అదృష్టం ని ఎవరైనా చూసేరా. దీన్నే అదృష్టం అంటారు. సాక్షాత్ పరమ శివుని ముందు , వారు చూస్తుండగా, వింటుండగా , వారి కల్యాణ గాధ గానం చెయ్యడం... ఘంటసాల గారి అదృష్టం
@andalbookcenter62082 жыл бұрын
ఈ అద్భుతమైన దృశ్యాలను అందించిన వారికి మనసా ప్రణామాలు. ఆదిశంకరులు అవతార పురుషులు, సంగీత గాన సరస్వతి ఘంటసాల ఆలాపన ,తెలుగు పద తీపి గుళికలు అందించిన మల్లాది రామకృష్ణ శాస్ర్తీ గారి పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కారములు. మేము ధన్యులము
@sarmakameshwar90852 жыл бұрын
చదువుతూ ఉంటే తెలుగు ఇంత బావుటుందా అన్నంతవిధముగా మీ యొక్క .... హరే కృష్ణ.
@kaipa99824 ай бұрын
సత్యప్రమాణంగా... ఇది పవిత్ర కైలాస లోక సన్నిధి... సాక్షాత్తు పరమాచార్య సన్నిధి.. కాంచీపురం సన్నిధి కామాక్షి కళ్యాణ కమనీయము గానం... ఘంటసాల మాస్టారు కాలములో జన్మించడం ఆయన దర్శనం... మా జన్మలకు చాలు.. ఈ సౌభాగ్యం... జైశ్రీనివాస.. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@prabhakarsharma64093 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గాన గంధర్వుడు శ్రీ ఘటసాల వేంకటేశ్వర రావు గారు పుణ్యాత్ముడు నడిచే దేవుని సన్నిధిలో గానం చేయడం మనము వినడం అదృష్టం అమ్మ దయకరుణ 🙏
@prasadyh34864 ай бұрын
నడిచే దేవునిచేంత గాన గంధర్వుడు ఘంటసాల వారు గానం చేసిన గిరిజ కళ్యాణం వినడం మా అదృష్టం. నమో నమః.
@vaddadirambabu99504 ай бұрын
"రహస్యం" నిర్మాత "శంకరరెడ్డి" గారికి ధన్యవాదములు ఇటువంటి గిరిజా కళ్యాణం గాన కావ్యన్ని మాకు చుసి, వినే భాగ్యన్ని కలిగించినందుకు రేడియోలో పుష్పంజలి లో లెక్క తేల్చుకోలేన్నన్ని సార్లు వినిన నాకు ఇప్పుడు "మాస్టరు వీడియో చూడడం పూర్వజన్మ సుకృతం జై ఘంటసాల జై జై ఘంటసాల కలిగాంత ము వరకు నీగానం మాకువినిపిస్తూనే ఉంటుంది....... 👏🏿🎙️💐రాంబాబు వడ్డాది వైజాగ్ 18-8-2024🌹*
@srmurthy513 жыл бұрын
నడిచే దేవుడు అపర శంకర అవతారము అయిన పరమాచార్యులు సముఖమున గాన గంధర్వుడి గిరిజ కల్యాణ వర్ణన ఎంత అదృష్టమో కదా మాస్టారుకి.ప్రత్యక్ష పరమేసుని ఎదురుగా ఆ పరమేసుని కళ్యాణా వివరణ..అబ్బా..చూసిన కనులు విన్న కర్ణములు ధన్యము...కారణ జన్ములు
@narayanaraoindla66432 жыл бұрын
Gantasala the great singer GOD bless them
@saradatanikella42722 жыл бұрын
Correct ga chepparu
@kaipa99824 ай бұрын
సత్యం.. పునఃసత్యం.
@ksrinivas66824 ай бұрын
GANA GANDHRVA ఘంటసాల ఆ మర్ ర హే!
@RK-es8oj4 ай бұрын
🙏🙏🙏
@kalyanikalyani84824 ай бұрын
కంచి పరమాచార్య స్వామి వారి సమక్షంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేయడం..ఆహా ఎంత భాగ్యం.,ఈ వీడియో చూసిన వారు అందరూ ధన్యులు....🙏🙏🙏.
