#girijakalyanam

  Рет қаралды 12,115

AIRHyderabad

AIRHyderabad

Күн бұрын

Пікірлер: 58
@rallabandikameshwararao1167
@rallabandikameshwararao1167 2 жыл бұрын
ఆ రోజుల్లో చిన్న తనం లో విన్నాను. అమర గాయకులు అద్భుతం రచన సంగీతం. ఆ రోజులు గడిపిన మేము అదృష్ట వంతులము. ఈ తరానికి భాగ్యం లేదు
@bhanuvoleti
@bhanuvoleti Жыл бұрын
గిరిజా కల్యాణం లాంటి యక్షగానం రాయడం కేవలం మల్లాది వారికే సాధ్యం..ఆ అద్భుత పద విన్యాసానికి స్వర రచన కూర్చడం ఘంటసాల గారికే సొంతం..
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 4 жыл бұрын
అద్భుతమైన గాత్రం. ఈ గానం యొక్క నేపథ్యం తెలుసుకుని చాలా భావోద్వేగం కలిగింది. ఋషి తుల్యులు సాక్షాత్ శంకర భగవానుల అంశం కంచి పరమాచార్య వారి కోసం మల్లాది వారు వ్రాయడం, ఘంటసాల గారు సహచర గాయకులతో కలిసి పాడడం... అద్భుతం. కంచి పమాచార్య వారు తరచూ ఘంటసాల మాస్టారు గారికి కబురు పెట్టీ కచేిరీ చేయించుకునే వారని విన్నాను. ఇంతటి మహత్తర గానం యు ట్యూబ్ లో అప్ డేట్ చేసిన మహనీయులను వందనం... అభివందనం. నేను పొందుతున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. 🙏🙏🙏
@subbaraopulla6401
@subbaraopulla6401 4 жыл бұрын
Vallu pulakichi poiedi adubhtam Gantasala gariki vandanalu.
@vyasapatel8031
@vyasapatel8031 3 жыл бұрын
అద్భుతమైన గానం, 1967ఆ ప్రాంతంలో ఆలిండియా రేడియోలో విన్నాను ఆ మధుర గాయకుల వారి ఈ పాట, ఆర్కివ్స్ విభాగం నుంచి తీసి ఇంటర్నెట్ లో ఉంచి, వినే సౌలభ్యం కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🌹🙏🙏🙏
@kasipathiraorudravarapurud8358
@kasipathiraorudravarapurud8358 2 жыл бұрын
An extremely exlent lyric by Malladi's &A great composition by Ghantasala the grate.
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 2 жыл бұрын
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన ,ఘంటసాల గారి,సంగీత రచన గానం అపూర్వము.
@mangapatiraokomaragiri4043
@mangapatiraokomaragiri4043 4 жыл бұрын
హైదరాబాద్ రేడియో కేంద్రం వారి కి అభినందనలు ధన్యవాదములు. ఘంటసాల గారు దివ్య గానం చేసిన గిరిజా కల్యాణం ఇలా అందరూ ఎప్పుడైనా వినే అవకాశం అదృష్టం కలిగించారు. చిన్న తనంలో భక్తి రంజని కార్యక్రమంలో వినిపించే వారు. చాలా కాలానికి ఇప్పుడు మంచి అవకాశం కల్పించారు. ధన్యవాదములు
@bnsharmacs
@bnsharmacs 2 жыл бұрын
ఇది ఘంటసాల శత జయంతి వత్సరం.అందరూ కలసి ఈలింకును మీ మీ బంధువులకు,స్నేహితులకు పంపి లక్ష మంది చూసేలా చేయండి.ఈ విధంగా ఘంటసాల వారిని గౌరవిద్దాం.
@58Dharani
@58Dharani 4 жыл бұрын
ఎప్పటి నుంచి చూస్తున్నాను ఇది వినాలని.చిన్నతనం లో విన్న తరువాత మళ్ళీ ఇప్పుడే. బావుంది.
