✅ MY STORY ✅ 🔴 Video 1 🔴 How I Came To USA? ★★★★► kzbin.info/www/bejne/g3rTlGanpcp-mLs 🔴 Video 2 🔴 USA Salary & Savings ★★★★► kzbin.info/www/bejne/mYfZZoZ3jsaKo5I ✅ నా అమెరికా కథ ✅ 🔴 Video 1 🔴 అమెరికా నేను ఎలా వచ్చాను ? ★★★★► kzbin.info/www/bejne/g3rTlGanpcp-mLs 🔴 Video 2 🔴 అమెరికా సంపాదన & మిగులు ★★★★► kzbin.info/www/bejne/mYfZZoZ3jsaKo5I
@arunamedukonduru25413 жыл бұрын
Super
@Anilkumarganta3 жыл бұрын
Sir ❤️❤️
@crazymomcreativesonteluguv68533 жыл бұрын
Share your insta I'd sir..🤝
@chiruvenkat71583 жыл бұрын
Anna nenu EEE engineering chesthunna nenu us ragalana can I have chances
@HussainVlog_s3 жыл бұрын
Hi...Nenu kuda kadapa nunchi anna......
@kokkantisaikumar11533 жыл бұрын
20 ఏళ్ల తరువాత కూడా ఇంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతూ ఉన్నారు ,మీ వివరణ అద్బుతం
@kambhampati99mk3 жыл бұрын
20 YRS ITEY TELUGU MARCHIPOTAVAAA.....MEE PARENTS NI MARCHIPOTAVAAAAA?
@neekosamey64713 жыл бұрын
@@kambhampati99mk bro madhyalo English vastadhi kadha but ayana max telugu use chestharu
@SravanKumar-wx5zy3 жыл бұрын
@@kambhampati99mk kamal hasan
@MCLFFGAMING14083 жыл бұрын
But nenu andhrapradesh lonay telugu hindhi mix avtundhi 😀😀
Your explaination is superb... నిజంగా అమెరికాకి వెళ్ళివచ్చినంత హ్యాపీ గా ఉంది..మీరు చూపించే వీడియోలు చాలా అద్భుతం..మీరు మా తెలుగు వారైనందుకు గర్వపడుతున్నాం..
@kandiashokreddy973 жыл бұрын
Anna, I am impressed about the way of speaking! Suthhi lekunda point by point...Superb
@USARAJATeluguvlogs3 жыл бұрын
Ashok, Thank you. 😊👍
@srinivasulunaidugottipati7273 жыл бұрын
@@USARAJATeluguvlogs very good
@jashuvad8723 жыл бұрын
That’s true
@Akkinenimanu1433 жыл бұрын
100%
@aruarya13 жыл бұрын
100% true... Meru great speaking
@anandaraopampana81643 жыл бұрын
అమిరికా లో జీవనం,జీవితానికి,సంబందించి తెలుగులో చక్కగా చెప్పారు సార్,ధన్యవాదములు
@gopalreddy99223 жыл бұрын
సార్ అమెరికా లైఫ్ గురించి మీరు చాలా క్లుప్తంగా చెప్పారు. నాకు అమెరికా చూడాలని కోరిక ఆ కోరికను మీ ద్వారా తీసుకుంటున్నాం కృతజ్ఞతలు సార్ ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం
@kavalibalaji80223 жыл бұрын
సర్ మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి. తక్కువ టైమ్ లో ఎక్కువ విషయములు ఉంటాయి. అన్నీ విషయములు నిజాయితీ గా ఉంటాయి. 👌👌👌🇮🇳🇮🇳🇮🇳
@srinivasaraorao43393 жыл бұрын
అదే నాకు డబ్బు అవసరం లేదు, అందుకే మా బాబును అమెరికా పంపను, ఇక్కడే సాటిస్ పై జీతం తో, హ్యాపీ గా బ్రతికితే చాలు, మీ వీడియోలు చాలా బాగున్నాయి
@Bujji04232 жыл бұрын
When my father visited us in US back in early 90s when there weren't that many Indians here, he didn't like it one bit.. he went back home and told everyone there is no place like India if you have enough money.. most of the people come to US are the ones that can't get a decent IT job in India.
