అన్ని తత్వాలకి ఒకే మందు సరిపోనట్టు అందరికీ ఒకే పరిష్కారం కుదరదు ఉదా:అందరూ మంచి నీరు తాగితే మంచిది అని ఓ అస్తమానం రోజంతా తాగుతునే వుంటారు దీని వల్ల మన కిడ్నీ పై విపరీతమైన ప్రెషర్ పడి కిడ్నీ లు తొందరగా పాడైపొతయి కావున దాహం అనిపించినపుడు మాత్రమే ఒక గ్లాసు అదికంగ త్రాగితె సరిపోతుంది కబట్టి ఎవరి శరీర తత్వం బట్టి వారు follow అవ్వాలి 🙏
@mantinakrrishnavuudyaar8208 Жыл бұрын
Ur right said brother
@nramesh-zd5bi10 ай бұрын
Corect
@SUBHASHNEMAANA3 жыл бұрын
అందరూ...మూల విషయం గ్రహించకుండా.. ఈ వీడియో తో..confuse అవుతున్నారు...నీరసంగా...ఉన్నవాళ్లు మాత్రమే..తేనె నిమ్మరసం పరగడుపున తాగాలని...కూరగాయల రసం కానీ...గోధుమ గడ్డి రసం కానీ తాగినవాళ్ళు మాత్రం పరగడుపున తేనె నిమ్మరసం తాగనవసరం లేదని గ్రహించాలి..తాగినా తప్పులేదు మంచిదే కానీ తేనె నిమ్మరసం తాగకుండా.. డైరెక్ట్ గా.9AM or 10AM కి కూరగాయలరసం పుచ్చుకుంటే ఇంకా మంచిది....అని సూక్ష్మం గ్రహించగలరని నా భావన...
@srinivasbuddha38123 жыл бұрын
కొవ్వు కరగడానికి వేడినీళ్లలో నిమ్మరసం తేనె కలిపి తీసుకుంటే మంచిదని ఒక వీడియో లో చెబుతారు మరొక వీడియో లో వద్దంటారు ఇలా తిక మక పెట్టే వీడియో ఎందుకు చేస్తారో అర్థం కాదు ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు కూలంకషంగా పరిశీలించి వీడియో లు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం దయచేసి గమనించగలరు
@e.rithika62222 жыл бұрын
Correct bro
@nandhannandhan19782 жыл бұрын
Appudu adi correct ippuudu idi correct...
@Anithadancer2 жыл бұрын
S
@poornapallapothula96192 жыл бұрын
Naku kooda ilane anipinchindi. Ilakakunda manaki manam chese panini batti akalainappudu aharam teesukunte manchi .. sareeka srama chala avasaram appudu koncham atu itu tinna paravaledu andi .. Kachitam ga Yoga mariyu pranayam cheste sari ..
@saibhargavamanda10622 жыл бұрын
With same tumbnail text
@seshasai68493 жыл бұрын
Sir .. భలే ట్విస్ట్ ...మేము.... తాగితే చాలా మంచిది అంటారు అనుకుంటే సూపర్ గా చెప్పారు.లవ్లీ అనాలిసిస్ .
@nnarendrakumar7863 жыл бұрын
Adhe magic😄
@ratnalasundararao50063 жыл бұрын
Nenu 1993 nundi taagutunnaanu. Baagaane unnadi
@rsrinivasulu65923 жыл бұрын
నమస్కారం అండి సత్యనారాయణరాజు గారు మీరు ఇప్పుడు చెప్పిన విధానము చాలా మంది తెలవక ఉపయోగిస్తున్నారు ఇప్పటికన్నా మారి అనుసరిస్తే చాలా మంచిది ఈ విధానము యూట్యూబ్ నుంచి అందరికీ తెలియజేసినందుకు రాజు గారికి ధన్యవాదాలు
@srinivasadvocate29943 жыл бұрын
నమస్తే, సమాజములో ప్రతీ ఒక్కరు ఆరోగ్యం బాగుండాలి అని మీరు పదే పేదే చెప్పడం చాలా ఆశ్చర్య కరమైన విషయం .. మీకు లాంటివారు సమాజానికి దేశానికి ఇ ప్రపంచానికి చాలా ముఖ్యం. మీ ఔదార్యం కు అభిమానులు .