@annapurnasuryakumari3510
@annapurnasuryakumari3510 4 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు ఆకాశవాణి వారికి చెవుల్లో అమృతం పోసినట్టు వుంది ఘంటసాల గారి మధురగానం వింటుంటే.. మేము వినని అలనాటి మేటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి వారికి.. ముఖ్యంగా శ్రీమల్లాది చంద్రశేఖర్ గారికి మా కృతజ్ఞతలు.. అన్నపూర్ణ, అమలాపురం.
@mokkapatirajeswari5868
@mokkapatirajeswari5868 4 жыл бұрын
ధన్యవాదములు ఇంత మంచి లింక్ పంపినందూకు ఘంటసాల గారి గాత్రము సుమధురము 👌🙏🙏
@skv447
@skv447 4 жыл бұрын
గిరిజాకల్యాణం యక్ష గానము వినిపించినందుకు సంతోషంగా ఉంది.
@kalyanabharathikrovvidi3044
@kalyanabharathikrovvidi3044 2 ай бұрын
చాలా సంతోషం, ధన్య వాదాలు
@akkinapalliraghu201
@akkinapalliraghu201 8 ай бұрын
చన్నప్పడినుండీ వింటున్నాను పదేపదే వినాలనిపిస్తుంది
@prasadpvnsv2663
@prasadpvnsv2663 4 жыл бұрын
🙏🙏ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాటికైనా ఫలించి నందుకు ఎంతో సంతోషం గా ఉంది. వీలయితే రహస్యం చిత్రంలో నున్న , ఈ గిరిజా కళ్యాణం ఒరిజినల్ వీడియో ను కూడా సాధమైనంత తొందరలో మా ప్రేక్షకులకు అందజేయగలరని ఆశిస్తూ, మీకు, మీ సహోద్యోగులకు,అనేకానేక శుభాభినందలూ తెలియ జేస్తున్నాను. ఈ కార్యక్రమము " అద్భుతంగా , మధురంగా, వినసొంపుగా ఉంది. - పట్రాయని ప్రసాద్, బెంగుళూరు, తేదీ: 20-9-2020, ఆదివారం, రాత్రి గం 09:45. నిమిషములు.
@pappukousalya7920
@pappukousalya7920 4 жыл бұрын
Ghantasala gaari gaanam. ..malladi Ramakrishna Sastry gaari kalam. ..maa veenulaki vindu. ..AIR vaariki satakoti dhanyavadamulu
@thrimurthulubandaru9310
@thrimurthulubandaru9310 4 жыл бұрын
ఓం నమో శ్రీవేంకటేశ్వరాయ నమః సార్ నమస్తే శుభసాయంత్రం మీరుపంపిన గిరిజాకల్యాణం లింక్ (20:38) అంతా విన్నాను చాలా బాగుందండి మల్లాదిరామకృష్ణశాస్త్రిగారు వ్రాసిన ఈ గిరిజాకల్యాణం ఘంటసాల మాష్టారు వారి బృందం రహస్యం చిత్రంలో పాడటానికి ముందు పాడటం జరిగిందన్నారు చాలా సంతోషం ధన్యవాదములు మన ఆకాశవాణి కళామతల్లి మన బాలూగారు అన్నట్లుగా నాకు(మనకు)తెలిసినవిషయాలు నలుగురికీ తెలియజేయడం తెలియనివిషయాలు తెలుసుకోవడం నాకుకూడా చాలా ఇష్టం అలవాటు ఈ అలవాటు చాలా మంచిదని ఈ అలవాటును ఇలాగే కొనసాగించమని అంటారు నేను అలాగే కొనసాగిస్తున్నాను కొనసాగిస్తాను గత కొన్ని సంవత్సరాలనుంచీ తీవ్రమైన ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ అనే వెన్నునరాలకు