NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@praweenreddy4033Ай бұрын
ప్రతి ఆదివారం గిరిధర్ garu చేసే ఈ ప్రోగ్రామ్ కోసం వెయిటింగ్
@NationalistHubАй бұрын
Namaste Praween Reddy Garu, Thank you for your kind words. You can watch ad free version of Global Roundup on NH Prime. A new episode will be uploaded on every Monday. Thanks & Regards Team NH Prime
@kr-ft6qoАй бұрын
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩
@muralimohan9319Ай бұрын
Well good Analysis thank you so much ser Mamede Geredhar gaaru and Sai Krishna gaaru🙏👍👍👍👍👍👍
@Shan-sg7mmАй бұрын
ఎవ్వడు యెవ్వడితో కలిసిన మనకా ఎవ్వరు పికలేరు మనకు దేవుడున్నాడు జై హింద్ జై భారత్ ❤🙏🏻❤️🙏🏻🇮🇳🙏🏻
@praweenbollinenni6162Ай бұрын
🚩🚩🚩🚩🚩మామిడి గిరిధర్ గారికి మరియు సాయి గారికి నమస్కారములు మీరు చేసే ఈ వీడియోలు చాలా బాగా వివరణ యిస్తారు🚩🚩🚩🚩🚩
@NationalistHubАй бұрын
Namaste Praween Bollineni Garu, Thank you for your kind words. Team NH is glad that the information and analysis are helpful. You can watch ad free version of Global Roundup on NH Prime. A new episode will be uploaded on every Monday. Thanks & Regards Team NH Prime
@prameelaranivasagiri6716Ай бұрын
సాయి కృష్ణ గారూ, మామిడి గిరిధర్ గారూ, మీరు విశదీకరిస్తున్న అనేక విషయాలు, భారత దేశం లో ప్రతి ఒక్కహిందువుకూ చేరాలి, ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి జరుగుతున్న అన్యాయాలను హిందువుల అందరికీ అర్థమయ్యేలా , మీరు చేస్తున్న కృషికి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
@kundarapulingaiah4442Ай бұрын
కచ్చితంగా సిందునదిపై వత్తిడి తేవాలి అనేకరకాలుగా వత్తిడి తేవాలి, అప్పుడే ఆ ప్రభుత్వం, ప్రజలు మరియు ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది
@kanchivenkateswarlu7328Ай бұрын
ఇద్దరికీ నమస్కారం సార్ మీరు చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యంగానూ భయంగానే ఉంది సార్
@koundinyasaАй бұрын
It's not just about information it's a classical analytical treatise in world class range that's Giridhar garu and that's NH team for us.
@kr-ft6qoАй бұрын
Jai Hindh 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@kr-ft6qoАй бұрын
Jai Shriram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@ramanak.v.192Ай бұрын
గుడ్ వీడియో అందించారు. గిరిధర్ గారు మంచి విశ్లేషణ చేసారు.విలువైన అంతర్జాతీయ, జాతీయ, టెక్నాలజీ సంబంధిచిన విషయాలను అందించారు.
@ramamohanraokondapalli9167Ай бұрын
What a nice, knowledgeble, informative and inspiring discussion sir. Hats off to you sir. No words to praise you both sirs
@devarajaprasadtungala9011Ай бұрын
What an Extraordinary talent of GiridharJi❤
@KurugantiSekharАй бұрын
శ్రీ శాయి గారు, శ్రీ గిరిధర్ గారు national hub utube channel ద్వారా చేస్తున్న global round up చాలా బాగుంది. మీ ఇద్దరి కి ధన్యవాదాలు. ఈ సందర్భంగా మీరు చివర్లో చెప్పినట్లు మన సనాతన సాంప్రదాయలు,ధర్మాలు నేటి సమాజానికి వీటి అవసరము ఏ సందర్భంలో ఎంత ఉంది? For example సాధారణ సంధ్యావందనము చేసినవారికి, చేయని వారికి ఉన్న తేడానే చాలా ఉంది కదా. మిగిలిన ఆధ్యాత్మిక సాధనలు సందర్భా ను సారముగా తెలియజెపితే బాగుంటుంది అని అభిప్రాయము. చాలా సాధారణ విషయాలు గూడ తెలియకుండా నూతన సమాజము తయారైంది. మీరు వాటి facts glorify simple techniques చర్చిస్తే బాగుంటుంది. సనాతన సాంప్రదాయలు, ధర్మాలు, ఆచారాలు,నమ్మకాలు మీద విశ్వాసాన్ని new trending level లో అభివృద్ధి చేస్తే యువత పాటిస్తే, వ్యక్తి, సమాజము,దేశము కోంతైన బాగుపడుతుంది అని అభిప్రాయము.