@kasivisvanatha3 жыл бұрын
నేను చాలా రోజులు తేనె నిమ్మరసం కలిపి ముఖం కడుక్కుని స్నానం చేసి ఏమి తినకముందు తాగే వాడిని అందుకే అల్సర్ లాగా అయింది . మల్లి నేను తాగడం మానేసాను ఇప్పుడు బాగుంది.
@varaprasad54653 жыл бұрын
Honey🍯 business complet ayyinda
@chandrashekarbikkumalla70753 жыл бұрын
ఔనంటే కాదనిలే కాదంటె ఔననిలే మంతెనవారి మాటలకే అర్థాలు వేరులె అర్థాలే వేరులే........అర్థాలే వేరులే అందరు మంచిదంటె అతను చెడ్డదంటాడు అందరు చెడ్డదంటె తాను మంచిదంటాడు తానోనాడు చెప్పిందే మరోనాడు వద్దనులే ఔనంటె కాదనిలే కాదంటె ఔననిలే మంతెనవారి మాటలకే అర్థాలు వేరులే....... అర్థాలేవేరులే ఒకనాడు కాదన్నది మరోనాటికి సరియనులే ఆనాడు చెప్పింది మనమంచికోసమటా ఈనాడు చెప్పేది TRP కోసమటా ఔనంటే కాదనిలే.....కాదంటె ఔననిలే మంతెనవారి మాటలకే అర్థాలువేరులె.......అర్థాలే వేరులే😀😀😀
@ansshortfilms70262 жыл бұрын
Correct
@replicator786 Жыл бұрын
😂😂
@pathanfarhana13826 ай бұрын
Correct✅
@Reddyyadav-Ай бұрын
😂😂
@srinivasaraovemuri59302 жыл бұрын
Emi Tragaka Empty gaa unte GAS form aiyi problem vastai... Nayanaaa
@nookalanagaraju8224 Жыл бұрын
అందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఒక దారి సామెత లాగా అందరూ మంచిదని చెప్పిన దాన్ని మంచిది కాదని చెబుతారు మంతెన గారు.
@mathamvijayakumari9442 жыл бұрын
Dhanyavadamulu Doctor sir.👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃
@vsnreddygudimetla96753 жыл бұрын
Sir. pancreatitis problem ku oka video cheyyandi please...
@spkakani3 жыл бұрын
I do not comment. But I continue my habit of drinking hot water with honey.
@దాస్దాస్3 жыл бұрын
మీరు చెప్పేది అందరికి సెట్ కాదు మా టైమ్ గ్ మాకు వేరే ఉంటుంది మీరు చెప్పింది వింటే ఎ పని చెయ్యలేము 🙏
@vamsikiranvamsi62942 жыл бұрын
ో
@killanasantoshbaba Жыл бұрын
Thanks for the detailed explanation sir. Is it ok to drink hot water with lemon drops only (without honey). Will it give the same benefits of IHG release when we drink hot water?
@rajeswarivedala3 жыл бұрын
Namaste sir mamchi vishayaalu chepparu thank u sir
@prasannareddy443 жыл бұрын
Only hot water & nimmarasam thagocha andi early morning
@mohdshedrek97713 жыл бұрын
Chala baga chepparu sir 🙏
@nithinreddy62442 жыл бұрын
Hello Raju Garu which brand of honey is good
@vaishaliravikumar26513 жыл бұрын
Chala manchi tip cheparu sir
@KNarasimhaSwamy12 жыл бұрын
Manthena sir is slowly coverting to total 2 meal format- intermittent fasting.