సంబంధించిన అనారోగ్యంతో లేవలేనీ నడవలేనీ పరిస్థితికి గురై బాధపడుచూ దయనీయంగా అయిపోయాను ఆకాశవాణి (రేడియో)కి పూర్తిస్థాయి శ్రోతగా మిగిలిపోయాను కొంతకాలంక్రితం నేను శ్రోతతోబాటూ AIR (యువవాణి విభాగం)లో కార్యక్రమాలు సమర్పించేవాణ్ణి నా వయసు 45 నేను నా 14 వ ఏటనుంచీ ఆకాశవాణి శ్రోతనూ నా 2025 సంవత్సరాలలో AIR లో ఆర్టిస్ట్ నూ మరలా శ్రోతనూ నాకు మాఇంటి ఆర్ధికపరిస్థితులు నా ఆరోగ్యపరిస్థితులు నాకిష్టమైన ఆకాశవాణి లో నన్ను జాబ్ హోల్డర్ ని చేయలేకపోయినా కొన్ని గవర్నమెంట్ AIR కేంద్రాలు కొన్ని ప్రైవేట్ ఎఫ్ ఎమ్ కేంద్రాలు ఉత్తమశ్రోతగా ప్రకటించడం నాకు మానసికానందం కలిగించడం జరిగింది నాకు ఆకాశవాణి ప్రాణానికిప్రాణం ఆరోప్రాణం నాకేమాత్రం వినగల శక్తి ఆ వేంకటేశ్వరస్వామివారు ఇచ్చినా అలా జారబడి రేడియో వింటాను ఉత్తరాలద్వారా ఫోన్ ద్వారా కార్యక్రమాలలో పాల్గొంటాను నాకదో మానసికతృప్తి (మా అమ్మానాన్నలు గురువులు అందరూ అభినందిస్తూ ఉంటారు సార్ మల్లాది శ్రీనివాస చంద్రశేఖరరావుగారు) చివరిగా చెప్పేమాట ఏమిటనగా ఈయొక్క నా కష్టం డాక్టర్స్ ఎవరైనా చూస్తే నా కష్టం (నొప్పీ మంటలు) తగ్గడానికి శాశ్వతపరిష్కారం చూపించమని నాకు ఫోన్ చేసి సహాయపడవలసిందిగా మనసారా కోరుకుంటున్నానండి నమస్కారములతో సోదరుడు బండారుత్రిమూర్తులుగుప్తా (8341788121) ఓం నమోవేంకటేశ్వరాయ నమః ప్రసారసమాప్తి శుభరాత్రి జైహింద్.
@chandramouleeswara
@chandramouleeswara 4 жыл бұрын
Great work by AIR Archives Division. Rendition by Smt Vemuri Sadhana garu is so sweet Keep doing good work
@raotvs2933
@raotvs2933 2 жыл бұрын
This effort is very commendable. May I suggest that there are several లలిత సంగీతం pieces composed by శ్రీ ఈమని శంకరశాస్త్రి గారు, which deserve to be re-published. Two that I can never forget are: 1. తొలి ప్రొద్దు వేళలో (శశాంక రచన) 2. నా పాటతో జగము (ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రచన). Please do rescue these songs and publish them.
@upendrasharma6566
@upendrasharma6566 Ай бұрын
చాలరొజల తరువాత ఘంటసాలగారు ఆలాపించిన గిరిజా కల్యాణం విని తరించినారము...శర్మ బెంగళూరు.
@kallakurisrikrishnakumar
@kallakurisrikrishnakumar 4 жыл бұрын
Very happy to view this after my childhood from AIR....
@prasadyaddanapudi2775
@prasadyaddanapudi2775 4 жыл бұрын
Happy. I used to hear this frequently, in my childhood, from AIR, Vijayawada. Bhakti Ranjani, morning 6AM.
