ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
@Prasan-fk7ez5 жыл бұрын
I want to talk with him
@manjugoud41785 жыл бұрын
Atthatites tagguthunundha purhiga
@ushaashok2025 жыл бұрын
9866517144 pls send PDF
@masthanbodanapu90945 жыл бұрын
00 965 50150275 pdf please
@music.80605 жыл бұрын
8142289895 pls send PDF sir.
@sireeshatrivedi61273 жыл бұрын
సార్ మీ జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న ఆరోగ్య మే మహా యోగం ఉదయం 8.30.కివచ్చెవి తప్పక చూస్తాంసార్ కొన్ని కొన్ని ట్రై చేస్తుంటాం.మీజీవితం. ప్రజారోగ్యానికి అంకితం చేసిన త్యాగధనులు మీకు చాలా చాలా ధన్యవాదాలు 👍👌🙏
@rambabu-pc2jj4 жыл бұрын
Guruvu garu. I am a teacher. I am your follower since 20 years. Nobel prize ku Mee kanna arhata kaligina varu undaremo. We proud of you sir.
@yourock64164 жыл бұрын
Summary : eat soya bean seeds that are soaked overnight and then boiled, so that its easily digestible. Also make sprouts part of ur meal, drink 4-5 litres of water
@Gkhwbo2 жыл бұрын
Super
@zareenashaik25982 жыл бұрын
@@Gkhwbo క
@elizabethranialladi558 Жыл бұрын
We should remove cover of soya seed by soaking over night lest it wìl creat gas problem sprouts daily eating create gas we can make sos milk
@nagubillinethaji91922 жыл бұрын
మంచి సమాచారం అందించారు చాలా కృతజతలు రాజు గారు
@sakethkumar21923 жыл бұрын
శ్రీ మంతెన సత్య నారాయణ రాజుగారు అన్ని వయస్కుల వారి కిచ్చే మంచి మంచి సలహాలు వంతెన వంటివారు ధాంక్యూ సర్ *
@laxmankyatham99524 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు
@dayasagarmlm.mandalpreside8254 жыл бұрын
Overall ga miru great person. Miru Padma Sri. Or Padma bhushan ki anni arhatalu vunnavaru. Adi neeku vaste nenu saticify avutaanu. M. L. M. Dayasagar Srikakulam
@bhaskararaoj79124 жыл бұрын
అద్భుతం సార్ చాలా బాగా చెప్పారు అందరికి ఈజీ గా వుంది మీ వాయిస్ సూపర్
@murthybommalla4132 жыл бұрын
మీరు చెప్పింది మనసుకు బాగా ఆహ్లాదంగా ఉంది మీరు చెప్పే విధానం ఆకట్టుకుంది మీరు చేసే ఈ వీడియోస్ నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు
@KVChaitanyaReddy3 жыл бұрын
Manthena fan nenu. Manthena garu chepinavi folow avtuna. 100% crct ga wrk avtundi. Mantena real legend
@anushapeechara73872 жыл бұрын
Tq sir Sprouts Super food ... Ela thinalo kuda baga chepparu
@sivasharma79213 жыл бұрын
డాక్టర్ గారి కాంటాక్ట్ నంబర్ కావాలి సర్ నేను కంపవాతం (పార్కిన్ సన్స్ ) తో బాధ పడుతున్నాను శాశ్విత పరిష్కారం తెలుపగలరు
@munirathnamp1724 жыл бұрын
ప్రజలకి చాలా మంచి సందేశం ఇస్తున్న రాజు గారికి మీ ఛానల్ కు ధన్యవాదాలు🙏
@premkumarsiripalli31534 жыл бұрын
Madunoppi thaggataniki tip sir
@watsonsnaturalworld74803 жыл бұрын
Hi Sir, What about after Chemotherapy treatment. Thank you. Please tell about that.
@naresh.chalakoti2 жыл бұрын
నా జుట్టు
@santoshkumaryemul74612 жыл бұрын
@@naresh.chalakoti 11111qqqqqqqq11
@srinivasuluhrd4 жыл бұрын
You told very well sir
@vasumathi22594 жыл бұрын
Sir mi explanation 👌
@anakapallitrinadharo95174 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు ఇది అనుసరించి బాగానే ఉపయోగం ఉంటుంది ప్రతి ఒక్కరూ అనుసరించి మంచి జుట్టు మరియు ఆరోగ్యం తో ఉండవచ్చు
@UdAyKiRaN93123 жыл бұрын
Miku vachinda uncle bochhu?