@manojkumar-mh1mg Жыл бұрын
Gastric problems unnavallu ala thisukovali sir
@malleeswarikalluru5386 Жыл бұрын
Which food is the best food in karate learning 8years old student
@microsofteage61063 жыл бұрын
Only hot water and lemon tesukovacha sir early morning
@joohikiranmayis8743 Жыл бұрын
Thene nimmakai tagite voice potunda sir nenu singarni cheppandi sir
@kajalhagarval19293 жыл бұрын
అవును మీరు చెప్పింది నిజం
@tanetitaneti63403 жыл бұрын
Mari daggu gurinchi cheppaaruga
@jyothinagesan54833 жыл бұрын
Very very correct Dr. We practice it.
@shankarpagilla1706 Жыл бұрын
This this is true
@p.p.venkateswararao12822 жыл бұрын
Excellent Message sir.
@cnmreddy89742 жыл бұрын
Useful.information.sir.
@embadimahesh79242 ай бұрын
Nuvvey antral gastric ki honey best annav kada swamy
Face lo manchi glow vasthadi skin tight ga untadi atleast vedi nilalo Aina honey thagali
@sarvarishirishisarva44113 жыл бұрын
Thank you Andi Mee salahala tho nenu complete ga healthy ga unnamu
@vijayakumarigurram66183 жыл бұрын
Thank u Doctor garu.
@ramakrishnagandreti2360 Жыл бұрын
Morning 10 o'clock varaku ami tiffen chayakunta untay gas form avtundi ani antaru...
@ravikumarchinta15953 жыл бұрын
Good message sir thank
@gunjivijay30392 жыл бұрын
Potta leni varu. Drink cheyacha early morning
@mettupallyshiney29323 жыл бұрын
Plzz Sir Hair Permanent Ga remove kadaniki cheppandi sir plz...For Girl's
@nagessit17793 жыл бұрын
😁
@gadarishivaramakrishna92732 жыл бұрын
Konchem thala lo m undo chuskoo...
@joohikiranmayis8743 Жыл бұрын
Voice problem unda sir
@GoralaMalliswari Жыл бұрын
Asalaamecheputunaru
@kumarisatyasuryakumary90603 жыл бұрын
Good sir
@GgGg-ok6rd3 жыл бұрын
Super very nice kaka
@mvsnarayana44273 жыл бұрын
చాలా బాగుంది. చక్కగా చెప్పారు. చాలా ధన్యవాదాలు 🙏🙏
@kandisrinivasreddy23602 жыл бұрын
వేడి నీరు నేను రోజు త్రాగుతాను కానీ గ్యాస్ ప్రాబ్లెమ్ పోవడం లేదు మరియు హిమోగ్లోబిన్ తగ్గుతుందా
@ravigampala1173 Жыл бұрын
Mere kadha vedi neellu theni nimaka rasam thagamanaru
@francisshowreddy72453 жыл бұрын
Sir naku jalubu headeck taggadam ledhu night time lo light ga Feaver vastundi
@dkrishna11502 жыл бұрын
Super Sir
@deepakpulakandam9946 Жыл бұрын
Ee madhyane idi telika 4 honey bottles konnanu
@vigneshwariailavlogs60072 жыл бұрын
Me ashramam lo esthunnaru kadanta ga sir mari mere thagamannaru kada
@vnaraj3907 Жыл бұрын
Mrng levagane hot water thagamani mire chepparu kada
@soundaryasoundarya91823 жыл бұрын
Mi videos chusanu annitiki thinakudadu ani chebutharu body night antha repair chesthundi kani thene neelu morning thaginantha mathrana repair agipothunda night antha kali stomach yeka pagalu kastha time kuda thinakapothe balam leni vari paristhithi yemiti bathukuthara sol kavali
@candgmemories21493 жыл бұрын
అయ్యో.... నిన్ననే ఆన్లైన్ లో 6 తేనె బాటిల్స్ తెప్పించా 😞😪
@reddytechtalk Жыл бұрын
Follow it, don't stop, as it will reduce fat from blood, honey will have glucose which helps for growth, have it in early morning then go for walking, it is best one.
