Really great sir meeru meeru cheppinattu aundaru vinalani korukuntunnamu sir
@apurvachannel79863 жыл бұрын
అన్ని దానాల్లో అన్నదానం గొప్పదంటారు..... ఇప్పుడు మాత్రం అన్ని దానాల్లో ఆరోగ్య దానమే గొప్పది.... అటువంటి ఆరోగ్యాన్ని మా అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్న మీకు, నా హృదయపూర్వక పాదాభివందనాలు గురువుగారు.
@sureshkummara7774 жыл бұрын
Raju గారు ....ఒక్క శాతం కూడా స్వార్థం లేని, గొప్పవాళ్లు మీరు. ఇలాంటి ఎన్నో రకాల ఉపయోగ పడే ఎన్నో విషయాలను అందిస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా, సంతోషం గా ఉండాలని మేము jesus కి prayer చేస్తున్నాము.
@padmavathimanda21274 жыл бұрын
T
@Elizabeth-nx3wm4 жыл бұрын
Praise the lord brother yes really well done tq so much.....brother 🙏🙌👌
@mallikalapati4 жыл бұрын
Jai shreeram
@koradanagarjuna35974 жыл бұрын
Jai shree ram
@dasarivenkat67354 жыл бұрын
Om namo narayana srinivasuni krupa katakshamulu me medha choopali raju garu
@hepsibadoopati22154 жыл бұрын
సర్ ,చాలా చాలా థాంక్స్ .. పేదవారికి చాలా ఉపయోగపడే విధంగా మంచి జ్ఞానం ఇస్తున్నందుకు .
@subhasamayam12484 жыл бұрын
అద్భుతంగా మనసుకు హత్తుకొనేటట్లు మంచి విషయం అందించారు. ప్రదర్శనా విధానం వల్ల చాలాకాలం గుర్తుండిపోతుంది. పైగా పాలను మనం వాడడం వలన ,దూడలకు పాలులేకుండా చేస్తున్నాం కదా! ఈ పద్ధతులు పాటిస్తే ఆ పాపం చేయనక్కరలేదు కూడా.
@tanukulamary51783 ай бұрын
చాల చక్కగా అర్థం అయ్యేలా అందరి ఆరోగ్య ఉపయోగాలు చెప్పుచున్నారు మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టరు గారు 🙏🙏🙏🙏🙏🙏
@gundukarunasri89742 жыл бұрын
నమస్కారము రాజు గారు, చాలా బాగుంది. నేను మీరు చెప్పినట్టే ప్రయత్నం చేస్తాను
@yerrinathlic96314 жыл бұрын
గురువు గారికి నా నమస్కారములు మిరు చెప్పిన విషయం చాల బాగుంది గురువే నమస్తే
@punnaramesh44 жыл бұрын
OMG.... E video na mind ni blast chesindi sir. Sincere ga, heart fully ga thanks cheptunnanu sir..
@bhagyalakshmi10333 жыл бұрын
Thank you very much Sir for your valuable information
@bnavaneethareddy2874 жыл бұрын
మంచి విషయాలు చెబుతున్న రాజు గారికి కోటి కోటి ప్రణామాలు.
Edho anukunnanu gani guru garu...... Eee Roju Nunchi nenu mee fan,idhi fix. Thank you so much sir.
@pavankumarnidas80424 жыл бұрын
The only way we the only way we the first timer for
@syamalaraonandikatti35964 жыл бұрын
5 ఛెగపవఛఝఫక
@padmaja.k14784 жыл бұрын
పిల్లలకి రోజు పాలు తాగిస్తున్నాం కల్తీవి అని తెలిసినా కూడా తప్పక, కానీ పాలకి మించిన పోషకాహారాలు చెప్పి మాకు మంచి సలహాలను సూచించారు... చాలా చాలా ధన్యవాదాలు sir మీకు..
