ఏర్రిపుకుల్లార జనాల జేబులు దేన్గండి . ఐదు సంవత్సరాల తరువాత రైల్వే స్టేషన్లో అడుక్కు తినాలి. ఏదైనా చిన్న షాప్ ఒకలక్షతో పెట్టుకుంటే హ్యాపీగా బ్రటకొచు.
@sureshreddy14463 жыл бұрын
నమస్తే పెద్దాయన 🙏🙏మీరు చెప్పేది చాలా బావుంది గానీ... నేనొకటి చెప్తా వినండి... నేను మీరన్నట్టు గానే ఒక 5 లక్షలు కట్టి నెలకి పది వేలు తీసుకుంటే ప్రస్తుతానికి బాగానే నడిచిపోద్ది BUT ఇప్పుడు పదివేలకి ఒక నెల గడిపితే 2, 3 సంవత్సరాల తరువాత 15 రోజులు మాత్రమే గడపగలం.. అదే 5 లక్షలతో మా ఊళ్ళో 100 గజాల భూమి కొంటే 5 ఏళ్ల తరువాత అది తప్పకుండా 10 లక్షలు అవుతుంది... ఏమో 15 కూడా అవ్వచ్చు... కాబట్టి మిత్రులందరూ భూమిని నమ్ముకోండి ఇలాంటి బొంగులో స్కీమ్ లని కాదు
@ismaailshaik20303 жыл бұрын
5 lax ki boomi ravatle
@baareddyjayaramireddy82173 жыл бұрын
Vastadi
@ismaailshaik20303 жыл бұрын
@@baareddyjayaramireddy8217 yada
@sudharamya41802 жыл бұрын
Chaalaabaagaa cheppaaru Super Good decition
@syednabi17542 жыл бұрын
Curret
@mavoorilomeru96872 жыл бұрын
చాలా బొక్కా... ఆకరుకి మన 5 లక్షలు 90 వేలు సంకనాకి పొతాయి.. ఇ రాజనాల తెలివితేటలు ఒ కప్పుడు జనం లొ మార్పు వచ్చింది bank లకే కావాలంటే మంచి సలహా ఇస్తారు.. మా వాళ్ళు.... ఎంటి 3 + 7 కలిపి 10 వేలు ఇచ్చి.. ఆకరుకి.... పెద్ద.. 0. బాలేదు..
@srilakshmicreations74153 жыл бұрын
అంత కన్నా మా account లోనే ఉంచుకొని మేమే అవసరం ఉన్నప్పుడు withdraw చేసుకుంటే సరిపతుంది కదా, ఈ తొక్కల స్కీమ్ వల్ల మాకు లాభం లేదు👎
@saitejap16553 жыл бұрын
interest konchem ekkuva ostundi ani
@arjalagurumurthy81883 жыл бұрын
Your plan stupid, what you think people's stupid please next don't come online beeping good bay
Nee account lo unte 5 lakhs 5 vasthayi kani indulo 6 lakhs lu vasthayi
@mvgopalarao485111 ай бұрын
ఇలాంటి పెట్టుబడులు మనకు దగ్గర లో భూములు కొనుగోలు చేస్తే ఐదు సంవత్సరాలకు డబుల్ అవుతుంది. బ్యాంకులో ఐదు లక్షల రూపాయలు వేస్తే నెలకు పదివేలు చొప్పున తీసుకొంటే ఐదు సంవత్సరాలలో అయపోతాయిగా.ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఆరు లక్షలు వస్తాయి.
@rajeshlion1063 жыл бұрын
ఇది ఏంట్రా sbi ఇంత మంచి వడ్డీ కట్టి జనాలకు లాభం చేస్తుంది అనుకున్న చివరకు మన డబ్బులు మనకి ఇస్తారంట మళ్ళీ అందులో మనం లోన్ కూడా తీసుకోవచ్చు ........... అయ్యో ఎంత చక్కగా చెప్పవయ్య
@akumallakumar3 жыл бұрын
మన డబ్బు ని పొరపాటున కూడా బ్యాంక్ లో డెపోసిట్ చేయకూడదు, మన డబ్బులు govt, బ్యాంకు వాళ్ళ కు పెట్టుబడి గా ఇవ్వకూడదు, మన డబ్బు తీసుకొనిమన మీద నే వ్యాపారం చేస్తారు
@kodaklaxman16733 жыл бұрын
5 లక్షలు ఒకేసారి కడితే, నెలకు 10 వేలు, యిచ్చి, చివరికి చేతులు దులుపుకుంటారా, దిక్కుమాలిన స్కీం......
