Yes ee comment ramya chusthe chala happy ga feel avtharu...
@kranthipingula40504 жыл бұрын
కొట్టుకున్నవా HP?
@ravikumarkonduru13803 жыл бұрын
Qq
@sumaprasad182 жыл бұрын
చిత్ర గారు తర్వాత నాకు నచ్చిన గాయని రమ్య గారు.. మీ voice చాలా బాగుంది
@bharathramerma57884 ай бұрын
Same
@bhagatsingh42705 жыл бұрын
రమ్య బెహర గారి గొంతుతో ఈ పాట వినడం చాలా ఆనందంగా ఉంది.చాలా బాగా పాడారు.
@kochirllaramprasad32492 жыл бұрын
Yes
@ramanaankam60692 жыл бұрын
Yes chaala madhuraathi maduram
@g.jeevankumar67323 жыл бұрын
Ramya garu మీరు సాంగ్ పాడుతుంటే రోమాలు నిక్కపొడుచుకొంటున్నాయి అండి super voice 😘
@rlingeswarlks24422 жыл бұрын
G .jeevan______you should not use certain words in script
@vinaysgisvpur14892 жыл бұрын
ఎంత మధురమైన నాదం, రమ్యగారు బాలు గారు ఈ పాట పాడుతు ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది చాలా చక్కగా పాడారు.మీ మధురమైన కంఠంకి నా కోటి కోటి నమస్కారాలు ❣️
@dr.k.yehovayesukrupavaram28382 жыл бұрын
రమ్య బేహర దేవుడైన యెహోవా నిత్యము నీకు తోడై యుండును గాక నిన్ను ఆశీర్వ దించును గాక🙏
@marutimsk69543 жыл бұрын
బాలు గారు గానం, గాత్రం ఒక అద్భుతం ... రమ్య గానం ఒక వెలుగు , ఒక హాయి 🙏👏💖
@karuturirani11212 жыл бұрын
Ramya papa gurinchi cheppindi correct
@kchilakaya28182 жыл бұрын
Super
@kalyanraoandukuri25542 жыл бұрын
Super👍👍👍👍👍👍
@PapagariPadma16 күн бұрын
సూపర్
@venkata1943 Жыл бұрын
Ramya’s tone is enchanting and intoxicating. I really enjoyed her song . You will come up in life Amma
@GiribabuPogiri6 жыл бұрын
Hai Ramya Behara jee... Meku nenu e madya FAN ipoya... me songs anni vintunnanu. super voice. 💝😁. Balu garu Me voice ki nenu Bhanisanu.
@manasamanohar14592 жыл бұрын
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్య జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 🔆🔆🔆 గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా Presented by 💖"vijju"💖 ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా ఆ.. ఊరంతా చేరి ఏమేమి అన్నా కల్లబొల్లి మాటలే నా రాధికా చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 🔆🔆🔆 గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా Created by 💖"kvijju"💖 ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా అంతతోనే ఆగెనా ఆ బాలుడు ఆ.. అవతార మూర్తిగా తన మహిమ చాటెగా లోకాల పాలుడు గోపాలుడు తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కధా తరములు నిలిచె కదా తలచిన వారి ఎద తరగని మధుర సుధ జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 🔆🔆🔆 గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 🔆🔆🔆 Thank You Download the app: See who else is singing “గోకుల కృష్ణా గోపాల కృష్ణా gokula krishna” See All గోకుల కృష్ణా గోపాల కృష్ణా… Paaduthatheeyaga + dhavulurisharada 10 1 గోకుల కృష్ణా గోపాల కృష్ణా… _AnandaBhairavi_ + GarelaGeetha 6 1 గోకుల కృష్ణా గోపాల కృష్ణా… _AnandaBhairavi_ + anathagiriprasad 1 గోకుల కృష్ణా గోపాల కృష్ణా… manjularameshch + LankaLankaMadhav 2 Experience SmuleStart singing today.
