Custard Apple Fruits _ at Puthikavalasa Tribal Market - మా గిరిజనుల అడవి ఉత్పత్తులు - సీతాఫలాలు

  Рет қаралды 1,159,723

Mini Explore

Mini Explore

Күн бұрын

ఇది కూడ మా గిరిజనుల ప్రధాన పంట. ప్రతి ఏటా రెండు సార్లు అడవుల్లో పండించి వారపు సంతలకు తీసుకుపోయి, అమ్ముతుంటారు.ఇందులో ఎర్ర సీతాఫలాలు ప్రత్యేకం.

Пікірлер: 653
@kunchemanikanthaswamy1106
@kunchemanikanthaswamy1106 2 жыл бұрын
ఎంత మందికి సీతఫలం అంటే ఇష్టం 🥰
@chsureshkumar6439
@chsureshkumar6439 2 жыл бұрын
Iam I like
@mnrdev
@mnrdev 2 жыл бұрын
సీతఫలం ను ఎవరైన ఇష్టపడతారు. ఇది ఒక గాడ్ గిఫ్ట్
@laxmanrao8860
@laxmanrao8860 5 ай бұрын
@markrajutellaboyina1397
@markrajutellaboyina1397 Жыл бұрын
గిరిజనులు అంటే నాకు ఎంతో గౌరవం వారు ఎంతో నీతిగా బ్రతుకుతారు 🙏
@JairamKimudu-pt9hf
@JairamKimudu-pt9hf 11 ай бұрын
Super
@Surendra.Surendra
@Surendra.Surendra Жыл бұрын
ధన్యవాదములు అన్న మన గిరిజన కష్టాలు గురించి తెలియా పరిచి చూపించారు
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 2 жыл бұрын
హాయ్ చిన్న అబ్బా సీతాఫలాలు నాకు ప్రాణం చూస్తుంటేనే నోరూరుతుంది చాలా చక్కగా వివరిస్తూ చూపించావ్ చాలా కష్టతరమైన పని వీటిని సేకరించడం ఎర్రవి మాకు దొరకవు వీలు అయితే విత్తనాలు సేకరించు ,ఇక్కడ మాకు కేజీ 100/- కి అమ్ముతున్నారు కాని మీరు పడే శ్రమకి ఎంత ధర పెట్టినా తక్కువే చాలా బాగుంది వీడియో👌👌
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thanks akka
@honeypapaBHK143
@honeypapaBHK143 2 жыл бұрын
Super
@suneethadambala3014
@suneethadambala3014 2 жыл бұрын
@@Miniexplore123 bro maku pampisthara nenu money send chesthanu
@ourlifeinourhands9531
@ourlifeinourhands9531 2 жыл бұрын
Maku kuda kavali
@mohanakrishnadavuluri3626
@mohanakrishnadavuluri3626 2 жыл бұрын
@@Miniexplore123 నాకు సీతాఫలాలు ఎక్కువ మొత్తంలో కావాలి.నీ మొబైల్ ఇవ్వు బ్రో.
@adinarayanakodi1809
@adinarayanakodi1809 2 жыл бұрын
తమ్ముడు చాలా వివరంగా వివరించావు. నాకు సీతాఫలాలు అంటే చాల ఇష్టం. ఇలాగే మరిన్ని వీడియోలు చెయ్
@bhagyaraomanthri3689
@bhagyaraomanthri3689 Жыл бұрын
Th hu to hi se TT hi se 98g gg🎉😂😂
@venkatashivac6371
@venkatashivac6371 8 ай бұрын
😂
@nagnyk8750
@nagnyk8750 2 жыл бұрын
చాలా రుచికరమైన పండు అన్న నేను నా చిన్నతనంలో చాలా పండ్లలను సేకరించేవాణ్ణి ఈ విడియెా చూస్తుంటే నాకు మళ్లీ నా చిన్న తనం గుర్తొస్తుంది
@ramanaiahbaipothu5383
@ramanaiahbaipothu5383 2 жыл бұрын
వీడియో చాలా బావుంది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు సంబంధిత అధికారులు అనుగుణంగా వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుచున్నాం.
