Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | EP - 142 | Nationalist Hub

  Рет қаралды 30,411

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 109
@NationalistHub
@NationalistHub 6 ай бұрын
Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@omkarjangiti6974
@omkarjangiti6974 6 ай бұрын
Good debate thanks sir
@aminaaminavalli9051
@aminaaminavalli9051 6 ай бұрын
000😊
@madhusudhanvoorakkara3135
@madhusudhanvoorakkara3135 6 ай бұрын
మామిడి గిరిధర్ గారు తమ విశ్లషణారీతి మరియు వివరణ చాలా చాలా అద్భుతం మరియు అమోఘం. సాయి గారు మరియు మామిడి గిరిధర్ గారు మీ ఇద్దరికీ ధన్యవాదాలు.🙏🙏🙏
@nagendrababugrandhe2751
@nagendrababugrandhe2751 6 ай бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......
@domakondaajay5443
@domakondaajay5443 6 ай бұрын
సాయి కృష్ణ అన్నగారు అమెరికాలో అక్రమ వలసదారుల గురించి ఒక రైట్ యాంగిల్ చేయండి వీళ్ల వల్ల ఎన్ని దేశాలు నాశనం అయ్యాయో అందరికీ తెలియాలి గొప్ప దేశం అగ్రదేశం మాదే అనే చెప్పుకునే అమెరికాలో సామాజిక భద్రత కరువయ్యింది చాలా బాగా వివరించారు గిరిధర్ సార్ గారు ఎక్కువగా రైట్ యాంగిల్స్ చేయండి అన్న అలాగే రేఖ పాత్ర గురించి కూడా ఒక రైట్ యాంగిల్ చేయండి భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ వందేమాతరం❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊
@sureshbabu-uw9cj
@sureshbabu-uw9cj 6 ай бұрын
చాలా చాలా మెరుగైన విషయాలు మాకు అందరికీ ప్రతి వారం మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు❤❤
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 6 ай бұрын
గిరిధర్ గారు సాయ్ గారలకు ధన్యవాదములు. మీ చర్చ ద్వారా మోదిజి వలన జరుగుతున్న దేశాభివృద్ధి కార్యముల గురించి పజలకు తెలుసుతునవి
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 6 ай бұрын
శ్రీ సాయి కృష్ణ, శ్రీ మామిడి గిరిధర్ గారు ల్ నేషనలిస్ట్ హబ్ న్యూస్ చూసిన తరవాత ఆవారానికి.మన. ఆ యు ధా సంపద గురించి విన్నాక నిశ్చింత గా నిద్ర పోగలుగు తు న్నాము. ఆర్థిక విషయాలగురించి కూడా తప్పక చెప్పమని కోరుతున్నాను.
@pentisrinivasarao8589
@pentisrinivasarao8589 6 ай бұрын
Air చీఫ్ statement showing courage and strength of our veer Soldiers 👌
@MrVADSAT
@MrVADSAT 6 ай бұрын
ప్రపంచమంతటా ఒక పద్ధతి పెట్టుకోవాలి. ఇతరులు ఎవరైనా తమ దేశంలో నివసించాలను కుంటే, వారికి : 1. ఎట్టి పరిస్థితులలోను ఆ దేశ పౌరసత్వము, ఓటు హక్కు వారికి ఇవ్వబడవు. 2. ఆ దేశ పౌరులకు ఉండే హక్కులు ఏవీ బయటనుండి వచ్చిన వారికి ఉండవు. 3. ఆ దేశ రాజ్యాంగాన్ని, చట్టాలను, భాషను, సంస్కృతిని మాత్రమే అనుసరించాలి. అప్పటికి గానీ శరణార్థుల పేరిట, మానవహక్కుల పేరిట వివిధ సాత్విక ప్రజాస్వామ్య దేశాల మీద జరుగుతున్న అదృశ్య దాడులు ఆగవు.
@geddaraju3281
@geddaraju3281 6 ай бұрын
😊à😊w
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 6 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు.ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో అదే సరైన చర్య.
@Satya-bc2vr
@Satya-bc2vr 6 ай бұрын
Seems accurate!!!
@vamshikrishna7472
@vamshikrishna7472 6 ай бұрын
మంచి చర్చ వేదిక గిరిధర్ గారికి నమస్సులు మంచి విశ్లేషణ భారత మాతాకీ జై
@sudarsandm
@sudarsandm 6 ай бұрын
I never miss this podcast from Giridhar Ji and Saikrishna Ji.
@వినోదయచిత్తం
@వినోదయచిత్తం 6 ай бұрын
ధన్యవాదములు గిరిధర్ గారు 🙏
@MSSKumar-View
@MSSKumar-View 6 ай бұрын
So much info Fantastic efforts nationalist hub
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 6 ай бұрын
మత పరంగా...దేశం విది పోయినప్పుడు...ముస్లిం ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నారు...వెళ్లి పోవాలని సుప్రీం లో అడగరా ఎవరూ
@santunukala4034
@santunukala4034 6 ай бұрын
ఈ దరిద్రాలకు కారణం ఖాన్ గ్రెస్ పార్టీ కారణం... ఖాన్ గ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం హిందువులు కాదు వాళ్ళు ముస్లిమ్స్ & క్రిస్టియన్స్ డిఎన్ఏ ఉన్న వాళ్ళు కాబట్టి హిందూధర్మం అన్న హిందువులు అయినా సనాతన ధర్మం అయినా నచ్చదు ఇష్టం ఉండదు వాళ్ళు విదేశీయులు మరియు విదేశీ మతాలు పాటించే వ్యక్తులు హిందువులను చూతే గాళ్ళను చేయడానికి రాహుల్ విన్సీ దేవాలయాలకు వెళ్తాడు మీడియా లో కనపడడానికి అంతే తప్ప ఇంకొక కారణమ్ ఇంకేం లేదూ
@vamshikrishna-ep1yg
@vamshikrishna-ep1yg 6 ай бұрын
I feel the difference, before nationalist hub I used to see news in different types of platforms now all news @ one place ♥️
@sreenivas6241
@sreenivas6241 6 ай бұрын
ఓటు బ్యాంకు కోసం ఏ దేశం లో అయినా ఏ ప్రభుత్వం అయినా ఏమి చెయ్యడానికి అయినా పదవే ప్రధానంగా సిద్దపడుతున్నాయి
@udayakirankaranam7439
@udayakirankaranam7439 6 ай бұрын
గ్లోబల్ రౌండప్ ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తుంటాం. గిరిధర్ గారంటే మాకెంతో గౌరవం. కానీ ఈ ఎపిసోడ్లో ఆయన వాడిన "వాళ్లు కూడా ఏమీ గాజులు తొడుక్కొని కూచోలేదు కదా" అనే వాక్యం చాలా బాధ కలిగించింది. ఈ కాలంలో కూడా గాజులు తొడుక్కోవడం అనే స్త్రీ లక్షణం చేతకానితనానికి ప్రతీకగా చూడబడడం సబబుగా లేదు. కాలం మారుతున్నకొద్దీ, కొన్ని పాతఅలవాట్లు వదిలేస్తే బాగుంటుందని మా ఉద్దేశ్యం. దయచేసి అన్యధా భావించకండి.
@vjsreee
@vjsreee 6 ай бұрын
True. Gaajulu vesukunna chethulthone enno panulu chestharu Sthreelu.
@gangarajamsangani4201
@gangarajamsangani4201 6 ай бұрын
నమస్కారం సాయికృష్ణ జీ మామిడి గిరిధర్ జీ గడిచిన 10 సంవత్సరాలనుండి భారత్ సైనిక, రక్షణ పరంగా చాల స్పష్టమైన మార్పు వచ్చింది అందుకు కారణం స్థిరమైన ప్రభుత్వం దృదమైన నాయకత్వం. జై హింద్ జై సీతారామ్
@devarajaprasadtungala9011
@devarajaprasadtungala9011 6 ай бұрын
Giridhar ji, the man with extraordinary talent ❤❤❤
@sireeshavadupu8473
@sireeshavadupu8473 6 ай бұрын
Sir, If possible please upload news analysis twice a week.
@devenderreddy8795
@devenderreddy8795 6 ай бұрын
Giridhar ji hats off to your concern my advice to young journalists and students pl watch this program no need to follow any other source of current affairs on particular subjects
@atchutannajagannadharao997
@atchutannajagannadharao997 6 ай бұрын
Excellent డిస్కషన్ Sai garu and మామిడి Giridhar garu Want to hear at any length of time while you are డిస్కషన్ on వేరియస్ points?
@ncs9810
@ncs9810 6 ай бұрын
మామిడి Giridhar గారి అద్భుతమైన విశ్లేషణ 🙏🙌
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 6 ай бұрын
జై బీజేపీ.. జై మోడీ
@opadristajagannadh9596
@opadristajagannadh9596 6 ай бұрын
An excellent and fascinating analysis of every aspect of Global happenings. Nice to watch. Awaiting Episode 143 Sirs
@indiraoruganti2409
@indiraoruganti2409 6 ай бұрын
Wonderful episode. Sitting at home, I have gone around the world . The discussions are very balanced and informative. Thank you Nationalist Hub.
@venkataramanamokarala4968
@venkataramanamokarala4968 6 ай бұрын
I am a student too learning so many facts so far hidden deep down!!
@sssasidhar4651
@sssasidhar4651 6 ай бұрын
అప్పుడు ఉన్నది remote control PM, ఇప్పుడు వున్నది ఏ సమస్య వచ్చిన కంట్రోల్ చేయగల PM.
@prasadreddyarava.
@prasadreddyarava. 6 ай бұрын
నమస్తే గిరిధర్ గారు, సాయి గారు🎉🎉🎉
@vijayalakshmipva3043
@vijayalakshmipva3043 6 ай бұрын
Excellent and relevant enough analysis for ordinary citizens like us... would like to listen more actually.... thank you Giridhar ji and Sai Krishna garu . Your channel will definitely reach peaks ! Also it's blooming nationalism in so many people and inspiring lot many !! 🙏🙏🙏🌹🌹🌹
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 6 ай бұрын
Jai hind Jai bharat
@sanjeevabhishek
@sanjeevabhishek 6 ай бұрын
Thank you Sai garu & Giridhar garu for your valuable episode. Our Nationalist Hub is the only channel which is clean & pure always speaking about our Bharat. Though you share videos regarding state politics they all indirectly related to our Bharat. I wish our Nationalist Hub to continue this way thinking only about our Bharat & make many videos. If possible Sai garu please do Business Roundup episodes in coming days, as we are growing economy it helps us to gain knowledge & invest in public sector companies. Thank you Jai Hind 🙏 🇮🇳
@BoddetiApparao-db5hh
@BoddetiApparao-db5hh 6 ай бұрын
Nisanal &intentional affiers Mandy deferences ni avagaha chechunna theory exalent. Thanksq mastarjee s.
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 6 ай бұрын
జై శ్రీరామ్.. జై భారత్
@tr1144
@tr1144 6 ай бұрын
Misfired object was a hypersonic glider, so they can’t track it because of low altitudes. In future we need hypersonic gliders and drones otherwise we will be in trouble
@srinivasaraoyarru2961
@srinivasaraoyarru2961 6 ай бұрын
Wonderful analysis 👌
@srinivasaraonanneboina8757
@srinivasaraonanneboina8757 6 ай бұрын
Superb sir
@speaktruth9049
@speaktruth9049 6 ай бұрын
Jai Hind, waiting to listen the real news we don’t see in mainstream media stream mefia and only spoke in NH TV.
@janardhanarao1054
@janardhanarao1054 6 ай бұрын
Jay NH Jay Hindu Jay Bharat Jay Sriram
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 6 ай бұрын
భారత్ మాతాకీ జై
@geetitsme875
@geetitsme875 6 ай бұрын
Thank you so much both o you ❤
@vanamalasrikanth81
@vanamalasrikanth81 6 ай бұрын
Thanks for global round ut We are getting excellent knowledge
@shankarkonda452
@shankarkonda452 6 ай бұрын
I support the NH tv
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 6 ай бұрын
EVEN NOT CALLED FOR EASTER OR HOLI DINNER PARTY BUT SHAME TO CALL FOR IFTAAR PARTY....
@Netra9293
@Netra9293 6 ай бұрын
పేరు లోనే....ఉంది కదా.... ల...పాకి అని....
@shankarkonda452
@shankarkonda452 6 ай бұрын
ఓం జై శ్రీరామ్
@EllurSankaranarayana
@EllurSankaranarayana 6 ай бұрын
Superb Analysis.
@venkatdodda4052
@venkatdodda4052 6 ай бұрын
Excellent discussion
@Balivadasrinivasarao-j1p
@Balivadasrinivasarao-j1p 6 ай бұрын
Great info
@GatlaRgv
@GatlaRgv 6 ай бұрын
Namaste saikrishna garu mamidi giridhar garu
@svayuvegula
@svayuvegula 6 ай бұрын
❤ Thanjtou
@Satyamnationalist
@Satyamnationalist 6 ай бұрын
జై హింద్
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 6 ай бұрын
Good explanation sir
@NaveenKumar-sw1lw
@NaveenKumar-sw1lw 6 ай бұрын
We need railways as well
@trinetra5694
@trinetra5694 6 ай бұрын
INTRESTING analysis. For every plan, A, B, C...there is a plan M - (Modi); Modi hai tho munkin hai!
@tatalu1942
@tatalu1942 6 ай бұрын
Good that you are doing a global round up. Similarly you please do AP round up too.
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai Shriram 🚩🚩🚩
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 6 ай бұрын
Jai sriram sriram
@srilathakrishna885
@srilathakrishna885 6 ай бұрын
Jai shree Ram
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 6 ай бұрын
Bharath maatha ki jai
@Sagar-a3
@Sagar-a3 6 ай бұрын
🇮🇳🚩🙏
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 6 ай бұрын
TEJAS CAN BE EQUIPED WITH BRAHMOS, GIRIDHAR GARU MISSED TO MENTION IT.
@relangivaraprasadarao5849
@relangivaraprasadarao5849 6 ай бұрын
These analysis is required for real Hinus
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 6 ай бұрын
Jaisreeram
@premsiricilla537
@premsiricilla537 6 ай бұрын
Please debate Rbi ex governor duvvuri subba rao On Indian economy
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 6 ай бұрын
బై ఎలక్షన్స్ వద్దని చెప్పండి. కలెక్టర్ పలనా సాధారణ ఎన్నికల వరకు ఉండాలి. పరిపాలిస్తారు.
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 6 ай бұрын
Oh
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 6 ай бұрын
ముస్లిం దేశాలు వాళ్ల దేశాల్లో కొంత భాగం పాలస్తిన ప్రజలకు ఒక దేశం తయారు చేసి ఇవ్వచ్చు కదా!
@vncharych6021
@vncharych6021 6 ай бұрын
Please sir ఆవసరమైన చోట మ్యాప్స్ vadutharani ఆశిస్తున్నా
@sai54348
@sai54348 6 ай бұрын
Sai Garu please invite Ankit Shah Ji once . Sanatan Economics
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 6 ай бұрын
ఢిల్లీ నీ భవిష్యత్తులో ఒక కోర్ ఏరియా పెరిఫెరల్ ఏరియా గా విభజించాలి. కోర్ ఏరియా లో పార్లమెంట్ , ఈ రాష్ట్ర పతి భవన్, సుప్రీం కోర్టు లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు , విదేశీ రాయబార కార్యాలయాలు ఉండాలి. ఈ కార్యాలయాల్లో పనిచేసే వారు పెరిఫెరల్ ఏరియా లో ఉండాలి. ప్రతి రోజు వారు ప్రత్యేకమైన బస్ లలో ప్రయాణం చేసి తగిన సెక్యూరిటీ చెక్ తరువాతే రావాలి. కోర్ ఏరియా లో ఏ విధమైన రాజకీయ కార్య కలాపాలు ప్రదర్శనలు జరగరా దు. పెరిఫెరల్ ఏరియా ల్లని అయా రాష్ట్రాల ఓటర్ల లిస్తులలో కలిపెయ్యాలి. కోర్ ఏరియా మొత్తం ఆర్మీ ట్రైనింగ్ కూడా పొందిన స్పెషల్ పోలీస్ ఫోర్స్ చేతిలో ఉండాలి. ఢిల్లీ బోర్డర్స్ పూర్తి గా ఆర్మీ కమాన్ డో లా చేతిలో ఉండాలి. కోర్ ఏరియా లోని ప్రైవేట్ వ్యక్తులు,నివాసాలు పూర్తి గా ఢిల్లీ 14:29 బోర్డర్స్ స్టేట్స్ లోపలికి కలిపి వెయ్యాలి. రాజకీయ వ్యక్తుల నివాసాలు పెరిఫెరల్ ఏరియా లో నే ఉండాలి.
@SriLatha-t5l
@SriLatha-t5l 6 ай бұрын
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 6 ай бұрын
sai garu, request u to put sticker of our akhand bharath or ur NH logo. on ur (apple logo) of ur mac laptop..4 ur close camera angle...just a suggestion..
@koundinyasa
@koundinyasa 6 ай бұрын
Even so called National channels are worse and behave like third rate local channels and always shouting.The content and Information shown in NH channel global roundup is of International standard in local language kudos to you.
@teluguacademybookreaderswa1324
@teluguacademybookreaderswa1324 6 ай бұрын
I also a student
@madhusudhan2822
@madhusudhan2822 6 ай бұрын
👍👍👍👍👍
@AshokKumar-ej5kx
@AshokKumar-ej5kx 6 ай бұрын
Jai hindhu
@balajikare399
@balajikare399 6 ай бұрын
Sir, vote appeasement policy ఇండియా లోనే కాక దరిద్రం UK, FRANCE దేశలో కూడా ఉండడం అండ్ US కూడా. వీళ్లు మనకు లెక్చర్ ఇస్తారు. CAA కొంచెం అరికట్టచు కదా sir?
@srinivasarajuv5325
@srinivasarajuv5325 6 ай бұрын
👏
@kishoretadikonda7001
@kishoretadikonda7001 6 ай бұрын
కాంగ్రెస్ టీడీపీ కూడా అలాగే కలిశాయి ఏంటో మరి.....??
@venky247365
@venky247365 6 ай бұрын
Very good analysis by Giridharji. USA is in big crisis, media is not exposing. Now USA debt including Social security and Medicare federal utilized 100+ trillion dollars. You can make a video on this……
@vaidehigarimella6475
@vaidehigarimella6475 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sureshbabu-uw9cj
@sureshbabu-uw9cj 6 ай бұрын
ఎవరైతే దాడులు, అక్రమాలు, విధ్వంసం చేస్తారో వాళ్ళకే , వాళ్ల బాగు కోసమే money ఖర్చు చేస్తారు, అలాంటి వాళ్ల ఓట్స్ కోసమే govt పడి చేస్తుంటాయి.. మెత్తగా, మంచి చేస్తున్న వాళ్లకు ఇలాంటి అవకాశాలు ఉండవు..😂 ఫారిన్ countries లో Indians కూడా దాడులు మొదలు పెట్టాలి. అప్పుడే తెలిసి వస్తాది
@srikanthchavali1230
@srikanthchavali1230 6 ай бұрын
manam china ne kadu yiwan cheta kuda aurunachal pradesh integral part of india ani chepinchali appude full support twain ki ivali
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai Narendra Modi ji 🚩🚩🚩
@PrakashJelda
@PrakashJelda 6 ай бұрын
ఎలక్షన్స్ వరకు ఎక్కువ వీడియో లు చేయండి
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai Yogi Adityanath ji 🚩🚩🚩
@DevrishiNarada2047
@DevrishiNarada2047 6 ай бұрын
Modi government has to ban using micro oven usage in corporate offices...india needs to develop new technology for heating like using hot streams ...the heating technology should be replaced..Modi should sponsor for the change.. government should not provide subsidised power to micro ovens..
@akhilyadav9612
@akhilyadav9612 6 ай бұрын
25:05 eye surgery....
@anilkumarkota5027
@anilkumarkota5027 6 ай бұрын
27
@Anu_kitchentales
@Anu_kitchentales 6 ай бұрын
Jai shree Ram Jai Bjp Jai modi 🚩🚩🚩
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai BJP 🚩🚩🚩
@paidigopal8353
@paidigopal8353 6 ай бұрын
Congress puttakanunci desha drohi sir
@krishnanarayana2423
@krishnanarayana2423 6 ай бұрын
Veru good sir
@gogopubg5774
@gogopubg5774 6 ай бұрын
I love bjp party...
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 6 ай бұрын
Jaisreeram
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode - 14 | Nationalist Hub
46:10
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 14 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34