@NarendraMacharlaАй бұрын
భారతమాతకు జై
@pavansrestyАй бұрын
Mamidi Giridhar Garu - One and Only Absolute Genius
@pblnchari6505Ай бұрын
Excellent programme with lot of information which noother channel gives. Giridhargi is aman of vast knowledge and experience as.the programme reveals.Thanks to you.both for the programme .
@bhogeshwarashastri5134Ай бұрын
ప్రపంచంలో ఎలాంటి టెక్నాలజీ వచ్చిన మనుషులకు మనుషులకు ధర్మ పరిపాలన న్యాయబద్ధమైన పరిపాలన అందిస్తూ ప్రజలకు కూడు గూడు గుడ్డ న్యాయం వైద్యం ఇవన్నీ కూడా ప్రతి మానవునికి అందినప్పుడు ఆ యొక్క పరిపాలన ధర్మబద్ధంగా న్యాయంగా సుపరిపాలన గా ఉన్నట్టు లెక్క లేక కుట్రలు కుతంత్రాలు దౌర్జన్యాలు యుద్ధాలు వీటివల్ల ప్రజలకు గాని ప్రపంచాన్ని గాని మానవాళికి గాని ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే పాలకులు ధర్మ పరిపాలన వైపు సత్య పరిపాలన వైపు ఆలోచన చేస్తూ పరిపాలన సాగిస్తే సమాజము సమాజంలోని మానవులు సుఖ సంతోషాలతో ఉంటారు లేక అధర్మ మార్గం కుట్రలు కుతంత్రాలు యుద్ధాల వల్ల మానవ వినాశనమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు
@hanumantharaolemati3518Ай бұрын
ఇన్నిరోజులు వాడు పెట్టే భాదలు మనం మౌనంగా భరించేము, ఇప్పుడు వాడిని మనం భరించిన వాటిలో పదోవంతుకి గురి చేసిన వాడి కి భూమిమీద నూకలు చెల్లిపోతాయి పాకిస్తానికి.
@mohanpearl1822Ай бұрын
Sai Anna, US Court mana Ajith Doval gariki summons issue chesaru kadaa, Mari mana Suprem Court kuda US President ki Summons issue chestunda Ukraine ki war kosam weapons supply chesi world peace ni debbatisi mana desham lo indirect ga economy crisis ki reason avutunnaeu kadaa.
@krishnar2504Ай бұрын
thank you for sharing valuable good information.....Jai Hind
@venkatesharani8682Ай бұрын
Namaste guruvugaru namaste Saigaru
@RavindranathTagore-d6nАй бұрын
భారత దేశంలో ముస్లింలను నెత్తిమీద పెట్టుకొని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత తొందరగా హిందూమతం భారత దేశం అంత తొందరగా అత్మహత్యాసదృశ్యం. వాళ్ళ జనాభా పెరుగుదల లెక్కల్లు మీదగ్గర ఏమైనా ఉన్నాయా. ఇంక తొందరలో ఓ పది సంవత్సరాలు తర్వాత ఈ మీ విశ్లేషణ లు ఏమీ ఉండవు.
@shyamalayerramilli7859Ай бұрын
ఆ విషయం కాంగ్రెస్ ఇండి గ్రూప్ కి బాగా తెలుసు. వాళ్ళకి దుర్మార్గపు సికులర్లు, కమ్మీగాళ్ళు , రాజకీయ వారసత్వ శక్తులు, అవినీతి ఉద్యోగులు అనుక్షణం ఈ మత మౌఢ్యం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. బుర్రలేని ఓటర్లు డబ్బు ఇస్తామని కార్డులు ప్రింట్ చేసి ఇస్తే ఓట్లు గుద్దేస్తున్నారు. ముందు వాళ్ళందరూ మారి దేశా నికి సపోర్ట్ చేసే పార్టీ కి చదువుకున్న వాళ్ళు సైతం (హిందువులు) ఓటు వేయటం లేదు. ఇవన్నీ గమనించండి. మీ వంతు ఓటు మీరు దేశాన్ని కాపాడే పార్టీ కి వేయండి.
@deedee5493Ай бұрын
Great work team! Your discussions are empowering!
