యువత కు కావాల్సింది, ఉండాల్సింది, ఇలాంటి కసి,,, అంతేగాని మతోన్మాదం తో చెలరేగిపోవడం కాదు,,,
@ganeshkajapuram67549 ай бұрын
పో poi mona nizamabaf లో దొరికిన paksithan fans ki చెప్పు... అసలు ఈయన గెలుపు వీడియోస్ చూస్తుంటే మీ చేతగాని మాటలెంటీ
@indra110809 ай бұрын
Avunu sir .. ముస్లిమ్ మత ఉన్మాదం పెరిగిపోతుంది
@TheTinku909 ай бұрын
@@indra11080😂😂😂 Hindu kuda ra babu 😂😂😂. Nuvu Muslim ne antunnav chudu, akkade telusthundi
@samathacharvakar14829 ай бұрын
మను వాద మతోన్మాదం దేశ వినాశనం
@Indian_Railways4U9 ай бұрын
@@indra11080 I'm Indian muslim and I Cracked 2 Govt jobs Alhamdulillah(Thanks to God)🤲🤗 BJvP/Rss hate ideology not for our educated secular india. Psycho mindsets like you, are threat for our unity in Diversity of our country🔥🔥🔥🔥
@SrinivasaraoPothuraju-jm4ow9 ай бұрын
కష్టే ఫలీ....... మీరు పడిన కష్టానికి ఫలితం లభించింది... గాడ్ బ్లెస్స్ యు సర్...
@renukaparmeshwar714628 күн бұрын
I cried 😢😢 congratulations sir
@pampapathideva28789 ай бұрын
Tqs to BBC... Congratulations brother 💐💐💐
@bunnykathi53769 ай бұрын
చాల కష్ట పడ్డావు అన్న నీ కష్టం కి ఫలితం దక్కింది. శుభాకాంక్షలు 🎉అన్న మీకు!
@yazatajax9 ай бұрын
అన్నా, నీ ఆనందం నాకు అర్ధం అవుతున్నది. నేను కూడా నీలానే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నా, ఏ పధకాలకు అర్హత లేని కులంలో పుట్టా. నైట్ సెక్యూరిటీలో పని చేస్తూ పగలు చదువుకున్నా. ఈ రోజు మంచి ఉద్యోగంలో ఉన్నా, అమ్మ, నాన్నలని మంచిగా చూసుకున్నా, అన్న కుటుంబాన్ని ఆదరించా. వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ముందున్నా. ఇక ముందు నీకు, నీ కుటుంబానికి అన్నీ మంచి రోజులే.
@PradeepKumar-tq4ev9 ай бұрын
Nice bro ❤ 👌👌
@mechanicalvlogs9 ай бұрын
Great 12th fail inspirational story Success అంటే గవర్నమెంట్ జాబ్ ఒక్కటే కాదు. సమాజం డబ్బు, అందం అండ్ పలుకు బడి మాత్రమే value ఇస్తుంది. Curupt society Respect every profession ప్రతి వృత్తిని గౌరవించాలి
@prakashmalyala36328 ай бұрын
Yes 🎉
@commanman49879 ай бұрын
బ్రదర్ కంగ్రాట్యులేషన్ 💐💐💐పెండ్లి విషయం లో జాగ్రత్త...... వరకట్నం కోరాల్లో చిక్కుకోకు ఎందుకంటే తర్వాత జీవితం సంపాదన కే పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆదర్శం ఉండు హ్యాపీ గా ఉండు. కట్నం తీసుకుని బందివి కాకు.... గతాన్ని మరువకు ❤️
@Am-1111x4 ай бұрын
GOD BLESSES YOU BROTHER.
@kamalkarna38489 ай бұрын
చాలా మందికి స్ఫూర్తి బ్రో నువ్వు
@pagidikathulavinodkumar97178 ай бұрын
Real hero brother nuvvu......
@sidhusidhu-n7u9 ай бұрын
మీ కష్టం, మీ నిజాయితీ మిమ్మల్నీ ఉన్నత శిఖరాలకు చేర్చింది.. మీ ఉద్యోగం నిరుపేద విద్యార్థులకు ఉపయోగ పడలి.....
@AYURVAAHINI9 ай бұрын
ఆహోరాత్రులు కష్టపడేవాడు.. కష్టాన్ని నమ్ముకునేవాడు.. ఆశ చావనివాడు.. నిజాయితీగా బ్రతికేవాడు.. విజయం వరిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉన్నవాడు.. ఏ ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా నిరంతరం శ్రమించేవాడు.. నిరాశకు కృంగిపోనివాడు.. ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు..! కృషితో నాస్తి దుర్భిక్షం అన్నది అక్షరాల నిజం ! కాకపోతే కాస్త కష్టమైన సరే, కాలం కోసం వేచి ఉండాలి.. ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు.. ఓటమిని ఎన్నటికే అంగీకరించకూడదు.. అదే జరిగిందీ మన ప్రవీణ్ విజయ గాధలో .. ఆత్మవిశ్వాసం, అతని స్థిత ప్రజ్ఞత, అతని పట్టుదలా, దీక్ష అతన్ని విజయతీరం వైపు నడిపించింది..! నాకు అదిరాదు ఇది రాదు నాకర్మింతే అని నిరాశ చెంది ఆఖరికి ఆత్మహత్యలు కూడా చేసుకునే నిరుద్యోగ యువతకు ఇతని జీవన పోరాటం ఒక స్ఫూర్తిదాయకం..! తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి కథనాలు చూడాలి.. కధనరంగంలోకి దూకాలి.. విజయ తీరం వైపు సాగాలి... కష్టాల్ని ..కన్నీళ్ళు ..అడ్డుపడే ప్రతీ ఆటంకం కంటకమై మనహృదయాన్ని గ్రుచ్చుతున్నా , ఆశే మనల్ని అంతిమ విజయం వైపు నడిపిస్తుంది. నిరాశే అధః పాతాలోనికి తొక్కేస్తుంది.. తీరం దూరమైనా, భారమైనా అగోద్దుమిత్రమా.. ! మన పయనం.. అంతిమ లక్ష్యం చేరేదాకా జయహో .. !
@jaguars52219 ай бұрын
Thank You BBC.... And Congratulations brother🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@baluch35379 ай бұрын
🎉🎉🎉
@satvikab54829 ай бұрын
ఈ వీడియో బర్రెలక్క కి చూపించండి. రీల్స్ చేస్తే ఉద్యోగాలు రావు కష్టపడితే వస్తాయి అని తెలుస్తుంది
@sagilijayabharathi9 ай бұрын
Manchi comment andi
@Spider-do8krkkl9 ай бұрын
అసలు బర్రె ఎం చదివింది..10 త్ క్లాస్ ఆ
@NagendraKanamula9 ай бұрын
Neku vachindha jab?
@rajapolmera38179 ай бұрын
@@NagendraKanamula rank lu vachina evadi kyna vastadhi adhi merit power
@sandeepdeepu73739 ай бұрын
బర్రెక్క యాడున్నవ్.. జర ఈ వీడియో సూసి సిగ్గు తెచ్చుకో
@laxmangondi99909 ай бұрын
నివ్వు తోపు బ్రో . ని లక్ష్యం గట్టిగా ఉంది ని లక్ష్యం వైపు ని పేదరికమే నీకు ప్రోచ్యహం
@Mr_Rocky20378 ай бұрын
Nenu kudaa alaane vachanu anna ou campus ki...Final ga Govt Job tho ne ou nundi bayataki vachina... Osmania University naku Life ichindi❤
@muralikrishna3879 ай бұрын
Chala Mandi ki vachey more than 1 job in Gurukulas ...chala stories chusanu kani entha feel e video raledu ...nizanga me kannulo neru chusina ..na kanullo nelli thigay anna ...Truly inspiring Naku vachey 3 jobs kani me vijayam antho mandilki Spoorthi nisthundi ❤🎉🎉🎉
@sweetmemorieslifeisabeauti74489 ай бұрын
కస్టపడి ఏదైనా సాధిస్తే ఆ ఆనందం కన్నీటితో నిండి ఉంటుంది
@smkanugu85409 ай бұрын
yes u right . అసల్ ఏమి చదువుకుంటే ఎటువైపు వెళ్తాం , ఎక్కడ చదువుకోవాలి , ఇవేమీ కూడా తెలుప లేని parents యొక్క పిల్లలు యెంతో మంది ఉంటారు ఈ సమాజంలో . it's all of our duty including You & Me to make them aware all about Studies & Career opportunities .