@nagulnagul8212 жыл бұрын
Tank my name is Sk baji
@AnandaNanda-cd9zf Жыл бұрын
Thanks for the lyrics
@maheshyadagiri98946 жыл бұрын
రమ్య బేహారా..... చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నము...
@rafimohammed66275 жыл бұрын
Original song kante baaga vundi anna
@Mohana87364 жыл бұрын
Super
@kranthipingula40504 жыл бұрын
కొట్టుకున్నవా HP?
@balreddybukka11174 жыл бұрын
Kranthi garu she is very traditional sir we performance lo... Meeru chesina comment may not suitable for Ramya garu... Sir
@ganeshgatta32546 жыл бұрын
One of the best female playback singer in film industry ramya behra
@rajunm75023 жыл бұрын
మన తెలుగు భాషకు పెద్ద దిక్కుగా ఉన్న బాలుగారు మనకు అందనంత దూరంలో వెళ్లిపోయారు.ఇక మనకు సలహాలిచ్చే వారు లేరు.అచ్చ తెలుగు స్వచ్చ తెలుగు నీతోనే కనుమరుగైట్లు అనిపిస్తుంది బాలు గారు .మీరు పాడిన ఈ యుగంలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము.we miss you a lot balu gaaru.
@onlyorganic49555 жыл бұрын
Ramya...నువ్వు చిన్నదాని వైనా నీకు పాదాభివందనాలు తల్లి ...
@doraveluthalari68683 жыл бұрын
Super
@ramyadav-wr1xy3 жыл бұрын
@@doraveluthalari6868 a
@klbproductions57785 жыл бұрын
రమ్య గారు చాలా చాలా బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది అండి మీరు ఇంకేనో ఇలాంటి పాటలు పడలనీ మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకుటుంబానికి యేసుక్రీస్తు ప్రభువు తోడైయుండును గాక అమేన్👌👌🙏🙏🙏🌲⛪🎧🎤🎼🎼🎵🎵👍👍🙏 మీ దావీదు కొండిగారి (చిలుకూరు)RR..DIST
@sriharsha71575 жыл бұрын
Chala baga padutunnaru ramya garu.wish u good look for ur future 😘😘😘😘😘😘😘😘
@mranilkumar13085 жыл бұрын
Chitramma for this and upcoming generations Ramya Behara😍😍😘😘😘..if agree hit like
@lankamadhavi53183 жыл бұрын
Ramya voice is so sweet
@kumartony42442 жыл бұрын
Ma Bangaru konda ramya♥️❤️😘 Ika Balu sir gurinchi kottaga cheppedemundi🙏♥️❤️
@muthyalapattimahabuddin90435 жыл бұрын
2020 lo kuda e pata ante istam vunavallu OK like cheyandi
@vijaysekhar1414 жыл бұрын
Not 2020 it will be like by coming generations too.
@rajaraoparuchuru16164 жыл бұрын
Great singing and great composition of music
@anilanil73594 жыл бұрын
@@vijaysekhar141 okkkkkk(
@andrewelliot70393 жыл бұрын
a tip: watch movies at Flixzone. I've been using them for watching loads of movies these days.
@christiantimothy19883 жыл бұрын
@Andrew Elliot Yea, I have been using Flixzone for months myself =)
@dsaikumar21065 жыл бұрын
Thanks for singing this song balu sir and ramya mam because I like & I love lord Krishna... And my special thanks to all the singing team and lyricist also....
