ఆగ్నేయం వాస్తు దోషాలు | southeast vastu | southeast remedies in Telugu | vastu shastra in telugu

  Рет қаралды 60,705

Sri Sai GruhaVastu

Sri Sai GruhaVastu

Күн бұрын

Пікірлер: 176
@tharigondaprakash9063
@tharigondaprakash9063 2 жыл бұрын
ఆగ్నేయ దోషాలు గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. మీ వీడియో నేను చూడటం ఇదే మొదటి సారి. ధన్యుడను.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
సాయిరాం
@vasoochand9940
@vasoochand9940 Жыл бұрын
చాలా బాగా వివరించారు. కృతజ్ఞతలు.
@mtrinadarao2642
@mtrinadarao2642 4 жыл бұрын
Namaste guruvu garu chla kachitamuga cheparu sar
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 4 жыл бұрын
సాయిరాం
@omnamahsivayah
@omnamahsivayah 3 жыл бұрын
Guruvu garu toorpu eesanyam site lo sagabhagam peragocha,maa site breadth 40feet andulo oka 15feet toorpu eesanyam perigindhi sumaru oka 20 feet poduguna perigindhi ila vundocha reply ivvagalaru.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
మీరు మొత్తం స్ధలం కొలతలతో WhatsApp ద్వారా సంప్రదించండి
@subramanyamsaya265
@subramanyamsaya265 3 жыл бұрын
Swami baga chappinaru thanks
@anandraodokka9871
@anandraodokka9871 10 ай бұрын
గురువుగారు నమస్కారం మా వీధి తూర్పు నుండి పచ్చిమ కు ఉంటుంది మా ఇల్లు వీధికి ఆనుకుని దక్ష్చినము కు ఉంటుంది ఆయితే వంట రూం తర్వాత గో డ 2 ఫీట్స్ తూర్పు ఆగ్నేయం వరకు పెరిగింది దీని వలన తప్పులుంటే చెప్పండి గురువు గారు..
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 10 ай бұрын
Dakshinam penchina dosham koddirojulu vuntundi. Agneyam perige dosham vuntundi. Evarikaina chupinchandi
@daaralakshman5584
@daaralakshman5584 2 жыл бұрын
Sir background music lekunte mee voice clear untundi…
@BINDRAKARAN-db7yn
@BINDRAKARAN-db7yn Жыл бұрын
Sir agneyam lo kichen pakkana dainig Hall pakkane batroom vundhi reply sir
@pasthularamakrishna3294
@pasthularamakrishna3294 2 жыл бұрын
Nice video 👍 sir
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
Sairam
@pavanpavan4284
@pavanpavan4284 3 жыл бұрын
Purthi aagneyam gurinchi drawing giyandi sir .alage septik tank aagnexam nundi antha duram lo pettali kolathala tho drwing dwara chepandi sir most urgent sir plz plz sir.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
agneyamlo septic tank kolatalu cheppalante mi house plan total dimensions kavali
@pavanpavan4284
@pavanpavan4284 3 жыл бұрын
@@SriSaiGruhaVastu podavu 60. Vedalpu25feet.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
@@pavanpavan4284 tiotal house floor plan dimension kavali
@krishnam8872
@krishnam8872 3 жыл бұрын
Guruvu garu, memu USA lo untamu. Agneyam facing main entrance door undi aa illu konacha? Dayachesi cheppagalaru 🙏
@omshiva8125
@omshiva8125 3 жыл бұрын
Guruvugaaru agneyam lo staircase turning undi,akkada cheppulu pette stand undi palitam emiti plz telupagalaru.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
sairam agneyam ante adi toorupu agneyama leka dakshina agneyama?.teliyajeyali. edayina staircase krindana open lekunda cheppulu kosam iron frame,wood,wall tho box la chesi pettakudadu. danivalana. fainace problem, mental worry, hospital kosam dabbulu kharchu ayye avakasam vundi,adavaripai chedu chupistundi.
@bhavaniabr1090
@bhavaniabr1090 Жыл бұрын
Guruvu garu Namaste..🙏🏽 Madhi east facing house Agneyam lone kitchen undhi Kani.., east and south corner lo shink vachindhii... Ah.., corner lo shink undochaa Okavela unna.., pariharam cheppandii guruvu garu 🙏🏽
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu Жыл бұрын
Shink teesiveyadame pariharam
@kummarimareppa2312
@kummarimareppa2312 3 жыл бұрын
East face house, south side metlu undavacha sir
@venkateswarlumylaru8603
@venkateswarlumylaru8603 4 жыл бұрын
ఓం సాయిరాం నమస్కారం గురూజీ ఇంటిలోపల తూర్పు ఆగ్నేయములో అటాచ్డ్ బాత్ రూం మరియు లెట్రిన్ షీట్ ఉండవచ్చునా ?