@maheshgrandhi90193 жыл бұрын
@@UdAyKiRaN9312 nuv ekada kuda unava bro 😒🙄
@nandasaidheeravath28234 жыл бұрын
U r fantastic and our doubts r being caught by you. Also good emphasis sir. We admire u
Minoxidil vadandi 100% agutundi but vadadam apete ralipotundi
@suvrnakudiri63395 ай бұрын
You are doing good practice Sir and we are very much inspired.
@veerajumernidi21114 жыл бұрын
మంతెన సత్యనారాయణ గారు నేను మిమ్మల్ని కలవాలి మీరు చాలా బాగా చెప్పారు
@SunkuNuthanraj1236 ай бұрын
Very good tips 🙏
@Varshaa710 ай бұрын
Tqq sir naku vunna prbulm jutu palchaga vundhi nanu roju talasanam cheyadam alavtu roju talasanam cheyadam vala ne vudi potundhi ani andharu antunaru sir man ga cheparu mechepinadhi folo avuthanu 🙏🏻🙏🏻
@madhavaraochowdarygummadi59204 жыл бұрын
డాక్టర్ గారు ,,,,3నిమిషాల్లో చెప్పండి సారు సోది,,,సోది,,,సోది వద్దు,,,సారు ఒక్కమాట చూడటానికి 10 నిమిషాలా మా జీవితం కూడా చిన్నదే గదా సారూ
@sunnytimmu27194 жыл бұрын
😂😂😂😂
@angloclub60984 жыл бұрын
Well said brother
@khureshibabasalem2974 жыл бұрын
Jeevitam lo konni kavalante konni vadulu kovalisinde
@madhavaraochowdarygummadi59204 жыл бұрын
@@khureshibabasalem297 అవసరమైతే కొన్నేమిటి అన్నీ వాదులు కుంటాం (కుందాం) సోది కోసం కాదు U-tube పద్దతే తప్పు పేపర్ నూస్ లాగా విషయం ముందు చెప్పి వివరణ తరవాత ఇవ్వాలి U-tube లో వివరణ (సోది,,,,సోది,,,,సోది) చెప్పి 10 సెకన్ల విషయం చెబుతున్నారు జీవితాలు చాలవు సుమతీ శతకం పద్యాల్లాగా కొండంత అర్థం గోటి లో వివరించాల ఏదైనా వస్తుంది కాని టైంరాదు,,,,,ప్రతి క్షణాన్ని ఒక యుగం గా వాడుకోండి ,,,,దేనికోసం దేన్నీ వదలొద్దు కాలాన్ని అసలు వదలొద్దు
Diet cheyyamani mere chepthunnaru ga baruvu taggadaniki mari hair loss ayethe ela sir
@bhaskarareddydwarampudi99305 жыл бұрын
Starts at 6:37
@Prabhavip4 жыл бұрын
bhaskara reddy Dwarampudi thanx
@regantiramanjulu73784 жыл бұрын
Thanks bro
@dr.prasannaranitanneru6484 жыл бұрын
Thanx anna
@INFINE-BANGALORE-REALESTATE4 жыл бұрын
Thank u much😊
@krishnavenibanala55174 жыл бұрын
Thank you for valuable information sir
@padmatalasila53254 жыл бұрын
Soyabeen every good for health who will not eat chicken eat soyaproducts it is best as iam ditecian suggesting for you that it's 😍
@pavannannapu86104 жыл бұрын
Sir great information sir thank you sir..
@marrisrini68954 жыл бұрын
🌌
@marrisrini68954 жыл бұрын
🌌
@eppemallikarjuna1085 Жыл бұрын
సారీ శ్రీమత్యనారాయణ గారు నన్ను క్షమించండి మీ వీడియోలు ఈమధ్య సూత్రం లేదు కానీ ఇప్పుడు కచ్చితంగా మళ్ళీ ఫాలో అవుతాను మీ వీడియోలు చూస్తాను
@Sharada271 Жыл бұрын
కిడ్నీ ప్రాబ్లుం డయాలిసిస్ వాల్లు మొలకలు తినవచ్హా? డాక్టర్ గారూ !
