గోమాతగా పేరు మోసిన నేను గోసలెన్నో ఎల్ల దీసిన..... (2)................... కామాదేవు వై దేవ దేవుళ్ళకే అమృత ధారలు పంచినా. మారిన కాలాన కబేలాల చేతి కత్తి కింద తల వంచినా...............................................( గోమాతగా పేరు మోసిన )........................................... నా బిడ్డల కడుపును సంపిన.. నా పాలిచ్చి నీ కడుపు నింపిన......................(2)...... నా బ్రతుకంతా నీ సేవ చేసిన.నేను సచ్చిన డప్పయి మోగిన............................. (2) ఇన్ని చేసిన నా ప్రాణాలు బలి తీసి......ఇ........................... ఇ....... నా చనుపాల రుణమెట్ల తీర్చుకుందువు మనిషి... ఇ.... ఇ... ( గోమాతగా పేరు) నీ వాకిట్లో కల్లాపు నయినా... నీ ఇంటికి ఔషధం ఇచ్చిన.ఆకలి దప్పిక కోర్చిన....నీ అవసరాలు నేను తీర్చిన....ఆ ఆ నా ఒంటిన సత్తువ ఉన్నంతకాలం..... ఉ నీ ఇంటిలో దీపమై వెలుగులే నింపిన ...... ( గోమాతగా పేరు ) ఓ మనిషి ఇక నైనా మేలుకొ....నీ మను గాడ మూలాలు తెలుసుకో... ఓ... ఓ (2) నా ప్రాణాలు నువ్వు తియ్యకు ఈ లోకాన పాపాలు చెయ్యకు....(2) నీ లో నా మనిషిని నిలువున సంపి.... ఇ..ఇ మానవత్వాన్నే సమాధిగా మార్చకు.....ఉ.. గోమాతగా పేరు మోసిన నేను గోసలెన్నో ఎల్ల తీసిన...... కామాదేవి వైదేవో దేవుళ్ళకే అమృత ధారలు పంచినా. మారిన కాలన కబేలల చేతి కత్తి కింద తల వంచినా.... గోమాతగా పేరు మోసిన నేను గోసలెన్నో ఎల్ల దీసిన ¡¡
@sreeshabarishwarabhaktimed56803 ай бұрын
🙏🙏 ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏
@రాజబాపు.తిపిరి-థ1మ Жыл бұрын
🙏🙌🌹💐🔯🕉🚩🇮🇳🐃🐮భారతీయులు మరువకూడని మూలాల్ని భారతీయుల మానవత్వపు ఆత్మీయ మమకారపు,ప్రేమ,ఆప్యాయత, అనుబంధాన్ని ఉనికి,మనుగడ ప్రస్థానాన్ని ఎంతో చక్కగా మర్చిపోయిన ప్రజలకు పునః(తిరిగి)గుర్తు చేసే విధంగా ఉంది సార్...!మీకు నా పాదాభివందనం స్వామీ!