@vijay74153 ай бұрын
This event happened in Secunderabad in Swarajya Printing Press Auditorium in Walker Town, Padmarao Nagar in 1969 or 70 during peak summer when Paramacharya camped for 3 months of penance, if I am right. I was around 19 years old and witnessed the entire program of Sri Ghantasala from the beginning. I am fortunate to see Paramacharya at a very close range, in those days. In that season, Paramacharya visited our neighbour, Veda Pandit, and I saw him arriving and entering with all paraphernalia there. Certain divine things happen unasked for and we don't know its importance at that time. Miracles are in nature and hence imperceptibly happen naturally!.
@ramakrishnabangaru690021 күн бұрын
Meeru dhanyulu
@vpsrmurthyvpsrmurthy4826 Жыл бұрын
అందరి janmalu తో పాటు naa జన్మ కి ఈ 69 సంవత్సరంలో ఇలా నడిచే దేవుడు గారి ని. నాదం సంగీత స్వర స్వరము స్వరూపము నిండి ఉన్న మన గంటసాల గారి గంధర్వులు ganamrutamu కలిసి వున్న ఈ వీడియో ని chudadamu goppa అదృష్టం గా bavistunnandi. భక్తులు అందరికీ naa హృదయపూర్వక శుభాకాంక్షలు
@tallurisathiraju83812 жыл бұрын
ఏమని వర్ణించడం, గిరిజా కళ్యాణం కథను గాన గంధర్వుడు పాడిన పాటను చలనచిత్రంలో విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాను. పరమాచార్య స్వామి ఎదురుగా పాడిన అరుదైన చిత్రం, భలే విచిత్రం.
@bhamidisatyasai45262 жыл бұрын
అద్భుతం. కాంచీ పరమాచార్య స్వామి వారు ఘంటసాల మాస్టారు గారిని పిలిపించుకుని కచేరీలు చేయించుకునే వారని విన్నాను... చాలా బావుంది... 👌👌👌🙏
@vijayalakshmimantravadi58942 жыл бұрын
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి అచ్చ తెలుగు పదాలకు ఘంటసాల గారి తెలుగుతనం ఉట్టిపడే గాత్రం, పలుకుబడితో బంగారానికి సువాసన అబ్బినట్లుగా ఉన్నది.
@narasimharaokruttiventi82774 ай бұрын
పరమ పుణ్యాత్ములు అందరు పరమాచార్య సమ్మఖమున కచేరీ చేయడం అదృష్టం. ఆనాటి కళాకారులు అందరిలో చాలా మంది పరమపదించారేమో. వినడమే మన అదృష్టం
@venkataramanaraoronanki23102 жыл бұрын
కలియుగ నడిచే దైవం శ్రీ పరమాచార్య వారు..వారి పాద పద్మములకు నమస్కారంలు
@kaipa99824 ай бұрын
అంతటి స్వామీ పెరియావా పాదులు శారీరక వృద్ధప్యాన్ని సైతం లెక్కచేయ్యక.. ప్రత్యేక దివ్యశక్తితో.. ప్రోగ్రామ్ మొత్తం..ఆసాంతం ఆలకించడం.. మాజన్మ అదృష్టం.. జైశ్రీపేరియావాస్వామి.. జైకామాక్షీ సుందరెశాయనమః 🙏🏾🙏🏾🙏🏾
@kotasubrahmanyam6434 Жыл бұрын
అద్భుతం. మైమరిచి పోయాను ఘంటసాల గారి పాట విన్నంతసేపు. ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
