SBI Annuity Deposit Scheme To Get Regular Monthly Income Rs 10,000 Full Details In Telugu

  Рет қаралды 173,269

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Пікірлер: 236
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 3 жыл бұрын
నేను 5లక్షలు డిపాజిట్ చేసాను నాకు నెలకి 10వేలు ఇస్తారు అలా 5 ఇయర్స్ తీసుకున్నాక నా 5 లక్షలు ఇస్తారా
@nagagayathri2060
@nagagayathri2060 3 жыл бұрын
Ivvaru
@srinivasgoudmandala8030
@srinivasgoudmandala8030 3 ай бұрын
నేను ఫస్ట్ తారీకు 5 లక్షల రూపాయలు సెక్స్ చేసినాను నాకు ప్రతి నెల ప్రతినెల పదివేల రూపాయలు వస్తాయా అని చెప్పారు 5 ఇయర్స్ తర్వాత మళ్లీ 5 లాక్స్ రుపీస్ మళ్లీ రిటర్న్ ఇస్తారని చెప్పారు
@bhaskhararajuk8218
@bhaskhararajuk8218 3 жыл бұрын
Suman TV అంటే మాకు మంచి అభిప్రాయం ఉంది. ఇటువంటి ఇంటర్వ్యూలుతో పబ్లిక్ ను తప్పుతోవ పట్టించడమే తప్ప వాస్తవం లేదు.
@ravikumarpeddi2097
@ravikumarpeddi2097 3 жыл бұрын
నేను బ్యాంకర్ గా చెబుతున్నాను, ముఖ్యమైన విషయాలు ఏమి తెలుపలేదు. అసంపూర్తిగా ఉన్నది. For example. ఎంత సమయం వరకు రూ 10000/- ఇస్తారు చెప్పలేదు. వడ్డీ రేట్ ఎంత అన్న విషయం తెలుపలేదు. పై పై మాటలు కేవలం గంధర గోలాన్ని సృష్టిస్తాయి.
@kommurisuresh5118
@kommurisuresh5118 3 жыл бұрын
ఐదు లక్షలు ఒక్కసారిగా డిపాజిట్ చేస్తే నెలకు పదివేల రూపాయలు వడ్డీ ఇస్తారు నూటికి రెండు రూపాయలు వడ్డీ కాడికి పడింది ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ ఇస్తారు అంటే జనాలు నమ్మశక్యంగా లేదు నేను ఆల్రెడీ ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ కట్టే ఉన్నాను దానికి నెలకు 1900 చిల్లర వస్తుంది మరి ఏది కరెక్ట్ ఈ పథకం అనేది అసలు నిజమా నిజం కాదా రేపు బ్యాంకులో ఎంక్వేరీ చేసి ఇంకొక మెసేజ్ పెడతా
@VenkateshamYada
@VenkateshamYada 9 ай бұрын
😅
@SuperZeelan
@SuperZeelan 6 ай бұрын
Pls let we know
@హంసిని
@హంసిని 19 күн бұрын
👌
@vijayalakshmi8236
@vijayalakshmi8236 3 жыл бұрын
ఎవరికీ అర్థం కాకుండా చెప్పడంలో ఆరితేరి ఉన్నారు ఇద్దరూ!
@telnagananews9004
@telnagananews9004 3 жыл бұрын
నిజమే
@RajKumari-fj1mn
@RajKumari-fj1mn 3 жыл бұрын
Sir clear ga cheppandi, e year nundi estaru returns
@Darling-w2s
@Darling-w2s 3 жыл бұрын
Nijam sir
@lavanyaperumandla3491
@lavanyaperumandla3491 3 жыл бұрын
Yes
@k.maraiahkotammaraiah5206
@k.maraiahkotammaraiah5206 3 жыл бұрын
Your correct massage brother
@manjunathpatelbolli
@manjunathpatelbolli 4 ай бұрын
విల్లు చెప్పేవి SBI లో లేవు నేను ఇ రోజు 5.00.000/- డిపాజిట్ చేస్తాను నాకు నెలకు 10.000/- వడ్డీ ఇప్పించండి విల్లు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు అంతే వీరు మాట ప్రకారం 24% వడ్డీ రేట్లు ఉండాలి SBI 6.5% వడ్డీ మాత్రమే ఉన్నది
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 8 күн бұрын
ఒక వేల అసలు (principal )లో కూడ కొంచెం కొంచెం వడ్డీ తో కలిపి repay చేస్తారేమో?