@Saisai-ot2iw8 ай бұрын
Mee matalu chusthe nak kallalo nellostunai brother😢 mee success valla chala happygundi i also stay around OU campus really so happy for you
@VandebharatpropertyMadhusudhan9 ай бұрын
EDI raa talent ante.... Great brother ❤u efforts. Great brother.
@naga20259 ай бұрын
One of the best videos of BBC Telugu
@bkrao89809 ай бұрын
Ee story chala media's cover chesayi kani endhuko antha feeling em ledu naku . ... BBC story chusina tarvatha kannilu vachayi antha baga chupicharu BBC vallu ... Thank you BBC ❤❤. Vijayam sadhichadam entha goppo dhani naluguriki thelisela cheppadam antha goppa visham ani BBC story chusina tarvatha ardam ayidi... Praveen eppudu mathone uttadu kani ayana gopatham ippudu thelisidhi naku❤❤❤
@potlasukumar74929 ай бұрын
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజుల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే చాలా గొప్ప విషయం. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారి కైనా పట్టణ ప్రాంతాల నుండి వచ్చిన వారికి అయినా ఇతను ఇన్స్పిరేషన్
@Prasad-q5x9 ай бұрын
ప్రవీణ్ గారు.... మీ పట్టుదల, పరిపూర్ణనమైన దృఢచితం మిమ్మల్ని విజయ పదం వైపు నడిపించింది. మీ నాలాంటి వారే భారత్ కు సంపద...
@chandrashekarganta71359 ай бұрын
❤❤😊🎉 చదువుకు వందనం, చదువుల సరస్వతీ పుత్రులకు అభివందనం😊😅
@rajubandarapu45979 ай бұрын
Congratulations 🎉 thammudu చదువు అన్నింటికీ పరిష్కారం ఇస్తుంది.
@Feroze3013 ай бұрын
Soo nice 👍 congratulations such great Hard work God bless you
@PendorShankar39Ай бұрын
Maa sir ree raa babu ❤❤❤
@ajayv20129 ай бұрын
ఇది చూపించి మీ పిల్లలని చావకొట్టకండి... ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటె అదే అవుతుంది .. అంత దమ్ము ఉంటె మీరు సాధించి మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి .. మీ పిల్లలు కూడా , ఇతర తల్లి తండ్రులని చూపించి ,వాళ్ళు అంత సంపాదిస్తున్నారు అని పోల్చి , మీరేమి పీకారు అని అని తిరిగి అడిగితే మొహం ఎక్కడో పెట్టుకుంటారు
@lifegamerpro40339 ай бұрын
😂😂😂😂😂
@lifegamerpro40339 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@rameshpilli94089 ай бұрын
ఎటువంటి పరిస్థితి లో అయినా పేరెంట్స్ ని నిందించకూడదు,, అది విచక్షణ కాదు....
@RAM-ju5jw9 ай бұрын
👌👌👌👌 bro
@lifegamerpro40339 ай бұрын
@@rameshpilli9408 neetulu apandi verallaku cheppadam kaadu PATINCHADAMYE IMPORTANT 😄😜
@rameshramavath28429 ай бұрын
Miru padda kastam mi kalalo kanipistundi, nenu mi success story paper lo chadivanu, mi paristati Inka chala bandi University lo unnaru, congratulations Anna 💐👏💐🎉
@gorantlanirmala26537 күн бұрын
Great decision sir
@sitalakshmialamuru91868 ай бұрын
My heartful blessings my son. God bless you.
@nakkapadma8932Ай бұрын
Always congratulations sir really Great ur hard work👍
@srisaimaddikatla18439 ай бұрын
GOD BLESS U SIR.(గిద్దలూరు, ప్రకాశం. జిల్లా)
@Jawan25128 ай бұрын
I am a government employee. I never depended on my parents. Government college and Andhra university. I got a job in open category and now i am able to help the poor. Government job not only gives you secure employment but an opportunity to give something back to the society. My work place is hitech city and i visit software companies and i know how they struggle.
@swethakarthik65042 ай бұрын
Great sir miru🙏🙏
@thirupathichandragiri41328 ай бұрын
నువ్వు ఖచ్చితంగా పాస్ అయితే అనుకున్న ఒక ఎగ్జామ్ కరెక్ట్ రాస్తే సరిపోతుంది కదా నువ్వైతే ఇప్పుడు ఒకటే ఉద్యోగం చేస్తావు కదా ఇప్పుడు ఆ మిగతా రెండు ఉద్యోగాల కోసం గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తదా ఎవరో ఇద్దరికీ అయితే ఆ జాబ్ దొరుకు కదా బ్రదర్ మనది ఒక్కటే జీవితం కాదు నీకంటే దరిద్రుడు ఇంకా చాలామంది ఉన్నారు దయచేసి ఒక్క ఉద్యోగం కోసం మాత్రమే ఎగ్జామ్ ప్రిపేర్ అయి రాయండి
@VamsiKrishna-du7xb9 ай бұрын
Hardwork pays you.....it's once again proves....congratulations Praveen Kumar.
@Prakruthiya_madilu9 ай бұрын
Well done BBC, this kind of videos inspires a lot please continue and congratulations brother❤
@soumya81818 ай бұрын
Hearty congratulations my dear brother. May God continue to bless you in Abundance.
@preethi73738 ай бұрын
Anna nenu 2021 nundi prepare ayithunna dsc ki...ma amma nanna kallalo kuda nenu Ila happiness chudali😢😢😢
@bharathnaidu9 ай бұрын
We need teachers like you.
@Rsurya-n4t8 ай бұрын
Really inspirational story tq bbc
@muralikrishna4995Ай бұрын
Great man 🎉
@udybhaskr8 ай бұрын
Hat's off to you All the best
@vijaykumar-uw9ed4 ай бұрын
I got tears bro, Great achievement.
@raviindra75359 ай бұрын
Great Story...Thank you BBC
@divyak10722 ай бұрын
Truly inspiring..😊
@isaacaaron40489 ай бұрын
Keep it up Thammudu May God Bless you Abundantly.
@p.suneeth61719 ай бұрын
Love you, bro ❤.. Congratulations and all the best
@perakakumar49979 ай бұрын
You are the inspiration to many sir 😊😊😊
@krishnamallela19139 ай бұрын
Oka manchi video chusanu, Thank you BBC😊
@MutyalaPriya9 ай бұрын
Your story is an inspiration to many people who are aiming for higher dreams. Keep inspiring brother ❤
@Baggi19479 ай бұрын
Congratulations 🎉🎉🎉🎉🎉hardworking super some may fail some will success but trying is most important
@neelamsuresh4819 ай бұрын
Great story bro...u deserve this
@udaykiran19398 ай бұрын
Your story is inspiring, again you prove that education is the weapon for the common man. Congratulations 💐💐I really appreciate your parents for their unconditional support🙏
@kdinesh87039 ай бұрын
Congratulations Sir. Very inspiring journey❤❤
@josephnairpudupermanil86798 ай бұрын
Great Brother, your hardwork deserves this one.Many thanks to BBC FOR THIS KIND OF MOTIVATION AND TAKING SOCIAL Responsibilities in this aspects.
@jagangoud0079 ай бұрын
Congratulations praveen ... Your story is very inspirational to present youth ...
@sisiram47369 ай бұрын
❤❤❤🙏🙏 inspiration...TQ BBC
@rangaiahsreenivasamurthy613 ай бұрын
Congratulations 🎉. All the best ❤
@veerabrahmanaidunasana4329 ай бұрын
Congratulations 👏👏
@rajeshjosephtelugu39679 ай бұрын
God bless you Anna..🙌meru Enttho mandhiki inspiration 👍
@bandelaramanna9 ай бұрын
Hardwork pays off sir........ May God bless you 🎉
@KrishnaBadavath-h9v5 ай бұрын
His struggle was respectable.
@BaluBoddu-o9k4 ай бұрын
Great.inspiration to all youth
@vishnusai83428 ай бұрын
Great inspiration brother 💯💯💯
@mprabhakar33929 ай бұрын
Many congratulations brother 💐💐💐 and you proved that hard work always pays back with good results. You are an inspiration to many young job aspirants....Good luck brother 👍👍👍...
@veerakishore80469 ай бұрын
మీరు ఎంతో మందికి ఆదర్శం...🙌🤗
@venkateshvanapalli35589 ай бұрын
You're great brother..
@yohanjonnakuti63009 ай бұрын
Super brother excellent
@MallikarjunAnamoni9 ай бұрын
Congratulations bro🤝🤝💐💐
@bkrao89809 ай бұрын
Way of story telling fabulous🎉🎉🎉
@anilgm97308 ай бұрын
I am seeing how much hardwork u have done
@sandeepmanukonda2059 ай бұрын
Ur....Great ....bro Nenu kuda goal okati anukunna but okati chestunna kani pettukunna goal as it is reach aithe ha kick ne veru congrats bro
@sridharsirEnglish9 ай бұрын
Great achievement brother....hard work always pays off definitely one day....god be with you
@Divyaradhana7778 ай бұрын
Congratulations and Good Decision bro🎉🎉🎉
@raobk76059 ай бұрын
Good information sir God bless Praveen Garu ❤❤❤❤❤
@rajasekharjangam49999 ай бұрын
Excellent brother, you’re deserved it
@aneelsetty6199 ай бұрын
It's such an inspirational story. God bless you!!
@vallabhaprashanth57149 ай бұрын
Truly inspirational..... congratulations brother wishing you for your future endeavours
@gangabhavani72159 ай бұрын
Super bro..edhaina sadhinchalane Kasi pattudhala unte success thappakunda vastundhi.. great
@MrSudhakanth9 ай бұрын
GREAT....Effort and Dedication Concentration...he Must be as VC for OU, Then ALL food course Idiots will be filtered from the University, He is the Inspirational Inspirable and Idol. for all students
@LohitAtharvaBallapuram9 ай бұрын
Great.... Congratulations 🎉🎉🎉
@avnarasimharao55779 ай бұрын
Great inspiration for others.hatsuff awesome
@ramarao19019 ай бұрын
Congratulations Anna
@srinivastali19968 ай бұрын
Chala chala inspirational sir congratulations on your achievement 💐🎉🎊👍
@vinaybabukatta33509 ай бұрын
We are very proud to be have a student like you Praveen...
@samamadhusudhanreddy14328 ай бұрын
Congratulations brother..
@Nanna-Iloveyou9 ай бұрын
Congratulations bro all the best for more achievements 😊❤
@Arunkumar-zo1po9 ай бұрын
Congrats brother. U achieved ur goal.
@vykuuu6798 ай бұрын
Hardwork never fails proove cheysava anna congratulations anna❤❤❤❤🎉