Hari om🙏, Guruv garru, Ee vidhamgaa eeshanyam lo pillar vesi Utharam goda kalapadam valla vasthu purushuni position change avthundha..? AND ela kali sthalanni kalupukovadam valla padamara, uthara kali sthalam kanna thurupu lo thagginapudu adhi ammina dhoshama..? (chinna sthalam vunna variki)... Dhayachesi theliya cheyagalaruu. Namaskaaram🙏🙏
@subhavastuchannel Жыл бұрын
Turpu uttarala kalee stalam ekkuvaga undela plan chesukovali
@ragavedhrarvd5683 жыл бұрын
Om Namah Shivay Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakumar-sk2fc2 жыл бұрын
Sheets veskovacha
@subhavastuchannel Жыл бұрын
🙏s
@Krishna_Sanathan10 ай бұрын
గురువు గారు నమస్కారం... ఆగ్నేయంలో మెట్లు.... ఆగ్నేయ మూల భాగం నుండి కొంచెం స్థలం వదిలి అనగా ఒక ఆరు ఇంచులు వదిలి తూర్పు గోడకు ఆనించి మెట్లు కట్టవచ్చా...
@manikyarao29739 ай бұрын
5:15
@bnhandagopalgopal65033 жыл бұрын
గురువు గారు నమస్తే.తూర్పు అగ్నేయం మెట్లు తరువాత .తూర్పు ఈశాన్యం తూర్పు వైపు నాకు అడుగున్నర బాల్కని స్లాబ్ పెరిగి వచ్చా?.
@subhavastuchannel3 жыл бұрын
Perugavachhu
@alacreation43802 жыл бұрын
Thurpu agnaeyam lo steps vunnai Memu rent ki cherina house lo Steps ki opposite lo wall kattaru Gurugaru Kani Slab veyyaledhu.... Aaaa house lo ki cherinaka 2 months ki major apendix operation ayindi..antae already old home lo 1yr nunchi suffer avthunnad..... Next correct 2 months ki Axident lo chanipoyaru
@subhavastuchannel Жыл бұрын
Anduke metla paaruki slab pillar veyali
@swarupareddyb32474 жыл бұрын
Swami Madi house construction jarugutundi..madi toorpu Simha dwaram Kani toorpu place lekapovadam valla padamara vayuvyam lo metlu veyyali anukuntunnAm..sari Ayina nirnayemena? Samadanam ivvagalaru🙏mi vedios upayogakaramga unnayi..danyavadalu🙏
@subhavastuchannel4 жыл бұрын
Vesukovachhu
@subhavastuchannel4 жыл бұрын
Vastu ననుసరించి pettukovali
@kusumakumari76233 жыл бұрын
ఆగ్నేయ దిశలో నీళ్లు టాంకు ఉండటం వల్ల మంచిధెనా స్వ మీ
@subhavastuchannel11 ай бұрын
No
@MudhiiguubbaNaggaraju4 ай бұрын
ఆగ్నేయంలో ఇంటి బయట నుంచి మెట్లు ఉండొచ్చు నా గురువుగారు
@subhavastuchannel4 ай бұрын
Ok
@nvvrvenkataramana97887 ай бұрын
Vauyam మెట్లు కట్టిన ఈశాన్యం లో పిల్లర్ veyala
@subhavastuchannel7 ай бұрын
Y
@mskkumar15Ай бұрын
పడమర ఫేసింగ్ ఇంటికి స్టెప్స్ ఆగ్నేయం లో పెట్టవచ్చా లేక దక్షిణం లో పట్టాల
@subhavastuchannelАй бұрын
వెస్ట్
@prasadrallapalli43753 жыл бұрын
మెట్ల సంఖ్య ఎంత ఉండాలి
@subhavastuchannel Жыл бұрын
సరి
@gollanageswarudu54419 ай бұрын
ఏమిటీ వింత ప్రమానికము ఏమిటీ
@subhavastuchannel9 ай бұрын
Anubhaviste ganee teliyadu
@gollanageswarudu54419 ай бұрын
@@subhavastuchannel శాస్త్రం అనే జ్యోతిష్యము తప్పుదారి పట్టింది సామూ్హి కంగా వర్తించే ది వ్యక్తిగతం వర్తించదు వాస్తు ఇంతవరకు ఆరోగ్య ప్రణాళిక వెలుతురూ గాలి ప్రయాణము మూలాలు పొడవులు dsign కుదరదు మీరు ధన సంపాదన కొఱకు ఇదంతా ఒకసారి గరికపాటి మాటలు వినండి
@జైహింద్-ఝ5న8 ай бұрын
ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెపుతున్నారు.
@Pgnaneswarreddy8 ай бұрын
ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుంటారు , ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పి
@jogesha53914 жыл бұрын
ఉత్తర రొడ్డు వున్నా ఇంటి కి తూర్పుఆగ్నేయం లో మెట్లు పెట్టవచ్చా తెలుపగలరు గురువు గారు 🙏
@subhavastuchannel4 жыл бұрын
Pettavachhu
@mrspushpanjali88814 жыл бұрын
గురవుగారు...మాది అపార్టట్మెఅంట్ లో ఒక ఫ్లాట్ తూర్పున ఒక ఫ్లాట్ పడమట ఒక ఫాలట్. మాది పడమటి ఫ్లాట్ మీరు పథంలో గీచిన విధంగా ఉంది ఆగ్నేయం మెట్లు దిగేవిదంగా ఉన్నాయి. కాకపోతే ఈశాన్యం నుంచి మేము వాయువ్యం నుండి మా ముందు వారు నడిచి వెళ్తున్నము . మాకు ఎటువంటి దోషము ఉందో దాని నివారణకు మార్గం తెలియచేయగలరు .
@subhavastuchannel4 жыл бұрын
WhatsApp Number 7981290505 కు Message చేయండి
@veerabrahmam95634 жыл бұрын
ఆగ్నేయం లో మెట్లు వేసాము ..మెట్ల గురించి పిల్లర్ వస్తుంది అది ఆగ్నేయం పెరుగుతుంది అంటున్నారు , ఈశాన్యం లో పిల్లర్ వెయ్యరు కదా మరి మీరు ఈశాన్యం లో పిల్లర్ వెయ్యమంటున్నారు వెయ్యొచ్చా theliyacheyagalaru
@subhavastuchannel4 жыл бұрын
ఈశాన్యం లో పిల్లర్ వేయకపోతే ఆగ్నేయం మెట్ల వల్ల ఆగ్నేయం పెరిగి ఆ దోషాలతో బాధలు తప్పవు ఇప్పటికే మీకు అనుభవం లోకి వచ్చి ఉండాలి
@veerabrahmam95634 жыл бұрын
@@subhavastuchannel మేము ఒక స్లాప్ వేసాము ....తర్వాత ఈ వీడియో చూసాను.... ఇప్పుడు మీరు చెప్పినట్టు పిల్లర్ ఈశాన్యం లో వెయ్యాలనుకుంటున్నాము ... ఆగ్నేయం మెట్లు పిల్లర్ ఎంత ఉన్నాడో అంతే సైజు లో సమానంగా ఈశాన్యం లో పిల్లర్ వెయ్యాలా లేదా ఈశాన్యం లో సైజు చిన్నగా వెయ్యవచ్చా ....కొంచెం వివరంగా చెప్పగలరా