ఇలాంటి గ్రామాల ప్రజలు ధనిక వర్గంలోకి వస్తారు. భారతీయ చట్టం ప్రకారం, వ్యక్తి గిరిజనుడా కాదా అని CASTE చెబుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు / వైద్యులు / న్యాయవాదులు / కలెక్టర్లు / ధనవంతులు / మంత్రుల పిల్లలు tribals వర్గంలోకి వస్తారు. కాబట్టి నగరాలు, మహానగరాల్లో ఉండే వారు ఇళ్లు, భూములు, బైక్‌లు, టచ్ మొబైల్స్ మొదలైనవాటిని కలిగి ఉన్నప్పటికీ tribals కిందకు వస్తారు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసిన వ్యక్తిని మనం మరచిపోకూడదు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసినందుకు కాళీభగవాన్‌కు ధన్యవాదాలు We should not forget the person who making CASTE system ligel in india and CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc). Thanks to kalibagavan for making caste system legal in india Indian govt(After 1947): CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc), Son of Govt employee / doctors / lawyer / collector / rich people / ministers etc... is eligible to study ( doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc ) but orphan children / beggars / daily labour / farmer / tribal / military etc... is not eligible to study. British govt(Before 1947): Every one eligible to study without checking CASTE [tribals mean in the world: కులం లేదు, మతం లేదు, భాష లేదు మరియు CASTE యొక్క అర్థం తెలియదు, ఆకులను ధరించడం, అగ్గిపెట్టె ఎలా ఉపయోగించాలో తెలియదు, కరెన్సీ నోటు మరియు కాగితం మధ్య తేడా తెలియదు. Tribals: don't have CASTE, don't have language, don't have religion and don't to know meaning of CASTE, wearing leafs, don't know how to use matchbox, don't know the difference between currency note & paper etc]
@mahinagarajunagaraju64428 ай бұрын
మీ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి అన్నా
@TribalMirror8 ай бұрын
Wow... thank you so much
@seshuseshu24578 ай бұрын
నమస్తే సోదర ప్రకృతి అందమైనది కానీ ఒకటి సోదర. మీరు మాట్లాడే పద్దతి నాకు చాలా బాగా నచ్చింది మంచి వీడియో సోదర
@TribalMirror8 ай бұрын
నమస్తే అండి.thank you అండి
@palleturiammayi55568 ай бұрын
నేను మీ ఊరు వచ్చాక నన్ను ఈ గ్రామానికి తీసుకెళ్లండి రామ్ గారు.. మీ ఊరు పక్కనే అన్నారు కదా.. నైస్ వీడియో ప్రశాంతంగా ఉంది.. నాకు ఇలాంటి ఇల్లులే ఇష్టం.. 💐
@TribalMirror8 ай бұрын
Wow.. మీరు మా ఊరు వస్తాను అనడం నాకు చాలా సంతోషంగా ఉంది..ఈ ఊరు మిమ్మల్ని కచ్చితంగా తీసుకువెళతాను మీ అభీష్టం మేరకు..and thank you so much ma'am for your comment
@chakradharakarri49927 ай бұрын
Me village name yenti bro
@TribalMirror7 ай бұрын
మాది ఆంధ్రా లో అల్లూరి సీతారామరాజు జిల్లా లో Rajavommangi మండలము లో kondapalli village
@sumalathapusam49395 ай бұрын
Super bayya
@Harshasai-w6r4 ай бұрын
ʜɪ
@Asha-y9y8 ай бұрын
I am from Karnataka Mi videos naku chala istam
@TribalMirror8 ай бұрын
Thank you so much అండి
@sankojiprasad3038 ай бұрын
Nice video bro ఈ విడియోలో చాలామంది పారేస్ట్ అందలు చూస్తూన్నారు కానీ,నాగరీకతకు దూరంగా, వైద్యం, విద్య, మంచినీరు, రవాణా వ్యవస్థ అందుబాటులో లేని ప్రదేశం కొండాల మధ్యన ఉంటాయి మా ఊళ్ళు.నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలి అంటే 15-20 kms నడుచుకుంటూ వెళ్ళాలి.ఈ విదంగైన మన గిరిజనుల బ్రతుకులు ప్రపంచానికి తెలుస్తోంది.సూపర్ విడియో బ్రో.
