Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | EP - 147 | Nationalist Hub

  Рет қаралды 26,164

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 94
@CMA_RajaKrishnaPrasad
@CMA_RajaKrishnaPrasad 5 ай бұрын
ఒకప్పుడు ఆదివారం వచ్చింది అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అన్ని దిన పత్రికలను తిరిగేసేదాకా ఏపని చెయ్యాలి అనిపించేది కాదు. 2015 తరువాత వార్తాపత్రికలు కరపత్రికలుగా మారి పోయాయి అని చదవడం దండుగ అని మానేసా. ఇప్పుడు ఆదివారం గ్లోబల్ & నేషనల్ రౌండ్ అప్ కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నా.. గిరిధర్ గారు ఎంతో సంక్లిష్టం అయన ఆర్థిక మరియు అంతర్జాతీయ అంశాలను క్లుప్తంగా వివరిస్తారు.
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 5 ай бұрын
నిజం మాట్లాడారు 👌🤝
@muralimohan9319
@muralimohan9319 5 ай бұрын
Yes you are Obsalyutly correct said ser Raja Krishna prasad gaaru 🙏
@gangarajamsangani4201
@gangarajamsangani4201 5 ай бұрын
శుభోదయం సాయికృష్ణ జీ మామిడి గిరిధర్ జీ భారత్ అభివృద్ధి, రక్షణ, విదేశాంగా విధానం, దేశం లోని అంతర్గత అంశాలు, రాజకీయ పార్టీలు స్వార్థం రాజకీయాల పైన మీ విశ్లేషణ సమగ్రమైన అద్భుతంగా సాగుతుంది ఇకముందు కూడ తెలుగు ప్రజలు నేషనలిస్ట్ హబ్ కు ఋణపడి ఉంటారు. జై హింద్ జై సీతారామ్
@paavanavenkatesh
@paavanavenkatesh 5 ай бұрын
ఖాన్ గ్రేస్ హయంలో సియాచిన్ గ్లేసియర్ ను పాక్ చైనా కు అప్పగిస్తూ సైన్యం ఉపసంహరణ కు సోనియా ఆదేశిస్తే మహ్మోహన్ సింగ్ సంతకం కూడా పెట్టేసాడు ఆర్మీ గట్టిగా అడ్డుకుంది ఈ మాట సైన్యం మాజీ అధికారి చెప్పారు..దీని గురించి కథనం చేయండి... 2008 లో ఖాన్ గ్రేస్ కు చైనా కమ్యూనిస్టు పార్టీ కి ఒప్పందం కూడా జరిగింది..ఖాన్ గ్రేస్ భారత దేశానికి ముఖ్యంగా హిందువులు కు అతిపెద్ద శత్రువులు... Jai shree krishna...
@sukanthtinkul141
@sukanthtinkul141 5 ай бұрын
I am the ❤❤
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 5 ай бұрын
శుభోదయం గిరిధర్ సాయిగారూ...మీ గ్లోబల్ రౌండప్ చూసిన తర్వాత ఇంకేమి చూడాలనిపించదు
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 5 ай бұрын
వాళ్ళవి ఎన్ని క్రీస్టియన్ దేశాలు, ఎన్నైన ముస్లిం దేశాలు కావచ్చు. కానీ ఒక్క హిందూ దేశం కాకుడదా?
@Future-Options
@Future-Options 5 ай бұрын
BC ల 4% Reservations కాంగ్రెస్ Muslims కి ఇచ్చింది. BJP కి ఓటేసి BC ల 4% Reservations మల్లి వాపసు తెచుకుంటాము. BC ల Reservations Muslims కి ఇచ్చి కాంగ్రెస్ బీసీ లకు తీరని ద్రోహము చేసింది తెలంగాణ లో
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 5 ай бұрын
Valuable information thanq very much
@domakondaajay5443
@domakondaajay5443 5 ай бұрын
భారత్ మాత కి జై జై శ్రీరామ్ వందేమాతరం చాలా బాగా వివరించారు సార్❤❤❤🎉🎉🎉😊😊😊
@satyanarayananv5679
@satyanarayananv5679 5 ай бұрын
ఇదేమి సుప్రీమ్ కోర్టండి బాబూ! అమ్ముడుపోయారా?
@muralimohan9319
@muralimohan9319 5 ай бұрын
Well Good Analysis thank you so much sers 🙏👍👍👍👍👍👍
@bikshapathi1969
@bikshapathi1969 5 ай бұрын
ఆదివారం ఎపిసోడ్ రానందున ఎదో పోయింది అన్న భావన కలిగింది,ఇ రోజు అన్న రావొచ్చూ అని ప్రతి రోజు ఫోన్ చూసినను
@koundinyasa
@koundinyasa 5 ай бұрын
Giridhar ji your constant effort to be close to ground realities is mind boggling and a gift to us layman.
@kottadavenkatesh9988
@kottadavenkatesh9988 5 ай бұрын
శుభోదయం గిరిధర్ గారు సాయి గారు🙏🙏🙏🙏🙏🙏🙏 జై హింద్
@Godse487
@Godse487 5 ай бұрын
జై శ్రీరామ్ భారత్ మాత కి జై🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️
@MCwadi
@MCwadi 5 ай бұрын
World is young has no experience like the young who knows nothing except earning without social responsibility, but Bharath is experienced person with worldly responsibility.
@sattirajuperumalla1877
@sattirajuperumalla1877 5 ай бұрын
Excellent information on international developments. Thank you Sai garu.
@vishnuvardhanmandala5022
@vishnuvardhanmandala5022 5 ай бұрын
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 5 ай бұрын
Jai sriram
@anandjulakanti5705
@anandjulakanti5705 5 ай бұрын
ప్రతి ఎపిసోడ్ లో అద్భుతమైన విశ్లేషణ అందిస్తారు మీ ఇరువురికి 🙏
@playtheme
@playtheme 5 ай бұрын
చిన్న సరిహద్దు దేశాలు ఇంతకాలం చేసిన సహాయం మరచి చైనా వేసే బిస్కెట్లకు కక్కూర్తి పడుతున్నారు.
@bathinirambabu6532
@bathinirambabu6532 5 ай бұрын
Jai Bharath Matha 🙏 Jai Modi 🙏
@pblnchari6505
@pblnchari6505 5 ай бұрын
Giridhar gari analysis on any topic are crystal clear and understandable by.every body. As predicted. the future of the world would be very unpredictable and dangerous. Our country should also learn lessons from the existing situation in West and be prepared to counter them.There would always be a threat with Islamic Fundamentalists and Terrorists to the whole World. Thanks Saigaru and Giridhar garu for the excellent programme.
@mecatch2028
@mecatch2028 5 ай бұрын
Meru episode cheyalenappudu kanisam dani gurinchi post pettandi sai garu. Eppudeppudu vastunda ani wait cheyalekapotunna
@drjammi
@drjammi 5 ай бұрын
ఆ కాలంలో, అంటే TV లు, KZbin లు రాడానికి ముందు, మా ముందు తరం వాళ్ళు న్యూస్ పేపర్ రాక పోతే కాలు కాలిన పిల్లి లాగ తిరుగుతూ పేపర్ గురించి కాచుకొనే వారు. నాకు బోద పడేది కాదు; రెండు వారాల క్రితం వరకు! ఆ ఆదివారం మీ గ్లోబల్ రౌండప్ TV లో రానంత వరకు. మీరు ముందు గా చెప్పేరేమో, నాకు తెలీదు. కానీ నేను మాత్రం , గ్లోబల్ రౌండప్ గురించి అన్ని సార్లు TVనీ, mobileనీ చూసేను. Hats off to you and Nationalist Hub.
@venkataramanavakati2902
@venkataramanavakati2902 5 ай бұрын
ధన్యవాదాలు
@venkatdodda4052
@venkatdodda4052 5 ай бұрын
Please do video on kejriwal came out mystery
@suryaprakasaraorandhi3315
@suryaprakasaraorandhi3315 5 ай бұрын
మన కు కూడ ఈ ప్రమాదం అతి త్వరగా రాబోతుంది
@suryaprakasaraorandhi3315
@suryaprakasaraorandhi3315 5 ай бұрын
సాయిబు జనా భ పెరుగు దలా వల్ల మనకు ముప్పు
@devarajaprasadtungala9011
@devarajaprasadtungala9011 5 ай бұрын
Excellent narration ❤❤❤
@madhusudhan2822
@madhusudhan2822 5 ай бұрын
👍👍👍👍👍
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 5 ай бұрын
Jay hind 🙏🏼
@KaalaBhairavaReddy
@KaalaBhairavaReddy 5 ай бұрын
excellent information.. thank you both.
@lavakushar4369
@lavakushar4369 5 ай бұрын
ప్రపంచం జిహాదీ, ఖళీస్థాని మూకలతో అల్లకల్లోలం కాకముందే దేశాలన్నీ కలిసి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. భారత్ కూడా వెంటనే మేల్కోవాలి.
@sleekylife
@sleekylife 5 ай бұрын
Plz try to introduce Major Gaurav Arya kind personalities to Telugu people
@Annapoorna-o8i
@Annapoorna-o8i 5 ай бұрын
Jai shree ram
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 5 ай бұрын
ఐరాస కు ఇవేం కనిపించవు.డిల్లీ ముఖ్య మంత్రి అరెస్టు మాత్రం బూతద్దం లో కనిపిస్తుంది
@వినోదయచిత్తం
@వినోదయచిత్తం 5 ай бұрын
జైభారత్ 🚩
@apkathreyaOPT
@apkathreyaOPT 5 ай бұрын
Awesome analysis sir ❤ Thanks giridhar garu .. meeru khalistan meeda chppina vishayam chala dharunam ga undi 😢
@balajikare399
@balajikare399 5 ай бұрын
గిరిధర్ జీ, సాయి గారు, మేము మీ ప్రోగ్రాం addict అయిపోయాము, గత వారం లేకపోయేసరికి ఏదో కోల్పోయినట్లు అనిపించింది. భారత్ మాత కి జై
@sivakoppula2097
@sivakoppula2097 5 ай бұрын
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@kesarlamurthy3823
@kesarlamurthy3823 5 ай бұрын
🙏🙏🙏👍👍👍💐💐💐
@framingbyshashi3099
@framingbyshashi3099 5 ай бұрын
Hat's off to both of you
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 5 ай бұрын
Super Jai shree ram jai hanuman jai BJP
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 5 ай бұрын
👌👌👌
@rameshmudiraj4369
@rameshmudiraj4369 5 ай бұрын
Modi ji is legend💪 jai bharth🙏
@gangapatrulasubrahmanyam5124
@gangapatrulasubrahmanyam5124 5 ай бұрын
Great news
@nagendrababugrandhe2751
@nagendrababugrandhe2751 5 ай бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.. ...
@ravinderreddy504
@ravinderreddy504 5 ай бұрын
Thanks sir for your valuable contribution but you would have covered about recent population census
@tirupathiraorajarapu5245
@tirupathiraorajarapu5245 5 ай бұрын
jai sreeram
@asmartchoice143
@asmartchoice143 5 ай бұрын
ET ET eye contact s week Euro n, you L to ts
@prasadreddyarava.
@prasadreddyarava. 5 ай бұрын
Super video 🎉🎉🎉🎉
@prasadreddyarava.
@prasadreddyarava. 5 ай бұрын
🙏🙏🙏🙏
@venkataramaiahabrapudi4023
@venkataramaiahabrapudi4023 5 ай бұрын
Canada ఖలిస్థాన్ గా మారుతున్నది. సిక్కులకు ప్రత్యేక దేశం వస్తున్నది.
@syamalasyamala3174
@syamalasyamala3174 5 ай бұрын
Me global round up cheedadam modalu pettina tharuvatha TV newspaper chudadam chadavadam manesanu
@ravindranathpuvvada1966
@ravindranathpuvvada1966 5 ай бұрын
Fanatism is fatal to the global-peace.All religious leaders must sit together to ease the geo political tensions🇮🇳
@rockyhrudhai6797
@rockyhrudhai6797 5 ай бұрын
9:40 😎
@saradhicp
@saradhicp 5 ай бұрын
ఈ వారం గ్లోబల్ రౌండ్ అప్ ప్రసారం కాలేదు... ఏమైందో?
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 5 ай бұрын
Why to publicize about RAW and milatary activities. The work of the people involved becomes more harder and dangerous unnecessary. For agencies this will be profitable in as much as it becomes more riskier than otherwise.
@laxmikanthmaale3570
@laxmikanthmaale3570 5 ай бұрын
🙏🚩
@veerabhadraroavanka4277
@veerabhadraroavanka4277 5 ай бұрын
🎉🎉🎉🎉🎉
@gourishankershankeraiah7363
@gourishankershankeraiah7363 5 ай бұрын
We and our defence and our soldsers on if outer can our border can game play we can give direct action they can go on thaunders.
@trinetra5694
@trinetra5694 5 ай бұрын
I think when they say its 'credible' allegation means implicitly they are doubtful that its worthy of an allegation :)
@ginnebalreddy-tm7zl
@ginnebalreddy-tm7zl 5 ай бұрын
Ok
@kusumaBala-i3p
@kusumaBala-i3p 5 ай бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏
@kandukuriprabhakararao3580
@kandukuriprabhakararao3580 5 ай бұрын
Jai shreeram jai modi
@shivak4495
@shivak4495 5 ай бұрын
Wherever those people are present there no peace and decency
@rameshmudiraj4369
@rameshmudiraj4369 5 ай бұрын
Jai BJP
@rameshmudiraj4369
@rameshmudiraj4369 5 ай бұрын
Jai bharath i❤my modi
@apkathreyaOPT
@apkathreyaOPT 5 ай бұрын
Sir, dawood recent ga dorikadu Ani vinnau. Nijamena sir ?
@boddugopi6154
@boddugopi6154 5 ай бұрын
Hi Sir , BJP leader Subramanian Swamy claiming china occupied 4500 KM in Modi Gov.. in one of the interview. is it possible to explain he has detailed document form gov of india he got it through Right to information from the gov.
@anilkumarkota5027
@anilkumarkota5027 5 ай бұрын
5
@AshokKumar-ej5kx
@AshokKumar-ej5kx 5 ай бұрын
Jai hindu
@malleshbandari3209
@malleshbandari3209 5 ай бұрын
Saigaru etiwala kejriwal vishyamlo supremecourt bail ewadam samanjasanga ledu asalu kejriwal thananu arreste cheyadam thappu ani piteetion veste athadu adagani bail ewadam samanjasanga ledu asalu bailni Ala echaru evishayamlo clarify eyandi
@johnkarunaker202
@johnkarunaker202 5 ай бұрын
😂😂😂
@Savithri-kx1ji
@Savithri-kx1ji 5 ай бұрын
Modi foreign good😚Indian policy is 😞
@Savithri-kx1ji
@Savithri-kx1ji 5 ай бұрын
Don't boost bjp ,you have paid
@Savithri-kx1ji
@Savithri-kx1ji 5 ай бұрын
What are theprevilages given to soldiers shame shammme bjp
@johnkarunaker202
@johnkarunaker202 5 ай бұрын
Desh ke papaji ko unpad,gawad aur jahil Rahul se ek debate karo na. Maha vidwan,great TP orator ,gutter se gas nikalne wala Modi ke Shaan badd jayege. Rinki ke papaji jaroor jeeth jayenge bhai
@dandamudisrinath7383
@dandamudisrinath7383 5 ай бұрын
Sir🇮🇳 ji e sari internal desha drohula nu yeri Pareyali
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 5 ай бұрын
Jai sriram
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 5 ай бұрын
@mudigondamallikarjunarao8940
@mudigondamallikarjunarao8940 5 ай бұрын
Jai sriram
@SRINIVASRAO-fz7gb
@SRINIVASRAO-fz7gb 5 ай бұрын
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode - 14 | Nationalist Hub
46:10
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 14 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН
National Roundup | Suresh Kochattil | EP - 93 | Nationalist Hub
1:00:02
Nationalist Hub
Рет қаралды 36 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,1 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 14 МЛН