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you
@ravikumargaviraddi1684
@ravikumargaviraddi1684 2 жыл бұрын
శ్రీకాకుళం లో ఈ మధ్య సీతాఫలం 1 1/2 kg 100 రూపాయలు అంటే kg సుమారు 65-70 రూపాయలు పడుతుంది అద్భుతంగా ఉన్నాయి సీతంపేట సీతాఫలాలు పిల్లలు కి చాలా ఇష్టమైన పళ్ళు... థాంక్యూ సీతంపేట 👌👌
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
🙏
@govvalanagaraju6990
@govvalanagaraju6990 2 жыл бұрын
తమ్ముడు వీడియో చాలా బాగుంది........... సీతాఫలాలు సేకరించడం దగ్గరనుండి వాటిని ఎంత కస్టపడి కొండనుండి క్రిందికి మరియు సంతకి తీసుకువస్తారో, వారి కష్టార్జితం దళారులు ఎలా దోచుకుంటున్నారో చాలా చక్కగా వివరించావ్......... ఈ వీడియో లో ఒక హైలైట్ ఏంటిఅంటే video చివరిలో ని మొఖంలో చిరునవ్వు..... నూవ్వు ఎప్పుడు ఇలా నవ్వుతు మంచి మంచి videos మాకు అందించాలి........ Love you tammudu
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you so much annaya
@purushothamnaidu8269
@purushothamnaidu8269 2 жыл бұрын
సీతా ఫలాలు వీడియో కోసం వెయిట్ చేస్తూంటాను bro .. super 🙏🙏👍👍❤️
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you
@msk1989
@msk1989 2 жыл бұрын
మీ కష్టం వెలకట్టలేనిది...తమ్ము...🤗🤗🤗
@user-yh3uc6zr6k
@user-yh3uc6zr6k 10 ай бұрын
Chustunte chala santhoshanga undi 17:04 చాల హ్యాపీ గా ఉంది😊😊😊
@dileshwarrao1446
@dileshwarrao1446 2 жыл бұрын
గ్రేట్ అన్న మా గిరిజన కష్టలు చాలా బాగా చూపించారు
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq Жыл бұрын
Anna nuvvu cheepinantha అమాయకుల kadu e రోజుల్లో, ఆరుకు lo auto ki chinna scratch అయినది అని ₹10000 , తీసుకున్నారు ఒకేసరి 100 mandi కలబడి పోయారు damage cost 1000 కూడా అవ్వదూ
@venkatrao6663
@venkatrao6663 2 жыл бұрын
గిరిజనల్ కష్టం వెలకట్టలేనిది తమ్ముడు
@bsiva4459
@bsiva4459 2 жыл бұрын
హాయ్ అన్న ఇది పూతికవలస సంత కదా.మన గిరిజన ప్రజలు గురించి అక్కడ పండే పంటలు గురించి చాలా బాగా చెప్పావ్ 👌👌👌. భామిని
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you
@kidsclub4669
@kidsclub4669 2 жыл бұрын
ప్రకృతిలో లభించే పండ్లు కూరగాయలు చాలా మంచివి మీరు చూపించి ప్రకృతి ఒడిలో నుంచి కోసినా సీత పలలు చాలా బాగున్నాయి మీ కష్టం వెలకట్టలేనిది బ్రో మాకు తిందాం అనుకున్నా దొరకవు
@shaikaleembasha3341
@shaikaleembasha3341 2 жыл бұрын
సీతా ఫలాలు బాగా తేరినాక కొస్తే మంచి రేటు ఉంటుంది, తేరక ముందే కొస్తే నష్టాలే.
@user-up8mk7vu3e
@user-up8mk7vu3e 9 ай бұрын
Am also a trible , very happy to say am a tribe all pure, products , chala Tq S bro mana lanti vallani, to prapanchaniki parichayam chesthunnanduku, ❤ u bro, all the best for all ur vedios
@user-up8mk7vu3e
@user-up8mk7vu3e 9 ай бұрын
Chala baga explain chesthunnaru
@Miniexplore123
@Miniexplore123 9 ай бұрын
Thank you
@eslavathshankarnaik6924
@eslavathshankarnaik6924 2 жыл бұрын
చాలా మంచి వీడియో బ్రదర్ బాగుంది
@sandaprashanth52
@sandaprashanth52 2 жыл бұрын
Explanation super 😘 brother
@kirantadingi3037
@kirantadingi3037 Жыл бұрын
Great job
@naggadiraju2330
@naggadiraju2330 2 жыл бұрын
అడవి బిడ్డలు కాదు.. దేవుని బిడ్డలు..ఆ ప్రకృతి ప్రసాదించిన ప్రదేశం.. కల్మషం లేని మనుషులు..కష్ట జీవులు మీరు.. కొన్ని కష్ట నస్టాలు వున్నా..మీ జీవనం ఆదర్శప్రాయ🙏
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
ధన్యవాదములు
@ssrao3026
@ssrao3026 2 жыл бұрын
ప్రకృతి సిద్ధంగా లభించే సీతాఫలాలను, మరి ఇతర ఫలాలను కూడా, ఎంతో కష్టించి వాటిని కొండ కోనల్లో సేకరించి తెచ్చి సంతలో గిట్టుబాటు ధర కోసం ఆశగా చూసే గిరిజనులకు ప్రభుత్వ సహాయం చాలా అవసరం. మీరు కూడా చక్కగా సీతాఫలాలు తో తియ్యగా వివరించారు. ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోలను మీనుండి ఆశిస్తూ .. మరోమారు ధాంక్స్ !
