 96 కులాలు ఉన్న BC లో వర్గీకరణ సాధ్యం అయినప్పుడు 57 కులాలు ఉన్న వాళ్లకు సాధ్యపడదా ?
@user-fq8cq4lx8b5 ай бұрын
Yes....no problem...we justice madiga❤❤
@Vikram-jm7kj5 ай бұрын
Antha simple elago cheppandi brother, మేము బుడిగా జంగాల వాళ్ళం, మమ్మల్ని మాల వర్గం లో కలిపారు. మరి మా అవకాశాలు అన్ని వారే తీసుకుంటారు కదా.?? దక్కలి వారి కి వచ్చే అవకాశాన్ని మాదిగలే తీసుకుంటారు కదా... BC la ku దళితులకు అసలు ముడి పెట్టకండి. వారిది కులవృత్తి పైన ఆధారపడ్డ వెనుకబాటుతనం. ఎస్సీ లు అంటరానితనం నుంచి వచ్చిన కులాలు, ఏ రెండు BC కులాలకు ఒకేరకమైన వృత్తులు ఉండవు, కానీ ఎస్సీ లో ఉన్న అందరికీ ఒకేరకమైన అంటరానితనం ఉంది కాబట్టే untouchables ani అన్నారు. నిజానికి BC laki original constitution lo reservation ledu....
@MuddukrishnababuKollabathula5 ай бұрын
బీసీ లు అంటరాని కులాల వారు కాదురా నాయనా ముందు అది తెలుసుకుని..... అప్పుడు వర్గీ కరణ గురించి మాట్లాడండి
@sampathkshetra36995 ай бұрын
As per 102 CAA,BC reservations are also constitutional Bro@@Vikram-jm7kj
@ramulubegari80565 ай бұрын
Nice bro @@Vikram-jm7kj
@budthulathirupathi61794 күн бұрын
బుచ్చన్న క్యాస్ట్ census చేసి (క్రెడిబుల్ ) సెంట్రల్ పంచెలే సెంట్రల్ రూల్స్ ఫామ్ చెయ్యాలె
@santhamurthyguduri52595 ай бұрын
గంటా గారు సాద్య అసాద్యాలను మరచి చిక్కుముడులను విశ్లేషించడం రిజర్వేషన్ ప్రక్రియకు విఘాతం.
@PrakashJelda5 ай бұрын
క్రిమిలేయర్ అంటే ఈయన కు అర్ధం కావడం లేదు 1 s c లో ఒక వ్యక్తి ఆర్థికంగా devolop అయిన Person పిల్లలు తో పేద sc పిల్లలు పోటీ పడలేరు
@dandasichandraiah8375 ай бұрын
jai bheem sir excellent .......✍🙏🌹
@lingannarp45525 ай бұрын
Good analysis
@vivekabinavgaming56173 ай бұрын
సుప్రీమ్ కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి సార్ వింటలేడు
@suryanarayanamaraka7105 ай бұрын
Good mesege
@venkatesnepalli34145 ай бұрын
సార్ మీరు ఎన్ని చెప్పినా అన్ని కమిషన్లు మాలలు ఏక పక్షంగా లబ్ది పొందారని వర్గీకరణ ఒక్కటే మార్గం అని చెప్పినాయి.... నిజంగా లెక్కలు వేస్తే మీ కళ్లు బైర్లు కమ్ము తాయి. మేం ఆల్రెడీ గణన చేశాం,..అందుకే. ఇంత గట్టిగా చెప్తున్నాం. మాలలు వారి జనాభా నిష్పత్తి కన్నా ఎక్కువగా ఎన్నో రెట్లు ఉద్యోగాలు పొందారు....
@bshravankumaar95515 ай бұрын
Bro అతను మాల కులం...అందుకే సపోర్ట్ చేసుకుంటున్నాడు.. వీళ్ళ ఒక్క కులం తప్ప మిగితా 58 అపకులలు అన్ని వర్గీకరణకు మద్దతు ఇచ్చారు విల్లు ఇపుడు చేసేది m లేదు... వర్గీకరణ పక్క అవుతుంది.... మోడీ గారి చట్ట బద్దత ఇస్తారు..