@sumarun85
@sumarun85 3 жыл бұрын
Anchor doesn't know anything and the person could not explain properly. If I deposit 5 lakhs how long I have to wait to get 10000/- pension per month. My age is 58 years and I deposit 5 lakhs now will I get pension from next month. Provide full details please.
@hari9190
@hari9190 3 жыл бұрын
8639155902
@rasheedmohammed8454
@rasheedmohammed8454 3 жыл бұрын
@@hari9190 pat
@mounishreddypannyala4449
@mounishreddypannyala4449 3 жыл бұрын
Yes you will get 10k permonth for next 5years...after 5 years bank will take those 5lakhs...this is a useless scheme...
@ravikiran5950
@ravikiran5950 3 жыл бұрын
It is immediate annuity scheme sir but before investing u should think of gaurant ied amount. In. Case of SBI. The gauranteed amount is upto five Laks only.as it is not fully gov owned. Like scss more over SBI giving back your invested money with a small interest pmvy etc
@ravikiran5950
@ravikiran5950 3 жыл бұрын
Actually sleeking it is not giving them thousand it is giving 7percent interest per an umand repaying ur deposit amountfinally u won't get five jaks more over u will loose ur liquidity so think twice before joining the scheme
@hanumathprasad3290
@hanumathprasad3290 3 жыл бұрын
Clarity missing.Msg not clear
@govindarajualli3179
@govindarajualli3179 3 жыл бұрын
Chala danyavadalu guru garu 🙏🙏🙏🙏
@simhachalamthadi8535
@simhachalamthadi8535 3 жыл бұрын
విశ్లేషణ అర్థరహితం
@satyasarma2458
@satyasarma2458 3 жыл бұрын
General public ki ardam ayyele, clear ga yela kattali, eppati nundi amount vastadi, end of the 5 years amount vastunda? annadi clarity ivvali. Topic divert ayyi, clarity miss ayyindi.
@srivalli9950
@srivalli9950 3 жыл бұрын
Rey babu scheme gurinchi cheppara ante economics chepthaventra. Inkosari Ilanti vallani interview ki thiskosthe thantham 😡
@mounishreddypannyala4449
@mounishreddypannyala4449 3 жыл бұрын
Edi scheme kadu scam...😂
@mangalashivaraman3874
@mangalashivaraman3874 3 жыл бұрын
Sir / Madam may I know whether Interest ofRs.10000 will be paid immediately after deposit of Rs. 500000/- please?
@chakradharanaidumaricharla6322
@chakradharanaidumaricharla6322 3 жыл бұрын
ఇది కళ,నిజమా, మాయ, 5 లక్షలు కు 10000 నెల కు ఇంట్రస్ట్ వస్తుంది అంటే నమ్మ శక్యoగా లేదు అది మన Sbi లో నెలకు లక్ష కి 600 ఇచ్చి ఇన్కం టాక్స్ కటింగ్ చేసే స్తున్నారు. నెల కు పది వేలు వస్తున్నాయి అంటే ఇదొక కొత్త వింత లనే వున్నది ఇందులో యేదో మతలబు వుంది. అరచేతిలో వైకుంఠం చూపించే లా చెప్పారు
@gadilaramarao604
@gadilaramarao604 4 ай бұрын
After 3 years whether we get back the principal?
@danger1512
@danger1512 3 жыл бұрын
నేను మా sbi vsp లో అడిగాను. ఇది పూర్తి అబద్దం అని చెప్పారు
@rameshtanneeru2841
@rameshtanneeru2841 3 жыл бұрын
It is not clear about scheme...plz explain clearly
@psvprasad7399
@psvprasad7399 3 жыл бұрын
నాకు అర్దం అయింది ఏమిటంటే Rs 5 లక్షల డిపాసిట్ కి 5 సంవత్సరాల నెలసరి వడ్డీ రేట్ 6.8% అనుకుంటే నెలసరి వచ్చే వడ్డీ Rs. 2800 నుండి Rs 3000 రూపాయలు. ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా official గా ఎక్కువ ఇవ్వలేరు. కానీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది Rs 10000. అంటే ఆ మిగిలిన Rs 7000 అసలు 5 లక్షల లోంచి ఇస్తారు. కాల పరిమితి తరువాత మీకు ఏమి రాకపోవచ్చు. ఎందుకంటే నెలకు Rs7000 చొప్పున 60 నెలలు Rs 4.20 లక్షల extra ఇచ్చారు కాబట్టి.