@charansaiganesh57584 жыл бұрын
Baga chepparu.....tq
@praveenkumarmusthyalamusth88954 жыл бұрын
Namaskaram sir meru eche information chala youseful ga undi sir Tq
@claxmanlaxman56753 жыл бұрын
Bro meru vadara vachindhi ha
@gdeepika3245 жыл бұрын
Thank you so much 💐
@richrich34955 жыл бұрын
Hi
@peyyalamaheshnandha54565 жыл бұрын
Hi
@murallemohan59184 жыл бұрын
Hii
@ramaraorama38934 жыл бұрын
Mee ku tip use aeendha, medum
@manoharjosh50714 жыл бұрын
Hai
@KamalakarEasyEnglish4 жыл бұрын
Great health tips.
@Rishitha-15 ай бұрын
Meeku dhanya vadamulu sir🎉
@karnati93674 жыл бұрын
Kk sir nenu try chesta
@ayeshaayesha95004 жыл бұрын
Saar meru supar 🙏🙏🙏
@chandrasekhar69783 жыл бұрын
Chala chala tqs doctor garu
@saikumar-dm5hp5 жыл бұрын
sir battathala anedi meynamamalu nundi kuda vasthundha
@SandeepKumar-hd3zr5 жыл бұрын
Contact 8074809977 for healthy and natural products. No chemicals❎❎❎. 💯pure organic(ayurvedic) products✔️✔️✔️.........special ga hairfall and hairloss problems ki......excellent results
@kiranmayeboppana96844 жыл бұрын
Ilaantivi family l mean mana pedda vaalla lo evariki unna vache chances untay
@teluguserialsworld84144 жыл бұрын
Supar rajugaru 🙏🙏🙏🙏
@kesavagajjelli39612 жыл бұрын
Thatha neevu chala super.
@gandisnarayana9095 жыл бұрын
Thanks sir
@lakshmipathi59495 жыл бұрын
meeru maaa tv lo cheptunnapati nundi nenu mee salahalu follow avuthunta. chaala rojula tharvatha ee videos chustunna meevu
@dreamofkoreamanu37354 жыл бұрын
You r really great sir.
@manoharjosh50714 жыл бұрын
Hai
@sandeeps3614 жыл бұрын
Raajaa....I love you rajaa...😘
@pasupulajampi19304 жыл бұрын
Sir నేను delivary అయి 6month's avthudhi na hair Bagga vuduthudhi wt to do for this
@arisuryachandraraoarisurya28084 жыл бұрын
Super raju garu
@jyothialuvala46784 жыл бұрын
Aadavallaki kudurudhaa daily hair bath...
@keerthi61434 жыл бұрын
Ha same dout sir
@medicinecourse2 жыл бұрын
Hair growth wants deep sleep and head bath for 3 times a week..
@nsrajucoc37664 жыл бұрын
మంచి పాఠం చూపించినందుకు చాలా వందనములు
@vijayalaxmigattadi32283 жыл бұрын
Hari Om supar👃
@chandunaidu46124 жыл бұрын
రాజు గారు తప్పకుండ చేస్తాను
@ramakrishnaramakrishna94502 жыл бұрын
Sir nenu try chestanu
@pastorisaackunchala73875 жыл бұрын
బ్యక్ డిస్క్ గ్యప్ వల్ల వచ్చె బ్యాక్ పెయిన్ సీటు పెయిన్ గురించి చెప్పండి సార్
@Chodavarameswar4 жыл бұрын
Bro u do bujanga asanam it is yoga it remove all back pains u can ask yoga teacher due to I do yoga
@pratyushaerravada23415 жыл бұрын
Thank you sir. I just want to try this
@గోవిందగోవిందా-ఠ5మ5 жыл бұрын
Hi
@richrich34955 жыл бұрын
Ok ok
@prasadgumuluru59435 жыл бұрын
9966956143
@SHEKHER3454 жыл бұрын
Pratyusha garu.. Meeku kooda hair fall undha.. Jagratha ga undandi.. Ladies ki bold head vasthe assalu bagodhu