@addankirao7059
@addankirao7059 3 жыл бұрын
Super chalaa chalaa bagundi dhanyavadamulu 🙏🙏🙏🙏
@kemachenchaiah9909
@kemachenchaiah9909 4 жыл бұрын
గౌరవనీయులు మాఅభిమాన ఆకాశవాణి కళాకారులో ఒకరైన శ్రీ మల్లాది చంద్రశేఖర్ గారికి ముందుగా నాహృదయపూర్వక కళాభివందనమందారాలు. దైనందిన జీవితంలో అత్యంత బిజీగా ఉండటంవలన నాఅభిప్రాయాన్ని తలియజేయటంలో ఆలస్యానికి క్షంతవ్యుడను. కీ.శే.మల్లాది రామకష్ణశాస్త్రిగారి ""గిరిజాకల్యాణం యక్షగానం" పుట్టుపూర్వోత్తరాలను తెలియజేసిన మీకు ధన్యవాదాలు. ఈయక్షగానంలో అన్ని పాత్రలను తన మధురాతిమధురమైన గళంలో వినిపించిన ఘంటసాలగారు , తమవంతు సహకారాన్ని అందించిన వారంతా నాదృష్ఠిలో అసలు సిసలైన లెజండర్స్. మన ఘంటసాలగారు తెలుగు వాడై పట్టినందుకు మనమెంతో అదృష్టవంతులం.తెలుగు సినీజగత్తులో అజరామరమైన సాహిత్యాన్ని , సంగీతాన్ని అందించిన మహానుభావులందరికి ఈసందర్భంగా నాహృదయపూర్వక శతసహస్ర కళాభివందనమందారాలు. అయితే ఘంటసాలగారు సంగీతాన్ని అందించడమే గాక ఆయన మధురస్వరాన్ని వినగలగటం సంగీత ప్రపంచానికే గర్వకారణం. అమూల్యమైన కార్యక్రమాలను అందిస్తున్న మాఅభిమాన ఆకాశవాణి హైదరాబాద్ వారి కృషి శ్లాఘనీయం. మీకృషిని గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది. రహస్యం చిత్రంలో ఘంటసాల గారితో పాటు తమ స్వరాలను కూడా వినిపించిన సుశీలగారు , లీలగారు , కోమలగారు , వైదేహి గారు, పద్మ , మల్లిక్ గారు, రాఘవులు గారు ధన్యజీవులు.ఘంటసాలగారు తన సంగీతాన్ని అందించిన""లవకుశ""గురించి తెలియని తెలుగు వారెవరున్నారు?ఇంకా ఎంతో ఏదో రాయాలని ఉంది. మీఅభిమానరేడియోశ్రోత కేమాచెంచయ్య , పమిడిపాడు ప్రకాశం జిల్లా. నమస్తే. నమస్తే. నమస్తే. 8919801478. వాట్సప్ 8096399975. నమస్తే. సెలవు. ధన్యవాదాలు.
@sriniwassriniwasrao9733
@sriniwassriniwasrao9733 4 жыл бұрын
Satakoti paadabhivandanaalu , ee gaananni bayataku teesisinavariki , ma janma tarinchindi ee paata vini , v ever indebted for this great favor done to d devotees of Ghandharva.
@ramanamusunuri3617
@ramanamusunuri3617 3 жыл бұрын
The performance and the voice of Sri Ghantasala garu is just divine
@jayalakshmi2020
@jayalakshmi2020 4 жыл бұрын
చాలా గొప్పగా ఉంది.. లబ్ధ ప్రతిష్టలు. అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న మీకు🙏🏼🙏🏼🙏🏼
@SLV-rg1ig
@SLV-rg1ig 4 жыл бұрын
I am very happy to view this after a longtime and thanks to AIR for picking it from its archives...
@chandramouleeswara
@chandramouleeswara 4 жыл бұрын
Great work by Archives Division of All India Radio. Rendition by Smt Vemuri Sadhana garu is awesome Keep doing good job
@prakashtps1396
@prakashtps1396 4 жыл бұрын
అద్భుతం అమృతం
@ritantareprises7967
@ritantareprises7967 4 жыл бұрын
ఆకాశవాణి కి ధన్యవాదాలు
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
ఓం నమః శివాయ 🕉️🙏🙏🚩
@ramadevichidella7938
@ramadevichidella7938 Жыл бұрын
Very nice tq
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 3 жыл бұрын
బహుఆనందంగావుంది సక్కుబాయి నాటకం వినిపించండి
@raghaveswararao3211
@raghaveswararao3211 3 жыл бұрын
Thanks all india radio
@drkotapati8608
@drkotapati8608 3 жыл бұрын
Veeenula vindhu. Endaro mahaanubhavulu, Andhariki vabdanamulu
@ramk4951
@ramk4951 3 жыл бұрын
Chala bagundi 🙏
@bnsharmacs
@bnsharmacs 4 жыл бұрын
Thanks to CEO of Prasarbharati and his team.
@krishnamoorthykadayinti6637
@krishnamoorthykadayinti6637 3 жыл бұрын
అమూల్యం. కడయింటి కృష్ణమూర్తి
@akkinapalliraghu201
@akkinapalliraghu201 8 ай бұрын
మల్లాదివారి రచనలకు ప్రాణం పోసేరు ఘంటసాల మాస్టారు
@mohanite
@mohanite 9 ай бұрын
స్వామికి ఉన్న సృజనాత్మకకి లక్ష నమోవాకాలు. రహస్యం ఉన్నా లేక పోయినా స్వామికి తోచింది తెలుగు వారికి ఫలించింది... ఉషా పరిణయం అయితే ఏం గిరిజా కల్యాణం అయితే నేం. మల్లాది వారి రచనకి మాస్టారు అందమైన రాగాలతో ముస్తాబు చేసి మన ముందుంచారు. ఆ అపురూప గాన కుసుమం ఎంతో మంది గాయకులకు మాస్టారి ద్వారా మేళవింపు పొంది తీయని జ్ఞాపకంగా మిగిలి పోయేలా చేసింది. అసాధారుణుడు శ్రీ ఘంటసాల వెంటేశ్వరరావు అనగా రత్తయ్య గారి అబ్బాయి, బాల భరతుడు. తెలుగు వారి వరపుత్రుడు. మరో త్యాగ బ్రహ్మ.,
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా 2 жыл бұрын
ఉ: గానమొనర్పరాలు గరు *గన్ కరగింపఁగ వచ్చునేమొ ?ఈ మానవకర్కశంబ యి న మా నసముల్ కరగింపనౌనె? నీ గానసుధారసంబు విన *గా నదియెట్టి మహత్వమౌనొ? మా మానసముల్ కరంగెను సు * మా భవదీయ సుగీతికా ధ్వనిన్
@akkinapalliraghu201
@akkinapalliraghu201 8 ай бұрын
చాలాబాగుందిమీ పద్యం
@bnsharmacs
@bnsharmacs 4 жыл бұрын
Sir...AIR will not take up cinema products.Recording relating to Rahasyam film are available in net.You may search.