@arsars-th7dh
@arsars-th7dh 4 ай бұрын
Musukar babu.fake
@అప్పుచేసిపప్పుకుడు
@అప్పుచేసిపప్పుకుడు 4 ай бұрын
5 లక్షలు కి నెల కి 10000 వడ్డీ అంటే అంటే 2రూపాయలు ఇంటరెస్ట్ అవ్వుతుంది ఇది నమ్మశాఖ్యమా ఏ బ్యాంకు లొ కూడ 7% కంటే ఎక్కువ ఇవ్వటం లేదు
@arunajyothi790
@arunajyothi790 3 жыл бұрын
అందుకు ముందు ఒక పదకం 1992లో 5000/- వేస్తే 10 సం పిరీడ్ ఎంత అనేది గుర్తులేదు , ఓ 5 సం తర్వాత ఆ పదకం ఫెయిల్యూర్ అని 5000/- తిరిగి ఇచ్చారు కనీసం మినిమ మ్ వడ్డీ కూడ లేదు
@ratnajayantgudavalli
@ratnajayantgudavalli 3 жыл бұрын
Collecting 5 L is ok. But guarantee of pay back is not assured through security for a long time of 5 yrs. Finance systems banking rules can change.
@rajaraokancharana1129
@rajaraokancharana1129 3 жыл бұрын
మన దేశంలో EMI బ్యాంకు ఈ విధంగా ఉన్నాయి. బ్యాంకు లోను తీసుకున్న 5 లక్ష రూపాయల నగదు కు వడ్డీ కలుపుకుని 5 సం,, నాటికి 650000/- చెల్లించ బడును. ఇతరత్రా రుసుం వసూలు చేస్తారు. మరి సభ్యులు కు కూడా అలా ఇవ్వాలి కదా. వాళ్ళకు వేరే పద్దతి ఉందా. బ్యాంకు నుండి అప్పు తీసుకున్న EMI 11250/- చెల్లించాలని, మీరు సభ్యులు తీసుకుని 10000/- ఎంత వరకు సమంజసం. గమనించగలరు.
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 3 жыл бұрын
Please inform for which petiod 5.00 laks is to be deposted to get momthly return of rs.10000
@pampanakarunakar8668
@pampanakarunakar8668 3 жыл бұрын
ఆయనకి చెప్పడం రాదు మీకు అడగడం రాదు
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 8 күн бұрын
నాకు 10000 వద్దు నెలా నెలా rs. 5000 ఇస్తే చాలు. కాని గడువు తరువాత నా డిపాజిట్ మొత్తం 5lakhs పువ్వుల్లో పెట్టి ఇవ్వాలి.
@suryatirumareddy995
@suryatirumareddy995 3 жыл бұрын
Boath are going to join at arragadda
@phanikumar9834
@phanikumar9834 12 күн бұрын
చాలా బాగుంది, కానీ అలా నెలకు 10000 ఎన్ని నెలలు ఇస్తారో చెప్పలేదు, 50 నెలల్లో మా డబ్బు మాకు వస్తుంది. ఆ తర్వాత ఎన్ని నెలలు ఇస్తారు. అది తెలియాలి
@hanumanthreddymekala5579
@hanumanthreddymekala5579 3 жыл бұрын
One time I can difajit rs 500000/ you said rs10000/ how many year's given One more dount finally our amount retun back such time tell me. I want clarity inferiormetion
@umasuresh8956
@umasuresh8956 3 жыл бұрын
మీరు చెప్పే భాష బ్యాంకు వారికి తప్ప సాధారణ ప్రజలు కు అర్థం కాదు
@Darling-w2s
@Darling-w2s 3 жыл бұрын
Correct sir
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 8 күн бұрын
ఇది principal బ్యాక్ విత్ interest every month scheme వలె వుంది. గడువు తరువాత bank మీకు పైసా కూడ ఇవ్వదు.. దీని గురించి ఈ చెప్పే ఆయనకీ ఆ anchor కి కూడ తెలీదు.