@cnivaskandepiАй бұрын
Awesome conversation 👏👏👏
@praweenreddy4033Ай бұрын
నేను నిన్న మా frd నుంచి తుంబాద్ అనే సినిమా share చేసుకున్నాను.. నిన్న సినిమా చూశాను. అప్పుడూ net off చేసే ఉన్నాను.. సినిమా అయిపోయాక net on చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే.. ఇదే తుంబాద్ మూవీస్ క్లిప్స్ వచ్చాయి.. దీనమ్మ.. అసలు నేను ఎప్పుడు సినిమా గురించి సెర్చ్ చేయలేదు..
@pavansingh6103Ай бұрын
Nice Speaking
@manikandarpa3011Ай бұрын
భారతమాత కి జై
@bharathivayuvegula1173Ай бұрын
Very nice! I learnt a few new information❤️❤️🙏🏼
@dr.shanmukhaswamy5556Ай бұрын
Sir, it is a elaborated good meaning full discussion. Make a video on Sanathana Dharma, very essential now. Hindu become brave and selfless. Dr. SHANMUKHA SWAMY NIMS 🙏
Verynice debate. Welcome. In telugu highly appreciable.
@shalinirani1000Ай бұрын
Excellent analysis ❤
@kkbiznАй бұрын
Listen to Giridhar Garu , every word spoken has information, sequence , logic and comparisons. He is the greatest thinker analyzer and human of our times.
@karthik96612Ай бұрын
Jai siyaram from Bangalore
@tummalapentalavakumar4575Ай бұрын
Good explanation.... All aspects
@krishnakoushiknanduri5414Ай бұрын
great information sir 😊
@koundinyasaАй бұрын
Good Analysis
@KaalaBhairavaReddyАй бұрын
Great Episode..
@lsrresdy4156Ай бұрын
Excellent analysis
@RRR-sb3iuАй бұрын
Jai Shree Krishna
@ssvijaya1Ай бұрын
Great, as usual
@SATYANARAYANAKancharla-dp3bvАй бұрын
Wonderful information ☹️👌
@ompsnreddyreddy9767Ай бұрын
Bharathmaathaki Jai
@moguluripremkumar4031Ай бұрын
Excellent information 👍
@RaghuBh-j3xАй бұрын
We'll deep analysis, great explain well done mamadhighiridhar sir. ❤❤❤❤🎉🎉🎉🎉 Sanatan Dharma gurunchi chala video kavali, next episode waiting chesthanu and chostan sir 😊😊😊😊
@shanmugasrinivas3285Ай бұрын
Mee videos ki like chestunte like button work kaledu
@bbhanu13Ай бұрын
Excellent
@spandanayadav3549Ай бұрын
Giridhar garu excellent analysis about wokism at the last. In this respect it's better to be manual instead of surrendering to devices.
@vidyadharkotta1346Ай бұрын
Useful content
@shyamalayerramilli7859Ай бұрын
గిరిధర్ గారు మరి మనం మన డిఫెన్స్, ప్రభుత్వ రంగాలని వేరే లోకల్ ఇంటర్నెట్ ద్వారా నడుపుకోవచ్చు కదా! ఆపాటి టెక్నాలజీ మన దేశం లో లేదా? అలాగే మనం గూగుల్, యూట్యూబ్ లమీద ఆధార పడకుండా మన దేశానికి సంబంధించి వేరే ప్లాట్ఫారం నీ తయారు చేసుకునే దిశ గా మనం ప్రయత్నం చెయ్య వచ్చు కదా!