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 4 жыл бұрын
సాయిరాం ఇంటి లోపల ఆగ్నేయంలో వంటకి ప్రాధాన్యత నివ్వాలి, లెట్రిన్, బాత్ రూములు. మంచిదికాదు. అనారోగ్యానికి హేతువు అవుతుంది.
@narsinenikalyani1036
@narsinenikalyani1036 3 жыл бұрын
Duplexhouselo kitchen paina bedroom vachi thoorpu agneyamlo bathroom ravacha
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
elanti vishayalu plan chusi cheppali.
@upparagovind
@upparagovind Жыл бұрын
Dhashinam LA 10 adugulu st lam vadulukune I'll u nermanam chesanu appatinundi anarogam pali autunam metlukuda dhananike un na I south road den ik I pariskaram cheppandi gurugaru
@singathianji8178
@singathianji8178 Жыл бұрын
Guruvu garu agneyam lo house lopala ke lift vachindi apretment lo adi tiskukovacha chappa galaru guruvu garu
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu Жыл бұрын
Oka lift kadu, floor plan antha chupinchi teesukovali.
@singathianji8178
@singathianji8178 Жыл бұрын
@@SriSaiGruhaVastu guru garu ela consult avvalai I'm from hyderabad sir
@singathianji8178
@singathianji8178 Жыл бұрын
@@SriSaiGruhaVastu Enka work stat kaledu 10 days Stat kavachu now only plan echaru sir
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu Жыл бұрын
phone contact cheyyandi. 9391790071 for calls. Call timings morning 7 to 11am, after noon 2 to 4pm
@pavanpavan4284
@pavanpavan4284 3 жыл бұрын
Sir maku wes.t south. north lalo no no place .east lo 25feets aagneyam lo bathroom vundhi.my doubt is hari vasthu lo padamara madya nundi dakshnan thoorpu madya varaku alanti water drums water bukets pettaraadhu ani chepparu memu akkada pettali sir plz ans.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
sairam, water drum ekkada vundali annadi house facing mida adharapadi vuntundi. water drums esanyam lo bavi leka bore ki daggaraga pettakapovadam manchidi
@pavanpavan4284
@pavanpavan4284 3 жыл бұрын
@@SriSaiGruhaVastu house facing east sir
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
@@pavanpavan4284 east facing house ki west, south , north kali ledu antunnaru ala vundakudadu. miru vastu chupinchukovadam manchidi
@udayabhaskar9676
@udayabhaskar9676 3 жыл бұрын
Ma aprtment lo plot correct gaa unndi కాని maa apartmentopenplace east agnyam prigini paravaleda sir Please tell me sir
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
east agneyam perigite finance problem, develop ment vundadu, edi apartment antatiki varthistundi
@usharanipandirla3600
@usharanipandirla3600 7 ай бұрын
Guruvu garu agneyam veedi potu vachhindi (15 yards ) a place lo chinna shope kadathanu pra hari goda ku anincha kunda ani maa bildar annadu ala chesina intini tisu ko vachha guruvu garu daya chesi cheppa galara.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 7 ай бұрын
Konni stalalaku shop kattina dosham vuntundi.
@jeevanajeevana4051
@jeevanajeevana4051 2 жыл бұрын
guruvu garu memu new house start chesena dagara numdi china china gayalu avutunaye ... prablem enti sir e vastu lopam antaru.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
Miku vastu mida nammakam vunte vastu consultant ni sampradinchandi
@venkateswarlumylaru8603
@venkateswarlumylaru8603 4 жыл бұрын
ఓం సాయిరాం చాలా చక్కటి అవగాహన కలిగించారు గురూజీ మా స్థలము కొలతలు మీకు పంపి, కొన్ని విషయాలు తెలుసుకో వచ్చునా
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 4 жыл бұрын
తప్పకుండా సాయిరాం
@rajathanushpraneeth
@rajathanushpraneeth Жыл бұрын
Guru garu east easnyam lo oka gate. Thurpu ageneyam lo oka gate unnai. Ila undavacha
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu Жыл бұрын
agneyam lo lekapovadam manchidi.
