Sir, west facing house compound gurinchi cheppandi
@SriSaiGruhaVastu5 ай бұрын
Twaralo Tappakunda chebuthanu
@sreelathagujala4305 ай бұрын
Guruvu garu hakkulante manacompound ki atikichhi kattakoodadu antara. South kooda anincha koodada? Telapandi
@SriSaiGruhaVastu5 ай бұрын
Hakkulu ante mi campound wall vere valla wall rendu okatiga kalipi kattakudadu, veru ga oka wall prakkana okati konchem gap vundali. Video jagrattaga chudandi Artham avutundi
@HabeebShaik-d6l3 ай бұрын
Sir compoud wall north vapu pakkana house vallu compond wall petukoledu madi basig chesukunaru malli compond wall ke north vapu mokkli vase ebadi chesunnru ala udatam ebadi leda uda teleyaparachadi sir
నమస్తే గురువు గారు మా గ్రాండ్ ఫాధర్ తూర్పు పడమర అంటూ గోడలు ఉండి ఉత్తరం వైపు ఫేస్ అయిన 6 సెంట్ల ఇంటిని మా నాన్న, బాబాయ్ ల కోసం పడగొట్టి తూర్పు ఫేస్ గా 4 ఇండ్లు కట్టి తిరగడానికి ఇల్లముందు ఉత్తర దక్షిణంగా దారి వదిలారు మేము దక్షిణ వైపు భాగం ఇల్లు లో ఉన్నాము మా ఇంటికి దక్షిణ వైపు కల్లమ్ దొడ్డి కాళీ స్థలం ఉంది అలాగే దానిలోని వెళ్ళడానికి ఆగ్నేయం వైపు దారి ఓపెన్ గా ఉంచారు. ఇలా ఉండటం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా. అలాగే దక్షిణ వైపు కళ్ళం దొడ్డి కాళీ ప్లేస్ ఎక్కువ గా ఉండడం వల్ల ఇంటి దక్షిణ వైపు మాత్రమే 3 అడుగుల కాంపౌండ్ కట్టారు దీని వలన ఏమైనా సమస్యలు ఉత్పన్నం అవుతాయా
@SriSaiGruhaVastu4 ай бұрын
మీరు ఇల్లు కట్టకముందు వాస్తు చూపించుకోవాలి, ఇప్పుడు మీకు సమస్యలు వుంటే ఫోన్ కాంటాక్ట్ చెయ్యండి
@prasadnvv70765 ай бұрын
Guruji garu mari shop ki haddula medha construction chestunnaru emaina wrong guruji garu?