@kalakondaram93722 ай бұрын
పాలు అంటే మీ దృష్టిలో హెరిటేజ్ పాలు జెర్సీ పాలు ప్యాకెట్ పాలు కాదండోయ్ బర్రె పాల గురించి చెప్తున్నాడు
@rambabu65764 жыл бұрын
Sir you are god gift to the Indians 🙏💐
@avasaralanarayanarao86952 жыл бұрын
అద్భుతమైన వాస్తవాలు తెలిపారు.ధన్యవాదాలు.మన ఋషులు దైవ స్వరూపాలు.అత్యంత ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు చౌకగా లభిస్తాయి.👌🙏👍
Superb sir! Nenu meevi chala videos chusanu kani this is the best video endhukante dheeni lo information ekkuva sodhi thakkuva undhi kabatti, nice ilane continue cheyandi
@sujininagalapuram8732 жыл бұрын
ఎంత మంచి విషయాలు తెలియపరచి నందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@sanjeevareddy49974 жыл бұрын
ఏంతో ఉపయోగమైన సమాచారం తెలియజేసారు సార్, నాకు సాధ్యమైనంత వరకు అందరికి తెలియజేస్తాను సార్...మీ ప్రజా సేవకు నా పాదాభివందనం
చాల ఉపయోగ కరమైన విషయాలు చెప్పారు డాక్టరు గారు, ధన్య వాదములు
@kamalapanchumarthi74982 жыл бұрын
S
@rangaswamynamala5183 жыл бұрын
డా"రాజు గారు ప్రతిఫలము ఆశించక తమరు ప్రజల ఆరోగ్యాన్ని ఎలాకాపాడుకోవాలో ఉపయోగకరమైన విషయాలు తెలియచేస్తున్నందులకు మీకు ధన్యవాదాలు.మన తెలుగు రాష్ట్రాల్లో ఎందరో డాక్టర్లు వున్న కేవలం తమ సంపాధనకై ప్రజలను పీడించి వారి ఆర్థిక వ్యవస్థ పై దెబ్బతీస్తున్నారు. 🙏🙏♿🙏🙏 ప్రస్తుతం ఇదే రాజ్యమేలుతుంది.
@natarajd75343 жыл бұрын
చాలా బాగుందండి. We will follow ...
@esukulasaraswathi60374 жыл бұрын
Super ga cheparu sir ...chala thakuva karchutho ekuva labam cheparu sir ....thank u so much .....👌👌👌👌👌
@chnityanand7132 жыл бұрын
Sir మీకు చాలా చాలా వందనాలు. కృతజ్ఞతలు.
@eshwarboddu8662 жыл бұрын
Thanks doctor garu. Pillalaku pedda vallaki intilo chesi pettali. But yentha cheppina video vinipinchina palitham untaledu. Anarogyam palavuthunnamu. Andaru doctor garu cheppinatlu Cheste healthy ga unttaru. Yemukalu gattiga ayi ibbandulu ravu. Me videos Anni chustha kani .
Sir meeku Satha koti paadabhi vandanaalu for this information
@vasantharamineni52404 жыл бұрын
You are a true human being and a true humanitarian. There is no comparison to you andi. I respect the goodness and kindness of your teachings.
@yanamadalabhavyasree20062 жыл бұрын
Last content chaala mandhi miss avuthaaru. Correct point cheppaaru. Vit-D lekapovadam valla entha calcium food thinnaa upayogam ledhu. Thank you sir for this valuable information.🙏
@sangemjayapradha78204 жыл бұрын
Tqs so much. Sir Chala Manchi vishyalu cheparu tq so much
ధన్యవాదములు గురువుగారు చక్కటి విషయాలు చెబుతున్నారు
@kavuruganesh4 жыл бұрын
Naku 3 days back sperm test cheyisthey 0 count vachindhi chala badhapaddanu.. Kani adhey roju nundi meeru cheppina foods inka juices thiskunna just 3 days lo 20 millions sperm count vachindhi... Thanks you sir... Na life lo nenu yedhi thinalo nerparu..