@nageswaraok14593 жыл бұрын
Namaskaram Sir Raju garu
@parabrahmasatyanarayana62093 жыл бұрын
🙏Jai Gurudev Gurudev🙏 OM NAMAHA SHIVAYA. THANK YOU
Cheppede meeru vaddanede meeru mee ishtam vachinattu cheptu naru
@bhaskarg18723 жыл бұрын
Good video sir.
@gamingwithloverboysyt40203 жыл бұрын
Yes
@bantuchandu10783 жыл бұрын
Tq గురువుగారు
@ashokpaul5762 жыл бұрын
Uric acid control avvadaniki oka 5days tagamani meray chepparu kada
@prabhaskaFan Жыл бұрын
Morning water is best
@joshnanirmala59152 жыл бұрын
Sir one week lo baruvu thagadaniki natural remedie chepandi sir please
@narsimhag9672 жыл бұрын
సార్ నిమ్మరసం, తేనె, కాఫీ వెడినీటిని కలిపి తీసుకుంటే మంచిద కాద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాస్తాయి,మనెయ్యడం మంచిద చెప్పండి సార్
@krishnapanthangi5533 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻సూపర్.నేను తాగుతున్నను
@sujathakalabathula67112 жыл бұрын
I drink 300ml hotwater everyday sir. is it correct or not correct sir
@rangaraorangaraju70363 жыл бұрын
మీ డాక్టర్లు ఒకరు చెప్పేదానికి విరుద్ధంగా మరొకరు చెప్తూ ప్రజలను గందరగోళం లో పడేస్తే ఎలాగ.....?????
@giraganisudarshan65992 жыл бұрын
మీరు MT గా నిమ్మ రసం తాగమని చెప్పి మాట మారుస్తున్నారు
@shahanasultana82223 жыл бұрын
Sir honey padani vallaki alternative cheppandi
@ratnadasi22393 жыл бұрын
Use jaggeri
@SPREAD_GOOD3 жыл бұрын
honey lemon water benifits: cleaning stomach (relieves constipation) going to motion skin glow another alternative : use carrot juice beetroot juice for motion free and constipation, skin glow
@ahammadbasha20453 жыл бұрын
Are swamy panulu chesukovadda
@jangam66973 жыл бұрын
Meeru empty stomach vegetable juice tagadam health ki manchidi ani cheparu andulo lemon n honey add cheskunte inka manchidi ani cheparu eppudu avi add cheskovadhu ah ??
@harikakhil32 жыл бұрын
.Hi andi, I'm Harika, healthy ga weight loss/gain, BP, Hair, Skin, gastrouble, thyroid, Sugar diabetes, pcod/pcos, belly fat lose vanti problems emaina untea, manchi diet Healthy food, tesukovadam dwara better chesukovachu. Ma community lo chala mandhi better results teskuna vallu unnaru, meeru kuda healthy ga weight loss avvalli anukuntea.. me problems better cheskovali anukuntea e profile lo unna number ki message cheyandi meeku help avuthundhi. 👍🏻
@srinivastalluri95593 жыл бұрын
Nice speech
@shahanasultana82223 жыл бұрын
Plz Sir honey lemon taagite chati lo manta vastundi
@FIGHTER1303 жыл бұрын
Honey అనేది నువు నీరసం గా వుంటే మాత్రమే use చేయాలి లేదంటే లేదు, And who ప్రకారం per day 4 lemons వరకు consume చేస్తే చాలు for విటమిన్C.. 🍋 జూస్ లో వాటర్ కొంచెం ఎక్కువగా use చెయ్ అప్పుడు మంట లాంటివి ఏం వుండదు 👍
@yadagiriyadagiri27603 жыл бұрын
@@FIGHTER130 1య.