@mobset5627
@mobset5627 4 жыл бұрын
తమరు చెప్పిన రహస్యం సినిమాలో గిరిజా కళ్యాణం kzbin.info/www/bejne/fnKxgX6FqLmjntE లో ఉంది. కానీ ఈ గిరిజా కళ్యాణం సినిమా కంటే ముందు ఘంటసాల వారు ఆహూతుల సమక్షంలో పాడినదని గమనించగలరు. మరింత సమాచారం.. రహస్యం 1967లో విడుదలైన జానపద చిత్రం. పూర్తిస్థాయి. సినిమాలో రహస్యం ముందుగానే బహిరంగ రహస్యంగా తెలిసిపోవడం వలన ప్రముఖ నటులెంతమంది ఉన్నా ఆ సినిమా ప్రజాదరణ పొందలేదు. సినిమా ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా సినిమాలో వినిపించిన సంగీత సాహిత్యాల పరిమళం మాత్రం ఇంకా గుబాళిస్తూనే ఉంది. సందర్భానుగుణంగా, కధోచితంగా బోలెడు పాటలు, పద్యాలు ఈ సినిమాలో వీనులవిందు కలిగిస్తాయి. వీటిలో మణిపూస గిరిజాకల్యాణం నృత్యనాటకం. రహస్యం సినిమా డీవీడీలు సీడీలు రూపంగా వచ్చినప్పుడు కేవలం ఈ గిరిజా కల్యాణం ఎలా చిత్రించబడిందో చూద్దామనే కోరికతో ఎందరో కొనుక్కున్నారు. కానీ ఆ చిత్రంలో అన్ని పాటలు ఉన్నా గిరిజాకల్యాణం మాత్రం మనకు కనిపించదు. తీవ్రమైన నిరుత్సాహం మనసును ముప్పిరిగొని ఆశాభంగం కలిగిన వారెంతమందో. ఈ గిరిజా కల్యాణం రహస్యం సినిమాలో కూచిపూడి భాగవతుల నృత్య ప్రదర్శనగా కనిపిస్తుంది. ఘంటసాల, మాధవపెద్ది, మల్లిక్, రాఘవులు, సుశీల, పి.లీల వైదేహి, సరోజిని,పద్మ, కోమలి గానం చేసారు.సినిమా టైటిల్స్ లో నృత్యదర్శకులుగా వెంపటి సత్యం హీరాలాల్ మరియు భరతకళా ప్రపూర్ణ వేదాంతం రాఘవయ్యగార్ల పేర్లున్నాయి. మరి ఈ పాటకు నృత్య దర్శకుడు బహుశ వేదాంతం రాఘవయ్యగారే కావచ్చును. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఈ గీత రచయిత. ఘంటసాలగారు సంగీత రచయిత. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు గొప్పకవి. అంతే కాక గొప్ప కథారచయిత. ఉషాకల్యాణం అనే సినిమా కోసం ఈ గిరిజా కల్యాణ ఘట్టాన్ని గేయంగా రాసారు మల్లాది. కానీ ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. తరువాత జ్యోతి మాసపత్రికలో ప్రచురించబడిన ఆయన రచన కేళీగోపాలమ్ నవలలో ఈ గేయం ప్రచురించబడి తెలుగువారిని ఆకర్షించింది. ఈ ఉషా కల్యాణం నాట్యరూపకంలో కొద్దిమార్పులు చేసి రహస్యం సినిమాకి వినియోగించారు దర్శక నిర్మాతలు. ఈ పాట సినిమాలో రికార్డు కావడానికి ముందే ఘంటసాలగారు ఈ గిరిజా కల్యాణాన్ని స్వరపరిచి ఆలపించడం ఓ గొప్ప విశేషం. కంచి పరమాచార్యులవారి జయంతి ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. ఆయన ప్రీతికోసం ఉత్సవనిర్వాహకుల ఆహ్వానం మేరకు ఘంటసాలగారు తన బృందంతో ఈ గిరిజా కల్యాణాన్ని ఆలపించారు. ఇందులో ఫిమేల్ వాయిస్ మనకు వినిపించదు. అది కూడా ఘంటసాలగారే ఆలపించారు. ఈ ప్రైవేటుగీతంలో పాటలో ఘంటసాలతో మనకు వినిపించే ఒక స్వరం తిరుపతి రాఘవులుగారిది కాగా, మరొక స్వరం Sangeetha Rao Patrayani పట్రాయని సంగీతరావుగారిది. సంగీతరావుగారు రాగాలాపనతోను, హార్మోనియం పైన, ఉలిమిరి లలిత్ ప్రసాద్ (పెద్దప్రసాద్) తబలా తో సహకరించారు. ఈ ప్రైవేట్ రికార్డింగ్ లో సినిమాలో మనం వినని చరణాలు కూడా వినవచ్చు. అంతేకాక సంభాషణల మధ్య అనుసంధానంగా ఉండే వాక్యాలు కూడా ఈ పాటలో వినిపిస్తాయి. ఆలిండియా రేడియో హైదరాబాద్ వారు ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసారు. ధన్యవాదాలు
@subbu2024
@subbu2024 4 жыл бұрын
AIR no words about your work.