@bhagavathakathauintelugu-s80454 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు 🙏🌹 మహా పెరియవ గారిసన్నిధిలో ఘంటసాల మాస్టారు గారు వినిపించిన గిరిజా కళ్యాణం యక్ష గానం వినడం నిజంగా మా అదృష్టం. ఇది శ్రీ లలితా శివజ్యోతి వారి రహస్యం సినిమాలో చూసాము విన్నాము నేర్చుకొని పాడుకున్నాను కూడా. ఓం నమః శివాయ. ఈ రోజు శ్రావణ సోమవతి అమావాస్య కూడాను 🙏🌹
@amrujtelugutv3 жыл бұрын
అద్భుతం ..... నడిచే దేముడు ముందర గాన గాంధర్వుడు 🙏🙏
@sambasivaraju17722 жыл бұрын
కలియుగ నడిచేదైవం మరియు కలియుగ గంధర్వు లిద్దరూ ఒకేచోట ఎంతో అపూర్వము
@Drdmr-fl7uf Жыл бұрын
జన్మ ధన్యమైంది... దైవం స్వరూపులను చూసాను... 💐💐💐🌷🌷🌷🌹👍👍👍👏👏👏👏🌹☘️
@hemachanderp23012 жыл бұрын
మా జన్మ ధన్యమయింది పరమానంద స్వామి దర్శనభాగ్యం గాన గంధర్వుడి గానంతొ స్వామి వారి కళ్యాణవైభవం వినటం మాఅద్రుష్టం గంటసాల గురువుగారికి పాదారవిందములకు నమసుమాంజలి
@ahalyarentala24012 жыл бұрын
పరమాచార్య స్వామి వారి వీడియో చూడడం ఇదే మొదటిది అందులోనూ ఘంటసాల గారి గాన మాధుర్యంతో కలిపి నా అదృష్టం
@muralikrishnabhuvanagiri57664 ай бұрын
Dear Sir, Jai Sri Ram ! Nayanaandam - Sri Sri Sri Paramaacharya Darsanam. Sravanaanadam - Ghantasaala Vari Gaanaamrutham. Thank you very much for your great services. Bharat Mata Ki Jai ! Jai Hind !
@vravindranath80914 ай бұрын
Sairamhappy, maa purva janma punya phalam. Paramashivuni mundu Gaana gandrvuni gaanam, Aum Namahshivaya.
@meswararao14034 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 NAMO SRI PARAMACHARYA SWAMI ..NAMO SRI GHANTASALA VENKATESWARA RAO GARU.🎉🎉
@kameswararao68722 жыл бұрын
నేను..ఇప్పటివరకు ..తెలియని అద్భత ము..పరమాచార్య.పాదాల చెంత స్వరగానామృతం తో పరమ చార్యుల పాదాఅభిషేకం చేసిన పరమ పావన మూర్తి.. గాన గాందర్వుడు.కీర్తి శేషులు..మన ఘంటసాల. దీనితో నాజీవితపరమార్థత పొందింది..జై భీమ్
@sathyavathikasibhotla399016 күн бұрын
ఇది హరికథ కాదు.యక్షగానం.రహస్యం సినిమాలోది.
@kameswararao687215 күн бұрын
@@sathyavathikasibhotla3990మొత్తం మీదా ఎవ్వరికి తెలియని గానం చెప్పేవు.. అయినా నీచెప్పిన దాంట్లో హారికధ అని చెప్పలేదు కదా..
@lakshmikumari97764 ай бұрын
కంచి పరమచార్య గారిని ఘంటసాల గారిని చూడటం ఈ పాట వినటము అదృష్టం
@bhaskararaoarji75803 жыл бұрын
మీ అందరి దర్శనం మా పూర్వజన్మ సుకృతము .. అందరికీ పాదాభివందనము.
@sekhartempalle3 жыл бұрын
పరమానందచార్యులు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములవారి సన్నిధిలో ఘంటసాల మాస్టార్ వారు స్వీయ గానాలాపన చేయడం ఆ దృశ్యం కనులారా చూసే సౌభాగ్యం కలగడం నా కళ్లు చేసుకున్న పుణ్యం...ఆ గాత్ర పుంగవుల జన్మ ధన్యం...