Lovely and cap on to ps I and the other side of a new one that the
@Bhagavanreddy20113 жыл бұрын
@@truevoiceap9209 uu8
@lokivenky986 жыл бұрын
Watched 10 times a day only for Ramya
@ratnalamohanth28796 жыл бұрын
Ian watching more than 10 times
@karuturirani11213 жыл бұрын
Yes, I too
@harishg56206 жыл бұрын
Excellent combination in swarabhishekam (sp balu garu and ramya behara) so nice 👌
@manjappakadanavar42115 жыл бұрын
Bet song m a kadanavar
@Satish00895 жыл бұрын
Vammooo anti e voice Ramya Superb good
@chillaginjalu49973 жыл бұрын
రమ్యా బెహరా...సూపర్..😀😁👌👌👌👌👌👌👏👏👏👏👏 ప్రక్కనే మేరు నగవుల చిరు గంభీరుడైన బాలూకు ఆ పాట కొట్టిన పిండి... మ్యూజీషియన్స్... కోరస్..సూపర్...👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐
@varunrdz5 жыл бұрын
For the first time I saw someone outperforming legendary Balu.. Hats off to the young lady
@vinodnemana5 жыл бұрын
Varun Moola chitra garu always does that ..
@iamsatya78845 жыл бұрын
@Varun Moola Balu is in his 70s and u're comparing these kids with him... No contemporary singers can compete with Balu, chitra, janaki amma and susheela amma They are true legends, man So, Stop these senseless comments
@chancan11864 жыл бұрын
కూతురిని తండ్రితో పోల్చారు......తండ్రిని మించిన కూతురైతే తండ్రికి ఎంతో ఆనందం.....ఆ ఆనందాన్ని బాలు గారి మొహం లో చూడొచ్చు......
@s.j.s36192 жыл бұрын
By chance Balu garu just missed the beat 2 times. No one can outperform spb garu
@panchajanya85992 жыл бұрын
SPB went out of sync which ruined the song a little 😑
@series1348 ай бұрын
కొన్ని మంచి పాటల వలన నటులకు మంచి పేరు వస్తుంది! బాలు గారు smt చిత్ర గారు అద్భుతమైన పాట చీరస్మరణీయం 🙏
@sureshkandipilli54122 жыл бұрын
Wow!!! Brilliant performance by Ms.Ramya behra
@selvarajkannan99232 жыл бұрын
Dignified venerable Legend Dr.Balu garu voice is picturesqueness beyond 💅.Estimable Ramya garu .Wonderful execution and beautifully sung by you.Moreover sprinkling of ur mellifluous voice on the ground scattering around the 🌎.🙏.
@sastrygvsn96066 жыл бұрын
I don't no Wat is raga tala. I have not any music knowledge but after listening this song mind blowing. Ramya what a versatile singer.... Her voice is like amrutha
@chandrasekharmuppala43452 жыл бұрын
రమ్య, i love your singing, thanks ma, పది కాలాలు పాడు తల్లీ.... 💐🙏
@nagamaheshjanigarla21815 жыл бұрын
May be that cuteness and sweetness is coming from your dressing style behra .thoroughly enjoying your songs
@dcbgmofficial9 ай бұрын
Wow nice singing ramya behara hatts up to you
@charanteja81485 жыл бұрын
There is no parallel to ramya mam in present singers.. Ramya mam is just unique
@tejakuna8775 Жыл бұрын
Super medam.......
@naidukornu41446 жыл бұрын
Superb ramya garu.... Wish u a all the best andi.👌👌👌👌👌👌
@mathabharathi95554 жыл бұрын
బాలు గారు మీతో మాకు ఉన్న బంధం పేరేమో తెలియదు... కానీ మీకోసం మా కళ్ళు చెమరుస్తున్నాయి.. అవే కళ్ళు మీ రాకకై ఎదురు చూస్తున్నాయి.. బాబా గారి దయతో మళ్ళీ తిరిగి మా కోసం ఆరోగ్యంగా వస్తారని..😢
@kathinarasimha4223 жыл бұрын
super sodara aa bandhamunaku peru ledu oka sangeetha samrat ki oka sangeetha pipasi ki yerpadina avinabhava bandham 2008 lo mysuru dasara programme ki vaste aa mahanubhavuni sakshatthu choosi aayana gatram vini puneethudu ayyanu aayanala pade gayakudu ika puttademo
@vidyabotsa73112 жыл бұрын