@venkatraokothali
@venkatraokothali 3 жыл бұрын
Hello what you are talking T V id trying to fool every body
@laxman9195
@laxman9195 3 жыл бұрын
How many years give 10000.. and finally 500000 Kuda return isthara...and this ulip linked policy na... clearly explaine...
@rubirfansyeda
@rubirfansyeda 3 жыл бұрын
Actually for dis scheim u havave to deposit 509999 Rs/- and for minimum period of 3 years. Then u will get every month 10000 rs /- intrest for 3 years then after maturity period we will get our deposited money 500000 rs
@cssprasad4160
@cssprasad4160 3 жыл бұрын
Very good and profitable scheme, and particularly for pensioners. Thanks to SBI.
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 8 күн бұрын
ఈ scheme లో ఉన్న లాభనష్టాల గురించి ఎవరైనా వీళ్లకు అర్ధం అయ్యేటట్లు చెప్పి పుణ్యం కట్టుకోండి రా బాబు .,
@nukalaravikanth
@nukalaravikanth 3 жыл бұрын
What I understood is, bank will take the personal loan from us and they will pay the amount as EMI it includes principle+interest ( approx 6.5%). So, they won't give our 5L back. They will give the benefit including our priciple.
@syedmahaboobsubhani3635
@syedmahaboobsubhani3635 3 жыл бұрын
😆 🤣 😂
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 8 күн бұрын
ఒక వేళ అసలు principal లో కూడ కొంత కొంత చొప్పున వడ్డీ తో కలిపి ఇస్తారేమో.. గడువు తరువాత bank ఇంకేమి డబ్బు ఇవ్వదు.
@easylearning7863
@easylearning7863 3 жыл бұрын
After 5 years ,how much amount we grote.,principle
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 3 жыл бұрын
A foolish interview without any details.......waste interview. She and He do not know anything.
@syednayabrasool9047
@syednayabrasool9047 3 жыл бұрын
This interview is fals.ther is no realaty.
@jaganmohan5980
@jaganmohan5980 4 ай бұрын
5 సంవత్సరాల తరువాత ఈ డిపాజిట్ 5 లక్షలు అలాగే ఉంటుందా?!!! దీనికి క్రెడిట్ గ్యారెంటీ అస్యూరెన్స్ కవర్ అవుతుందా?!! బెయిల్ ఇన్ రూల్ దీనిపై ఉంటుందా?!!
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 8 күн бұрын
EMI కట్టినట్లు Bank వాళ్ళు ప్రతి నెలా వడ్డీ (ex. వడ్డీ 1750అనుకుంటే దానికి అసలు 8250కలిపి )కి అసలు కలిపి ఇస్తున్నారు. ఆలా నెలా నెలా bank 8250 చొప్పున ఇస్తే =చివరకు మిగిలేది =(zero) ఇదేదో గొప్ప scheme లాగా డప్పు కొట్టి చెప్పుతున్నారు
@Christine_plays
@Christine_plays 3 жыл бұрын
This Gentleman is not answering correctly when questioned now I’m asking what is the period we have to invest Rs.5.00 lakhs to get Rs.10,000/- towards interest right away pl answer
@chappidisrinivas8758
@chappidisrinivas8758 3 жыл бұрын
Some years you have to pay after that time You might get returns not guaranteed interests rates changing drastically
@lakshminarasimham5520
@lakshminarasimham5520 3 жыл бұрын
At present bank is paying RS.560/_ on one lakh per month. So RS.560x5 lakhs(2,500/- ) per month on 5 laks deposit.Then how they pay 10,000/- per month on 5 lakhs No clarity.
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 3 жыл бұрын
They return back pri+int every month like EMI
@varaprasadnayunipatruni3901
@varaprasadnayunipatruni3901 3 жыл бұрын
Yes, this is annuity
@annamrajeshwarrao7703
@annamrajeshwarrao7703 3 ай бұрын
Sir what intrest the Bank is giving.
@venkateswararaotsavatapall6970
@venkateswararaotsavatapall6970 4 ай бұрын
Meru sariga cheppandi emmallu veyyali eppatinundi pension vastadi avi cheppandi
@gasnarayana9932
@gasnarayana9932 3 жыл бұрын
How many months will get returns
@lalulaluranga1990
@lalulaluranga1990 3 жыл бұрын
10000 ఎని రోజులు ఇస్తారు
@sreenivasulujammulapati1400
@sreenivasulujammulapati1400 3 жыл бұрын
Bank is taking 5lacks at a time lumpspme and paying back intrest and part of principle by way of Rs.10, 000 per month. Just like reverse EMI. Am I right ? Pl. Clarify.
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 3 жыл бұрын
Yes, it is correct
@Eeshanclips
@Eeshanclips 3 жыл бұрын
Hello all, Andaru 5 lac ki 10000 chustunaru kani..5 lac liquid ki it returns chupetu ante dhoopa terutadi
@mallikarjunakore2977
@mallikarjunakore2977 3 жыл бұрын
Clear ga cheppandrqd rei
@screamshout-dontbesilent5437
@screamshout-dontbesilent5437 3 жыл бұрын
ఎవరికీ అర్దం కాని విధంగా రాకెట్ సైన్స్ చాలా చక్కగా చెప్పారండి.... విషయం క్లియర్ గా చెప్తే బాగుంటుంది
@vakanilakshmikumari7080
@vakanilakshmikumari7080 3 жыл бұрын
Meeru cheppindi common manki emi ardham kadu welleducatedsku mee avasaram led 5
@gudimetlamunireddy1312
@gudimetlamunireddy1312 3 жыл бұрын
It is not clear.
@bodduvijaya9962
@bodduvijaya9962 3 жыл бұрын
2900+7000=10000 vasthundi last 5years ki asalu vaddi asalukuda vundadhu adi matter
@LakshmiNarayana-ut7yx
@LakshmiNarayana-ut7yx Жыл бұрын
Exactly. It is cheating.They should clearly inform that Rs10000 is Principal +Interest per month.
@manthasatyanarayana6320
@manthasatyanarayana6320 4 ай бұрын
If they give 10 p.cthen k
@pavanipotturi1722
@pavanipotturi1722 3 жыл бұрын
నువ్వు చెప్పేది నీకైనా అర్థం అవుతోందా...అసలు ఆ స్కీం చెప్పకుండా సోది ఎందుకు..ఆ స్కీం గురుంచి పూర్తిగా తెలుసుకుని మళ్ళీ ర
@vijaysarathid52
@vijaysarathid52 3 жыл бұрын
the caption and content is incomplete and gives wrong impression. Please remove this spamming video. This may give you good amount of as revenue but plays with people sentiment. Otherwise I suggest viewers to report it as spam.
@Venikaisadancer5419
@Venikaisadancer5419 3 жыл бұрын
Explain clearly
@venkatreddy9541
@venkatreddy9541 10 ай бұрын
Public ki clearance cheppakunda 5lakhs ki 10,000 rs is tamarind cheptunnaru,idi Sadam kadu,mana principal amount +interest add chemicals istaru,adi konni years macrame,dongalu as per my investigation only 6% interest chala less idi
@prasadsanath6419
@prasadsanath6419 3 жыл бұрын
5 lack single payment cheyala monthly some amount cheyala
@chavalivenkataramakrishnam2852
@chavalivenkataramakrishnam2852 9 ай бұрын
5,00,000 thappu ayi undali. 15,00,000 veste 8% choppuna nelaku 10000 ivvavacchu. Idi Naa abhiprayam.
@rajasekartangirala383
@rajasekartangirala383 3 жыл бұрын
Bank ke poe adeganu ame ladu annaru
@mounishreddypannyala4449
@mounishreddypannyala4449 3 жыл бұрын
Edi scheme kadu scam...🤦‍♂
@dvanand5380
@dvanand5380 3 жыл бұрын
First looting amounts from public No body can understand what they are telling. What about 5 lakhs amount.
@Bhooshanoo7
@Bhooshanoo7 3 жыл бұрын
If it is annuity you have to pay lump sum amount say 5L for 3/5/years etc you will receive int+part of principal for the period (monthly )and in the end no amount is paid towards principal as the principal amount is already paid in instalments
@vs-hh4nm
@vs-hh4nm 3 жыл бұрын
Abbo..emi arthamu kakunda cheppe paddathi..
@shaikkhaleel6418
@shaikkhaleel6418 4 ай бұрын
FAKE FROD EX:HEERA GOLD 5 LAKHS SCHENE KU EVERY MONTHA 16,000/RS 4 TO 5 LOW COURT CASE INVESTERS AMOUNT 50,0000 CORD GOAL MAAL TASMATH JAGARATHA
@హంసిని
@హంసిని 19 күн бұрын
ఏందిరా బాబు అర్థం కాకుండా చెప్తున్నారు ఎక్కడ నేర్చుకున్నావు కట్టు కథలు అంత ఇంట్రెస్ట్ ఇవ్వరు పబ్లిక్ ని ఎందుకు రా తప్పుడు ప్రచారం చేస్తారు😢
@venkatachalapathi007
@venkatachalapathi007 3 жыл бұрын
This is not at all a new scheme. I have seen this scheme was existing even in 1980s.
@Kabhi782
@Kabhi782 3 жыл бұрын
If I don't understand... what is the use of scheme
@damodaramvallatur6907
@damodaramvallatur6907 3 жыл бұрын
చక్కగా డిజైన్ చేశారని చెవుతావ్, అదేందో ఏమీ చెప్పవే.
@kavitham6497
@kavitham6497 3 жыл бұрын
S sir. I don't understand
@viswanadhamsaripalli1791
@viswanadhamsaripalli1791 3 жыл бұрын
How we will get interest. Not clear regarding scheme.
@yesudass178
@yesudass178 3 жыл бұрын
After five years our five lacs will be given or not. After five years what would happen.
@mounishreddypannyala4449
@mounishreddypannyala4449 3 жыл бұрын
Hahahaha they will not give...manam starting lo kattina 5l e manaki montly 10k istaru...5years tawarha manaki mottam 60months kanuka 6l vastai ante 90k intrest vastadi anamata anthe...
@Srini1412
@Srini1412 3 жыл бұрын
Aaku paaku kariyapaku la vundi ee explanation
@neerukattukodandapani5426
@neerukattukodandapani5426 3 жыл бұрын
Plan cheppakunda buildup matram isthunnaru. Plan gurinchi cheppandi sodhi endhuku.
@SuperThulasikrishna
@SuperThulasikrishna 3 жыл бұрын
What about tax ?
@aturunagarajachar83
@aturunagarajachar83 3 жыл бұрын
East manadabblu manake istunnadu adi intlo pettukoni kharchi cheste polaa
@venkateswarlugunukula3899
@venkateswarlugunukula3899 3 жыл бұрын
Contacted to SBI Anjaiah Road Ongole. BM said so far no guide lines received. How you are able to mislead the public pl.
@ravikiran5950
@ravikiran5950 3 жыл бұрын
Madam the depositors loose their liquidity and again they have to pay tax on the interest earned as it is not tax free instead of this if the people deposited in post office savings account it will give 4percent interest at the same time tax free and have more liquidity more over SBI deposits are not gov finance minister gave insurance gauranty only upto 500000.even inthe case of sbideposits
@jaganavula2334
@jaganavula2334 3 жыл бұрын
అవనొరేయ్ నేను పదిలక్షలేశాననుకో నెలకు ఇరవైవేలిస్తారు అదెంతకాలం,నా అసలు సంగతేంటీ అర్దం కాలే దబ్బాయా,మళ్ళిఒకసారి చెప్పండి అర్దమయేలా
@AkbarKhan-fj4nw
@AkbarKhan-fj4nw 3 жыл бұрын
Asalu evvaru🤣🤣🤣only 10000monthly 5years varaku 5 laks deposit
@SatyamurthyDonthikurthi
@SatyamurthyDonthikurthi 3 жыл бұрын
60 months asalu+voddi 10,000 par month estaru taruvata 1 rupee kuda evvaru
@sripadabhyravamurthy4921
@sripadabhyravamurthy4921 3 жыл бұрын
Asali y vayasi nunchi vasthundi cheppaledu verybad
@lakshmipathi3388
@lakshmipathi3388 6 ай бұрын
Exlnt guidance, thu
@churchofchrist4043
@churchofchrist4043 4 ай бұрын
How to Passful 10k Manthly this is Not curret I am Bank Employee ok
@PEESMPS
@PEESMPS 10 ай бұрын
ఇంపార్టెంట్ విషయాలు అడక్కుండా చెప్పకుండా ఇంత సేపు మాట్లాడేశారు
@seetharamreddypingile7332
@seetharamreddypingile7332 3 жыл бұрын
What the police is doing is it possible to get such amount please look into the matter
@gopalreddygajjala6095
@gopalreddygajjala6095 3 жыл бұрын
It is not clear about scheme
@haranathrajunadimandalam8334
@haranathrajunadimandalam8334 3 жыл бұрын
SODI CHEPTHE REPULTION MATHRAME DIRECT POINT LEKKA CHEPTHENI PUBLICITY POSITIVE
@suryabhaskarareddy8677
@suryabhaskarareddy8677 3 жыл бұрын
Very good scheme specially to retired persons
@ChattaNagaraju-vq9wn
@ChattaNagaraju-vq9wn Ай бұрын
Nenu epude 5 lakhs vesanu jest it's truu
@murthybuduguru3591
@murthybuduguru3591 3 жыл бұрын
Not informing correctly .. The scheme is reverse EMI, they are not telling the fact that after five years, our five lakhs will not be there Actually they are giving monthly amount which consists of principle plus interest..