@srmurthy513 жыл бұрын
మీతో పాటు విన్న అందరి పుణ్యము
@bangarammadantuluri25342 жыл бұрын
🙏🙏🙏
@kmruthyunjayarao68202 жыл бұрын
Excellent
@kmruthyunjayarao68202 жыл бұрын
👌👌👃
@kaipa99824 ай бұрын
ఈ వీడియో.. ప్రోగ్రామ్ దోరికితే అదృష్టం.. కాలగర్భం లో వున్నాయి.. ఇలాంటివి మాస్టారు గారి బయట పబ్లిక్ ప్రోగ్రామ్స్ వీడియోలు ఇంకా ఉన్నాయి... పుట్టపర్తి, జిల్లెల్లమూడి, కంచిపీఠం, ఇంకా ఆయన ఇతర పెళ్లిళ్లు లో ఇచ్చిన పబ్లిసిప్రోగ్రామ్స్ దొరికితే వీనులకు పరిపూర్ణమైన, సంపూర్ణ వీనులవిందు ముమ్మాటికి.. 🙏🏾
@MSVijayaLakshmi4 ай бұрын
Na కెంతో ఇష్టమైనది . ఈ రోజు e video choosi janma ధన్యం
@buddhirajusanjeevarao56979 ай бұрын
Devine song of Lord of divinity By Devine singer In the presence Devine personalities Blessed those who heard and become devine
@kasarabadaparthasarathy47582 жыл бұрын
పరమాచార్యలవారిదగ్గర పాడడం ఘంటసాల అదృష్ట ము ఓంనమహశివాయహ.పార్థసారధి.
@rallapalliprasad59594 ай бұрын
ఇటువంటి వీడియో చూసిన నాజన్మ ధన్యం అయింది
@sganapathisindheganapathi97379 ай бұрын
సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము ముందు. గానము చేసిన హహ హూహు.. నామ గాన గంధర్వుడే ఈ అమర గాయకుడు.ఒళ్ళు గగ్గుర్పొడిచే ఈ సన్నివేశాన్ని..అందించిన. మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ను..🚩💐🙏🙏🙏🙏🙏
ఘంటసాల వారిని 1960 సంవత్సర ప్రాంతంలో అప్పటి మద్రాసులో మా నాన్నగారి తో పాటు వెళ్లి చూసాము, ఆనాటి దృశ్యం ఇప్పటికి కళ్ళ ముందున్నది 🙏🙏🙏
@kammarabharath6940 Жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు .ఆనాటి కాలం చాలా బాగుండేది కదా.❤
@atchutaprabhala355 Жыл бұрын
Chalabagundi
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Adrushata vantulu
@rvkameswari75089 ай бұрын
మీరు చాలా అదృస్టవంతు లు
@vidyasagarchakravarthula35847 ай бұрын
q@@atchutaprabhala355
@isankararao71512 жыл бұрын
ఘంటసాల కారణజన్ముడు. అద్భుతమైన గళం దేవుడు ప్రసాదించాడు. అది ఒక ఎత్తు. సాక్షాత్తు శంకర అంశతో అవతరించిన నడచే దేవుడు పరమాచార్యుని ఎదుట గిరిజాకళ్యాణం హరికథ చెప్ప గలగడం అంటే సాక్షాత్తు పరమశివుని ఎదుట గానం చేసినట్లే. ఇది ఎన్ని జన్మల సుకృతమో చాలా అరుదైన అవకాశం ఘంటసాలకి దక్కింది. 🙏🙏
@ramnathraodkp82192 жыл бұрын
కారణజన్ములు ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు భగవత్పాదులముందు కచేరీ చేసిన మహానుభావులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్🙏🙏
@gummanageswararao90582 жыл бұрын
ఘటాసాల గారు అంటే ఘటసాల గారు అంతే. ఆయనకు సాటి ఆయనే.🙏🙏🌺🌺🌺
@kmruthyunjayarao6820 Жыл бұрын
Excellent. Nothing like it.
@padmalatha64002 жыл бұрын
సహస్ర ధన్యవాదాలు. స్వామి వారిని చూపారు. అమరగాయకుని చూపారు.
@vedulasubramaniasarma47324 ай бұрын
వెరీ.గుడ్.అండ్..నైస్
@trinadhdhulipala2108 Жыл бұрын
ఇంతటి మహా గాయకుడు ఘంటసాల వంటి గాయకుడు world లోనే లేడు
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా2 жыл бұрын
ఓం శ్రీ ఘంటసాల గురుభ్యోనమః తే!గీ!!వినుచు నుండిన నీపాట * విసుగు దోప దరుగుచుండును పళ్ళెరం * బంతె కాని అరుగుదలలేదు నీగొంతు * నందురుచికి కొరతపడదెప్డు నవ్యత * బెరుగుచుండు.* 👌👍💐********
@DineshKumar-xo7ho2 жыл бұрын
Matalatho cheppalemu mastari gatraa msdutyamu
@DineshKumar-xo7ho2 жыл бұрын
Gathra maadhuryamu
@venkataramarao67882 жыл бұрын
అద్బుతం గాన గంధర్వుడు పాడుగ . అయ్య వారు తాళం వేయు ట
@syam572 жыл бұрын
ఈ గిరిజా కళ్యాణం ‘రహస్యం’ సినిమా నుండి అందరికి సుపరిచితం. పరమాచార్య సన్నిధిలో పూర్తిగా ఘంటసాలగారు పాడడం మరీ అపురూపం. Thanks for uploading. We get to listen full version, the parts omitted in movie version.
@a.jyothikumar552 жыл бұрын
This is Appalla Jyothi Kumar. By God's grace, I had the rare occasion of bracing Spiritual legends as well as Ganagandarva Padmasree Sri Ganthasala Garu. I am too fortunate.
@arepallikomuraiah6850 Жыл бұрын
Namo namaha స్వర్గీయ గానగంద్దర్వ శ్రీ ఘంటసాల.
@k.v.brahmanandam.2602 Жыл бұрын
Ee swamy samksham lo nenu Sucundrabad lo kacheri padanu. Chala Adrustam. Sri Rama temple vigraha pratista swami vachi chesaru.
@venkatasuryanarayanakannep491111 ай бұрын
Divine voice of Ghantasala master garu before Nadiche Demudu Kanchi Paramaacharya.
One of the evergreen performances n songs of sri Ghantasala.
@jairamdesiraju Жыл бұрын
Was a small kid this was in 1968/69 -Had a Blessing of watching Mastaru singing Girija Kalayanam live in presence of Periyar -I Live in Padma Rao Nagar had an Golden opportunity of watching the Concert LIVE 💐💐🙏🙏
@cmacadendukurizitendrarao43 ай бұрын
మీరు మరీ అదృష్టవంతులు...జయజయ శంకర...హరహర శంకర...
@bulususatyanarayanamurthy7741 Жыл бұрын
హర హర మహదేవ.... అద్భుతంగా ఉన్న ది 🙏🙏🙏
@kasarabadaparthasarathy47582 жыл бұрын
అది వినగలగటం మన అదృష్టం.,ఓమ్నమశివాయహ.
@k.kalyanasundaram62374 ай бұрын
Yes, in the presence of Mahaperiyava) Kanchi Paramacharya greatest gift. I am too blessed to have darshan of Maha Periyava. Om namah shivaya.
@yagnavajhalasudhakararao91112 жыл бұрын
🙏. అత్యద్భుతమైన సన్నివేశం.పరమాచార్యుల వారి సమక్షంలో ఘంటసాల వారి గానం... శ్రీమతి సుధాకర్
@ramadevikommuru10662 жыл бұрын
Jaya Jaya Shankara 🙏🏻🙏🏻🌹
@pattabhiramarajupenumetsa79832 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది స్వామి వారి ముందు గాన గంధర్వుల వారి స్వరం వింటుంటే.
@padmakumarijonnalagadda76962 жыл бұрын
It is a real performance by ghantasala in Sri Kanchi Kamakoti Sankara Matam Nallakunta hyderabad before Sri Jagadguru Sri Kanchi Paramacharya Swamy in around 1964 and same was recorded by All India Radio hyderabad and broadcasted several decades on air in bhakthiranjani and later sung with co singers for film Rahasyam a big musical raagas combination hit. Later the original live song is remastered by some NRI Indians who deserve definite appreciation for having brought the original live concert record to public .. A great occasion for all of us those who could not personally listen and view the darshan of Sri kanchi Paramacharya swamy and the legendary singer ghantasala live concert now to view live darshan of Sri Kanchi Paramacharya swamy and the Divinely singer ghantasala singing Girija Kalyanam A Kuchipudi Bhagavathula gaana prakriya in front of Sri Kanchi Paramacharya swamy. Though the video is a graphic visual technique adopted and mixed to the original audio record of live concert it is a great feast to eyes. We miss the beautiful event in our childhood. Prasad jonnalagadda hyderabad
ఇటువంటి వీడియోలను భద్రపరుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
@sekharrao4172Ай бұрын
ఈ మహాద్భుతమైన వీడియో ని పోస్ట్ చేసిన వారికి నా హృదయ పూర్వక వందనములు
@ksai56663 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏. ఎంతో ధన్యులం ఇటువంటి అపురూపమైన, అద్భుతమైన వీడియో పొందినందుకు. ధన్యవాదములు అందించిన వారికి.
@gk90023 жыл бұрын
The one and only singer who can pronounce any word with utmost clarity and with great melody. God given to this universe. 🙏 His sings remain forever. Whoever listens to his songs never forget his greatness. Satha koti vandanaalu.
@lakshminarayanan4555 ай бұрын
ఇలాంటి వీడియో లు ఎన్ని మార్లు పెట్టినా వినడానికి చూడడానికి బాగుంటుంది.
@ratnakolluru11849 ай бұрын
అద్భుతంగా ఉంది. ఓం నమః శివాయ.
@lakshmiopticals8 күн бұрын
I am blessed to see paramacharya for the first time and singing on Ghantasala , i am truly blessed
@pemmarajuramasaran72115 ай бұрын
శ్రీ పరరమాచార్యులవారి పాద పద్మములకు...🙏🙏🙏
@manchisreedharrao5893 жыл бұрын
very rare and good collection చాలా అపురూపం
@ravisekharbv4514 Жыл бұрын
Entha adbhutamaina scene idi chudatam ma adrustam
@polasapawan11023 жыл бұрын
అద్భుతమైన వేదిక. భగవంతుడు కన్నుల ముందు ఉన్నట్లుగా ఉంది.
@ayachitamnagarajasharma79383 жыл бұрын
అద్భుత గానం.అనితరసాధ్యం.దైవ అనుగ్రహం ఉంటేగాని సాధ్యం కాదు
@chandramouliputtoju34343 ай бұрын
గిరిజా కళ్యాణం ఘంటసాల మాస్టారు గానం చేసింది నేను దాదాపు 30-40 సంవత్సరాలనుండి వింటున్నాను. ఎన్నిసార్లు విన్న తనివి తీరని ఇక్షు రసంల మధురతి మధురం ఈ యక్షగాన ప్రక్రియా 🙏🙏🙏🙏🙏
@ksreddy1152 жыл бұрын
అద్భుతం, పరమాద్భుతం 🌼 🙏🌼
@swarnagowri60472 жыл бұрын
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🙏☘️🌺
@ramaraoyvbs6234 Жыл бұрын
Superb vedio.🙏🙏🙏
@srinivasdhulipala81633 жыл бұрын
Adbhutham Speechless Beautiful post Thanks for good collection
@srikanthhbk42102 жыл бұрын
Entha adrustam ee vedio chuse bhagyam kaligindi
@gururajdandina17263 жыл бұрын
adbhutam. naa purva janma sukrutam ee video veekshinchatamu
@pgkmurthy99253 жыл бұрын
Really happy to see Gaana Ghandharva Ghantasala singing Girija kalyanam in front of Sadguru Sri Sankara Charya ,listening to be happiest day,Om Namo Sadguru,Namaste to Ghantasala garu,He is immortal with this
@zphshebbatam65463 жыл бұрын
Very rare video. Thanks for Uploading this golden gift G.SIVANNA
@potlavenkatappaiah3365 Жыл бұрын
I used to hear 40 years back, in bhakthi ranjani in vja ,hyd A I R radeo kendras,thanks for precious presentation
@meghasandesam2 жыл бұрын
Adbhutam...guruvu gari daggara kacheri adrushtam
@ashokadintakurti59182 жыл бұрын
Sree Sree Chandrashekharendra Swamy great Sage,the event proves Sri Ghantasala's great Charector. It's great event we are blessed to listen. Very melodious and bhakti involved. 🇮🇳🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🇮🇳
ఈ వీడియో చూడడం అదృష్టం.. పోస్ట్ చేసిన వారికి మా ధన్యవాదాలు 💐🙏
@drkotapati86083 жыл бұрын
I am blessed to see the video Ghana Ghandharva performing in Courtyard of PERIYAR. 🙏
@krishnapillalamarri13432 жыл бұрын
Athi mathuram. Ghantasala gastronom
@koteswarreddych2 жыл бұрын
పూజ్య స్వామిజీలకు పాదాభివందనాలు 💐🙏
@rajkumarkanchinadham61203 жыл бұрын
ఘంటసాల వారి ని చూసే అవకాశం కలగడం నా అదృష్టం, ఇంకా ఘంటసాల వారి వీడియోలు ఉంటే upload చేయ మనవి🙏🙏🙏🙏🙏
@swamiprakasha3 жыл бұрын
వేంకటేశ్వర స్వామిపై ఆయన పాడిన వీడియో గీతం మరొకటి ఉన్నది, అప్లోడ్ చేసాను, చూడండి.
@rajkumarkanchinadham61202 жыл бұрын
వీడియో అగుపడలేదు సార్, link పెడతారా 🙏
@prasadj85442 жыл бұрын
Pl upload video of Ghantasala singing venkateswaraswamy song
@jvsmprasad-ld7jq8 ай бұрын
Pl upload video of ghantasala on Venkateswara Swamy song as noted by you. we could not find your uploaded video in KZbin.pl upload now as we can see ghantasala singing. Only video of ghantasala singing Venkateswara Swamy song seen by us is in film Venkateswara mahatyam .so pl upload for all fans of ghantasala
@rajeswararaochvs50793 жыл бұрын
Ghantasala gaariki vandanamulu namo namaha mahanubhava ghantasala thank you for uploading 🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌻🌻🌹🌹🙏🙏
@MSVijayaLakshmi4 ай бұрын
Video upload చేసిన వారికి శతకోటి వందనాలు
@LakshmanaraoSravan4 ай бұрын
Adbutam🎉
@sankarayilam4 ай бұрын
Hara Hara Sankara Jaya Jaya Sankara 🙏🙏🙏
@Ramusubrahmanya2 жыл бұрын
A delight to see the legends Shri Ghantasala Garu, our beloved and much respected uncle Shri Tirupati Raghavulu Garu performing in presence of the walking god on the earth 🙏
@agasthyankarthikeya78592 жыл бұрын
I was blessed to see this ghana ghandarva mastaaru ghantasala Gari live mvideo...wonderful post.....
@sarmakameshwar90852 жыл бұрын
Not Ghana it's Gaana. Ghana means solid whereas Gaana relates to music(singing)Hare Krishna.
@ramulusamudrala5148 Жыл бұрын
గిరిజా కల్యాణం కూచిపూడి యక్షగానం ఓ అధ్బుతం, ఘంటసాల మాస్టారు గారు పాడటం భావి సంగీత విద్యార్థులకు పాఠ్యగ్రంథం అనుట తథ్యం
@swarnagowri60472 жыл бұрын
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🙏☘️🌺. మళ్ళీ మళ్ళీ ప్రసారం చేయవలసినదిగా, అధినేత లందరికీ, నా విన్నపం , అభ్యర్థన. ప్రార్ధన. కంచి పరమాచార్య స్వామి వారిని, చూశాము.భక్తి తో, కానీ ఘంటసాల వారి నీ, వారి పాటానూ సరిగా విననేలేదు. Once again thank you very much sir s. Namasthe . Save చేసుకున్నాము.
@sirisubrmaniam41522 жыл бұрын
Pranams to all involved in this live concert. Blessed are those who were participated. We are also equally blessed to watch and listen to this sacred performance. Thanks to SAHITHI for binging out this rare video. Respectable and prayerful Pranams to Paramacharya Swami who is embodiment of lord Siva!