@rajathanushpraneeth
@rajathanushpraneeth Жыл бұрын
Ok guru garu. East agneyam lo gate teesri vesthunam. Enduku ante ma chelli 6 years nunchi kapuraniki velladam ledu. Ma amma gariki helath bagumdatam ledu
@rajathanushpraneeth
@rajathanushpraneeth Жыл бұрын
Pls reply ivvagalaru
@dharmavaramsachivalayam6511
@dharmavaramsachivalayam6511 2 жыл бұрын
Sir memu konalianukone illu kattevaru sgneyam gods konchem pencharu adi konvacha leda edaena pariharam chepaandi
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
Agneyam goda perigindi Kanuka varu appulu chesi, appu teerchaleka illu ammestunnaru. A dosham pariharam avutunda Leda annadi miru plan pampinchi phone consultation cheste cheppagalanu
@kakojuvenkataramana9996
@kakojuvenkataramana9996 2 жыл бұрын
Super sri
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
Sairam
@basavarajanayak5421
@basavarajanayak5421 3 жыл бұрын
From Karnataka. From Raichur guru gaaru ma enti agny vaepu bhatroom undi .maa.talliki nettiki sanbadinchina brinlo blood clot ayindi.channa hospital karchu chanaa dabbulu payeye.tiriga tiriga . bengloor nhimans lo.chupincham.brine oprtion cheyali ani chppinnaru.guruji.memu pedavalu..nenu chaduvalo. Baga.churukoga undevadini.nenu MA.BED.chadukunna.TET.Exam Anni parisklo pass ayinna kaani job koddi marks Ko pottunnavi.guruji. chana bada padutunnam .guruji..................entlo anorgy samsylu ma kutunba sabbyliki andariki oka oka rogala badalo padutunnam guruji.na samsylu chana Unni .guruji.chaminchandi.enta dirgnga rasinnanu
@SangeethaNilayam
@SangeethaNilayam 3 жыл бұрын
agneyam toilet teesiveyandi manchi jarugutundi
@basavarajanayak5421
@basavarajanayak5421 3 жыл бұрын
@@SangeethaNilayam tq guruji
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
sairam miru cheppinavi vinte chala badhaga vundi, nenu work paranga chala busy ga vuntanu anduke comments chuse samayam ledu, late ga chusanu. veelaite mi house floor plan drawing vesi na whatsup ki send cheste mi samasyalaki karanam emito chusi chebutanu. my whatsup number;9390063834, mi peru residence details, teliyajeyali. e phone number ki call cheyyandi 9391790071
@kadiyamchinnakadiyam9754
@kadiyamchinnakadiyam9754 3 жыл бұрын
Gurvu Garu agnyam lo dust pin undavacha
@shaiksk1286
@shaiksk1286 4 жыл бұрын
Sir Agneya mula corner stalam lo ellu katta vacha? dhayachesi answer cheppa galaru🙏
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 4 жыл бұрын
agneyam ante "south east corner'' deeniki east road south road vuntayi. etuvanti sthalam chalavaraku manchi falitalu evvadu. agneyam block lo finance problems ekkuvaga vuntayi.
@shaiksk1286
@shaiksk1286 4 жыл бұрын
@@SriSaiGruhaVastu thnq andi🙏🙏
@shaiksk1286
@shaiksk1286 4 жыл бұрын
Sir dheniki amyna pariskara margam unndha,,unte plz cheppa galaru🙏
@neelu.murthyneelu2394
@neelu.murthyneelu2394 3 жыл бұрын
@@SriSaiGruhaVastu sir turpu agneyamlo door pettocha,akkada window undhi ,danni tesesi door pettalanukuntunnam
@padmasreegalenka20
@padmasreegalenka20 2 жыл бұрын
Guruv gaaru ma plot lo agneyam perrigindi
@shivanandambollam2110
@shivanandambollam2110 Жыл бұрын
గురువు గారికి నమస్కారం మా ఇల్లు తూర్పు ముఖం గలది. మా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. మేము ఇంటి లోకి రావడానికి తూర్పు గేటు తో పాటు ఇంట్లోకి కార్ రావడానికి తూర్పు ఆగ్నేయం లో గేటు ఉంది .ఇది ఉండవచ్చునా దీని వల్ల ఏ విధమైన నష్టం ఉంటుంది
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu Жыл бұрын
తూర్పు ఆగ్నేయం గేట్ వలన ఆర్థిక సమస్యలు, మరియూ ఆడవారికి ఆరోగ్య సమస్యలు, వచ్చే అవకాశం వుంది. ఇతర దోషాలు వుంటే అప్పులు చేసే అవకాశం వుంది, లెక్క తెలియని ఖర్చులు వుంటాయి
@RANGAREDDYPATLOLLA-mc1yr
@RANGAREDDYPATLOLLA-mc1yr 7 ай бұрын
గురు గారు నమస్కారం మా ఇంటి కాంపౌండ్ ఆగ్నేయం క్రాస్ గా ఉంది ఉండవచ్చా
@shivanandambollam2110
@shivanandambollam2110 7 ай бұрын
@@SriSaiGruhaVastu నిజమే గురువు గారు..ప్రస్తుతం అలాగే ఉన్నది
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 7 ай бұрын
@@RANGAREDDYPATLOLLA-mc1yr ఆగ్నేయం క్రాస్ గా ఉంది అంటే అది తప్పే, దానిని మీరు వెంటనే సరిచేసుకోవాలి
@lellaboinaniharika331
@lellaboinaniharika331 5 ай бұрын
గురువుగారు చాలా బాగా వివరించారు మీకు కృతజ్ఞతలు లెట్రిన్ గుంట పుడ్చెత్తపుడ్ వార్ల్ తీశివేయాల
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 5 ай бұрын
అవసరం లేదు
@amruthvishnu6065
@amruthvishnu6065 3 жыл бұрын
guruvu garu thoorpu aagneyam lo veedi potu undi,parishkaaram cheppagalru ?
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
thoorpu agneyam veedhi potu remedy cheppalante mi house plan and total ariea, east road width, southeast road width anta plan pampinchali.
@jaijawanentertainment3559
@jaijawanentertainment3559 3 жыл бұрын
Gurvu Garu south east lo car parking kosam,slab supporting ki oka pillar vacchindi.agneyam lo perigindi.ayte idi only slab support.deeni Valla edaina problem unda .pls rply me sir
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
problems vastayi, edi financial, health mida chupistundi
@krishnavishnavam6122
@krishnavishnavam6122 2 жыл бұрын
Namaste guruvu garu ma house south face lo undi bathroom niruthi lo unte septic tank tisesamu agneyam lo bathroom pettukovaccha
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
Miru phone call chesi vivaralu corrrect ga cheppandi
@krishnavishnavam6122
@krishnavishnavam6122 2 жыл бұрын
@@SriSaiGruhaVastu fees entha tisukuntaru
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
@@krishnavishnavam6122 miru call cheste teliyajestanu
@hanmanthraomitta1855
@hanmanthraomitta1855 2 жыл бұрын
South East corner house ki East vidhipotu vunnadi South road vachi T juction ga vunnadi eehouse konugolu chyavacha trliyajeandi vastu ritya
@sriharithirukovela6072
@sriharithirukovela6072 6 ай бұрын
Remedy chepaleru
@neelu.murthyneelu2394
@neelu.murthyneelu2394 3 жыл бұрын
Sir,maku turpu aagneyamlo pedda window undhi,adhi teesesi door pettalanukuntunnam,pettocha
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
turpu agneyam lo door pettakudadu chala dosham
@anusha3976
@anusha3976 2 жыл бұрын
తూర్పు ఆగ్నేయం లో కిటికి ఉంది sir, దాన్ని ఓపెన్ చేయాలా, లేకపోతే ఓపెన్ చేయకుండా ఉంచితే ఏమైనా దోషామా.
@AnuBalaji1996
@AnuBalaji1996 2 жыл бұрын
Sir నమస్కారం, మాది అపార్ట్మెంట్ అందులో ఆగ్నేయం ఒక 10 ఫీట్ వరకు cut ayyi..kitchen 12 to 15 feet back ku వచ్చింది..cut అయిన place lo steps and lift వున్నాయి ..ఐరన్ గేట్ దక్షిణ ముఖం గా వుంది...మెయిన్ door తూర్పు కు వున్నా ఈశాన్యం కాకుండా దక్షిణం వైపుకు వుంది...ఈ ఇంటికి వచ్చిన అప్పటి నుండి..సమస్యలు...మా husband చనిపోయారు..health problems tho...dikku తోచని పరిస్థితిలో..ఉన్నాము..ఇల్లు అమ్మకానికి పెట్టాము.sir..ఏదైనా పరిహారం చెప్పండి
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
అమ్మా మీరు త్వరగా flat కాలీ చెయ్యడం మంచిది. ఇందులో వున్నవారికి. అనారోగ్యం, మృత్యు భయం ఉంటుంది. దీనికి పరిష్కారం మీరు చెయ్యలేరు. ఇల్లు అయితే మార్పు చెయ్యవచ్చు. ఫ్లాట్ అమ్మకానికి పెట్టినా sale అవ్వడం కష్టం
@AnuBalaji1996
@AnuBalaji1996 2 жыл бұрын
అమ్మకానికి పెట్టి one year పైనే అయ్యింది sir....ఎవ్వరూ కొంటామని రావట్లేదు..వస్తారు చూస్తారు వెళ్లిపోతున్నారు...housing loan వుంది...కానీ కట్టలేని పరిస్థితి....కొంచెం కొంచెం loan కడుతున్నాము.....పూర్తి EMI కట్టలేక పోతున్నాము...builder tho kuda సమస్య..పక్కలోనే వున్నాడు......బంధువులు ఎవ్వరూ పట్టించు కోవడం లేదు...ఒక్కడే కొడుకు...వాడే ఎలాగో మెయింటైన్ చేస్తున్నాడు...అమ్మకుండా .ఇల్లు వదిలి పోలేము...financial..ga ..ఆలోచిస్తున్నాను....
@pavanpavan4284
@pavanpavan4284 3 жыл бұрын
Sir water drum water bucket utility lo pettali ani reply echaru but utility mean ?