@aaavideos88413 жыл бұрын
సార్ సార్ అని సంక నాకాల్సిన అవసరం లేదు 😜😂🤣😂
@USARAJATeluguvlogs3 жыл бұрын
😊
@kiranbvsn98213 жыл бұрын
akkada corporate politics kantee ekkada sir sir re best anipistundhi, USA is like pay n live...
@kullasaishashank57073 жыл бұрын
Never judge a person if you were in America and you don't know how to speak English you will know the pressure 👎👎
@srrichandu66963 жыл бұрын
@@kiranbvsn9821 Politics ki Inko name India'. India lo prathi Designation lo politics vunatay US UK is better for living. I think you don't know about what is quality living and betterment
@chandu51073 жыл бұрын
Brother India lo putti ala takkuva ga cheyoduu...ne kante baaga nen sampadista ikkada ..ok na...brother India ni baabu cheyakunna parledu....nuvvu cheyatle kuda...kaani takkuva cheyoduu
@manoharmelodies32433 жыл бұрын
మన ఇండియా వాళ్ళు అక్కడ కూడా కులాన్ని సృష్టిస్తారు, ఎందుకంటే కోన్ని వెయిల ఎండ్లు కష్టపడి మేధాశక్తినంతా ఉపాయిగించి కులం అనే ఒక గొప్ప విషయాన్ని భారతీయులు కనిపెట్టారుగా,
@nikhilpemmaraju6953 жыл бұрын
Anthega anthega
@bandarubhavani24603 жыл бұрын
😂😂😂
@nwritings...87002 жыл бұрын
😁😁😁 Indian's kada😌😌😌
@abhishekks47872 жыл бұрын
Absolutely correct 👍
@k.p.82632 жыл бұрын
😂😂😂
@ramadevireddy39873 жыл бұрын
మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు, మా బాబు త్వరలో usa రాబోతున్నాడు మీరు వివరణ వలన మాకు కొంచెం ధైర్యం వచ్చింది మీకు కృతజ్ఞతలు
@banuchandra86123 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు చాలా thanks anna
@Sasijalsa243 жыл бұрын
treating everyone equally is super really..the way u explain really cool n interesting..sir..
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you so much 😀
@padmag95253 жыл бұрын
మీ వీడియోలు మొత్తం మాకు బాగా నచ్చింది sir 🙏🙏
@USARAJATeluguvlogs3 жыл бұрын
Padma, Thank you.
@harikrishnaboddepalli47913 жыл бұрын
Naku kuda baga nachindi suthhi lekunda
@narayanamurthy6233 жыл бұрын
హాయ్
@mothernature48172 жыл бұрын
Bagundi annaya Mee life .....God blesses you
@karpurapunarsaiah1181 Жыл бұрын
మీ వీడియోలు చూస్తుంటే మాకు అమెరికా వచ్చిందంట అనుభూతి కలుగుతుంది సార్ సూపర్
@nareshnanda95593 жыл бұрын
అన్న నీ వల్ల అమెరికాలో ని అన్ని విషయాలు తెలుసుకుంటున్న thanks అన్న
@balukorra55483 жыл бұрын
నమస్తే అన్న నిజంగా నీ వీడియో బాగుంది ఎలాంటి సోది లేకుండా పాయింట్ టు పాయింట్ చెప్పేసావ్ I like your way to speak keep posting your videos
@shivayya..3 жыл бұрын
A Teacher like you can make a students life Woth, A Responsible Dad like you can make children's life 😍
@jawedshaik96162 жыл бұрын
Sir
@sun6facts5302 жыл бұрын
😊😊
@chinnupalle19253 жыл бұрын
సార్ సార్ అని ఎవరిన నాకావాల్సిన అవసరం లేదు😂😂
@venkateshanumala20563 жыл бұрын
😆😂
@kumar99s283 жыл бұрын
👍
@nagasrinivasg58123 жыл бұрын
sir is invented by Britishers.
@shravaneerao50563 жыл бұрын
😂😂😂
@srikantprakashbabu12823 жыл бұрын
🤣🤣🤣
@kukw25653 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది ❤❤❤
@jakkalayadaiah68628 ай бұрын
ఉన్నది ఉన్నట్లు చెప్పుచున్నారు. మీ వీడియోలు చాల ఉపయోగకరం. పుట్టిన దేశం కాదని వేరే దేశంకు పోవటం విచారకరం. చాల బాగ వివరించుచున్నారు ధన్యవాదములు
@TheVenkateshsai3 жыл бұрын
I pray to god for India also will reach at least 50% of USA life.
@rveerubhotla3 жыл бұрын
cut to the chase .. you're doing better than foreign bloggers.. the concept was concise and succinct
@prabanani78343 жыл бұрын
నాచురల్ చాలా బాగుంది అన్నయ్య మిరు చెప్పే పద్దతి సుపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@raoba41093 жыл бұрын
చెప్పే విధానం కొత్తగా ఉంది....సుత్తి లేదు...సూపర్ రాజా గారు...
@gurrappagandlapalli54432 жыл бұрын
సంక నాకవలసిన అవసరం లేదు అన్నందుకు ఓపెన్ గా చెప్పినందుకు 😄🙏🙏🙏🙏🙏 చాలా చాలా థాంకు సార్ నేను అమెరికా లో సెట్టిల్ అయితేమాత్రం మీ దగ్గరకు వచ్చి మరి నా ఇన్పిరేషన్ మిరే అని చెప్తాను రాజు గారు 🌹🌹🙏
@adwaithadiaries3 жыл бұрын
Fastest growing Telugu KZbinr.. Like the satirical explication 👍🏻
@karthiksurvepalli56953 жыл бұрын
I have been living in usa for past 6 years ,I guess you are one of the very very few said exactly correct.I liked the video ….👍
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thanks and welcome
@ravikumargaviraddi16843 жыл бұрын
కష్టం వచ్చేటప్పుడు వెన్ను తట్టే వాడు.... విజయం వచ్చేటప్పుడు చప్పట్లు కొట్టే వాడు లేనప్పుడు... మన విజయాల్లో, సంపాదన లో తల్లిదండ్రుల పాత్ర లేకపోతే ఎంత సంపాదిస్తే ఏంటి??? ఊర్లో ఉండి నెలకు 30000 సంపాధించినోడిని ఊరంతా మొనగాడిగా చూస్తారు దాంట్లో ఉన్న గొప్ప అమెరికా 200000 లక్షలు లో ఉంటుందా అన్నయ్య 🙏
@da8233 Жыл бұрын
Out dated joke
@skbabubabu67713 жыл бұрын
మా తెలుగు తల్లి ముద్దు బిడ్డ అనిపించావు అన్న 20ఏళ్ల అక్కడ ఉన్నా అయినా చాలా చక్కగా తెలుగు లో వివరించావు 🙏🏾
@vasanthakrishna49833 жыл бұрын
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అన్న మేము మీ వీడియోస్ చూస్తుంటే అమెరికా చూసినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండండి
@organicatchut3 жыл бұрын
Sooti ga .. sutti lekunda ...Super .. a Unique Vlog channel...🎉🎉🎊🎊❤️❤️❤️❤️❤️
@chprakash48413 жыл бұрын
Hi ..really impressed after opening the video. Very straightforward and clear explanation. I am very much fascinated the way you explained. Super bro...keep doing more videos
@kumaram29442 жыл бұрын
The way you are talking and presenting, excellent! Love it👍
@sangasaniramesh87993 жыл бұрын
మొత్తం మీద మీ భాష చెప్పే విధానం చాలా భాగుంది
@actoramana67202 жыл бұрын
రాజా గారూ , మీ వీడియోల్లో సమాచారం ఉన్నదున్నట్టుగా చెప్తారు . కాబట్టి అమెరికా గురించి ముందే ఎదో ఊహించుకుని , తరవాత అయ్యో అనో , లేకపోతే వావ్ ఇంతకాలం ఇంత మిస్సయ్యానా అని అనుకోక్కర్లేదు. మీది పక్కా సమాచారం . మీకు మా శుభాకాంక్షలు .🙏🙏🙏
@vishnuchaitanya64543 жыл бұрын
Hi Anna, Thanks for proving valuable information in short time. Expecting more this kind of videos.
@mbgbalu15332 жыл бұрын
It's better to live in India at any time good or bad situations 🇮🇳
@Balu-jd6im2 жыл бұрын
మన బూజుపట్టిన కమ్యూనిస్టులు అమెరికాను భూఛీగా చూపి అటువైపుకన్నెత్తి చూడకుండాచేసారు, రాజునుండి భంటు వరకు సమానం ఇంతకన్న కమ్యూనిజమేముంటుందీ💪👋
@eswargaming25592 жыл бұрын
హలో మాది కూడా కడప నే నేను కూడా మీరు చదివిన స్కూల్ లో చదివినాను ..మా ది శంకరపురం మన కడప వాళ్ళు అమెరికా లో వున్నారు మన బాషా అంటే కడప లో మాట్లాడే భాష చాలా బాగుంది మీరు అమెరికా లో ఉన్న కష్ట సుఖాల గురించి చేతుంటే 😀
@prince_premkumar3 жыл бұрын
చాలా...క్లియర్ వీడియో అన్న.... ఇంత క్లియర్ గా ఇంత సింపుల్ గా ఎవరు వీడియో చేయలేదు. మీకు🙏🙏🙏🙏🙏
@liyakath.p31953 жыл бұрын
You seem to be a transparent friendly and our own family member.goodluck . go-ahead.👍👍😀😀😀
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you so much. 👍
@bharathikrishna30153 жыл бұрын
Point is very clear and straight. The good thing is you are not wasting your time while doing it.
@USARAJATeluguvlogs3 жыл бұрын
Yes. In every video, I want people to know some thing new.
@highvoltagegamerstelugu77362 жыл бұрын
Yes bro
@themultitalentedkrish3 жыл бұрын
Nijanga janalaki upayoga pade vlogs ante meede, no doubt. 👋👋👋👌
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you Krish.
@vamseekrishna90343 жыл бұрын
చాలా బాగున్నాయి అన్నా మీ వీడియోస్.అంత బాగుంటే బానే ఉంటుంది. కరోన లాంటి కష్టాలు వస్తే ఒంటరిగా ఉన్నట్టు అనిపించదా.అలానే అక్కడ టోర్నడోలు అలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటాయి.చూపించండి
@foreignsonu51453 жыл бұрын
Mee video chusthunna koddi peaceful ga untundi ... really chala istam ga chustha nenu aithe .... 👌
@rajeshv94533 жыл бұрын
01:27 ఇక్కడ నుంచీ vidio ఇంకా అదిరి పోయింది అన్న...
@masamprashanth84863 жыл бұрын
1:26supper అన్న మస్తు చెప్పినవ్...మస్తు నవ్వు వచ్చింది నాకు...
@Rajkumar-qf7lq3 жыл бұрын
జీవితంలో ఒక్క సారి ఐన అమెరికా వెళ్ళాలి జాబ్ చేసి తిరిగి రావాలి. అమెరికాకు వెళ్ళాలి అంటే terms & conditions ఏంటి అన్నా
@gundlapallybalakrishna2343 жыл бұрын
ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి ఇంకా అమెరికా వీడియోస్ ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూపియండి థాంక్యూ గుడ్ నైట్
@machannagaripentareddy71892 жыл бұрын
మీరు చెప్పే స్లాంగ్. కొంచం కొంటేదనం ,మీరు మీరు అంతే❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍🙏🙏🙏🙏
@mirzahumayun51213 жыл бұрын
Your way of narration and your facial expressions are superb..down to earth vedios...
@saimadhabvaranasi98553 жыл бұрын
The way you giving content is lit😍😍😍
@USARAJATeluguvlogs3 жыл бұрын
Thank you sai.
@auto360gear3 жыл бұрын
Straight to the point ☝️👍
@iwillquetion2 жыл бұрын
Raja meeru 20yrs nundi America lo natu Telugu matladam bagundi .America lo unnatha matrana mana slang marchi pokunda undadam Good aspect ..
@kavithanaidu76552 жыл бұрын
Raju garu... Me telugu super... Naku kuda USA, ravalani undi.. Me vedios chusi inspire avthunna
@ibreddy21293 жыл бұрын
Weekend holidays should be made mandatory in all jobs in India.
@vj78353 жыл бұрын
Apudu half of IT jobs will go ... Ll increase unemployment as most are support based jobs which requires 24*7 support
@dr.sheldoncooper48282 жыл бұрын
@@vj7835 Why would there be an effect on IT jobs?
@pavanmukka83113 жыл бұрын
1:26 😃👌 True..Professional work culture.
@radhamanohar23073 жыл бұрын
Pin to point 🔥🔥. Subscribed.
@chandrasekharareddy94605 ай бұрын
Impressed about Speak in 100% telugu and naturally and absolutely
@chinnariramakrishna48272 жыл бұрын
Hello Raja garu Chala bagunayi mi vlogs,so much information telusu kuntunam USA lo life etc....
@yugundarvlogs3 жыл бұрын
Super bro.. Good information..All the best for ur channel..
@USARAJATeluguvlogs3 жыл бұрын
Yugundar, Thank you so much for wishing. 😊👍
@prathapreddy85093 жыл бұрын
Hi sir, thanking you for videos, we are happy with your videos.
@USARAJATeluguvlogs3 жыл бұрын
I am glad you are enjoying
@venkatkasi85133 жыл бұрын
I agree community and regional feelings undavu. One can only save after 5 to 10 years. It's totally dollar dreams. Some good things are there but not heaven
@soundych37363 жыл бұрын
Simple ga neet ga clear ga undi me presentation nice chala bagunay me videos annni 👌
@ramanig67052 жыл бұрын
Sir, మీ వీడియోస్ చాలా ఇంటరెస్ట్ గా వుంటాయి ...
@docomo813 жыл бұрын
Suthi lekunda simple ga chepparu… 👏🤝
@bhaskarpadakandla25313 жыл бұрын
చక్కగా వివరించారు 💐🤝👍
@bandarusrinivas38043 жыл бұрын
America ante motham elage untadi anukuntaru pedarikam pallelu agriculture chupandi Sir thank you🙏
@anilidt18863 жыл бұрын
E video chusaka naku okati ardam ayindi ..... India 🇮🇳 lo putinanduku chala happy ga feel avutuna ..
@yunuskhanmultitalented74512 жыл бұрын
You're showing America through your videos I'm so happy bro thanks a lot❤❤❤
@mbhaskar49993 жыл бұрын
Sir .... Sir...., Ani Snakanakalisna avasarama ledu, Annaru chudu adhi hight light Anna.. I too agree ur point. 👍✌️🙌
@USARAJATeluguvlogs3 жыл бұрын
Yes Bhaskar 😊
@mohanjeldi19703 жыл бұрын
thank you bro, great Expl , Let our people follow without caste, creed, ...
@sanjayveera58203 жыл бұрын
Anna super... Keep Rocking... We support your simplicity and good intention! God bless you ANNA
@ontutorials86903 жыл бұрын
The top three greenhouse gas emitters - China, the European Union and the United States - contribute 41.5% of total global emissions
@prathichandra3 жыл бұрын
సార్ అద్భుతంగా ఎక్సప్లయిన్ చేస్తున్నారు. గ్రేట్ sir
@physicscrush3 жыл бұрын
I like your simplicity and way of presentation Sir 👏👏👏
@mullangiswathi55083 жыл бұрын
Reality explanation is sooo good sir
@sumanthvarma37393 жыл бұрын
Quality of life 🧬
@USARAJATeluguvlogs3 жыл бұрын
😊
@sagarkrishnakadumuri25253 жыл бұрын
❤️❤️❤️❤️ likes kotti kotti chetulu nepostunai anna...meeru Inka videos cheyandi.... proud of you anna....Kadapa Ratnam 👍
@garagapartisatyanarayana64302 жыл бұрын
రాజశేఖర రెడ్డి గారు, మీ సింప్లిసిటీ బాగా నచ్చింది. సొంత భాషలో, ఎక్సట్రాలు లేకుండా ఎంత బాగా మాట్లాడుతున్నారండి.
@thirupathiyapala52573 жыл бұрын
సార్ సార్ అని సంక నాకనవసరం లేదు..😁😁😁
@rajvadapalli94032 жыл бұрын
లేడీస్ అండ్ జెంటిల్మెన్..కల్చర్ వాళ్ళది బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. కల్చర్ మనది.. కులమతాలతో సంబంధం లేకుండా వరసలతో మాట్లాడుకుంటాం..కొందరు దరిద్రులు తప్ప.అది ఎక్కడైనా ఉండేదే. (కాలక్రమంలో కొన్నిసార్లు కొన్నిచోట్ల కొందరు కొందరితో తప్పుగా ప్రవర్తిస్తున్నారు..అది డబ్బులవల్ల వచ్చిన అహంకారం...సార్.. తొందరలోనే అదికూడా పోతుంది..మన దేశం ఉన్నతంగా మరోసారి నిలబడుతుంది.. )ధన్యవాదాలు సార్. వయసులో పెద్ద అయిన అవతలి వ్యక్తిని పేరుతో పిలవడం సంస్కారం కాదు కదా సార్.
@kalyanraj72383 жыл бұрын
House cost Akkada house ki no compound walls it's very beautiful House are very beautiful raju garu
@sujauddinmohammed7863 Жыл бұрын
Good Raju sir 👍 your way of explaining
@muralikrishna57872 жыл бұрын
Hi sir, Im Murali Krishna advocate of AP High Court, im regularly watching ur videos
@komerakirankumar76133 жыл бұрын
I am very much impressed Anna, your videos helps a lot to who are planning to come America..I subscribed ....and will be following you!
@kudupudikiran21592 жыл бұрын
Telugu speaking super
@Pvsr11163 жыл бұрын
Anna ,eppudey mee 3 videos chusa, perfect clear cut chepparu ,suthi lekunda Super anna 👌 Maadi Proddatur 🔥nadhi civil engineering 😂 Keeping Doing More Videos, Hope you your Channel grow soon,keep momentum 👍
@USARAJATeluguvlogs3 жыл бұрын
R.R.R Thank you 😊👍
@sirishareddy81643 жыл бұрын
అన్నా చాలా బాగా చెప్పారు
@Ranjith06663 жыл бұрын
Good video anna and I’m interested to coming to USA and please tell me the instructions anna 🙏🏾
@vijaykurapati10772 жыл бұрын
Prati video lo explanation super anna chala natural ga easy ga ardham ayyela untayi
@mmbb26973 жыл бұрын
Sir your speech very good 👍or supper shearing from India 🇮🇳people
@rajbuyya3 жыл бұрын
It's not easy for everyone to visit USA... Thanks you for sharing...
@MASTERvation_dp3 жыл бұрын
That line - " sir sir ani _______ nakalsina pani ledhu " 😂😂😂😂
@mangeswarakumarp5313 жыл бұрын
" INDIA " lo unna " FREEDOM" "WORLD" lo ekkada undadhu. Idhi pachi nijam.
@mr.random19313 жыл бұрын
India lo unnaantha corruption kuda.1 inka ey desam unadhu adhi kuda pachi nijam sir I mean lanchalu ( easy ga ieye government work chinnadhi iena lancham kattali).
@mangeswarakumarp5313 жыл бұрын
@@mr.random1931 I agree with you. But I am talking about " FREEDOM "
@Hero-ro9wk3 жыл бұрын
Human freedom index -2020 India rank - 111 USA rank -17
@sachingururaj32763 жыл бұрын
Anna okka sari "mugging in usa" ante google cheyyi anna you will understand about freedom
@meenak16013 жыл бұрын
The way of your presenting Simply superb .. keep going
@tslakshmikpm2 жыл бұрын
Superr brother....baaga expalin chesaaru
@Tharunyoutube75013 жыл бұрын
👏👏👏👏
@funstarssbr14133 жыл бұрын
రాజన్నా చింపేసావు పో అన్నా పస్ట్ ఒక్క విడియో చూసా అ తరువాతా ఆ తరువాత అనుకుంటూ ఉదయం నుండి సాయంత్రం వరకూ చూస్తూనే ఉన్నా లవ్యూ అండ్ వెరి వేరి గుడ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@supriyareddy19513 жыл бұрын
We live in San Jose, California. Public school buses are not free. To be eligible for free school bus ,your salary must be very low. I can't talk about other places, but here the house prices are very high and the houses are very small compared to other states ( my brother-in-law owns a house in Chicago)
@USARAJATeluguvlogs3 жыл бұрын
Wooo. I was not aware of that. But here in Virginia its free. Good to know. Thank you.
@ajmiraganapathi21212 жыл бұрын
Sir meru chala baga matladutunnaru, maa brother video chestunna feel, naku USA ravalanpistundy. Ur everyone video s are super