Adi avvadu Amma.. korikalu ki kuda konni limits vundali.. jio free net ani edi padite adi comments cheyakudadu.. chusi enjoy cheyandi comments kadu
@chirukhandavalli76873 жыл бұрын
ఘల్లు ఘల్లుమను మువ్వల సవ్వడుల ముద్దు బాలుడెవరే..? వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే..! ఆ ఆ ఆఆ ఆఆఆ… గోకుల కృష్ణా గోపాల కృష్ణా… మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే… పండుగ తేవయ్యా పదుగురి నిందలతో… పలుచన కాకయ్యా నిలవని అడుగులతో… పరుగులు చాలయ్యా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే… జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే… గోకుల కృష్ణా గోపాల కృష్ణా… మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే… పండుగ తేవయ్యా ఏ నోట విన్నా నీ వార్తలేనా… కొంటె చేష్టలేలరా కోణంగిలా… ఆ ఆ… ఊరంతా చేరి ఏమేమి అన్నా కల్లబొల్లి మాటలే నా రాధికా… చెలువల చీరలు దోచినా… చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచినా… మంచిని చూడవా తెలియని లీలలతో… తికమక చేయకయా మనసును చూడకనే… మాటలు విసరకలా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే… జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే… గోకుల కృష్ణా గోపాల కృష్ణా… మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే… పండుగ తేవయ్యా దిననా దిననా దిననాన… దీన దీన దిన దిననాన దిననా దిననా దిననాన… దీన దీన దిన దిననాన దినానా దినానా దినాన దీననా… ఆవుల్ని కాచినా… ఆటల్లో తేలినా అంతతోనే ఆగెనా… ఆ బాలుడు ఆ ఆ ఆ… అవతార మూర్తిగా తన మహిమ చాటెగా లోకాల పాలుడు గోపాలుడు… తియ్యని మత్తున ముంచిన… మురళీ లోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు… కనుకనే అతని కధా… తరములు నిలిచె కదా తలచిన వారి ఎద… తరగని మధుర సుధ జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే… జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే… గోకుల కృష్ణా గోపాల కృష్ణా… ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణా… లీలలు మానయ్యా అందెల సందడితో… గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో… ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే… జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే…
@parasamutyam3 жыл бұрын
Sp బాలు గారు మీరు ఎక్కడ ఉన్న మీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటు... మిస్ u సార్... జనసేన పార్టీ తెలంగాణ
@peyyalasatish14296 жыл бұрын
Balu sir meru 100 years kanna yekkuva vundali inka yekkuvaga paadalani na korika. Tq sir.
@abhisingerabhi516 Жыл бұрын
I'm big fan Ramya bhehara
@velidivinodkumar67404 жыл бұрын
Ramya you are Amazing and you are next chitramma to our Industry..God Bless you
@saikrishna-nd1bp Жыл бұрын
Ramya garakee background music avsaram leyduu 🎉❤🎉❤
@dayanidhidumma46366 жыл бұрын
Amazing voice ramya sri
@DMadhavareddy-hp2mc6 ай бұрын
Very nice Ramya nice singing
@dasarichaitanya49566 жыл бұрын
Ramya behara fans oka like vesukondi
@venugopalpalakurti99235 жыл бұрын
super song
@sureshindia93955 жыл бұрын
Niku kuda oka like bro😎...
@gollarag20905 жыл бұрын
Venugopal Palakurti.
@koteshkothapallykk76455 жыл бұрын
Okka like kadhu bro infinity likes for her
@soniofficialmusicchannel19845 жыл бұрын
Super song
@josephnaiduvanga38252 жыл бұрын
ఇంత మంచి గాయని రమ్యా కి ఎందుకు అవకాశాలు ఇవ్వడంలేదో అర్థం కావడంలేదు....!
@mudavathkrishnanaik66056 ай бұрын
Super 👍 voice Ramya garu 🎉
@suryanarayanabommali35706 жыл бұрын
My favorite female singer ramya bhehar 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹
@batthozuanjaneyulu53433 ай бұрын
Ramya! A melodious song.🎉
@nidagundahanmanthu60795 жыл бұрын
Ramya behra superb voice and looking like another sunitha most beautiful...
@selvarajkannan992311 ай бұрын
No words to express the beauty of the song and just to reminisce our old sweet memories of the song 👏🙏🇮🇳.
@sivagangagarapati11684 жыл бұрын
ramyabehara fans one like
@UmeshChauhan-lg5nl Жыл бұрын
I Can't Understand this Telugu language ,But Enjoying Song .Jai Shree Krishna.
@bhaskarreddy6573 жыл бұрын
Fantastic, lovely ❤️❤️voice of Ramya, loving ur voice 😍😍
@selvarajkannan99237 ай бұрын
Prostration to Dr .Balu Garu 👏.Estimable Shree Ramya garu .Orapundu keto 💅Pinne oyerna uchathil paadum pozhum oru madhuriam undu and Swara madhuryam vala nanaitu undu .🙏🇮🇳.
@ramaraocheepi78473 жыл бұрын
Sweet melody remains ever fresh for music lovers ,especially enthralling lyrics and exuberant tune ,then sung by Balu garu and chitraji, now joyfully sung by Ramya and balu garu ,is laudable
@neelapuraju86352 жыл бұрын
Exactly
@balufanofpowerstar19252 жыл бұрын
Ramya mi voice mi smile 😊😊😊😊 ki nenu chala pedda fan
@dsaikumar21065 жыл бұрын
I like raasi mam"s character name in this movie..because the name is very special name for me.. I just love the name very much.. There is no more words to write about the name.. I think it's enough to conivee my inner feeling about the name... Finally thank you so much to all who read this comment..
@swathihr184 жыл бұрын
Ramya ur a very perfectionist...u did justice to all songs u sang in swarabhishekam... Sad that u didn't sing with spb garu in samajavaragamana spb sir episode....I listen to this song often ...even my daughter 4 yr old loves it...spb garu as usual rocks...lucky that youtube is there...we can watch our God anytime we want
@ippili.sureshkumar95473 жыл бұрын
S. P. Balu garu... great legend "never before ever after... 🙏🙏🙏 ramya garu... chakkaga padaru
@jvmedia20232 жыл бұрын
Ramya behra...chakkani chukka. ..cute one... With beautiful voice .lukky .girl .and SPB the legend of AP maamulodu kaadhu...
@jhansin58823 жыл бұрын
Sudden ga Naku e roju 27/09/2021 , before day of my exam this song remains me to win over my stress level
@luckyveera63422 жыл бұрын
Ramya sister neku naa padabai vandanam akka super ga padavu .
@ramrajbenny67304 жыл бұрын
From Trinidad 🇹🇹 beautiful voice sister and brother 🌾🌾🌾🌾🌾🌾🍁🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻
@sindhuchera58252 жыл бұрын
Absolutely love this song 🎵..ramya behra nailed it..and balu as well
@mouneshmaski5436 Жыл бұрын
H aw
@tejashvenugopal41886 жыл бұрын
Ramya Garu mee voice lali pata la undi me fans association erpatu cheyyandi pls
@gphaniramesh64145 жыл бұрын
Excellent voice of the day of Ramya Garu but small motion sing of subrmnya Balu Garu also good
@saiswaroopbadijana82235 жыл бұрын
Prathi padham clear ga vinpinchi nattuga super ga padtaru thank u both of u
@balmuriakhil79575 жыл бұрын
Akka nenu niku pedda fan Meeru off sareelo supervunnaru Me voice inka super
@Sreenivas934 жыл бұрын
Fell in love with your smile..Ramya garu 😍💗
@mkp49405 жыл бұрын
Ramya behrar super headphones lo keka ramya voice 🎧🎧🎧🎧🎼🎼🎼🎼🎶🎶🎶🎶
@sirishapsirishap7544 жыл бұрын
Wow
@svrtelugunewschanel40015 жыл бұрын
సూపర్ గా పాడినవురా రమ్య బేహరా .. చాలా బాగుందిరా నీ గొంతు
@mohannaik445 жыл бұрын
ramya garu miru entandi mammalni pichivallanu chesthunnaru meru great
@raghug28492 жыл бұрын
ఈ పాటలో మీనింగ్ పక్కన పెడితే ఎం వాయిస్ అండి రమ్య గారు
@saikumar.madamchetty12583 жыл бұрын
రమ్య అక్కయ ఎంతో అందమైన స్వర గళంతో, స్వర్గానికి నిచ్చెనలు వేసిన శ్రీ Dr S.P Balasubramanyam gari ధన్యవాదాలు. ఆయన ఆత్మకు స్వర్గ కూసుమాంజలి..