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you
@sudharanipatnaik9608
@sudharanipatnaik9608 Жыл бұрын
Abba sitafalam ❤ bhagavantudichina manchi varam yenta baguntado amrutamla Vuntadi 👌👌
@azaraiahch6348
@azaraiahch6348 2 жыл бұрын
Very good explanation friend
@HemaLatha-nl3er
@HemaLatha-nl3er 2 жыл бұрын
Pure hearted&hard working so happy to see u😊
@raju9723.
@raju9723. 2 жыл бұрын
Hi
@vullivijayalakshmi1524
@vullivijayalakshmi1524 Жыл бұрын
@@raju9723. Dr
@subbumaddali3465
@subbumaddali3465 2 жыл бұрын
Very nice and natural video
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Nice explain brother in Nice telugu. Best life style in our region
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thank you so much 🙂
@gorlemaharshi6578
@gorlemaharshi6578 9 ай бұрын
Voice so nice....🎉🎉
@chinnarimuchatluvlogs6577
@chinnarimuchatluvlogs6577 2 жыл бұрын
Chala baaga chesaru bro keep it up
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 жыл бұрын
Nature kings great and great
@naveenkumarswamireddy1441
@naveenkumarswamireddy1441 2 жыл бұрын
My favourite fruit.
@nimmakaneelakanthu7986
@nimmakaneelakanthu7986 2 жыл бұрын
Hiiii అన్న excellent gaa వివరించారు. మేము కూడా ఇలాగే chestham.
@muralikrishnamandadi3909
@muralikrishnamandadi3909 2 жыл бұрын
Very good presentation you made for public
@axiomgamia2374
@axiomgamia2374 2 жыл бұрын
హల్లో నేను కువైట్ లో ఉంటాను మీ వీడియోలు మొత్తం చూస్తాను చాలా బాగున్నాయి బ్రదర్ సూపర్ నాకు రిప్లై పెట్టు ఓకే 💐💐💐💐🤝🤝🤝👈
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you very much🙏
@srinivasperuru211
@srinivasperuru211 2 жыл бұрын
Ekkada bro Kuwait lo nenu Kuda Kuwait lone untanu
@sivareddybhimavarapu4624
@sivareddybhimavarapu4624 2 жыл бұрын
Mee voice chala bhagundi. Mee kastamku saraina gurthimpu ravali.👌🏿👌👌👌
@manaintivantalu1336
@manaintivantalu1336 2 жыл бұрын
Nice sharing video
@harini_vlogs
@harini_vlogs 2 жыл бұрын
quality of the video is super, improved a lot
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 2 жыл бұрын
So sad to see the plight of these Girijans who struggle so much to get the fruits to these markets....These sithaphal fruits are so awesome & tempting....Hope the concerned authorities will listen to their problems & take steps to solve them...storage facilities if provided will go a long way in helping these people get a better price for their produce....Nice video.....
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you
@swarnaranjith9911
@swarnaranjith9911 Жыл бұрын
@@Miniexplore123 Can you pls provide your mob number
@shaiktajminoddin84
@shaiktajminoddin84 2 жыл бұрын
👨🏻‍🏫I Love 💚Amazing🌳Nature😍Custard Apple 😋
@khasimvalihamja9059
@khasimvalihamja9059 2 жыл бұрын
Good information in market. I just small advice those items available good quality products coriar some person mobile no. Delivery facility other both items manage. Not damage items send, believe to all people's.
@nagabhushanamseelamsetti4399
@nagabhushanamseelamsetti4399 2 жыл бұрын
Super vedio
@vengatsoori1868
@vengatsoori1868 2 жыл бұрын
Very good video looks like you have good video
@manumokshacreations7874
@manumokshacreations7874 2 жыл бұрын
I love ur videos &సీతఫలం ❤️
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
🙏
@manumokshacreations7874
@manumokshacreations7874 2 жыл бұрын
@@Miniexplore123 enti mee reply ardam kaledhu
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
That means Thank you.
@manumokshacreations7874
@manumokshacreations7874 2 жыл бұрын
@@Miniexplore123 i l u ❤️❤️❤️
@eswararaojami6381
@eswararaojami6381 2 жыл бұрын
వైజాగ్ లో మార్కెట్ ఇప్పస్తనూ మీ నంబరు ప్లీజ్ give your number
@alaharidevendrarao4924
@alaharidevendrarao4924 2 жыл бұрын
Nice information
@hrithik1654
@hrithik1654 2 жыл бұрын
God can only help them.. nice video keep it up
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Nice explore brother to outer world with the help of social media our region special fruits and forest products
@veeravallinageswararao4810
@veeravallinageswararao4810 9 күн бұрын
Jai ho girijana sodari sodaramanulara.
@bhukyakotesh8510
@bhukyakotesh8510 2 жыл бұрын
Greater video
@e.b.chandrasekhargowd3298
@e.b.chandrasekhargowd3298 Жыл бұрын
Video super
@machinenisubbarao3596
@machinenisubbarao3596 Жыл бұрын
They are Working so hard Beautiful Clustered Apple,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏M V Subba Rao
@satyanarayanamanchiraju4947
@satyanarayanamanchiraju4947 Жыл бұрын
Your presentation is very good, you are convinced all public
@dsudheer1852
@dsudheer1852 2 жыл бұрын
Very nice video brother good job
@adinarayanakodi1809
@adinarayanakodi1809 2 жыл бұрын
Super video bro
@yasin5504
@yasin5504 2 жыл бұрын
Good video brother
@chsureshkumar6439
@chsureshkumar6439 2 жыл бұрын
Good video brother 👍. I like
@mrs.rekhan8405
@mrs.rekhan8405 2 жыл бұрын
super great
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
🙏
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
Super kadha madam Mrs. Rekha N
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
Hi madam Mrs. Rekha N how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@sushanth4032
@sushanth4032 Жыл бұрын
Beautiful andi video
@komaragayathri6662
@komaragayathri6662 2 жыл бұрын
Good video brother Super location, chemicals Leni fruits Nice brother
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
Super kadha madam Komara Gayathri
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
Hi madam Komara Gayathri how are u nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@pulgurtasekhar4166
@pulgurtasekhar4166 2 жыл бұрын
You have become a professional tribal correspondent. Tribal farmers hard work is not recognised. Very sad. Wonderful fruits.
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you sir
@prakashpsai7630
@prakashpsai7630 2 жыл бұрын
Naku chala chala estam
@mangarajukalidindi1566
@mangarajukalidindi1566 2 жыл бұрын
Supar nice
@shaikismaile9109
@shaikismaile9109 11 ай бұрын
Paapam girijanulu grate
@veeresh_1438
@veeresh_1438 2 жыл бұрын
Nice video Anna 👌👌👌👍👍
@dsudheer1852
@dsudheer1852 2 жыл бұрын
బ్రదర్ మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Sure! Thank you
@pradeepkumarraika1715
@pradeepkumarraika1715 2 жыл бұрын
Very Good 👍
@VishnuVishwanath-v8j
@VishnuVishwanath-v8j 9 күн бұрын
Super bayya
@srikanthchittaru2671
@srikanthchittaru2671 2 жыл бұрын
Bro super explation bro keep tup
@joyskitchenfooditems
@joyskitchenfooditems 2 жыл бұрын
My favourite fruits. Very Nice video brother
@kalyansavara455
@kalyansavara455 Жыл бұрын
సూపర్ బ్రో 👍👍👍👍🙏
@rajuariga9350
@rajuariga9350 2 жыл бұрын
SUPER BROTHER
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Wonder fruit seeta phalam
@praveenkancharla9154
@praveenkancharla9154 9 ай бұрын
Tammudu ne video's chusanu location pedethe ma lanti vallaki use full ga untadi
@syamaladevi42
@syamaladevi42 2 жыл бұрын
Explanation ayte matram chala bagundi
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
🙏
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
Super kadha madam Syamala Devi
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Nice Kamal Hasan acting real life style troubles
@pattkakesawraopattika8536
@pattkakesawraopattika8536 Жыл бұрын
Super anna 🙏🙏🙏✨
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Learn so many things from santalu.Antropology
@kirantadingi3037
@kirantadingi3037 Жыл бұрын
Super 👏👏
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
🙏
@veeranjaneyuluvelivala4010
@veeranjaneyuluvelivala4010 Жыл бұрын
Hi brother supar brother god bless u nana
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thank you so much
@hanumanthukorra6291
@hanumanthukorra6291 2 жыл бұрын
My favourite fruit
@kkdvijay
@kkdvijay 2 жыл бұрын
సూపర్ బ్రో
@thirumalarao3076
@thirumalarao3076 2 жыл бұрын
Super brother, this type vedios to make repeatedly
@vijayduragaraokarri8552
@vijayduragaraokarri8552 2 жыл бұрын
Super bro manchi locesoñ tq
@jagadeeshrao4605
@jagadeeshrao4605 2 жыл бұрын
ఎంత కష్టం,ఆ కష్టం కి వచ్చిన ఫలితం చాలా తక్కువ
@gnaneswararaomogilipuri2583
@gnaneswararaomogilipuri2583 2 жыл бұрын
Anna super
@exploregk5610
@exploregk5610 Жыл бұрын
Very nice video .. Good photography and voiceover 👌👌👌
@Miniexplore123
@Miniexplore123 Жыл бұрын
Thanks a lot
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
విత్తనాలు చల్లి వర్షా కాలంలో మరిన్నీ మొక్కలు పెంచండి పనస అరటి కొబ్బరి మామిడి జీడి మామిడి సీతాఫలం అల్లం పసుపు మిర్చి కొండ చీపురు చెట్లు ఎక్కువగా పెంచండి అధిక లాభాలు పొందండి కొండ కందులు రుచిగా ఉంటాయి
@Jagadeesh-zw7wx
@Jagadeesh-zw7wx 8 ай бұрын
Hi Chinna. Forest productions and market place .You have explained Very well. I love your commentary about seetha lu as red and green..Chinna You. Can arrange market facilities for the poor triabals .
@sunandag3733
@sunandag3733 Жыл бұрын
నాక్కూడా సీతాఫలాలు చాలా ఇష్టం 😊
@dharmask2596
@dharmask2596 2 жыл бұрын
Nice 👍
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
May be educated boys like you should try to form Society to fix prices for Forest products and stop exploitation
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
🙏
@raghavathamanam3420
@raghavathamanam3420 2 жыл бұрын
Super bro
@palleruchulu1328
@palleruchulu1328 2 жыл бұрын
అతను ఆ బ్యాగు 550 కొన్నాను అన్నాడు కదా మూడు వేల రూపాయలు అమ్ముతాడు
@darakirankumar5855
@darakirankumar5855 Жыл бұрын
Mari, akkadiii Velli Sekarinchadam Mamulu Vishayam kadu bro, Transportation yelkuva avuthundhi vallaki.
@melookadu8718
@melookadu8718 2 жыл бұрын
Chaalaa bavunatadi bro ni videos.. clear ga chepthav
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you
@azaraiahch6348
@azaraiahch6348 2 жыл бұрын
Jesus blessd you dear tribals brothers
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you
@TribalboyPrasadvlogs
@TribalboyPrasadvlogs 2 жыл бұрын
super anna
@PogakulaRamesh
@PogakulaRamesh Жыл бұрын
Beautiful❤
@ghousemoddin3184
@ghousemoddin3184 2 жыл бұрын
Hi 👋 good 👍
@swarnav4486
@swarnav4486 2 жыл бұрын
Try to invent some tracks like railway tracks to bring the stuff from uphill to downhill that may make your lives better. Put some deep thinking into it and you guys will come up with a solution. Once you have a feasible plan, people can donate and contribute to implement that idea. I feel like coming and living in those places. Your way of life is very enchanting to me.
@Miniexplore123
@Miniexplore123 2 жыл бұрын
Thank you for such good advice.
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 2 жыл бұрын
Totally agree with your views....Hope they take your suggestion....
@nationpride1478
@nationpride1478 2 жыл бұрын
చాలా గొప్ప సలహా ఇచ్చారు ఎవరికీ తెలియదు మీ సలహా... మీ ప్రకారము అయితే సహజత్వం దెబ్బ తింటుంది . డైరెక్ట్ గా పెట్టుబడి వున్న వారు అక్కడే గోడౌన్ కట్టి విదేశాలకు అమ్మ గలిగే తెలివి వుంది.కానీ ఈ పని గిరిజనులే చెయ్యాలి.👍 పచ్చి వ్యాపారము అంటే కొంచెము risk.
@sivakumar0809
@sivakumar0809 2 жыл бұрын
well done bro.
tribal special recipe || maredumilli special food || @swatis mania
26:15
సీతంపేట చీపురులు సంత
8:04
GIRIJANA VEERUDU BALU
Рет қаралды 2,7 М.
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 53 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 26 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20