@thokalasatyanarayana34878 ай бұрын
బ్రదర్ రామ్ గారు గిరిజనులతొ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది, అలాగే ఆడవారు నేల రోలు లొ ధాన్యం దంచు కొని బియ్యం తయారు చేయు పద్దతి సూపర్, ఆ దంచే రోకలి, కర్ర ఫాల కర్ర, గొడ్డలికి ఆ ఫాలకర్ర నే వేస్తారు. బ్రొ.
@nagamalleswaraovadlamanu4 ай бұрын
😊
@harikagayathri89618 ай бұрын
Hi....bru ❤ how u im watching aftr long time ur videos bru ur video getting me peace 🕊️ All the best ...reach ur stars
@shankarkomalatha56258 ай бұрын
Ma old days ammamma valla entlo gadepe rojulu gurthuchesaru chala bagundhi vedio bro wndhukante eppudu etuvanta atmosphere chuddamanna kanasthaledhu antha city culture
@sureshkumar.s8 ай бұрын
అందరినీ స్వంత వాళ్ళలాగా పలకరించడం చాలా బాగుంది రామ్.
@TribalMirror8 ай бұрын
Thank you అండి
@gangadharparisika8 ай бұрын
తమ్ముడు చాలా బాగుంది👌👌👌
@ravikumar15505 ай бұрын
Boda Gaddi antaru... House ni... Boda kottam antaru... chala challa ga untundi.. Danilo avi epudu kanumarugu ayayi ipudu.. resturant Lo alaga chestunnaru. Boda kottam laga... amazing video.bro...from Kadapa.
Thank you శ్రీ.... కానీ ఈ వీడియో ఇప్పుడు చూశారా?? అలాగే మిరు ఎలా ఉన్నారు??
@lovarajulovarajuvasamsetti19966 ай бұрын
Beautiful.village
@dprakash34408 ай бұрын
Nice videos bro
@KimuduSubbu7 ай бұрын
అన్నయ్య ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చాలా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
@TribalMirror7 ай бұрын
Thank you
@manjah30098 ай бұрын
My favourite village
@chinnisudhavolgos92438 ай бұрын
Super ramu
@savithrigollapudi82147 ай бұрын
ఇలాంటి గ్రామాలు ఇంకా మిగిలిఉన్నాయా?? చాలా సంతోషం కానీ ఇందులో ఆనందం మేడల్లో ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. మనకి మేడల్లో ఉండి వాటిల్లో ఉండేవాళ్ళు అదృష్ట మైనవాళ్ళు అనిపిస్తుంది. మునుముందు ఉండవు అంటే చాలా బాధగానే ఉంది. మనపిల్లు ఇకచూడరేమో. మన గౌర్ణమెంట్ ఇలాంటివాటిని పట్టించుకుని వారళ్ళకు వేరేలా సదుపాయాలిచ్చి పాతవాటిని కూడా కాపాడుతూ ఉండాలి. వాళ్ళ అమాయకత్వం , స్వేచ్చాయుత జీవనం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తాము. ఎలా రావాలి అడ్రస్ చెపితే తప్పక వస్తాము.
@bujjisarojini85468 ай бұрын
Nice వీడియో బ్రదర్
@sravsvlogs1237 ай бұрын
Nice vlog bro 👏
@BhagiTae28308 ай бұрын
Super video super video
@mahinagarajunagaraju64428 ай бұрын
హాయ్ అన్న బాగున్నారా
@TribalMirror8 ай бұрын
బాగున్నాను
@TribalMirror8 ай бұрын
మీరు ఎలా ఉన్నారు
@mahinagarajunagaraju64428 ай бұрын
బాగున్నాను అన్నా
@BashaVankadothu7 ай бұрын
😂❤❤❤@@TribalMirror
@ammisettirammohanrao38488 ай бұрын
Ram garu video bagundi. Mee formula tho Rachana tea chesindi.nenu meere ani guess chesanu. maa sister sita dwara Rachana videos chustunnanu sita ku Rachana antey mamulu istam kadu tanani kalavalni kuda korika undi.village variki daggara ga father ki duranga unna Rachana tandriki daggaravvalani sister nenu korukuntunnamu. Mee videos maa sister kuda chustundi...ok andi.... all'the best Ram garu........ vijayalakshmi
@TribalMirror8 ай бұрын
నమస్తే అండి.. మీకు అలాగే మీ సోదరి గారికి చాలా థాంక్స్ అండి..నన్ను మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వస్తున్నారు.. అలాగే రచన గారు mentally చాలా మెచ్యూర్.. అందువల్లే మనం అదరం ఆమెను అభిమనిస్తున్నం అని నా అభిప్రాయం
@ramthuramthu8 ай бұрын
Nice video
@TribalMirror8 ай бұрын
Thank you sir
@nageshramarama88458 ай бұрын
Good. Bro 🎉
@HarshaJash7 ай бұрын
Nice vdieo ram all thr best i visit also once i am actor 🩵
@TribalMirror7 ай бұрын
Hello Harsha గారూ...r u from Hyderabad??
@HarshaJash7 ай бұрын
@@TribalMirror Chennai
@lakshmipathi90612 ай бұрын
Super good video 💯👌🙏
@SivaKumar-om5cgАй бұрын
Watching your video,I trai to learn Telugu.
@jayatireddy8 ай бұрын
యేల గట్టడం అనే మాట ఇంతకాలం తరువాత మళ్ళీ విన్నట్టే, బావి నీరు, ఆమె మిమ్మల్ని చిక్కుడు విత్తనాలు తెమ్మని అడగడం బాగుంది.
@TribalMirror8 ай бұрын
పాతకాలం మాటలు చాలా బాగుంటాయి..అలాగే నేను కచ్చితంగా చిక్కుడు విత్తనాలు అవిడకు andhajestanu..అలాగే thank you so much అండి
అన్నా సంపాదించిన డబ్బు మొత్తం తో డాబా ఇల్లు కట్టుకుంటారు కొందరు అప్పులు చేసి కట్టుకుంటారు. 😢😢😢
@pasularajeshwari67778 ай бұрын
Suuuuuuper
@nagamanisuroju356316 күн бұрын
kattina veelu happyga undleru kancrite elllo eve vallku haiga untai vishalmuga ellmundhu place
@telugukurradu11408 ай бұрын
First like ram anna....
@TribalMirror8 ай бұрын
Hi Venu...
@telugukurradu11408 ай бұрын
@@TribalMirror Hii Anna bagunnara
@TribalMirror8 ай бұрын
@telugukurradu1140 నేను చాలా బాగున్నాను...
@Shobhapanducreative8 ай бұрын
Super anna
@Ramadevipanchajanya8 ай бұрын
Super video thammudu 😅
@TribalMirror8 ай бұрын
Thank you అండి
@lsrilakshmi37038 ай бұрын
Beautiful village
@pujarivarun2038 ай бұрын
మా గిరిజన ప్రాంతం ప్రజల జీవనం ఇ లన్నే ఉంటుంది సార్ రామ్ గారు
@TribalMirror8 ай бұрын
మీది ఎక్కడా అండి
@pujarivarun2038 ай бұрын
@@TribalMirror araku
@TribalMirror8 ай бұрын
Hi అండి.. మీ పేరు?? అరకు వస్తె కలుద్దాం
@chinthavenu69628 ай бұрын
How r you Anna
@jayapradakrishna41868 ай бұрын
Ee video bavundi ramu garu rajolu village kada naaku chudalanivundandi jaanvv vundi kaani madi Telangana yela ravatam I miss u
@jayapradakrishna41868 ай бұрын
Ee video chala bavundi aa bavi chuttu vunna nature elanti video s petttandi
@TribalMirror8 ай бұрын
@jayapradakrishna4186 ok thank you sir
@jayapradakrishna41868 ай бұрын
@@TribalMirror sir kadandi
@k.gopinathnath89577 ай бұрын
సుప్పర్ వీడియో
@soyamkotesh47777 ай бұрын
Konta దగ్గర చా లాఊర్లు ఉన్నాయి అన్న ఒక ఊరి వీడిక్స్❤యో చేయండి please 🥺
@TribalMirror7 ай бұрын
Ok అండి వస్తాము
@sivajyothi69974 ай бұрын
WHAT ABOUT MEDICAL, EDUCATIONAL, MARKET ETC., FACILITIES? COMMUNICATION, ELECTRICITY, MINIMUM REQUIREMENT ETC.,?
@maheshnany26908 ай бұрын
Sprb anna,,,,,arakulo....location yekkada
@sujatha68088 ай бұрын
Chala bagundi video nenu okati gamaninchanu. Me videos lo. Chala mandi kura anti ani adigite otti charu antunnaru nijamgane ami vandukora
@TribalMirror8 ай бұрын
,😄 లేదు లేదు..వండుకుంటారు..కొంత మంది చెప్పడం ఇష్టం లేక చెప్పరు..నేను పట్టి పట్టి అడగను..కొంత మంది మాత్రం నిజంగానే ఏమి లేక ఒట్టి చారుతో తినేస్తారు.. ఇలా చాలా మంది నీ చూస్తుంటాను...అలాగే thank you అండి
@sujatha68088 ай бұрын
@@TribalMirror oh ok
@MOHANSHYLU8 ай бұрын
Video super
@ChandraKala-pj1cx4 ай бұрын
❤❤
@laxminarayana44498 ай бұрын
Chilagada dhumppalu....kandha gadda....antamu....manchinilla bhavulu 50%prathi intiki maaku vuntai....vaallu manchi illulu kattukovali....elanti gaddi gudiselu povali valla brathuku maralani nenu korukuntanu..... super video Ram gaaru 💐💐
@TribalMirror8 ай бұрын
నమస్తే అండి..అవును అండి వాళ్ళు కూడా మంచి ఇళ్లు కట్టుకోవాలి..ప్రతి సారి గడ్డి పని ఉండకూడదు..అలాగే భవిష్యత్తులో ఇలాంటి గడ్డి ఇల్లు అందాలు మన ఛానల్ లో చూసుకోవచ్చు.. మా ప్రాంతంలో బావులు తవ్వడం లేదు అండి.. అలాగే thank you so much అండి
@laxminarayana44498 ай бұрын
@@TribalMirrorNamste sir....vallu kuda develop kavalandi....ma Rachana ku thataku gudise chala estam andi.....maaku bavi and borewell kuda vundhi.....madhi kuda village andi.... tribal culture and prakruthi andhalu mana channel lo bandhinchi.... chala manchi Pani chesaru Ram gaaru 💐💐
@TribalMirror8 ай бұрын
Thank you so much sir
@USHARANI-im6lb7 ай бұрын
chala andanga undi mee ooru prakruthi ante ede anipisthindi memu chala miss avutunnam@@TribalMirror
@sivakola-su6pm2 ай бұрын
nice anna
@MR_prapul5 ай бұрын
❤👌🤗
@vamsi73218 ай бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఇది ఏ జిల్లా ఏ ఊరు చెప్పగలరా తమ్ముడు
@ChanduSiriyala-y2e3 ай бұрын
Meeru adige vidanam Mee voice chala badundi Mee vedios kuda chala baguntundi
@TribalMirror3 ай бұрын
Thank you so much అండి
@pullakollasravanthi73088 ай бұрын
Manchigundi anna
@Flower._.addict7 ай бұрын
Tamuduramchalasanthochagavundhi
@korrasanthu35468 ай бұрын
రామ్ అన్న నీతో వీడియో షూటికి రావాలి అన్న వేరి నైస్
@TribalMirror8 ай бұрын
పెద్దగా ఏమీ ఉండదు బ్రో... అలసి సొలసి ఇంటికి చేరుకుంటాం...నడక శ్రమ.. మీరు ఎక్కడ ఉంటారు
@sunithas2838 ай бұрын
Please clearga ala valalo chapandi.pleasr.
@sunithas2838 ай бұрын
Avillege addres sarrigachapandi please.
@TribalMirror8 ай бұрын
😊 ఆంధ్రా లో, అల్లూరి సీతారామరాజు జిల్లా లో, Rajavommangi మండలం లో చిన్న గిరిజన గ్రామం..Rajupeta
@narsinghsundi90037 ай бұрын
City se aacha hai life. Natural life . Chusanwa etla pani chestunnadu No. 1. Sariram guda gat ga unntaru healthy ga..girijan kadu , Danvantudu....johar, jharkhand.
@sunithas2838 ай бұрын
Ramugaru eevillege vallatamiki rajpeta slavallai akadanuchi akkadikivalali clearga chappandi.alluri Jilla ok kani ala please chappandi.ladu anta Mee no chapandi.valataniki clearga kavalikada .please.
Prashantam ga vaalla life leed chesthunnaru,mi valla vaallaki valla jeevanaaniki bad jaragakunda chudandi bro
@TheNatureMan2.012 күн бұрын
Cemara enti bro?
@RaviShankar-ov3bt8 ай бұрын
Sare vooru andam pothundani vaallu develope kakudadu ante Ela. Vaana aina varada aina buildings aitene safe.
@TribalMirror8 ай бұрын
Miru na maatalu purthiga vinadam Manesar Vani garu …. Nenu ala cheppaledhu..
@RaviShankar-ov3bt8 ай бұрын
@@TribalMirror 😄 vinnaa. Na opinion cheppa anthe.
@peko47358 ай бұрын
Domalu vumdava how they will survive
@TribalMirror8 ай бұрын
వుంటాయి అండి
@fortnitegamer66238 ай бұрын
Nice video Ram Garu Nenu Facebook lo message petanu meeru answer evaledu
@varthyaprakash-z7v8 ай бұрын
How r u brother
@TribalMirror8 ай бұрын
Fine..and u bro
@VasanthaKora8 ай бұрын
👍👌👌👌🙏🙏🙏🔱🚩🔔🕉️❤❤❤❤❤❤
@MReddy-go5qp8 ай бұрын
Vallaki konchem aina money evvachhu kadha andi
@TribalMirror8 ай бұрын
Particular గా ఒక person లేదా ఫ్యామిలీ వీడియో షూట్ చేస్తే కచ్చితంగా ఎంతో కొంత ఇస్తున్నాను అండి.. కానీ అలా ఇచ్చినట్టు వీడియోలో పెట్టలేను. ఇలాంటి village vidios కి ఇవ్వలేను ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే బాగోదు..అంత మందికి ఇచ్చే స్తోమత మన ఛానల్ కి ఇంకా రాలేదు..కావున అన్యదా భావించకండి
@maddukurirajani908 ай бұрын
Hi brother how many times I am commenting but no reply
@TribalMirror8 ай бұрын
Hi I also replied to every comment. But sorry to miss it. Where will you be?
@bvrrao88763 ай бұрын
Save forests and wild animals, don't provide electricity and roads in interior agency.
@ShaikMubarak-k4v3 ай бұрын
Red sand 🪵 bro ...wood
@Jagadeesh-zw7wx6 ай бұрын
Hi Ramu, I love you very much and waiting for your company, I like
@TribalMirror6 ай бұрын
నాకు అర్దం కాలేదు jagadish
@RaviShankar-ov3bt8 ай бұрын
Video Inka POORTHIGA chudaledu.kaani neellu thodataniki pettina aa dabba maathram highlight . Em dabba adi ?
@TribalMirror8 ай бұрын
ఇంకా నా చిన్నప్పుడు మా తాత ఐతే తాటి ఆకుతో నీళ్ళు తోడుకునే "సేద " కట్టేవారు..అధి చిరిగి పోకుండా నీళ్ళు తోడటం ఒక బాధ్యతగా అనుకునే వాళ్ళం..
@padmalathayadav44448 ай бұрын
Mylu Ram garu mee number pettandi ma nannagaru matladtarata