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
utility అంటే ఇంటికి వెనుక భాగంలో నీటి వాడుకలు చేసే దగ్గర.
@sindhucreations1316
@sindhucreations1316 3 жыл бұрын
Agneyam lo bore undi water sampu eshanyam lo undavacha
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
ధన నష్టం, ఆడవారికి అనారోగ్యం, abdominal problems, వచ్చే అవకాశం వుంది, మగవారకి మానసికంగా వత్తిడి వుంటుంది.
@kadiyamchinnakadiyam9754
@kadiyamchinnakadiyam9754 3 жыл бұрын
Gurvu Garu agnaym metlu slepununchi bitaki vachai ala ravchuna vastye cut chyvachuna chepandi gurvu garu
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
staircase agneyamlo campound dati bayatiki rakudadu
@navaneethasangishetti4761
@navaneethasangishetti4761 3 жыл бұрын
Agneyam lo steps undocha guruvu garu
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
toorpu agneyamlo steps vunda vachu, kani vati valana agneyam mutha padakudadu
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
@@navaneethasangishetti4761 తప్పులేదు
@navaneethasangishetti4761
@navaneethasangishetti4761 3 жыл бұрын
@@SriSaiGruhaVastu thanku guruvu garu
@narsinenikalyani1036
@narsinenikalyani1036 3 жыл бұрын
Duplexhouselo kitchen paina bedroom vachi thoorpu agneyamlo bathroom ravacha
@anwarshaeik1963
@anwarshaeik1963 2 жыл бұрын
Back ground music teeseyandi sir pls
@vlavanya8110
@vlavanya8110 Жыл бұрын
గురువు గారు మేము ఒక స్థలం కొన్నాము, ఉత్తరం వీధి వాకిలి స్థలం. అంతా బాగుంది, అందులో ఒక పాత స్లాబు ఉండే ఇల్లు ఉండింది, ఆ ఇంట్లో ఎంతో కాలం గా బాడుగకు చాలా మంది ఉన్నారు, ఉండే వాళ్లంతా చాలా బాగున్నారు,ఆ పాత ఇంట్లో వివాహం,ఆరోగ్యకరమైన సంతానం అంతా బాగుండింది, మేము స్లాబు తీసేసి(మొత్తం తీసేసి కట్టుకునే శక్తి లేక,బాడుగలు కట్టే డబ్బులకి ఇల్లు వేసుకుందాం అని) గోడలు పైకి లేపి, ఉత్తరం వైపు కొంచెం పెంచి రేకుల ఇల్లు వేసుకున్నాం, ఆ ఇల్లు మొదలు పెట్టాక ప్రహరీ కట్టుకునే శక్తి వచ్చి ప్రహరీ వాస్తు ప్రకారం కట్టాము,మొదలు పెట్టక ముందు అప్పుచేసి రేకుల ఇల్లు వేసుకుందామని మొదలు పెట్టాం, కానీ నవరాత్రి పూజలు చేసి అమ్మవారి గుడిలో కలశం లో నీళ్లు చల్లిన తర్వాత మేము అనుకున్న విధంగా కాకుండా చాలా బాగా కట్టాము,ఇంట్లో చేరాక కూడా నాకు నా భర్తకి పనులు బాగానే ఉన్నాయి, రాహుకాల దీపాలు, నవారాత్రి పూజలు, గుడిలో గడపకు పసుపు కుంకుమ పెట్టడాలు లాంటి భగవంతుని సేవ చేసుకుంటాం. ఆ ఇల్లు దక్షిణ ఆగ్నేయం పెరిగుంది.చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇల్లు ఆగ్నేయం తిరిగుంది అని భయపెడుతున్నరు, దయచేసి మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్. నిజంగా మొదలు పెట్టక ముందు పరిస్థితి బాలేదు అందుకని పాతది మొత్తం తీసేయలేదు. దయచేసి సమాధానం ఇవ్వండి ప్లీజ్.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu Жыл бұрын
మీరు ఏ భయము లేకుండా నిశ్చింతగా వుండండి. అమ్మవారి ఆశీస్సులు వున్న వారికి, మంచి చేసేవారికి వాస్తు దోషాలు ఏమీ చేయవు. నిజంగా ఆగ్నేయ దోషం ఉన్నట్టయితే ఒక సంవత్సరం లో మీకు ఏ మైనా ఆర్థిక ఇబ్బందులు తరచుగా ఏదురవుతుంటే అప్పుడు వాస్తు చూపించండి
@vlavanya8110
@vlavanya8110 Жыл бұрын
@@SriSaiGruhaVastu ధన్యవాదాలు గురువు గారు
@nareshnelluri2182
@nareshnelluri2182 10 ай бұрын
Sir make esanyam lo bore drilling kaledu 25 feet vesam Tappani sariga agneyamlo veyavalasi vachhindi agneyam lo bore vundochha
@padmadanne4541
@padmadanne4541 3 жыл бұрын
Guruvugaru maa plat ki East veedipotu undi 9 feets so memu Ellu katta vachha
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
సాయిరాం స్ధలానికి తూర్పు ఆగ్నేయంలో వీధిచూపు పనికిరాదు, తూర్పు మద్యలో వీదిచూపు మద్యమ ఫలితంగా వుంటుంది, తూర్పు ఈశాన్యంలో వీధి చూపు శుభకరం
@kothapellisiva7615
@kothapellisiva7615 2 жыл бұрын
8 fits length 60 fits long Please room's kitchen room yekhdavudali
@lalithamanachana4658
@lalithamanachana4658 2 жыл бұрын
Turpu agnem lo stove pina window vundala
@chalamalakrishnakumari2254
@chalamalakrishnakumari2254 3 жыл бұрын
Ageyam ni cut chasi washroom patavacha guru gari
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
pettakudadu
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
agneyam cut chesi wash room petta kudadu
@vennkatramredde5342
@vennkatramredde5342 3 жыл бұрын
House ki thurupu ga unna goda velupa putha pani cheyadam valana, a goda mandham thurupu agneyam lo ekkuva (11') ga mariyu thurupu eshanam lo thakkuva (10')ga unnai, ethi emaina dhoshama guruvu
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
bayata gogalaku sambandham ledu dosham ledu
@padmaayyala6709
@padmaayyala6709 2 жыл бұрын
నమస్కారం గురువు గారు ఇంటికి దక్షిణ ఆగ్నేయం గది 5 అడుగులు పెరిగింది మంచిదేనా తెలియచేయండి .
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
Gruham lo nairuthi gadhi peddadi vundali.
@padmaayyala6709
@padmaayyala6709 2 жыл бұрын
Yes peddaga vundi. Thankyou guruvugaru,,
@sivaprakash5183
@sivaprakash5183 8 ай бұрын
గురువు గారు మా ఇల్లు పడమర దిక్కున వున్నది మాకు తూర్పు ఆగ్నేయం వైపు అటాచ్ బాత్ రూమ్ వున్నది స్లాబ్ పైకప్పు కాకుండా మధ్యలో బండ వేసారు దక్షిణ గోడకు కిటికీ కూడా నిర్మించలేదు తూర్పు దక్షిణ గోడలకు పూర్తిగా ఆనించి పైనస్లాబు అలాగే కింద బండ కూడా వేసాము మా ఇంటి నందు శుభకార్యములు ఏమీ జరగడం లేదు కావున మీరు దయవుంచి మాకు మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 8 ай бұрын
మీరు మీకు అందుబాటులో వున్న శాస్త్రవేత్తను చూపించడం మంచిది, నేను చెప్పాలి అంటే నాకు call చేసి మీ house plan పంపించాలి, consulting fees ఉంటుంది
@vakatijanardhanreddy6665
@vakatijanardhanreddy6665 Ай бұрын
Phone no cheppandi sir
@amarpooja7861
@amarpooja7861 2 жыл бұрын
గురువుగారు పడమటి ఫేసింగ్ ఇంటికి ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం మూటబోటీగా ఉంది ఒక మూడు అంగుళాలు ఉంది ఏమైనా దోషమా దయచేసి తెలుపగలరు అలా అని ఆగ్నేయంలో కిచెన్ కి ఆనుకుని కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి బాత్రూం ఉంది దయచేసి తెలుపగలరు ప్లీజ్ 🙏🙏🙏
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
పెరిగిన ఆగ్నేయం సరిచేసుకోండి. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు, తప్పవు
@amarpooja7861
@amarpooja7861 2 жыл бұрын
@@SriSaiGruhaVastu durbini vesi chuste illu ఆగ్నేయం చూస్తుంది అన్నారు , ఆడవారి పెత్తనం చెలాయిస్తూ vuntaru అన్నారు , ఏమైనా దోషమా గురువు గారు remedy vinte cheppandi Guruvu garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@amarpooja7861
@amarpooja7861 2 жыл бұрын
Recent ga ఆగ్నేయం బాత్ రూం లో గుమ్మం కొంచెం పడింది ఆ సెప్టిక్ ట్యాంక్ క్లోజ్ చేసాము అండి , ఇంకా గుమ్మం ఎదురు కార్నర్ లో manhole vundi airpumb , adi kuda tesestamandi two days lo , kani illu ఆగ్నేయం చూస్తుంది అన్నారు ఏమైనా దోషమా దయచేసి remedy తెలుపగలరు
@sadhanathesolution4444
@sadhanathesolution4444 3 жыл бұрын
Toorpu agneya veedipotu vunnappudu ,compoud corner ) akaram lo pettavacha
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
ala pettina dosham tappadu
@janakiraovalavala1198
@janakiraovalavala1198 3 жыл бұрын
నమస్తే sir, నాది నార్త్ ఫేసింగ్ house sir....north సింహద్వారం.. East వైపుకి ఈశాన్యం లో ఒక గుమ్మం, ఆగ్నేయం లో కిచెన్ వద్ద ఒక గుమ్మం వుంది sir.. ఈ గుమ్మన్ని ఇలా వుంచవచ్చ?లేక ఈస్ట్ ఆగ్నేయం లో కాకుండా సౌత్ ఆగ్నేయం లో కి మార్చాలి అంటారా?
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
thoorpu agneyamlo door vundakudadu. marchukunte manchidi
@abduls9757
@abduls9757 2 жыл бұрын
Zone
@usefulvideoschannel1338
@usefulvideoschannel1338 2 жыл бұрын
Guruvu gaaru mimmalni ela contact cheyali
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
my contact 9390063834,9391790071
@vijayalakshmi3913
@vijayalakshmi3913 2 жыл бұрын
Enti bayata agneyam taggite remidi cheppandi sir
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
Toorpu aagneyama, dakshina aagneeyama,
@warrenbuffet966
@warrenbuffet966 9 ай бұрын
Turpu agnyem kanna dakshina agneyam takkuva undi nevarana chepandi please
@warrenbuffet966
@warrenbuffet966 9 ай бұрын
Dakshina agnyeam takkuva unte emina problem haaa
@pavanpavan4284
@pavanpavan4284 3 жыл бұрын
East facing house sir
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
sairam east face house ki west, south, north kali ledu antunnaru, oka sari vastu chupinchu kovadam manchidi
@janakiraovalavala1198
@janakiraovalavala1198 3 жыл бұрын
H
@srinivasarao1726
@srinivasarao1726 3 жыл бұрын
Guruvu garu ma apartment agneyam cross vachindi.ala undocha...? Plz chepandi
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
apartments site adjust ment kosam ala chestuntaru. andulo mi flat ekkada vundi, flat design elavundo chusukovali
@EswarRao-t4v
@EswarRao-t4v 7 ай бұрын
గురుభ్యోనమః. మా సైట్ లో ఈశాన్యం లో బోరు పడలేదు.. జియాలజిస్ట్ వారి ద్వారా వాటర్ చెక్ చేయిస్తే సైట్ కి సరిగ్గా తూర్పు నుండి 9 అడుగులు, దక్షిణం నుండి 13 అడుగుల పాయింట్ వద్ద నీటి పొర ఉన్నది అని తెలిపింది.. మరి మాకు పరిష్కారం చెప్పగలరు... మా సైట్ ఉత్తర ఫేసింగ్ . N to S 55 feets. E to W. 19.5 feets..
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 7 ай бұрын
సాయిరాం ఈ విషయం మీరు ఫోన్ ద్వారా సంప్రదించవలసినది, కామెంట్ box లో చెప్పేదికాదు. లేదా మీకు అందుబాటులో ఉన్న శాస్త్రవేత్తను చూపించి సలహా తీసుకోండి, అది మీకు మంచిది
@satvikap5307
@satvikap5307 3 жыл бұрын
Sir nenu thisukunna land agnayam perigindi ani mundu owner perigina place vadilesi Goda kattadu dani phalitham emiti? Pariharam enti?
@satvikap5307
@satvikap5307 3 жыл бұрын
Chuttu prahari God a kattadu
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
konchem 1or 2feet perigina sthalam vidichipetti kattadam machide kani antakante ekkuvaga perigina sthalam valana 20% dosham vuntundi danini vere vallaku sale cheyyali
@padmasreegalenka20
@padmasreegalenka20 2 жыл бұрын
East 27,north 59,south 55,west 27.3 vundi guruvugaru. Face east
@mahendravardhan8637
@mahendravardhan8637 7 ай бұрын
వాఆస్తు And music రెండు arts ఉన్నయ
@chirrasaritha4325
@chirrasaritha4325 4 жыл бұрын
Agneyam konalu ela vundali
@SangeethaNilayam
@SangeethaNilayam 3 жыл бұрын
90% lo vundali, agneyam khaliga vundali
@srivalli6192
@srivalli6192 3 жыл бұрын
Maa relatives vaalla illu compound wall east-south corner cut ayyindi. Anthe kakunda as cornerlo pakka inti sandu east vaipu tagultundi. Meeru cheppinatle valla rendo ammayi marriageki money gurinche kakkunda chala problems face chesaru. Ippudu as ammayi life Bagundala.nte emi cheyyalo cheppandi please. Illu marche paristhiti aite asalu ledu.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
edi miru house plan detailed ga rasi naku WhatsApp cheyyagaligite chusi chebutanu my WhatsApp 9390063834
@SaiSai-fc1oc
@SaiSai-fc1oc 4 жыл бұрын
దక్షణ ఆగ్నేయం పెరిగితాయ్ ఒక్క పెద్ద మెటీరియల్ అడ్డు పెట్టాము. ఇంట్లో పెళ్లిళ్లు శుభకార్యాలు జరగటం లేదు. ఆగ్నేయం పెరిగితాయ్ ఏంచేయాలి చెప్పండి గురూజీ.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 4 жыл бұрын
సాయిరాం ఆగ్నేయం పెరిగింది అంటున్నారు పెరిగింది సరిచేసుకోవడమే దీనికి పరిస్కారం. దానికి గోడకట్టి సరిచేయాలి తప్ప ఎన్ని అడ్లు పెట్టినా ప్రయోజనం వుండదు, సమస్యలు పెరుగుతుంటాయి. దానిని సరిచేయాలకున్నా సరిచేయలెక పోతుంటారు, దానికీ అటంకం వస్తుంది.