@srilakshmicreations74153 жыл бұрын
😂
@Ashok_DOT3 жыл бұрын
Malli loan kuda istaranta... Lol
@dvmktdmdycmekmm3003 жыл бұрын
🤣😂🤣🤣
@tpmfoundation15063 жыл бұрын
10k enni years istaaru
@venkatrajuchallagali6493 жыл бұрын
ఎందుకు మేము గత 30 years గా ఆస్తులు బాగా ఉన్న registerd chitfund లో చీటీలూ వెస్టున్నము మంచి డెవిడెండ్ ఇస్తున్నాడు ఎప్పుడూ మో సము జరగలేదు సమయానికి డబ్బులు ఇస్తున్నాడ sbi స్చెఅమె బాగా లేదు బొక్కే
@rajaraokancharana11293 жыл бұрын
ఇది చాలా మంచి స్కీమ్ ఎందు కంటే ఒక కుటుంబం కు చాలా బ్యాంకులు లో వివిధ సేవింగ్స్ ఖాతా ల క్రింద ప్రభుత్వం/ప్రయివేటు బ్యాంకు లలో కొన్ని వేల కోట్ల రూపాయల నగదు నిల్వ ఉంటుంది. పెద్ద బడాబాబులు కు/పెద్ద పరిశ్రమలు వారి కి వేల కోట్ల రూపాయలను సబ్సిడీ, యిచ్చి సామాన్య ప్రజలు తమ అవసరాలకు దాచి ఉంచిన వారికి కనీస వడ్డీ రూ1% నెల సారి వడ్డీ కూడా చెల్లించే విషయంలో వెనుకబడిన వి. గతంలో కనీసం నెలసరి వడ్డీ తప్పని సరి కోర్టు తీర్పు చెప్పింది. కానీ తమ దగ్గర వడ్డీ లేని ప్రజా ధనం ఉంది' కావునా మీరు యిచ్చి న అప్పులు పై ఇమ్ఐ వసూలు చేసిన పెద్దలు గొప్ప గా చెప్పారు. మరి ఇమెఐ ప్రకారం పొందడానికి వడ్డీ లేని మూలుగు తున్న ది ధనం లేదు కదా . మరి మీరు 5 లేదా 10సం,, ఇమ్ ఐ చెల్లించే తదుపరి మా గతి ఏంటి? గమనించగలరు.
@venkatk92963 жыл бұрын
ఈయనకు కూడాసరిగా తెలియదు అనుకుంటా,పాపం యాంకర్ అమ్మకు అర్థం కాకపోయినా అర్థం అయినట్టు నటిస్తుంది.
@yogid81343 жыл бұрын
😀
@duppalaramarao39883 жыл бұрын
అవును బ్రదర్ అసలుకి సెక్యూరిటీ గురించి కాని పెన్షన్ ఎంతవరకు ఇస్తారని కాని అడగలేదు
ఇక్కడికన్నా బిర్లా సన్ లైఫెలోనే ఎక్కువ రిటర్న్స్ వస్తోంది.. సంవత్వారానికి 50k చొప్పున పది సంవత్సరాలకి 5 లక్షలు కడుతున్నము. మొదటి సంవత్సరం నుంచే 20k return pay చేస్తున్నారు. అలా 29 yrs వస్తుంది. + Risk coverage + Maturity amount 6.6 Lakhs తిరిగి ఇస్తారు. TATA , BIRLA కంపెనీలు మీ SBI మాదిరి నమ్మకమయినవి .