@selvarajkannan70232 жыл бұрын
Acclaim 💅.WOW !.Radhe Krishna 👏Estimable Ramya Garu I like ur agility and predominant 🎤.🎄🙏.
@Viijju926 жыл бұрын
Wow ramya superb voice All the best
@rishika.srishika.s72145 жыл бұрын
Super songs
@sreenivasaraopegallapati81283 жыл бұрын
Lord Krishna inspired crores of people for infinite time to sing about Him, to glorify Him as He is Supreme absolute truth far beyond material world
@abbashaasan60 Жыл бұрын
Pukem kadhu! Dabbu lekunda ipudu bratakamanu chusta a radha venakapadutundho
@sivaprasadmanikala73905 жыл бұрын
I love your voice and the way you sing marvels , as well as i'm big big fan of you as well as very cute costume
@badepavankumar77922 жыл бұрын
నిజంగా వయస్సులో చిన్నదానివి అయినా నీకు పాదాభివందనాలు తల్లీ
@DialoguesOfDreams2 жыл бұрын
I am polyglot and this my favourite shri krishna song💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@dasarishrivani53383 жыл бұрын
100% perfect GA padaru Ramya Garu Balu sir...corus Kuda perfect... excellent...
@venkatadribhupathi29146 жыл бұрын
excellent voice ramya
@HariPrasad-wx5dl Жыл бұрын
Ramya behara garu me janma dhanyamindi yendukante Gana gandharvudu tho patu pata padi aa mahanubhavudi meppu pondhina me janma nijanga dhanyamindi
@badulla.odetiodeti.badulla77494 жыл бұрын
super voice 💜🙋🏻♂️pspk fan kadapa 🔥
@rajasekharbalivada74042 жыл бұрын
80S,90S లో పాటలు అంత హిట్ అయ్యాయంటే కారణం బాలుగారే.... ఏ హీరో కి తగ్గట్టుగా ఆ హీరో వాయిస్ తో పాటలు పాడేవారు..... కానీ అయన కరోనా తో చనిపోతే ఏ తెలుగు హీరో కూడా అయన దగ్గరికి వెళ్ళలేదు 😭😭😭😭
@ismailmolla96752 жыл бұрын
Am fan of రమ్య బెహరా..,👌👌👌
@RaviKumar-e6h8o4 ай бұрын
❤❤❤ ramya behra
@umeshn75436 жыл бұрын
Superb singing Ramya
@gavinitharun57325 жыл бұрын
Superb I'm big fan of Ramya na కళల సుందరి రమ్య behra
@vijju.nimmi20443 жыл бұрын
ఎక్సలెంట్ మై ఫెవోరేట్ వాయిస్ రమ్య బెహరా
@lakshmidurga82992 жыл бұрын
Ramya behara gari voise super 👌👌
@sreenivasulunaidubandaru82346 жыл бұрын
You are an extraordinary and melodious singer.
@guggillasrinivasachary27483 жыл бұрын
ఒక అద్భుతమైన గాయని.spb గానీ గాన పుత్రిక
@guggillasrinivasachary27483 жыл бұрын
Gari పుత్రిక గా
@panduk83903 жыл бұрын
Im in 4th class at the time this audio was blockbuster,,missing that days
@bollisuresh26743 жыл бұрын
Ma power ⭐ pawan kalyan song ni ....Ramya padindi I love Ramya ❤️