@subramanyamkati85893 жыл бұрын
Thanks. So. Machi. Sar. 🙏
@krishnaraoannepu91543 жыл бұрын
Is drinking of hot water, mixing 1 tea spoon turmeric powder, in the morning with empty stomach Good or bad to health?
@nareshgoud55682 жыл бұрын
@Salakalaveedu Stars Tv uuuuuuuuhhuyu he uubhuihuuuuuhuuuyiuuiuuuhuyuuuujuuuuuuuuujyuuuuuuhuuuuuuuuuuuui uuuiuuuiuyuuuuuuuuuuuhuuihu
@nareshpamudizzer38243 жыл бұрын
Sir miru cheppinattu oka video lo morning levagane hot water lo honey /lemon tagute naku sensitive problem vachindi adi ala?🤔
@prabav84683 жыл бұрын
L
@sreekanthkaleswarapu52473 жыл бұрын
In
@rameshm63533 жыл бұрын
Latega thinte gastric ithundi antariksh dr
@prathapgwd93534 ай бұрын
Enti thatha oka video loo morning thagalii antav e video lo thagavodhu antav 🙏 correct ga cheppu thatha please 🙏
@adriaticenergy88043 жыл бұрын
Good
@durgakadari93543 жыл бұрын
Nenu elantivi patinchanu manchi aaharam tym ki tine alavatu miru charu ani modalu pettanu ma valaki lemon huny water epudu vadu antunaru antooo peda huny battil techanu am chayali🤔😔
Meeru cheppe complx permutations n combinations ni ardam cheskovali ante kaneesam IIT lo Btech or IIM lo MBA cheyali , Bcom lo physics chesina batch andaru mee speech lu vinte confuse ayi phenolic lo sanitizer kalipi thaagi sacchipothaaru sir . 🙏
@SIVAKUMAR-cm6cv2 жыл бұрын
True bro 😂😂😂
@venkatarr3 жыл бұрын
తేనె నిమ్మరసం కంటే గోరు వెచ్చని నీరు కొంత బెటర్. అదే పనిగా నిమ్మరసం నీరు దంతాలను డామేజ్ చేస్తాయి. అలాగే మార్కెట్ లో దొరికే తేనె నూటికి 90 శాతం కల్తీ. అది వాడితే డయాబెటిస్ లాంటి కొత్త రోగాలు ఖాయం. మీరు చెప్పే భాషా తేనె కూడా తెప్పించిన పది రోజులకే పాడయింది.
@jareenarahamath26893 жыл бұрын
Avunaa...🤔 Mari raju garu chala manchidi basha honey antaru .yedi nijamo yedi kado .antha ayomayam..🙆🙆
@venkatarr3 жыл бұрын
@@jareenarahamath2689 తెప్పించిన పది రోజులకే మురుగు కంపు కొట్టింది బాషా తేనె. కల్తీ తేనె వాడితే రోగాలు కొని తెచ్చుకున్నట్టే. రాజుగారికి అన్నీ అరచేతిలో వాలుతాయి. గుడ్డిగా దొరికిన తేనె వాడితే ఇంక అంతే సంగతులు. నిమ్మకాయ రోజు అదే పనిగా వాడితే దంతాలు ఎనామిల్ పోయి డామేజ్ అవుతాయి. రాజుగారికి రోజు ఒక పది వీడియోలు చేయంది నిద్ర పట్టదేమో.
@chitikeshivamshikrishna36473 жыл бұрын
Chetuu mida ku velli thechukovali honey
@PedapangaBanny20 күн бұрын
చిన్న పిల్లలు తాగవచ్చా సార్
@rajkiranch92783 жыл бұрын
R u clear in wat u r saying...plz don't mislead...wat did u say in the videos related to lemon honey fasting