@umavasamsetti77853 жыл бұрын
మా దగ్గర నుండి మే మే వడ్డీకి ఇచ్చిన చాలా డబ్బులు వస్తాయి 🙏🙏
@savisavitha42043 жыл бұрын
😆
@manjulatha10143 жыл бұрын
😄
@jaganmohangoudshaganti61293 жыл бұрын
ఇది ప్రజల్ని మెూసం చేసే స్కీం దీనికి జోలికి పోవద్దు దరిద్రమైన పథకం 🥺🥺
@savisavitha42043 жыл бұрын
Tq
@gaddamlakshminarayana14352 жыл бұрын
ఇదేం స్కీమ్ అండి బాబూ? అసలు లోనుండి నెలనెలా చెల్లించే తిక్క స్కీమ్. ఒక్కటి మాత్రం ప్రజలందరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ,బ్యాంక్ లు ఏ స్కీమ్ పెట్టినా అవి గరిష్టంగా 7 శాతం వడ్డీ ఆధారంగా మాత్రమే రూపొందించ బడుతాయి. పేర్లే మార్పు.రకరకాల పేర్లు పెట్టి జనాలను ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ. నెల నెలా 10000 ల రూపాయలను 5 సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం బాగాలేదు.
@bvsnmurthy36933 жыл бұрын
ఇదొక పెద్ద బొక్క స్కీమ్, జనాల జేబులోంచి డబ్బులు ఎలా దొబ్బలా అనే ఆలోచనే ఈ కేంద్రం ప్రభుత్వానికి. పేదల దగ్గర దొబ్బి పెద్దలకు పంచుతున్నారు.
Nev trusted.. Five lacks maintain chestav.. Five crores there is no answer i think...
@rajusangineedi6243 жыл бұрын
Ĺ
@tulasicj21653 жыл бұрын
Super
@jet007jet3 жыл бұрын
Meeru kooda laksha kotlu petti bank theravamdi meeke vestham
@chimakurthyudayabhaskarara94903 жыл бұрын
బ్యాంక్స్ మచిన్న తనములో బ్యాంక్స్ అంటే సర్వీస్. ఇప్పుడు ఆమాట లేదు అప్పుడు ఆఫీస్ వర్క్ జెన్యూన్ గ పని చేసేవారు. ఇప్పుడు ఏసీ లు లేనిదే బ్యాంక్స్ లేవు. పనిచేసే వారు తక్కువ. పెద్దలను చూసి వుండాలి.
@vincentisidor90873 жыл бұрын
తిక్క, తిక్క స్కీం పుట్నాలు మీరు ఇవ్వండి మేము పొట్టు ఇస్తాం రెండు కలిపి ఏరుకొని ఇద్దరం తిందామా అన్నట్టుగా ఉంది.
@srinivasrajupothumanchi12503 жыл бұрын
Correct
@CRKrishnavestige3 жыл бұрын
రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ప్రతినెలా లక్ష పొందే విధానం చెప్తాను రండి. పెట్టుబడి పెట్టి ఎదురు చూడకండి. 🙏
@nareshgoud763 жыл бұрын
అసలుఇది స్కీమ్ అంటారా ఎవరన్నా నా బొంగులో స్కీం మందిని ముంచి స్కీమ్ ఇలాంటి చెత్త స్కీములు ఇంటర్వ్యూ చేసి మీ ఛానల్ పరువు తీసుకోకండి
@yohanvelijala10 ай бұрын
అమ్మ మీరేనా ఏంటి అలా ఉన్నారు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్న
@baburaog83113 жыл бұрын
Sir sincerely saying dis scheme is totally not good if i am correct ok.
@SUBBAREDDYNALLAMILLI10 күн бұрын
Bank లో డిపాజిట్ చేసే బదులు ధరలు పెరిగే అవకాశం ఉన్న ఏరియా లో భూములు కొంటె పెట్టుబడి రెట్టింపు అవుతుంది
@kuntamohanreddy98813 жыл бұрын
హెడ్ లైన్ పెట్టి ప్రజలను పిచ్చి వాళ్ళను చేస్తున్నారు
@నందకమ్ఛానల్3 жыл бұрын
5 లక్ష తో స్థలం కొన్నుకొని 5 సవత్సరాల తరువాత అమ్మితే కనీసం 7 లక్ష కి(రియల్ ఎస్టేట్ నార్మ్స్ ప్రకారం సంవత్సరం రానికి 14% చప్పున 5,00,000 *14/100=3,50,000/-)(5,00,000+3,50,000=8,50,000/-వస్తుంది )అమ్ముకుంటే 2 లక్షల లాభం వస్తుంది. ఈ 5 సవత్సరాలు స్థలం లీజ్ కి ఇచ్చు కుంటే నెల, నెల కి అధనపు ఆదాయం వస్తుంది.
@madhubabu52833 жыл бұрын
షకీలా సిస్టర్ లా ఉంది. మామ ❤️❤️❤️
@nagrajnagraj72693 жыл бұрын
s
@madhusudhan47433 жыл бұрын
S
@madhuk113 жыл бұрын
Hahahha s
@koteswarmingi11 ай бұрын
ఎలా అయినా 7%- PA అంతే అంటే మన దగ్గర loan తీసుకొని EMI లో వడ్డీ తో సహా ఇచ్చి తీర్చడమే, 3 or 4 years తర్వాత మనకు deposit money ఇంకేమీ ఉండదు, దానికంటే వేరే దానిలో invest చేయడం మంచిది
@ganjamramakrishna3 жыл бұрын
మొత్తం మీద అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సాధారణంగా బ్యాంక్ మనకు లోన్ ఇస్తుంది. కానీ ఇప్పుడు బాంక్ కి మనం లోన్ ఇస్తే నెల నెలా మనకు emi కడుతుంది. కానీ మనకు లోన్ ఇచ్చేప్పుడు ప్రాసెసింగ్ ఫీజు ఇన్సూరెన్స్ సెస్ లు అని వేస్తారు. అంతే కాక అనేక రూల్స్ పాటించాలి. మనకు 12 శాతం వడ్డీకి పర్సనల్ లోన్ ఇస్తున్నారు. ఉదాహరణకు 5 లక్షలు మనం తీసుకుంటే నెలకు 11200 చొప్పున 5 సంవత్సరాలు కట్టాలి. అంతే కాక సుమారు 12000 వరకు వివిధ రూపాలలో వేరేగా తీసుకుంటారు. మనం మొత్తంగా 6,80,000 కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రివర్స్ లో బాంక్ మాత్రం మనం 5 లక్షలు ఇస్తే వాళ్ళు 6 లక్షలు ఇస్తారు. నెలకు 10 వేల చొప్పున. దీని కన్నా 5 లక్షలు పెట్టి ఎక్కడ చిన్న స్థలం కొన్నా 5 సంవత్సరాల తరువాత కనీసం 8 లక్షలు హీన పక్షంలో అవుతుంది. కాబట్టి పూర్తిగా వేస్ట్.
@leepikarao92813 жыл бұрын
Absolutely correct. If we go for loan their are thousand documents to be signed, which cannot be readable, also 1 guarantee to sign. But in this case 1 bond given by them. By the end of the term the signed officer or branch will be changed. We have to run from pillar to post to recover the balance. Lum sum deposited must get back at the term end will be benifitable to depositor or his nominee.
@shareefshaik1661 Жыл бұрын
Wrong cheppadu vedhava
@kishorekumardarisi42772 ай бұрын
అంతా మాయ sbi bank lo ఇలాంటి స్కీమ్ లేనే లేదు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నం
@sarathchandra77133 жыл бұрын
ఇదే EMI తొ మనకు లోన్ ఇస్తారా బ్యాంకులు....🤔
@aswaninageswararao2 жыл бұрын
ఇది మంత్లీ ఇన్కం ఎలా అవుతుంది మన డబ్బులోంచి షుమారుగా 70% వడ్డీ 30% కలిపి పదివేలు ఇస్తారు అంటున్నారు, 5 ఏళ్ళ తరువాత ఇంక ఏమీ రాదు అంటున్నారు అలాంటప్పుడు ఇది ఇన్కం ఎలా అవుతుంది అర్థం కావడం లేదు.