@subbu2024
@subbu2024 4 жыл бұрын
Great old memories. Thanks
@bnsharmacs
@bnsharmacs 4 жыл бұрын
My 15 years long dream has become true
@bnsharmacs
@bnsharmacs 4 жыл бұрын
Hats up to CEO,PrasarBharati and his team for releasing gold and diamonds from the dark rooms for distribution to general public.
@karanamjbrao7889
@karanamjbrao7889 3 жыл бұрын
Nabootho na bhavishyathi Tone
@advocategbp
@advocategbp 4 жыл бұрын
17:05
@advocategbp
@advocategbp 9 ай бұрын
kzbin.infoUgkxfdlngeO-cCV47eDjssjzpfIjYwZiGeSo?si=5UBjyu-Vx_jkLl-q
@jaganvangala4175
@jaganvangala4175 4 жыл бұрын
Pratha samrayanam
@advocategbp
@advocategbp 4 жыл бұрын
mob set courtesy : తమరు చెప్పిన రహస్యం సినిమాలో గిరిజా కళ్యాణం 1. kzbin.info/www/bejne/fnKxgX6FqLmjntE 2. kzbin.info/www/bejne/jaaXqa2IZpJ7iMU 3. kzbin.info/www/bejne/r3XCc5lmhrZkY5I 4. 5. లో ఉంది. కానీ ఈ గిరిజా కళ్యాణం సినిమా కంటే ముందు ఘంటసాల వారు ఆహూతుల సమక్షంలో పాడినదని గమనించగలరు. మరింత సమాచారం.. రహస్యం 1967లో విడుదలైన జానపద చిత్రం. పూర్తిస్థాయి. సినిమాలో రహస్యం ముం :దుగానే బహిరంగ రహస్యంగా తెలిసిపోవడం వలన ప్రముఖ నటులెంతమంది ఉన్నా ఆ సినిమా ప్రజాదరణ పొందలేదు. సినిమా ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా సినిమాలో వినిపించిన సంగీత సాహిత్యాల పరిమళం మాత్రం ఇంకా గుబాళిస్తూనే ఉంది. సందర్భానుగుణంగా, కధోచితంగా బోలెడు పాటలు, పద్యాలు ఈ సినిమాలో వీనులవిందు కలిగిస్తాయి. వీటిలో మణిపూస గిరిజాకల్యాణం నృత్యనాటకం. రహస్యం సినిమా డీవీడీలు సీడీలు రూపంగా వచ్చినప్పుడు కేవలం ఈ గిరిజా కల్యాణం ఎలా చిత్రించబడిందో చూద్దామనే కోరికతో ఎందరో కొనుక్కున్నారు. కానీ ఆ చిత్రంలో అన్ని పాటలు ఉన్నా గిరిజాకల్యాణం మాత్రం మనకు కనిపించదు. తీవ్రమైన నిరుత్సాహం మనసును ముప్పిరిగొని ఆశాభంగం కలిగిన వారెంతమందో. ఈ గిరిజా కల్యాణం రహస్యం సినిమాలో కూచిపూడి భాగవతుల నృత్య ప్రదర్శనగా కనిపిస్తుంది. ఘంటసాల, మాధవపెద్ది, మల్లిక్, రాఘవులు, సుశీల, పి.లీల వైదేహి, సరోజిని,పద్మ, కోమలి గానం చేసారు.సినిమా టైటిల్స్ లో నృత్యదర్శకులుగా వెంపటి సత్యం హీరాలాల్ మరియు భరతకళా ప్రపూర్ణ వేదాంతం రాఘవయ్యగార్ల పేర్లున్నాయి. మరి ఈ పాటకు నృత్య దర్శకుడు బహుశ వేదాంతం రాఘవయ్యగారే కావచ్చును. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఈ గీత రచయిత. ఘంటసాలగారు సంగీత రచయిత. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు గొప్పకవి. అంతే కాక గొప్ప కథారచయిత. ఉషాకల్యాణం అనే సినిమా కోసం ఈ గిరిజా కల్యాణ ఘట్టాన్ని గేయంగా రాసారు మల్లాది. కానీ ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. తరువాత జ్యోతి మాసపత్రికలో ప్రచురించబడిన ఆయన రచన కేళీగోపాలమ్ నవలలో ఈ గేయం ప్రచురించబడి తెలుగువారిని ఆకర్షించింది. ఈ ఉషా కల్యాణం నాట్యరూపకంలో కొద్దిమార్పులు చేసి రహస్యం సినిమాకి వినియోగించారు దర్శక నిర్మాతలు. ఈ పాట సినిమాలో రికార్డు కావడానికి ముందే ఘంటసాలగారు ఈ గిరిజా కల్యాణాన్ని స్వరపరిచి ఆలపించడం ఓ గొప్ప విశేషం. కంచి పరమాచార్యులవారి జయంతి ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. ఆయన ప్రీతికోసం ఉత్సవనిర్వాహకుల ఆహ్వానం మేరకు ఘంటసాలగారు తన బృందంతో ఈ గిరిజా కల్యాణాన్ని ఆలపించారు. ఇందులో ఫిమేల్ వాయిస్ మనకు వినిపించదు. అది కూడా ఘంటసాలగారే ఆలపించారు. ఈ ప్రైవేటుగీతంలో పాటలో ఘంటసాలతో మనకు వినిపించే ఒక స్వరం తిరుపతి రాఘవులుగారిది కాగా, మరొక స్వరం Sangeetha Rao Patrayani పట్రాయని సంగీతరావుగారిది. సంగీతరావుగారు రాగాలాపనతోను, హార్మోనియం పైన, ఉలిమిరి లలిత్ ప్రసాద్ (పెద్దప్రసాద్) తబలా తో సహకరించారు. ఈ ప్రైవేట్ రికార్డింగ్ లో సినిమాలో మనం వినని చరణాలు కూడా వినవచ్చు. అంతేకాక సంభాషణల మధ్య అనుసంధానంగా ఉండే వాక్యాలు కూడా ఈ పాటలో వినిపిస్తాయి. ఆలిండియా రేడియో హైదరాబాద్ వారు ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసారు. ధన్యవాదాలు
@usharajender9825
@usharajender9825 3 жыл бұрын
Kindly publish the lyric in telugu script
@usharajender9825
@usharajender9825 3 жыл бұрын
Excellent sir
Sri Jaya Deva Ashtapadi Devotional audio Songs Ghantasala
21:07
DEVOTIONAL
Рет қаралды 495 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Idi Nerama radio Natika --- AIR Warangal Production
24:43
AIR Warangal
Рет қаралды 4,4 М.
Girija Kalyanam, Telugu Harikatha by Ghantasala in presence of Paramacharya
19:46
Swami Prakasanandendra Saraswati
Рет қаралды 229 М.
Vishnu Sahasranamam
29:46
Shortcuts of Life
Рет қаралды 31 МЛН
Girija Kalyanam Natakam from Rahasyam Telugu Movie
13:09
Prabhakar Bhonagiri
Рет қаралды 78 М.
Krishnashtakam - కృష్ణాష్టకం AIR Bhakti Ranjani
14:42
Raghav Kumar Dwivedula
Рет қаралды 281 М.
BHAKTA JAYADEVA SONGS-జయదేవ మధుర గీతాలు GHANTASALA P SUSHEELA
25:12
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН