very great inspiration, very hardworking, compassionate business leader, rare to be seen
@pspk70 Жыл бұрын
Amazing ! Very Inspiring. Great man GMR Garu. 🙏
@penmetsakanakaraju2822 Жыл бұрын
I met him one function at RAJAM for receiving an award from him, "The great Entrepreneur"
@SriSairam9015 Жыл бұрын
GMR గారు చాలా పట్టుదల మనిషి మా శ్రీకాకుళం లో ఆయన పుట్టడం గర్వ పడతున్నాను ఆంధ్ర ఉక్కుమనిసి GMR
@vaikuntaraopappula186 Жыл бұрын
మా దురదృష్టం ఆయన మా శ్రీకాకుళం జిల్లా నుండి. విభజన జిల్లా ల లో భాగం గా విజయనగరం జిల్లా లో కి గ్రంధి మల్లి ఖార్జున రావు గారు నివాసం రాజాం పట్టణం ఆయన పరిశ్రమలు విద్యా సంస్థ లు హాస్పిటల్ అన్ని విజయనగరం పరిధిలో కి వెళ్ళటం భాధ గా వుంది. ఆయన ఎక్కడ వున్న ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
@mishnah368 Жыл бұрын
G M R గారిని గురించి గొప్ప వ్యాపారవేత్త అని విన్నాము. చూడలేదు. ఆయన లోని వ్యాపారవేత్తనే కాకుండా, గొప్ప మానవతావాదిగా చూపించారు. సంతోషం. మేము Madras లో ఉంటాము. Madras లోని power plant వారిదని మాత్రమే తెలుసును. ఒకసారి, bus లో ఆ power plant ప్రక్కగా పోవడము తటస్థించింది. నా ప్రక్కనే కూర్చున్న పెద్దాయన నాతో "MGR కట్టించాడు" అని తమిళ్ లో అన్నాడు. ఎందుకంటే, ఆ towers మీద GMR అని, పైన G , క్రింద ఎడమ ప్రక్కన M, కుడి ప్రక్కన R , ఉండేవి. వాళ్ళు ఎడమునుండి పైకి క్రిందికి చదివి, MGR అనుకున్నారు. నేను ఈ విషయాన్ని వ్రాసి cover లో పెట్టి gate దగ్గర security కి ఇచ్చి వెళ్ళిపోయాను. ఆతరువాత, మార్చి వ్రాశారు.
@divakararao9888 Жыл бұрын
😊Okkk bye gcc
@ramesh98763 жыл бұрын
🙏💐🙏 best inspiration story.
@madanmohanpothur3511 Жыл бұрын
Great personality.....all success people think different and work different with a commitment and Ambition..... God sent GMR for a certain purpose.... he is doing accordingly....we are also working very hard to taste fruit of success...but it is not easy.....any way I am jealous of his success....but I prey God for him for more successful and be a example for future generation.... M.M..p. Naidu .Hyd.
@ramanamurthyburra9570 Жыл бұрын
Wish you great success in future also . Jai Hind Vandematram jai Bharat
@vadadagovindaraju9190 Жыл бұрын
Maa voori Mahaa Raju. Baalyam nundi memu aayananu daggaraga choosam. Great person🙏🙏🙏
@samuelongc Жыл бұрын
ఇన్ స్పైరింగ్ గా ఉంది 👌👍
@allamdurgaprasad9952 Жыл бұрын
best information sir
@lakshmanarao1532 Жыл бұрын
Good morning sir. GMR SIR IS MY LIVING GOD.I PRAY HIM ALWAYS ALL TIME TILL MY LIFE END GMR GARKI NA SIRRASSU VANCHI PADAPADMULUKU NA HEARTLY NAMASKARAMULU. BY GUDIMETLA LAKSHMANA RAO KAKINADA .
@vaikuntaraopappula186 Жыл бұрын
జి ఎం ఆర్ మరో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తెలంగాణ కిచ్చిన జి ఎం ఆర్ ఆంధ్రప్రదేశ్ భోగాపురం కి ఇవ్వబోతున్నారు
@ramanamurthyburra9570 Жыл бұрын
Great ambition & achievement that is GMR
@ramznani Жыл бұрын
Rajam lo first fake notes business start chesina person mana GMR👏👏👏