@dayamani56183 жыл бұрын
ఏడ్చినట్లు ఉంది... చివరికి ఏమి ఉండదు
@chakrapanidande70073 жыл бұрын
Eat away your own funds in the old age! Reverse loan EMI?
@bhaskaratejasuresh97293 жыл бұрын
😀😀😀😀
@jet007jet3 жыл бұрын
Haaa rooju 5laks ichesthaaru theeseskomdi
@ViswaNath-t6f10 ай бұрын
లెక్క ప్రకారం 11625/- రావాలి 7% ఇంట్రెస్ట్ తో
@tsr27293 жыл бұрын
This is not deposit scheme, bank taking loan from customers and paying back along with principle amount. Shame on Bank.
@111saibaba3 жыл бұрын
Why ? You are not paying all 5 lakshs at a time. You are paying on installments and taking in installments.
@sriharshanallagatla15733 жыл бұрын
Mati bank nunchi loan tosukovatleda janalu
@111saibaba3 жыл бұрын
@@sriharshanallagatla1573 sorry my information was wrong. You have to deposit all the money st a time.
@fitnessfashion42163 жыл бұрын
Yes reversely it taking loan from us & paying back😂😂😂
@ageempul25143 жыл бұрын
Tds is applicable?, or interest acquired is tax free or not. Request to clarify
@narasimharaosingu503710 ай бұрын
యాంకర్ అమ్మ సార్ చెప్పిన మీకు పూర్తిగా అర్థమైతే మళ్లీ మీరు వివరంగా ఒకసారి చెప్పండి వెయ్యి రూపాయలు కడితే ఎన్ని నెలలకి అయ్యి ఐదులక్షలు అవుతాయి పింఛన్ అంటే లైఫ్ లాంగ్ ఇవ్వాలి కదా మరి నెలకి 10000 చొప్పునఇస్తారా
@MurthyVVV3 жыл бұрын
Why a corporation bank manager is talking about SBI. Scheme?
@SUBBAREDDYNALLAMILLI10 күн бұрын
మా డబ్బులు 5 లక్షల చొప్పున బ్యాంక్స్ ద్వారా తీసుకుని మోడీ ఆదాని కి ఇస్తాడు. వాడేమో ACC అంబుజా సిమెంట్ పెన్నా స్టార్ సిమెంట్ కంపెనీస్ కోనేస్తాడు
@korrakutinarayan19493 жыл бұрын
50 months amount is depositing in advance. They are just paying 60 months What way it is so benificial.
@janine2222ful3 жыл бұрын
Not at all beneficial. The lumpsum amount your are depositing is being paid back to you in monthly instalments, adding a little interest.. If you deposit 5 lacs for 5 years, you will get Rs9666/- per month for 60 months i.,e roughly Rs 5.80 lacs. That means over a period of 5 years or 60 months you are getting an interest (total) amount of Rs 80000/- at 6.5%. This is Annuity scheme. If you deposit the same amount for the same period at the same rate of interest on a cumulative basis, you will get Rs 6.90 lacs at the end of 5 years. i.,e 1.10 lac more than what you get if you opt for monthly return of Rs 9666/-. It means the annuity scheme is nothing bu paying back your deposit money to you in instalments adding a little interest. What a dumb scheme. Only gullible people will join.
@vcmplatform16903 жыл бұрын
@@janine2222ful bank lo nunchi motham cash teesesi , plots konna , now im feeling peaceful n i have no money for this beautiful SCAM kind of scheme :)
@mohammedafsar6933 жыл бұрын
@@janine2222ful 😀😀👌
@alimbaba71802 жыл бұрын
నెల నెల 10వేలు రూపాయలు ఇస్తున్నారు 5సంవత్సరాలకు,60నెలలు ×10,000=600,000/-అవుతుంది 😄😄, దీనివల్ల సామాన్యులకంటే బ్యాంకుల వారికీ లాభం వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి
@justinshravan27613 жыл бұрын
Hahahah lol😂 Adhi adho 2rupees intrest ki esthay monthly 10k interest vasthadhi + Mana 5l kuda atlaney vuntadi 😂🤣😂🤣
@dvmktdmdycmekmm3003 жыл бұрын
😅🤣🤣😂
@sreedevig11263 жыл бұрын
Mari surity?
@madhuri10863 жыл бұрын
Correct but ne money ki guarantee enti babu
@bakkadevaiah42373 жыл бұрын
But bhgyggggv
@fitnessfashion42163 жыл бұрын
😂😂😂😂👍
@UdathaRamacgandraraoАй бұрын
If the banks are sincere about it's customers, first it should take into consideration the existing inflation, then it should add its interest rate to the inflation rate and pay, it gives befit to bank customers.
ఇది మీరన్నంత మంచి పథకం కాదు. మోసం దగ ఉన్నాయి. అర్థం కాక వేస్తే మన అసలు పోయిందని తెలియదు. ఆన్ లైన్ మోసం లాంటి మోసమే.
@manohar23293 жыл бұрын
3రూపాయిలకి ఇస్తే 5లక్షలకి నెలకి 15వేలు వడ్డీ వస్తుంది నా 5లక్షలు నాకే ఉంటాయి ఎవడ్రా నువ్వు 😡
@kishoreganjala41673 жыл бұрын
Vadu malli manaki estada bro
@manohar23293 жыл бұрын
@@kishoreganjala4167 ఉట్టిగా ఇస్తే ఇవ్వకపోవచ్చు
@kramesh64253 жыл бұрын
మీకు అడగడానికి రాలేదు. ఆయనకు చెప్పడాకి రాలేదు. ఆ స్కం అందరు వెయ్యొచ్చు.ఎందుకంటే ప్రతి నెల పదివేలు తీసుకొని అవే డబ్బులు తిరిగి ప్రతినెల ఆయన చెప్పిన చిట్టయే కట్టవచ్చు.అప్పుడు ఎంత వస్తదో అడగండి.ప్రతి నెల కమిట్మెంట్ ఉన్నవారు వెయ్యాలి అని ఏమి లేదు.గమనిటచండి
@donthulaakhil44703 жыл бұрын
As of my understanding this was not 7% interest return scheme.. Because first we need to invest 5,09,956/- one time, then we get 10,000/- per month for 60 months that means we are getting 90,044/- as return that means 18,008/- per year that was equally 3.531% It's not useful... If we deposit 5,09,956/- as FD we get 6.25% that means per year we can get 31,872/- almost double interest we are getting in FD If I'm wrong in understanding please let me know
@jeevanarahasyam3 жыл бұрын
You have done a fixed calculation.. you should do floating calculation to understand how much you are earning as interest. Hope you understand this!
@chaitanyabingumalla80453 жыл бұрын
@@jeevanarahasyam floating calculation in the sense?
@chaitu483 жыл бұрын
Fd 6.25 ledu ipudu.. Max 4.5
@sraghu733 жыл бұрын
Perfect sir.. This scheme is nothing but cheating
@rajraja67783 жыл бұрын
Bank minimum 7.5 evali senior citizens ki
@pradeepkumar-bf7kv3 жыл бұрын
😁😁😁.. rajanikant dialogue గుర్తు వచ్చింది.. అదే "ఆపరా" dialogue..😁😁
@jayanthg53473 жыл бұрын
I think interest is shown as income in bank new regulations, therefore GST will be charged so get 3.5-4% per annum for normal fixed deposit
@mohamedabdulsubhan73882 жыл бұрын
మన డబ్బు తీసుకువెళ్ళి బడా వ్యాపారుల కు అప్పు ఇచ్చి మన చేతి కి చిప్ప ఇచ్చే అవకాశం కూడా ఉంది కదా
@HCSC20223 жыл бұрын
After studying & discussed with bank people, this is good scheme for retired peoples.. Not so extractive.. But reasonable..
@SUBBAREDDYNALLAMILLI10 күн бұрын
నీ దగ్గర ముందు గా 5లక్షలు కట్టించుకుని 2 నెలలు గడిచేక ప్రతి నెలా నెలకు 10వేలు చొప్పున 60నెలలు ఇస్తాడు.. ఆఖరు నెల కాళీ చిప్ప చేతి కి ఇస్తాడు..
@srinivas47113 жыл бұрын
Pls don't join in this scheme it's useless
@ckreddy14013 жыл бұрын
😂😂😂😂😂😂😂
@sainagendra74003 жыл бұрын
I'm really in a shock y suman tv hilighting this scheme... Pedda scam ki scheme ane peru pettaru...
@ssn78703 жыл бұрын
TATGET .. VIJAY MALYA KE. ..NEERAV MODI ...KEE.. WORST BANK OF INDIA (WBI) SBI..
@commommanbharateeyudu58563 жыл бұрын
Niluvu dopidi padhakam
@RaviKumar-ze7xg3 жыл бұрын
చెత్త పధకం
@common_man2563 жыл бұрын
Entho medho sakthi vunte kaani, IAS, IPS, Bank jobs raavu mana desam lo.........alant vaalu, ila cheththa schemes ela thesthaaru....janalu pichcholo anukuntunaraa leka pichcholoni chedam anukuntunaraa??
@విజయరామరాజు4133 жыл бұрын
ఇలాంటి స్కీములు చిన్నపిల్లలను అడిగినా చెప్తారు మా డబ్బులు మేమే వడ్డీకి ఇస్తే మేలు
@ADIBHAKTITV3 жыл бұрын
Manam Bank ki 5 Laks APPU isthe, Asalu + Vaddi kalipi Prathi Month Rs.10,000 Manaki chellisthundi.... 5 years lo Manam ichhina APPU Theeripothundi.....
@damodaramvallatur69073 жыл бұрын
అంటే 5 లక్షలు బ్యాంకు లో వేస్తే, ఐదు సంవత్సరాలకు ఒక లక్ష వడ్డీ ఇస్తారు.
@suvisesharao88263 жыл бұрын
ఎంత కాలం ఇస్తారు
@charyulukk41243 жыл бұрын
మేము మొన్న 3/లక్ష లు డిపాజిట్ చేస్తే 1500/ఇస్తున్నారు సీనియర్ సిటిజెన్ కూడా
@kantharaomallavarapu85083 жыл бұрын
Plan is not good. our amount goes to Gujarat.
@saralaputta52913 жыл бұрын
Exactly
@prakasaraodharanala21 күн бұрын
Danidhari Adhani neeku godhari
@pdamatiranjith12273 жыл бұрын
మీరు అంతా పెద్ద సంస్థల ను ఏ లా నడుపుతున్నారు.... మామూలు వీధి లో ముష్టి వాడు కూడా వెక్కిరిస్తాడు... మీ తెలివితేటలూ చూసి 🙄😄😄🥱🥱🥱🥱🥱🥱
@ganeshkumarchowdarla3 жыл бұрын
ఏం దరిద్రపు స్కీం నాయనా😢
@VijayVijay-eg5jp2 жыл бұрын
this skeem is West sir అదే భూమి లేదా వ్యపారం చేసుకుంటే బాగు .
@sreek70773 жыл бұрын
మా కు పనిలేక డబ్బు దాచుకుంటామ ఇంట్రెస్ట్ వస్తుందని కదా....మీకు time pass కాకపోతే ఇంకేదైనా చెయ్యండి ...లేకుంటే డబ్బులు ఎలా దాచితే సేవ్ అవుతుందో చెప్పండి...😡😡
@ratnamalatelapalli59802 жыл бұрын
,
@nagarajub5993 Жыл бұрын
2023 warast policy🤣🤣🤣🤣🤣 🙏🙏🙏మీ డబ్బుకి పోగాలం వస్తే తప్ప ఇటువంటి వి చెయ్యరు.
@gvsivaji13 жыл бұрын
Useful for doing monthly SIP investment in mutual funds or other investment schemes. Or transferring money to parents accounts automatically monthly.
@pentapavankumar3 жыл бұрын
అంతకన్న మన అకౌంట్ లో వుంటే నెలకి 1150 రూపాయలు నెలకి వస్తయి 5 లక్షలకు ఇప్పుడున్న2.7% interest rate ki ఇంకా మన అసలు 5లక్షలు అలానే వుంటాయి
@narendrakumar-rs7sf3 жыл бұрын
Today I met the bm of sbi
@GopalAchary-n4yАй бұрын
Till now these bank retired people are not collecting their pf from the govt. But this fellow is giving instructions for poor people who are collecting each and every penny later they have lost their fruit
@vippartis3 жыл бұрын
What is great in it? They will pay back a part of your deposit every month with small interest. Why luring public with wrong propoganda?
@raghavendrarao44433 жыл бұрын
కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ SBI scheme లు గురించి చెప్పడం ఏంటి... ఎవరు చెప్పారు ఇలాంటి స్కీమ్ లాంచ్ చేశారని...మీకు కనీస జ్ఞానం కూడా లేదు
@swamyj48433 жыл бұрын
Firstly this stupid guys they won't give any response when we go to bank yes this is another fake scheme
@lakshmidivvela45483 жыл бұрын
Worest
@lalithakankipati31613 жыл бұрын
5 lacks bayata 2 rupees vaddiki isthe..... monthly 10 thousand...5 years lo....6 lacks nearly.... At the end of 5 th year lo total 11 lacks untay.... mana dabbulu untay and intrest.present bayata vaddi vyaparam chese vari profits.....
వీళ్లు ఆ500000రుపాయలని రూపాయివడ్డీకి మనకిఇఛ్చి 3నెలలకి ఒకసారి వడ్డీకివడ్డీఏసి 5సం|| 2000000 చేసి, మనకి5సం|| 0 అకవ్నోట్
@tmadhu85903 жыл бұрын
Anchor has no knowledge
@mvssarma33873 ай бұрын
How about devaluation factor? After say 15 years if a person closes , he gets 5 lakh only which can be called as 1.5 lakhs at the best?
@santoshkrishna20403 жыл бұрын
Worst scheme, keeping our money in their hand and begging bank for money every month.
@jet007jet3 жыл бұрын
Bank ki vellakumda Bathakandi sir memu nerchukuntam.
@dr.k.s.dchannel24252 жыл бұрын
I do not know economis but during privious government gave 12/ 5years double but. today's int so so so one side castly day by day increase in price of commodities and imbalencd salary between the employee s is the prob the middle class lower class are suffering how tlve let their be standered and uniform scales which willprevent to compitition
@hanumantharaomuppalla77053 жыл бұрын
2970 per month iestaru . 10000 Ani chappakandi.
@krishnavoruganti47152 жыл бұрын
అదేంది నువ్వు ఇచ్చేది నువ్వు చెప్పే వడ్డీ 210000కదా మరి ఇప్పుడు చెప్పేది ఎంత లక్ష ఈ మాత్రం దానికి పెద్ద పబ్లిసిటీ
@vinayvinay-vx2kb3 жыл бұрын
Nee teliviki dandam saaruu🙏
@muthyalasrinivasarao47053 жыл бұрын
Waste policy
@nagarajubhagavatula40723 жыл бұрын
Thanks. After many misleading videos on this scheme, first time a correct narration was given.
@bsvprasadarao63153 жыл бұрын
🙏 మా డబుళ్ళు తీసుకొని మాకు వడ్డీ కీ ఇస్తారా 🙏🙏🙏🙏🙏🙏
@leepikarao92813 жыл бұрын
Mana dabbulu pettukoni, Industrials business persons like Nirav, King fisher airlines manushulaki esththaru. Vallu mana dabullu dochukoni vuoor vadali poththaru. Bocca manake. Parigettukoni velli paalu thagekkanna, nilachi neru thagadam manchidi.
@jet007jet3 жыл бұрын
@@leepikarao9281 basu vallaki loan elaa istharoooo evaru istharo thelusuko ichevallameeda pettu comment. Manam vallameeda comment pedithe Manali jail lo pedatharu
@gundala293 жыл бұрын
Bailout rule prakaaram banks kuda gyarantee ledu kadaa sir