@JunnaHarinadhreddyАй бұрын
Super interview sir
@dharmasaitalluri8234Ай бұрын
Good information
@Bharateeyudu-zv3blАй бұрын
You all are doing great job
@TrilokyaSambeduАй бұрын
Jai.bharat. Jai.sriram
@narasimhareddyamaravadi2446Ай бұрын
Very good discussion about vokisem and hypocrisy
@sachingrplАй бұрын
Good
@madhusudhan2822Ай бұрын
👍👍👍👍👍
@Bharateeyudu-zv3blАй бұрын
Nijam bro
@kvanjaneyulanjaneyulukv7587Ай бұрын
రష్యా ఏ పని చేసినా మన దేశానికి వ్యతిరేకంగా చేయదు అని నా నమ్మకం❤❤❤❤ మనం నమ్మదగ్గ దేశం రష్యా🎉🎉🎉🎉🎉 అమెరికా మన దేశాన్ని ఎప్పటికైనా నాశనం చేయాలనుకుంటుంది🎉🎉🎉❤❤❤ నమ్మదగిన దేశం ప్రపంచంలో అమెరికా🎉🎉 అమెరికా ఒక దొంగ దేశం❤❤❤ నమ్మకూడదు నిద్రలో కూడా కలవకూడదు😂😂😂😂😂
@venkataramanavakati2902Ай бұрын
జై శ్రీ రామ్
@m.sanjaymahankali161Ай бұрын
Very good video thanks for your video your are Hero
@ompsnreddyreddy9767Ай бұрын
Excellent program
@k.n.pavankumar3620Ай бұрын
Jai Hind
@lalithaparameswari8954Ай бұрын
Sir👏👏👏👏👏👏👏👏👏🎉🙏🏻
@thirupathithumma1232Ай бұрын
Jai hind jai bharat
@Jaishreeram6289Ай бұрын
Giri sir 🔥🔥🔥🔥🚩🚩🚩🙏🙏🙏
@JNagashayarАй бұрын
WISH U GRAD SUCCES SIRS,NAMONNAMAHA SIRS,❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@bezawadabipinchandrababu6340Ай бұрын
Jai sriram
@thupilisaikumarreddyАй бұрын
Jai shree Ram
@UDDHARETH-BHARAT-ATHAMANAAMАй бұрын
శాయికృష్ణ గారు గిరిధర్ గారు నమస్కారం 🙏
@srharikrishn1551Ай бұрын
Modi gari nirnayam super sir pok manam kalupujovali every person ki military action nerpali edi chala nessasary every body becomes soldiers to our country
@PenchalReddy-f4zАй бұрын
Jai hind
@gattumuralikrishna7238Ай бұрын
జై హింద్
@nagendrababugrandhe2751Ай бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి..........
@vanakallaveerappa7090Ай бұрын
భారత్ మాతాకీ జై
@AbdulSattar-nb6erАй бұрын
Sir please debat on Hydra and about bank lones about demolish houses
@venkatanarasimhasharma1369Ай бұрын
❤❤❤
@vncharych6021Ай бұрын
🎉
@CMA_RajaKrishnaPrasadАй бұрын
❤
@venkatasaivs4898Ай бұрын
Very few will have guts to be honest in their impartial expressions. Let us thank the the Australian minister, for his concern to Hindus in Bangladesh.
@kr-ft6qoАй бұрын
Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩
@janardhanarao1054Ай бұрын
Jay NH Jay Hindu Jay Bharat Jay
@venkateswarasarmavaranasi7802Ай бұрын
👍👏🙏
@vaidehigarimella6475Ай бұрын
🙏🙏🙏🙏🙏
@nnr12355Ай бұрын
ಭಾರತ ಮಾತಾಕಿ ಜೈ.ಜೈ ಶ್ರೀರಾಮ್. ಜೈ ಸನಾತನ ಧರ್ಮ
@PenchalReddy-f4zАй бұрын
Super geridargaru
@veerabhadraroavanka4277Ай бұрын
🎉❤❤🎉🎉❤
@kr-ft6qoАй бұрын
Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@PenchalReddy-f4zАй бұрын
Jai modeji
@padmavathipatnam9618Ай бұрын
జై శ్రీరామ్ జై మోడీజీ
@madhusudhanvemula6946Ай бұрын
జై శ్రీరామ్ bharath matha కి జై
@mahendravarmabheemaraju774Ай бұрын
జై నెహ్రూ, జై గాంధీ 😢
@madhavdaakhore1876Ай бұрын
ఒకరికి ఒకరు సమాచారం అందడం మానవ సమాజం పట్లా బాధ్యత గల వారికే మంచిది.కాని ఇష్టం వచ్చినట్లు టేక్నాలజి ఉపయోగించి జీవ వైవిధ్యం చేయడం వల్ల అతనికి ఎం లాభం????.దేశానికి మరియు మతపరమైనదేశానికి వైరత్వం పేరగడానికి ఎవరో ఓకరు కారకుడు ఔవ్వడం శోచనియ మైనది.అందరికి హాణికారం (బాదకరం) అనుకుంటే ఆ టేక్నాలజీ యొక్క ఉపయోగం ఎమిటి?.....
@yallarkvtirupatirao5386Ай бұрын
What is the reason the national government is not giving importance to adulteration in essential things of consumables that are critical to the health of society.
@pruthvimeka3259Ай бұрын
Sai Garu pronunciation pino-ricar French lo d sound ending lo pedda ga vadaru 😅