@jogumurali37222 жыл бұрын
Sir meeru చక్కటి కామెడీ sesthaaru sir masthu navvutham sir mee naaku baaga istam content ki comedy ki outstanding sir
@telanganahealthyvantalu12622 жыл бұрын
Good information sir every mother have to know this things not only milk ma laga samanyulaki e video chala baga help avthundi e video weekly once Aina green leaves theeskovali ma ladies ki pillalni kanaka bones body chala week avthadi so nuvvulu pillalaki pedhalaki chala calcium osthundi have to eat daily 50 GM's chakaga laddos cheskoni thinochu
@priyankajakka74254 жыл бұрын
Tq sir, asalu e vishayalu teliyavu andhariku, na pillalaku tapakunda esthanu tq sir
తోటకూర శుభ్రం గా తినండి మునగాకు సెనగలు శుభ్రం గా తినండి మంచి పోషకాలు ఉంటాయి
@deepaladevadash34724 жыл бұрын
Doctor garu namaskaram really u good explained us I will follow definitely.,,,
@deepaladevadash34724 жыл бұрын
Deepala Devadash from kolkata
@microsofteage61063 жыл бұрын
Super gaa చెప్పారు sir
@BOYSS6834 жыл бұрын
Great Very Useful.👍
@susheelajagannatha13842 жыл бұрын
Super information about🙏🙏 calcium supplements
@koumudhisampath76644 жыл бұрын
Chala Baga cheparu .... thank u sir
@rambabukalikiri1564 жыл бұрын
గురువు గారు మీ పాద పధ్మములకి నా నమస్కారం
@deepthisathish75454 жыл бұрын
Thanku sir, chala upayogamyna vishayalu cheparu..thappakunda ma pillaluki andisthanu🙏🙏
@kalyanachakradharkokkiliga66294 жыл бұрын
ధన్యవాదములు
@sciencesconnectus70013 жыл бұрын
Your suggestions and way of explanation are really very nice
@d.jangaiahmanmarry2302 жыл бұрын
చాలా గొప్పగా ఉందే
@seshagirivoleti65663 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. కృతజ్ఞతలు.
@subramanyamkati85893 жыл бұрын
THANKS. SO. MACHI. SAR. 🙏🙏🙏
@kalyanigunda58714 жыл бұрын
Really useful information Thanku sir
@majjijagadeesh27704 жыл бұрын
Thanq sir devudu mimmu deevinchu gaaka
@n.malleswararaon.malleswar61964 жыл бұрын
Sir I love you...sir Padhabi vandanayalu 🙏🙏🙏🙏
@ramalingeswarareddy65574 жыл бұрын
Your vedio very good sir tq sir. I am your fan. I am followed your class. Tq sir tq sir
@divakarankk21483 жыл бұрын
MANY MANY THANKS FOR FAVOUR OF INFORMATION KERALA .
@divakarankk21483 жыл бұрын
MANNY MANNY THANKS FOR FAVOUR INFORMATION .
@hithasrikota35694 жыл бұрын
Very useful healthy tips-namasthe
@thomas1947-f1q4 жыл бұрын
ధన్యవాదములు రాజు గారు.
@ravinderkadaritagore57384 жыл бұрын
మీకు కోటి ధన్యవాదాలు
@gollapallidhanamjaya18924 жыл бұрын
I like your all programs
@dasarathareddy79343 жыл бұрын
YOU ARE VERY GREAT. MANTHENA GAARU NO VOICE,. TO PRAISE YOU. Tq SO , SOOOO MUCH.
@vanimanudamala25134 жыл бұрын
Super ga chepparu sir
@psrsnmpampana16624 жыл бұрын
Thanks sir valuable information
@ngryoutubechannel3514 жыл бұрын
మీరు చెప్పే మాటలు సినిమాలో కూడా అడ్వ డేస్ మెంట్ చేస్తే చాలా మంచిది అన్న
@deepikanaladi37452 жыл бұрын
You have given very useful important and information sir thq so much sir
@talaganaseethapathi55934 жыл бұрын
Wonderful message to Explaned/ motivates to Everyone M. S. Raju ji Once again Really great job Sirji.
@talaganaseethapathi55934 жыл бұрын
Public
@mathamvijayakumari9442 жыл бұрын
Thank you Doctor sir 👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃
@padmajas21234 жыл бұрын
Hiii sir... How is your health and family.... Take care your self.. And your family ........tq very much... Your message somebody person.. Clear problemls........ 💐💐💐💐💐💐💐
@rajendarammireddy79973 жыл бұрын
Meru chala great sir
@intruder2t154 жыл бұрын
Hats off Raju garu.. U r born for a purpose..
@sreedevikanduri79183 жыл бұрын
Sir meku koti dandalu
@hihello28324 жыл бұрын
Great Sir . U r Health God.
@laasyapoosapati3174 жыл бұрын
Meeru super sir 🙏🙏🙏🙏🙏
@jojotrends4 жыл бұрын
Thank you andi chala baga Artham ayelaga chepparu Thank you So much Raju garu 🙏🙏