@KB-TheProtector
@KB-TheProtector Жыл бұрын
Aagneyamlo letrine unde,naku chala anarogyalu vastunnayi
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu Жыл бұрын
Twaraga srichesukondi
@KB-TheProtector
@KB-TheProtector Жыл бұрын
Rent house maradaniki pariskaram cheppandi
@yugandhar-ik1lw
@yugandhar-ik1lw Жыл бұрын
గురువు గారు నమస్కారం .మా ప్లేస్ కి తూర్పు ,దక్షిణం. ఆగ్నేయాలు ఉన్నాయ్.ఈ ప్లేస్ కి రోడ్ సౌత్ వీపు ఉన్నది. దక్షిణం ,తూర్పు ఆగ్నేయం ఎదురుగా స్థలం వదిలివేసి ఇంటి నిర్మాణం చేసుకోవచ్చా.
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu Жыл бұрын
మీరు మీకు అందుబాటులో ఉన్న వాస్తు శాస్త్రవేత్తని స్థలం చుబించి నిర్మాణం చేయడం మంచిది
@kanakarajugoud7755
@kanakarajugoud7755 3 жыл бұрын
Doshalagurinchi mathrame chepputhunnaru Gani nivaranagurichi mathram evvaru cheppadam Ledu guru Garu miraina cheppindi
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
వాస్తు దోష నివారణలు చెప్పాలంటే మీగృహాన్ని శాస్త్రవేత్త చూడాలి. మీకు నమ్మకమున్న శాస్త్రవేత్తతో సంప్రదించి వారు చెప్పినట్టుగా చెయ్యాలి. కనీసం వారతో సంప్రదించాలి. పేషెంటుని పరీక్షించకుండా ఏ డాక్టర్ మందులు ఇవ్వడు. వాస్తు కూడా అంతే
@ljagan4984
@ljagan4984 3 жыл бұрын
Sri me number pettadi sri
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
my correct number 9390063834,9391790071
@ShyamKumar-sw3ep
@ShyamKumar-sw3ep 3 жыл бұрын
Sir Guru ji thurpu Aagneyal lo sampu undavachha plz tel me
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
turpu agneyam lo sump vundakudadu.
@bangarisaigeethasound7498
@bangarisaigeethasound7498 2 жыл бұрын
Sairam main phone number abhi phone number
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
contact no;-9390063834, 9391790071
@megavathvijayalaxmimegavat7731
@megavathvijayalaxmimegavat7731 2 жыл бұрын
Namskaram guruvu garu.maadi east face illu.rendu illula madyalo undi.kudi cheti vypu illu vallu munde esanym penchu prahari kattaru.aa goa nu pottulo godaga tisukunte ma agneyam taggada.maku dosham undada .dayachesi telupagalaru.
@madhavimadhu9892
@madhavimadhu9892 3 жыл бұрын
Guruvu gariki namaskaramulu manchi vishayalu cheptunnaru
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 3 жыл бұрын
sairam
@padmapriyamutyala749
@padmapriyamutyala749 3 жыл бұрын
Sir turpu Agneyam praharigoda ki water tap undavacha
@sadhana2007
@sadhana2007 2 жыл бұрын
Sir inti agneyam compound wall steps takocha
@SriSaiGruhaVastu
@SriSaiGruhaVastu 2 жыл бұрын
Thakakudadu
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 40 МЛН
Outside బాత్ రూమ్ ఎలా నిర్మించాలి?  ఔట్ సైడ్ బాత్ రూమ్ ఎక్కడ ఎలా నిర్మించాలి
9:51
వాస్తే అద్భుతం (𝑉𝐴𝐴𝑆𝑇𝐻𝐸 𝐴𝐷𝐵𝐻𝑈𝑇𝐻𝐴𝑀)
Рет қаралды 1 М.