@srikalanagaraja2096
@srikalanagaraja2096 3 жыл бұрын
Sukanya samrudhi is for girls below 10 yrs, how about other age groups and boys.
@raghuramavasarala8724
@raghuramavasarala8724 3 жыл бұрын
చివర్లో 5 లక్షలు గోవిందా !
@govindarajulu100
@govindarajulu100 3 жыл бұрын
Anchor is not asking the person correctly, If you invest the amount of Rs.5.00 lakhs in to the bank ,after period of year over the banker doesn’t return your invested amount of Rs 5.00 back.
@rajsekhark5426
@rajsekhark5426 3 жыл бұрын
pay this much...get this much every month. .give clear picture...don't confuse people and anchor...she is also not clear on this...
@chandrasekhar-wx4xi
@chandrasekhar-wx4xi 3 жыл бұрын
Hope less follow could not give clear picture- time waste video
@rajendrachittor3545
@rajendrachittor3545 3 жыл бұрын
Monthly 10000 5years mathram istharura bakoof
@anilkumarvuppala6284
@anilkumarvuppala6284 3 жыл бұрын
Scheme name clear ga cheppandi
@krishsowji1
@krishsowji1 3 жыл бұрын
Better select person for who have clear picture about schemes. He is not a correct person for advertise they schemes.
@mosalikantivenkataramanara9604
@mosalikantivenkataramanara9604 3 жыл бұрын
At the end deposited amount of Rs.5 lakhs will erode\vanisj. It is like SBI taking a loan of Rs.5 lakhs and paying the EMI and at the end lender will be left with no money. Both the people does not know thing. Anchor doesn't know how to ask and he doesn't know how to reply. Finally the scheme is useless and SBI should better to withdraw this scheme
@MuraliKrishna-kc7qo
@MuraliKrishna-kc7qo 4 ай бұрын
బ్యాంక్ వారు ఈ sheme లేదు అంటూ న్నారు
@BalineniVamshikrishna
@BalineniVamshikrishna 3 ай бұрын
Views Kosam Edaina Chese Broker Galu Ee Tv Naduptunaru , Ardam Pardam Lekunda Mogudu Pelam Matladukuntu Matladkuntunari Eripukulu , Sariga Chepadam Rakunda Interview Lu Ela Chestaru Ra Miru Broker Galu Laga.
@nareshnaresh4768
@nareshnaresh4768 3 жыл бұрын
Meru 500000 lacks evandi monthly 10000 thousands meme istham
@rayudugarimella3751
@rayudugarimella3751 3 жыл бұрын
USELESS, FOR INVESTERS, ADVERTISEMENT FOR SBI ONLY
@sravaniinturu8343
@sravaniinturu8343 3 жыл бұрын
Chettaga cheparu sir miru.....miku anchor gariki ina artam avtunda...
@SV-zx9gm
@SV-zx9gm 10 ай бұрын
Sagamu explanation solluga vunnadhi.Cheppadamu kramabadfhanga leka video cheyyadaanike annatluga yunnadhi
@danandk41
@danandk41 3 жыл бұрын
Unable to understand Why this?.
Cash Deposit Limit As Per Income Tax In Telugu - How To Avoid Income Tax Notice | Kowshik Maridi
15:04
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН